మండపేట నియోజకవర్గం మా ఇటు కాకినాడ కానీ ఇటు రాజమండ్రిలో కలపండి చాలా మంది కోరుకునేది ఇదే ప్రజల అభిప్రాయాలకు కూడా మీరు సేకరించాలి
@srinivasmamidisetty1700Ай бұрын
అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు గారూ తూర్పుగోదావరి కొనసీమ ఆంటే దేవాలయకొలువు తిరిన ప్రదేశం జిల్లా కూడా మామీద దయవుంచి అంబేత్కర్ జిల్లా పేరు తొలగించండి ఆనంద నిలయమైన కోనసీమ జిల్లా గా నామకరణం చీయండి మీరు అంబేద్కర్ పేరు తొలగిస్తారు అని కోరుకుంటూ న్నాము జై కోనసీమ జిల్లా
@srinivaasulukandukuri1899Ай бұрын
chala manchiga chepparu anna miku na thanks anna nenu nandyal dist i ike konasema
@suddusgc6700Ай бұрын
నిజమే..!! అసలు అస్తిత్వాలని దెబ్బతీసే విధంగానే ఇంతకు ముందు చేశారు ..!!
@ramesh225ramesh7Ай бұрын
💯💯💯
@mallikuddanti3440Ай бұрын
Emaindi Anna Ambedkar gaaru desadroham chesi poyaaraa ??
@kiranvarma916323 күн бұрын
GMC Balayogi Konaseema district pettali. Ambedkar garu eppudu Konaseema ki raledu
@gowrikumaripesala7058Ай бұрын
ఆంధ్ర బ్యాంకు జగన్ తీసేశారు ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర బ్యాంకు కావాలి.ఇది కూడా ఆలోచించాలి
@jagadeeshraju3885Ай бұрын
హిందూపూర్ ,మదనపల్లి మంచి చరిత్ర గల ఊర్లl విషయంలో గత ప్రభుత్వంలో గుర్తింపు లేకుండా అన్యాయం జరిగింది....... జిల్లాలుగా ఏర్పాటు చేయాలి.
@BoyaRaviKumar3065Ай бұрын
ఆదోని కూడా ఆంధ్ర ప్రదేశ్ లోనే రెండోవ మునిసిపాలిటీ
@nageshraj2644Ай бұрын
హిందూపురం జిల్లా దశాబ్దాలు కల అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తే మరో సూపర్ సిటీ అవుతుంది బెంగళూరు సిటీ 120 కిలోమీటర్స్ బెంగళూరు ఎయిర్ పోర్టు 80 కిలోమీటర్లు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మనం డెవలప్ చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం చెరువు తీసుకుంటే బాగుంటది అనంతపురం పాత జిల్లా కన్నా హిందూపురంలో ఉన్న రెవిన్యూ అధికంగా ఉంటది
@raaa8600Ай бұрын
Pakka state daggara aythe tax loo pakka state ki poyee daniki hindupur development cheyyala... Buddi Leni matalu
@mohanchandra1130Ай бұрын
కడప జిల్లా ను విభజించాలి. కడప, ప్రోద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలి
@mohanreddynelapalli2411Ай бұрын
ఇది కేసిఅర్ పుణ్యం తో,అనవసర జిల్లాల ఏర్పాటు జగన్ కాని ఇచ్చేశాడు ,అవసరం లేకపోయినా భరించాల్సి వస్తోంది అనవసర ఖర్చు
@godavarisurya939Ай бұрын
13 జిల్లాలు 26 జిల్లాలు, ఇలా చేయడం ప్రజల సౌకర్యార్థం అంటారు.కొత్త కలెక్టర్ ఆఫీస్ లు,సబ్ కలెక్టర్ ఆఫీసులు(RDO),కలెక్టర్లు,సబ్ కలెక్టర్లు,పెరుగుతారు ప్రభుత్వం పై భారం.
@JvnarasaiahKetАй бұрын
మా అన్నమయ్య పుట్టిన గడ్డకే దిక్కులేకుండా పోయింది.... ఓం నమో వెంకటేశాయ 👏👏👏👏👏
@AVarma-dt9kcАй бұрын
మనకు కావలిచిందినాభివృద్ధి,ప్రజల జీవన ప్రమాణం పెరగడం,ప్రజలకు అధిక ధరాలనుంది విముక్తి,ఉద్యోగాలు,ఆరోగ్యం ముఖ్యం.కానీ ఒక ప్రభుత్వం మారితే దాని ముందు ఉన్నాన్ప్రభుత్వం చేసిన పనులను రద్దు చేయడం,మార్చడం చేస్తున్నారు.ఇది పనికి మాలిన చర్యలు,వీటివల్ల జనానికి,రాష్ట్రానికి ఒరిగేది ఏమీలేదు.
@rajanikanthreddy2249Ай бұрын
perfectly said..
@suddusgc6700Ай бұрын
పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా.. కొన్ని మార్పులు అవసరం..! లేదంటే పరిప లన జరుగదు..!! మీ ఇంట్లో పెళ్ళికో తద్దినానికో ఓ ఐదొందలమంది వస్తారని ఏర్పాట్లు చేసుకుంటే.. మూడు వేలమంది వస్తే ఏం చేస్తావ్..???? ప్రతీదాన్నీ వాస్తవిక కోణంలోనే చూడండి..!! మీకు వయసైపోతే ఏంకాదు.. భవిష్యత్ తరాలకి అవసరం అయ్యేవాటిని మనం అర్ధం చేసుకోవాలి కదా..!!
@klramachandrareddyramachan3032Ай бұрын
వైసిపి ప్రభుత్వం మ్రుఖాంగ ఆలోచన లేకుండా ఆదోని జిల్లా కేంద్రంగా చేయడం లో విఫలమైంది అన్ని అర్హతలు ఉన్నాయి కానీ ఆ ప్రభుత్వం విపాలమైంది . టిడిపి ప్రభుత్వం ఆదోని నీ జిల్లా కేంద్రంగా చేయాలి అప్పుడే స్థిరమైన అబివృద్ధి దిశగా ప్రయత్నాలు జరుగుతాయి .ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం అబివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.
@kishorecheemakurthi6899Ай бұрын
నల్లజర్ల మండలం ఈస్ట్ గోదావరి జిల్లా కి చాలా దూరం కావున నల్లజర్ల మండలం ను ఏలూరు జిల్లాకి కలపాలి 🙏
@smgoutham3615Ай бұрын
నాలుగు సంవత్సరాలు.... ఉండి వెళ్లే నాయకలకు.. ఈ చర్యలు అవసరమా.... శాశ్వత ప్రాతిపదికన జరగ వలసిన విషయాలు ఇవి... 🤔
@india2190Ай бұрын
చివరకు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తయారైంది అంటే పనికిమాలిన ప్రజలు ఉన్నంత వరకు ఇదే విధంగా ఉంటుంది పోయిన పార్టీ వచ్చింది కొన్ని జిల్లాలు పెట్టింది చాట్ ఇప్పుడు ఈ పార్టీ వచ్చింది మండల జిల్లా పేర్లు మారుస్తుంది పార్టీలు మారుతున్నప్పుడల్లా విద్యాలయాల పేర్లు జిల్లాల పేర్లు మారిపోతూ ఉన్నాయి ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది చివరకు దిక్కుమాలిన రాష్ట్రంగా తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ ని ఏమి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది ఇంకా ప్రజలకి బుద్ధిరాదు బుద్ధిరాదు కూడా మన పిల్లలు చదువుకోవడానికి రాజధాని ఏదో తెలియదు రాష్ట్రం పేరు తెలియదు జిల్లా పేరు తెలియదు ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వ అధికారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది
@janavani884Ай бұрын
మార్కాపురం జిల్లా! గిద్దలూరు నుండి ఒంగోలు వెళ్ళాలి అంటే 150 km,4 గంటలు సమయం వృథా, యర్రగొండపాలెం నుండి ఒంగోలు వెళ్ళాలి అంటే 150 km 4 గంటలు సమయం వృథా! మార్కాపురం నుండి వెళ్ళాలి అంటే 100 km 3 గంటలు సమయం వృథా! చాలా మంది ప్రజలు వారి సమస్యల గురించి కలెక్టర్ గారిని కలవాలి అన్న,Sp గారిని కలవాలి అన్న ఇతర జిల్లా ఆఫీసులకు వెళ్ళాలి అంటే 4 గంటలు+తిరిగి రావాలి అంటే 4 గంటలు+ఆఫీసు వద్ద 4 గంటలు సమయం వృథా బస్ చార్జెస్ భరించ లేని ప్రజలు వెళ్ళలేక పోతున్నారు,వెళ్లిన కూడా ఒక సారితో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు,ఎంత మంది ఎంఎల్ఏ లు,ఎంపీ లు అయిన జిల్లా కావాలని సిఎం గారికి చెప్పి ప్రజల తరుపున పోరాటం చేసే నాయకులు లేక పోవడం వలన జిల్లా రావటం లేదు,ఒక నాయకుడిని నమ్మి అన్ని వర్గాల ప్రజలు 82 వేల మెజారిటీ గెలిచిన జిల్లా తీసుకు రాలేక పోయారు,రాబోవు రోజుల్లో అయిన ప్రజలు నమ్మి గెలిపించిన ప్రజానాయకులు సిఎం గారితో మాట్లాడి జిల్లా చేయక పోతే ప్రజలు పరిస్థితి దారుణంగా తయారు అవుతుంది,ఎంపీ మరియు ఎంఎల్ఏ లు మార్కాపురం జిల్లా కోసం సిఎం గారితో మాట్లాడి త్వరిత గతిన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
@RajendraPrasad-ld6mdАй бұрын
@@janavani884 S Markapuram Separate district required But, Pls Don't add Darsi' Keep Darsi in Ongole dist only..
@kumarch6520Ай бұрын
Jai markpuram
@nagasaimaddukuri7332Ай бұрын
ఇది కల్పితం చంద్రబాబు చెప్పారు ఎటువంటి మార్పు లేదు అని
@fasiullakhan8027Ай бұрын
Now all districts are correctly created.instead of recreating and causing local disturbances AP govt should concentrate on development.
@bandaruchandrasekhar43628 күн бұрын
Sir Temple amaravathi mandal, krosuru, Atchampeta, piduguraalla are missing from your Map of 32 MP/ Districts in AP ivi e jillalo unnayiGuntur or Amaravathi,or Palnadu....?
@anandkumar-iu1qnАй бұрын
పాలకులు ఎక్కువైతే ప్రజలకు మేలు జరుగుతుందా సర్?
@narasimharaoadabala5049Ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు వద్దు కోనసీమ జిల్లా పేరు ముద్దు
@ramesh225ramesh7Ай бұрын
💯💯💯
@bbyedukondalu6546Ай бұрын
Thank you CBN garu GUDUR ni Jilla cheyandi please
@ViraTarakАй бұрын
పులివెందులని సపరేట్ జిల్లా చేయండి
@ravindraravindra2159Ай бұрын
Saprete state excellent 😜
@Narendrakumar-ir1qxАй бұрын
Jilla kadu bro state chryali 😂😂😂
@tharunkumarreddynagella2604Ай бұрын
రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్ ఊరవకొండ కలిపి గుంతకల్ జిల్లా ఏర్పాటు చెయాలి
@kishorecheemakurthi6899Ай бұрын
నల్లజర్ల మండలం ఈస్ట్ గోదావరి జిల్లా కి చాలా దూరం కావున నల్లజర్ల మండలం ను ఏలూరు జిల్లాకి కలపాలి 🙏 ను
@srct4440Ай бұрын
విభజన పూర్వం ఉ.ప్ర. తర్వాత ఆం.ప్ర.కు పార్లమెంట్ చక్రం త్రిప్పే అవకాశం ఉండేది. పునః జిల్లాల విభజన జరిగి సంఖ్య పెరిగితే ఆం.ప్ర. కేంద్రానికి ముఖ్యం అవుతుంది.
@kollavenkataramanasrinu8987Ай бұрын
విశాఖపట్నం పార్లమెంట్ లో ఉన్న శృంగవరపుకోట నియోజకవర్గం విజయనగరం జిల్లాలో ఉంచిన విషయం గుర్తించాలి.
@ramakrishnarao2159Ай бұрын
ఇంకా జిల్లాలను పెంచటం అనేది ఫూలిష్ నెస్. ఇప్పటికే జిల్లాల నిర్వహణ భారం పెరిగి ప్రభుత్వం పై అధిక భారం పడింది ఈ పరిస్ధితిలో ఇంకా జిల్లాలను పెంచటం అనేది సరైన నిర్ణయం కాదు.
@sambasivarao7330Ай бұрын
Tenali ni District cheyali
@prasadraokasaraneni2523Ай бұрын
Good
@al-ameenlawandnews8218Ай бұрын
AP 25 జిల్లాలకు మించరదు. ఇంకా జిల్లాలో పెంచాలంటే అది రాజకీయ నాయకుల మూర్ఖత్వం మరొకటి కాదు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా ఉంటే అదే మంచిది.
@sarojanidoddapaneni9734Ай бұрын
Children are precious. Young people are pillars of ANDHRA PRADESH.AND. GLOBALLY. Health is Wealth.
@kalyansrinivas8899Ай бұрын
ఇది FAKE News అని CM నిన్న చెప్పారు....
@nagarajs718Ай бұрын
సార్ హిందూపురం చాలా వెనుకబడి ఉంది. మీరు ప్లీజ్ c.mగారికి తెలపండి
@medurumuniraja7233Ай бұрын
బాగుంది
@nagarajanmv6646Ай бұрын
Madanapalle district is a crown, for its historic background. A place that was familiar world wise for the sanatorium, theosophical college and high school, Horsley hills and reshivally school . Many educational institutes and hospitals and wel connected with Bangalore Hyderabad Chennai tirupati,by rail and road. The revenue division is the oldest in the district and subcolleters office with a vast compound at the heart of the Town is sufficient to locate all the district offices and collectors residence.. linking it rayachoty was a historical blunder. Now kuppam taluk should be in this distric
కాకినాడ 2005లో కార్పోరేషన్ అయ్యింది ఇంతవరకు చుట్టుపక్కల గ్రామాలు వీళీనం చేయలేదు
@M.kumar09Ай бұрын
ఇందులో మార్కాపురన్ని జిల్లా చేస్తారా లేదా చెప్పండి
@RajendraPrasad-ld6mdАй бұрын
Separate district cheste chedsaru, But ma Darsi ni Prakasam dist lo ne unchamanandi
@gaddamkasba3211Ай бұрын
పార్లమెంట్ స్థానాన్ని జిల్లా జిల్లా చేయడం బుద్ది లేని పని, మీరు విశ్లేషణ చేసిన జిల్లాలు కరెక్ట్
@Rajnayak16Ай бұрын
E planning chala bagundhi jai cbn
@venkateshwarlubandaru3767Ай бұрын
ఈ అదనపు ఖర్చు అంతా ప్రజలే భరించాలి కదా.
@jagadeshwarreddy7128Ай бұрын
మీరు అనుకున్నది చెప్పారు ,,కాని జిల్లా కావాలి అని ఇంకా చాలా మంది ఉన్నారు ,, అమరావతి జిల్లా కామెడీ గా ఉంది ,,
@hareeshwarr137Ай бұрын
Capital ki zilla anni states lo untadi
@sureshtech3018Ай бұрын
మాటలతోనే జరిగిపోతుంది కాలం ఇంకెప్పుడు ప్రారంభం చేస్తారో
@భానుమతిపకృతివ్యవసాయంАй бұрын
జిల్లా కాదు మేజర్ పంచాయతీ ఉన్నాయి అవి కొత్త ప పంచాయతీ కావాలి పల్లెటూరు పట్టణము కు పట్టుకొమ్మలు అన్నారు కానీ 22 సవత్సరాల అయినా ఇప్పటికి ఇంకా కొత్తగా పంచాయతీ చేయండి సార్ ఫస్ట్ ఎన్ని సార్లు ప్రభుత్వం మారిన కొత్త గా పంచాయతీ చేయలేదు 😭😭😭😭😭😭😭😭😭
@satyanarayanarajubhupathir1088Ай бұрын
ఇది బాగుంది. జిల్లాలలో కలెక్టర్స్ కు సరియైన ఏరియా ను నిర్ణయించడం ద్వారా జిల్లలో మంచి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది
@prasadpranayss11 күн бұрын
పోలవరం జిల్లా చేస్తాము అని హామీ ఇచ్చారు అప్పుడు
@vradhakrishnachamarti2955Ай бұрын
అయ్యా ఒక్కో ప్రభుత్వం ఒచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ తండ్రులు, దగ్గిర బంధువులు, చుట్టాలూ పేర్లు జిల్లాలకి తగిలించి వాళ్ళ దురద తీర్ఛుకోవడం ఆనవాయితీ అయిపోయింది. సరే తెలుగువాళ్ళ పేర్లయినంత వరకూ ఫరవాలేదనుకుని కన్నీళ్ళు తుడుచుకున్నాం. కాని జగన్ వచ్చి మా అందమైన కోనసీమకి అంబేద్కర్ పేరు తగిలించాడు. అంబేద్కర్ కీ కోనసీమకిగాని, అంబేద్కర్కీ ఆంధ్రాకి గాని ఏమైనా ప్రత్యేకించి సంబంధం ఉందా. రేపు కాంగ్రెస్స్ ప్రభుత్వం ఒస్తే తూర్పు గోదావరి రాహుల్గాంధీ జిల్లా అని పేరెడుతుంది. ఇది మన తెలుగు జాతి కి సహజంగా ఉన్న దరిద్రం.
@harshithaandsahith8030Ай бұрын
దయుంచి తుని ని కాకినాడ జిల్లా లోనే ఉంచండి 🙏
@RamRamramkrishna-qb3gb20 күн бұрын
Hindupur.dist.kavali.🎉🎉🎉🎉🎉🎉🎉
@VenkataCharyulu-jo3ytАй бұрын
మళ్లీ కొత్త జిల్లాల ఏడుకొండలవాడా చీఫ్ మినిస్టర్ లో అంత మార్చి పారేస్తూ ఉంటారు ఒకటే జిల్లాలు ఒకటే పద్ధతిగా ఉండేది సైకో గాడు పిచ్చి గీత గీసి పోయినాడు ఒకదానికొకటి సంబంధం లేదు ఇక్కడ ఉన్న ఆపండి
@RajaDasari-v6qАй бұрын
Rajampet dist
@arun_kumar-g7lАй бұрын
2029 cm jagan anna 🩷🤭
@VattikuntaNageswaraRaoАй бұрын
👌👌
@muballigarshad224927 күн бұрын
ప్రొద్దుటూర్ ను కూడా జిల్లాగా మార్చాలి , ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు మరియు బళ్ళారికి ప్రొద్దుటూర్ వ్యాపార కేంద్రం, సిరిపురి, సెకండ్ బాంబే అనే బిరుదులు కూడా ఉన్నాయ్ , దీన్ని బట్టి ప్రొద్దుటూర్ యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి జిల్లాగా మార్చాలి.
ముందు మండలాలను రెవెన్యూ విలేజ్ లను పునర్విభజన చేసి అప్పుడు జిల్లాలను మార్చాలి.
@rafi6401Ай бұрын
E sari direct ga Rajampeta zilla cheyadum manchidhi.kani rajadhani first Rayalaseema lo Rajampeta lo sakshatu a parameshwarudu, rushulu ikkada nunchi rajyam start chesindhi.Rajyam paripalinchindhi rajulu yekuva starting ikkada nunchi. next Kadapa, kurnool.
@madigaanjineyulu9198Ай бұрын
We want Adoni district.
@dilliprasadbandireddy6532Ай бұрын
వెదురుకుప్పం మండలం ను తిరుపతి జిల్లాలో చేర్చాలి....
@raghavendrarao.malkari2358Ай бұрын
DRONACHALLAM-518222, is kurnool District is good decision. Welldone.
@jayaramgundra6266Ай бұрын
మూడు నెలలు గా జీతాలు లేక సచ్చిపోతున్నారు అవుట్ సౌర్చింగ్, కాంట్రాక్టు, పీపీపీ ఉద్యోగస్థులు వాళ్ళు మీద ద్రుష్టి పెట్టండి కొత్త జిల్లాలు వల్ల ఎవరకి ఉపయోగం లేదు
@suryaprakashrao7232Ай бұрын
Divide each districts (13) districts into 26, ie out of 13 old districts , it is better to divide each old district into TWO districts Kadapa -- kadapa , proddatur, Chittor--- chittor, tirupati Anantapur--- anantapur,, hindupur Kurnool --- kurnool, nandyal Like that
@BoyaRaviKumar3065Ай бұрын
We need Adoni district
@hamudhiishaikАй бұрын
ae vooru brother meedi
@BoyaRaviKumar3065Ай бұрын
@@hamudhiishaik yemmiganur
@rajasekharrajuannaladevi6859Ай бұрын
Jai Madanapalle
@pedditibhargavakumar9516Ай бұрын
పిన్ కోడ్ తో సహా జిల్లా పేర్లు మార్చాలి.
@chandrasekharuniharishАй бұрын
పాలకొండ 13 జిల్లాలు గా ఉనప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉండేది గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష అలాగే మనోభావాలతో సంబంధం లేకుండా పార్వతీపురం జిల్లాలో కలిపింది ఇక్కడ ప్రజలకు అందుబాటులో శ్రీకాకుళం ఉంటుంది కనుక ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరిగితే పాలకొండ ను శ్రీకాకుళం జిల్లాలో కలపాలి.
@twinsrohanrochan953Ай бұрын
ఇప్పుడే సామాన్యులు స్థలాలు ఇల్లులు కొనలేక చస్తున్నారు మళ్ళీ జిల్లాలు పొడిగించుకుంటూ పోతే సామాన్యులు బ్రతకలేరు... ఇప్పటికే రేట్లు భారీగా పెరిగాయి... ఎం తినాలి అన్న ఆలోచించాలి దానికి తోడు పాల ప్యాకెట్ నుండి తినే అన్నం వరకు అన్ని కల్తీనే చాలు నాయన మీరు చేసిన జిల్లాలు ఇంకా ఆపండి.... పచ్చని పొలాలు kuda ఇ జిల్లాలు రావడం వల్ల ఓపెన్ ప్లాట్స్ వేసి అమ్ముకుంటున్నారు... వేవసాయం చేసేవాడు ఉండ డేమో ఇంకా
@boinasimhachalam2771Ай бұрын
No use for new district department
@himajachakrala879Ай бұрын
Every time new chief Minister to A.P and new districts new names as per their family linages😂 God save this state from this useless unqualified politicians...actually dear citizens don't we have to make an entrance exam for the politicians to get qualified and rule the state. For example for a common man child to join school that child should undergo some oral and written test and all t documents are must...like wise once t child completes +2 must take an entrance exam to qualify for a seat in engineering or medicine or pharmacy etc...like wise when we have to jump from one company to another we must go through some aptitude tests and interviews wit multiple stages to get a job also t least position in Defense also need to go through medical, written and physical tests ....then why is politicians not going through any tests and interviews...is that so each platform to go without any qualifications and just linage is sufficient to be politicians or by doing rowdism. Think once and raise your voice in every possible way to set things in right way. Also a common man can't have t option to work from the age 58 either govt jobs or private but y politicians above 60 are allowed to continue its same health condition for them also they will have physical fitness problems and multiple health issues...then y should they have all best facilities than a Defense team... Pls think once..we have to stop this kind of electing politicians and make them come get qualified through exams. Stop supporting the wrong person by influencing caste or religious or state wise feelings...pls guys we are all suffering and our future generations are going in wrong path, they say effortless fruits we need...y must we work hard and go with honesty
@prasadrao7133Ай бұрын
It will be a welcome decision if Rajam assembly is included in srikakulam district as some industries will come to srikakulam district.
@DarseMosesАй бұрын
చంద్ర బాబు అని వ్యాఖ్యానించ కుండ, చంద్ర బాబు గారు అని వ్యాఖ్యానిస్తే ఎంత బాగుంటుంది. He is an aged person then a CM of the State also. Just remember what your social status is ?? తెలుగు సాంప్రదాయము , పద్ధతి అనేది ఒకటి మనకి మన విద్యాభ్యాసము నేర్పించినది కదా ! Sorry.
@Raam7998Ай бұрын
Abbo...chambagadini ani kuda anochu
@devasahayambodinagalla3261Ай бұрын
బొచ్చులోది ఒకేసారి 175 జిల్లాలు చేయండి ప్రజల చంపడానికి చేస్తున్న పనులు ఎక్కువ జిల్లాలైతె ఎక్కువ మంది చస్తారు ఇది రాసి పెట్టు కోండి
@swamishetty5297Ай бұрын
ఈ ఛానల్ ఏపీ మరియు అమరావతి గురించి అతిశయోక్తిగా మాట్లాడడం, విధానపర మైన పనులను, లోపబుఇష్టం గా ను కంపరిజన్ చేస్తూమాట్లాడటం సరిగలేదు, పైడ్ చానెల్ లా ఉంది.
@pappusubrahmanyamАй бұрын
డివిజన్ కేంద్రాలు జిల్లాలు చేయాలి
@govulabalakrishnareddy9430Ай бұрын
నాయుడుపేట హెడ్ క్వార్టర్స్ గా గూడూరు సూళ్లూరుపేట వెంకటగిరి తడ కాళహస్త్రి నియోజకవర్గం లో ఒకటి రెండు మండలాలు కలుపుతూ ఒక జిల్లా చేస్తే బాగుంటుంది.
Please Dont add 'Darsi' in Markapur Keep Darsi in Ongole district only.. It is humble request
@KrishnamurthyNanduryАй бұрын
సుత్తి ఎక్కువ,అసల్ తక్కువ.
@ramesh225ramesh7Ай бұрын
Konasema 🌾🌾🌾🌴🌴🌴♥️
@ChandraSekhar-yc3pzАй бұрын
Mana Madanapalli district kavalli Jay Hind
@Wrongmany9 күн бұрын
Airport and mulapeta port are in Palasa dist, it will developed. What about Srikakulam 😢. We have nothing 😮. No companies or developments. Please govt should take care of it 🙏
@hyderabadperlmongers3654Ай бұрын
Palanadu zilla with Macherla/Gurazala as a head quarter is fair
@vasudeva933Ай бұрын
bobbili gajapathinagaram salur kalipi bobbili jilla ga cheyyali
@RaambabuNadellaАй бұрын
గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలలోని పరిధులను సమీక్షించాలి. తెనాలి ని జిల్లా చేయాలి
@muddukrishnamnaidu9575Ай бұрын
మదనపల్లి ని జిల్లా చేయాలి
@satyanarayanaguda2958Ай бұрын
1.How to design AP STATE ECONOMY? 2. INFLATION LEAD 3. LOW INFLATION - HIGH CONSUMPTION - HIGH PROPENSITY TO SAVE 4. PCI is 5 lakh rupees; Mode value 2 lakh rupees; If a flat cost is Rs.85 lakhs and EMI is Rs.one lakh (cognizant monthly salary is less than Rs.20 thousands for 95% of their employees) can there be real development? 6. A PCI OF Rs.20 to Rs.25 lakh is a desirable for present day cost of living 7. 2bhk, 1250 Flat cost shall not be more thanRs.60 lakh maximum, assuming a PCI OF 12 LAKH RUPEES. OR MODE (MOST FREEQUENTED) INCOME Rs.10 lakh.
@suddusgc6700Ай бұрын
ఏదైనా కానీండి కానీ పేర్లు మాత్రం అస్తిత్వాలని దెబ్బతీసేలాగా ఉండకుండా చూడండి..!! వ్యక్తుల పేర్లు ఏదైనా నిర్మాణాలకి పెట్టండి కానీ.. ప్రాంతాలకి వద్దు..!! ఆయా వ్యక్తుల్ని ప్రాంతాలకి మాత్రమే పరిమితం చేయకండి..!! భూమి పేరుని కాపాడండి.
@someswararao24394 күн бұрын
R
@illurirameshgoud5099Ай бұрын
Markapur is necessary.
@sriramakrishnamandela8004Ай бұрын
మా సొంత ఊరు పాలకొల్లు సార్ జిల్లా కేంద్రం మాకు దగ్గరా ఉండాలి కాబట్టి మా పాలకొల్లు నీ ప్రత్యేక జిల్లా చెయ్యండి సార్
@rajanikanthreddy2249Ай бұрын
There are no funds to current districts development but announcing new districts??Comedy..
@kasibhatlaksvdatta7407Ай бұрын
We request to you Sir Guntakal in Anantapur dt to be a new Dist,. Due to Transportation fecility to all places having big Rly Junction.
@subramanyamnaiduaddanki5064Ай бұрын
Ex C M did good thing by providing seashore to Rayalaseema.by including Sulurpet in Tirupati district.with Seashore.
Reorganizition of districts is OK, reorganization of Revenue divisions OK, reorganization of Gram panchayaths have to take up By fixing population as 4000 persons in each GP