పాకిస్థాన్, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఒమర్ అబ్దుల్లా | Omar Abdullah given shock |

  Рет қаралды 34,959

NEWS AKHANDA

NEWS AKHANDA

Күн бұрын

పాకిస్థాన్, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన.. ఒమర్ అబ్దుల్లా | Omar Abdullah has given Pakistan and Congress parties a dizzying shock | Newsakhanda
#telugubreakingnews #narendramodi #latestnews #kasthurisreedhar #appolitics #newsakhanda #internationalnews #kasthurisreedharrao #rahulgandhi #news #newstoday #news #newsupdate #newslive #rahulgandhi #modi #modi_news #modigovernment #modiji #bjp #bjpnews #jammukashmir #jammuandkashmirelection #jammucity #jammukashmirresults #omarabdulla #congressparty #congress #congressvsbjp #congressnews #nationalconference #nationalcongressparty #pakistan #pakistannews #pakistani #pakistanpmimrankhan
===========================================================================================================================
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
Follow the News Akhanda channel on WhatsApp : whatsapp.com/c...
Follow the News Akhanda channel on Telegram : t.me/NewsAkhanda
Follow the News Akhanda channel on X : x.com/NEWSAKHANDA
Follow the News Akhanda channel on Instagram : www.instagram....
Follow the News Akhanda channel on Facebook : www.facebook.c...
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
హిందూ బంధువులందరికీ.. జై శ్రీరామ్ 🚩

Пікірлер: 314
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 Күн бұрын
బీజేపీ అధికారంలో వున్నంత కాలం భారత దేశానికి భారత ప్రజలకు ఎటువంటి ప్రమాదం వుండదు
@j.c.sekhar
@j.c.sekhar Күн бұрын
ప్రత్యేకంగా హిందువులకు బీజేపీ చాలా అవసరం
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 Күн бұрын
గత్యంతరం లేని పరిస్ఠితుల్లో ఒమర్ అబ్దుల్లా ఈ రకంగా మాట్లాడుతున్నాడు అని నా అభిప్రాయం! ఏదేమైనా 2029 నాటికి బిజెపి మరింత బలపడి జమ్ము-కాశ్మీరులో అధికారం చేపడుతుందని ఆశిద్దాం!
@ManiNagavarupu
@ManiNagavarupu Күн бұрын
భారతదేశంలో మోడీజీ పుట్టటం మన హిందువుల అదృష్టం జై బిజెపి❤️❤️
@vsreekanth
@vsreekanth Күн бұрын
నిజమే ఆలస్యంగా తెలుస్తుంది.. కాంగ్రెస్ నిజస్వరూపం అందరూ తెలుసుకోవాలి
@sridhar7258
@sridhar7258 Күн бұрын
ఒమర్ లేదా ఖంగ్రెస్‌ను మనం నమ్మలేం.. బీజేపీ అప్రమత్తంగా ఉండాలి.
@kandiananandbabu8637
@kandiananandbabu8637 Күн бұрын
అవును సోదర
@haribabuattuluri3723
@haribabuattuluri3723 Күн бұрын
అబ్దుల్లా ను నమ్మకూడదు , మైండ్ గేమ్.
@rajashekhar2212
@rajashekhar2212 Күн бұрын
కావొచ్చు
@vrkrishnappa6258
@vrkrishnappa6258 Күн бұрын
దేశాభివృద్ధి, భద్రత కేవలం బీజేపీ పార్టీ ప్రభుత్వం మాత్రమే మోదీజీ 🇮🇷🇮🇷🇮🇷🙏🙏🙏💯💯💯
@rajashekhar2212
@rajashekhar2212 Күн бұрын
💯💯💯💯
@Pavansolo.traveler
@Pavansolo.traveler Күн бұрын
తురక నాయకులు ని నమ్మొద్దు , అది బీజేపీ ప్రభుత్వం 🚩సెంట్రల్ లో ఉంది కాబట్టీ ఇలా అంటున్నరు ,వీళ్లు ఇలానే ఉండాలి సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం ఉండాలి❤❤
@polavenalakshmaiah7557
@polavenalakshmaiah7557 Күн бұрын
బ్రదర్ మీరు చెప్తున్న మాటలు నా మనసుకు ఎంతో హాయిగా ఉన్నాయి జైశ్రీరామ్ జైశ్రీరామ్
@mangalampallivmmuralikrish5873
@mangalampallivmmuralikrish5873 Күн бұрын
రాహుల్ గుండా భారతావని కి ప్రధమ satruvu🙏. ఉగ్రవాదుల కన్నా ప్రమాదం
@JioJio-g6g
@JioJio-g6g Күн бұрын
కాశ్మీర్ నాయకులు ను నమ్మలేము
@NarenderAluvaka-mp5ul
@NarenderAluvaka-mp5ul Күн бұрын
కాంగ్రెస్ భక్తులకు ఇది అర్థం అయిందా... కొంచం ఆలోచించండి... ఇప్పుడు కాశ్మీరీ పైల్ నిజమా అబద్దమా..
@sripadasuryanarayana5774
@sripadasuryanarayana5774 Күн бұрын
Khangress bhakarulaku Kashmirfiles cinema ardham aindi kani Ardham kanattu natistunnaru.
@MAHI_MCA
@MAHI_MCA Күн бұрын
వీళ్ళను నమ్మొద్దు ఎప్పుడు
@kseshadrireddy3566
@kseshadrireddy3566 Күн бұрын
ఏది ఏమైన మోడీ అంటే ప్రతి దేశానికి, ప్రతి పార్తి కి భయం
@ajy463
@ajy463 Күн бұрын
జై మోడీ 🙏❤️
@జైహింద్-ప4ఘ
@జైహింద్-ప4ఘ Күн бұрын
రక్తపిశాచాలలో మార్పు ఎన్నటికీరాదు..వీడు ఈ విధంగా ఎత్తుకున్నాడంటే ఖచ్చితంగా మోది మ్యాజిక్కు మాత్రమే ఇది..ఏ నరాన్ని గుంజిపట్టుకున్నాడో తెలియదుకానీ దెయ్యాలు వేదాలు వళ్లిస్తున్నాయిగా సామి...జై హింద్..
@ramanamurthyjogi5684
@ramanamurthyjogi5684 Күн бұрын
భారత్ మాత కి జై
@mraju1163
@mraju1163 Күн бұрын
అయినా కాని వాళ్ళని నమ్మటానికి వీలు లేదు
@vrkrishnappa6258
@vrkrishnappa6258 Күн бұрын
జై శ్రీ రామ్ జై బీజేపీ జై మోడీజీ 🙏🙏🙏💯💯💯🦁🦁🦁
@nagarjunareddy488
@nagarjunareddy488 Күн бұрын
సూపర్ అన్నా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నంత పని అయింది కాంగ్రెస్కు 👌
@TrimurtuluKolupuri
@TrimurtuluKolupuri Күн бұрын
జయ సీతారామ
@baburbrs143
@baburbrs143 Күн бұрын
జై శ్రీరామ్ సార్
@News_Akhanda
@News_Akhanda Күн бұрын
జై శ్రీరామ్ జీ
@ksreddy115
@ksreddy115 Күн бұрын
ఒమర్ అబ్దుల్లాకు పరిస్థితి అర్థం అయ్యింది, వీళ్ళను నమ్మడానికి లేదు ,జరగదు కాబట్టి సర్దుకుంటున్నడు , భవిష్యత్తులో కాంగ్రెస్ కు కేంద్రం లో అధికారం వస్తే అబ్దుల్లా షరా మామూలే.స్టేట్ హోదా ఆసిస్తున్నాడు . కాంగ్రెస్ తో పొత్తు తోనే ఎలక్షన్స్ కు వెళ్ళాడు కదా అంటే 370 ని తెచ్చుకోవాలి అనే కదా అర్థం.
@krishnamohanbhagavathula9936
@krishnamohanbhagavathula9936 Күн бұрын
మీరు పెడుతున్న వీడియోస్ టేకప్ చేసే సబ్జక్ట్స్ వెరీ వెరీ ఇంటరెస్టింగ్, మీరు చెప్పే విధానంకూడా చాలా బాగున్నాయి, నేటిజెన్ హృదయాలకు, వారి ఆలోచన ధోరనకి చాలా దగ్గరా వుంటున్నాయ్యి. అభినందనలు. మీరు రోజు తిడుతున్నా వారికి బుద్ధి వచ్చేదేప్పుడో. భగవంతుడు వారిలో త్వరగా మార్పుతేవాలని, దేశభివృద్ధి జరగాలని మనందరి ఆకాంక్షలు త్వరగా తీరాలని ఆశిద్దాము. జై శ్రీరామ్ జై భారత్ 😃👍
@rajuannaram4497
@rajuannaram4497 Күн бұрын
జై బీజేపీ
@NarenderAluvaka-mp5ul
@NarenderAluvaka-mp5ul Күн бұрын
జై శ్రీ రామ్... సూపర్ న్యూస్ థాంక్స్ శ్రీధర్ అన్నా గారూ...
@kushakumaraavula4869
@kushakumaraavula4869 Күн бұрын
చాలా మంచి వీడియో పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు.అన్ని విషయాలు వివరంగా చెప్పినారు బ్రదర్! ప్రతి వీడియో లో రాహూల్ ఖాన్ & రాహూల్ గాండి ఇజ్జత్ తీసి వేసి కొత్త కొత్త పేర్లు పెట్టుచున్నారు. అయినా ఆ మూర్కుడికి బుద్ధి రాదు. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై న్యూస్ అఖండ!
@schinnaswamy7206
@schinnaswamy7206 Күн бұрын
జై శ్రీ రామ్ 🌹🌹 సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి 💞💞💞🙏🙏💞💞💞🌹🌹🌹🚩🚩🙏🙏
@vinodgahukar979
@vinodgahukar979 Күн бұрын
Goodnews...
@sreedharyadati4205
@sreedharyadati4205 Күн бұрын
జై శ్రీరామ్
@sudhakarc3739
@sudhakarc3739 Күн бұрын
Jai sriram... Vandemataram
@Travellind
@Travellind Күн бұрын
Jai Sree Ram 🎉🎉🎉🎉🎉🎉
@bravindarkumar8257
@bravindarkumar8257 Күн бұрын
Jai sriram
@seethareddymaligireddy3234
@seethareddymaligireddy3234 Күн бұрын
Barath mathaki jai 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩
@bunnyhinni4480
@bunnyhinni4480 Күн бұрын
అన్నా జైశ్రీరామ్
@redblues111
@redblues111 Күн бұрын
Sridhar garu chaalaa manchi vishayam cheppaaru
@mavurujpkrao8956
@mavurujpkrao8956 Күн бұрын
జైహింద్... వందేమాతరం 🚩🙏
@mrb515
@mrb515 Күн бұрын
ఇప్పుడు రాహుల్ గాండీ కాదు జిలేబీ గాండీ😂
@b.srinivasreddy498
@b.srinivasreddy498 Күн бұрын
GREATEST LEADER IN THE WORLD 🌎 SRI NARENDRA MODI JI 🌎 JAI BHARATH 🌎 🙏
@vrkrishnappa6258
@vrkrishnappa6258 Күн бұрын
అన్ని ఉచిత పథకాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మరియు కుటుంబ రాజకీయాలు సభ్యుల అభివృద్ధి మాత్రమే మరియు అన్ని ఉచిత పథకం దేశకే మారక మరియు అన్ని రాష్ట్రాలు మరియు దేశం నాశనం చేయబడిన పక్కా నిర్ధారిస్తుంది మరియు అభివృద్ధి అసాధ్యం
@janardhanswamys424
@janardhanswamys424 Күн бұрын
Thanks sir for your very excellent service to the nation. Jai Shree Ram.
@naveencherku6488
@naveencherku6488 Күн бұрын
Jai Sri Ram
@NarenderAluvaka-mp5ul
@NarenderAluvaka-mp5ul Күн бұрын
Ni కడుపు చల్లగుండా ❤❤❤ జై శ్రీ రామ్..
@MantiNagaraju1985
@MantiNagaraju1985 Күн бұрын
We support you sir
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Күн бұрын
ఈ దుర్మార్గపు దేశద్రోహపు కాంగ్రెస్ పార్టీ (విదేశీయులు స్థాపించిన పార్టీ యిది) ఈ కాంగ్రెస్ పార్టీ భారత్ లో సమూలంగా నాశనమై పోవాలి ... ఎప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ భారత్ కు అన్ని విధాల ప్రమాదమే ... ప్రజలు ముఖ్యంగా హిందువులు చైతన్యము మాత్రము వల్లనే కాంగ్రెస్ పార్టీ భారత్ లో తుడిచిపెట్టుకొని పొగలదు ...
@satyavaraprasadkotcherlako8681
@satyavaraprasadkotcherlako8681 Күн бұрын
Very good analysis
@bvssprasad7267
@bvssprasad7267 Күн бұрын
I am very Very happy to hear the news.jaisreeram
@grandivishwanadham188
@grandivishwanadham188 Күн бұрын
Yes
@kumarsd3578
@kumarsd3578 Күн бұрын
Excellent sir... kudos to you... ❤❤
@peddirajusaidulu9356
@peddirajusaidulu9356 Күн бұрын
Good job anna super
@venkatareddyn5461
@venkatareddyn5461 Күн бұрын
Jai shree krishna Jai shree ram jai hanuman jai BJP Jai Modi Jai Yogi 🇮🇳🕉️🔱🚩🙏
@MuraliKrishna-ps4vk
@MuraliKrishna-ps4vk Күн бұрын
చాల చాల బాగా చెప్పారు మీరు. Hats ఆఫ్ టు యు.
@narasimharaopagadala9838
@narasimharaopagadala9838 Күн бұрын
Outstanding news brother 👍
@Kakarlagayatri-cf3cs
@Kakarlagayatri-cf3cs Күн бұрын
👏👏👏
@shrinivasmaakam7841
@shrinivasmaakam7841 Күн бұрын
Nice
@Sandeepgoud846
@Sandeepgoud846 Күн бұрын
Good Anna ji
@sriyadav6679
@sriyadav6679 Күн бұрын
అన్న గారు జిలేబీ బాబా కాశ్మీర్ లో ఇచ్చిన హామీలను అందరికి తెలిసేలా వైరల్ చేయాలి మీరు చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు జై శ్రీరామ్
@butchiraju6048
@butchiraju6048 Күн бұрын
This is very great decision
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 Күн бұрын
That is the power of Modiji and BJP
@sathyanarayana2370
@sathyanarayana2370 Күн бұрын
Jai shree Ram 🚩🚩🚩
@krishnak6919
@krishnak6919 Күн бұрын
జై శ్రీరామ్ 🙏🏼🙏🏼🙏🏼అన్న కాశ్మీర్ పండిట్ లకు ప్రాణహాని ఉంది
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 Күн бұрын
Jai Hindhu 💪💪🙏🙏 Jai Modhi ji 💪💪💪💪🙏🙏 Bharath Mathaki Jai 💪💪💪💪🙏🙏 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏 Jai PAVANKALYAN 💪💪💪🙏🙏🙏
@rajashekhar2212
@rajashekhar2212 Күн бұрын
చాలా మంచి విశ్లేషణ అందించారు శ్రీధర్ గారూ 👍
@veeraraghavaraoadiraju1759
@veeraraghavaraoadiraju1759 Күн бұрын
శక్తితోనే సాధ్యం ఏదైనా!
@adityastudionrg
@adityastudionrg Күн бұрын
అద్భుతం 😊🇮🇳🇮🇳🇮🇳కస్తూరీ garu💪💪💪
@vkrm2000
@vkrm2000 Күн бұрын
జై శ్రీరామ్ ❤❤❤❤
@sreenivasangovindarajulu974
@sreenivasangovindarajulu974 Күн бұрын
Super sir
@chantichai3721
@chantichai3721 Күн бұрын
Jai Shree Ram
@praveenbabucse
@praveenbabucse Күн бұрын
annnaaaaa all my support to U
@mahi181481
@mahi181481 Күн бұрын
జై శ్రీ రామ్ జై సనాతన ధర్మం 🌹💐🙏
@draksharammohith5670
@draksharammohith5670 Күн бұрын
CONGRYS PARTHY ANTHANA PAKISTHAN PAKISTHAN ANTHAA CONGRAS BAABU KASTHUSI OK PADYALO KAMALU PULUSHTHAPULU PATTAKANDY PAKISTHANCONGRAS ANI UDAHARYNCHANDHY PLEESSSS JAI ❤❤❤❤❤ BHARAT
@kedarinathaitha7873
@kedarinathaitha7873 Күн бұрын
మీ వివరణ చాలా బాగున్నది
@seethareddymaligireddy3234
@seethareddymaligireddy3234 Күн бұрын
Jai shriram 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
@RajuBabu-n1s
@RajuBabu-n1s Күн бұрын
జై శ్రీ రామ్!భరతమాత కి జై!
@varapulasrinivasarao
@varapulasrinivasarao Күн бұрын
Congress party should be expelled from the country.
@b.srinivasreddy498
@b.srinivasreddy498 Күн бұрын
Sridhar Anna namaskar Jai Bharath
@rameshbatchu9317
@rameshbatchu9317 Күн бұрын
Jaisriram jaisriram jai bjp
@surenderbabu7927
@surenderbabu7927 Күн бұрын
గ్రీట్ చేంజ్ అఫ్ ఒమార్ abdulla
@veeraraghavalu9275
@veeraraghavalu9275 Күн бұрын
❤Jai Siya Ram ♥️ Jai hind ♥️ Jai bharat ♥️ Jai sanatana dharma ♥️ Jai Narendra Modiji ♥️ Jai yogi Adityanatji ♥️ Jai pavan Kalyanji ♥️
@gandhigummadivalli4112
@gandhigummadivalli4112 Күн бұрын
జై శ్రీ రామ్, జై అఖండ.
@prathapaswini4542
@prathapaswini4542 Күн бұрын
👌🏾👌🏾👌🏾🚩🚩🚩💪🏼💪🏼💪🏼💪🏼🔱🕉
@sridevibadugu5418
@sridevibadugu5418 Күн бұрын
రాజ్యాంగంలో బలవంతముగా పెట్టిన సెక్యులర్ పదాన్ని తొలగించాలి
@budidanagaraju4963
@budidanagaraju4963 Күн бұрын
జై హిందూ 🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🛕🛕🛕
@జైభారత్జైహింద్
@జైభారత్జైహింద్ 9 сағат бұрын
ఇది మసాలా నూస్ అన్న జై భారత్ జై మోడీ
@ramureddy5896
@ramureddy5896 Күн бұрын
Jai hind jai bjp❤
@prudviraj045
@prudviraj045 23 сағат бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩
@santunukala4034
@santunukala4034 Күн бұрын
సూపర్ 👍
@annajiraogarimella2767
@annajiraogarimella2767 Күн бұрын
Sensetional comment by Omar Andullah! Jai Sriram.
@eashwarreddy8963
@eashwarreddy8963 Күн бұрын
Jai sri ram anna
@vbalaswamy-vj6gz
@vbalaswamy-vj6gz Күн бұрын
Super messages
@cvrhanuman7049
@cvrhanuman7049 Күн бұрын
మన దేశం అనే పరిస్థితికి రావాలి ఇక్కడ అవసరాల వాళ్లవి అండి ఇప్పుడు మాల్దీవులు మన డబ్బులు మనకు తిరిగి ఇవ్వలేదు అలాగే మన నుంచి ఉచితాలు రిబేట్లు బోల్డ్ పొందుతున్నారు పెట్టుబడులు చూడండి కాశ్మీర్ కేరళ లక్షద్వీప్ బంగ్లాదేశ్ మాల్దీవులు అనేక రాయితీలు అనేక ఫ్రీలు అదే భారత్ లో పెట్టుకుంటే అద్భుతమైన ప్రపంచం తయారవుతుంది బోర్డర్స్ లోకి ఇక్కడ జనాలు వెళుతూ ఉండాలి
@jayasreebasireddigari8483
@jayasreebasireddigari8483 Күн бұрын
Jai Bharath Jai PM Modi Ji
@DrRajVemula
@DrRajVemula Күн бұрын
చెత్త మాటలు రాహుల్ మాట్లాడటం అంటే దేశ ద్రహం అనవచ్చు
@somisettysrinivasarao699
@somisettysrinivasarao699 Күн бұрын
Super news
@jbnews5567
@jbnews5567 Күн бұрын
Jai Bharath Jai BJP
@jhansilakshmisunkara3222
@jhansilakshmisunkara3222 Күн бұрын
Baga చెప్పారు
@prathapreddysamala4950
@prathapreddysamala4950 Күн бұрын
Super annaa
@ShekarAmarakonda
@ShekarAmarakonda Күн бұрын
👍👍👍
@kinglee5370
@kinglee5370 Күн бұрын
సూపర్
@kirantuniki267
@kirantuniki267 Күн бұрын
💯 correct news
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 18 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 53 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН