వాడెవడు కొట్టనికి.?మా తడాఖా ఏంటో చూపిస్తాం.! సంపత్ నాయక్ | LB Nagar Women Incident | Manatolivelugu

  Рет қаралды 1,048,371

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 1 400
@muralimohan1798
@muralimohan1798 Жыл бұрын
అన్నా మీరు మాట్లాడింది 100% నిజం
@dbr9923
@dbr9923 Жыл бұрын
కరెక్ట్ గా మాట్లాడావ్ అన్న జై భీమ్ ✊ఇదే కదా మనకు కావాలి చైతన్యం
@charanvarungaming1836
@charanvarungaming1836 Жыл бұрын
అన్న మీరు 100% కరెక్ట్ గా మాట్లాడారు
@rabbybandila8937
@rabbybandila8937 Жыл бұрын
మావోయిస్టులు గా మారేది (తెలంగాణ)లో ఇందుకే. ఈ సారి కె.సి.ఆర్ ని ఓటు చెప్పుతో కొట్టండి.
@syedwasif1877
@syedwasif1877 Жыл бұрын
Kcr is best for TS. If Bjp wastey situation innka bad ga unntundi. We Andhra PPL knows the value of kcr. Becoz he developed ts.
@vamshientertainmentyt4426
@vamshientertainmentyt4426 Жыл бұрын
​@@syedwasif1877arey thuglak
@SrinivasFarms1773
@SrinivasFarms1773 Жыл бұрын
​@@syedwasif1877neku alage untadi mawa ikkada ma situation vere undhi
@umesh130690
@umesh130690 Жыл бұрын
​@@syedwasif1877madachi pettukooo
@sreesaiadwitha4733
@sreesaiadwitha4733 Жыл бұрын
@@syedwasif1877Andhra people knows value of kcr ane maata mimmalni tanni tarimese time lo cheppalsindi….😂😂😂😂😂
@kanil5276
@kanil5276 Жыл бұрын
తెలంగాణ ప్రజలారా మనమంతా ఐక్యతగా పోరాడాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇదే మనకు తొలిమెట్టు👍👍👍
@yadagirip4510
@yadagirip4510 Жыл бұрын
Karatu. Mataru. Sc. St. Bekaragalu
@dhanahraju3564
@dhanahraju3564 Жыл бұрын
ఓటు వేసేటప్పుడు ఆలోచించండి అమ్ముకోవద్దు, మనకోసం మన పార్టీ వున్నాది జై భీమ్ జై BSP 🎉
@lotuslilly9220
@lotuslilly9220 Жыл бұрын
​@@dhanahraju3564educated ppl evaru vote ammukoru kada..
@rajam7125
@rajam7125 Жыл бұрын
​@@yadagirip4510emi sc st lu mii amma dengaraa lanajakodaka
@syedwasif1877
@syedwasif1877 Жыл бұрын
Kcr is best for TS. If Bjp wastey situation innka bad ga unntundi. We Andhra PPL knows the value of kcr. Becoz he developed ts
@nagarajusharagonda1758
@nagarajusharagonda1758 Жыл бұрын
ఇతడి ఇంటర్వ్యూ చూసిన తర్వాత సిగ్గు మానం ఉన్న మానవత్వం ఉన్న ఎవరైనా సరే చెప్పుతో పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఓటు వేసి గద్దె ఎక్కిన తర్వాత చెప్పుతో కొట్టుకుంట ఏంటి దీంతో కొట్టుకుంటే ఏంటి చెబుతున్నాడు కదా మన సార్ కెసిఆర్ సార్ 100% మేమే గెలుస్తాం అని వేయండి ఓట్లు రాక్షస రాజ్యం రాజ్యమేలుతుంది గెలిపిస్తే
@maheshgoud7305
@maheshgoud7305 Жыл бұрын
అన్నా నీలాంటి యువ నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ✊🔥
@prithamnikki4539
@prithamnikki4539 Жыл бұрын
Andhukane pspk jsp prasident nee chesaduu....
@madhujadav2388
@madhujadav2388 Жыл бұрын
అన్న చెప్పింది 100% కరెక్ట్ ఇది నిజం ప్రజలు తిరగపడాలి ఇప్పుడైనా మేలుకోండి ఆలోచించి ఓటు వేయండి ప్రజలారా మళ్లీ మళ్లీ చెప్తున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thummathomasreddy3669
@thummathomasreddy3669 Жыл бұрын
సంపత్ నాయక్ గారు మీరు చెప్పింది 💯 కరెక్ట్ 👍👍🙏
@rahulrajseetha7123
@rahulrajseetha7123 Жыл бұрын
అన్న సూపర్ మాట్లాడే ఉన్న🙏🏻🙏🏻🙏🏻 ఇంకెన్నాళ్లు ఈ బానిస బ్రతుకులు మనకు మారద మన జాతి ఇంకా ఎన్ని అరాచకాలను చూడాలి ఇంకా ఎన్ని దాడులను చూడాలి మనము ఈ భారతమాత బిడ్డలం కాదా ఎందుకు ఈ వివక్ష ఓ ప్రజాస్వామ్యమా మేలుకో✊🏻✊🏻✊🏻✊🏻🖊🖊🖊
@dhananjaynaidu2367
@dhananjaynaidu2367 Жыл бұрын
మీ పోరాటం అభినందనీయం సంపత్. నేను రాయలసీమ వాడిని అయినా చాలా బాధపడుతున్నాను. ఆ పోలీసులు జంతువుల కంటే నీచమైన వాళ్ళు. వాళ్లకు కూడా లక్ష్మికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వాలి.
@user-hy4df2is2l
@user-hy4df2is2l Жыл бұрын
Bro ee sampat gaadu waste fellow. Ilaanti yedhavalnu nammodhu, we just have to support based on cause .
@ahalyagaddi3121
@ahalyagaddi3121 Жыл бұрын
@@user-hy4df2is2l evaru Sampath meeku telusa
@MIDRaju
@MIDRaju Жыл бұрын
పిచ్చి కుక్క కరిచిందని తిరిగి కరిస్తే సరిపోతుందా? అది మరొకరిని మరొకరినీ కరుస్తూనే ఉంటుంది కదా?
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 Жыл бұрын
గేమ్ ఎక్కడుంది న్యాయం , న్యాయం వుంటే ఇలా చేయరు.
@ramagopal4352
@ramagopal4352 Жыл бұрын
ఆ కొట్టిన పోలీసులు లను ఎన్కౌంటర్ చేయాలి కదా
@rajireddyganaga6024
@rajireddyganaga6024 Жыл бұрын
చాల సూపర్ గా మాట్టడినావుతమ్మడు మీ m.l.a.లకుబుద్దీరావలి తమ్మడు నీలాంటి నాయకుడు మనకు కావలి తమ్మడు 👏👏👏🤝👌👌✌️✌️✌️✌️🎂🎂🎂
@siddusiddarth5983
@siddusiddarth5983 Жыл бұрын
మారాల్సింది నాయకులు కాదు మనం నోట్లకు ఓట్లను అమ్ముకున్నంత కాలం ఇదే రిపీట్ అవుద్ది
@prakashmalyala3632
@prakashmalyala3632 Жыл бұрын
100%👌
@tnrsimha1984
@tnrsimha1984 Жыл бұрын
Correct
@sathyanarayanakonampalli9419
@sathyanarayanakonampalli9419 Жыл бұрын
Meeru enni cheppinaaaa malli elections lo nayakulu petti badi pedtaru avi prajalu tiskuntaru... Petubadi pettina paisal malli tirgi vasul chestharu anthe...
@sivanagaraju4919
@sivanagaraju4919 Жыл бұрын
Avunu bro
@venkatachalapathikoduru9324
@venkatachalapathikoduru9324 Жыл бұрын
Yes we have to change other wise this happen again and again
@ramavathkumar4590
@ramavathkumar4590 Жыл бұрын
ఈ ప్రభుత్వానికి ఓటుతో మనం బుద్ధిచెప్పాలి
@syedwasif1877
@syedwasif1877 Жыл бұрын
Kcr is best for TS. If Bjp wastey situation innka bad ga unntundi. We Andhra PPL knows the value of kcr. Becoz he developed ts
@_vishnuvardhanarao
@_vishnuvardhanarao Жыл бұрын
పేద ప్రజలు సీరియస్ గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
@prakashmalyala3632
@prakashmalyala3632 Жыл бұрын
200₹ నోట్ ఓట్లు వేస్తున్నారు గా
@Games-xu6fh
@Games-xu6fh Жыл бұрын
Vote ko 500 tiskoni malla daridrulane ennu kuntaru
@Ytearn12
@Ytearn12 Жыл бұрын
జర్నలిస్ట్ చాలా మంచిగా అడుగుతున్నాడు.. 👌👌👌
@_vishnuvardhanarao
@_vishnuvardhanarao Жыл бұрын
B R S నాయకులు ఏంచేస్తున్నారు.ప్రతిచిన్నవిషయానికి వాగే కె సి ఆర్ అనుచరులు ఇప్పుడేంచేస్తున్నారు.
@deepakkumar0801
@deepakkumar0801 Жыл бұрын
వాళ్లు ఏమి చెయ్యరు, వాళ్ళకి కావలసింది డబ్బు అండ్ అధికారం
@gtelsolutions-rk7hv
@gtelsolutions-rk7hv Жыл бұрын
🙏🙏🙏🌹🙏🙏🙏 excelent... తిరగబడే టైం వచ్చేసింది.
@sridharadabala707
@sridharadabala707 Жыл бұрын
జై జనసేన...!! జై సంపత్ నాయక్..!! ( అన్నా ఊపిరి ఇష్యూ కనిపిస్తుంది జాగ్రత)
@anilpathakala4132
@anilpathakala4132 Жыл бұрын
గందుకే మన ఓట్లు మనం వేసుకోవాలి,, మన ఓట్లు మనకే వేసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగవు
@naiduchantibabu194
@naiduchantibabu194 Жыл бұрын
Jai bheem jai bsp vote for bsp
@vemulagouri105
@vemulagouri105 Жыл бұрын
Meru correct chepparu bro vote eyakunda vallanu Gadde dinchali ameku nyayam jarigethattu chudandi
@shortvideo-jb2ek
@shortvideo-jb2ek Жыл бұрын
నేను ఒకటి చెప్తున్నాను.... ఈ తెలంగాణ లో ఉన్న Sc,st,BC కులాల ప్రజలే ఎక్కువ ఉన్నారు కావున మనం అందరం ఒకటై, కలిసి కట్టుగా ఉండి, ఏకాదాటి పై ఉండి మన వ్యక్తితులను గెలిపించుకుందాం మన రాజ్యం తెచ్చుకుందాం మేలుకోండి ఇకనైనా దౌర్జన్య పాలనా ను తరిమి కొట్టండి జై తెలంగాణ ✊
@Games-xu6fh
@Games-xu6fh Жыл бұрын
Vote ki 500 ku kakrutti padataru emaitadi inka
@MeenakashiN
@MeenakashiN Жыл бұрын
అన్న LB నగర్ PS లో సిబంది డబ్బులకు ఎంత నేరమైన చేస్తారు.వీరి వల్ల నా కూతురు నాకు కాకుండా పోయింది. నాలుగు గంట లు నన్ను స్టే షన్ లో కూర్చో పెట్టి చాలా అవమానంగా మాట్లాడారు. ఒక NGO గా నేను సమాజనికి చేసిన సేవ యే వారి నుండి కాపడింది. లేదు అంటె ఈ చెల్లి కి జరిగిన ఘోరమైన అమానుష చర్యలకు నేను గత 5నెలల క్రితమే అనుభవించి ఉండే దాన్ని. ఆ రోజే CI తో లేడి SI తో అన్న నా ఉసురు తగిలి పోతారురా అని😥
@Radhakannayya108
@Radhakannayya108 Жыл бұрын
అమ్మ 😥
@deepakm7902
@deepakm7902 Жыл бұрын
Vallu manushulu kaadhu ...power undhi ani krura mrugalugaa maarina edhavalu😡😡😡
@byrisuman2941
@byrisuman2941 Жыл бұрын
మహిళా సంఘాలు ఎక్కడ ...ఓ ..బలసిన వారికే వస్తారు కధ బలహీనులకు రారు కాదు
@anumesh6461
@anumesh6461 Жыл бұрын
Vaalla caste kaadu kadaa anduke raaledu mahila sanghalu
@gthimothi6353
@gthimothi6353 Жыл бұрын
అన్న చాలా బాగా మాట్లాడారు అందరు మీలాగా మాట్లాడాలి
@arunaaruna9688
@arunaaruna9688 Ай бұрын
🙏🙏🙏🙏
@SaillentFlY
@SaillentFlY Жыл бұрын
ఆ అన్న చెప్పేది నిజం...... ప్రతి ఒక్కరు మారాలి
@SrikanthDharavath-lg7pu
@SrikanthDharavath-lg7pu Жыл бұрын
ఈ జిరిజనులమీద దౌర్జన్యం చేయడం నిజంగా బాధగా ఉంది అన్న నేను నీకు మాటిస్తున్న ఈ గవర్నమెట్ కు ప్రనంపోయిన ఓటు వెయ్యను అన్న జై కాంగ్రెస్ ❤❤❤
@vijaybhaskar6945
@vijaybhaskar6945 Жыл бұрын
ప్రియాంక "రెడ్డి" ( దిశ) case లో జరిగిన న్యాయమే ఇప్పుడు ఈ గిరిజన మహిళకు జరగాలి......
@prabhakarmaheshwaram9289
@prabhakarmaheshwaram9289 Жыл бұрын
మహిళా సంగాలు అన్నీ న్యాయం జరిగే వరకు పోరాడాలి.pow సంధ్య గారు స్పందించాలి.
@gudikadirajendergoud6341
@gudikadirajendergoud6341 Жыл бұрын
అన్న నిజమే మీరు మాట్లాడినవి కానీ ఈ రాష్ట్రo ఉన్నొలకి ఒక న్యాయం లేనొలకి ఒక న్యాయం ఉంది అన్న
@peddaiahmeda2503
@peddaiahmeda2503 Жыл бұрын
అన్న కృతజ్ఞతలు నిజంగా మన ప్రజలకు సిగ్గురావలి ఇప్పటికైనా దొంగవెడవలను ఎన్నుకోవద్దు దొంగ ప్రభుత్వం
@kidsspecial7254
@kidsspecial7254 Жыл бұрын
చేతకాని కెసిఆర్, Rip పోలీస్ వ్యవస్థ
@prasadpathri1602
@prasadpathri1602 Жыл бұрын
True leader... Excellent sampath for raising voice
@fy8xp
@fy8xp Жыл бұрын
సూపర్ తమ్మీ చాలా చాలా బాగా మాట్లాడావు❤
@polapallymohan4932
@polapallymohan4932 Жыл бұрын
బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని అని దీనిని తాగుబోతు తెలంగాణ చేసేశారు
@gainirajgoudgoud8215
@gainirajgoudgoud8215 Жыл бұрын
తెలంగాణ బంగారం అయిందో లేదో కానీ తెలంగాణ లో రక్షించే పోలీస్ వ్యవస్థ భక్షిస్తుంది
@manikantaa811
@manikantaa811 Жыл бұрын
భలే భలే సిగ్గు లేకుండా మళ్లీ ఎలా అడుగుతారు ఓట్లు మనం ఎలా వేస్తాం
@257prashant
@257prashant Жыл бұрын
మీరు ఎన్ని చెప్పిన ఈ ST లు కెసిఆర్ కే ఓటు వేస్తారు... వాళ్లు మారరు
@jangaiahnomula2230
@jangaiahnomula2230 Жыл бұрын
కరెక్ట్ చెప్పావు అన్న మన వాలు చైతన్యం లేకుంటే మన పరిస్థితి ఇలా వుంట్టది అందుకు మనం ఏకం కావాలి మన ఎమ్మెల్యేలు ఎంపిలకు సిగ్గు ఉండాలి
@chandupalle1630
@chandupalle1630 Жыл бұрын
కుటుంబ పాలన..... కుటుంబ పెద్ద కెసిఆర్ అంటివి గదా కేటీఆర్........ కనిపిస్తలేద వీళ్ళ ఆవేదన
@arunapaashikanti38
@arunapaashikanti38 Жыл бұрын
Flyover lu kanipistay ilantivati jolikelthe emostay ade flyover agreement meeda sign chesthe paisalosthay
@mallikasart5935
@mallikasart5935 Жыл бұрын
Prajala ki seva cheyadam thakuva projects meeda perfect calculation. Aadavari pai jaruguthunna athyacharalu kanipinchavu venipinchavu ee nayakulaku, maahila sangalaku.
@S.Srinivas
@S.Srinivas Жыл бұрын
రెండో బీజేపీ
@syedwasif1877
@syedwasif1877 Жыл бұрын
Kcr is best for TS. If Bjp wastey situation innka bad ga unntundi. We Andhra PPL knows the value of kcr. Becoz he developed ts
@chandupalle1630
@chandupalle1630 Жыл бұрын
@@syedwasif1877 దూరపు కొండలు నునుపు
@nallanarayana6269
@nallanarayana6269 Жыл бұрын
He is disclosing the facts very very boldly.Everyone should support him. He can become a great political leader, if he wants.
@venugopal6734
@venugopal6734 Жыл бұрын
100% కరెక్ట్
@JesseRaju
@JesseRaju Жыл бұрын
Ne alochanaki Salaam anna 🙏🙏🙏🙏🙏
@kikk1146
@kikk1146 Жыл бұрын
See how RSP sir responded ..that's the leadership ...even Kalyan garu also great ..jai Kalyan garu jai RSP sir
@nrinareshtagulla9356
@nrinareshtagulla9356 Жыл бұрын
నిజగా.. అలోచించి ఓట్ వేయండి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sree5971
@sree5971 Жыл бұрын
ఈలాంటి పోలీస్ వాళ్ళు ఉండడం వల్ల మావోయిస్టు లు పుడుతున్నారు...
@venkata7316
@venkata7316 Жыл бұрын
Anna సంపత్ నాయక్ సూపర్ మీరు చేసే fighting 🙏
@prakashmalyala3632
@prakashmalyala3632 Жыл бұрын
ఓట్లు వేసినం గా మనం ,అనుభవించాలి రెడ్డి కమ్మ కాపు వెలమ బాపన కోమటి రాజుల మహిళల ను ఇలా చేయమను,మనకు సిగ్గు శరం ఎక్కడిది
@mallikasart5935
@mallikasart5935 Жыл бұрын
Mana nayakula ki votlu veyandi varinigelipinchandi.
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 Жыл бұрын
Kulam gurinchi anduku matladuchunnaru , anyayam aadabiddaki jagina spandichalu samajam. Edena bangaru Telangana. 😮😮😮
@umesh130690
@umesh130690 Жыл бұрын
Great voice 👏👏👏👏👏
@nmrcreations9999
@nmrcreations9999 Жыл бұрын
పోలీస్ లు వాళ్ల duty చేయడం, ఎప్పుడో మరచి పోయారు.
@ramugunti3333
@ramugunti3333 Жыл бұрын
Super speech 100%👌👏👏👌
@tendulkar4182
@tendulkar4182 Жыл бұрын
నిజాం + హిట్లర్ = kcr
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 Жыл бұрын
Aami jeppinavanna 💪✊👏👏👏⚡💯👌🙋. This is vastavam.
@lachollavishnu8394
@lachollavishnu8394 Жыл бұрын
Correct bro
@bitssrinivas3742
@bitssrinivas3742 Жыл бұрын
బ్రదర్ మీలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి. ప్రజలు రెండు వేలకు ఓటును 😢అమ్ముకోవడం వలన ప్రజాస్వామ్యం ఖుణీ అయింది.
@re_5670
@re_5670 Жыл бұрын
తమ్ముడూ! మీకున్న ఈ ఆవేశం, ఆవేదన ప్రతి తెలంగాణ వారిలో రగిలి పోవాలి.ఎక్కడ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు?ఎవడికి వాడు మళ్లీ ఎన్నికల్లో ఎలా గెలవాలి, సీటు ఎట్లా రావాలి అనే పనిలో మాత్రమే బిజీగా ఉన్నారు. థూ....వీళ్ళ బ్రతుకులు చెడ.ఇంతకంటే బ్రిష్ వాళ్ళు నయం కదరా....
@lingaswamikumbham8169
@lingaswamikumbham8169 Жыл бұрын
ప్రజలు మారాలి అన్న. ప్రజలారా ఈసారి జాగ్రత్తగా ఓట్లు వేయండి.
@mandavaprasad823
@mandavaprasad823 Жыл бұрын
Sampath brother speech. True. 👏👍
@shekharshekharraypallijait7871
@shekharshekharraypallijait7871 Жыл бұрын
Correct Cheppavu anna
@srikanthpothuganti9726
@srikanthpothuganti9726 Жыл бұрын
మనమిప్పుడు మాట్లాడుకునేది కులం మతం కాదు ఇప్పుడు తక్షణ న్యాయం కావాలి ఇప్పుడు కానిస్టేబుల్ విధుల నుంచి సంబంధించిన ఇన్స్పెక్టర్ విధుల నుంచి తొలగించడం కాదు ఆ మహిళకు ఎలా 3 డిగ్రీ చేశారో అదే విధంగా వాళ్లకు కూడా చేయాలి అదే సామాజిక న్యాయం అప్పుడే ఇంకొక వ్యక్తి ఇలా ఉంటుంది
@bhaskerdharavath1480
@bhaskerdharavath1480 Жыл бұрын
తొలి వెలుగు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా tq
@ravicirla
@ravicirla Жыл бұрын
మహిళా సంఘాలు అక్కడికైపోయినై
@bolkaraju4819
@bolkaraju4819 Жыл бұрын
సంఘలు 500 లకు 1000. అమ్ముడు పోయినాయి..
@venkateshchiluka8844
@venkateshchiluka8844 Жыл бұрын
​@@bolkaraju4819yes 💯
@karunakar123
@karunakar123 Жыл бұрын
అన్నా ప్రతి ఒక్కరు మీలాగా మాట్లాడేవారు కావాలి
@_vishnuvardhanarao
@_vishnuvardhanarao Жыл бұрын
పోరాడాల్సిందే.
@Games-xu6fh
@Games-xu6fh Жыл бұрын
Endi poradedi poratam kuda avasaram la andaru okatiga matladu koni vote power choopiste chalu villu adi cheyleru ikkada kuda emkadu vallu poratam cheytamla dabbu dabbu antunnaru ala ante dabbu kuda radu poratam cheyala police odni dismiss cheyamani adi yevadaina adigara? Private case lu esara police paina.
@sureshkalidindi367
@sureshkalidindi367 Жыл бұрын
ఇంత గోరం జరుగుతున్న సరే ఒక్క రాజకీయ నాయకుడు కూడా స్పందించలేదు.
@ramaraobaputv6655
@ramaraobaputv6655 Жыл бұрын
Anna ni taking kirrak🔥🔥🔥 what a fire🔥🔥🔥🔥 speech
@prasada9049
@prasada9049 Жыл бұрын
బీర్ బిర్యాని తీసుకొని ఓటు వేస్తే అంతే..
@AshokPalla-yo7zv
@AshokPalla-yo7zv Жыл бұрын
ఎందుకు బ్రో,,,, వాళ్ళని ఎన్కౌంటర్ చెయ్యండి,,,.. అందరూ ఇంటికీపోవొచ్చు
@SudharaniJada-tu5zl
@SudharaniJada-tu5zl Жыл бұрын
👍
@rajudj4483
@rajudj4483 Жыл бұрын
అన్న మీరు మాట్లాడింది 100/: నిజం.🙏🙏🙏👋
@nbhadru746
@nbhadru746 Жыл бұрын
ఏది ఏమైనప్పటికి ఇలా కొట్టడం తప్పు
@rajahmundrybsnl
@rajahmundrybsnl Жыл бұрын
అన్న నువ్వు ఎంత మంచిగా మాట్లాడిన ఆ కొట్టిన పోలీసుల సల్లమీదే ఎంట్రుకు కూడా పికలేరు
@jacobjacob1064
@jacobjacob1064 Жыл бұрын
అన్నా నువ్వు మాట్లాడుతుంటే.... goosebumps ... వస్తున్నాయ్......నేను ఆంధ్రా....మన మైనారిటీలు ...బుద్ధిలేని గాడిదలు....పైసలున్నొడి వెనుకే పోతారు ఎప్పుడూ.
@srisailamd4785
@srisailamd4785 Жыл бұрын
This is very good Information to public
@dasarimurali4227
@dasarimurali4227 Жыл бұрын
ఈ ప్రజలకు ఎంత మొత్తు కున్నా పింక్ కలర గాళ్ళు మారరు ప్రజల మారరు చి చి తెలంగణ వచ్చినందుకు బాద గా ఉంది
@kumarnallabothula2844
@kumarnallabothula2844 Жыл бұрын
Sampath Speech is Very Good This incident is very bad We Have to Fight Against System 💬 👏 🙌 👌
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 Жыл бұрын
Hearty CONGRATULATIONS to you SAMPATH ANNA.
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 Жыл бұрын
Thanks MLA SEETHA అక్క ఈటెల రాజేంద్ర ANNA RAHUNADAN గారూ and SHARMILA AKKA గారు
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 Жыл бұрын
స్పెషల్ Thanks HUNUMATHA RAO గారు sr కాంగ్రెస్ నాయకులు
@MeenakashiN
@MeenakashiN Жыл бұрын
ఈ స్టేషన్ CI ని SI ని వదిలి పెట్ట వద్దు అన్న. నా కడుపు కోత వాళ్ళు కూడా అనుభ వించాలి అన్న 😥🙏
@srinivasulum4808
@srinivasulum4808 Жыл бұрын
Execelent Super Speech Sir. Thankyou.
@chinthakalamgalam9065
@chinthakalamgalam9065 Жыл бұрын
Great Sir excellent speech 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@prathapsirmahi3428
@prathapsirmahi3428 Жыл бұрын
ప్రజల జీతం తీసుకుని ప్రజలని కొట్టడం ఎవరిచ్చారు మీ హక్కు అధికారులకు భద్రత కనిపిస్తారా ఎందుకు
@venvoggu3756
@venvoggu3756 Жыл бұрын
Love you too brother super speech
@JaiHind-qr7di
@JaiHind-qr7di Жыл бұрын
పైసలకు మందుకు బిర్యానికి కులానికి ప్రాంతానికి అమ్ముడు పోయే చిల్లర జనాలు ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేని భానిస మనస్తత్వం గల నపుంసక జనాలు అధికారం అహంకారం ఉన్నవాడికి దాసోహం. ప్రతి ఉద్యమం ఆవేశంలోనించి పుట్టిందే. కానీ అది చివరకు డబ్బు అధికారం వున్న రాజకీయ నాయకులకు దాసోహం కావలసిందే.
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 Жыл бұрын
Poshetty belt shoplaku andhukey permission ichaadu youth motham nirviryam avuthunnaru
@aanaddom7678
@aanaddom7678 Жыл бұрын
కొట్టడానికి దుర్భాషలాడటానికీ అసభ్యకరమైన పదజాలం వాడటానికి ససేమిరా వీల్లేదు..రాజ్యాంగంలోనూ చట్టాలలోనూ అది స్పష్టంగా ఉంది..ఒకవేళ అట్లా ఎవరైనా అధికారం ఉందికదా అని కొడితే వాళ్ళని మల్లె పౌరులే తిరిగి కొట్టి uniform కి వ్యతిరేకంగా ప్రవర్తితూ వ్యవహరిస్తున్నారని అధికార దుర్వినియోగం అని "పౌర అదుపు" అంటే "CITIZENS ARREST" (Jurisprudence) అనబడే ప్రజలహక్కైన పరిధికింద వాళ్ళని ప్రజలు కూడా వెంటనే అదుపులోకి తీసుకొనవచ్చు అట్లా అదుపులోకి తీసుకొని తీసుకొని పౌరులు దగ్గరలోని న్యాయస్థానంకి తీసుకెళ్లి సమర్పించవచ్చు అప్పుడు పౌర హక్కు రాజ్యాంగ బద్ధంగా చట్ట బద్ధంగా పౌరులు వ్యవహరించినందుకు ఏమీ అడిగే అధికారం న్యాయస్థానాల్లో ఉన్నవాళ్ళకి ఉండదు ఎందుకంటే అది Public Prevarication of Governmental Abuse of Power and Administration Act. అంటే ఇంకా విశ్లేషించి చెప్పాలంటే వీళ్ళు ప్రజల డబ్బుతో ప్రజలు వాళ్ళ పన్నులతో వీళ్ళకి జీతాలు ఇచ్చి వీళ్ళ కుటుంబాలకి ఇతరరత్రా వసతులు కలిపిస్తూ వీళ్ళకి ఒక uniform తిడిగించి ఇంటికి watchmanలు ఎట్లాగ ఉంటారో అట్లా ప్రజా సేవకులుగా అంటే "PUBLIC SERVANTS"గా వీళ్ళని నియమించుకొని ప్రజలు వాళ్ళవాళ్ళ వ్యవహారాలలో నిమఘ్నమైవుంటారు, వీళ్ళు రక్షక భటులు అంతే..కొట్టడం తిట్టడం అసభ్యకర పదజాలం బూతులూ ఇంకా అట్లా ఏమైనా ఇతరత్రా అరాచకం చేసినట్లు అయితే ప్రజలు అంతా వాళ్ళని అక్కడికక్కడే వెంటనే అదుపులోకి తీసుకొని వాళ్లకి ఉన్న టోపీ తీసేసి వాళ్ళని తిరిగి కొట్టి న్యాయస్థానానికి లేదా దగ్గరొఉంటే లోకాయుక్తకు లేక పౌరహక్కులసంఘాలకి సమర్పించవచ్చు అప్పుడు వ్యవహహారిక uniform code చెల్లదు..అది uniform వేసుకున్నవాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరైనాగానీ అట్లాగే చాలా విషయాలు పౌర హక్కులూ తెలియక ప్రజలు భయంతో uniform కదా అని వెనుకంజ వేస్తూ భయంతో జంకుతూ వాళ్ళ హక్కులని విస్మరిస్తున్నారు, అందుకే అనాదినుండి ఇప్పటివరకూ అత్యంత ఘనత చెందిన అత్యంత గొప్ప దేశం అయినా అమెరికా USA లో ఒకవేళ UNIFORM వేసుకొని ఎవరైనా అట్లా చేస్తే అక్కడికక్కడే ప్రజలు వాళ్ళని పట్టుకొని తన్ని అదుపులోకి తీసుకొని వెంటనే దగ్గరలోని న్యాయస్థానానికి సమర్పింపచేస్తారు అప్పుడు అక్కడికక్కడే వాళ్ళని వాళ్ళ ఉద్యోగంనుండి DISMISS చేసేస్తారు..అక్కడ అమెరికాలో ఎవ్వరూ బూతులుగానీ అసభ్యకర పదజాలంకానీ చెడ్డమాటలుగానీ కొట్టడం కానీ అట్లా ఏమీ చేయడానికి వీల్లేదు..అందుకే అక్కడ అంత అట్లా ఏకమైపోతారు, అయినా మనవాళ్లకు బుద్ధిరాదూ గుధములలో అంత ధమ్మూలేదు..ప్రజల పౌరుల జనాభా శాతం 80% అతిత్వరలో ప్రజలంతా కూడా ఆయుధాలు చేతబట్టి వీళ్ళ భరతం పడితే వీళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని కొట్టి చంపేస్తే అప్పుడూ..? ఎందుకంటే వీళ్ళుకూడా అందరిలాగే మనుషులే అంతేకానీ ఏదో ఆకాశమునుండి ఊడిపడ్డ ఏదో గ్రహాంతరవాసులేమీకాదు, వీళ్లకీ కుటుంబాలూ సంసారాలూ ఉంటాయి, ప్రజల డబ్బుతో ప్రజల ఖజానాతో ప్రజల పన్నులతో వీళ్ళ ఇల్లూ జీతాలూ బండ్లూ వాటికి petrolలూ వీళ్ళ నిత్యావసరాల రాయితీలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో అదంతా ప్రజల డబ్బు...ప్రభుత్వం అనేది ప్రజల కోసం ప్రజలు పెట్టుకున్న పాలన అంతే..పనివాళ్లని ప్రశ్నించే హక్కు ప్రజలది..ఇఖనన్నా ప్రజలు ఇదంతా తెలుసుకుంటే త్వరగా బాగుపడతాది..ఇప్పటికే చాలా చైతన్యం తిరుగుబాటు ప్రజలలో వచ్చేసింది..!!
@user-tt9dh1xo8u
@user-tt9dh1xo8u Жыл бұрын
Bagachepparu anna 🙏✊✊
@d.saibabusaibabu4423
@d.saibabusaibabu4423 Жыл бұрын
కల్వకుంట్ల కవిత ఎడికిపాయింది అడుగు అన్నా ,సత్యవతి రాథోడ్ ఎడికి పోయింది
@max_king5709
@max_king5709 Жыл бұрын
వీలకి అధికారం కోసం మనల్ని వాడుకుంటున్నాడు కేసిఆర్ అది తెలవక ఈ కేకలు వేస్తే ఓరిగేదేమిలేదు ఓటుతోనే వుడగొట్టాలి,
@koteswararaosowdasothu8393
@koteswararaosowdasothu8393 Жыл бұрын
Jai సంపత్ అన్న 🎉
@acraviacravi678
@acraviacravi678 Жыл бұрын
God bless you Naik brother 🙏
@padmaoruganti9179
@padmaoruganti9179 Жыл бұрын
Gentlemen spoke so well , people must fight for their rights , vote wisely 🙏
@RaviManda-cn6fj
@RaviManda-cn6fj Жыл бұрын
Yes padma garu👍
@rajendharkasturi2343
@rajendharkasturi2343 Жыл бұрын
ఇది టాకింగ్ పవర్ అంటే ఓపెన్ హాట్ల సింహంలో మాట్లాడాడు
@polapallymohan4932
@polapallymohan4932 Жыл бұрын
అన్నా అంతా కుటుంబ రాక్షస పాలన జరుగుతోంది ఆ అభాగ్యురాలిని ఎక్కడ పడితే అక్కడ విచక్షణారహితంగా కొట్టారు ఆమె లేక లిక్కర్ స్కాములు చేసిందా వాళ్లను వదిలిపెట్టకూడదన్న న్యాయం జరిగే వరకూ ఈరోజు ఈమెకు జరిగింది ఇంకో ఆడపడుచుకు జరగదు అని ఏమి గ్యారెంటీ పదవిలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు స్పందించడం లేదు స్పందించడం లేదు ఇలాగే వాళ్ళ ఇంట్లో వారికి ఎవరికైనా జరిగితే ఇలాగే కాముగా ఉంటారా వాళ్లని వదిలే ప్రసక్తే లేదు
@MIDRaju
@MIDRaju Жыл бұрын
ఈయన చెప్పింది నిజమే కదూ!
@prasadk4774
@prasadk4774 Жыл бұрын
ఎవరో మహిళా సంఘం నాయకురలు వుండే మణిపూర్ లో జరిగిన సంఘటన కనిపించింది కానీ మన తెలంగాణలో ఈ సంఘటన మాత్రం కనిపించలేదుఏమో . అస్సలు అక్క ఎడవుందో కనిపించడం లేదు
@sardarmohammed9515
@sardarmohammed9515 Жыл бұрын
Reddy కమ్మ ఎస్సి ST కాదు ర మహిళా ర
@Dolby-vs9cb
@Dolby-vs9cb Жыл бұрын
Aythe Anni rapes jarigitey oka disha case lo vallaney encounter chesaru enduku
@maheshg9130
@maheshg9130 Жыл бұрын
Super speach anna we support you anna 🙏🏻👌
@raghuramsangwar4630
@raghuramsangwar4630 Жыл бұрын
Super facts spoken by yhis gentleman, do not vote to useless parties, vote as per choice. Jai bhim.
@Bujji9966
@Bujji9966 Жыл бұрын
Superb speech anna
@laxminarayanapappula6175
@laxminarayanapappula6175 Жыл бұрын
ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
@dmalleshdmallesh1208
@dmalleshdmallesh1208 Жыл бұрын
మహిళా సంఘాల మీద మన్నువోయా ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు. అదే రెడ్లకు బలిషినోళ్ళకు ఐతే ఇప్పటి వరకు రోడ్ల మీద వచ్చి కాకుల్లగా ఓర్లే వాళ్ళు.
@dharavathbhaskar8421
@dharavathbhaskar8421 Жыл бұрын
Save democracy
@neethubanjara
@neethubanjara Жыл бұрын
Where is other tv channels.. i think they don't want to show this news😢
@MadhulikaYadav99
@MadhulikaYadav99 Жыл бұрын
ఈ ఘటన జరిగినప్పుడు స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఉద్యోగం నుండి తీసేయాలి
@phaneendrachowdarykoduri3999
@phaneendrachowdarykoduri3999 Жыл бұрын
Great Brother, you told honestly. God is watching everyone.
Whoa
01:00
Justin Flom
Рет қаралды 62 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 20 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 62 МЛН