ఏ దిక్కు లేనివారికి ఆ దేవుడే దిక్కు అంటారు అందుకేనేమో 😢😢... పాట వింటుంటుంటే ఎదో తెలియని బాధ కలిగుతుంది....ఈ పాట నీ క్రియేషన్ చేసిన మిత్రులకు నా నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻
@bhajanatvtelugu10 ай бұрын
ధన్యవాదములు 🌹🌹
@venkataramanakomaravelli93778 күн бұрын
ఈ పాట రాసిన వ్యక్తికి పాదాభివందనం స్వామియే శరణం అయ్యప్ప
@factstelugu4735Ай бұрын
బాగా పాడావు చెల్లమ్మ నీ పాటకి నా కలలో నుంచి నీళ్లు వచ్చాయి శివునిలో లీనమై పాడావు నా శివుడి దయా నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమశ్శివాయ😢
@alishettiramesh869710 ай бұрын
చాలా లోతుగా రాసిండ్రు స్వామి పాట..ఓన్ మ్యూజిక్ కాకున్నా సాంగ్ బాగుంది…
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹
@m.rkarthik82218 ай бұрын
@@bhajanatvtelugu😂
@swathicreations49033 ай бұрын
సిగలో గంగమ్మ చెవిలోన చెప్పదా కాలయముల మధ్య పసికూన నైన అని మెడలోనా నాగమ్మ బుస విప్పి చెప్పదా ఆడపిల్ల బతుకు అరిటాకు చందమని ఈ మట్టి ఇంటికి నేను స్వామి చుట్టని అసలే కాను నాకేం బాధలు ఉన్న నంది చెవిలోనే చెబుతూ ఉన్న నిను కొలుచుకొంట నా గుండె నిండా కాపాదవయ్య నా ఎండి కొండ వినవయ్య ఈశ్వర... నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమ అయిన కుట్టదే ఏమి...? నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టి లేదంట ఏమీ...? పురిటిలోన అమ్మనాన్నలను పొట్టనెట్టు కున్న నింద మోస్తున్న అయినా వాళ్ళు నన్ను అనారని మాట అన్న ఆత్మ నిండా నేను నిన్ను నమ్ముకున్న కోరలు చాచిన నరులు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎప్పుడు ఎట్ట చేసేదయ్య... నేను ఎట్టా బ్రతికేదయ్య నా బాధలు ఎపుడు తొలగించవయ్య నీ చెంత చేరి కొలిచినానయ్య కపాడు నా స్వామి.. నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమ అయిన కుట్టదే ఏమి...? నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టి లేదంట ఏమీ...?
@bhajanatvtelugu3 ай бұрын
Thanks
@VaishnaviJamjanam7 ай бұрын
ఒక ఆడపిల్ల గురించి ఇంత బాగా పాడారు పాట కలలో నుంచి నీరు తన్నుకుంటూ వచ్చేసింది శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ఈ సాంగ్ లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంది😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నా కష్టాలు తొందరగా పోవాలని దీవించు శివయ్య ఓపిక అంతా పోతుంది తండ్రి నీ ఆశీర్వాదం మూలంగానే ఇలా ఉంటున్నాను ఇంకా🙏🌺🙏🌺🙏 ఇంత మంచి పాట మాకు అందించినందుకు మీకు కోటి కోటి కృతజ్ఞతలు🙏🙏🙏
@bhajanatvtelugu7 ай бұрын
ధన్యవాదములు
@VaishnaviJamjanam7 ай бұрын
🙏🙏🙏
@mukkerlashanker6 ай бұрын
🙏🙏
@neratimallesh64006 ай бұрын
🌹🙏🙏🙏🙏🙏🌹 ఓం నమశ్శివాయ
@yadavmahesh5495 ай бұрын
Nenu 100 times venanu
@VaishnaviJamjanam7 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు ఇంకా మా గ్రూపులో కూడా షేర్ చేశాను మరొక్కసారి థాంక్యూ సో మచ్ ఇంత మంచి పాటని మాకు అందించినందుకు🥲🥲🥲🙏🙏🙏
@bhajanatvtelugu7 ай бұрын
తప్పకుండా మీకు మంచి పాటలు అందిస్తాము
@VaishnaviJamjanam7 ай бұрын
🙏
@ganeshbanothganesh39795 ай бұрын
ఏ దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కు అందుకే గుర్తొచ్చినప్పుడల్లా ఈ పాట వింటుంది ఈ పాట మొత్తం నా జీవితం గురించి ఉన్నది చెల్లెమ్మ చాలా బాగా పాడారు
@bhajanatvtelugu5 ай бұрын
Thank you
@svksongs222810 ай бұрын
ఘటోత్కచుడు మూవీ లో నీ అందాల అపరంజి బొమ్మ సాంగ్ సూపర్ 👌
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹🌹
@Bujji-mn6wk14 күн бұрын
అవును
@nerawatibhaskar378410 ай бұрын
గుడ్ మార్నింగ్ థాంక్యూ సూపర్ ఆక్టర్ సాంగ్ గుడ్ మార్నింగ్ వంశిత యాక్టర్ సూపర్ సాంగ్ శ్రీశైలం మల్లికార్జున
@bhajanatvtelugu10 ай бұрын
Thank you
@baswarajubaswaraju21665 ай бұрын
Om namah sivaaya shmbo shankara hara hara mahadeva
@baswarajubaswaraju21665 ай бұрын
Ee song vintunte yedo teliyani bada gundello kani song mathram super
@baswarajubaswaraju21665 ай бұрын
Ee song yenni sarlu malli vinaalani pistundi
@megavathravi899916 күн бұрын
Om namaha shivay 🙏🕉🕉🙇♂️🙇♂️🔱❣️Bapu..thandrii
@velamalasrinivasarao468016 күн бұрын
నాకు ఇంత మంచి సాంగ్ ఉంది అని నాకు తెలియదు
@kalashekarnarige880510 ай бұрын
Super vamshitha🎉
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹
@GopalReddymedaАй бұрын
😢😢😢😢 భాగా పాడింది చిట్టి తల్లి నేను ఎక్కువగా శివయ్య నే కొలుస్తను చాలా యిష్టం శివయ్య ను తలుచుకుంటే ఎన్ని బాధలు వున్న మర్చిపోతారు
@purushothamk-hu9sz15 күн бұрын
❤ super good God bless you all the best ❤
@RekhaAnnapurnaRavipati18 күн бұрын
Super god bless you ❤❤
@m.janaki245910 ай бұрын
Good performance Vamshitha and nice song
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 👍
@Ok48ivgsjom8 ай бұрын
ఈ పాట వింటుంటే మనసులో బాధ ను పరమ శివుడు ముందు చెప్పుకునట్లు గా ఉంది
@bhajanatvtelugu8 ай бұрын
Thank you
@Thirumala-ic2ntАй бұрын
ఓం.నమ.శివయ్య
@konerujyothi88585 ай бұрын
నా జీవితం nenu చూస్తున్న అనిపించింది ఒక్కసారి గా ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@bhajanatvtelugu5 ай бұрын
Thank you
@akhilaakkisinger294510 ай бұрын
Super vamshitha baga chesav
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 👍
@ammarajesh10 ай бұрын
Hara hara mahadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Super ra Vamshitha .
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹
@pavancreations99938 ай бұрын
వింటున్న అంత సేపు కన్నీరు ఆగలేదు గుండె హత్తుకో నె గానం చాలా బాగుంది
@Nagamani0274 ай бұрын
Naku maa father chanipoyi 8years ayyindhi....apptiki varaku ame cheppukovataniki ayna maa nanna na daggara ne naku dairyam ga undevaru....kani maa nanna dooram ayina daggara ninchi naa badhala ni na santhoshalu ni anni na shivaya ki cheppukuntunna🙏na thandri paramaswara 🙏🌹 Om namah shivaya 🌹🙏
@bhajanatvtelugu4 ай бұрын
Chala ibbandhi lo unnaru meeru Shivaya mi kastalu tirchu gaka ma Bhajana tv kuda miku Saport untundhi tq
@gurucse726610 ай бұрын
Ghatothachudu...movie lo song back ground... Super 👌
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹🌹
@mymusicaledits589410 ай бұрын
Masth lyrical value vunna song ma super asal👌👌👌
@bhajanatvtelugu10 ай бұрын
Thank you
@Nagamani0274 ай бұрын
Andhala aparanji bomma song amma kosam aythe....ee song na thandri shivaya ki ankitham chesaru ❤❤❤ really super lyrics and singing ❤❤❤ nijanga chala bagundhi ❤❤❤
@bhajanatvtelugu4 ай бұрын
Tq
@gudanagaraju41665 ай бұрын
Super song on lord Shiva ....... Hara Hara Mahadeva........ ....om namah shivay....
@bhajanatvtelugu5 ай бұрын
Thank you
@kademramadevi584110 ай бұрын
Super vansitha nice amma ❤
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹
@SURESHCREATIONS52710 ай бұрын
Vamshitha expressions chala Baga icchav....🎉🎉🎉
@bhajanatvtelugu10 ай бұрын
Thank you
@badabalaswamyyadav805610 ай бұрын
Super song👌💐👏
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹🌹
@sanjanadasari-z2u10 ай бұрын
supar acting vamshitha god bless you❤❤
@bhajanatvtelugu10 ай бұрын
Thank you 🌹🌹
@danthurishivaprasad12949 ай бұрын
Super 👌 song i like it
@bhajanatvtelugu9 ай бұрын
Thank you very much
@kunchamsathyam22548 ай бұрын
సూపర్ సాంగ్ చెల్లమ్మ
@bhajanatvtelugu8 ай бұрын
Thanks
@bommanacharan711110 ай бұрын
Nice songs vamshitha chala baga chesav. I hope you for a bright future.