Watch►ఏపీలో కొత్త జిల్లాలు! | SumanTV Chief Editor Analysis On AP New Districts | CM Chandrababu AP New Districts
Пікірлер: 47
@shalemrajaragala11883 ай бұрын
175 జిల్లాలు చేయండి చాలా బాగుంటుంది
@thokalagovindhapremputrach22323 ай бұрын
Waiting for markapuram district And adding back kandukur and addanki to prakasam district.
@bb_creates19243 ай бұрын
మార్కాపురం....❤❤❤
@M-ql6zc2 ай бұрын
సుండుపల్లె మండలాన్ని రాజంపేట జిల్లాగా చేర్చండి చాలా బాగుంటుంది🙏సార్
@Facts-j5z2 ай бұрын
❤
@anisetti94263 ай бұрын
అంతమను మార్చుకుపోతే ఎలా.... ప్రజలు కన్ఫ్యూజ్ లో వుంటారు.... ఇప్పుడు వున్నావే కంటిన్యూ చేయండి..... 🙏
@bhumaiah3 ай бұрын
కొత్త జిల్లాల కన్నా ముందు సీడ్ యాక్సిస్ రోడ్డును వారది రోడ్డుకు కలిపితే తొందరగా అమరావతి అభివృద్ధి చెందుతుంది.
@vemulavenkateswararao11963 ай бұрын
❤ yes, true. CM gare deenni Pariseelistharu. 🎉
@stanleyratanaraj27913 ай бұрын
Verygood proposal it's better to create 3 more districts Guntakal, pulivendula, Rampachodavaram become 35 districts for 5.5 crore populated New AP once formally good decision.
@deepansh10083 ай бұрын
Pulivendula and guntakal kante proddhutur peddadi . Proddhutur zilla cheyali along with Adoni , Madanapalle and hindupur
@MouniRaj13 ай бұрын
Plzzz అరకు పార్లమెంటరీ లో సందు సందు కు ఒక జిల్లాని ఏర్పాటు చేయండి. plzzz ఒక్కొక్క వాలంటీర్ ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ప్రకటించండి plzz ప్లైజ్జ్🙏🏻
@dukkolusurayya5313 ай бұрын
నువ్వు నిజమైన గొర్రెవి
@ravunageswararao46212 ай бұрын
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం 26 జిల్లాలతో పాటు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లయితే అమరావతి జిల్లా ,గురజాల జిల్లా, మార్కాపురం జిల్లా ,నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి లేదా ఆత్మకూరు జిల్లా లను ఏర్పాటు చేస్తే బాగుంటుంది . పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు.
@BoyaRaviKumar30653 ай бұрын
Adoni district 🎉
@chanprakash2523 ай бұрын
Rayalaseema lo minimum 15 districts undali. Palamaner jilla lo kuppam, v kota undali.
@vemulavenkateswararao11963 ай бұрын
❤ Gowravaneeyulu CM garu Udayagiri bhumillo anthuleni sampada Undani sthanikulu cheptunnaru, Sarina charyalu theesi konandi 🎉
@AbhiAmma12303 ай бұрын
Waiting for Madanapalli
@chandrikachandana28503 ай бұрын
Madugula niyojakavargam yekkada kaliparu Sir
@TheReddy993 ай бұрын
కొత్త అమరావతి జిల్లా
@MAA143-TPGCITY3 ай бұрын
కొత్తగా జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా
@lakshman23M3 ай бұрын
MP ekadunte akade capital vundali Narsapuram
@bbinitha78333 ай бұрын
Adenti mangalgiri belongs to Guntur kada? Mangalgiri should be in Guntur only.
@venktasivanagarjunareddy3 ай бұрын
MARKAPUR
@tajbasha67683 ай бұрын
Madanapalle district❤❤❤❤❤
@deepansh10083 ай бұрын
Yes Madanapalle district kavali along with Adoni endukante ee rendu chala pedda cities
@avenkateswarlu74053 ай бұрын
We want Rajampet district
@ఓంనమఃశివాయ3 ай бұрын
ఇది కనుక నిజం అయితే మదనపల్లి జిల్లా అవ్వడానికి అవకాశం ఉంది ...
@deepansh10083 ай бұрын
Adoni kuda
@narasimharaoadabala50493 ай бұрын
కోనసీమ జిల్లా పేరు కోనసీమ జిల్లాగానే కోనసాగించాలి దయచేసి ఏలాంటి ఏ విధమైన తోకలు తగిలించవలసిన అవసరం లేదు
@ARAMU753 ай бұрын
తెలంగా రాష్ఠ్రం నుండి విడిపొవడం ఎమిటి. ఆంధ్రప్రదేశ్ ని రెండుగా విభజించారు.
@nagendrababu10413 ай бұрын
Jai madanapalli jilla
@prabhakararaodvs35153 ай бұрын
Sir a man who ruled for 14 years did not made new districts.How it can be beleved that he will enhance them? On the contrary he may reduce them by clubbing.
@chanprakash2523 ай бұрын
32 kadhu, 52 undali. Mana districts lo unde population, area and distance batti easy ga double cheyachu. Appudu prathi district lo offices, development baga jarugthadhi
@sukesh17053 ай бұрын
new districts form chestunna ani evaru chepparu
@shirinivaskurukunda59703 ай бұрын
real or fake news sir
@muralidharh99763 ай бұрын
Make Palakonda & Tekkali as new districts
@UdayakiranChitturi3 ай бұрын
West godavari district headquarter epudu Bhimavaram ga narasapuram ala avutundi🤔
@thokalagovindhapremputrach22323 ай бұрын
Parliament baabu NARSAPURAM even Bhimvaram headquarters ayinappatiki
@anilchintapalli44383 ай бұрын
Tuni kakinada district lo vundali
@marysuvarna39823 ай бұрын
Parlament aina Hindupurnu zilla cheyakunda adepaniga puttaparthini jilla chesadu ah jagan Bala krishna letter pettina cheyaledu medical college sanction aithe penukondaku marchadu ah sico
@SatishKumar-hi9vh3 ай бұрын
Jagan tana murkathamu to ap ni nasanamu chesaru
@AtchutaRamayyaMullapudi3 ай бұрын
QQ🎉
@venkateswarareddy86833 ай бұрын
Tadipatri
@bharathchandrah3 ай бұрын
వీళ్లు ఇదంతా చేసేలోపు 2029లో మళ్ళీ జగన్ వస్తాడు..... మళ్ళీ ఎద ప్రకారం, జిల్లాలు ఉంటాయి.....