పోలాల అమావాస్య | కంద మొక్క పూజ | Polala Amavasya |

  Рет қаралды 51,400

Subbalakshmi Akella Rjy

Subbalakshmi Akella Rjy

Күн бұрын

Пікірлер: 117
@radhikaraishetty6380
@radhikaraishetty6380 17 күн бұрын
మిమ్మల్ని చూస్తూ ఉంటే దేవతా మూర్తిని చూసినట్టు ఉంటుంది అమ్మమ్మ గారు... ఈ వయసులో కూడా ఎంత చక్కగా పూజలు చేస్తారు.మీ మాటలు వింటుంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది.. తాత గారికి మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న..
@hemachengalvala4959
@hemachengalvala4959 17 күн бұрын
ఇప్పటికి ఇలా ఓపిక గా పూజ చేస్తున్నారు మీరు. సూపర్ మీరూ బామ్మగారూ🙏🙏
@lakshmisagi5063
@lakshmisagi5063 17 күн бұрын
ఈ మథ్య చూసిన ఒక మంచి వీడియో. స్వచ్చ మయిన పూజ.హంగులు ఆర్భాటాలు ఖర్చులు లేవు.చాలా ధన్యవాదాలు అండి.
@venkataramanikota4733
@venkataramanikota4733 17 күн бұрын
అమ్మ పొలాల అమావాస్య పూజ నేను చేసాను అమ్మ నాకుచాలకాలం పిల్లలు పుట్టలేదని మా అమ్మగారు మగపిల్లవాడు పుడితే బూర్లు దండ ఆడపిల్ల పుడితే గార్లు దండ వేయింస్తానని మొక్కారు అమ్మ నాకు బాబు పుట్టాక 5ఏళ్ళు వచ్చేదాకా బూర్లుదండ వేయించారు అమ్మ మిమ్మలిని చూసినపుడు మా అమ్మగారు గుర్తు వస్తున్నారు చాలా సంతోషం పూజ బాగా చేసారు 🌹🌹💞🙏
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 17 күн бұрын
అమ్మా మాటలు లేవు మీ ఓపిక చూసి అన్ని సంప్రదాయం గా చేసుకుంటారు ❤
@gudivadasatish4265
@gudivadasatish4265 17 күн бұрын
బామ్మ గారు మీకు లాంటోళ్లు ఒకళ్ళు ఉండాలి ఇలాంటి కథలు చెప్పే వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు ఇప్పుడు మీరు చాలా బాగా చెబుతున్నారు మాకు ఈ పండగ లేకపోయినా మీరు చెపుతున్న కథ ఆలకించారు అందుకే అంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలని
@roopadevi7021
@roopadevi7021 17 күн бұрын
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తుంటే అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది ❤❤
@nuvvulaarshitha6425
@nuvvulaarshitha6425 14 күн бұрын
Auna naaku alaage anpisthundi
@roopadevi7021
@roopadevi7021 14 күн бұрын
​?​@@nuvvulaarshitha6425😊
@janakiramasai242
@janakiramasai242 17 күн бұрын
మీకూ ఒక నమస్కారం తప్పా ఏమి చేయలేము, దూరంగా ఉండి మీ video's చూస్తున్న మేము. మీకు ఆ దైవం ఎప్పుడు తోడు ఉండాలి అని కోరుకుంటున్నాం.
@Lakshmi.65
@Lakshmi.65 10 күн бұрын
పెద్దమ్మ గారు మీకు పెద్దనాన్న గారికి వినాయక చవితి శుభాకాంక్ష లు నేను మా అబ్బాయి అమ్మాయతో కలిసి ఇప్పటికి పత్రి కోసుకువస్సాము చిన్నప్పటి నుంచి అలవాటు చేసాను మీ దంపతులకు నా నమస్సులు
@SubbaLakshmi-o1e
@SubbaLakshmi-o1e 16 күн бұрын
మీరు ఈ వయసులో కూడా పూజలు బాగా చేస్తున్నారు మామగారు మీరు సూపర్🙏
@Lakshmi.65
@Lakshmi.65 17 күн бұрын
పెద్దమ్మ గారు పొలాల అమావాస్య శుభాకాంక్షలు నేను కూడా మీరు చేసినట్లుగా చేస్తాను మీరు ఇలాగే వివిధ పండుగలు వాటిని చేసుకునే విధానం చేసి చూపించండి మీకు పెద్దనాన్న గారికి నా నమస్సులు
@nagkumar1140
@nagkumar1140 17 күн бұрын
బాగుంది అమ్మమ్మ గారు 🙏🙏
@sriramanamaharshisatsangam5690
@sriramanamaharshisatsangam5690 17 күн бұрын
ఎంత చక్కగా పూజ చేసారు ఆమ్మ గారు . శుభం భూయాత్ సాయి రామ
@vanajadevayajanam1857
@vanajadevayajanam1857 17 күн бұрын
Chala vivaramga chepparu🙏🙏
@NavathaBobsun-tc7rc
@NavathaBobsun-tc7rc 17 күн бұрын
బామ్మగారు మీకు నా వందనాలు అండీ పూజ గురించి చక్కగా వివరించారు ధన్యవాదములు
@suv1658
@suv1658 17 күн бұрын
Chala baaga explain chesaru ammamma garu 😊
@amazingfacts9712
@amazingfacts9712 16 күн бұрын
మా చక్కగా చేశారు అమ్మ పూజ నీ పాదాలకు నమస్కారములు
@jyothitripurari3323
@jyothitripurari3323 17 күн бұрын
Same chestham memu kuda
@pushpa1_4
@pushpa1_4 17 күн бұрын
Meeku telisthe vivaramgaa cheppandi
@venkataaruna242
@venkataaruna242 17 күн бұрын
🙏 చాలా విషయాలు తెలియచేస్తున్నారు అమ్మా కృతఙ్ఞతలు
@sathvikbuddhavarapu1090
@sathvikbuddhavarapu1090 16 күн бұрын
Chala baga chesaru amma 🙏
@nagarajunanduri3829
@nagarajunanduri3829 15 күн бұрын
Super ammagaru
@padmavathierukula
@padmavathierukula 17 күн бұрын
బాగుంది అమ్మ
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 15 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మమ్మ గారు🙏
@anusham7324
@anusham7324 17 күн бұрын
Great amma meeru
@vaishnavkrishna6112
@vaishnavkrishna6112 17 күн бұрын
Super bammagaru chala chala anadam ga prashanthaga undi
@bsbmmsriganesha8824
@bsbmmsriganesha8824 17 күн бұрын
😊ఓం శ్రీమాత్రేనమః🌺🙏 మంచి సందేశం నాన్నమ్మ🌺❤
@DJunnu-ny6vk
@DJunnu-ny6vk 17 күн бұрын
చాలా బాగా చెప్పారు
@Userpin3721
@Userpin3721 16 күн бұрын
Mimmalini chustu unte entha anandam ga untundho asalu chepplenu amma❤
@Parvathirajuvlogs
@Parvathirajuvlogs 17 күн бұрын
Super ammamma garuu🙏🏻🙏🏻🙏🏻 meeku namaskaramulu 🙏🏻 e vayasulo kuda meere anni chesukuntunnaruu❤meeruu ma inspiration 👌🏻meeruu cheppe matalu chala positive ga untundhii🙏🏻🙏🏻🙏🏻
@narsimharao1703
@narsimharao1703 17 күн бұрын
Meeru inta sraddagaa poojalu chestaru , anduke devudu meeku muni manavalanu chuse bhagyam kaliginchadu.
@satyavenikhandavilli1064
@satyavenikhandavilli1064 17 күн бұрын
చాల బాగుచెప్పారు
@chintalapatijayasri5286
@chintalapatijayasri5286 17 күн бұрын
Chala bavundi pinnigaru puja vidhanam.❤
@poornimacheekati8476
@poornimacheekati8476 17 күн бұрын
Amma mimmalani chustunte manasuku chala santhosam ga anipistundi me blessings mapaina kuda undalani korukuntunnanu amma
@p.sunithapavani3431
@p.sunithapavani3431 17 күн бұрын
Bamma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏😘
@bodapatilakshmisarada7786
@bodapatilakshmisarada7786 16 күн бұрын
Excellent చాలా బాగా చెప్పారు
@lakshmikotamarthy2101
@lakshmikotamarthy2101 17 күн бұрын
Chaala baavundi andii
@sudha2683
@sudha2683 18 сағат бұрын
Ediayina devudu paata nerpandi me kaalam lovi
@DharmicaV
@DharmicaV 15 күн бұрын
అమ్మ కి నా వందనాలు పూజ చాలా బాగుంది అమ్మ
@rameshram-gc4sm
@rameshram-gc4sm 17 күн бұрын
🙏🙏🙏
@srilukalvakunta646
@srilukalvakunta646 16 күн бұрын
Ma nanamma garu kuda meelane chesukuntaru puja🙏🙏🙏
@sridevichivukula4323
@sridevichivukula4323 17 күн бұрын
Amma yento opikaga , Sradda bhaktulato puja chesukoni, enati pillalu marachiotunna mana puja vidhanamulu chupistunnaru. Meku namahsumanjali 🙏🙏
@tannirulakshmirani907
@tannirulakshmirani907 17 күн бұрын
Amma 🙏🙏🙏🙏 mi kallaku 🙏🙏
@umaramesh7312
@umaramesh7312 17 күн бұрын
Thank you Ammaa for sharing such a nice and wonderful video ❤❤
@jyothisrikoppole9727
@jyothisrikoppole9727 17 күн бұрын
Entha baga chesi chupincharu
@parimalah9236
@parimalah9236 17 күн бұрын
Chala baga chesaru Amma meru super maa
@manjulay5461
@manjulay5461 17 күн бұрын
నమస్కారం అమ్మ
@JR-gq7rk
@JR-gq7rk 17 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sundaricbt9266
@sundaricbt9266 12 күн бұрын
మీరు చేసినట్టే మేము చేస్తాము.😊వాయనం కూడా ఇస్తాం
@minis3360
@minis3360 17 күн бұрын
Buttalu Ela vondalo video pettandi please
@srinagalakshmisarva5918
@srinagalakshmisarva5918 17 күн бұрын
Super Amma garu
@ramanirani9219
@ramanirani9219 16 күн бұрын
Meeku a ammaku🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@amazingfacts9712
@amazingfacts9712 16 күн бұрын
అమ్మ చక్కగా పూజ చేసుకున్నారు మీ పాదాలకు వందనాలు కొలంబియా చెప్పండి అమ్మ
@Sukanya92
@Sukanya92 17 күн бұрын
Pooja chala bagundi amma
@Vijjiprsn
@Vijjiprsn 17 күн бұрын
🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏
@RameshRamesh-rx3pp
@RameshRamesh-rx3pp 16 күн бұрын
Pidamma manasanathadharmam chalapidadi miku thilinanthaga maku theliyadu Epoojani maapakka cheyaru manasampeadayamlo prathi mokali God ounadu aanadaniki A sandisham ledu🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉
@lavanyaphani5242
@lavanyaphani5242 17 күн бұрын
Bhamma garu meeru super andi
@leelaramavunnava
@leelaramavunnava 17 күн бұрын
Pinnigaru meeku mimmalni prothsahistunna babai gariki meeru chesthunna pujalaku sathakoti Vandanalu .meelanti varu vunnaru karate dermal migili vundi.prjalu e Mataram santhoshamga vuntunnaru.
@midhunasatheesh
@midhunasatheesh 15 күн бұрын
🙏🙏🙏🙏♥️♥️♥️
@lakshmich4058
@lakshmich4058 17 күн бұрын
Maa అత్తగారు పనసాకు బుట్టలు మీకు మల్లే.కట్టేవారు నేను మాత్రం పోలిపూర్ణం బూరెలు వేస్తాను నిన్న చేశానమ్మ
@jayasree1787
@jayasree1787 16 күн бұрын
hai amma pollala amavasya puja chakkaga chesaru nana garu kanipincha ledu amma nana gariki padabi vandandanam namastey
@madhavilathab2240
@madhavilathab2240 16 күн бұрын
Super amma miru
@RamaniHospital-cr4ix
@RamaniHospital-cr4ix 6 күн бұрын
Amma meeru pulagam Ela cheyalo.chepara
@satyavathinemani4739
@satyavathinemani4739 6 сағат бұрын
పిన్ని గారు ఉసిరికాయలను తొక్కు పచ్చడి ఎలా పట్తారో కొలతలలో వీడియో చేసి చూపించరా
@sobhasastry6116
@sobhasastry6116 17 күн бұрын
Super amma meeru...nenu ninna chesanu ....
@devas668
@devas668 16 күн бұрын
Amma Nagula vhavithiki puttamannu tho Puja chestaru adi pettandhi
@SarojavemulapalliSarojavemulap
@SarojavemulapalliSarojavemulap 17 күн бұрын
OM SREE MAATHRE NAMAHA AMMAA 🙏🙏🙏🌸🌺🌿
@tripurasundari667
@tripurasundari667 17 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ మీరు 🙏
@shailajakothi1674
@shailajakothi1674 17 күн бұрын
Amma🙏🙏🙏🙏🙏
@lakshmisagi5063
@lakshmisagi5063 17 күн бұрын
Idi asalayina sustainability.Kanda mokkani thirigi natadam, panasa aakulo prasadalu bagunnayi Andi.
@mkbhargavirhymes
@mkbhargavirhymes 17 күн бұрын
Nannu divinchandi peddammagaru.
@user-mp2zx1fl7u
@user-mp2zx1fl7u 17 күн бұрын
కామేశ్వరి కామేశ్వరు ల ఫోటో క్లారిటీగా ఒకసారి వీడియో చేసి పెట్టరా షార్ట్ వీడియో అమ్మ
@prasannabadampudi1073
@prasannabadampudi1073 16 күн бұрын
Amma nenu Kuda chesanu
@mlakshmi7879
@mlakshmi7879 17 күн бұрын
అమ్మా పనస బుట్టలు ఎలా కుట్టాలో వివరంగా చెప్పండి. ఈ తరం పిల్లలకి తెలీదు.
@monikasatish4355
@monikasatish4355 12 күн бұрын
Maku undi ee nomu ayite ee year nenu chesukolekapoyanu
@VijayaLakshmi-kg4wj
@VijayaLakshmi-kg4wj 17 күн бұрын
Amma namaste grama kumkuma nomu gurenchi vivaramga chappandi amma
@madhavilalithak8203
@madhavilalithak8203 17 күн бұрын
మా అమ్మగారు కూడా ఈ పూజ చేస్తారు
@captainpawan
@captainpawan 17 күн бұрын
Amma maaku ledu ayina chesuko vacha. Meeru chesina pooja cheste maa intlo kuda cheyyalanipisthondi.
@kiranmayeekamarajugadda8999
@kiranmayeekamarajugadda8999 17 күн бұрын
.puriti snanam roju paddatulu cheppandi pinni garu
@sriranjanivura2809
@sriranjanivura2809 17 күн бұрын
🙏🙏🌺🌺
@SruthiSruthisurekha-wc4wl
@SruthiSruthisurekha-wc4wl 17 күн бұрын
Amma 🙏🙏
@gayatrirama017
@gayatrirama017 17 күн бұрын
Ammammagaru 🙏🙏
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 17 күн бұрын
అమ్మ 🎉🎉🎉
@yerupallehavyan4109
@yerupallehavyan4109 17 күн бұрын
Chela chela bagundi puja Amma mundugane video pedte memu kuda chese wallam . Maa dagira Kanda mokka ledu 😭
@vijayalakshmik2914
@vijayalakshmik2914 16 күн бұрын
Kontamandi tarigina kura tinakudadu antaru nijamena
@AnuRadha-bg4bw
@AnuRadha-bg4bw 16 күн бұрын
అమ్మ మేరు లక్ష్మీ దేవత లగా ఊనరు
@pkamakshi5520
@pkamakshi5520 17 күн бұрын
Inka opika ga Puja chaystanu aru 🙏🙏🙏🌹🌹🌹
@pushpa1_4
@pushpa1_4 17 күн бұрын
Amma Inka vivaram gaa cheppandi pls
@user-wl8gk6pq1p
@user-wl8gk6pq1p 17 күн бұрын
ఎవరైనా చేసుకోవచ్చా అమ్మమ్మ గారూ
@uhv13
@uhv13 17 күн бұрын
Kalagaya pulusu pettaraa bamma puja lo?
@kalyanikonakanchi4375
@kalyanikonakanchi4375 17 күн бұрын
Ma Amma garu kuda ilanay chestharu
@vijayalakshmi-dt7dr
@vijayalakshmi-dt7dr 17 күн бұрын
Maa intlo magapilladu pudite bureladanda, aadapilla pudite garela danda ani mokkistaru..pillalu lenivallu ila mokki puttaka ila puja chesukovali.. naku telisi kontamandi mokki next year ki pillalato happyga unnaru..chala years pillalulenivallu ila ammavaaridayato happyga unnaru It's very powerful puja
@sobhasastry6116
@sobhasastry6116 17 күн бұрын
Ma intlo kuda same...burelu garelu...e year nenu kuda mokkukunna .. pillalu kosam...
@uhv13
@uhv13 17 күн бұрын
Nenu bangaru puste mokkanu maa papa puttinapudu ala kudaa mokkochu
@sobhasastry6116
@sobhasastry6116 16 күн бұрын
@@uhv13 sister puste ante ....kadu antaru adena...
@lakshmisagi5063
@lakshmisagi5063 17 күн бұрын
Entha bagundi Andi
@RamaThantapureddy
@RamaThantapureddy 15 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏😢😢
@vijayalakshmivedantam8615
@vijayalakshmivedantam8615 17 күн бұрын
Memu tarigina cura tinamadi.
@saimonicaturlapati6025
@saimonicaturlapati6025 16 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🪷🪷🪷
@kavithabandi2931
@kavithabandi2931 17 күн бұрын
😊🙏
@sriushaslearningactivities6529
@sriushaslearningactivities6529 15 күн бұрын
Polala amavasya puja chesukunna bammagaru
@bhavani8574
@bhavani8574 16 күн бұрын
అమ్మ నాకు ఒక చిన్న సందేహం ఈ పొలాల అమావాస్య పూజ మాక్కూడా ఉంది కానీ వచ్చే నెల అమావాస్యకు చేస్తారు కదా అమ్మ మీరు ఇప్పుడు చేశారేంటి నాకు కొంచెం చెప్పండి
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 17 күн бұрын
🙏🌹🙏🌹🙏🌹
@sundaryvemuri8672
@sundaryvemuri8672 17 күн бұрын
🙏🦶
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 43 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 36 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 49 МЛН
my marriage video. మా సంఘ్యాలు (సంప్రదాయాలు )
27:28
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 43 МЛН