పోలీసులా ... గూండాలా !సావగొట్టి గాలికొదిలేశారు ! | LB Nagar WomenThaird Degree Incident

  Рет қаралды 1,464,010

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
పోలీసులా ... గూండాలా !సావగొట్టి గాలికొదిలేశారు ! | LB Nagar WomenThaird Degree Incident
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 2 000
@maleshduta1175
@maleshduta1175 Жыл бұрын
రఘు అన్న... ప్రజల కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి... మీ సాయం తెలంగాణలో బడుగు బలహీనులకు అత్యవసరం అన్న... 🙏🙏🙏🙏🙏
@SujathaSuji-u5f
@SujathaSuji-u5f Жыл бұрын
M...😅😅 4:24 k..mm😅😅😊😊😊😊 5:42 😊
@achinavenkatesh8094
@achinavenkatesh8094 Жыл бұрын
రఘు అన్న మీరు ఇలాగే ప్రజల తరపున కొట్లాడండి.. మీకు మంచి భవిష్యత్ ఉంది... న్యాయం తరపున కొట్లడిన వాళ్ళు ఎప్పుడు ఒడిపోర్
@deva_surya
@deva_surya 7 ай бұрын
Nijame next MP elections lo congress MP seat Raghu istaru vidu cheppe nijalu chusi
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Жыл бұрын
రజాకార్ లను మించిపోయారు కదా lb నగర్ పోలీస్ లు
@pavanreddybakkannagari7094
@pavanreddybakkannagari7094 Жыл бұрын
Nijame andi papam avida
@yamaganisanjay2085
@yamaganisanjay2085 Жыл бұрын
Not only lb nagar all ps
@maheshbabu381
@maheshbabu381 Жыл бұрын
Maximum police vallu inthe, station lo andarini suspend cheyali.
@Nani444Nani
@Nani444Nani Жыл бұрын
Bro intha mandhi police recruitment yenduku chethunaru anukunav mari vallatho andarini anichi vesi nizam ruling lo yela unnamo alane ithadi ika chusthun undandi
@gajendrakadari1307
@gajendrakadari1307 Жыл бұрын
సూపర్ బ్రో తొలి వెలుగు ద్వారా ప్రజలకు విరించి నందుకు 🙏🙏🙏
@Hhhfihi
@Hhhfihi Жыл бұрын
నక్సలైట్లు అన్నలే వీళ్లకు కరెక్ట్ 👌👍👍
@kennykenny5273
@kennykenny5273 Жыл бұрын
Viplavam vardhillali
@mohdmosin258
@mohdmosin258 5 ай бұрын
Anni chepatanike help kosam avaru raru
@pathrigopikrishna7863
@pathrigopikrishna7863 Жыл бұрын
బ్రదర్ సమస్య వున్న చోట రఘు నిలబడడం అనేది హ్యాట్సాఫ్ బ్రదర్
@ANILKUMAR94949
@ANILKUMAR94949 Жыл бұрын
I SUPPORT RAGHU❤❤❤ REAL JOURNALIST ❤❤❤
@sasikanth4957
@sasikanth4957 Жыл бұрын
S
@vemularavi5852
@vemularavi5852 Жыл бұрын
ఈ సొసైటీ కి ఇలాంటి జర్నలిస్టు కచ్చితంగా ఉండాలి వెలుగు ఛానల్ రఘు అన్న ధన్యవాదాలు జర్నలిజం అంటే ఇలా ఉండాలి ప్రతి అడుగు ముందడుగు మీ వెలుగు న్యూస్ 🙏🙏🙏🙏
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 Жыл бұрын
Yess❤❤😢😢
@dubbasathyaveni6967
@dubbasathyaveni6967 Жыл бұрын
Exactly...
@chilipikrishnudu678
@chilipikrishnudu678 Жыл бұрын
ఒక 100 మంది వెళ్లి పోలీస్ స్టేషన్ తగల బెడితే ముందు ముందు ఇలాంటి వి చెయ్యాలి అంటే వణుకు పుడుతోంది పోలీస్ వాళ్ళకి
@RamVelagala
@RamVelagala Жыл бұрын
Tagaletty 😂
@yesuraju5020
@yesuraju5020 Жыл бұрын
నక్స్ లైట్ అంటే వూరికినే పుట్టరు ఇలాంటి పనులు చేస్తేనే పుట్టేది 🙏🇮🇳😔
@tirumala224
@tirumala224 Жыл бұрын
Avuna😂😂😂
@greentiger4740
@greentiger4740 Жыл бұрын
Avunu bro
@Adarsh-oj1in
@Adarsh-oj1in Жыл бұрын
Na dream bruh... I hate this country
@gmrkiran
@gmrkiran 6 ай бұрын
Then go away 😅😅😅😅to heaven​@@Adarsh-oj1in
@sai5492
@sai5492 Жыл бұрын
కేసీర్ వచ్చాక జీతాలు ఎక్కువ అయ్యాయి వీళ్ళ తమాషాలు కూడా ఎక్కువ అయ్యాయి
@KrishnaSatya.karnati
@KrishnaSatya.karnati Жыл бұрын
PLsl లు కాదు కమిషన్ ఏజెంట్ లు అనే లాగా వున్నాయి ps లో పరిస్థితులు ఒక తప్పు చేసిన వాడిని ఎలా కొడతారో, 3rd Degree, Dtc, ib లో ఎలా కొడతారో తప్పు చేసిన పోలీసులను కూడా అలాగే కొట్టాలి, ఆ తర్వాతనే అది తప్పో, ఒప్పో ఎంక్వయిరీ చేయాలి, ఒకవేళ తప్పు అని తేలితే వారిపై ఆ నేరాలకు తగిన సెక్షన్ ల కింద శిక్ష విధించాలి, విధుల నుండి పాక్షికంగా కాకుండా పూర్తిగా తొలగించాలి అప్పుడే ప్రతి సామాన్యుడి తో ps లు పూర్తి మర్యాద పూర్వకంగా నడచుకుంటారు
@yadagiriyadagiri2740
@yadagiriyadagiri2740 Жыл бұрын
1000% నిజం
@geethamadhuri4.033
@geethamadhuri4.033 5 ай бұрын
MODDALO TRS-BRS 😡😡😡😡😡😡😡😡😡😡 MODDALO HIMANSHU 🤬🤬🤬🤬🤬🤬🤬🤬.!!!!
@GRameshqGRameshq-cv8st
@GRameshqGRameshq-cv8st Жыл бұрын
ఇది మన దౌర్భాగ్యం మన బంగారు తెలంగాణ నేను మారాను మీరు మారకపోతే మీ బతుకులు అంతే
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 Жыл бұрын
420rip brs😢😢
@vryvry8929
@vryvry8929 Жыл бұрын
ఇది బంగారు తెలంగాణ రాష్ట్రం... ఒరేయ్ కల్వకుంట్ల కుటుంబం సిగ్గుపడుతున్నాం రా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినందుకు
@user-es6ry7pj5q
@user-es6ry7pj5q Жыл бұрын
Ni siggu ledu kcr family ni tithadaniki
@kennykenny5273
@kennykenny5273 Жыл бұрын
Bangaru Telangana kadhu, Bangaru kalvakuntla kutumbam. Telangana prajala bathukulu inka alane heenam ha vunnai.
@tirumala224
@tirumala224 Жыл бұрын
Bangaaru telangana 😂😂
@garevenkat6633
@garevenkat6633 Жыл бұрын
జర్నలిస్ట్ రఘు గారికి ధన్యవాదాలు ఇలాంటి ఘోరమైన సంఘటన వెనుక కుట్రలను తెలియజేయాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై రఘు అన్న
@arunbomma7117
@arunbomma7117 Жыл бұрын
ఎంత దారుణంరా 😢😢😢 చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు 😭😭😭
@vemularavi5852
@vemularavi5852 Жыл бұрын
వెలుగు ఛానల్ రఘు అన్నకు చాలా థాంక్స్ ఇలాంటి మహిళకు ఎంతో సహాయం గా ఉన్నారో ఎంతో తోడుగా ఉన్నారు మీరు రఘు అన్న వెలుగు చానల్ యజమాన్యానికి 🙏🙏ధన్యవాదాలు🙏🙏
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 Жыл бұрын
❤❤yess
@rameshbandi8088
@rameshbandi8088 Жыл бұрын
ఇది తెలంగాణ ఘనత.
@malleshkottamula5084
@malleshkottamula5084 Жыл бұрын
ఇదే నా ఫ్రెండ్ పోలీస్ ఇంత ఘోరంగా కొట్టడము😢
@srisrikanth8701
@srisrikanth8701 Жыл бұрын
ఫ్రెండ్స్ లాగ ఫీల్ అయి కొట్టారేమో 🤔
@greentiger4740
@greentiger4740 Жыл бұрын
Prajalu antha kalisi friendly ga tiragabadi kottandi
@hkhk3871
@hkhk3871 Жыл бұрын
ప్రజా ప్రభుత్వం కాదు ప్రజలే ప్రభుత్వం కావాలి.
@KK-gc5lj
@KK-gc5lj Жыл бұрын
Appudu desham kukkalu chinchina isthari avthundhi.
@shantipkfanspkf4798
@shantipkfanspkf4798 Жыл бұрын
Exactly
@shantipkfanspkf4798
@shantipkfanspkf4798 Жыл бұрын
Journalist 👌👌👏👏mi antha dhairyam andariki undali
@nycnareshyadavchiliveri9820
@nycnareshyadavchiliveri9820 Жыл бұрын
గ్రేట్ జాబ్ రఘు గారు , ప్రజల కోసం ఇలాగే పోరాడాలి .🙏💐
@VENU-d7t
@VENU-d7t Жыл бұрын
స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై కూడా చర్యలు తీసుకోవాలి. తక్షణమే సస్పెండ్ చేసి ,అరెస్టు చేయాలి 👍🌹
@raghuramaiah1117
@raghuramaiah1117 Жыл бұрын
స్టేషన్ హోజ్ మాస్టర్ మీద కేసు నమోదు చేయాలి
@BajantriSudhamohan
@BajantriSudhamohan Жыл бұрын
తొలి వెలుగు రఘు గారు మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటది
@banothbalaji5866
@banothbalaji5866 Жыл бұрын
కనీసం గిరిజన మంత్రులు ఐన స్పందించి. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి
@user-oi9jb2ly9t
@user-oi9jb2ly9t Жыл бұрын
రఘు అన్న గారు మీ దైర్యాని కి కోటి వందనాలు ❤
@princepasha.m143
@princepasha.m143 Жыл бұрын
Hats Off To The Reporter 👏🙏
@satya4646
@satya4646 Жыл бұрын
పోలీసు ఆగడాలు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది మీడియా ఇలాంటివి బయటికి తీసుకురావాలి న్యాయం జరిగేవరకు పేదవాడికి ఇలాంటివి చాలా కష్టమైనవి పరువు ప్రతిష్ట అని మీడియా ముందు ఇలాంటివి తీసుకు రారు ఇలాంటివి చాలా ఉంటాయి తనకు న్యాయం జరిగే వరకు మీడియాలో ప్రచారం చేయండి ప్రతి ఒక్కటి
@ravi755
@ravi755 Жыл бұрын
ఆగండి సార్, సీన్ రీక్రియేట్ చేసి బాదితురాలి మీదనే కేసు వేస్తారు చూడండి, ఇది మన బంగారు తెలంగాణ ఇక్కడ sc, st&Bc లకు రక్షణ లేదు, మన సర్ కి కావాల్సింది కేవలం ఎన్నికలు అంటే😢😢
@sripole-q6r
@sripole-q6r Жыл бұрын
Good job raghu anna great honest person👏👏👏👏
@lakavathramesh4622
@lakavathramesh4622 Жыл бұрын
ఎటువంటి పరిస్థితి పగవాళ్ళ కు కూడా రావద్దు 😢
@mgopalreddyreddy-ew1iy
@mgopalreddyreddy-ew1iy Жыл бұрын
గిరిజన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు, అందరూ రాజీనామా చేయండి.
@marrimuchinthalakumar4191
@marrimuchinthalakumar4191 Жыл бұрын
ela matladali ragu anna super
@sai5492
@sai5492 Жыл бұрын
రాక్షస రాజ్యం నడుస్తుంది
@shekharaiahchilupuri8769
@shekharaiahchilupuri8769 Жыл бұрын
Great రఘు brother 🤝 I like ur journalism ఎల్లప్పుడూ బడుగు బలహీవర్గాలకు మీ సేవలు అవసరం
@thenaturetraveller
@thenaturetraveller Жыл бұрын
వామ్మో చాలా దారుణం
@resungstar
@resungstar Жыл бұрын
అందుకే ఈ పోలీస్ వాళ్ళను రేవంత్ రెడ్డి అన్న తిడుతాడు.
@srinivasvennamera816
@srinivasvennamera816 Жыл бұрын
ప్రజలకు పోలీసులు అంటే రాక్షసుల కనబడుతున్నారు అయినా సిగ్గు రాదు
@N.srinivas3106
@N.srinivas3106 Жыл бұрын
మల్లి అన్నలు రావాలె ఇలాంటి పోలీసోలా లాగులు తడువాలే
@luckylucky7058
@luckylucky7058 Жыл бұрын
ఖాకీ డ్రెస్ వేసుకున్న గుండాలు.
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 Жыл бұрын
S
@palvaisrinivas204
@palvaisrinivas204 Жыл бұрын
నిన్న రేవంత్ పై రెచ్చిపోఇన పోలిసులు దీనికి సమాదనం చెప్పాలే మరి
@greentiger4740
@greentiger4740 Жыл бұрын
Vallaki manchi maryada manavatwan siggu emi undavu.. inka samadhanam emistharu
@Nakshtra-b7k
@Nakshtra-b7k Жыл бұрын
అవ్వ మహిళా సంఘాల సభ్యురాళ్లు ఎక్కడ ఉన్నారు తల్లి.... ఇక్కడ ఇంతగా అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చున్నారు.... అదే మీ కవిత అక్కకు ఐతే నే బయటికి వస్తారా తల్లి.....
@Sravya1969
@Sravya1969 Жыл бұрын
అన్నా మీలాంటి వాళ్లు చానల్స్ ఉన్నందుకే కొద్దీ కాస్త ప్రజలు ధైర్యంగా నిలబడుతున్నారు
@alwalshivakumar9516
@alwalshivakumar9516 Жыл бұрын
గుట్టు చప్పుడు కాకుండా ప్రజలకు తెలియకుండా పని చేయమని ఆదేశాలిచ్చిండ్రా...
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 Жыл бұрын
😢😢
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 Жыл бұрын
😢😢😢
@couragecub1473
@couragecub1473 Жыл бұрын
Vanastalipuram police station lo writer nundi Balupu ekkuva,public pi rowdism baga chestaru
@karthik99
@karthik99 Жыл бұрын
Ktr tatulu
@saraswatisaraswati4848
@saraswatisaraswati4848 Жыл бұрын
ప్రతీ పోలిస్ స్టేషన్ లో ఇలానే జరుగుతుంది అన్నా
@bandaru.ramakrushna3472
@bandaru.ramakrushna3472 Жыл бұрын
రేవంత్ రెడ్డి పోలీసులపై చేసిన కామెంట్స్ కి, ఈ పోలీసులు నీతిమంతులగా ఎగిరెగిరి పడ్డారు, రేవంత్ రెడ్డి పై కేసులు పెట్టిన ప్రతి పోలీసోడు ఇప్పుడు ఏమి సమాధానం చెపుతారు??
@narsimulubarla4807
@narsimulubarla4807 Жыл бұрын
గూండా రాజ్యం పోవాలంటే ఆలోచించి ఓటు వేయండి
@kadimianji7423
@kadimianji7423 Жыл бұрын
ఏ ప్రభుత్వానికి ఓటు వేసిన అలాగే జరుగు తన్నయి
@mr_emotion8724
@mr_emotion8724 Жыл бұрын
​@@kadimianji7423anna Eppudu Oka Party gelisteney Ila jaruguthay inka Goranga Jariginay kuda Unnay kada Anna
@pareshaan7866
@pareshaan7866 Жыл бұрын
రఘు అన్న బాధితురాలు వీడియో కాదు ఆమెను ఎ పోలీసులు కొట్టారో ఆ పోలీసుల వీడియో తీయాలన్నా
@harshithharshith6627
@harshithharshith6627 Жыл бұрын
greatu job anna🙏🙏🙏
@pashasyed1931
@pashasyed1931 Жыл бұрын
గ్రేడ్ ఛానల్ తొలి తెలుగు గ్రేట్ యాంకరింగ్ రఘు అన్నా గారు
@bethamallaraju2633
@bethamallaraju2633 Жыл бұрын
మీరు రియల్ హీరో అన్న 🙏🙏🙏
@nageshyadav3587
@nageshyadav3587 Жыл бұрын
ఏందిరా ఇది.... ఈలాంటి దారుణాలు చూడటానికే నా తెలంగాణ తెచ్చుకొంది....
@vvr4295
@vvr4295 Жыл бұрын
Avunu😢😢😢
@neelaalashivaprasad559
@neelaalashivaprasad559 Жыл бұрын
Arey lowda edhi antha high drama ag mahilane pedhaa dagga daffota drama create chesindhe thane
@neelaalashivaprasad559
@neelaalashivaprasad559 Жыл бұрын
Ma vure
@sanjupothu7971
@sanjupothu7971 Жыл бұрын
🙏రఘు గారు 👌
@vemulawadakrishnachary
@vemulawadakrishnachary Жыл бұрын
ఎంత దారుణం అసలు అందుకే తెలంగాన lo president rule kavali
@saiganesh9081
@saiganesh9081 Жыл бұрын
దీనికన్నా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని బాగుంది. మళ్లీ కలిపేయండయ్యా బాబు. బంగారు తెలoగాణ కాదు ఇది.
@vadikanakaraju7830
@vadikanakaraju7830 Жыл бұрын
super ga chepparu bro
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia Жыл бұрын
తెలంగాణ రావడం కరెక్టే.. కానీ చెడ్డ వ్యక్తి చేతిలోకి వెళ్ళింది తెలంగాణ రాష్ట్రం అంతే తేడా..
@vijayanandp8804
@vijayanandp8804 Жыл бұрын
Raghu garu is a genuine journalist. Speaking out for the people.
@royyakrishnaprasad247
@royyakrishnaprasad247 Жыл бұрын
ఇది అభాగ్యుల పాలిట తొలివెలుగు. ఇది మన వెలుగు, తెలంగాణ ప్రజల కంటి వెలుగు
@nageswarraokasuvojula2851
@nageswarraokasuvojula2851 6 ай бұрын
కేసిఆర్ నీ కుటుంబం చివరికి ఇంతే కర్మే ఫలి...... ఇది వాస్తవం
@shivareddy4198
@shivareddy4198 Жыл бұрын
You have a very clear view on the issues... Seen many of your videos...keep it up brother...👍👍👍 True journalism 🙏🙏
@bhanuuday9354
@bhanuuday9354 Жыл бұрын
I SUPPORT RAGHU ANNA 💯🌅 REAL HERO MA RAGHU ANNA👍👍👍👍👍👍👍👍🎤🎤🎤🎤🎤🎤🎤
@nagaiahbanoth5238
@nagaiahbanoth5238 Жыл бұрын
Thank you Raghu garu Pedda pedda media channels ki telvada దయచేసి బాధిత మహిళ కి న్యాయం జరిగే వరకూ ఉండాలి ప్లీజ్ 🙏🙏
@sai5492
@sai5492 Жыл бұрын
ప్రజాస్వామ్యం బతికింద చనిపోయిందా
@gopigoud3000
@gopigoud3000 Жыл бұрын
మంత్రులు ఎమ్మెల్యేలంతా ఎక్కడున్నారు ఇలాంటి దౌర్భాగ్యం తెలంగాణ
@haribabu7143
@haribabu7143 Жыл бұрын
ప్రశ్నించే హక్కు వుంది,good job
@mbraombrao8276
@mbraombrao8276 Жыл бұрын
Great news good job
@PoshannaVivek
@PoshannaVivek Жыл бұрын
రవి గారు మీరు చేస్తున్నటువంటి ప్రజాసేవ ఈ ఉద్యమం మీరు చాలా గ్రేట్
@chocolateboy7548
@chocolateboy7548 Жыл бұрын
రఘు గారిని మనం mla గా గెలిపించుకోవాలి లేదంటే సామాన్య ప్రజల ని ఎవరు కపడలేరు
@chocolateboy7548
@chocolateboy7548 Жыл бұрын
@@Rohan-to3cp me ayya chestadu
@harithabhaskar2019
@harithabhaskar2019 Жыл бұрын
Ragu sir meru great...
@kalerisuman9426
@kalerisuman9426 Жыл бұрын
Raghu Anna chala Thanks 🙏🙏🙏
@srinivasjaisairam1989
@srinivasjaisairam1989 Жыл бұрын
నక్సలిజం రావాలి 😢
@headlinesdaily6771
@headlinesdaily6771 Жыл бұрын
Opposition parties kooda em maatladatledhu..Raghu ku hats off...Mainstream media choopinchaleni ilanti dhourjanyalanu veluguloki theesukochinanduku salute..idhi assalina journalism
@astroidyt
@astroidyt Жыл бұрын
రజాకార్ల ప్రభుత్వం ఇది...
@billaask
@billaask Жыл бұрын
Great brave heart..... Hats off to you sir 👌👍
@kchkrishnaiah8671
@kchkrishnaiah8671 Жыл бұрын
హైదరాబాద్ లో ఆగస్ట్ 15 రాత్రి వనస్థలి పురం పోలీస్ స్టేషన్లో ఒక నిస్సహాయురాలిమీద అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు మరి మన పెద్ద పెద్ద వార్తాపత్రికల వారు ఏమయ్యారో ఒక్క రేపటి వెలుగు వారు మాత్రమే స్పందించినట్లున్నారు.హ్యాట్సాఫ్ మీరే నిజమయిన జర్నలిజం కు భాష్యం చెప్పారు.రఘు గారికి రిటైర్డ్ కలెక్టర్ శ్రీ మురళి గారికి హృదయపూర్వక అభినందనలు.మీలాంటి వారు ఈ సమాజానికి అవసరం
@gajendrakadari1307
@gajendrakadari1307 Жыл бұрын
కొట్టిన వాళ్ళని డిస్మిస్ చేయాలి 👍👍
@skdprasad9767
@skdprasad9767 Жыл бұрын
Kottina vallaku dismis kadhu ori veyyali
@kk.....3034
@kk.....3034 Жыл бұрын
Super Raghu anna👍👍❤️❤️
@mangarapuravinder4232
@mangarapuravinder4232 Жыл бұрын
ఎవరైతే ఈమెను కొట్టారో ఆ కానిస్టేబుల్ తో ట్రీట్మెంట్ మరియు ఈవిడ కూతురు పెళ్లి ఆ ఇద్దరి డబ్బులతో చేపించాలి
@lablab6469
@lablab6469 Жыл бұрын
అధికారులు ఏదైతే చెప్పారో అదే పాటిస్తున్నారు మీరు ఎవరితో ఏమి మాట్లాడకూడదు అని చెప్పారు పై అధికారులు అదే ఫాలో అవుతున్నారు
@NisanthHero
@NisanthHero Жыл бұрын
Raghuu Anna Kanipisty, Nee Kaalla Meda Padata Anna, Neeku Paadabi Vandanaalu Anna. 🙏🙏
@VattepuRavi
@VattepuRavi 11 күн бұрын
Thank you Raghu garu
@hyderabadcentraluniversity3563
@hyderabadcentraluniversity3563 Жыл бұрын
పందులు బలిసినట్టు బలిసి ఒక్కొక్క పోలీస్ వొడు... మనుషుల లేక ఎంటిరా మనవాత్వం ఎక్కడ పోయిందిరా...human rights commission lo High court కానీ సుప్రీమ్ కోర్టులో పిటిషన్ ఇవ్వాలి ఒక్కొక్కడికి రాడ్ దింపుతారు..... చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నాటకాలు ఆడుతున్న రు
@sai5492
@sai5492 Жыл бұрын
జై భీమ్ సినిమా చూపిస్తున్నారు
@nagarjuna976
@nagarjuna976 Жыл бұрын
Raghu bhai BIG SALUTE TO YU hope the victim and her family get justice soon🙏🏿
@rajubspnandiwada8407
@rajubspnandiwada8407 Жыл бұрын
రఘు అన్నా జై భీమ్
@r-1rne524
@r-1rne524 Жыл бұрын
Excellent bro , తొలి వెలుగు....
@sravankumarkanchanapalli3033
@sravankumarkanchanapalli3033 Жыл бұрын
Genuine journalist Mr.Raghu 🙏.
@aramesh6269
@aramesh6269 Жыл бұрын
Raghu..brother you are a great generalist
@sailokeshadari6631
@sailokeshadari6631 Ай бұрын
God bless you sir ur all them 🙏
@jravijyothi
@jravijyothi Жыл бұрын
Brother మీరు చాలా ధైర్యంగా అగ్రెసివ్ గా పోలీసులను ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు. పోలీసులను విమర్శించడం రాజ్య వ్యవస్థ అస్సలు సహించదు. అలా విమర్శలను చేసేవాళ్ళము పోలీసులు ఎలా ఎంత దారుణంగా వేదిస్తారో ఎలా అడ్డు తొలగించుకొంటారో హక్కుల కార్యకర్తల విషయంలో గత దశాబ్దాలుగా మనం మన దేశంలో చూస్తూనే ఉన్నాము. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
@universalfriend5522
@universalfriend5522 Жыл бұрын
ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ఒకరోజు దేవుడు ముందు సమాధానము చెప్పవలసి ఉంటుంది తాము చేసిన తప్పులకు, అప్పుడు దేవుడు వేసే శిక్షలు ఇక్కడ ఎవరు వేయరు, చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి అక్కడ, నీ పేరు హోదా, నీ పలుకుబడి, రాజువా, దొంగవా, పోలీసువా, దేవుడు పట్టించుకోడు, తప్పు, ఒప్పు ఇదే లెక్కలోకి తీసుకుంటాడు, సో ఎవరు కూడా తప్పించుకోలేరు
@wilder8957
@wilder8957 Жыл бұрын
Garuda puranam
@dhanahraju3564
@dhanahraju3564 Жыл бұрын
పోలీసుస్టేషన్ కి తీసుకొని వెళ్లిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలి
@AnilkumarKekkarla33
@AnilkumarKekkarla33 Жыл бұрын
True Journalism 👏👏👏👏
@dupubhaskar1938
@dupubhaskar1938 Жыл бұрын
Great job doing alway wow
@reddappaogeti5152
@reddappaogeti5152 13 сағат бұрын
కెసిఆర్ కెసిఆర్ గాడు సీఎం లో ఉన్న కాలంలో జరిగింది వీళ్లకు దిక్కులేదు
@medrivijay8609
@medrivijay8609 Жыл бұрын
Jai Raghu Bhai keep it
@nanjutibhasker9347
@nanjutibhasker9347 Жыл бұрын
Nuvu great Raghu Anna ..nee lanti vallu undali anna 👌👌👌
@VENU-d7t
@VENU-d7t Жыл бұрын
Action should also be taken against the station house officer. Should be immediately suspended and arrested.👍🌹
@IdiyakulaSalanarasimhudu-r1u
@IdiyakulaSalanarasimhudu-r1u 10 ай бұрын
విలేఖరికి నా వందనాలు
@ganeshbadavath173
@ganeshbadavath173 Жыл бұрын
Super bro esari Alochinchi Otu veyandi please mana manchi kosame
@Ismail_kgf
@Ismail_kgf Жыл бұрын
I support this channel❤and❤
@kirankumar9888
@kirankumar9888 Жыл бұрын
కోటినోడి పెళ్ళానికి కూడా అదే శిక్ష వేయండి
@Sam.Ibrahimpatnam.2024
@Sam.Ibrahimpatnam.2024 Жыл бұрын
వీళ్ళు భక్షక భటులు...
@user-vf8ey6ms8u
@user-vf8ey6ms8u Жыл бұрын
అన్నలు రావాలి ఇలాంటి పోలీస్ లు పని పట్టాలి లేకపోతే పోలీస్ లకు భయం లేకుండా పోయింది
@gubayolanarshima3190
@gubayolanarshima3190 2 ай бұрын
చావా కొట్టారు చావకుండా చూసుకోడానికి జై పోలీస్ వ్యవస్థ......
@SrinivasVelamala
@SrinivasVelamala Жыл бұрын
🎉 అన్న నమస్తే రఘన్న
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 3,9 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 125 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 16 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 3,9 МЛН