ఏపీ క్యాబినెట్ లో డిగ్రీ అడ్మిషన్స్ నీట్ పేపర్ లీకేజీ పై చర్చ ఏది? ఫీజు రియంబర్స్మెంట్ పై ఊసే లేదు?

  Рет қаралды 1,288

Rajagopal Reddy Karveti

Rajagopal Reddy Karveti

Күн бұрын

ఏపీ క్యాబినెట్ లో ప్రజా సమస్యలపై చర్చ ఏది, డిగ్రీ అడ్మిషన్స్ నీట్ పేపర్ లీకేజీ పై గొంతు విప్పరా? ‪@rajagopalreddykarveti‬

Пікірлер: 25
@medicharandas6678
@medicharandas6678 2 ай бұрын
చాలా మంచి సందేశం sir
@mohan__bac8204
@mohan__bac8204 2 ай бұрын
ప్రభుత్వం కి మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదములు
@Nagastar143
@Nagastar143 2 ай бұрын
Good sir. Are you helping information thanks so much Sirrrrrrr🎉
@Soundary1234
@Soundary1234 2 ай бұрын
గుడ్ ప్రభుత్వానికి మంచి సందేశం ఇచ్చారు.
@katammahindra6704
@katammahindra6704 2 ай бұрын
Shelf finance 50% theseyandi TDP vastune e GO nu thistamannaru sir e visayanni project cheyandi sir pls
@GORA-i8s
@GORA-i8s 2 ай бұрын
Athanu e lantive cheyadu yenduku ante athani ki jalime loshan Zinda telusmath kavalie.
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti 2 ай бұрын
తప్పకుండా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు గురించి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతాను సార్
@krishnaanagani370
@krishnaanagani370 2 ай бұрын
పార్టీలకి అతీతంగా విద్యార్థుల పక్షాన మీలాగా అందరూ మాట్లాడి విద్యార్థుల జీవితాలను నిలబెట్టవలసిన సమయం ఇది ,🙏
@rechiep6812
@rechiep6812 2 ай бұрын
Meeku laga alochinche vaaru leru sir
@divyakonidala9952
@divyakonidala9952 2 ай бұрын
Sir bsc degree admission yeppudu release chestharu sir. Alage svu notification gurinchi kuda cheppandi sir
@bkanakaiah173
@bkanakaiah173 2 ай бұрын
Sir tondhara padakandi government form iyi 2 to 3 weeks iyndi so koncham opika patandi inko news government money laydu ycp motham dochukunnaru so time padatadi don't worry students they will arrange
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti 2 ай бұрын
బ్రదర్ ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మేము రాజకీయాల గురించి మాట్లాడట్లేదు. విద్యార్థులకు న్యాయం చేయమని అడుగుతున్నా? ప్రభుత్వం ఏర్పాటయి రెండు మూడు వారాలు అయింది అని అంటున్నావు. రెండు మూడు వారాలలోనే కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యాలను పూర్తి చేసేసింది. మరి పిల్లల అడ్మిషన్ల టైంలో ఎంతో ఒత్తిడిలో ఉన్న విద్యార్థుల యొక్క సమస్యల గురించి దేశం మొత్తం మాట్లాడుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు నోటి నుండి ఒక్క మాట కూడా బయట రాలేదు ఎందుకని? డబ్బులు లేదు అని అంటున్నావ్? 5 వేల కోట్లు మిగులు బడ్జెట్ వైసీపీ ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం చేతికి అందించి వెళ్ళింది. 5 వేల కోట్లు మిగులు బడ్జెట్ ఖజానాలు పెట్టి వెళ్ళింది బ్రదర్? కాదు అని ముఖ్యమంత్రిని గాని, ఉపముఖ్యమంత్రిని గాని, రాష్ట్ర మంత్రులను గాని చెప్పమని చెప్పండి? దేశం మొత్తం కూడా నీట్ పేపర్ లీకేజీ గురించి లేనిపోని మాటలు మాట్లాడుతుంటే విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రుల మానసిక స్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వానికి అర్థం కాదా? మరి జూన్ 12వ తేదీ పాఠశాలలు ఓపెన్ కాకుండా నిలిపి ఉండాలి. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు పెట్టకుండా ఆపివేసి ఉండాలి రిజల్ట్ ఆన్ చేయకుండా ఉండాలి. అదేవిధంగా eamcet రిజల్ట్ కూడా అన్నం చేయకుండా ఉండాల్సింది. మరి ఇన్ని పనులు విద్యారంగంలో చేసినప్పుడు కొత్త ప్రభుత్వం అని అప్పుడు మీకు గుర్తు రాలేదా బ్రదర్? ప్రమాణస్వీకారం చేయకముందే వైసిపి పార్టీ నాయకుల ఆస్తులు ఎక్కడున్నాయి? బిల్డింగ్ లు, కార్యాలయాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ తెలుసుకుని ప్రమాణస్వీకారం చేసిన పది రోజులలోపే పడగొట్టారు? అప్పుడు ప్రభుత్వానికి టైం అక్కర్లేదా? ఇవన్నీ ప్రభుత్వం ఎలా చేయగలిగింది బ్రదర్?
@JayKalyanapu
@JayKalyanapu 2 ай бұрын
Yes sir nijama chaputhuna avaru venttunaru sir
@akkinenichoudarybabu5754
@akkinenichoudarybabu5754 2 ай бұрын
చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు
@chvenkataramana8443
@chvenkataramana8443 2 ай бұрын
సార్ మీరు మా బాద భాగార్ధంసేసుకున్నారు
@medicharandas6678
@medicharandas6678 2 ай бұрын
ప్రజల ఆలోచనలు వారి కష్టసుఖాలు పాలకుల దృష్టికి తీసుకువెళ్ళు మీరు న్యాయం కొరకు మాట్లాడే మీరు
@medicharandas6678
@medicharandas6678 2 ай бұрын
నిజమైన ప్రజా మనుషులు సార్
@snehalathapanabaka
@snehalathapanabaka 2 ай бұрын
Yes sir perfect 🎉🎉🎉🎉
@GORA-i8s
@GORA-i8s 2 ай бұрын
vachi 20days ayendira apude yedustunav.yemra last 5years fees rembrasment echinada chupenchura 2 years dobestunaru kada .yeni lakashala kotlu appu chese boka petinaru kada .YCP bjp ki yepudu adigendi sigu lekundaga matladu.mbbs lo seats ame vidhanam techinapudu aho,oho Ani urgenav kada . koncham gajji takuva chei.14 lak cr appu.epudu roju ko oka scam byetiki vastundie dani ki yemantav.
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti 2 ай бұрын
వచ్చి 20 రోజులు కాలేదు అంటున్నావు? మరి అడ్మిషన్స్ టైం లో ఎవరు రమ్మన్నారు బ్రదర్? నేను రాజకీయం గురించి మాట్లాడట్లేదు విద్యార్థులు గురించి మాట్లాడుతున్నాను. విద్యార్థుల జీవితం గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. డిగ్రీ అడ్మిషన్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రైవేట్ కాలేజీల లో అడ్మిషన్స్ మొదలైపోయాయి. మరి గవర్నమెంట్ కళాశాలలో టీటీడీ కళాశాలల లో అడ్మిషన్స్ కోరుకునే విద్యార్థుల పరిస్థితి ఏంటి? మీకు ప్రభుత్వం మరియు మీ పార్టీ పై ఉన్న అభిమానం కొద్దిగా విద్యార్థుల వైపు కూడా ఆలోచించండి. గత నెలలో కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఆగలేదు అలాంటప్పుడు జూన్ నెల చాలా చాలా ముఖ్యమైన నెల ప్రజలందరికీ కూడా. జూన్ నెలలోనే రైతు భరోసా గాని అమ్మ ఒడి ఇంటర్ మరియు డిగ్రీ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఏ ప్రభుత్వం అయినా మొట్టమొదట విద్యా వ్యవస్థకు డబ్బు ఖర్చుపెట్టి విద్యావ్యవస్థ గురించి ఆలోచించిన తర్వాతే మిగతా రంగాల గురించి ఆలోచించాలి కానీ ఇక్కడ విద్యార్థుల గురించి ఆలోచించట్లేదు అడ్మిషన్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలీదు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు పడుతుందో తెలియదు అసలు క్యాబినెట్లో ఈ విషయాలపై చర్చించలేదు అనే బాధతో వీడియో పెట్టాను
@nagarajuchitathuru7359
@nagarajuchitathuru7359 2 ай бұрын
మీరు బాధతోనే వీడియో పెట్టకపోతే ఈ ప్రభుత్వమే శాశ్వతం కాదు,etc మాట్లాడకూడదు... అన్ని జరుగుతాయి.... కొంచెం ఓపిక...5 సంవత్సరాల నుండి ఓపిక పట్టినవారు కొన్ని రోజులు ఓపిక పట్టలేరా....ఈ లోపు ఆ గవర్నమెంట్ కాలేజ్ లలో management seats గురించి representation ఇచ్చి దాని మీద ఒక వీడియో చెయ్యండిట్​@@rajagopalreddykarveti
@naikvy6465
@naikvy6465 2 ай бұрын
Sir, Mee phone number ivvandi sir
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 19 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Sigma Girl Pizza #funny #memes #comedy
00:14
CRAZY GREAPA
Рет қаралды 1,7 МЛН
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
21:48
Thulasi Chandu
Рет қаралды 661 М.
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
NEET UG 2024, MBBS-BDS Counselling Updates, MBBS College-wise Seat Allotment
5:04
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 19 МЛН