ఆఫ్ఘనిస్తాన్ లో హిందూ దేవాలయం | HINDU TEMPLE IN AFGHANISTAN 🇦🇫 | TELUGU YATRI

  Рет қаралды 161,313

Telugu Yatri

Telugu Yatri

Күн бұрын

Пікірлер: 536
@ajayshortsofficial2514
@ajayshortsofficial2514 2 ай бұрын
మీ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. జై హింద్ జై భారత్ మేము మీకు సపోర్ట్ చేస్తాం.
@aacharyapeettam
@aacharyapeettam 2 ай бұрын
అలనాటి "గాంధారి దేశం" మే నేటి ఈ అప్ఘనిస్తాాన్ | మహాభారత కాలం లో కౌరువుల అమ్మమ్మ ది ఈ "గాంధారి దేశమే"| ఓకప్పుడు సనాతన వైదిక ధర్మం తో అలలారిన దేశం ఈనాడు ఇలా చూస్తూ ఉండడం చాలా బాధాకరం| మరలా వైదిక ధర్మం యథాస్తానానికి రావాలని| అఖండ భారతానికి స్వాగతం పలుకుతూ| 👍🙏💚
@User__9963sr
@User__9963sr 2 ай бұрын
ఆఫ్ఘనిస్తాన్ లో తెలుగు వీర మహిళ.
@MadhusudanraoRegulapati
@MadhusudanraoRegulapati 2 ай бұрын
ఒక తెలుగు అమ్మాయి ప్రపంచం తిరుగుతుంది అంటే గ్రేట్ అమ్మ నువ్వు దానిలో నువ్వు కరీంనగర్ జిల్లా అంటున్నావు మాది కరీంనగర్ జిల్లా
@anilnagavelli9625
@anilnagavelli9625 2 ай бұрын
Knr👍
@gajjarapuprasad739
@gajjarapuprasad739 2 ай бұрын
First, Telugoolaa Ammaayi, Aa, Tharwaatha Maattamee Karimnagar Ammaayi,.
@MrNithinvlogs
@MrNithinvlogs 2 ай бұрын
Adilabad bro
@gajjarapuprasad739
@gajjarapuprasad739 2 ай бұрын
Ayina, First, Mana Telugu Ammaayi, Aa, Tharwaatha Maattamee Adilabadu Ammaayi,.
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 2 ай бұрын
ఒక తెలుగు youtuber గా నీవు అతి త్వరలోనే వరల్డ్ రికార్డ్ సృష్టిస్తావు అలాగే నీకు ఆఫ్ఘనిస్తాన్లో పిల్లల కాడ నుంచి పెద్దల దాకా అందరూ నిన్ను ఆహ్వానిస్తున్నారు అతి త్వరలో 10 k subscribers ని సంపాదిస్తావు నీవు
@gjagannatham9777
@gjagannatham9777 2 ай бұрын
❤❤❤❤❤ ఓం శ్రీ మాత్రేనమః చాల బాగుంది అమ్మ మన హిందూ ఆలయం గురించి అలాగే గురుద్వార్, ఈరెండు క్రొత్తగా చూపించారు. ధన్యవాదాలు అమ్మ. అరుణాచల జగన్నాథ్.
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@SRIKANTH...
@SRIKANTH... 2 ай бұрын
వాళ్లు మిమ్మల్ని ఫాలో చేస్తూ హెల్ప్ చేస్తున్నారు., ఆఫ్గనిస్తాన్ ప్రజల అతిధి మర్యాద చాలా బాగుంది...
@harshitaartandcrafts6355
@harshitaartandcrafts6355 2 ай бұрын
ముందుగా మీకు ధన్యవాదాలు చెల్లే ఒక తెలుగు అమ్మాయి ఈ దేశాలు travelling చేయడం అంటేనే great and proud to use 👍😊
@hussainshaik5455
@hussainshaik5455 2 ай бұрын
You are a brave girl, మన తెలుగు అమ్మాయి ఆఫఘానిస్తాన్ లో ఎక్సప్లోర్ చేయడం చాలా సంతోషం గా ఉంది.
@pvsprasad6131
@pvsprasad6131 2 ай бұрын
ఈ వీడియో మొత్తం అద్భుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అన్నది చాలా బాగా చూపించారు, తరువాత హిందూ దేవాలయం గురుద్వారా చూడడం చాలా సంతోషం కలిగించింది
@Ashwinkotturu
@Ashwinkotturu 2 ай бұрын
Temple lo terror attack gurinchi chepparu, adhi kuda chusara
@venkatanagarajay
@venkatanagarajay 2 ай бұрын
జయహో భారత్ . ఇది కదా కోరుకున్నది. మన హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం. అభినందనలు 🎉 మీ మొదటి వీడియో చూసినప్పుడు 38 k subscriber's ఇప్పుడు 43.3 k అయ్యారు. మెల్ల మెల్లగా మీరు పాపులర్ అవుతున్నారు. సంతోషం. జై శ్రీరామ్. జై హింద్. Soon you will get 1 million subscribers. All the best 👍
@Dasmethri123
@Dasmethri123 2 ай бұрын
ప్రతీ రోజూ ఉదయం మీ విడియో తోనే లేవడం చూడడం కోసం ఎదురు చూస్తాం సిస్టర్... నిజంగా చాలా గ్రేట్ మేడం మీరూ
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you Bro 😊
@funnyvijayvlogs1578
@funnyvijayvlogs1578 2 ай бұрын
నమస్తే అక్కా నేను నా అన్వేషణ & ఉమ తెలుగు ట్రెవలర్ చూసేవాణ్ణి... కానీ నీ ఛానల్ నాకు నిన్న యు ట్యూబ్ హోం స్క్రీన్ మీద వచ్చింది... కంటిన్యు చూస్తున్న
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
@@funnyvijayvlogs1578 thank you 😊
@rajamallujakke5691
@rajamallujakke5691 2 ай бұрын
దన్యవాదములుచెల్లెలునీకు తెలుగుయాత్రి విజయవంతంగజరగాలి
@narasingaraopadi8179
@narasingaraopadi8179 2 ай бұрын
Very happy and surprise to know that in Kabul hindu temple and gurdwara. Good luck. All the best 👍
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you so much 🙂
@AnandAnand-tx9vw
@AnandAnand-tx9vw 2 ай бұрын
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ తల్లి
@MyCollectionz
@MyCollectionz 2 ай бұрын
Nuv great.... Bottu petkuntav prathi roju... Adhi evadi desham Aina...❤❤❤❤❤. And afganistan motham okapudu hindhusatan lo baagam. Akadivalanta mana poorvikula snataanam
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@sravankumarp007
@sravankumarp007 28 күн бұрын
I have subscribed by seeing this video. Keep showing Hindu temples 🚩🙏
@Teluguyatri1
@Teluguyatri1 28 күн бұрын
thank you
@mohammedazeem100
@mohammedazeem100 2 ай бұрын
More Respect for you, Keep Going Best Wishes for You God bless you You are a Talented Lady Have a great Courage. Women are always Save and Secure in a Muslim Society and Community. You are a Real Prove.
@pravinkumar1978
@pravinkumar1978 2 ай бұрын
Afghanistan guys are very good in nature, they are very kind to India
@ramagopalareddyvelagala7338
@ramagopalareddyvelagala7338 2 ай бұрын
మరక లు ఆక్రమించు కున్న మన గాంధారం.పందుల దారుణ పాలన ఆడవారిని అస్సలు తిరగనివ్వరు.మీరు అదృష్టవంతులం అమ్మా ! జై భారత్ జై హిందూస్తాన్
@sudhakargudelli1412
@sudhakargudelli1412 2 ай бұрын
ఈ వీడియో లో నాకు నీ ధైర్యం నచ్చింది......ఒక అమ్మాయి పక్క వూరికి పోతే సేఫ్ గా తిరిగి వస్తదో లేదో తెలివని రోజులో మీరు ఒక్కరే దేశం గానీ దేశం అందులో టెర్రరిస్టు లకు అడ్డ గా వున్న ప్రదేశం పోవడం చాలా డేరింగ్ చేసావ్.......ఆ ర్ రిఅయ్లి గ్రేట్ 😮😮😮😮
@sankuashhok
@sankuashhok 8 күн бұрын
వారి అతిధి మర్యాదలు సూపర్.
@DurgaPrasadbommidi-m3d
@DurgaPrasadbommidi-m3d 2 ай бұрын
Akkada mana temple chudadam chala anandamga vundi sister excellent video happy journey.👍
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 2 ай бұрын
Good morning 🌞🌄 ఒక కరుడకట్టిన ముస్లిం country లో మన హిందూ టెంపుల్ ఉంది 👍అదే ఒక గొప్పతనం 🗽👏.
@sivasurya5339
@sivasurya5339 2 ай бұрын
Adhantha okappudu mana country ee bro,
@bavanishgaming5
@bavanishgaming5 2 ай бұрын
Gopalkrishna gaaru 1300 years varaku Afganistaan hindu desam ee turukalu hinduvulanu champi. Muslim desamga maarchaaru
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 2 ай бұрын
👍🙏🙏🙏
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 2 ай бұрын
​Correct 💯%🙏 సార్.​@@sivasurya5339
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 2 ай бұрын
You are correct sir 💯 %యిప్పుడు అవి మన దేశంలో ఉంటే! దాని మీద మీ అభిప్రాయం తెలుపండి 🗽👍👏🙏.​@@sivasurya5339
@vamstimes3465
@vamstimes3465 2 ай бұрын
ఆఫ్గాన్ లో హిందూ టెంపుల్ ఉందంటే నే ఆశ్చర్యం గా ఉంది
@Ashwinkotturu
@Ashwinkotturu 2 ай бұрын
Pakistan and Afghanistan were hindu countries. They got changed to Islam after Islamic invasions.
@Ashwinkotturu
@Ashwinkotturu 2 ай бұрын
@@vamstimes3465 pakistan and Afghanistan were hindu countries. History em chaduvutharo ento. Four likes daniki. Mana olden civilisations like Harappan are distributed along India, Pakistan and afghanistan. Their indigenous culture was destroyed after the invasions of Islamic rulers. Mana country lo partial destruction of indigenous culture, valla countries lo complete destruction anthe theda. Emaina ante Allah antaru vala country lo. Adhe magic
@gopuamarreddy6336
@gopuamarreddy6336 2 ай бұрын
గూడ్ మార్నింగ్ యాత్రి🎉🎉
@jhny95
@jhny95 2 ай бұрын
Sikh brothers. Great People Thank you. 🔥
@kandukuriprakash9320
@kandukuriprakash9320 19 күн бұрын
మహాదేవి ఆ మహాకాళి ఆశీస్సులు నీకు తప్పక ఉన్నాయి తల్లి
@kasimahmadzai8150
@kasimahmadzai8150 2 ай бұрын
our Sikh Afghan brothers are the same as their Muslim Afghan brothers (very welcoming and helpful). Must of the Sikh brothers are Pathans. Long live all Afghans.
@venkatrao3915
@venkatrao3915 Сағат бұрын
సిస్టర్, నమస్తే మీ వీడియో చాలా బాగుంది.. ThanQ
@srinivaspadma4227
@srinivaspadma4227 2 ай бұрын
తెలంగాణ కా ఝాన్సీ రాణి ఇప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఉన్నారు నీ వీడియో సూపర్ చాలా బాగుంది నేను మీ వీడియో ని స్టేటస్ లో అందరికీ షేర్ చేశాను చాలా బాగా ఉంది వీడియో టెంపుల్స్ ఎవరు చూయించండి ధైర్య సాహసాలతో మీరు బాగా చూపించారు ఇది నేను చూడటం మొట్టమొదటిసారి ఆఫ్ఘనిస్తాన్ లో ఇంతవరకు youtube ఎవరు కూడా ఇంతలా ఎవరు చూపించలేదు
@purushothampolamarasetti8426
@purushothampolamarasetti8426 2 ай бұрын
చాలా చక్కగా expline చేసి చెబుతున్నారు.
@proudtobeindian4701
@proudtobeindian4701 2 ай бұрын
Meeru chala manchi pani chestunnaru sister mee vedios valla chalamandiki Islaam meeda unna miss conceptions anni clear avutayi. Great move sister.
@nagabalasureshkumar
@nagabalasureshkumar 2 ай бұрын
VERY VERY EXELLENT THALLI..MANGALAMASTHU JAYOSTHU...DARING TRAVEL.....CONGRATS...GOD BLESS YOU BANGARU THALLI....
@nageshsir5911
@nageshsir5911 2 ай бұрын
అన్ని వీడియోలు కంటే ఈ వీడియో చాలా బాగుంది
@nrusimhakamalakar4561
@nrusimhakamalakar4561 2 ай бұрын
YOU ARE BRAVE AND DYNAMIC, GOD BLESS YOU
@leelak1545
@leelak1545 2 ай бұрын
Thalibanlu ante bayamesedhi bharathavaliki isthunna gavravam chusi chala santhosangha undhi. Mi dhaiyrem chosi nijangha chala garvangha undhi mana dhesala adapillalu e maghapillalaki thakva kadhu ani chupincharu best of luck 👏❤🙌
@ganeshkemsaram1259
@ganeshkemsaram1259 2 ай бұрын
గొప్ప ప్రయత్నం 🙏
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 2 ай бұрын
OM NAMO NAMASIVAYANAMAHA Very Very Good Video GOOD GOOD ALL ARE GOOD SUPPORT
@Nabdara.Nabdara
@Nabdara.Nabdara Ай бұрын
Very nice the Sikh man welcomed you beauty of dharmic religions 🕉️♥️🪯♥️☸️
@potlurumahesh
@potlurumahesh 2 ай бұрын
telugu youtuber naa anvesha kanna baga undi afginisthan tour chala baga chaisthnru afganisthan people kuda chala friendly gaa unnru viewers baga vastha meeru enka baga chaigalaru any how great job
@yadavrao5459
@yadavrao5459 2 ай бұрын
VERY GOOD INFORMATION, VERY GOOD IMPRESSION ON AFGHANISTAN COUNTRY. PEOPLE'S LOVE AND AFFECTION. YOUR LUCKY, BABY. GO ON. GOD WILL BLESS YOU
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@yadavrao5459
@yadavrao5459 2 ай бұрын
@@Teluguyatri1 THANK YOU, AMMA.
@venkateshamkasha978
@venkateshamkasha978 2 ай бұрын
Your dareness is excellent of travel of Afghanistan.
@Kavikodiofficial
@Kavikodiofficial Ай бұрын
Brave hindu telugu matha miru 🙏🙏🙏🚩
@barthavarshi8482
@barthavarshi8482 Ай бұрын
Afghanistan lo హిందూ దేవాలయం పాకిస్తాన్ lo హిందూ దేవాలయం అనే కర్మ వచ్చింది అసలు ఆ హిందూ దేవాలయం వున్నా చోటనే ముస్లిం వచ్చారు. వాళ్ళు వచ్చింది మన భారత ని అనేక భాగాలు చేసి పాకిస్తాన్ Afghanistan బంగ్లాదేశ్ అంటూ పేర్లు పెట్టి bharath ni చిన్న gachesaru inka వలస vasthunnaru
@ginnidevi3615
@ginnidevi3615 Ай бұрын
Super sister...Jai mathajii
@kkavula1
@kkavula1 2 ай бұрын
Keep going ur inspiration for dare to ladies
@swaroop-hs4ed
@swaroop-hs4ed 2 ай бұрын
చాలా అద్భుతంగా వుంది వీడియో 🎉
@chevurivenugopal4956
@chevurivenugopal4956 2 ай бұрын
Just now I have subscribed Hats off to your courage . -From KHAMMAM
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you
@MrSulakshman
@MrSulakshman 2 ай бұрын
Amma niku unna dhairya niki Hats off 🎉 and please be careful and safe
@tavareswalker2491
@tavareswalker2491 2 ай бұрын
It look like you had a rought start this morning but your people person skills won them over. Much love and blessings ❤❤❤
@happysoul445
@happysoul445 Ай бұрын
Afghanistan lo aa peddayina meeku adagadam really great....
@ViralBeastt2030
@ViralBeastt2030 2 ай бұрын
On KZbin you are doing Rocking video performance. One and only walking with daring heart.
@aliengalaxy-AG
@aliengalaxy-AG 2 ай бұрын
All the very best and thanks ! 😊.
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you somuch 🙏
@samisaha
@samisaha 2 ай бұрын
thanks mam, telangna talent chupincharu, Jejamma laga
@GangaRamGadapa
@GangaRamGadapa 2 ай бұрын
గుడ్ మార్నింగ్ మేడం 🙏🌄🌄🙏🇮🇳🇦🇫
@nethajikolisetty
@nethajikolisetty 2 ай бұрын
Vlog is so nice. Your explanation is interesting. Once upon a time, Afghanistan was called as Gandhara rajya during Maha Bharatha.
@sravankumarkanchanapalli3033
@sravankumarkanchanapalli3033 2 ай бұрын
Jai Durga Mathaji, Great sister Durga Mathaji bless you 🙏.
@praveenreddy9312
@praveenreddy9312 2 ай бұрын
Good. Great thanks.. Appreciate your efforts🙏 Jai matha de
@BALAKISHANBIOLOGY
@BALAKISHANBIOLOGY Ай бұрын
Wonderful Amma , may god bless you
@mskumar2962
@mskumar2962 2 ай бұрын
Iam proud to be telangana women. Great super.. Iam from warangal..
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 2 ай бұрын
Congratulations sister God bless you cellamma chala chala happy but take care jagratha
@onteddukumarvlogs5237
@onteddukumarvlogs5237 2 ай бұрын
నా అన్వేషణకు చౌకగా దొరుకుతాయి మీకు ఫ్రీగా దొరుకుతున్నాయి ఫుడ్
@saleemkabirkhan
@saleemkabirkhan 2 ай бұрын
ఆఫ్ఘనిస్తాన్ వాళ్లు అతిథి మర్యాదలు బాగా చేస్తారు
@yadagirimudirajmudiraj3838
@yadagirimudirajmudiraj3838 2 ай бұрын
మీ ధైర్య సాహసానికి వందనాలు
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 2 ай бұрын
Fearless lady traveller from Bharath 👍🙏
@ethrouthumallikarjunraovar198
@ethrouthumallikarjunraovar198 2 ай бұрын
గుడ్ మార్నింగ్ సిస్టర్ అన్ని వీడియోస్ కన్నా ఈ వీడియో చాలా బాగున్నది ముఖ్యంగా మన హిందూ దేవాలయము తర్వాత గురుద్వార్ చాలా బాగా వచ్చింది సిస్టర్
@OgguPadmarao-x7x
@OgguPadmarao-x7x 2 ай бұрын
meeru oka telugu vallaiundi afghanistan maku. gurudwara. and ammavari temple chupichinanduku maddom meeku chala thanks from hydera bad nam pally.
@ramugaddala8387
@ramugaddala8387 2 ай бұрын
చెల్లెమ్మ గ్రేట్ ఇండియన్ నీవు చాల డేరింగ్ డాషింగ్ పర్సన్ All the best 🎉🎉🎉
@daysociety
@daysociety 2 ай бұрын
You are a daring girl showing us some of the rarest things in the world.
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@daysociety
@daysociety 2 ай бұрын
Remain safe and meet us when you are in Hyderabad. We wish to felicitate you
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 2 ай бұрын
మన తెలుగు అమ్మాయిగా త్వరలోనే వరల్డ్ రికార్డ్ సృష్టిస్తావు అలాగే నీకు ఆఫ్ఘనిస్తాన్ లో చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద వాళ్ళు దాకా అందరూ ఆహ్వానిస్తున్నారు నిన్ను ఆఫ్ఘనిస్తాన్ లో నీకున్న టాలెంట్ అది అలాగే అతి త్వరలో 10k subscribers ని సంపాదిస్తావు
@ASANTHU402
@ASANTHU402 2 ай бұрын
One of the best youtube telugu traveller channel..👏🤝🙏
@sathyanarayanarajus718
@sathyanarayanarajus718 2 ай бұрын
Super my dear telugu yathri I'm tamilnadu
@SrinivasuluPulikanti
@SrinivasuluPulikanti 2 ай бұрын
Chaala baagunthi mee video. Mee bravery ki big salute. Meeru visit Chisina city gaani vooru place mention chesthe inkaa baaguntunthi. All the very best and Salute once again.
@srinivas915
@srinivas915 Ай бұрын
Hats off & Kudos for your travel in Afghan, Its not at all easy to been a lady filming in Afghan May god bless to your success
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@srinivasraopulijala4885
@srinivasraopulijala4885 2 ай бұрын
Thank you and best of luck
@anirudh514
@anirudh514 Ай бұрын
Very great and brave !!
@rangulucky6747
@rangulucky6747 2 ай бұрын
Neutral confidence. GOOD AKKA😊, meeku manchi views ravalani nenu kuda korukuntunna, jai shera wali mata🚩
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you Bro 😊
@anilkumaryadavkondaveni7708
@anilkumaryadavkondaveni7708 2 ай бұрын
Hats off to you sister ... Feeling proud of u
@anilkumaryadavkondaveni7708
@anilkumaryadavkondaveni7708 2 ай бұрын
I am from Sircilla.. I too travel
@Ashok-n9i
@Ashok-n9i 2 ай бұрын
సూపర్ వీడియో చెల్లమ్మ ఆఫ్ఘనిస్తాన్ లో మన హిందూ టెంపుల్ ఉండడం చాలా గ్రేట్ థాంక్యూ చెల్లెమ్మ
@Tshekar-ur2ds
@Tshekar-ur2ds 2 ай бұрын
అది ఒకపుడు మన హిందూ దేశమే కద
@AcharyaNanduri
@AcharyaNanduri 2 ай бұрын
అక్కాయ్ ఈ మందిరము ఆషా మాయి (దుర్గ అవతారము) కాబుల్ లో వున్నది. ఎక్కువగా సిఖ్ మతము అవలంబించేవారు ఇక్కడకు వచ్చి ప్రార్ధనలు సేస్తూ వుంటారు. ఆ వీడియోలు గూడా యూట్యూబు లో వున్నాయి అమ్మవారిని చూపిస్తూ. ఆo య్
@smani4540
@smani4540 15 күн бұрын
Very Great your Sister God Bless you 🎉
@Teluguyatri1
@Teluguyatri1 13 күн бұрын
Thank you so much
@Slotsindia
@Slotsindia 2 ай бұрын
Views ravali ante content undali medam me channel lo adi chaala chaala bagundi dont worry good things take time 😊😍
@devvlogs8154
@devvlogs8154 2 ай бұрын
All the best...Keep working hard Sister....Be brave 🙏 I just subscribed your channel
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you so much 🙂
@jayanthycreations9024
@jayanthycreations9024 2 ай бұрын
భలే...good opportunity
@SanviSanvika-p5p
@SanviSanvika-p5p 2 ай бұрын
Great Indian lady from Mancherial
@ShivaKumar-ro3xr
@ShivaKumar-ro3xr 2 ай бұрын
గురుద్వారా, world globe బాగుంది.
@RaviKumarHezeebu
@RaviKumarHezeebu 2 ай бұрын
Chala great amma.chalabaga chepparu
@Sai25477
@Sai25477 2 ай бұрын
Your content deserves a lot of appreciation than what you are getting at present u will achieve great milestones in this journey
@villans9879
@villans9879 2 ай бұрын
*Hatsoff to you everybody take inspiration* ❤🎉
@jagadishwargone3747
@jagadishwargone3747 Ай бұрын
Great and brave madam 👏
@srinivasp1213
@srinivasp1213 2 ай бұрын
You are a very brave girl..
@NAMOBUDHA007
@NAMOBUDHA007 2 ай бұрын
అద్భుతమైన అమ్మ
@ganeshvavilapalli54
@ganeshvavilapalli54 Ай бұрын
Good sister ur great I am support you very good
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you so much 🙂
@v.satyanarayanaraju1777
@v.satyanarayanaraju1777 26 күн бұрын
It is a good Job within the security Limitations of that country
@bachuramu3898
@bachuramu3898 2 ай бұрын
సూపర్ sister
@vijaysuryam7226
@vijaysuryam7226 2 ай бұрын
Memu pakka rastram lo kuda velataniki bayam vestudhi,alatapudu okk girl ga others countrya lo kuda chala Baga chupistunaru sister.take care sister.
@venkatanancharaiahbollanan3806
@venkatanancharaiahbollanan3806 2 ай бұрын
జాగ్రత్త చెల్లెమ్మ
@laxmank1136
@laxmank1136 2 ай бұрын
Nee guts ki 🙏, All the best and be safe. 🎉
@rameshj260
@rameshj260 Ай бұрын
Great!
@sivaram7573
@sivaram7573 2 ай бұрын
Great Journey.
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 3,4 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,9 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 34 МЛН
Los Angeles Down Town America 🇺🇸 | Skid Row | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 1 МЛН
COMING  TO INDIA AFTER 50 DAYS | TELUGU YATRI #thailand
10:34
Telugu Yatri
Рет қаралды 8 М.
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 3,4 МЛН