పాప్ కార్న్ మొక్కజొన్న సాగుతో పక్కాగా లాభం || Success Story of Popcorn Farming || Karshaka Mitra

  Рет қаралды 11,717

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

#agriculture #farming #farmer #agri #karshakamitra #popcorn #cornfarming #maize #maizefarming #popcorncultivation #corncultivation #farmlife #popcornbucket
పాప్ కార్న్ మొక్కజొన్న సాగుతో పక్కాగా లాభం || Success Story of Popcorn Farming || Karshaka Mitra
పాప్ కార్న్ మొక్కజొన్న సాగు రైతుకు లాభాల పంట పండిస్తోంది. ఎకరాకు 4 నుండి 6 టన్నుల దిగుబడి రావటం, టన్నుకు 20 వేల ధర లభించటం అనేది రైతుకు కలిసొచ్చే అంశం. పాప్ కార్న్ ను రైతుకు నేరుగా మార్కెట్ చేయలేడు. వివిధ కంపెనీలు బైబ్యాక్ ఒప్పందాలతో ముందుకు రావటం అనేది రైతుకు ప్రోత్సాహకరంగా వుంది. ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, పోతురెడ్డిపల్లి గ్రామ రైతు తాళం భాస్కరరావు ఏకంగా 12 ఎకరాల్లో పాప్ కార్న్ సాగుచేసి మంచి ఫలితాలు సాధించారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాప్ కార్న్ సాగు వివరాల కోసం
వాసు
నూజివీడు
ఏలూరు జిల్లా
సెల్ నెం : 9100449902
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
Join this channel to get access to perks:
/ @karshakamitra
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Пікірлер: 32
@returukarimulla4485
@returukarimulla4485 7 ай бұрын
Sir nenu forming chesatnu pop corn di, but delars yevaro please comment
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu 8 ай бұрын
రైతు చెప్పింది నిజమే, కానీ విత్తనం అనేది సరైన విత్తనం రాకపోతే రైతు కచ్చితంగా నష్టాలు వస్తాయి ఈ సంవత్సరం మా గ్రామంలో జరిగింది అదే పాప్కాన్ సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా తేడా వస్తే మూడు నెలల పంట కాలాన్ని నష్టపోతారు పెట్టిన పెట్టుబడి కూడా సరిగ్గా రాదు రైతులు కాస్త జాగ్రత్తగా ఉండండి
@chavvasrilakshmipriya8866
@chavvasrilakshmipriya8866 Ай бұрын
Memu yesterday vesamu Sir
@Mohanraodharavath-ro1ji
@Mohanraodharavath-ro1ji 7 ай бұрын
Kariflo a leka rabbilona popcorn appuduvesukovali
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 8 ай бұрын
Good information sir 👍
@KarshakaMitra
@KarshakaMitra 8 ай бұрын
Thank you
@gudavallimuralimohan1424
@gudavallimuralimohan1424 8 ай бұрын
Nice interview. Superrrr
@KarshakaMitra
@KarshakaMitra 8 ай бұрын
So nice of you
@marrapumadhusudanarao106
@marrapumadhusudanarao106 8 ай бұрын
Good videos channel good information
@KarshakaMitra
@KarshakaMitra 8 ай бұрын
Thank you
@venkatareddygandra5207
@venkatareddygandra5207 8 ай бұрын
Supper nice
@KarshakaMitra
@KarshakaMitra 8 ай бұрын
Thank you so much
@sncreations3355
@sncreations3355 8 ай бұрын
మీ కర్షక మిత్ర ఛానల్ ద్వారా చాలా మంది రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది
@KarshakaMitra
@KarshakaMitra 8 ай бұрын
Thank you
@marrapumadhusudanarao106
@marrapumadhusudanarao106 8 ай бұрын
Good information sir
@KarshakaMitra
@KarshakaMitra 8 ай бұрын
Thank you
@returukarimulla4485
@returukarimulla4485 7 ай бұрын
Company details aina pettandi please
@MRROrganics-ly9vf
@MRROrganics-ly9vf 8 ай бұрын
Excellent story
@KarshakaMitra
@KarshakaMitra 8 ай бұрын
Thank you very much
@Bhagasamvenugopal8573
@Bhagasamvenugopal8573 8 ай бұрын
Prasthutham 7000 kiontall
@arvasrikanth1666
@arvasrikanth1666 8 ай бұрын
Riya jila
@mandavasasank3862
@mandavasasank3862 Ай бұрын
Raithu contact number patande
@badineedimalleswararao2996
@badineedimalleswararao2996 8 ай бұрын
Farmer number plz sir
@KarshakaMitra
@KarshakaMitra 8 ай бұрын
Please watch description
@nageswararareddynrphysics2124
@nageswararareddynrphysics2124 2 ай бұрын
Good morning sir can I get former phone number About myself I am physics lecturer I have been working as IIT and JEE I m intrested in farming
@KarshakaMitra
@KarshakaMitra 2 ай бұрын
Check description
@ppunyavathi-we4nt
@ppunyavathi-we4nt 8 ай бұрын
Famer ph send chayandi
@marrapumadhusudanarao106
@marrapumadhusudanarao106 8 ай бұрын
Buy back... company marketing.. contact number sent chyandhe sir
@KarshakaMitra
@KarshakaMitra 8 ай бұрын
Please watch address in description
@icantintrestgirls9000
@icantintrestgirls9000 8 ай бұрын
Where are you from
@venuevenue9478
@venuevenue9478 Ай бұрын
Please send me phone number come to you sir
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 10 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 126 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 7 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 10 МЛН