శంభో శంకర శంభో హరహర....2 పాలు పోయామండు పరమశివుడు మనలా పాలించే ప్రభువురా పరమశివుడు....2 నీళ్లు పోయామండు పరమశివుడు...2 నీకు తోడై నీడై నిలిచే శివుడు పాలు పోయామండు పరమశివుడు మనలా పాలించే ప్రభువురా పరమశివుడు 🎼🎶🎼🎶🎼🎶🎼🎶🎼🎶🎼🎶 జుంటి తేనే పూయామండు పరమశివుడు కంటి రెప్ప నవుతానండు పరమశివుడు....2 పెరుగు నేయి అడిగేనో పరమశివుడు....2 పంచామృత లేపనలా పరమశివుడు 🎼🎶🎼🎶🎼🎶🎼🎶🎼🎶 పాలు పోయామండు పరమశివుడు మనలా పాలించే ప్రభువురా పరమశివుడు నారికెళ్ళ నిరడిగేనో పరమశివుడు హరి హరుడు శివ శివుడు పరమశివుడు...2 పంచదార పోయామండు పరమశివుడు...2 పంచ భూతమై నిలిచేనే పరమశివుడు పోలు పోయామండు పరమశివుడు మనలా పాలించే ప్రభువురా పరమశివుడు ఆ... ఆ... ఆ...ఆ...ఆ... ఆ... ఆ... ఆ.. బస్మాన్ని పూయామనే పరమశివుడు విశ్వాసం ఉంచమనే పరమశివుడు...2 కుంకుమ దిద్దితే పరమశివుడు...2 మనకు అంకితం అవుతాడు పరమశివుడు పాలు పోయామండు పరమశివుడు మనలా పాలించే ప్రభువురా పరమశివుడు విబూది నామాల్లో పరమశివుడు నా బుతో భవిష్యత్తు పరమశివుడు...2 కలువ గన్నేరు పూలడిగే పరమశివుడు...2 ఒక్క పూవు తో పులకించే పరమశివుడు పాలు పోయామండు పరమశివుడు మనలా పాలించే ప్రభువురా పరమశివుడు బిల్మమియామండు పరమశివుడు నేను సల్ల పడుతన్నడు పరమశివుడు...2 గందాన్ని పూయామనే పరమశివుడు...2 నేను అందంగా ఉంటాననే పరమశివుడు పాలు పోయామండు పరమశివుడు మనలా పాలించే ప్రభువురా పరమశివుడు హారతి హగారత్తు దుపంలో శివుడు ని శిరస్సు పై షయనించు పరమశివుడు....2 ఘంట శంఖల శబ్దంలో పరమశివుడు....2 మనకు ఓంకారం ఐ నీలేచే పరమశివుడు ఓం శివ నమ శివ శివ శివ హర హర... ఓం శివ నమ శివ శివ శివ హర హర... ఓం శివ నమ శివ శివ శివ హర హర... ఓం శివ నమ శివ శివ శివ హర హర... 🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@bhajanatvtelugu10 ай бұрын
Thank you
@shivareddy86534 ай бұрын
Thank you
@k.kalpanak.kalpana2037 Жыл бұрын
మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది శివయ్య పాట శివ ఏక అభిషేకం చేయడం చాలా చాలా బాగా పాడారు పాడిన వారికి రాసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్నిసార్లు చెప్పిన తక్కువే అనిపిస్తుంది చాలా బాగుంది చాలా భక్తిగా స్మరించి ఫాడవు జై శ్రీరామ్
@bhajanatvtelugu Жыл бұрын
Thank you 😊
@shirinaag17019 ай бұрын
ఈ పాట చాలా చాలా బాగుంది చాలా మంచిగా పాడారు...నేను శివుడి భక్తుడిని "సర్వం శివమయం శివుడే మా దైవం"ఈ పాట ....*వీరశైవ ఖడ్గం* నంది కోల ఆడించే సమయంలో ... చెప్పడానికి చాలా అద్భుతంగా ఉంది దయచేసి లిరిక్స్ పంపగలరు
@bhajanatvtelugu9 ай бұрын
Ok
@MANOHARANVADAKENITYATHNAIR13 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤WONDERFUL PERFORMANCE AND WISH YOU ALL THE VERY BEST
@SujathaSujatha-xj1uq10 күн бұрын
Om namah shivaya Om namah shivaya Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙏🙇🙇🙇🙏🙇🙏🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramunellutla75845 ай бұрын
Ee pata ప్రపంచమంతా మారు మ్రోగి పోతుంది sampoorna laxmi
@pdrreddy87153 ай бұрын
శివాయ శివాయ నమో నమః నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@shivkumarneervani-vt3lyАй бұрын
Om Namah Shivaaya Hara Hara Mahadeva Shambho Shankara.🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🌹🌹
@ramunellutla75844 ай бұрын
I love you sampoorna laxmi
@venkat7350Ай бұрын
సూపర్ హిట్ సాంగ్ చాలా బాగుంది ఇది అందరి తల్లులకు ఈ సాంగ్ అంకితం
@gvgbhavani8741 Жыл бұрын
Very nice song, Om namah shivaya Hara Hara Mahadeva shambho Shankara 🙏🌹💐 naa favourite green saree meeru adhy kattukunnaru ma'am
@bhajanatvtelugu Жыл бұрын
Thank you
@narsimuludodle7643 Жыл бұрын
Goodmorning 🕐🏡👏💯% correct shivaya ..... .....
@bhajanatvtelugu Жыл бұрын
Om 🕉️ namashivaya
@boyaamalaboya11 күн бұрын
Super jai patriji
@lingambobel10 ай бұрын
Om nama shivaya 🌿🙏🏽 har har mahadev shambho shankara 🙏🏽👍😊
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹🌹
@SudduSuddu-zx4uo11 ай бұрын
Om nama sivaya🙏🙏🙏 super songs amma
@bhajanatvtelugu11 ай бұрын
Thank you
@mangilipellilaxmi6891Ай бұрын
హాయ్ హలో తల్లి ఈ పాట ఆ శివుని అనుగ్రహం తో చాలా అద్భుతం పడటం జరిగింది మీకు మన స్ఫూర్తి గా మీ "పాదాభి వందనం" చేస్తున్నాసాను తల్లి.. నిజం గా మీరు ఎన్నో పాటలు పాడి ఉన్నడచ్చు గాక.. కాని ఈ పాట చాలా అద్భుతం అనిపించింది తల్లి... మీరు ప్రత్యక కం గా ఉంటే మీ పాట విన్న నేను వెను వెంటనే పాదాభి వందనం చేసి వాన్ని.... ఫాస్ట్ టైమ్ ఈ పని ఈ రోజు విన్నాను గనుక 🙏
@ramakrishnayanamala6144 Жыл бұрын
గుడ్ మార్నింగ్ లక్మి సుపర్ సాంగ్స్త్
@bhajanatvtelugu Жыл бұрын
Thank you 😊
@devendarrao.g1420 Жыл бұрын
భక్తి పారవశ్యంలో మునిగి పోతారు ఈ పాట వినగానే ఎవరైనా
@bhajanatvtelugu Жыл бұрын
Thank you ❤️
@CHANDRASEKHARRAOARAVETI Жыл бұрын
ఎంత చక్కగా ప్రలోభ పెడ్తుందో చూడండి శివుడు అభిషేకం నీటితో చేయమని భక్తుల విశ్వాసం. పాలు పెరుగు తెంకాయనీల్లు. తేనె. ఈ వన్ని కోరలేదు.ఆమె ప్రలోభాలు.
ఓం నమః శివాయ నమః స్వామి నా కుటుంబాని కాపాడు శివయ్య
@ramunellutla75845 ай бұрын
Sampoorna laxmu Mee pata super super super excelent
@thalapuganesh25545 ай бұрын
Om namah shivaya 🙏💝🔱 Naku sivudu ante chala estamu💝 Naku Anni sivayya nenu ayanalaga undali అనుకుంటున్నాను ❤🙏🔱 ఓం నమః శివాయ 💝🔱😔
@bhajanatvtelugu5 ай бұрын
Thanks
@sivammasiva63915 ай бұрын
👌సూపర్ గా 💐పాడిన్నావు సిస్టర్ 💐💐🙏🙏
@AvulaSahadeva2 ай бұрын
సూపర్ గ పా డ ఉ తల్లీ
@ramunellutla75845 ай бұрын
Mee pata vinte naa హృదయం చాలా ఆనందంగా ఉన్నది
@ramunellutla75845 ай бұрын
Excelent song ee pata పడినవారికి sheta koti వందనాలు
@bhajanatvtelugu5 ай бұрын
Thank you
@SureshThandayam7 ай бұрын
Supersong you singer tone super tone God bless you t.sureshbabu
@bhajanatvtelugu7 ай бұрын
Thank you
@GogulaSubbarayudu-n9k6 ай бұрын
Super super 👌❤❤❤❤❤❤❤❤
@bhajanatvtelugu6 ай бұрын
Thank you
@sridevikammari297921 күн бұрын
Wow super cute voice and super cute song and eipaata raasina Vaariki shatakoti paadaabi vandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ paadina Vaariki shatakoti paadaabi vandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤ finna Vaariki khudaa Punjab raavaalani Aa sivayya ni Vedukuntunnanu. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Mining chala great👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏 chevilo Amrutham Posinattu unnadi.malli, malli vinaalani pinche super exalent words song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ om kaashi vishweshwara om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯
@SureshThandayam6 ай бұрын
Superga padutunaru meeru and voice bagundi
@bhajanatvtelugu6 ай бұрын
Thank you
@RajaraoThurram3 ай бұрын
OM NAMAH SHIVAYA 🕉🔱🕉
@maddulamurali4863 Жыл бұрын
Excellent
@bhajanatvtelugu Жыл бұрын
Om namashivaya
@praveenkalwala34206 ай бұрын
Anthega Anthega OM Namah shivaya.........❤❤
@bhajanatvtelugu6 ай бұрын
Om namashivaya
@ksramudu7660 Жыл бұрын
అభిషేకం చేయిస్తే ఎంత పుణ్యమో ఈ పాట లొ ఉంది
@bhajanatvtelugu Жыл бұрын
Thank you
@ramunellutla75845 ай бұрын
Sampoorna Laxmi your song super your super
@dasarlakavikumar8892 Жыл бұрын
శివ నాగులు అన్న మంచి పాటని రాయడం జరిగింది చాలా బాగుంది సూపర్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ నటించినటువంటి అమ్మాయి కూడా చాలా బాగా చేయడం జరిగింది సూపర్ అన్న మరెన్నో పాటలు రాసి ఇలాంటి అద్భుతమైన వీడియోలు చేయవలసిందిగా మనవి
@bhajanatvtelugu Жыл бұрын
Thank you so much anna gaaru 🕉️
@KotaMallesh-xf4jq7 ай бұрын
ఓమ్ న మా సీయ్ oo🙏🌺🌺🌺🌻🌻🌻🌹🌹🌹♥️🙏
@bhajanatvtelugu7 ай бұрын
Thank you
@VSeshagiri-s5m2 ай бұрын
Song very very nice ❤
@MadhuGongali3 ай бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ
@ramunellutla75845 ай бұрын
సాక్షాత్తు పరమ శివుడు కైలాసం నుంచి దిగి వచ్చినట్టు ఉన్నది ఈ పాట
@swarnalathajampula10 ай бұрын
Song chaala bagunadi OM namah shivayya Bramarambha mallikarjuna swamy 🕉 🕉 🕉 🕉 🕉 srisailam
@bhajanatvtelugu10 ай бұрын
Thank you
@boyapallivasundhara70223 ай бұрын
Chala baaga paadavu thalli
@vreddy59657 ай бұрын
👌👍👍👌
@bhajanatvtelugu7 ай бұрын
Thank you
@SatyaVati-e9k6 ай бұрын
Very nice my shiva
@bhajanatvtelugu6 ай бұрын
Thanks
@kmallareddykmallareddy46211 ай бұрын
Super super super super amma
@bhajanatvtelugu11 ай бұрын
Thank you
@PITTALANAGAIAH-p9xАй бұрын
పరమశివుడు
@satishsativada2969 Жыл бұрын
Nice song
@bhajanatvtelugu Жыл бұрын
Thank you 🙏
@Rompivalasasrinu-b6p Жыл бұрын
Si Super ❤❤❤❤
@bhajanatvtelugu Жыл бұрын
Thank you
@malappar89408 ай бұрын
శంభో శంకరా హారా హారా మాహ దేవ ఓం నమ శివాయ
@bhajanatvtelugu8 ай бұрын
Thank you
@rajureddyd69682 ай бұрын
Om namah shivaya ma family ni kastam teer su shivaya 🌼🙏🌼
Ravi anna & Team Congratulations Very Song and Good Direction ....all the best entire Team
@bhajanatvtelugu Жыл бұрын
Thank you 🙏 🕉️
@KrishnaKrishna-fo7nb Жыл бұрын
Super
@bhajanatvtelugu Жыл бұрын
Om namashivaya 🕉️
@Aayushsirisravani8 ай бұрын
Shambo Shankara
@bhajanatvtelugu8 ай бұрын
Thank you
@ramunellutla75845 ай бұрын
Sampoorna Laxmi meeru చాలా అందంగా వున్నరు
@hariswarreddy.c812 Жыл бұрын
Om namasivaiah
@bhajanatvtelugu Жыл бұрын
Thank you
@ShankerlalBalagori6 ай бұрын
OmnamOSheVaYa🎉❤🎉❤🎉
@bhajanatvtelugu6 ай бұрын
Thank you
@PadmaPalavalli-nx7qv Жыл бұрын
Omnamasivaya
@bhajanatvtelugu Жыл бұрын
🕉️
@vanamalachinthala737 Жыл бұрын
ఓం నమః శివాయ నమః 🙏🙏🌺🌺🙏🙏💐💐🙏🌹
@bhajanatvtelugu Жыл бұрын
Tnank you
@Rajenderthuti802 Жыл бұрын
ఓం నమః శివాయ:
@bhajanatvtelugu Жыл бұрын
Thank you 🙏
@venkatachaitanya9115 Жыл бұрын
Super 👍
@bhajanatvtelugu Жыл бұрын
Thank you 🙏
@D.v.Chalapathi Жыл бұрын
Hara hara mahadeva
@bhajanatvtelugu Жыл бұрын
Thank you
@thanujamulagani4709 Жыл бұрын
Om నమః శివాయ🙏🙏🙏
@bhajanatvtelugu Жыл бұрын
Om namashivaya 🕉️
@alukarenukarenuka674 Жыл бұрын
Umamaheshwarudu alayam dharshanam
@bhajanatvtelugu Жыл бұрын
Thank you 🙏
@ShivuduRajesh-y7uКүн бұрын
🙏🙏🙏🙏🙏❤️❤️
@nagurlasampath6334 ай бұрын
om namo shivaya namah
@mohankondagorlamohankondagorla Жыл бұрын
ఓం నమ శివాయ
@bhajanatvtelugu Жыл бұрын
Thank you 🙏
@balasubramaniam379411 ай бұрын
ఓం నమశివాయ పాట లో శీవ పూజ పూర్తి చేసిన శొదరి కి కృతజ్ఞతలు, శివయ్య పాట కు ఎదరు పాట ఈ లో కం లో లేదు, మరి ఈ పాట మరీ మరీ వీనాల అని ఉంది శివ భక్తుడైన మీకు ధన్య వాదలు ఓం నమశివాయ
@bhajanatvtelugu11 ай бұрын
Thank you
@balasubramaniam379411 ай бұрын
2024 సం, శివయ్య పాట మీ నొట పాట ఆ శివయ్య కృప ఉంది ఓం నమశివాయ అద్భుత శివయ్య పాటలు ఎక్కువ గా పాడాలీ శీవ కటాకక్ష కృప కలుగు గాక జై శీవ సంభో
@bhajanatvtelugu11 ай бұрын
@balasubramaniam3794 p
@sathishgarshakurthi4928 Жыл бұрын
Om namah shivaya🙏🕉️🙏
@bhajanatvtelugu Жыл бұрын
🕉️
@bhajanatvtelugu Жыл бұрын
🕉️
@PappuYadav-hq7zi Жыл бұрын
Superb 🙏
@bhajanatvtelugu Жыл бұрын
Thank you 🙏
@gandikotayallappa1067 Жыл бұрын
హరహర మహాదేవ శంభో శంకర
@bhajanatvtelugu Жыл бұрын
Om namashivaya
@bhogam.chinnavenkataramulu1605 Жыл бұрын
ఓం నమః శివాయ నమః
@bhajanatvtelugu Жыл бұрын
Om namashivaya 🕉️
@sankaraiahg5607 Жыл бұрын
Super song 🙏🙏🙏🌸🌷
@bhajanatvtelugu Жыл бұрын
Thank you 🙏
@cheekotiraju.mudhiraj8712 Жыл бұрын
Laxmi super
@sam_poori8831 Жыл бұрын
tq 😊😊
@bhajanatvtelugu Жыл бұрын
Thank you 🙏
@nerawatibhaskar378411 ай бұрын
గుడ్ మార్నింగ్ థాంక్యూ సంపూర్ణ లక్ష్మీ గారు వెరీ గుడ్ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున తల్లిదండ్రులు చాలా మంచిగా అభిషేకం పూజ విధానం చాలా వెరీ గుడ్ థాంక్యూ గుడ్ మార్నింగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅💯💯💯💯🌅🌅🌅🌄🌄🌄🌈🔯👁️👁️