ఏం పాపం చేశామో..అన్నకు నాకు ఇద్దరికీ కళ్ళు లేవు.Blind Singer Ravi తమ్ముడు గంగాధర్ తో..

  Рет қаралды 610,141

Village Tv

Жыл бұрын

ఏం పాపం చేశామో..అన్నకు నాకు ఇద్దరికీ కళ్ళు లేవు.Blind Singer Ravi తమ్ముడు గంగాధర్ తో..
#viral
#blindsinger
#telugusinger
#korutlaganeshidols2023
#jagtial #jagtial #kondagattu
#Balagamsongs
#trending #historicalplace #youtubeshorts
#2023 #balagammovie#song #songs #songwriter #singersongwriter #newsong #bestsong #favoritesong #lovethissong #coversong #songket #songoftheday #songlyrics #lovesong #songwriting
---------------------------------------------------------------------------------------
మన ఈ విలేజ్ టీవీ ద్వారా తెలంగాణ కళల్ని, కళాకారుల్ని సంస్కృతి సాంప్రదాయాలను పండుగలు పబ్బాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం గా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ వీడియోస్ ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మేము ఇంకా ముందుకు వెళ్ళాలి ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అంటే మాకు మీ సపోర్ట్ కచ్చితంగా కావాలి మీ ప్రోత్సాహం అందిస్తే ఇంకా ముందుకు వెళ్లి టాలెంట్ ఉన్న మంచి మంచి కళాకారులను పరిచయం చేయగలుగుతాము. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ విలేజ్ (VILLAGE TV) టీవీ...
జస్ట్ మీరు మాకు చేయవలసింది మా వీడియోస్ ని ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి, లైక్ కొట్టండి, చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని కొడితే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది.😍🙏
_మీ స్నేహ
ప్రొడ్యూసర్ & డైరెక్టర్

Пікірлер: 300
@VillageTv1
@VillageTv1 8 ай бұрын
kzbin.info/www/bejne/qXqZpKKEoL50sJY kzbin.info/www/bejne/qXqZpKKEoL50sJY రజియా బేగం మాజీ నక్సలైట్ ఫుల్ ఇంటర్వ్యూ please share and subscribe❤🙏🏼
@madavivasu6314
@madavivasu6314 Жыл бұрын
మీరు అన్నదమ్ములు ఉన్నానంత రోజులు మంచిగా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@ti20channel96
@ti20channel96 Жыл бұрын
సూపర్ యాంకర్ 👌🏻సూపర్ మేడం ఇలాంటి వారికీ సపోర్ట్ చేయండి 🙏
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
Thank you so much Andi ❤️🙏
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@SandeepSandeep-ne6rn
@SandeepSandeep-ne6rn Жыл бұрын
సూపర్ బ్రో నీ సాంగ్
@nryadav3199
@nryadav3199 Жыл бұрын
అన్న నిన్నూ చూస్తే ఏడుపు వస్తుంది అన్న
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@pallekalam-9630
@pallekalam-9630 Жыл бұрын
గాన గంధర్వుడు గంగాధరుడు నువ్వు సూపర్ 👌👌👍🙏
@shekarkittuvlogs4659
@shekarkittuvlogs4659 Жыл бұрын
ప్రతీ ఒక్కరికీ టాలెంట్ ఉంటది కానీ ఇలాంటి వాళ్ళని జెనాలకి పరిచయం చేసినందుకు village TV వాళ్ళకి పాదబీ వందనాలు..
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
Thank you so much ❤️
@dasarianjaiah9122
@dasarianjaiah9122 Жыл бұрын
Ravi and ganger both GODBLESS
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 Жыл бұрын
Thanks for giving opportunity to the people like gangader and his brother
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
🙏🙏
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
🙏🙏
@sridharmusicalbandpegadapally
@sridharmusicalbandpegadapally Жыл бұрын
అక్కా. మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏.. ఇలాంటి వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
Thank you so much ❤️... మీ అందరి అభిమానం సపోర్ట్ ఉంటే తప్పకుండా మన వల్ల ఇలాంటి ఇంకా ఎంతో మందికి మేలు జరిగేలా నా కృషి ఉంటుంది..
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@ChoppadhandiNaveen-pz1rd
@ChoppadhandiNaveen-pz1rd Жыл бұрын
అన్న 5 ఇయర్స్ అవుతుంది గల్ఫ్ వచ్చి... ఈ పాట విన్నాక కంట నీరు వచ్చింది... ట్రక్ అన్న ఇంత మంచి పాట వినిపించినందుకు 👌👌😊
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@ChoppadhandiNaveen-pz1rd
@ChoppadhandiNaveen-pz1rd Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న గాడ్ బ్లెస్స్ యూ 👍👍
@rajenderpathani3349
@rajenderpathani3349 Жыл бұрын
అన్నా మీ ఇద్దరి బ్రదర్స్ కి ఉన్న కష్టం ఎవరికి రాకూడదని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా మీరు ఆ బాధని మర్చిపోయి అన్న మీ ఇద్దరూ బ్రదర్స్ చాలా బాగా సాంగ్స్ బాగా పాడుతారు వీళ్లను పరిచయం చేసిన విలేజ్ Tv కి నా ధన్యవాదాలు
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
Suman Tv kadu bro.. ఇది Village Tv
@rajenderpathani3349
@rajenderpathani3349 Жыл бұрын
Ok అన్న
@malleshkurapati1715
@malleshkurapati1715 10 ай бұрын
🎉🎉🎉🎉
@vuyyalasureshsureshvuyyala5633
@vuyyalasureshsureshvuyyala5633 Жыл бұрын
సూపర్ పాడిన నా గంగాధర్ అన్న
@udugusatyam2068
@udugusatyam2068 Жыл бұрын
చాలా బాగా పాడుతుండు భవిష్యత్తులో మంచి సింగర్ అవ్తాడు ఇలాంటి వారిని ప్రోత్సహించడం 🙏💐
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@kljchnd5622
@kljchnd5622 Жыл бұрын
సమాజం లెదు , విలువలు లేవు ,కలు ఉ0డి కుడ చికటి బతుకులు , అవి చూసే దెవుడూ మికు ఆదృస్ట0 ఇచిన్డు , జై హనుమణ్, జై శ్రీ రాం
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
🙏
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@ramannanukalanukalaramanna1205
@ramannanukalanukalaramanna1205 Жыл бұрын
ఈ లాంటి వలని ముందుకు తీసుకొచ్చి నందుకు ధన్యవాదములు
@venkateshpaidipelli8165
@venkateshpaidipelli8165 Жыл бұрын
i will support This talent ❤❤✊🏻
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
Thank you ❤️
@walipasha3095
@walipasha3095 Жыл бұрын
మీ కుటుంబ పై భగవంతుని దయ ఉండాలి భగవత్తున్ని వేడుకుంటున్నాను ❤🙏🙏🙏🙏🙏
@karnesuryanatayana7268
@karnesuryanatayana7268 2 ай бұрын
సూపర్ తమ్ముడు దేవుడు కష్టపడేవారికీ మంచే చేస్తాడు మరో అవకాశం అంటూ ఉంటే మీకు చూపును ఇవ్వాలని దేవుడిని వేడుకుంటాను తమ్ముడు
@user-mo4vn7rd1l
@user-mo4vn7rd1l Жыл бұрын
కళకు కళ్ళు అవసరం లేదని కమ్మనైన అమ్మ పాటను.. ప్రేమకు చూపు అవసరం లేదని అందమైన జాబిలి పాటను.. గల్ఫ్ కార్మికుల గోసను చెప్పే జుమ్మా రాతిరి దసరా పాటను.. కొండగట్టు గుండెలో దాచుకున్న అంజన్న పాటను అద్భుతంగా పాడిన అందుడా ఓ రవి చంద్రుడా.. నీ పాటలకు ఓ రూపం తెచ్చిన ప్రచార దీపం స్నేహా గారికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తూ..!! మీ ప్రజా గాయకుడు గొర్రెoకల సురేష్.
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
👏👏👏👏👏👏
@katrajusathyanarayana8814
@katrajusathyanarayana8814 Жыл бұрын
చాలా దఃఖ్ఖముతో బాధతోఈ కామెంట్ రాస్తున్నాను.కళ్ళున్న మానవమృగాలు చేసే పాపాలు ,ఘోరాలు చూడకుండా నిష్కల్మషమైన జీవితం గడపాలని మీకు కళామాతల్లిని తోడుగా యిచ్చాడు భగవంతుడు.మీజీవితం స్వచ్ఛమైనది .మీకు🙏🙏🙏🙏
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@naveentiffincentar4298
@naveentiffincentar4298 Жыл бұрын
సూపర్ అన్న మీరు 🙏🙏🙏🙏🙏
@kommarajuvenkat5196
@kommarajuvenkat5196 Жыл бұрын
గంగాధర్ సూపర్ 👌👌👌తమ్ముడు. మీరు ఇరువురు అన్న దమ్ములు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మసారా కోరుకుంటూ మీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@sureshnoothiselly7612
@sureshnoothiselly7612 Жыл бұрын
Supar
@vsaikumarvsaikumar1784
@vsaikumarvsaikumar1784 Жыл бұрын
అన్న సూపర్ మీ పాటలు 🙏🙏🙏🙏
@RallabandiRaviRallabandi-ss2vu
@RallabandiRaviRallabandi-ss2vu 16 күн бұрын
అన్న నీవు చాలా బాగా పడుతున్నారు ఆ దేవుని కృప ఉండాలని కోరుకుంటున్నా
@Ramcharan-io5bs
@Ramcharan-io5bs Жыл бұрын
Super 👌
@bhimbhimaya
@bhimbhimaya Жыл бұрын
😊😊
@srikanthchendu8259
@srikanthchendu8259 Жыл бұрын
👌సు ప ర్
@revanthbuthapati55
@revanthbuthapati55 10 ай бұрын
తమ్ముడు మీ గొంతు god gift
@raniqueenrani-yc8vj
@raniqueenrani-yc8vj 11 ай бұрын
సూపర్ గా పాడుతున్న అన్న చాలా చాలా అద్భుతమైన పాట చాలా దుఃఖముతో కూడుకున్న పాట నువ్వు పాడినందుకు ఆ పాటకే అందం వచ్చిందన్న 👌👌🙏🙏👍💋🌹❤️🔥💯🤝
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@ragimallesh2418
@ragimallesh2418 Жыл бұрын
అన్న నువ్వు సూపర్ సింగర్ నిగోంతు కు సూపర్ పవర్ ఉంది సూపర్ ట్యాలెంట్ ఉంది
@sudhakargaini7514
@sudhakargaini7514 Жыл бұрын
Anna supar singar
@swapnaperumandla8185
@swapnaperumandla8185 Жыл бұрын
God bless you 🙌 brother's...
@mparamesh1660
@mparamesh1660 Жыл бұрын
సూపర్ తమ్ముడు
@anjikandaraboina2041
@anjikandaraboina2041 Жыл бұрын
Super
@RajuRaju-xu8wq
@RajuRaju-xu8wq Жыл бұрын
Supar. Anna
@ravulapavansongs5495
@ravulapavansongs5495 Жыл бұрын
🙏🙏🙏
@NethibottuBalu
@NethibottuBalu Ай бұрын
🙏🙏🙏👍👍
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 Жыл бұрын
గంగాధర్ బాగా పాడుతారు. అతని కంఠం గాంభీర్యంగా ఉంది. అతని పాటను వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@pallavikuruva1527
@pallavikuruva1527 10 ай бұрын
Super Anna chala baga padutunnaru God bless you brothers
@pkcreationspawankalyanphot2914
@pkcreationspawankalyanphot2914 Жыл бұрын
Super song anna
@NSudarshanNeeruganti-bl2of
@NSudarshanNeeruganti-bl2of 3 ай бұрын
Super Singer Gangànna
@kailashthotapalli6376
@kailashthotapalli6376 Жыл бұрын
Tq.thammulu.🙏🙏🙏🙏🙏
@Manideepmasavathini
@Manideepmasavathini Жыл бұрын
Me pata super
@navinkumarbeesu2325
@navinkumarbeesu2325 11 ай бұрын
Ravi, gangadhar ,God bless you
@gangdharganga308
@gangdharganga308 10 ай бұрын
👏👏👏👏👏👏👏👏
@MHemanth-vt5wk
@MHemanth-vt5wk Жыл бұрын
Anna suppar anna love u
@ashabishaik2849
@ashabishaik2849 Жыл бұрын
Kanneeruagatamuledayya jaibheem
@ParshramGoletiwar
@ParshramGoletiwar 2 ай бұрын
👌anna
@malasinivasulu8546
@malasinivasulu8546 Жыл бұрын
Supar Anna
@user-jf9yy1tp3z
@user-jf9yy1tp3z 6 ай бұрын
Supar 🎉
@srinivasyadav8089
@srinivasyadav8089 Жыл бұрын
❤❤❤ WOW 👌 👏 😅
@ashabishaik2849
@ashabishaik2849 Жыл бұрын
Annadammulaku vandanalu
@madhumadhu5585
@madhumadhu5585 2 ай бұрын
👌 Anna
@theegalaharish2327
@theegalaharish2327 Жыл бұрын
Super Anna Gangadhar Anna...akka vallaku m Anna sahayam cheyandi akka
@anjithdreamer7
@anjithdreamer7 Жыл бұрын
Excellent💯 brother all the very best
@chendimallaiah5342
@chendimallaiah5342 Жыл бұрын
👌👌👌🙏🙏🙏
@malesmales5305
@malesmales5305 Жыл бұрын
సూపర్ వయసు
@baneshmeesala1615
@baneshmeesala1615 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@pabbathisharmila5917
@pabbathisharmila5917 Жыл бұрын
హాయ్ గంగాధర్ చాలా సూపర్ గడగడ లాడించే ని గొంతుకి 🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👌👌
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
kzbin.info/www/bejne/aXPGiXyli7V9brssi=CfW4D2_dnLXUmlaY కాసేపు నవ్వుకోండి...😍
@smreddy6771
@smreddy6771 Жыл бұрын
Super annaya
@nsmusic6674
@nsmusic6674 Жыл бұрын
🙏🙏
@sairamsurna4714
@sairamsurna4714 Жыл бұрын
God bless you అక్క
@Y_YAKUB_PASTHAM
@Y_YAKUB_PASTHAM Жыл бұрын
supar Akka
@alluriramesh7898
@alluriramesh7898 Жыл бұрын
Me talentke Naa hadsup 💐🙏💐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐🌹
@ActorHari9
@ActorHari9 Жыл бұрын
❤❤❤❤❤
@srikanthsrikanth7920
@srikanthsrikanth7920 Жыл бұрын
Super ga padutunnav bro... 👏👍
@shailajanidhanakavi5397
@shailajanidhanakavi5397 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anvimore4624
@anvimore4624 Жыл бұрын
Anna 👌👌👌👌👌
@vinayvinnu3648
@vinayvinnu3648 Жыл бұрын
Jai hanuman 👌Swamy nee voice
@narsaiahjakkula4086
@narsaiahjakkula4086 Жыл бұрын
Super talented
@rrrdancer9108
@rrrdancer9108 Жыл бұрын
మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్న మీ team కి అభినందనలు🙏. జర గిసుంటోళ్లకు సపోర్ట్ చెయ్యండి. పనికి మాలిన వీడియో లు ఎన్నో షేర్ జెస్తారు
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
Thank you so much ❤️🙏
@muthyalwarbalaji2015
@muthyalwarbalaji2015 10 ай бұрын
సూపర్ ఆన
@santhoshb8992
@santhoshb8992 Жыл бұрын
Suppar brother
@nagarajuchinthala4189
@nagarajuchinthala4189 Жыл бұрын
మీకు దేవుడు కష్ట పెడుతున్న మీరు మీ మనోధైర్యం కోల్పోలేదు.ఆది చాలు నిస్సహాయత కోల్పోయి ఆత్మహత్య లు చేసుకునే వారికి... మిమ్మల్ని చూసి ఏంతో నేర్చుకోవాలి
@satishmyakala1311
@satishmyakala1311 Жыл бұрын
Medam meru super and nice brother
@burkulebabusha4026
@burkulebabusha4026 11 ай бұрын
Super akka
@user-ch7sy6hu7u
@user-ch7sy6hu7u 4 ай бұрын
Exalent bro
@adumullerabindar942
@adumullerabindar942 Жыл бұрын
పూర్వ జన్మలో పాపమే, ఈ జన్మకు ఈ శిక్ష. చేసిన పాపాలకు శిక్షలు అనుభవించాల్సిందే. చూస్తున్నారుగా! చేసిన పాపానికి భగవంతుడు ఎంతటి శిక్ష విధించాడో? పాపాలు చేయకండి. శిక్షలు కఠినంగా ఉంటాయి. జాగ్రత్త.
@komarellib7828
@komarellib7828 Жыл бұрын
Super Anna
@rajkumarshortfilmandvlags7533
@rajkumarshortfilmandvlags7533 Жыл бұрын
Super annayya ❤🎉
@venusingarapu5368
@venusingarapu5368 Жыл бұрын
Hi sister meku vandanalu venu from warangal devudu unadu ani chepu akka vallki me laga vastharu 🙏🙏🙏🙏🙏
@malleshmali4985
@malleshmali4985 Жыл бұрын
Super bro 💖💖💖💖
@raju1975
@raju1975 Жыл бұрын
Anna 👌👌👌
@tatapudisatyanarayanasatyanara
@tatapudisatyanarayanasatyanara Жыл бұрын
Super good 👍👍👍
@MohanKumar-ec4st
@MohanKumar-ec4st 6 ай бұрын
good
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
పాపం ఈ అన్న తమ్ములు ఇద్దరికీ చూపులేదు. చాలా బాధాకరమైన విషయం kzbin.info/www/bejne/mafUkHSwe7h1p5Y kzbin.info/www/bejne/mafUkHSwe7h1p5Y వీళ్లకు ఆ దేవుడే తోవ చూపాలి...😔 like కొట్టి మీ సపోర్ట్ ఇవ్వండి వీలైనంత షేర్ చేయండి. ఆర్థికం గా వారిని ఆదుకోవాలి అంటే వీడియో లో వీళ్ళ ఫోన్ పే గూగుల్ పే నంబర్ ఉంది తోచిన సహాయం చేయొచ్చు. 🙏🙏❤️
@sktvsaikrishna7552
@sktvsaikrishna7552 Жыл бұрын
మేము కూడా ఒగ్గు కళాకారులు. మా ఇంటర్వ్యూ. ఒక్కసారి.. తీసుకోండి
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
మీ డీటైల్స్ సెండ్ చేయండి
@lakkeramesh4364
@lakkeramesh4364 Жыл бұрын
Super talent brothers nice voice
@rajusalendra4003
@rajusalendra4003 Жыл бұрын
Super b bro
@neelamgangadhar7912
@neelamgangadhar7912 Жыл бұрын
Super voice super song
@user-cu7ni4jk9s
@user-cu7ni4jk9s Жыл бұрын
Super bro........❤❤
@kirangaddam8912
@kirangaddam8912 Жыл бұрын
Super super❤️❤️❤️❤️
@vijayakatta4325
@vijayakatta4325 Жыл бұрын
Anna nice 🙏🙏❤️
@lingampetasuman
@lingampetasuman Жыл бұрын
Singer ravi ante chalu
@VillageTv1
@VillageTv1 Жыл бұрын
ravi kadu thana Peru gangadar... ఇక్కడ మీకో విషయం తెలియదు...so చెప్పాలి మీకు.. వీల్ల కళను గుర్తించి 1స్ట్ interview చేసింది నేను...దాని తర్వాతే చాలా ఛానెల్స్ above 20+ చూపించాయి.. అయితే నేనిలా వాళ్ళకున్న లోపం చెప్తూ..,కానీ వాళ్ళు స్ట్రాంగ్ అండ్ ఈ టాలెంట్ ఉంది అని తెలియచేసాను, thumbnail blind అని పెట్టకపోతే చాలా lite తీసుకునే వాళ్ళు... special category ani చెప్పేదే Thumbnail.. అంత మాత్రాన అది అగౌరవ పరిచినట్టు కాదు. తప్పుగా బావించొద్దు. మీరు నా ఛానెల్ లో ఉన్న వీళ్ళ short videos full interview ఒకసారి చూడండి. మీకే అర్థమవుతుంది నేను ఎంత గా బయటకి తేవడానికి శ్రమించానో... Anyway mee opinion nenu kuda thappu pattaledu. Thank youuu so much for message...🙏😍
@laxmilaxmi7062
@laxmilaxmi7062 Жыл бұрын
Super AKKA
@sheshusheshu9242
@sheshusheshu9242 Жыл бұрын
Anna super
@akesava6874
@akesava6874 Жыл бұрын
Supar sing
@iamnithin
@iamnithin Жыл бұрын
Nice anna nanukuda kalusuta anna ❤😊
@spsrshortvedios1276
@spsrshortvedios1276 Жыл бұрын
Excellent anna
@klaxman7260
@klaxman7260 Жыл бұрын
Hatsoff 2brothers meeru baagundaali Annaiah lu god bless you
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 14 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 55 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН