పోలవరం నిర్మాణం ఎందుకంత కష్టం?

  Рет қаралды 143,776

Megha Engineering and Infrastructures Ltd

Megha Engineering and Infrastructures Ltd

11 ай бұрын

#meil #andhrapradesh #polavaram #lifelineofAP
పోలవరం నిర్మాణం ఎందుకంత కష్టం?
పోలవరం ప్రాజెక్టు ఓ అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే దీనిని నది సహాజమార్గంలో కాకుండా పక్కన రెండు కొండల మధ్యన నిర్మిస్తున్నారు.సహాజంగా ప్రాజెక్టులు అన్నీ కూడా నదీ ప్రవాహం మీదనే నిర్మిస్తారు.కానీ దీనికి విరుద్దంగా పోలవరం ప్రాజెక్టును మాత్రం గోదావరి నది పక్కన నిర్మిస్తున్నారు.
ప్రాజెక్టులో అతి కీలకమైన స్పిల్ వే ను రెండు కొండల మధ్యన 1128మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు.ఇది అంత సులువైన విషయం కాదు.భూమిపై నుండి గట్టి రాయి వచ్చే వరకూ తవ్వి,ఆ రాయిని మరింత లోతుగా తొలచి అక్కడి నుండి కాంక్రీట్ నిర్మాణం చేశారు.ఇలా -18.5 మీటర్ల లోతు నుండి +55మీటర్లు ఎత్తు వరకు స్పిల్ వే నిర్మించి దానికి 48 రేడియల్ గేట్లను అమర్చారు.
సాధారణంగా నదీ మార్గంలో ఇలా స్పిల్ వే ను నిర్మించాలంటే కింద రాయి తగిలే వరకూ గోదావరిలో దాదాపు 100 మీటర్లుకు పైగా తవ్వాల్సి ఉంటుంది,అంటే 330 అడుగుల లోతు తవ్వాల్సిన పరిస్దితి.ఇంత లోతు తవ్వి స్పిల్ వే నిర్మించడం అనేది భారీ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా సాధ్యమయ్యే పని కూడా కాదు.అందుకే నదీ ప్రవాహానికి పక్కగా రెండు కొండల మధ్యన స్పిల్ వేను నిర్మించారు.ఈరెండు కొండల మధ్యన ఉన్న ప్రదేశంలో అయితే కేవలం 20 మీటర్లు లోతు అనగా 60 అడుగుల లోతులోనే రాతినేల ఉండటంతో ఇలా రెండు కొండల మధ్యన స్పిల్ వే బ్రిడ్జిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే చైనాలోని త్రిగార్జ్యస్ డ్యాం వరదనీటి విడుదల కెపాసిటీ 47లక్షలు అయితే పోలవరం స్పిల్ వే ఫ్లడ్ డిశ్చార్జ్ కెపాసిటీ 50లక్షలు.
Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.

Пікірлер: 7
@chennareddyindla2349
@chennareddyindla2349 Ай бұрын
ధన్యవాదములు మేడం, చాలా విపులంగా వివరించారు.
@RamaKrishna-pv3kg
@RamaKrishna-pv3kg Ай бұрын
Good information
@jyothi9882
@jyothi9882 Ай бұрын
Thanks for your information 👍
@prb4u
@prb4u Ай бұрын
Nice
@sivakumar-oj2zk
@sivakumar-oj2zk Ай бұрын
Nice explanation
@kanchusthambhamsrinivas253
@kanchusthambhamsrinivas253 Ай бұрын
👌
@polamarasettiprasad8572
@polamarasettiprasad8572 Ай бұрын
❤❤❤❤❤
The Complete Story Of Polavaram Project
12:40
Arun Surya Teja
Рет қаралды 3,3 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,8 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 49 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 66 МЛН
పోలవరంతో గోదావరి వరదకు తుళ్లింత ఎందుకో?
11:35
Polavaram Project Documentary
9:37
GOPI PRASAD POLAVARAM PROJECT
Рет қаралды 328 М.