పూరీ రత్న భాండాగారంలో విష సర్పాలు! | Puri Jagannath Temple's Treasure Guarded by Snakes?

  Рет қаралды 1,046,333

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

25 күн бұрын

దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది ఎల్లుండి తెరుచుకోనుంది. 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా...సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 367
@user-fg7le5xx4h
@user-fg7le5xx4h 23 күн бұрын
దేవాలయ సొమ్ము కేవలం హిందువులకే చెందాలి ప్రభుత్వం కి కాదు... పేద హిందువులకి ఉపయోగపడాలి జై మనుస్మృతి
@satishippili4470
@satishippili4470 23 күн бұрын
Poor Indians kosam aithe better
@user-fg7le5xx4h
@user-fg7le5xx4h 23 күн бұрын
@@Smddlvvs చర్చి నుండి ప్రభుత్వం కి పైసా రాదు మసీదు నుండి రాదు కానీ పాస్టర్ లకి ముళ్ళ లకి మాత్రం జీతం ఎక్కడి నుండి వస్తుంది .మరి హిందూ ఆలయాల సొమ్ము ఎందుకు ప్రభుత్వం కి...అది చెప్పు నాకు జై మనుస్మృతి
@PrashanthKumar-gi2sd
@PrashanthKumar-gi2sd 23 күн бұрын
Politicians use them only 30 percentage show to public rest they use
@scnyoganand9861
@scnyoganand9861 23 күн бұрын
Christians and Muslims hate hindu gods, Muslims 1 man marry 10 women, each woman had 10 kids, so their population increases, poverty increases, they used to get all free bees​@@Smddlvvs
@Ram-hl4ev
@Ram-hl4ev 23 күн бұрын
@@Smddlvvs antha over action cheyyaku bro.hindu temple ki velledhi hindus mathrame...akkadaku vacche prathi bhakthudu icche prathi rupee kuda hindus dhe..alantapudu aa money hindus ke spent chesthe thappenti..madhya lo doctor lawyer antu professions ni theesuku vasthav dhaniki dhiniki emanna sambandham vundha asalu..
@rameshgoud3398
@rameshgoud3398 23 күн бұрын
మన దేవుని సంపద మొత్తం ప్రభుత్వాలు తీసుకొని ....పర మతాల కోసం వెచ్చించండి. ఆ సొమ్ము కేవలం హిందూ మతం అభివృద్దికి మాత్రమే వినియోగించాలి...... ఇతర మతాలకు సంబంధించిన ఆస్తుల మీద అజమాయిషీ చెలాయించాలంటే ప్రభుత్వాలకు భయం..... హిందూ దేశంలో హిందూ మతానికి,దేవుడి ఆస్తులకు రక్షణ లేదు...... గత ఐదు సంవత్సరాలుగా తిరుమల ఎలా దోపిడీకి గురైంది అందరికీ తెలిసిందే......
@reddyreddy3080
@reddyreddy3080 23 күн бұрын
Yes 👍
@advocaterambabu
@advocaterambabu 23 күн бұрын
Vedhava cutting lu vadhu.......janala aommu adhi....neelanti vallu...devuduki chilli gavva ivaru....sollu cheptharu. Dammunte maa uru ramalayaniki...gate lu pettinchu...address cheptha.... committee pH numbers istha.....anthe sollu chepthe guvva...paguldhi..
@satishippili4470
@satishippili4470 23 күн бұрын
Poor people evariki use chesina ok but malli andha matalaku pettoddu adi em matam Aynaaa sare
@ManiMani-rv3np
@ManiMani-rv3np 23 күн бұрын
Yes
@deepu0608
@deepu0608 23 күн бұрын
Bro... Yee church lo or yee masidu lo vajra vaiduryalu, nagalu, bangaram undadu. Only Temples lone untai. And churches and masidu theriche untai. No need any security. Kanisam hundi lo kuda gold or diamonds veyaru. And finally, yakkada nidhi unte akkade ee government thavvedi, dochedi. Yee matham yavarini dochukodu. Just politicians valla existence kosam valla istam vachindi vallu chestharu.
@murthybommalla413
@murthybommalla413 23 күн бұрын
ఆ సంపద ఎంతైనా ఉండనీయండి అది వీళ్ళకి ఏమి ఉపయోగం దేవుడి సంపద దేవుడు దగ్గరే ఉండాలి ఇది బయటికి తీస్తే సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువగా జరుగుతుంది
@advocaterambabu
@advocaterambabu 23 күн бұрын
Burra Leni burry.... treasury room...kulipothundhi...andhuku...BJP Govt undhi....over action cheyyaku
@gopinath4119
@gopinath4119 23 күн бұрын
They want to count it and keep it back if everything is in there or not but not to take out and use them.
@srilakshmipati2024
@srilakshmipati2024 23 күн бұрын
బీజేపీ మింగడం కోసమే గతంలో అనంతపద్మనాధూడి సంపద ఎంచెసరో ఏమైన లెక్క ఉందా అంతా బీజేపీ నేతలస్వాహ
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
​@@srilakshmipati2024 yes I saw you black sheep converted 🐑🐑🐑🤡🤡🤡✅
@gopinath4119
@gopinath4119 23 күн бұрын
@@srilakshmipati2024 what’s the role of BJP with Padmanabhaswamy temple? It’s the Kerala government who wants to open it and the temple is under Travancore family. You guys simply want to blame BJP and come up with cooked stories.
@narayananeeli1994
@narayananeeli1994 23 күн бұрын
భగవంతుడే ఆ సంపద కాపాడుకోవాలి
@srinusrinivas8145
@srinusrinivas8145 23 күн бұрын
దేవుడి సొమ్ము ముట్టుకుంటే ఆ పాపం ఊరికే పోదు.
@satishippili4470
@satishippili4470 23 күн бұрын
😂
@satishippili4470
@satishippili4470 23 күн бұрын
Danni oka sampadaga matrame chudali appude adi upayogakaram "ledante poojaku paniki rani puvvu avtaadi enti prayojanam❤
@pavankumartalapaneni8839
@pavankumartalapaneni8839 23 күн бұрын
dani alagey petti em chesukuntaru ra aa dabbulatho oka temple ni develop cheyyochu kadha
@LahariMathyala
@LahariMathyala 23 күн бұрын
​@@pavankumartalapaneni8839Endowment act 1957 Ani petti eppati varaku 21 crore crores ( 14 zeros after 21) government temples nunchi collect chesaye.. temple lands lease ki esthaye dantlo 1% kuda temple development ki karchu cheyaledhu... Recent ga elections tarvatha 5500 crores endowment nunchi madarsa ku transfer chesindi bengal lo.. kerala lo 1000 acres temple land government teskoni 1 rupee kuda compensation evvaledhu.. Tamilnadu lo 1500 old temple dani lands waqf board ki echesaru... Karnataka lo temples pyna tax 2047 varaku Islamic states chesthamu ani bedristhunnaru... Hindus inka apudu buddi osthadoo emo... Hindus entha weak ga unnaroo artham cheskuntaroo ledhu.... Lebanon history oksari telskondi...
@uhv13
@uhv13 22 күн бұрын
​@@pavankumartalapaneni8839sampada Lakshmi Devi swami ni devini veruchesinatle aa sampada swami ke sontam
@devershettyrajeshwari
@devershettyrajeshwari 23 күн бұрын
ఏది ఏమైనా ఎంత బంగారం బయటికి వచ్చినా పేదవాడికి ఏమి దొరకదు ఆ బంగారం అంతా దోచుకున్న అంత దోచుకుంటారు మన హిందువులు చాలా అమాయకులు ఇంకా ఇంకా మోసపోతున్నారు
@nandinik3075
@nandinik3075 22 күн бұрын
ఎన్ని నిదులు తీసిన మన దేశం బాగుపడదు అప్పట్లో బ్రిటిష్ వాల్లు దోచుకుంటె ఇప్పుడు రాజకీయ నాయకులు దోచుకోంటూరు ఇందుకేనేమో INDIA ఎప్పటికి Developing... country గానే ఉండి పోతుంది.
@Sandeep.277
@Sandeep.277 23 күн бұрын
సామాన్య ప్రజలకు జైశ్రీరామ్ కార్పొరేట్ కంపెనీలు కు దేశ సంపద ఇదే భారత్..
@sharathchandra2537
@sharathchandra2537 23 күн бұрын
Anaku ra Bhai ninnevadu anamannadu, jai sri ram... Nenu corporate lo work chestha and Naku jai sri ram kavali..
@ravinunna1168
@ravinunna1168 23 күн бұрын
ఇక్కడ దొరికే సంపదలు మైనారిటీ మతస్తుల సంక్షేమానికి ఉపయోగించాలి ఎందుకంటే ఇది లౌకిక దేశం సెక్యులర్ దేశంలో ఈ సంపద అందరికీ చెందుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన విధంగా ఈ దేశంలో దొరికే ప్రతి అమూల్యమైన వస్తువు పైన వనరుల పైన మొదటి హక్కు మైనారిటీ మతస్తులదే. ఈ హిందూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుండి మైనారిటీలకు రక్షణ కల్పించాలి.
@scnyoganand9861
@scnyoganand9861 23 күн бұрын
Annthaaa Modi gaadi mahima
@sharathchandra2537
@sharathchandra2537 23 күн бұрын
@@scnyoganand9861 ni amma p***
@sharathchandra2537
@sharathchandra2537 23 күн бұрын
@@scnyoganand9861 antha jagan cheddy mahima
@jaipalreddybuchireddy4505
@jaipalreddybuchireddy4505 22 күн бұрын
దేవుడు ఎందుకు నగలు కావాలి అని కోరుకుంటాడు అలాగే వాటిని కాపలా కాయడానికి పాములను పెట్టుకుంటాడా? అలాంటి విషయాలని మన న్యూస్ ఛానెల్స్ ఊదరగొడుతున్న వైనం చాలా విచిత్రంగా ఉంది.
@sivayyanamaha7494
@sivayyanamaha7494 23 күн бұрын
Pamulu untayani mee channel vallu hadavedi chestaru Akkada jaganath unnadu God bless you sir
@gbr9615
@gbr9615 22 күн бұрын
దేవుడి సొమ్ము దేవుడికే చెందాలి. 🙏🙏
@MohanVardhan-wl4pe
@MohanVardhan-wl4pe 23 күн бұрын
రాజకీయ నాయకులకు అధికారులకు ఎ సొమ్ము సరిపోదు చివరికి దేవుళ్ళ సొమ్ము కూడా చి
@krishnakumari-pr4jh
@krishnakumari-pr4jh 23 күн бұрын
Aantha manchi jaragali. Om namo narayana.
@Mr_Ravee
@Mr_Ravee 23 күн бұрын
Kotteddam ani map vesaru..inka match yenti
@saraswathikuchibotla7741
@saraswathikuchibotla7741 23 күн бұрын
What a safety & security. Really great. God is great
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 21 күн бұрын
🙏🙏 ఓం శ్రీ పూరి జగన్నాధ స్వామి నమః
@kalyankrishna19
@kalyankrishna19 23 күн бұрын
jai jagannath
@sripranav-rt1gc
@sripranav-rt1gc 23 күн бұрын
Jai Jagannadh🙏
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
Jai shree Krishna 🙏
@appuganeshna
@appuganeshna 23 күн бұрын
Adhi Devudi sommu…Manam ashincha kudadhu adhi wrong 🤐👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻
@kanamarlapudiniranjan3606
@kanamarlapudiniranjan3606 23 күн бұрын
Govinda Govinda Govinda 🌹🌹🌹🌹
@thimmanamainaprabhakartpra9080
@thimmanamainaprabhakartpra9080 23 күн бұрын
ఏది వదలకండి డబ్బు బంగారం దను లు ఇలాంటి వాటికీ ప్రాధాన్యత మన భారతదేశం లో పేదవాడి కన్నీళ్లు కనపడలేదు ఇంకా బెగ్గర్ కూడా 🙏🙏🙏🙏🙏 మన భరతమాత ki
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool 23 күн бұрын
భారతదేశం లో 3 వ అతిపెద్ద భూమి హక్కుదార్లు వక్ఫ్ బోర్డు. దమ్ముంటే దానిపైన చూపించండి...
@Lovefailure2033
@Lovefailure2033 23 күн бұрын
​@@ranjitkumar.karnool👍
@jp3693
@jp3693 23 күн бұрын
​@@ranjitkumar.karnool సోకాల్డ్ సెక్యూలర్ హిందువులకు మన వారి మీద పడి ఏడవడమే తప్ప ఇతర మతాల మీద పడితే తంతారని తెలుసు... ఎర్రి పుష్పాలు.
@SainathSadhanala
@SainathSadhanala 23 күн бұрын
Jai jagannath ❤❤
@bhaskarneelapaneni5047
@bhaskarneelapaneni5047 23 күн бұрын
JAI PURI JANATH SWAMI NAMAHA 🌺🌺🌺
@naveen_9-8--_
@naveen_9-8--_ 23 күн бұрын
Jai jaganath
@karnakarreddy8472
@karnakarreddy8472 23 күн бұрын
జై జగన్నాథ
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 23 күн бұрын
Jai jagannath 🎉🎉🎉
@user-rh8xo9dm4g
@user-rh8xo9dm4g 22 күн бұрын
పూరీ జగన్నాథ్ ఆధాయం పూరీ జగన్నాథులకే చందాలి. పూరీ జగన్నాథ స్వామి గర్భాలయం బంగారు రేకులు taiyar cheyali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@klnsarma
@klnsarma 23 күн бұрын
ఈపాటికి అంతా ఖాళీ ఐపోయుంటుంది
@BasubabuBasubabu
@BasubabuBasubabu 23 күн бұрын
😂😂😂😂😅😅😅
@shyamreddy6681
@shyamreddy6681 23 күн бұрын
😂😂
@ganitalari1432
@ganitalari1432 23 күн бұрын
Naku doubt bayya mari ...key povadam anti malli dirakatam anti ...mari
@gangadhargarsha906
@gangadhargarsha906 23 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂
@Sandeep.277
@Sandeep.277 23 күн бұрын
ఆవిషయం నాకూ ముందే తెలుసు..
@yogitharanachandrasekhar4263
@yogitharanachandrasekhar4263 21 күн бұрын
Good morning Rashtrapati teacher people blessing
@user-si5nh3ii9g
@user-si5nh3ii9g 23 күн бұрын
Om nama shivaya
@durgaprasadkaribandi
@durgaprasadkaribandi 22 күн бұрын
ఓం నమో వాసుదేవాయ నమః
@midastuch-xw3yf
@midastuch-xw3yf 23 күн бұрын
Doctors ... Human body Loni vatini chudataniki ...endoscopic cameras ni body Loki pampinchi body lopala yelaa undo chustaru. So , miru kudaa aa treasury Loki mundu robotic IR night vision cameras ni pampinchi mottam mundugaa vedio record cheyyandi. & Avaka tavakalaku avakasam lekundaa , mottam practiyanu vedio tisi ...live streem cheyyandi& mottam prakriya purtayyaka .. aa kalee prantanni , godalni , pykappu etc... antaa metal detectors search cheyinchandi- rahasyam godallo , bhumilo , pykappulo yemynaa unte gurtimpabadatayi.& Lopaliki velle vyaktulu tappaka oxigen cylendor to kudina HEPA filter mask lu datinche lopaliki vellandi- dirgakalam musi undatam valla vishavayuvulu stagnet ayyi unde avakasam akkada undi. NEVER TRUST ANYONE
@bhaskaraelagathi600
@bhaskaraelagathi600 23 күн бұрын
🙏🙏🙏🙏
@SaiKiran-yh8jd
@SaiKiran-yh8jd 23 күн бұрын
🙏
@thandurnagaraju5665
@thandurnagaraju5665 22 күн бұрын
Jai Jagannath ⭕‼️⭕
@srinideepu4948
@srinideepu4948 23 күн бұрын
Kapadu jai sree Krishna 🪔🪔🥀
@advocaterambabu
@advocaterambabu 23 күн бұрын
Jaganth swamy ra swamy
@atchyut_IND
@atchyut_IND 23 күн бұрын
​​@@advocaterambabuఅది కృష్ణ భగవానుడే. బలభధ్రుడు (బలరాముడు) సుభద్ర (చెల్లెలు సుభద్రా దేవి) సహిత జగన్నాదుడు(కృష్ణ పరమాత్మ)
@thupakulanarasimharao5303
@thupakulanarasimharao5303 20 күн бұрын
ఇప్పుడు ఈ గది తెరవడం అవసరమా ప్రభుత్వానికీ అది దేవుడు సొమ్ము
@lakshmik7932
@lakshmik7932 21 күн бұрын
Jai sreeram dhasam abhivrudhiki upayoginchali jai bharath
@kotaramalingaiah
@kotaramalingaiah 22 күн бұрын
🙏 .* Shivoham* 🙏🙏🙏
@rajumalayalam5507
@rajumalayalam5507 21 күн бұрын
🙏🙏🙏
@ganeshpk1944
@ganeshpk1944 23 күн бұрын
Super Design pm sir 🌍🚩🇮🇳👌✌️👊💯👍💪🙏🙏🙏🙏🙏
@dineshyadav-rocker
@dineshyadav-rocker 23 күн бұрын
Jinujmj jnlnjjj
@user-ss1hz7gp9l
@user-ss1hz7gp9l 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@CTRAP_TTDGovinda
@CTRAP_TTDGovinda 23 күн бұрын
That's not ordinary snakes. Its divine protectors.
@jananikrishna6562
@jananikrishna6562 21 күн бұрын
Tisetapudu live pedithe bagundedi memu kuda chusevallam
@pilliganesh5565
@pilliganesh5565 19 күн бұрын
Ok😊
@lakshmipriya2201
@lakshmipriya2201 22 күн бұрын
The whole process should be video recorded, so that there is transparency in the process.
@ajaysharmakodavanti432
@ajaysharmakodavanti432 23 күн бұрын
Ela padmanabham swami vari doors open cheseru kanni aa somu emi chesero emito evariki teliyakundane poindi
@creations826
@creations826 23 күн бұрын
A sampadha thisina prathi okka employee chanipovadam kayam redhe radhe Krishna 🙏🚩🚩🚩🚩
@venkataraokanda6318
@venkataraokanda6318 19 күн бұрын
❤😊
@rvdcreations7292
@rvdcreations7292 23 күн бұрын
Hind devalayalake chendali🙏🏻🙏🏻
@jagadishwarsoma2198
@jagadishwarsoma2198 22 күн бұрын
Krishnam.Vande.Jagath.Gurum
@venkataraokanda6318
@venkataraokanda6318 19 күн бұрын
❤😊😊
@SiddulasaikrishnaSiddula
@SiddulasaikrishnaSiddula 23 күн бұрын
ఆది mana hindu వలకి matramea karchu cheyali. Government ki atti పరిసితిలో evvakudadu.
@rahaman687
@rahaman687 23 күн бұрын
Aba joke
@SiddulasaikrishnaSiddula
@SiddulasaikrishnaSiddula 23 күн бұрын
@@rahaman687 me mased sommu aitea kadu kadara.
@rahaman687
@rahaman687 23 күн бұрын
@@SiddulasaikrishnaSiddula handover to GSI
@SiddulasaikrishnaSiddula
@SiddulasaikrishnaSiddula 23 күн бұрын
@@rahaman687 a po ra
@urstravelling
@urstravelling 23 күн бұрын
​@@rahaman687 ala aite me famous mazid unai kada wate amount kuda evande mare....? Aina were matala tappu meru haram teskovadu kada.... Meku kevalam dobbie tinatam matrama vachu
@gadidapichcha
@gadidapichcha 23 күн бұрын
Khali ga unna mana Jagan and co laku appagisthe sari. vaarinevvarini visha sarpalu emi cheyyalevu, okavela kariste ave chasthayi.
@suresh123.
@suresh123. 23 күн бұрын
😂😂
@raghunathgurram
@raghunathgurram 23 күн бұрын
Bro😂😂😂 Paytm gaallu chastaru nee comment choosthe
@venkidevarapalli250
@venkidevarapalli250 23 күн бұрын
మామ రెండు జేబులో వెస్కొని వస్తాడు
@suryakiran9208
@suryakiran9208 23 күн бұрын
😂😂
@uhv13
@uhv13 22 күн бұрын
Yenduku palace lu kattukovadaanikaa
@user-yk8md1co1f
@user-yk8md1co1f 23 күн бұрын
🚩🚩🚩🚩
@Omkar-ct7ig
@Omkar-ct7ig 18 күн бұрын
Up, coming to,pralayam
@ramatadivalasa8590
@ramatadivalasa8590 23 күн бұрын
🤔🤔🤔tondaralooo yugantam kaabotundhi anna maatamariii😮😮😮😮
@sateesh7057
@sateesh7057 23 күн бұрын
Ledu Madam they are value the asset
@midastuch-xw3yf
@midastuch-xw3yf 23 күн бұрын
Diamond testers (gem testers). Amazon website lo dorukutayi...vati sahayam to aa nalulo unna stones ye rakamo spot lo telusukovachhu.
@awscloud9805
@awscloud9805 22 күн бұрын
1978 lo teesaeu madhyalo yendu teesi badra parachaledu?
@ramayyavastavayya
@ramayyavastavayya 23 күн бұрын
ఎంత టెక్నాలజీ పెరిగిన సంప్రదాయ పద్ధతులను అలా వదిలి పెట్టాలి...
@goutham2691
@goutham2691 23 күн бұрын
Deunni nammi aasommunu manchikeupayogistamani devudimundu pramanamchesi gadiniteravandi eenni sarpaluunna meekukanapadau nenucheptunna atp 1st road
@rajuroutray
@rajuroutray 23 күн бұрын
Aa abharanalu donate chesimdhi maa poorvikulu.. Gajapati Rajulu❤ Jai Jagannath❤
@revathik4347
@revathik4347 21 күн бұрын
😊😊😊😊😊
@Manaswini4371
@Manaswini4371 23 күн бұрын
Ala vadhiliste bagunnu
@Anji14300
@Anji14300 23 күн бұрын
Vadalaru kadhaa 😢
@sravscreativethoughts
@sravscreativethoughts 23 күн бұрын
E samapadha antha India developmentki use chesthe bhaguntundi
@patnalaramya5872
@patnalaramya5872 23 күн бұрын
Anantha padhanabham tempel gadhi kuda teravandi plz
@TechnicalNepali
@TechnicalNepali 21 күн бұрын
Bro first time 3rd door open chestunnaru andukey anta mandi velrumnaru
@kashaiahvaggani5770
@kashaiahvaggani5770 22 күн бұрын
Pralayam vasuthundi 🚩
@JackSpa1997
@JackSpa1997 23 күн бұрын
Adhi only odisha state ki matrame ankitham andku ante 18 sarlu attack aina india lo top temple jagganath temple matrame kalinga valu chala mandhi chanipoyaru temple kosam 😢
@satishippili4470
@satishippili4470 23 күн бұрын
Devudu sampada upayoga padali appude daniki goppatanam❤
@rdomission7507
@rdomission7507 23 күн бұрын
From begining to end video coverage చేసి public కి అందుబాట్లో ఉంచగలరు...
@designerz-oc9tu
@designerz-oc9tu 20 күн бұрын
Inkaa open cheykunda elaa chepthaaru vundhi annattu
@boyinasatyayadav1914
@boyinasatyayadav1914 23 күн бұрын
Ananthapadhmanabhaswamy gold eam chesindhi gvmnt?! Safe Ga vunchaara?!
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
Vuncharu ru ra baffun 🤡🤡 po poye ysrcp paytm batche lo join avu 😂😂
@medisettipushpita3317
@medisettipushpita3317 21 күн бұрын
Jagannathaaa ne anumathi lenidhe em jaragadhu aa aabaranaalanu nve kaapadali kannaya nve rakshinchukovali thandri Manushulu em chesina adhi chethe
@creations826
@creations826 23 күн бұрын
Miru elage Hindu gods dhevalayala adayanni government thisukokudadhu andhuku thiskuntunnaru ippatiki india prajalu santhosanga vunnaru miru therisina ami labamu radhe radhe Krishna 🙏🚩🚩
@kandakurthiprameela7742
@kandakurthiprameela7742 23 күн бұрын
Devuni ke chandhali vere deniki vadukovadhu
@MEGODAVARISNEHITUDU
@MEGODAVARISNEHITUDU 23 күн бұрын
ఓపెన్ చేసాక ఏం ఉండవు అందులో గోల్డ్ అవి ఉండచ్చు కానీ పాములు లాంటివి ఏం ఉండవు
@naturevibes6502
@naturevibes6502 20 күн бұрын
Kerala
@Truthlover4ever
@Truthlover4ever 23 күн бұрын
Antha politicians pockets loke....... Desam kosam
@venkatprk6939
@venkatprk6939 22 күн бұрын
Manam thappu.chestunnam .🙏yemi jarugi thundho.🙏
@prashantkondapalli4122
@prashantkondapalli4122 23 күн бұрын
Devudi sommu devudike chendhaali
@RRReddy03
@RRReddy03 23 күн бұрын
Jai jgaganth
@vaasu2243
@vaasu2243 22 күн бұрын
Who's build that temple
@pratapmaddela2135
@pratapmaddela2135 23 күн бұрын
Use all the money developing for India economy
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
Give your land and assets for development of india
@ramakrishna3203
@ramakrishna3203 23 күн бұрын
భారతీయ హిందువులు ఇప్పుడు ఏమంటారు.
@balajivaraprasad3482
@balajivaraprasad3482 23 күн бұрын
ఏమి మాట్లాడరు
@surabhipranav1126
@surabhipranav1126 23 күн бұрын
state lo central lo bjp
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
Converted 🐑🐑😂😂
@navya4112
@navya4112 23 күн бұрын
Ila dachi dachi future lo evaro okaru british valu lanti vaou etukupovdame jargutundi.better use it for right purpose in right place
@AnanthkumarA-r3j
@AnanthkumarA-r3j 23 күн бұрын
46 సంవత్సరం క్రితం దొబ్బేసి ఉంటారు
@advocaterambabu
@advocaterambabu 23 күн бұрын
Nuvvu chusava...
@sanathanadharmama
@sanathanadharmama 23 күн бұрын
​@@advocaterambabuchudakapoyinaa dobbalwdhani neeku telsa
@advocaterambabu
@advocaterambabu 23 күн бұрын
@@AnanthkumarA-r3j chudaka kunda evaru cheppakunda Ela antaru sir.....Aina nadhi aa generation kadhule.....meedhi 70 yrs undochu.,appudu vini undochu....age ayindhi kadha marichipoyee untaru
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
​@@advocaterambabu 👈🐑🤡🐑🐑✅
@anushalaveti2088
@anushalaveti2088 22 күн бұрын
దేశం కరోనా నుంచి ఇప్పుడూ ఇప్పుడూ కోలుకుంది మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు
@kaladar5377
@kaladar5377 19 күн бұрын
దేవుని సంపద ప్రభుత్వానికి ఎందుకట .... లూటి జరగదు అనడం లో నమ్మకం లేదు ..... మనిషి ఎంత అత్యాశ జీవీ .. అక్కడ నాగు పాములు ఉంటాయని పాములను పట్టే వాళ్ళను ... వైద్య నిపుల ను ముందు జాగ్రత కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు .... ఒకవేళ ఆ సర్పాలు మహా శక్తివంతమైతే అపుడు ఆ దొరగార్ల సంగతి ఏంటి ?????????????
@Truthlover4ever
@Truthlover4ever 23 күн бұрын
Mana desame mana desanni dochestondi
@khannaaavula684
@khannaaavula684 23 күн бұрын
1978lo problem raldduga
@chinni774
@chinni774 21 күн бұрын
Demudhi gold nidhulu kajeste meerandaru sunami lo kalasipotharu becareful. Demudhi tho atladavaddu.
@ravikandregula8146
@ravikandregula8146 21 күн бұрын
ఆ సర్పాలు కాటేస్తే ఎంత పెద్ద డాక్టర్ అయినా రక్షించలేడు , ప్రయత్నం మానుకోవడం చాలా మంచిది
@MilipilJagadeesh
@MilipilJagadeesh 23 күн бұрын
Yes real estate Puri Jagannath temple
@mahendragumma3280
@mahendragumma3280 23 күн бұрын
mottam kottayadanike plan chasaru anna mata,
@ManojKumar-n9q
@ManojKumar-n9q 22 күн бұрын
Nakenduko edi manchidi kadanipistundi, shivudi mudo kanu teristunaranipistundi🤔
@nandu_339
@nandu_339 22 күн бұрын
Jai Krishna deva nuve kapaduko
@SowjanyaOnteru
@SowjanyaOnteru 20 күн бұрын
Ala kadu avi em kanabadakunda vunte anduloki panulu Ela duruthai aa petteloki ha
@sivakesava7427
@sivakesava7427 21 күн бұрын
శిరసా నమామి ప్రణమామ్యహం తండ్రి మాతా రక్షమామం రక్షమామం రక్షమామం.
@swatis6785
@swatis6785 20 күн бұрын
Enduku
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 85 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 65 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 8 МЛН
వేములవాడ నిధి రహస్యం : 30 Minutes - TV9
17:14
TV9 Telugu Digital
Рет қаралды 1,2 МЛН
V6 News LIVE  | Telangana Live TV Channel | V6 News
V6 News Telugu
Рет қаралды 1,6 М.