నా తల్లి ఉపవాసాలు ఉండి చేసిన ప్రార్థన వల్ల ఈ రోజు మేము చిన్న పెంకుటిల్లు నుంచి దేవుడు మంచి బిల్డింగ్ ని మాకు అనుగ్రహించారు దేవునికే మహిమ కలుగును గాక
@vvramana13592 ай бұрын
సర్వశక్తి మంతుడు ప్రభువు నిన్ను ఎన్నుకున్నారు బ్రదర్ prise the lord Brother
@mannesujatha21702 ай бұрын
చాలా గొప్ప సాక్ష్యం బ్రదర్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్ 🙏
@lifewithoutjesusishell45603 ай бұрын
దేవుడు మిమ్మును మీ ఆత్మీయ పరిచర్యను దీవించును గాక ఆమేన్ 👍🙏👏😊🙌
@anilkumartalluri56833 ай бұрын
నువ్వు దేవుడి బిడ్డవు, నీకు ఎప్పుడూ ఏమీ కాదు. Amen
@Kసలోమి9 күн бұрын
ఆమేన్ 🙏🙏🙏
@Vasantha-b2u3 ай бұрын
వంధనాలు బ్రదర్ 🙏🙏🙏🙏 నా జీవితం లో ఆశ్చర్య కార్యాలు ఏన్నో చేశారు యేసయ్యా,,,,🙏🙏🙏🙏
@josephpaul76583 ай бұрын
తల్లి గర్భంలో రూపంక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను.. నీవు నా సొత్తు.. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు... God bleess you brother 🙏🙏🙏
@KondepogubobbyBobby2 ай бұрын
దేవునికి మహిమ కలుగునుగాక brother.... 🙏🙏🙏🙏🙏
@mangalasettisrinu-ps2jb3 ай бұрын
🙏బ్రదర్ వందనములు. నీవు దేవుని పనిముట్టివి. దేవుడు ఇంకా వాడుకొను గాక
@RaviBabu-t6d2 ай бұрын
దేవుడు మీమల్ని్ దేవుని్చునుగాక మీ అమ్మ నాన్న కూడా మారాలని ప్రేయర్ చేస్తాము మీ ప్రయాణాలలో దేవుడు తోడై ఉండునుగాక ఆమెన్
@KumariSanamandra3 ай бұрын
వందనాలు తమ్ముడు దేవునికి అసాధ్యమైనది ఏముంది ఈరోజు నువ్వు అనేకమైన సాక్షాలు వెలుగులోనికి తేవాలని దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నది ఆరోజు దేవుడు ఆయుష్ పోసాడు ఈ రోజా అనేకమందికి ఎన్నో సాక్ష్యాలు వినిపిస్తున్నారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు అనేక మందికి తెలియపరుస్తున్నాము నీ సాక్షాన్ని బట్టి నువ్వు చేసే పరిచర్యను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@AVANTHIKA79993 ай бұрын
మీరు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ బ్రదర్ మీకు ఏమి కాదు దేవుడు ఎప్పుడు మీ వెంటే ఉంటాడు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ ♥️🙇♀️🙏🛐
@Mohan_Geetha3 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు జోష్ అన్నయ్య దేవుడు మిమ్ములను మీ కుటుంబానికి పరిచర్యను దీవించును గాక
@gandlaviranna26703 ай бұрын
మిమ్మును దేవుడు బావుగా వాడునుగక ఆమెన్
@nri-r13 ай бұрын
ఏసు క్రీస్తు మహా కృపా క్షేమము లే సదా మనందరికీ ఉచితం గా లభించినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు 🎉
@ChakravarthyChintha3 ай бұрын
వందనాలు బ్రదర్
@madasuravanaiah54733 ай бұрын
Prise the LORD brother joshi.దేవుడు నిన్ను తన పనిముట్టు గా వాడుకోనూటకు ఏర్పాటు చేసు కున్నారు.అందుకే మీరు బ్రతికారు దేవుని కృప.❤
@DeeplalDeepak3 ай бұрын
నేను కూడా ఆటో డ్రైవర్ ని దేవుని పేరట హైదరాబాదులో నేను ఇల్లు కట్టుకున్
@Krishnakumari-zn8rk3 ай бұрын
Justin chellaboina praise the lord pastor garu 🙏🙏🙏
@rodhetalluri47633 ай бұрын
Babu eppudu yela unnaru. Praise the Lord Brother
@mahipaljinna39633 ай бұрын
🙏🏼🙏🏼బ్రదర్ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక ఎన్ని ఆటంకాలు వోచిన దేవుడు నిప్రక్కన ఉన్నాడు దేవుని సేవలో బలంగా వాడబడుతున్నరు సక్ష్యలు పెడుతున్నారు దేవునికే మహిమ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@thadikondasolomonraj70993 ай бұрын
అల్లేలుయా ❤మీరు 👌 మీ సేవ చాలా గొప్ప ది. మీరు చేసే అనేకుల సాక్షము లు సత్యాన్వేషణ అనే నా 8:21 గ్రూప్ లో forword చేస్తున్నాను. మీరు దేవునికి అవసరం. సాతాను సర్పం మిమ్మల్ని ఏమి చేయడు. దైర్యము సేవలో ముందుకు సాగండి. సర్వశక్తి గల దేవుడు మీకు సదకాలం తోడు గా ఉంటాడు. ❤️
@RaniRani-ij9uo3 ай бұрын
Josh bradhar misashm super bradhar my pamly kosham prar cheyandi nnaperu rani plzz🙏🙏👏👏
@777-abc-o8f3 ай бұрын
Priese the Lord Ana
@thadikondasolomonraj70993 ай бұрын
దేవుడు దాచిన మేలులు ఇంకా ఎన్నో ఉన్నాయి. చూసే వారు ఈర్ష పడడం మాములే. God bless యు 👍Bro.
@chandra121873 ай бұрын
Praise the lord brother excellent testimony
@bale.nagendrababu15373 ай бұрын
బ్రదర్ దేవుడు చిత్తం జరిగిస్తాడు, మీ సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక
@vimalamathi89903 ай бұрын
,praise the lord brother god bless you
@jesuskalpanavocals3 ай бұрын
అవును బ్రదర్ అసలు మనం బ్రతికి ఉన్నాం అంటే అది దేవుడి కృప మీ సాక్షానికై దేవునికి వందనాలు 🙏🙏🙏
@Vasantha-b2u3 ай бұрын
దేవుని కార్యాలు మన ఊహకు అందనివి బ్రదర్,,,, దేవుడు కార్యం చెయ్యాలి అనుకుంటే దానిని ఎవరూ ఆపలేరు,,, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్యా మాత్రమే🙏🙏🙏🙏 మన యేసయ్యా ఘనత,, మహిమ,, కలుగును గాక,, ఆమేన్
@Vasantha-b2u3 ай бұрын
మా కుటుంబం కొరకు ప్రార్థించండి brother 🙏
@prasunaclara38723 ай бұрын
Very good testimony brother. 🙏God bless you. 🙌🌹
@Srilatha03 ай бұрын
Praise the lord brother God bless you nee saksham chala bagundi
@soldierofchrist04183 ай бұрын
వందనాలు 🙏🙏🙏బ్రదర్ మీ సాక్ష్యం చాలా గొప్పది మీ విశ్వాసం అంతకంటే గొప్పది... దేవుడు మీ పరిచర్యను దీవుంచునుగాక.. ఆమెన్ 🙏🙏🙏అశోక్ అవనిగడ్డ.
@yannamrajasekharreddy.74193 ай бұрын
ఇల్లు బాగుంది అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు
@Krishnakumari-zn8rk3 ай бұрын
Olivia ch praise the lord pastor garu 🙏🙏🙏
@karnakarna35543 ай бұрын
దేవునికి స్తోత్రం వందనాలు అన్నయ్య దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకొనును గాక
@shivajichinnnavanniekerk85563 ай бұрын
Anna vandhanalu. God bless you. Meru edidhachakunda matho panchukunttunnaru.samudramantha goppa Prema ma yesaiah Prema.
@maheshkusuma55733 ай бұрын
నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏
@maryarther98423 ай бұрын
Praise the lord
@swaranKumar-r4y3 ай бұрын
🙏🔥🔥🔥 our god is kind and loving god he will heal you right now . 🙏 AMEN
@kasalahema38323 ай бұрын
Exlent testimony brother అందరి సాక్షాలు మీరు మకు తెలియ పరుస్తారు... అన్నీ చాలా బాగుంటే మి సాక్షం exlent anti ,,,,u are wa lso true believer in jesus christ,,,👏👏👏
@kasalahema38323 ай бұрын
Mi videos nenu chala chusanu.....but e video thone subscribe chesukuna
@DevanaMuthayala3 ай бұрын
వందనాలు జోషి బ్రదర్ గారు
@mrs.b.vijayaprasad.tpt.b97013 ай бұрын
వందనములు నాయన jesus bless you joshi babu🎉😇😇
@rathanmatthewmerylin3693 ай бұрын
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ 10:16 నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము 10:22యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆయాశీర్వాదము ఎక్కువ కాదు. సామెతలు 10:16.22 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె . లూకా సువార్త18:1 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిప్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.౹ 1 పేతురు 5:6 యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్
@niranjini.pacchimala30963 ай бұрын
వందనాలు అన్నయ్యగారు
@rakshitharakshi68793 ай бұрын
Praise the lord very good and my god bless your family all 👍💖🎸😅 Jesus loves you very much amen
@kothapallidavidraju91863 ай бұрын
Praise the Lord!
@vijayakumari36323 ай бұрын
God bless you nana
@jesusesther3 ай бұрын
Glory to God 👏👏👏👏👏👏👏 mana devuniki samastham saadhyame🙏🙏🙏🙏🙏🙏🙏mi paricharyanu devudu inka deevinchunugaaka✝️ God bless you abundantly brother 💫
@parvathiparvathi46463 ай бұрын
🎉🎉😘😘👌👌💯💯🙏🙏❤❤✌✌yesappa 🤝🤝
@GuduriBhagyarekha3 ай бұрын
Praise the LORD Brother Devunikey mahima kalugugaka
@yeshovardhanvarma23443 ай бұрын
praise the lord brother🙏🙏🙏🙏🙏🙏🙏
@RaniRani-ij9uo3 ай бұрын
🙏🙏vandhannalu👏👏🙏🙏
@lathaps79282 ай бұрын
ప్రైస్ ద లార్డ్ బ్రదర్ దేవునికే మహిమ గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🙏🙏
@rajeshchakram50473 ай бұрын
Praise the Lord Joshi garu🙏
@reddiyyaakula84923 ай бұрын
Praise God praise God praise God devuniki mahima ghanataa prabhavamu kalugunu gaaka meeru inkaa devuni sevaloo inkaa vaadabadaali ameen
@sakinabibihisgraceteluguch74193 ай бұрын
Devunike Mahima kalugunugaka God bless you babu
@madeena27483 ай бұрын
God bless you 🙏🙏🙏🙏🙏🙏 you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Joshi thamudu
@KanteKante-gg3nv3 ай бұрын
Praisethelord
@pbaburao33143 ай бұрын
⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother..!!✍️ 🙏❤️🤝
@Munigaalasampoornamsampoorna3 ай бұрын
praise God🙏Aemen🙏glory to God🙏🙏🙏
@Jesus-kh3ro3 ай бұрын
Praise the Lord brother 🙏🙏🙏 devuniki Mahima kalugunu gaaka amen 🙏🙏🙏
@esthergogulamanda2443 ай бұрын
Praise the lord brother
@rajeswaritaluri313 ай бұрын
Praise the lord brother garu 🙏
@ViijayakumariNarra3 ай бұрын
Praise the Lord maa.. Glory to God o
@jasminemeena65823 ай бұрын
God is great amen brother very nice tastimoni Amen God bless you babu amen
@PrameelaBhupati-mz5us3 ай бұрын
Praise the Lord brother 🙏
@Lavanya-bn1fr3 ай бұрын
Prasie the lord brother
@Joelprince78933 ай бұрын
Yesayya meeku thoduga unnaru amen
@ganumalasuresh85723 ай бұрын
బ్రదర్ జోషి గారు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్లి సాక్ష్యాలు చేపిస్తున్నందుకు నీకు వందనాలు ఏసుప్రభు నమాము లో వo ద నా లు
@samisami-kd6fq3 ай бұрын
నీవు చెప్పింది కరెక్ట్ తమ్ముడు
@NagaRaju-zq2pe3 ай бұрын
ఇదే సాక్ష్యం బ్రదర్ నాది కూడా..... దేవుడికే మహిమా....
@Logosprayerfellowship_3 ай бұрын
దేవుని కృప పరిశుద్ధులకు తోడై యుండును బ్రదర్
@lalitham70093 ай бұрын
Praise The LORD 🙏🙏🙏
@KotiSwarnalatha-is3kl3 ай бұрын
Praise the lord brother God bless you nanna
@prami0113 ай бұрын
Praise The Lord. God blessed you abundantly. Great testimony.
Vandanalandi brother joshi garu mee message bagundi 👍🎉
@princegowd37393 ай бұрын
Praise the lord bro
@Krishnakumari-zn8rk3 ай бұрын
Ch yesuratnam praise the lord pastor garu 🙏🙏🙏
@mvmmovevithme99133 ай бұрын
Dhevuniki mahima kalugunu gaaka
@ballipallisrinivas64223 ай бұрын
బ్రదర్ జోషి గారు మీరు ఒకరోజు తెనాలి రావాల్సి ఉంటుంది. వందనాలు బ్రదర్
@brotherjoshi28763 ай бұрын
Sure 👍
@hepsyanandeda92753 ай бұрын
OUR GOD IS GREAT may god bless you brother Hepsy anand from Kuwait 🇰🇼
@johnny3963 ай бұрын
Amen hallelujah 🙌 thank you Jesus 🙏🙏🙏
@bro.ebenezer97603 ай бұрын
యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును ఆమెన్ బ్రదర్ ప్రైస్ ది లార్డ్ ఏమి తిందుమా ఏమి త్రాగుదమ ఏమి ధరించుకుందామా అని చింతింపుకుడి మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకుడి అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడును కాబట్టి దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తున్నాడు కావున నేను కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు దీవిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక దేవుని చిత్తం అయితే నా సాక్ష్యము మీతో నేను పంచుకుంటాను కొంచెం టైం పడుతుంది బ్రదర్ సమయం వచ్చినాక కలుద్దాము బ్రదర్.
@vinjamurijhansisubhashini79873 ай бұрын
Adbutham brother
@JanakiBhaskar-c9i3 ай бұрын
Devunni nammina varinini ayana eppudu viduvadu... Edabayadu.... Amen.... Brother mimmalni kada jesus kapadaru... 💗