ఆ మహాతల్లి ని గుర్తు కు తెచ్చుకుంటే ఒళ్ళు పులకరించి కళ్ళు చెమరుస్తాయి.. నా దేశం ఎంత గొప్ప వాళ్ళను కన్నది....
@gayathrisonti31085 ай бұрын
నమస్కరించటం తప్ప ఇంకేమి చేయగలను? ఆ కలియుగ అన్నపూర్ణ కి త్రికరణశుద్ధి తో🙏🙏🙏
@jagadeeshvdr23557 ай бұрын
రేపు నేను ఉద్యోగ రీత్యా లంకల గన్నవరం వెళ్తున్నాను యాదృచ్చికంగా ఈ వీడియో చూస్తున్నా.. తప్పకుండా డొక్కా సీతమ్మ గారు నివసించిన ఇంటిని దర్శించే ప్రయత్నం చేస్తాను🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః🙏
@Yourscutieagastaya7 ай бұрын
మా ఊరు అమలాపురం... లంకల గన్నవరం కి దగ్గర.. ఆవిడ తిరిగిన ఊరికి దగ్గర్లో నేను పుట్టడం నా అదృష్టం. ఆవిడ ఉన్న ఆ ఇల్లు చూసాను 🙏
@padmaa99437 ай бұрын
డొక్కా సీతమ్మ గారు చరిత్ర చిన్నప్పుడు స్కూల్ ఏజ్ లో తెలుగు బుక్ లో.చదువుకున్నాం ,ఆ మహనీయ వ్యక్తిత్వం గురించి చాలా బాగా తెలియచేసారు ధన్యవాదాలు గురువుగారు
@ompathiraju4 ай бұрын
డొక్కా సీతమ్మ గారి భక్తుల్లో ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు డొక్క సీతమ్మ మనందరికీ స్ఫూర్తి
@UMAMAHESHPOLEPALLI7 ай бұрын
డొక్కా సీతమ్మ గారీ చరిత్ర మీ నోటనుండి వినడం చాలా ఆనందముగా వున్నది❤
@nareshchintha_4 ай бұрын
ఇలాంటి మహా తల్లి పేరు మీద శాశ్వత అన్నదానం పథకం ప్రారంభించాలి.......
@SubbaLakshmi-y9t7 ай бұрын
గురువు గారికి నమస్కారం మేము కూడా మేము కూడా చిన్నప్పుడు డొక్కా సీతమ్మ గారి గురించి చదువుకున్నాము ఆవిడ గురించి మీరు చెప్పడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది డక్కా సీతమ్మ గారి గురించి సంతోషం
@Studyrulestheworld7 ай бұрын
నాకు అన్నయ్య లేరు అనుకోకుండా మీరే అన్నయ్య లాగా భావిస్తున్న. రోజూ మీ గొంతు నేను కచ్చితంగా వింటాను. మీరు చెప్పింది పాటిస్తాను. నేను చాలా కష్టం లో ఉన్నప్పుడు అర్జున కృత దుర్గా స్తోత్రం చదివాను. నాకు మంచి ఫలితాలు వచ్చాయి. ధైర్యం కూడా వచ్చింది. అమ్మవారే నన్ను అడుగడుగునా కాపాడుతుంది. ఇప్పుడు అపరాజిత స్తోత్రం చదువుతున్నాను. మా పిల్లలు ,నా భర్త మేమందరం మంచి పోసిషన్ లో ఉండాలని చేస్తున్నాను. నాకు మంచి రిజల్ట్ వస్తుంది. విష్ణు సహస్ర నామం ఏమో అనుకున్నా కానీ చాలా చాలా గుడ్ రిజల్ట్ వస్తుంది. దేవుడు నాకు ఉపాధి చూయిస్తున్నాడు. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ🙏
నా పుట్టిల్లు గన్నవరం పక్కనే ఉన్న మునిఖండ @ ముంగండ గ్రామం.... విన్నాను చిన్నప్పటి నుండి ఆమె గొప్పతనం... కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయలేదు అండి... ఇకపై ప్రయత్నం చేస్తాను అండి 👍🏽... అన్నం ఒక్కటే కదా కడుపు నిండి చాలు అనిపించేది.... అన్నదానం చేసే ప్రతీ ఒక్కరికీ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@parthasri36357 ай бұрын
గురువుగారు దయచేసి,,,ఇలాంటి మహానుభావుల చరిత్ర తెలిపి మా జన్మలు కృతార్థం చేయండి,,,😊
@Studyrulestheworld7 ай бұрын
అన్నయ్య గారికి నమస్కారం. మీరు చెప్పిన మాటలు వింటుంటే నేను అందులో లీనమై పోతుంటను. డొక్కా సీతమ్మ గారి గురించి చెపుతుంటే ఎన్ని సార్లు అయిన వినాలనిపిస్తుంది. నాకు కూడా అన్నదానం చేయటం అంటే చాలా ఇష్టం. నాకు ఉన్నంతలో అన్నదానం చేస్తుంటాను. నాకు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఏదో ఫలితం వస్తుందని చేయటం లేదు. మనలో ఏ కల్మషం లేకుండా, ఎదుటి వారు ఆకలితో ఉన్నారని గ్రహించి వాళ్ళను విసుగుకోకుండ అన్నం పెట్టాలని న అభిప్రాయం. కానీ నేను అనుకోలేదు నేను పెట్టిందానికి 100 రేట్ల కంటే ఎక్కువనే ఫలితం వచ్చింది అన్నదానం వల్లనే అనిపిస్తుంది నాకు. నా భర్త కూడ చాలా మంచి వ్యక్తి. భార్య , భర్తలో ఏదో ఒక గుణం కలవాలని అంటారు కదా ఈ విషయం లో మేమిద్దరం కలిసాం. ఇలాంటి వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి పిసినారి వ్యక్తి నాకు దొరికి ఉంటే నేను చాలా భాద పడేదన్ని.. 🙏
@boddusurya7 ай бұрын
I wish you uninterrupted Anna danam from you.
@thotamahesh66537 ай бұрын
ఈ వీడియో చూశాక నా మనసు ఎంతో ఆనందంతో పులకరించి పోయింది ధన్యవాదాలు
@rajudxn17 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే డొక్కా సీతమ్మ గారి గురించి ప్రస్తావన తేస్తారు.. భోజన పథకానికి కూడా ఆ మహా తల్లి పేరునే పెడతాను అని అన్నారు... 🙏🇮🇳🚩🕉️
మీరు చెప్పేది వింటుంటే ఆ అమ్మగారి విందుభోజనం తిన్నట్టు ఉంది
@chandrasekhar-jf8fc7 ай бұрын
ఈ మహాతల్లి గురించి విన్నతరువత నాకొక ఆలోచన వచ్చింది మా ఇంట్లో గానీ మా బందువుల ఇంట్లో గానీ పెళ్ళి జరుగుతున్నప్పుడు అన్నదానం చేసేలా ఒప్పిస్తాను.కుదిరితే వదువరుల చేత వడ్డింప చేస్తాను.
@SureshBabu-mr1dm7 ай бұрын
❤❤❤ అద్భుతం ఇలాంటివి తెలియడం వల్ల ఆధ్యాత్మికత అనేది ఏంటి దానం ఎలా చెయ్యాలి అనేది అర్థం అవుతుంది . చాలా చాలా ధన్యావాదాలు అన్నగారు.
@suneethatadi80627 ай бұрын
మాది కోనసీమ మీ వీడియో ద్వారా మేమంతా ధన్యులమని అనుకుంటున్నాను, ఆ మహనీయురాలు నడిచిన, జీవించిన ప్రాంతం గురించిన విషయాలు మాకందరికీ అందించిన అన్నగారికి నమస్కారం 🙏🙏
@rajarajeshwari13917 ай бұрын
అద్భుతః అన్నయ్య చాలా చాలా బాగుంది నిత్య జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర డొక్కా సీతమ్మ తల్లి 🙏🏿👌👏👏👍🙏🏿🙏🏿🙏🏿🍇💐❤️🍉🍍👍🙏🏿🙏🏿
@kondarameshbabu75447 ай бұрын
నేను కూడా ప్రాథమిక స్థాయిలో డొక్కా సీతమ్మ గారి పాఠం చదువుకున్నాను. 🙏🙏🙏
@jagadeeshyadav88246 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః
@kannadeepikaparuchuri52016 ай бұрын
మీ మాటలు వింటింటే నా ఒళ్ళు పులకరించి పోతుంది... వింటున్న అంత సేపు.... 🙏🙏🙏
@prudvigottumukkala89797 ай бұрын
సాక్షాత్ కాశీ అన్నపూర్ణమ్మ ma Dokka సీతమ్మ తల్లి 🙏🙏🙏...
@brahmeswarinemalikonda72887 ай бұрын
ఊహ కి కూడా అందని దానగుణం, నమస్కారం డొక్కా సీతమ్మ తల్లి
@AE-lw6rm7 ай бұрын
నా కథ కూడా, ఇదే కానీ కొంచం డిఫ్రెంట్. మా స్వంత వల్లే నన్ను, చాలా దూరం (అంతర్ జిల్లా బదిలీ) చేసారు. అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి, నాకు ఏమి వద్దు కొంచం అన్న పెట్టమ్మ అంటే, నేను వెళ్ళతటానికంటే ముందే, కాంట్రాక్టు teacher, family తో షిఫ్ట్ అయ్యారు. మనుసు మారాగానే, వర్కర్ ఫ్యామిలీ స్కిఫ్ట్ ఐయే చాలా బాగా చుసుకున్నారు. 6 నెలల తరువాత నా ఇంటికి దగ్గర లో కి వచ్చాను. అమ్మ ఆశీర్వాదం. వారికి మంచి జరగాలి. శ్రీ మాత్రే నమః
@santhikumarig46157 ай бұрын
గురువు గారు మీరు చెప్పినది నిజమే మేము పాఠంలో చదువుతున్నాను.మరలా మాకు గుర్తుచేసారు.❤ ధన్యవాదాలు 🙏
@HarishMunige-cm9lb7 ай бұрын
నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ జీవతం ఎందుకు అని ఆకలి తొ అలమటించే వారు ఇప్పటికీ ఉన్నారు వారి ఆకలి తీర్చి ఈ జీవితం సార్థకం చేసుకోవచ్చు కద అని కానీ నేను అనుభవించేది పేదరికం ఎలా చేయగలను అంతటి గొప్ప అవకాశం ఉండాలి అంటే ఆ యొక్క నారాయణుడి అనుగ్రహం ఉండాలి ఆ తల్లి అంత కాకపోయినా నాకు తోచిన స్థాయిలో అన్నదానం చేస్తాను ఓం నమో నారాయణాయ
@nirmaladevi-bq7py7 ай бұрын
ఎంత గొప్ప మహ నీయురాలు గురించి చెప్పారు ధన్య వాదములు గురువు గారు
@suvarnarajusali3 ай бұрын
డొక్కా సీతమ్మ గారు. తూర్పుగోదావరి జిల్లా కి. దేవుడు పంపించిన. గాడ్ గిఫ్ట్
@srinivasaraog47557 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః చిన్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకం లో డోక్క సీతమ్మ గారి మహనీయత కొంత వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు గురువు గారి ద్వారా ఆ మహనీయురాలి గురించి తెలుసుకొనే మహద్భాగ్యం కలిగింది. ఆమె సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ అంశె. అన్నదానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరి లో ఆకలి అనే అగ్ని ని చల్లార్చి ఆకలి అన్నవారికి ప్రేమతో కడుపు నిండా షడ్రసపేత భోజనం తో వారిని తృప్తి పరచి తద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది ఆదినారాయణుని చేరిన మహనీయరాలు సీతమ్మ గారి గురించి వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు..
@kondarameshbabu75447 ай бұрын
నేను పాఠశాల స్థాయిలో డొక్కా సీతమ్మ గారి గురించి చదివింది చాలా కొంచెం, మీరు డొక్కా సీతమ్మ గారి చరిత్ర చెప్పాక తెలియకుండానే కళ్ళల్లో ఆనందభాష్పాలు, మనసంతా తెలియని ఆనందం అనుభూతిని పొందాను. గురువు గారికి శతకోటి వందనాలు.
@Lakshmibhavanigadipadu7 ай бұрын
గురువు గారు నమ్మస్కారం 🙏 అయ్యా రామదాసు సినిమాలో ఒక ముస్లిం వ్యక్తి ఉన్నారుగా.. ఆ విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది.... తెలియపరచండి అనీ కోరుకుంటున్నాను.❤
@viswes38444 ай бұрын
Pawan kalyan garu dokka sithamma gari gurinchi aayana speech la lo chepthunte evaru eevida anukunna.. Iroju mee valla dokka seethamma gaari gurinchi telusukunna 🙏
@surakumar47 ай бұрын
2days back dokka seethamma gari gurinchi videos chusanu. ee roju aa ammagaari gurinchi meeru chepthunnaru 🙏🙏🙏
@raviarjunkoppisettil31367 ай бұрын
నేను ఆవిడ ఇంటికి వెళ్ళాను. కాని అప్పుడు ఆ ఇంటి తాళం వేసి ఉంది. ఆ ఇంటి వెనుక ఆవిడ వాడిన బావి ని చూసి వచ్చాను. ప్రస్తుతం అక్కడ ఎటువంటి అన్నదానం కార్యక్రమాలు జరగడం లేదు.
@jspstaldgameshacksandfacts38007 ай бұрын
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు 1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు . 2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు? 3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ? 4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ? 5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు గురువు గారి పాదాలకు నమస్కరం
@HINDUSTAN4EVER7 ай бұрын
same doubts
@subramanyamdarbha62637 ай бұрын
Garikapati vari videos meru urgent ga chudalandi meeu.. inni doubtsa.. mansporthiga chadvndi 1st doubts tho lasu
@satyanarayanamurthychakka36554 ай бұрын
మేము తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం వాళ్లం. మేము డొక్కా సీతమ్మ గారి గురించి విన్నా. కానీ మీరు ఆనేక విషయాలు అద్భుతంగా చెప్పారు. మీకు ధన్యవాదములు. మీరు మీ ఫోను నెంబరు దయతో ఇవ్వండి. బెంగుళూరు వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మీకు నమస్కారములు. 💐🙏
@santhipriya31437 ай бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@ramalakshmimeesala46746 ай бұрын
Andhra ప్రజలు ప్రతి రోజు స్మరణ cheyalasina తల్లి 🙏🙏
@PalaparthiSivaSankaraPrasad7 ай бұрын
🕉🔱🕉🇮🇳👏🙏 మాన్య మహోదయి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి దివ్య మంగళ స్మృతికి మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామం పరికల్పయామ్యహమ్|| ఇంత విలువైన సమాచారము మాకు అందించిన మీ శ్రీపాద శ్రీకమలాలకు మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామమ్ పరికల్పయామ్యహమ్||
@lalithaperi64887 ай бұрын
డొక్కా.సీతమ్మగారి గురించి కొంత తెలుసును.ఆ మహనీయురాలి గురించి ఎన్నిసార్లు విన్న వినాలనే అనిపిస్తుంది..కానీ ఆవిడ శరీరం విడిచి పెట్టేటప్పుడు జరిగిన అద్భుతం.తెలియదు..వివరించినగురువుగారికి ధన్యవాదాలు.
@RameshgoudGollapalli6 ай бұрын
అన్నపూర్ణ మాత కి జై సీతమ్మ మాత కి జై🙏👏🚩💐
@pvsrinivasarao88387 ай бұрын
పక్క వూరిలోనే వుంటున్నా ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలీలేదు.నమస్కారం
@ulisikalyan99687 ай бұрын
నమస్కారం గురువు గారు🙏. మాది కోనసీమ .. ఇంతటి గొప్ప మహానియురాలు గురించి క్లుప్తంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏🙏
@Ram_talks7 ай бұрын
గురువు గారు, నర్మద నదీ పుష్కరాల(01-may-2024 to 12-may-24) సందర్భంగా నర్మద నదీ గొప్పతనం - పరిక్రమ - దత్త సంప్రదాయం తో నర్మద నదీ అనుబంధంపై కొన్ని వీడియోలు చేయగలరని ప్రార్థన. జై శ్రీగురుదత్త🙏
@pvsr45837 ай бұрын
గురు ప్రణామములు . 🙏🙏🙏. మహా తల్లి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి గురించి మీరు చెప్పడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్యనే డొక్కా సీతమ్మ గారి ఇంటిని దర్శించి వచ్చేము. ఆ మహా తల్లి ఇంట్లో ఆవిడ చిత్రపటం చూసి నప్పుడు, ఇప్పుడు మీ వీడియో చూస్తున్నప్పుడు కల్గిన ఆనందం వర్ణనాతీతం. ఆవిడ జీవిత చరిత్ర ఒక పాట్యంశంగా వస్తే బాగుంటుంది అని ఆశిద్దాం . 🙏🙏🙏
@h.v.s.s.ramamohan56567 ай бұрын
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. అది సహజం. కానీ అందులో మనం లేదా నేను కూడ ఉండాలి అనే "కించిత్" స్వార్థం అనేది కూడ లేకుండా అందరూ బాగుండాలి అని మాత్రమే నిత్యం తలపోసి తాను నమ్మిన పనినే దైవం (duty is God)గా భావించి దాని ద్వారా ఆత్మోన్నతిని (అంటే మనలోనే ఉన్న భగవంతుని ఎదురుగా చూడడం అనుకోండి ఎలాగంటే ఉదాహరణకు మన(లో)ని మనం(దైవాన్ని) అద్దంలో చూసుకొన్నట్లు)సాధించిన మహా సాధ్వి ఆమె. అటువంటి వారే నిజమైన అరుదైన గొప్ప కారుణ్య మూర్తులు మరియు కారణజన్ములు. 🙏🙏
@sonnabheemesh73667 ай бұрын
Guruvu garu miru chesy video lu chusthu untey eantho santhoshamga untuntundhi . Inka marenni vishayalu cheppey shakthini ah devudu miku prasadhinchalani korukuntunnanu...🙏🙏🙏
@nmgodavarthy36807 ай бұрын
డొక్కా సీతమ్మ గారు ఆవిడ. మహాత్మురాలు 👏👏👏👏👏👏👏👏
@ramalakshmipeddireddi20387 ай бұрын
ప్రేమే దైవం ప్రేమే శక్తి 🙏❤️
@umamaheshmodem90877 ай бұрын
అద్బుత విషయం తెలిపినందుకు దన్యవాదాలు గురువు గారు
@ritantareprises79677 ай бұрын
సీతమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏర్పాటు చెయ్యడానికి కుదిరితే ఓ పెయింటింగ్ ఇవ్వాలని అనుకున్నాను ఎప్పటికీ ఆ అవకాశం వస్తుందో .
@rarajupspk4 ай бұрын
Pawankalyan garu cheppadam valla mana telugu rastrallo ekkuva mandiki dokka seetamma gari gurinchi telisindhi including me Aa mahathalliki paadhabivandhanalu 🙏🏻🙏🏻🙏🏻
@s.v.l.nreddy42867 ай бұрын
గొప్ప మానవతా మూర్తి 🙏 డొక్కా సీతమ్మ గారు.
@saimurali68497 ай бұрын
I can't resist myself to comment , especially pictures Re so lively. They look like the original ones that portray the timline and culture of that period without any flaws. . I would like to call your graphic designer as బ్రహ్మ......thank you so much 2 both of u for everything
@CommonManVoice7 ай бұрын
మీ వీడియొ ప్రభావం తప్పకుండా ఉండి ఉంటుంది. రాబోయే అన్నా కాంటీన్ లకి అన్నపూర్ణమ్మ తల్లి డొక్కా సీతమ్మ గారి పేరుని కూడా చేరుస్తున్నారు .. అది ఆ తల్లి సేవా తత్పరతకి ఓ చిన్న అణుమాత్రపు గుర్తింపు. 🙏🙏🙏
@santoshdasoji24267 ай бұрын
Happy to see this video back!! ❤❤❤
@NAGARAJUMORA-wq6qi3 ай бұрын
Dokka Seethamms was really great person in India
@Ramakrishna.16174 ай бұрын
ఆ తల్లి మంచి మనసు గలది. 🙏🙏🙏
@ytnaiduyadlapalli74303 ай бұрын
తూర్పు గోదావరి జిల్లాలో పుట్టినందుకు గర్విస్తున్నాను.
@KalyaniMalladi-o3u7 ай бұрын
Mee lo unna aa paramathma ki ma hrudayapoorvaka namaskaramulu . Meeru Mee videos lo Pette photos Chaala saampradayamga untayyi . Adhi Chaala Chaala nacchuthundi . Modern people vi photos /foreigners vi pettakunda. Meeru cheppe adhyathmikamaina stories ki correct photos Pedthunaru . Chaala Santosham ga untundhi naku 🙏🙏
@AbhiramReddy25467 ай бұрын
Sreenivas Guruvu gariki shathakoti vandanalu. We are blessed to have you. I became your follower, slowly improving my lifestyle and understanding towards universe. Yes, many ways to reach God.
@SaiKiran-ri5hc7 ай бұрын
E history gurinchi chaala wait chesa ippudu dorikindi😊😊
@lakshmipriya40354 ай бұрын
Guruvu garu 🙏 A Thalli Peru vinnanu kani a Thalli gunchi Teliyadhu Mee valla A Thalli gurinchi telusukunna Guruvu garu A thalli manchi Vishayam lu teliyajesaru Dhanyavadalu 🙏🙏🙏🙏 ,,,Amma meru e kalam lo untey yentho mandhi akali tiredhi 🙏meru malli puttali ani Devuni vedukuntunna amma 🙏🙏🙏
@SrinivasGoriparthiАй бұрын
Thanks for bringing unknown history of Amma, I did not know this much before seeing this video.
@negangadhargoud12847 ай бұрын
అరుణ చాలా శివ 💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💯💯💯💯💯💯🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏
@nikhilvchintu13367 ай бұрын
Great to know about poojyulu Seethamma garu. Thank you guruji for presenting a great video🙏
@HariOm_1546 ай бұрын
హమ్మయ్య మళ్లీ పెట్టారు ఈ వీడియో ఎప్పటి నుండో చూస్తున్న మళ్లీ పెడతారేమో అని ధన్యవాదాలు గురువు గారు, అలాగే సొరకాయల స్వామి వీడియో కూడా దయచేసి పెట్టండి మళ్లీ 🕉️
@snlkmrify7 ай бұрын
Thanks for uploading this video again
@Maaance7 ай бұрын
గురువు గారూ నేను మిమ్మల్ని అడగడానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ నాకు మీ ఇమెయిల్ దొరకలేదు దయచేసి మీరు మీ ఇమెయిల్ తెలియజేయగలరు
@arunasrigandhaallinone81587 ай бұрын
డొక్కా సీతమ్మ గారి పాదారవిందములకి 🙏🙏🙏🙏🤗
@chaithanyalakshmi2589Ай бұрын
Chaala baaga chepparu chaganti garu gurtuku vacharu entati kaarana janmaraalu seetamma talli life okasaraina darsinche bagyum AA devudu naaku kaliginchaalu
Amma dokka seethamma thalli naku kuda annadanam chesentha goppa varam ivvu thalli .nuv varamuste gannavaram lo ne intlo ne malli annadanam cheyalanundi thalli .
@tejaswisusarla9987 ай бұрын
ఆ మహనీయురాలి గురించి మీ నోటంపట వినడం మా అదృష్టం... 🙏🙏🙏🙏🙏🙏🙏
@NakkaIndrani6 ай бұрын
బంగారు తల్లి డోక్క సీతమ్మ గారు 🙏🙏🙏
@chetanaschinna7 ай бұрын
Naku Pawan Kalyan gari valla Dokka Seetamma gurenchi telisendi!!! Mahathalli🙏🏼
@subbareddykonala25407 ай бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@n.venkataramana90437 ай бұрын
A geat legend. Every one should tell her stories to their children.
@VanuGopal-n6f4 ай бұрын
E.roju.dokka.sitama.gari.jevita.charitra.vini.chala.santosh.aindi.swamy.🌹 jai nanduri srinivasa.swamy🌹jai.pawankalyan🌹🙏🌹
@chinnipanakala51987 ай бұрын
7th class lo undhi డొక్కా సీతమ్మగారు gurinchi nenu ma abbai ki teaching chese appudu chusa
@arunakumari70517 ай бұрын
Namaskaram guru garu🙏. Mee videos chusthe maaku entho anandam inka prothsahani is istayi andi. Inta manchi vishyalanu teli chestunaru. Meeku koti koti Namaskarallu.
@durgalakshmisaraswathi58477 ай бұрын
అన్నపూర్ణమ్మ దేవి blessings thó పుట్టడం వల్ల ,.వారణాసి అన్నపూర్ణ తల్లి ..మన తెలుగు statés kí వచ్చారు RÍP,.,rest íñ peace,..tàllí
@mithilarids7 ай бұрын
Sir, I feel blessed to listen to this and I am so thankful to you for sharing your divine knowledge with us. You are a blessing in my life. No words of thanks is enough to convey this feeling. Still , thank you very much . Sri mata bless you with eternal knowledge and peace. Sri mathre namah
@civilashokkumar2827 ай бұрын
Prasent dokka settamma gaari family ee maha karyaanni nirvahistunnaru. Vaariki funds problem s unnai. Mana channel tarupuna emina cheddam guruvu garu.
@hemavasamsetti81137 ай бұрын
Ma dhi p . Ganavaram guruvu garu akada putadam chala adrusttam chesukunamu sita amma gari ki 🙏🙏🙏
Ninamganaa.. Namaskaralu andi🙏 meeru continue chesthunara amma laga
@pramilachitta91146 ай бұрын
This is a great work you are doing. We're getting enchanted by your speech and deliverance of such great happening in India makes us believe more and more the wonders of God and what humans can do to Humanity. This story is so wonderful and you are so Blessed and we also get the feeling of being Blessed and the Strength to live happily even in times of despair. Thank you very much. We're Blessed. Continue to enlighten us. Jai Stream!!
@pramilachitta91146 ай бұрын
JaisreeRam.
@balatripurasundari89235 ай бұрын
Amma meeru adavallu andariki adarsam
@sravanikrishna16067 ай бұрын
ఆవిడ అన్నపూర్ణ అం శ 🙏
@padmavathikamapanthula4917 ай бұрын
🙏🏻ధన్యవాదాలు సర్
@shanthasrinivas22007 ай бұрын
Jai shree Ram Jay Sita Ram Namaste Srinivas sir meeru cheputhunte sakshath Dokla sithammavari daggare unnatlanipinchindi sir meeku maa hruthpurvaka shathakoti pranamalu dhanyavadamulu kruthagnathagalu sir 👏👏👏👏🌟🤗🤗
@thotamsettyrameshsai57457 ай бұрын
గురువు గారు మి తో మి PROMPT ENGANEER పోటీ పడుతూ A I GRAHICS ను పండిస్తూ ఉన్నాడు
@xyz-uk5wp7 ай бұрын
Excellent admin team and team work. Thanks for keeping the original video. Adding colourful pictures and especially map is good. And Srivani so cute 🤗😘 Keep the original videos I request. I have seen this years ago. Mother Teresa's quote If you can't feed hundred poor people feed just one. My favourite. గుడి దగ్గర చిన్న హోటల్స్ లో ఒక ప్లేట్ ఇడ్లి 10 or 15 రూపాయల కు వస్తుంది. మనం తినే హోటల్స్ కంటే చాలా తక్కువ. ఒక్క plate ఇడ్లి కొని అక్కడ బిక్షం వాళ్ళకి ఇస్తే ఆనందం గా తీసుకుంటారు. ఒక చిన్న idea అంతే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Thank you.🙏🏻🙏🏻🙏🏻
@madhannookala66917 ай бұрын
Anukunda e Vedio chusa andi..e roju date April 28 , Seethama garu devuni lo kalisina roju
@chandrasekharmandagondi76927 ай бұрын
రోజు రోజుకీ పతనమై పోతున్న ఈ సమాజంలో మీ లాంటి వారి కృషి అభినందనీయం..
@jaisaimaster1157 ай бұрын
Edi may be 2018 lo ne video kada tammudu. mid 2018 lo nenu chala manasikanga krungipoi unnapudu first time meru post chesina sundarakanda anni rojulu cheyali anna vedio chusanu. ede voice tho ... appatinundi me video chudi anni pujalu neruchu kunnananu. Me attract chesina vishyam amitante meru Sai Leelamrutam lo ni Radhakrishna gari abbai ani. Anduke a time master garu me video chupinchi na cheta pujalu cheincharu. master gari books anni chaduvutuntanu. starting lo me voice ki appati vedios lo me voice chalaa change undi. nenu chusina me first video ni rupam and voice marchipolenu tammudu.