ఏపీలో కొత్త జిల్లాలు.. Sumantv Chief Editor Keshav Analysis on Ap New Districts | CM Chandrababu

  Рет қаралды 190,275

SumanTV

SumanTV

25 күн бұрын

Watch► ఏపీలో కొత్త జిల్లాలు.. Sumantv Chief Editor Keshav Analysis on Ap New Districts | CM Chandrababu @SumanTV
#APNewDistricts #APDistricts #CMChandrababu #sumantv
SumanTV is an official KZbin Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on KZbin with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
/ sumantv_official
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV

Пікірлер: 352
@UniqueLens177
@UniqueLens177 22 күн бұрын
ఎన్ని సార్లు విడగొడతారు...చేసింది చాలదా 2014 లో ఎలా ఉన్నాయో అలా ఉంచేయండి..రాజకీయ ప్రయోజనాల కోసం ఎవడికి కావాలి
@ramachandraraothotakura7489
@ramachandraraothotakura7489 22 күн бұрын
Naku పాత జిల్లాల్లో ఇష్టం బ్రో
@user-ey6ex7xw7y
@user-ey6ex7xw7y 22 күн бұрын
ఇదంతా నిజం కాదు...అసలు ఆ ప్రస్తావనే లేదు.
@SriSairam9015
@SriSairam9015 20 күн бұрын
కరెక్ట్
@SriSairam9015
@SriSairam9015 20 күн бұрын
కరెక్ట్
@polavarapusiddharao7666
@polavarapusiddharao7666 20 күн бұрын
Polavaram jillaga chestamannaru
@KattamanchiRajesh
@KattamanchiRajesh 22 күн бұрын
వ్యక్తుల పేర్లతో జిల్లాల పేర్లు పెట్టవద్దు:
@gupteswararao5365
@gupteswararao5365 20 күн бұрын
దీనినే.ఎవడో.పిచ్చి వాడిది అంటారు
@Kumarindia9781
@Kumarindia9781 19 күн бұрын
Streets ki, streets lo unna statues, hospitals ki, buildings ki names teseyyali
@dukkaraganapathisirexplana8029
@dukkaraganapathisirexplana8029 21 күн бұрын
పాత 13 జిల్లా లే ఉంటేనే బాగుండేది. ఇలా చేసుకుంటూ పోతే, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ను కూడా మూడు రాష్ట్రాలను చేయండి. అంటారు.
@nprakashreddy2583
@nprakashreddy2583 18 күн бұрын
Correct
@SaiKrishnaK-sq8ul
@SaiKrishnaK-sq8ul 8 күн бұрын
enni divisions unte administration antha easy. kavalsindi telugantha okkate kadu
@GodEVIL-hc7uu
@GodEVIL-hc7uu 22 күн бұрын
ఏ ప్రభుత్వం అధికారం లోకి వస్తే రాష్ట్ర జిల్లాలు మారాచటం Correct కాదు.. 👍
@user-ey6ex7xw7y
@user-ey6ex7xw7y 22 күн бұрын
ఇదంతా నిజం కాదు...అసలు ఆ ప్రస్తావనే లేదు.
@user-hj7eb7im6w
@user-hj7eb7im6w 22 күн бұрын
Yes sir
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 20 күн бұрын
😮ayya idivarakati Lagane 13 districts vunchi karchu taggichukonde tuglak jaganlaga cheya vaddu Maa zillaku ntr Peru vaddu krisha nadi pere vunchandi zillalaku vyktula perluvaddu
@naveennallu7553
@naveennallu7553 21 күн бұрын
సార్ జిల్లాల పునర్విభజన జరపటం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అయితే????? విభజించు - పాలించు అని ఒక బ్రిటిష్ నాయకుడు మొదలుపెట్టాడు... భారతీయులను కట్టడి చేయడానికి, బ్రిటిషర్లు చేసే పనులు సులువు కావడానికి.. కానీ ఇక్కడ కొత్త జిల్లాలను ప్రవేశ పెట్టే ప్రతిసారీ ఆంధ్ర - తెలంగాణ ప్రాంత ప్రజలు లా ఒకరు లాభం పొందితే ఇంకొకరు నష్టపోతున్నారు, కొత్త జిల్లాలకు సరిగా వ్యవస్థలు ఏర్పాటుకు స్థలాలు, వసతులు కొరత, ప్రయాణ సమయంలో వచ్చే ఇబ్బందులు, వైద్య, విద్య కొరత ఏర్పడటం, సరైన ఆదాయ మార్గాలు తక్కువగా ఉండటం ఇలా కొన్నిటిని నూతన జిల్లాలో ఉన్నవారు ఎదుర్కొంటున్నారు... దీనిని దృష్టిలో పెట్టుకొని విభజన చేయటం మంచిది... దీనివల్ల జరిగే నష్టం-) ఒక దశాబ్ద కాలం వెనక్కి వెళ్ళిపోవడమే, అభివృద్ధి జరిగే జిల్లాల్లో ఆదాయ వ్యయాలు బాగానే ఉంటాయి కానీ రెవిన్యూ బలంగా లేని ప్రదేశాలను జిల్లాలుగా ప్రకటిస్తే అక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు... ప్రభుత్వ ఉద్యోగస్తులు లో D.A,T.A,H.R.A లు ఇలా చూసుకొంటే కొత్త జిల్లాలు ప్రస్తుతం నష్టపోయే ఉన్నాయి వీటిని కూడాపరిశీలించండి....🙏🙏🙏🙏
@katarimahendrarameshnaidu2766
@katarimahendrarameshnaidu2766 21 күн бұрын
ఏ పార్టీ వచ్చిన జిల్లాల పేర్లుకి మనుషుల పేర్లు తెసేయండి.... ఓట్లు కోసం పేర్లు పెట్టకండి...
@sureshbabumatla2640
@sureshbabumatla2640 23 күн бұрын
కొల్లూరు మండలం , వేమూరు మండలాలు గుంటూరు జిల్లాలో కలపాలని ప్రజలు కొరుకుతూ ఉన్నారు
@seshagiriraotadimeti3941
@seshagiriraotadimeti3941 22 күн бұрын
ఇక్కడ ప్రజల అభిప్రాయానికి తావులేదు. అధినాయకుల అభీష్టమే చాలా వరకు రుద్దుతారు. సామాన్య ప్రజలకి ఏమి ఉపయోగం
@ramachandraraothotakura7489
@ramachandraraothotakura7489 22 күн бұрын
Well said sir.
@user-im8vs9wf2k
@user-im8vs9wf2k 23 күн бұрын
Madanapalle jilla కావాల్సింది
@user-xs3it1wp4x
@user-xs3it1wp4x 22 күн бұрын
Okay ichasa teesiko
@chandrasekharuniharish
@chandrasekharuniharish 15 күн бұрын
సుమన్ టీవీ మీరు ఈ జిల్లాల విషయంలో ప్రజలు స్పందన ఎలా ఉందో ఒక గ్రౌండ్ రిపోర్ట్ విడుదల చేయండి.
@kandulavenkataachyutharama3145
@kandulavenkataachyutharama3145 21 күн бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై ఆంధ్ర ప్రదేశ్. 2014 లో ఉన్నట్లు గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము 13 జిల్లాలుగా ఉంచాలి.ఆదివాసీ /గిరిజన / ST ప్రాంతాలకు ITDA లను పెంచి ప్రాజెక్టు అధికారి (PO) IAS అధికారులు ద్వారా అభివృద్ధి చేయగలరు. అదే విధంగా పరిపాలన సౌలభ్యం కొరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఐఏఎస్ అధికారులను జాయింట్ కలెక్టర్ స్థాయి ఏర్పాటు చేసి పరిపాలన చేయడం సులభమే.అదనంగా IPS లను పార్లమెంటు కి ఒకర్ని నియమించవచ్చు. ఎన్ని చేసినా చివరకు మండల అధికారులు ద్వారా ప్రజలకు సేవలందుతాయి. సంస్కృతి/చారిత్రక/ ప్రదేశాలను ప్రజలు మరిచి పోయే విదంగా జిల్లాలు పెంచకూడదు.ఈ DIGITAL యుగంలో జిల్లాలు విడదీయకుండా అధికారులను పెంచుకొంటూ, పర్యవేక్షణ పెంచి పని విభజన చేస్తే పాలన సాగుతుంది. వ్యక్తుల పేరు మీద జిల్లాలు ఉండకూడదు. వ్యక్తుల పేర్లు మీద ప్రాంత/జిల్లా అభివృద్ధి సంస్థలు విడదీసి ఉదా:GUDA, VUDA, TUDA మాదిరి పెట్టవచ్చు. గతం నుండి అనేక మంది పెద్దలు,జమీందార్లు,రాజులుచక్రవర్తులు,ఋషులు, హిందూ రాజులు ప్రాంతాల వారి అభివృద్ధి చేసారు. కందుల వెంకట అచ్యుత రామారావు.రాజపూడి, జగ్గంపేట MANDALAM-533435. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా. సెల్ ఫోన్:9440056818.
@PavanSeera
@PavanSeera 22 күн бұрын
ఎస్ . కోట. నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ వస్తుంది కానీ విజయనగరంలో వుంచేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తరువాత వంద రోజుల లోపు విశాఖజిల్లా చేస్తము అన్నారు దీని గురించి వీడియో చేయండి సార్ దీని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఎన్నికలముందు ఆ వీడియోలు యూ ట్యూబ్ లో వున్నాయి సార్ కానీ మా నియోజక వర్గంలో 45 సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంది సార్ విశాఖ లేదంటే కొత్తవలస జిల్లా చెయ్యాలి
@erlachinnaguravaiah2113
@erlachinnaguravaiah2113 22 күн бұрын
మార్కాపురం జిల్లా చేయాలి
@saitalks0202
@saitalks0202 21 күн бұрын
మార్కాపురం,ఆదోని,మదనపల్లి లను జిల్లాలు చేయాలి..
@BoyaRaviKumar3065
@BoyaRaviKumar3065 19 күн бұрын
Yes bro ❤ adoni
@laxmankotyada341
@laxmankotyada341 23 күн бұрын
వ్యక్తులు పేర్లు తో ( అంబేద్కర్, ఎన్టీఆర్, వైస్సార్) వద్దు. జై హింద్
@playtheme
@playtheme 22 күн бұрын
Yes
@amruthsathvik989
@amruthsathvik989 22 күн бұрын
Freedom fighter పేరు పేట్టాలి.శంకర భగవత్పాదులు,రాముడు,కృష్ణుడు,శ్రీ కృష్ణ దేవరాయలు,డొక్కా సీతమ్మ ఇలాంటి పేర్లు పెట్టాలి.
@sjspshots
@sjspshots 22 күн бұрын
Modi perunu kuda teeseyali.
@amruthsathvik989
@amruthsathvik989 22 күн бұрын
@@sjspshots మోడీ 10years పరిపాలించిన ఎక్కడ తన పేరు పెట్టుకోలేదు వైసిపి,రాజీవ్ గాంధీ,ఇందిర గాంధీ వీళ్ళ పేర్లు వున్నాయి.దేశాన్ని,ధర్మాన్ని కాపాడిన మోడీ పేరు పెట్ట కుంటేనే తప్పు
@Biddika.Ramarao7717
@Biddika.Ramarao7717 22 күн бұрын
ఇప్పుడు ఉన్న పేర్లు చాలు
@Sardham-uc7qu
@Sardham-uc7qu 22 күн бұрын
Madanapalli ni zilla nu cheyyali. Madanapalli lo DSP bangla,SUB COLlECTER bangla,B,T. Collage etc..anni vidhaalugaa anukulamaindhi madanapalli.
@lakshmankonga
@lakshmankonga 23 күн бұрын
Madanapalli zill kavali
@user-xs3it1wp4x
@user-xs3it1wp4x 22 күн бұрын
Okay istunna teesiko
@gsacharyulu4592
@gsacharyulu4592 23 күн бұрын
ఇప్పుడు కూడా కొవ్వూరు, నిడదవోలు రాజమండ్రి నియోజకవర్గంలోనే ఉన్నాయి
@srisuryak434
@srisuryak434 23 күн бұрын
Gopalapuram . Eluru lo kalisindhi
@DAKSHEETHPrince
@DAKSHEETHPrince 23 күн бұрын
మదనపల్లి నీ జిల్లా చేయాలి
@lingamdinnebalanarayanared5104
@lingamdinnebalanarayanared5104 22 күн бұрын
Ok no problem Prince.
@user-sw6bd2ez8e
@user-sw6bd2ez8e 21 күн бұрын
Yes madanapalle
@AmmaChinnu18
@AmmaChinnu18 21 күн бұрын
Waiting
@padmakumari7907
@padmakumari7907 23 күн бұрын
We want super 6 rather than new districts
@Venkateswarluk-dx6ib
@Venkateswarluk-dx6ib 19 күн бұрын
పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేయటం ప్రజా వ్యతిరేకం. మండలాల వారీగా వారికి ఏ ప్రాంతంతో చారిత్రక భౌగోళిక సంబంధాలు ఉంటాయో ఆ ప్రాతిపదిక మీద మాత్రమే జిల్లాలు ఏర్పాటు చేయాలి. పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన ఇల్లాలు ఏర్పాటు చేయటం పార్లమెంటు సభ్యుడు ను ఒక భూస్వామి గా తయారు చేసే భూస్వామి విధానం.
@baddurisivasomireddy1652
@baddurisivasomireddy1652 22 күн бұрын
ఈ సవరణ చాలా అవసరం. గత ప్రభుత్వం పాపం రిస్క్ తీసుకోకుండా అవగాహన లేమితో పార్లమెంటు ప్రాతిపదికన జిల్లాల విభజన చేసింది. అవి పరిపాలనకు అనుకూలత లేకపోవడం, ప్రజా ఆమోదం తో విభజన చేసి ఉంటే ఈరోజు పునర్ విభజన అవసరం ఉండేది కాదు. పూర్వ నెల్లూరు జిల్లా లోని సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు తీసుకు వెళ్ళి రాయలసీమలో కలిపితే ఏమనాలి వీళ్ళను, ప్రజల మనోభావాలు పట్టవా?మాజీ ముఖ్యమంత్రి ఆనందం ఏంటంటే రాయలసీమకి సముద్రం,శ్రీహరికోట షార్ రాకెట్ కెంద్రాన్ని తీసుకువచ్చనని చెప్పడం!, దీనివలన ప్రజలు చాలా వ్యయ ప్రయాసలు పడుతున్నారు. ఈ క్రొత్త ప్రతిపాదన చాలాబాగుంది. శాసనసభ నియోకవర్గాల ప్రాతిపదికన జిల్లాల విభజన జరుగుతుంది, పరిపాలనా సౌలభ్యంగా ఉంటుంది. జిల్లా కేంద్రాలు దాదాపుగా జిల్లా మధ్యభాగం లో ఉండడం వలన ప్రజలకు, ప్రభుత్వానికి పరిపాలన సౌకర్యంగా ఉంటుంది.
@katarimahendrarameshnaidu2766
@katarimahendrarameshnaidu2766 21 күн бұрын
గోదావరి జిల్లాలు కూడా అంతే sir...
@Ramesh62265
@Ramesh62265 21 күн бұрын
పిచ్చోడికి హద్దులు ఏం తెలుసు? పిచ్చగా విభజించాడు
@MAA143-TPGCITY
@MAA143-TPGCITY 22 күн бұрын
Big 50.75 km King of Tadepalligudem City జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా
@swarnaakula3696
@swarnaakula3696 22 күн бұрын
Super
@Pavan4054
@Pavan4054 21 күн бұрын
ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం
@Rajendra5910
@Rajendra5910 22 күн бұрын
Hindupur Jai Balaya
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 23 күн бұрын
good go ahead
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 23 күн бұрын
Correct. Sir.
@ramakrishnagarapati1203
@ramakrishnagarapati1203 22 күн бұрын
రంపచోడవరం ని ఈస్ట్ గోదావరి జిల్లాలో కలపటం వాళ్ళకి పరిపాలన సౌలభ్యం దగ్గర ఉంటుంది, అలాగే గోపాలపురం నియోజకవర్గం ఏలూరు లో కలపవద్దు వాళ్ళకి ఏలూరు చాలాదూరం ఎదాతదగా ఈస్ట్ గోదావరిజిల్లాలో వుంచడి
@mastanyadav393
@mastanyadav393 23 күн бұрын
ఉద్యోగులను అంతర్ జిల్లా ల బదిలి లు ఛే పట్టాలి please కోత జిల్లా లు కారణంగా
@RAJA-7678
@RAJA-7678 18 күн бұрын
వ్యక్తుల పేర్ల తో జిల్లాలు వద్దు గాంధీజీ తో సహా
@RajendraPrasad-ld6md
@RajendraPrasad-ld6md 23 күн бұрын
Darsi constituency ni ONGOLE district lo ne continue cheyali..( pls don't make it part of Markapur)
@rajabalaji5864
@rajabalaji5864 21 күн бұрын
పాలసీ ఏమిటి అంటే ప్రతి పార్లమెంట్ ను జిల్లా చేయాలి,కానీ వైసిపి స్వార్ధం తో రాజంపేట ను చేయకుండా రాయచోటి నిచేసినారు.
@bodasaigovind3033
@bodasaigovind3033 22 күн бұрын
Hindupur is best suited for district. Also Parliament constituency. Govt. may consider
@srikanthassistantdirector
@srikanthassistantdirector 22 күн бұрын
రామచంద్రపురం అమలాపురం జిల్లా లో ఉండాలి రామచంద్రపురం నుండి కోటిపల్లి రేవు దాటతే ముక్కటేశ్వరం అయినవల్లి సిరిపల్లి ముమ్మిడివరం అమలాపురం పామరు కొనసీమ జిల్లా కోటిపల్లి నుండి గంగవరం ఊరు నుండి లోపలికి వెళితే అక్కడ పామరు ఊరు ఉంది అయితే ఈ ఊరు ఎక్కడ వరుకు ఉంది అంటే కోటిపల్లి రేవు అవతల వరుకు ఉంది రామచంద్రపురం అమలాపురం లో మాత్రమే ఉంచండి
@prasadrao699
@prasadrao699 21 күн бұрын
Rajampet ❤
@dukkaraganapathisirexplana8029
@dukkaraganapathisirexplana8029 21 күн бұрын
రంపచోడవరం ను దానిలో, దీనిలో కలిపే దాని కల్లా ప్రత్యేక గిరిజన జిల్లా గా చేయడం మంచిది.
@EUREKA-dw9pr
@EUREKA-dw9pr 21 күн бұрын
జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కుకునూరు, వేలేరుపాడు, కొయ్యలగూడెం, గోపాలపురం, ద్వారకా తిరుమల, పోలవరం మండలాలు కలిపి ఒక కొత్త జిల్లా పెడితే బావుంటుంది, దీనికి పోలవరం జిల్లా అని పేరు పెడితే బాగుంటుంది..హెడ్ ​​క్వార్టర్స్ జంగారెడ్డిగూడెం అయితే బావుంటుంది...ఆలోచన చెయ్యగలరు, భూగోళికంగా ఇది అంతా అప్‌ల్యాండ్ ఏరియా...దీనికి ఒక ప్రత్యేకత ఉంది
@srinumaddu3143
@srinumaddu3143 21 күн бұрын
విడగొట్టి మేము మా పిల్లలు ఎంతో లాస్ అవుతున్నారు అదే గర్వం గా ఢిల్లీ లో కూడా చెప్పుకునే విశాఖపట్నం ను కోల్పోయాం అనకాపల్లి జిల్లా ను చేసి మాకు దెబ్బ కొట్టారు నరిసిపట్నం ను head క్యాపిటల్ చేసి కొంతైనా మాకు బావి thraraluku న్యాయం చేయండి7
@nageshraj2644
@nageshraj2644 21 күн бұрын
Hindupur Jilla Medical College qawwali
@karunamsatyanarayana4277
@karunamsatyanarayana4277 23 күн бұрын
రంపచోడవరం నియోజకవర్గం ని పోలవరం జిల్లా చేయి చంద్రబాబు అల్లూరి జిల్లా కి సాల దూరం 🙏
@srisuryak434
@srisuryak434 23 күн бұрын
Rajahmundry lo kaliparu.
@dorababu6347
@dorababu6347 22 күн бұрын
బ్రహ్మాండంగా ఉంది.. లోక్సభ నీ యూనిట్ గా చెయ్యడం అనేది తెలివి తక్కువ నిర్ణయం.. చాలా ప్రాంతాలు వారికి సంబంధంలేని జుల్లలలోకి వెళ్లిపోయాయి. పునర్వ్యవస్థీకరణ తప్పక జరగాల్సిందే..
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati 22 күн бұрын
Yes aamaravathi zilla yerpaatu verygood news.tq sir manchi vishayaalu chupinchaaru.
@user-zf1ol7kf6h
@user-zf1ol7kf6h 21 күн бұрын
మదనపల్లె హిందూపురం లను జిల్లా కేంద్రాలు చేయాలి
@varshan888
@varshan888 23 күн бұрын
వైద్య కళాశాలలు సెల్ఫ్ ఫైనాన్స్ కౌన్సెలింగ్ షేడ్స్ గత ప్రభుత్వం ఈ ప్రక్రియకు కౌన్సెలింగ్ చేయగలదు కాబట్టి మనీ విద్యార్థులను నియమించారు
@nageshraj2644
@nageshraj2644 21 күн бұрын
హిందూపురం జిల్లా Medical College కావాలి
@anjaneyuluchowdary3382
@anjaneyuluchowdary3382 21 күн бұрын
ధన్యవాదములు మంచి వీడియో చేశారు
@saitalks0202
@saitalks0202 21 күн бұрын
Hindupur ని జిల్లా చేయాలి.
@BoyaRaviKumar3065
@BoyaRaviKumar3065 19 күн бұрын
Adoni district 🎉
@gangadharpepakayala1560
@gangadharpepakayala1560 22 күн бұрын
పెద్దాపురం జిల్లా కావాలి
@nnssrr7543
@nnssrr7543 19 күн бұрын
కృష్ణ గోదావరి జిల్లా పేర్లుతోటి జిల్లాలు లేకుండా.... ఏర్పాటు చేస్తారని అబద్ధమైన వార్త. సుమన్ టీవీ స్థాయికి ఇది తగదు
@sunilkumarm985
@sunilkumarm985 21 күн бұрын
రాజంపేట జిల్లా ప్రధాన కార్యాలయం కావలి మరియు వైద్య కళాశాల కావలి
@prasadrao699
@prasadrao699 21 күн бұрын
Yes
@MAA143-TPGCITY
@MAA143-TPGCITY 22 күн бұрын
జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా
@ChandraShekar-hf7zq
@ChandraShekar-hf7zq 22 күн бұрын
Markapuramu 50 years nundi vudyamamu chesthunnaru district cheyalani, British kalamunundi Patnamu nagaramu Markapuramu, London venkataya, poola subbaiah chala poradaru
@kjreddy7044
@kjreddy7044 22 күн бұрын
Madanapalli DIST చేయాలి
@nageshraj2644
@nageshraj2644 21 күн бұрын
Hindupur Jilla Medical College Kavali
@NagaNaga-t4h
@NagaNaga-t4h 23 күн бұрын
Hindupur hilla kavali
@nageshraj2644
@nageshraj2644 21 күн бұрын
Hindupuram Jilla Medical College Kavali
@khajasm8565
@khajasm8565 19 күн бұрын
ఉదయగిరిని జిల్లా చేయాలని నాల్గేళ్లుగా ఉద్యమం సాగుతోంది .జిల్లా కేంద్రo నెల్లూరుకు 130 కి.మీ. దూరాన .. అభివృద్ధికి ఆమడ దూరాన రాష్ట్రంలో వెనుకబడి ఉన్న ఈ ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలతో సమవృద్ధి చెందాలంటే ఉదయగిరిని జిల్లా చేయడం తప్పనిసరి. చరిత్రలో ఎంతో వైభవంగా వెలుగొందిన ఉదయగిరి దశాబ్దాలుగా నిర్లక్యానికి నిరాదరణకు గురైంది. జిల్లా చేస్తేనే ఉదయగిరికి పూర్వ వైభవం వస్తుంది.
@prakashturlapati8215
@prakashturlapati8215 21 күн бұрын
గోదావరికి పశ్చిమాన ఉన్న ప్రాంతాల్ని తూర్పు గోదావరిలో చేర్చిన బుద్ధిహీనమైన ప్రక్రియని రివర్ట్ చేయాలి.
@kvnarasimhamurthy5656
@kvnarasimhamurthy5656 22 күн бұрын
Tenali district
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 22 күн бұрын
జిల్లా హెడ్ క్వార్టర్స్ కి దగ్గరలో ఉండే ప్రదేశాలను ఎక్కడో దూరంగా ఉండే జిల్లా హెడ్ క్వార్టర్స్ తో కలిపే విధానం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది ఉదాహరణకి గూడూరు నీ నెల్లూరుకి పక్కనే ఉంది దీని ఎక్కడో తీసుకుపోయి తిరుపతి జిల్లాలో ఎక్కడో ఉండే కందుకూరు నుంచి నెల్లూరులో కలిపారు కలిపి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. పార్లమెంట్ ప్రాతిపదిక కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా జిల్లాలు విభజన చేయాలి.
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 22 күн бұрын
నాయుడుపేట హెడ్ క్వార్టర్స్ చేసి గూడూరు వెంకటగిరి ఏర్పేడు కాళహస్తిలో కొంత భాగము సత్యవేడు దడ సూళ్లూరుపేట నాయుడుపేట కలిపి నాయుడుపేట జిల్లా చేయాలి.
@chinnulikksu4383
@chinnulikksu4383 21 күн бұрын
పార్వతీపురం జిల్లా చేశారు సంతోషం కాని జిల్లాకు తగ్గ అభివృద్ది మాత్రం కనిపించట్లేదు కూటమి ప్రభుత్వం లో అయినా పార్వతిపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చెయ్యాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జిల్లా అభివృద్ది గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి రోడ్లు పార్క్లు డ్రైనేజీ పరిశ్రమలు మౌలిక వసతులు తదితర అంశాలపై అభివృద్ది చెయ్యాలని కోరుకుంటున్నాము
@gupteswararao5365
@gupteswararao5365 20 күн бұрын
జిల్లా చేస్తే అభివృద్ధి.కాదు అక్క ఏది ayena..oka.mancihi engineering.college.kattamanndi.oka.medical college.kattamanndi idi చౌకబారు రాజకీయం అంటారు జిల్లాకు.ఎక్కువచ్చేయడానికి.డబ్బులు ఖర్చు.కావు ఒక g o మాత్రమే మేము ఎక్కపోసినాము అని చెప్పుకోడానికి పార్వతీపురం లో వున్న వరహాలగెడ్డలో వున్న మురికి తీయలేకపోయిన జీప్రభుత్వం జిల్లా చేసింది
@hariprasad1433
@hariprasad1433 21 күн бұрын
Hindupur jilla cheyali
@Gireeshpolyglot
@Gireeshpolyglot 21 күн бұрын
అనంతపురంలో నాలుగు నియోజక వర్గాలే చాలు, అనంతపురం, తాడిపత్రి, శింగనమల, రాప్తాడు. ఉరవకొండ లేదా గుంతకల్లు కేంద్రంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాలతో ఇంకో జిల్లా ఏర్పాటు చేయల్ల.
@vijayalakshmitalala6592
@vijayalakshmitalala6592 22 күн бұрын
Hindupur gilla prakatinchali
@user-wj9ee6zu7p
@user-wj9ee6zu7p 22 күн бұрын
Addanki niyojakavargam ongole district love vundali..no to bapatla. previous govt took worst decision..
@ynreddy96
@ynreddy96 22 күн бұрын
Anyways 2026 lo parliamentary constituencies punarvibhajana jaragabotundi,Danni batti jillalu vibhajinchali.
@boddanarajessh3168
@boddanarajessh3168 10 күн бұрын
Maa palakonda ,Rajam pranthalanu malli Srikakulam district lo kalapali ledha vizayanagaram jilla lo kalapali Parvathipuram manyam lo vaddu
@arvasantha7628
@arvasantha7628 23 күн бұрын
వి.మాడుగుల లను అరకు లో కాకుండా అనకాపల్లి ,లేక, విశాఖపట్నం లో కలపాలి
@karunakartirumala6111
@karunakartirumala6111 19 күн бұрын
సంతోషం మా నూజవీడు ని కృష్ణా జిల్లాలో యధావిధిగా కలుపుతాం అని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, వెంటనే ఇది అమలు పర్చాలని కోరుకుంటున్నాము.... మాకు కృష్ణా జిల్లాతోనే అనుబంధం ఉంది పూర్వం నుండి, ఏలూరు కు మాకు ఎటువంటి సంబంధం లేదు.....
@xavierf4893
@xavierf4893 19 күн бұрын
గూడూరు, నెల్లూరు పార్లమెంటు స్థానం లోనే ఉంటే, గూడూరు జిల్లా ఓకే. కానీ, తిరుపతి పార్లమెంటు స్థానంలో ఉంటే, తిరుపతి జిల్లాలోనే ఉండాలి; లేదా, తిరుపతి పార్లమెంటు స్థానం లోనే ప్రత్యేక జిల్లాగా చేయబడాలి.
@rajanbabu8527
@rajanbabu8527 22 күн бұрын
మార్టూరు. యద్దనపూడి.పరూచరు.సంతమావులూరు.బలికురవ మండలాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేసేతే ఆ మండలాల ప్రజలకు సౌకర్యం గా ఉంటుంది.
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 17 күн бұрын
చాలా బాగా ఉంది అమరిక. కాకపోతే, తిరుపతి జిల్లా కు ఒక స్మాల్ స్ట్రెచ్, seacoast ఉండేటట్లు, అంటే, వాకాడు, దుగ్గరాజ పట్నం, లేక, సత్యవేడు కి దగ్గరగా, ఉండేట్లు చేస్తే ఒక సంతృప్తి ఉంటుంది.
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 17 күн бұрын
సూళూరుపేట్ అయినా పర్లేదు.
@venkatareddymyla3132
@venkatareddymyla3132 23 күн бұрын
Good options, total 5 years real-estate business
@LakshmiNarayana-gf9oy
@LakshmiNarayana-gf9oy 23 күн бұрын
We want hindupur district
@Gireeshpolyglot
@Gireeshpolyglot 21 күн бұрын
స్థూలంగా ఒక్కో జిల్లాలో గరిష్ఠంగా ఐదు కంటే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండకూడదు.
@user-tv5vn4ds3o
@user-tv5vn4ds3o 20 күн бұрын
Palakonda manya lo kakunda srikakulam lo vuntene manchidhi.🏅
@karnatibhaskarareddy3717
@karnatibhaskarareddy3717 11 күн бұрын
Capital. race lo unna Donakonda and Markapur kalipi district cheyandi hanset ga untundi
@zabishik5955
@zabishik5955 22 күн бұрын
hindupur gilla kavali
@shaikkotakindaimamkhasim9865
@shaikkotakindaimamkhasim9865 22 күн бұрын
Madanapalli Jilla kavali
@masthann171
@masthann171 19 күн бұрын
Please madanapalli Jilla dormant airport also
@BashabhaiBashabhai-bw3eu
@BashabhaiBashabhai-bw3eu 22 күн бұрын
Assembly seats gurinchi..chappandi
@maddalisurendraprasadbabu9738
@maddalisurendraprasadbabu9738 22 күн бұрын
బళ్ళారి బరహంపూర్ లు కూడా అప్ లోకి వస్తే బాగుంటుంది
@saitalks0202
@saitalks0202 21 күн бұрын
S
@ramvgp5137
@ramvgp5137 21 күн бұрын
No other districts required,, who will pay for district head like collector / SP/ etc and buildings cost etc
@swarnaakula3696
@swarnaakula3696 22 күн бұрын
New District Headquarters Tadepalligudem City
@sureshdbms
@sureshdbms 22 күн бұрын
ని మొహం కొవ్వూరు, నిడదవోలు present తూర్పుగోదావరి లో ఉన్నాయి రాజమండ్రి పార్లమెంటు
@harivillus8159
@harivillus8159 5 күн бұрын
Kovvur and Nidadavole belongs to Rajahmundry Parliament constituency not Eluru constituency.. Welecome move to include Rampachodavaram in Rajahmundry district. At the same time, Polavaram is also closer to Rajahmundry/Kovvur than Eluru.. so it should be included in Rajahmundry district only. Also gopalapuram is closer to Rajahmundry not Eluru.
@ramasubbarao129
@ramasubbarao129 22 күн бұрын
Chirala ni headquarter cheyali
@user-tv5vn4ds3o
@user-tv5vn4ds3o 20 күн бұрын
Palakonda manyam lo kakunda srikakulam dist lo vuntene manchidhi 🙏
@sanyasiraogavidi2626
@sanyasiraogavidi2626 21 күн бұрын
Sameepa Nadula Perlu Pettali
@bchangalrayudu6413
@bchangalrayudu6413 23 күн бұрын
Ayya 6 assembly segment kalipi oka zillaga yerpati cheyyavatcha. 7assambly segments undali kada.
@srinumaddu3143
@srinumaddu3143 21 күн бұрын
అయ్యన్న అన్న గారు మీరు అనకాపల్లి జిల్లా ము head క్యాపిటల్ గా నరిసిపట్నం ను చేసి మన జిల్లా వాసుల కి న్యాయం చేసిలా చూడండి
@ravijayanthi8607
@ravijayanthi8607 22 күн бұрын
26 లో నియోగకవర్గాలు పెరిగాక చేస్తే బాగుంటుంది
@prabhakargannavaram-zr2ky
@prabhakargannavaram-zr2ky 17 күн бұрын
Sir, Add. Sullurupet, Guduru to Nellore Dt.
@saimahankali2727
@saimahankali2727 20 күн бұрын
శ్రీశైలం మార్కాపురం జిల్లాలో కలిపితే బాగుంటుంది
@venkateswarlukasibhotla2378
@venkateswarlukasibhotla2378 22 күн бұрын
three names to be considered by the new government: amaravathi district, acharya nagarjuna district and salivahana district to reflect andhra culture, history and tradtion
@narasimhamp8538
@narasimhamp8538 22 күн бұрын
వెసయ్ గోదావరి అలానే ఉండాలి ఈస్ట్ గోదావరి లో కలిపేశారు ఏజిల్లా పేరు చెప్పాలో అర్ధం కావడం లేదు వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లనే ఉండాలి సీఎం మరి నప్పుడల్లా జిల్లాలు మారుస్తూ ఉన్నారు ప్రజలు పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారు ఆధార్ కార్డులు మార్చు కోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఇదే అదనుగా తీసుకోని డబ్బులు వాసులు చేస్తున్నారు ఎవరు భరిస్తారు ఈ ఖర్చు
@jyotheeswaryadav
@jyotheeswaryadav 23 күн бұрын
It's highly impossible...prasent amaravati it's ok...may be...rajadani kuda rayalasema ku okkati develope cheyyali idi kuda oka Identity,anubandam
@sivaraju6884
@sivaraju6884 23 күн бұрын
రైల్వ్.. కోడూరు.. ను తిరుపతి జిల్లా లొ కల. పాలి
@psubbu9667
@psubbu9667 21 күн бұрын
Avunu anna Rly Kodur ni tirupati lo kalapali
@user-to1yx7hg7w
@user-to1yx7hg7w 14 күн бұрын
Markapuram ❤
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 56 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 72 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 16 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 56 МЛН