పార్లమెంటులో రిషి సునక్ స్పీచ్ చూసి జగన్ నేర్చుకోవాలి || Jagan should learn from Rishi Sunak speech

  Рет қаралды 158,365

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#ysjaganmohanreddy
#rishisunak
#britishparliament
పార్లమెంటులో రిషి సునక్ స్పీచ్ చూసి జగన్ నేర్చుకోవాలి || Jagan should learn from Rishi Sunak speech
"Sorry..." Rishi Sunak's First Speech As Leader Of Opposition In UK Parliament
Rishi Sunak delivered a powerful maiden speech as the leader of the opposition in the House of Commons on July 9. Sunak began his speech by congratulating newly elected Prime Minister Keir Starmer for his victory. He further said 'sorry' and apologised to his party members who were not re-elected. Sunak promised that his party would undertake their new role as the official opposition with professionalism, effectiveness, and humility. Addressing the parliament, Sunak said, "In our politics we can argue vigorously as I and Prime Minister did over the past six weeks but still respect each other. Whatever disputes we may have in the parliament I know that everyone in this house I know that everyone in this house will not lose sight of the fact that we are all motivated by our desire to serve our constituents, our country, and advance the principles that we honourably believe in. Every member new and old I congratulate them for the results....My advice to all members is to appreciate the role that you have everyday that you have it... For those of us at my party let me begin with a message to those who are no longer sitting behind me...I am sorry. We have lost too many diligent community-spirited representatives whose wisdom and expertise will be missed in the debates and discussions ahead... Now we will take up the crucial role of official opposition professionally, effectively and humbly."
www.ndtv.com/v...

Пікірлер: 1 100
@akmand009
@akmand009 3 ай бұрын
మీరు నక్కకు నాగలోకానికి పోలిక తీసుకువచ్చారు. ఇది ఒకటి ఏమాత్రం బాగాలేదు. రిషి సునాక్ స్పీచ్ చాలా బాగా వివరించారు.
@d.venkatasambasivarao2882
@d.venkatasambasivarao2882 3 ай бұрын
ఇంగ్లాండ్ పార్లమెంట్ కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తేడాఉంది నాగేశ్వర్ గారు దానికి దీనికి చాలా తేడా ఉంటుంది
@gymersid1595
@gymersid1595 3 ай бұрын
Akada oka opposition leader ki alanti character undali ani reference ghaa England parliament lo jargina opposition leader speech ni chupinchadu. Character anedi parliament lo ayna assembly lo ayna okelaga undali sir. You should have the character of a opposition leader before you want that position. I think jagan don't have it. Idhi fact
@kanti290
@kanti290 3 ай бұрын
there may be a difference between British parliament and a.p assembly but there is a huge difference between jagan reddy and Rishi sunak.one is a tenth grade graduate and the other one is a Stanford grad you figure it out jagan reddy is a sore loser he brought it in himself.😢😢
@charyulusvschb1008
@charyulusvschb1008 3 ай бұрын
ఇలా కామెంట్ చేస్తున్నారు అంటే మీరు కూడా low profile personality
@kinnerasani3159
@kinnerasani3159 2 ай бұрын
దక్షిణ ఆఫ్రికా, ఆంధ్రప్రదేశ్ కు సంభందం ఉంది. ముప్పై రాజధానులు.
@purnachandrarao7176
@purnachandrarao7176 2 ай бұрын
జగన్ ఉప్పు తిన్న రుణం తీర్చుకోడానికి ఈ వీడియో చేసి నట్లున్నాడు . వైరస్ సిపి అభిమానులలో ఊచాహాన్ని నింపే ప్రయత్నం , జగన్ వ్యక్తిత్వాన్ని జాకీలేసి చూపించే ప్రయత్నం .
@sureshbabu-wr3em
@sureshbabu-wr3em 3 ай бұрын
మనసులో విపరీతమైన ద్వేషం వున్నా వారు ఎదుటి వారికి అబినందించలేరు
@Anusha0725
@Anusha0725 3 ай бұрын
Yes 2019 lo kuda same
@SMaheshBabu-rg9ym
@SMaheshBabu-rg9ym 3 ай бұрын
​@@Anusha0725anduke na 2019 - 2024 varaku okka MLA ni Okka party member ni kooda kalavakunda sudden ga Prajadarbar pedutunnam.
@మానమ్మకంనువ్వే11
@మానమ్మకంనువ్వే11 3 ай бұрын
Ego
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 3 ай бұрын
EVM tampering, ??
@laxmisai5701
@laxmisai5701 3 ай бұрын
Dwesam gurinchi mee TDP vale cheppali , vere cast valani dwesinche habit Mee dagara nerchukunaru AP prajalu andaru
@bssp815
@bssp815 3 ай бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్... నువ్వు కూడా... భారత దేశంలో మంచి మీడియా జర్నలిస్టుగా ఎంతో గౌరవం పొందిన ప్రణ్ణాయ్ రాయ్ ని.. చూసి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది.
@sandeepmaramreddy3979
@sandeepmaramreddy3979 3 ай бұрын
Exactly
@Fgyytddgiiiuy34
@Fgyytddgiiiuy34 3 ай бұрын
Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳
@kreddy-sv1gy
@kreddy-sv1gy 3 ай бұрын
​@@Fgyytddgiiiuy34 your argument regarding the public's consciousness highlights a crucial issue. When someone is in a position of power, people rely on them for development and future progress. If we only focus on the past, we risk accepting a future shaped by those who prioritize profit over integrity. Many professionals seem to live solely for @Prof money, which could lead us into trouble and create serious consequences down the line. The truth often reveals that those seeking wealth may not have our best interests at heart. We must be cautious and listen to the words of others, as they often reflect deeper fears and realities.😃
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 3 ай бұрын
He tried but could not learned good things as he is interested only in 🐕 biscuits.
@PoliticalCommentator
@PoliticalCommentator 3 ай бұрын
Exact ee comment cheyadanike vacha
@prasadbolla4579
@prasadbolla4579 3 ай бұрын
మనకి ఆఫ్రికా ఆదర్శం... అని బల్ల గుద్ది మరీ చెప్పాడు😂 తమరు మరిచిపోయిన... పాయింట్ ఇదే😂
@ramaraomamidala8797
@ramaraomamidala8797 3 ай бұрын
విశ్లేషణ బాగుంది సార్
@subrahmanyamgudipati268
@subrahmanyamgudipati268 3 ай бұрын
ఆదర్శవంతమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో వూహాతీతం. దేశములో కూడా ఇవి క్రమంగా అంతరిస్తున్నాయి. వి. పి. సింగ్ ప్రమాణ స్వీకారానికి రాజీవ్ గాంధీ హాజరవటమే కాకుండా స్టేజ్ మీదకు వెళ్ళి అభినందనలు తెలపటమే కాకుండా సుభాకాంక్షలు తెలియ చేశారు. అది ప్రజాస్వామ్యానికి పరాకాష్ఠ. ఆరోజు నుంచి మళ్ళీ దిగజారుడే.
@prudvidj29
@prudvidj29 3 ай бұрын
Great words Sir
@aloukikavlogs
@aloukikavlogs 3 ай бұрын
ఒకప్పుడు మీ విశ్లేషణ అంటే చూడాలి అనిపించేది ఇప్పుడు ఉమెయ్యాలి అనిపిస్తుంది proff
@nagarajukurra6597
@nagarajukurra6597 2 ай бұрын
జగన్ మావయ్య మీద నాగేశ్వర్ ఫీలింగ్ కూడా అదే😂
@SrinivasaraoCH-o2w
@SrinivasaraoCH-o2w 3 ай бұрын
Very good analysis sir
@charwak4u896
@charwak4u896 3 ай бұрын
జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అన్న ప్రజాస్వామ్యం అన్న, గౌరవం ఉంది అని నేను అనుకోను.
@rajagopalchetluru2259
@rajagopalchetluru2259 3 ай бұрын
మీరు మంచి విశ్లేషణ చూపించారు.. రిషీ సునాక్ ప్రతిపక్ష నేతగా ఇచ్చిన సందేశాన్ని మీరనుకున్నటు గత ప్రభుత్వ నాయకుడు, వారి అనుచరులు చూడరు ఎందుకంటే అంత సహృదయత,హుందా తనం వారికి లేదు,..అధికారం పోతే వీరు నీరుగారి పోతారు... కాబట్టి మీ ఆశ నిరాశే... .
@battulaanitha1362
@battulaanitha1362 3 ай бұрын
మీరు అంత సహృదయం వుంటే బాబు భువనేశ్వరిని పై తప్పుడు ప్రచారం చేసి ఆమెను అబాసుపాలు చేసి చేసేది ఏమి లేక ntr బాబు కి ఇచ్చి పెళ్ళి చేసిన దగ్గర నుంచి చూడు నీచాన్ని
@kummarikrishna2659
@kummarikrishna2659 3 ай бұрын
గతంలో ఇలాగే ఉంటే బాగుండేది
@mpk72
@mpk72 3 ай бұрын
ఇక్కడ మనవాళ్లు రాజకీయ ప్రత్యర్థుల లాగా కాదు కానీ వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు ద్వేషంతో రగిలిపోతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి
@KVRRao_02
@KVRRao_02 3 ай бұрын
Thammineni sitaram maatladina maatalu laaga.
@asrini4u
@asrini4u 3 ай бұрын
ఏమిటో అయ్యన్నపాత్రుడు అంత అసహ్యంగా మాట్లాడింది !!
@syamsundar4817
@syamsundar4817 3 ай бұрын
Good Analysis Sir 🙏
@Raghu-w9i
@Raghu-w9i 3 ай бұрын
కనకపు సింహాసనమున ... అను సామెత సదరు నాయకుడికి వర్తిస్తుంది.
@AutoMuraliGuntur
@AutoMuraliGuntur 2 ай бұрын
గురువు గారు..#గెలుపు దొడ్డి దారిలో వస్తే దానికి విలువ ఉండదు అనే సూత్రాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి,
@BaliGowriNaidu9
@BaliGowriNaidu9 3 ай бұрын
ఇవే తప్పులు ఎలక్షన్ ముందు చెప్పి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా దక్కేది...
@mvreddy510
@mvreddy510 3 ай бұрын
అధికారం పక్షమైన ప్రతిపక్ష మైనా ఇద్దరు కలిసి చేయాల్సింది ప్రజా పాలన మాత్రమే.
@phani1974
@phani1974 3 ай бұрын
ప్రొఫెసర్ గారు మన జగన్ గారు ఋషీసునాక్ గరంత విశాల హృదయం కల్గిన వ్యక్తి కాదు ఈయన నుంచి మీరు ఆ విధమైన మాటలు ఆశించడం కూడా ....మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను
@ameerbasha7719
@ameerbasha7719 3 ай бұрын
అక్కడ మంచి వ్యక్తిని స్పీకర్ చేసి ఉంటారు ఇక్కడ ఒక నికృష్టుడు స్పీకర్
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 3 ай бұрын
రిషి సునక్ గారికి బాబాయ్ లేడు, ఫ్యాక్షన్ మాఫియా చరిత్ర లేదు. అయ్య సీట్లో ఉండగా కుంభకోణాల సంపాదన లేదు. కనుక సునక్ నుండి మనం నేర్చుకునేదేం లేదు.
@srinivasgumma67
@srinivasgumma67 3 ай бұрын
గురువుగారూ!ఎవరికి ఏమినేర్పాలని భావిస్తున్నారు?అ ఆ లు రానివారికి ఏకంగా పాఠాలు చెప్పినట్లుంది
@konidenaprabhu7006
@konidenaprabhu7006 2 ай бұрын
🤣🤣
@pusapatiramachandraraju8328
@pusapatiramachandraraju8328 3 ай бұрын
British Parliament తో AP Assembly నీ రాజకీయ జ్ఞానం వున్నవాడు ఎవడు పోల్చాడు
@Krishnavicky159
@Krishnavicky159 3 ай бұрын
ఇక్కడ పోల్చింది assembly or parliament అని కాదు వ్యవహారించే తిరు గురించీ
@vzm630
@vzm630 3 ай бұрын
Veree yarri pappa 80% India democracy British dhee raa
@rp.v6958
@rp.v6958 3 ай бұрын
అక్కడ మనుష్యుల మధ్య comparision
@benjohnjames532
@benjohnjames532 3 ай бұрын
అంటే, మేము నేర్చుకోము , మాకు నేర్పవద్దు, మేము ఇంతే , ఇలాగె ఉంటాం, ఎదగం , ఎదగనియ్యం , అంతేనా దీని అర్ధం?
@ganeshpatrobehara4316
@ganeshpatrobehara4316 3 ай бұрын
0:01 0:01 0:01
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 2 ай бұрын
Well done sir.good presentation.మూర్ఖులకు ఎలాచెప్తే అర్ధంం అవుతుందో పెద్దలంతా ఆలోచించాలి.
@ashokkumardhfm9232
@ashokkumardhfm9232 3 ай бұрын
అవన్నీ అతను చెయ్యాలంటే, గత ఐదేళ్లు ప్రతిపక్షం అలా గౌరవించి ఉండాలి
@akhilmathe2922
@akhilmathe2922 3 ай бұрын
@ashokkunardhfm9232. గత ప్రభుత్వం గౌరవం ఎల్లవాలి అంటే అంతకు ముందు 2014 ప్రభుత్వం కూడా అదే విధం గా గౌరవించాలి బ్రో ycp గెలిచిన mla లను కొనుక్కొని వాళ్లచేత ప్రతిపక్ష నాయకుడిని తిటించటం కరెక్ట్ ఆ ఐతే గత ప్రభుత్వం చేసిన పని కరెక్ట్ ఆ ఇఎపుడు govt chestuna pani correct aaa
@8047bombay
@8047bombay 3 ай бұрын
సునాక్ స్పీచ్ నుంచి భారత రాజకీయ నాయకులంతా నేర్చుకోవాల్సింది చాలా వుంది.
@sidharthateja1871
@sidharthateja1871 3 ай бұрын
అరే ! అదెంటో సార్! మీరూ చాలా బాగా చెబుతారు! Your politico journalistic acumen is totally filled with objectivity and crackling with unbiased overtones! Kudos!
@panchajanya5711
@panchajanya5711 3 ай бұрын
మనుషులకు మాత్రమే మరొకరిని చూసి నేర్చుకునే సామర్ధ్యం అత్యధికంగా ఉంటుంది.
@JanithkumarReddy
@JanithkumarReddy 3 ай бұрын
అంటే నీకు లేదా? 😜😜🤣🤣
@panchajanya5711
@panchajanya5711 3 ай бұрын
@@JanithkumarReddy Kesineni varshini janithkumar reddy , మాస్టారు మనుషులకు చెప్పే పాఠాలు తోక పశువులకు చెబుతుంటే అలా అన్నాను.
@JanithkumarReddy
@JanithkumarReddy 3 ай бұрын
@@panchajanya5711 అదే అదే నేను కూడా ఆ ఉద్దేశ్యం తోనే నీకు రిప్లై ఇచ్ఛా....?
@panchajanya5711
@panchajanya5711 3 ай бұрын
@@JanithkumarReddy నీకు అర్థం కాదులే రెడ్డి, ఆయన చెప్పిన పాఠం నాకు కాదని కూడా నీకు ఎప్పటికీ అర్థం కాదు.
@JanithkumarReddy
@JanithkumarReddy 3 ай бұрын
@@panchajanya5711 అసలు నా కామెంటే నీకు అర్ధం కాలేదని నాకు అర్ధం అయ్యింది పాంచజన్య 🤔🤔
@dilleswararaokondala8646
@dilleswararaokondala8646 3 ай бұрын
మీరు జగన్‌ గారికి ట్యూషన్ చెప్పండి.
@rp.v6958
@rp.v6958 3 ай бұрын
ఏమి చెప్పినా అతను నేర్చుకోలేడు
@devendrakasetty4094
@devendrakasetty4094 3 ай бұрын
😂
@tadikondakrishnarao7312
@tadikondakrishnarao7312 3 ай бұрын
This nNageswear had packages 📦 First he must know who is he😅
@suresha5478
@suresha5478 3 ай бұрын
Sir very fine మీరు తెలంగాణ వాళ్ళు ,మివిశ్లేశన తెలంగాణ kcr కి చేయండి,మీకు ఎందుకు అంత అంద్రమిధ శ్రద్ధ మా సవు మేము సస్తము మీరు మి తెలంగాణను చూసుకోండి
@IntrovertRahulRK
@IntrovertRahulRK 3 ай бұрын
మరి మీరు ఇంకా తెలంగాణ ల పడి తింటున్నరు ఎందుకు రా.. జయప్రకాష్ గాడు చంద్రబాబు పవన్ గాడు తెలంగాణ ల ఎందుకు ఉంటున్నరు రా.. రెండు రాష్ట్రాలు ఉన్నది ఇండియా నే అయినా మీరు తెలంగాణ కి పాకిస్తాన్ తో సమానం రా
@prasanna9969
@prasanna9969 3 ай бұрын
దురదృష్టవాసాత్తు... CM, dy. CM కూడా పరాయోళ్ళే.....
@srinidaram
@srinidaram 3 ай бұрын
Professor garu, your video excellently outlines what should occur in the spirit of democracy. Unfortunately, we are far from achieving this. We lack the maturity to accept defeat gracefully and engage in self-reflection to move forward. This applies to both parties, without exception.
@gowrishettychandramouli3316
@gowrishettychandramouli3316 3 ай бұрын
Chala bhaga tlepinaru Telugu rastaluu memuulanu chusi neruchukovali Propesar gaa meeru undadam chala garva padu chunaamuu ....... Than Q......... Sir
@appurao964
@appurao964 3 ай бұрын
Yes , I m extremely appreciative of not only the speech of Rishi Sunak in Parliament… but his very initial reaction after the election results… “ I m sorry “ “ I heard your anger and disappointment “ … how wonderful !!! .Excellent words … Guess you are expecting too much from YSJagan , ex cm ….. as soon as the elections results were announced… he said there must be cheating and manipulation in the results… ( indirectly blaming EVMs …. ) forgetting that same EVMs were used in 2019 as well . He also blamed the public for not voting for him,stating that he gave money in form of welfare schemes but they dint return the benefit they took …. How unfair and undemocratic are these words??? Can Jagan assume that he can bribe the poor people??? Give money and take votes ???? This is exactly what ppl dint like and soo they voted him out … Definitely the outgoing govt is not democratic compared to the govt that got into power…. ( truely unbiased statement…. So I said compared to )
@satyanarayanareddy6256
@satyanarayanareddy6256 3 ай бұрын
"నేను "అనుకున్న వాడు ఎదగలేడు సార్.మనము, మనందరమూ అనుకున్నవారే నాయకుడు సార్
@devinenisuresh
@devinenisuresh 3 ай бұрын
Last lo AP ప్రజలకు నష్టం అని చెప్పారు i denied your statment ప్రజాస్వామ్య ని కి నష్టం అని చెప్పండి
@veerareddy7109
@veerareddy7109 3 ай бұрын
For both democracy ki qnd people of AP ki....
@BrSykam
@BrSykam 2 ай бұрын
Mr.Rushi Sunak gave good suggestions effectively ,that one should appreciate.
@dhananjayakc6941
@dhananjayakc6941 3 ай бұрын
Its absolutely right, not only jagan..any opposition leader in democracy should be followed this
@Kishoremasty
@Kishoremasty 2 ай бұрын
మళ్ళీ మళ్ళీ ప్రతిపక్ష నేత అని చెబుతారు ఏంటి,MLA మాత్రమే,సాదారణ MLA 😊😊😊
@simhachalamgunuru3456
@simhachalamgunuru3456 3 ай бұрын
Excellent sir
@PurnaChandraRaoKodali-x6e
@PurnaChandraRaoKodali-x6e 2 ай бұрын
ఎవడిని చూసి అయినా నేర్చుకోవటానికి మీ యజమాని వారికి బుర్రలో ఎమి లేదు కదా.
@yhariharaprasad4375
@yhariharaprasad4375 3 ай бұрын
Very great Nice Person The RushiSunak is the best Young Dinamic Leader 💖🌹💐. More future is their to Him. So that He was standing very great & intelligents House He was honorable PM & Ex PM👍👌👍🎉🌹💐 The Young Indian Politicians must improve their parenting With the Assembly Or Parlament to look into Mr RushiSunak genuineness. Ok by Hari Master C/o SriHari'S Academy Vakalapudi, Kakinada dt, AP.
@thirugoud111
@thirugoud111 3 ай бұрын
Amazing analysis, Professor Nageshwar garu. Keep it up!!!
@Fgyytddgiiiuy34
@Fgyytddgiiiuy34 3 ай бұрын
Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳
@gaddethyagaraju4121
@gaddethyagaraju4121 3 ай бұрын
రిషి సునక్ ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అద్భుతమైన రాజకీయ నేత,.... వైయస్ జగన్మోహన్ రెడ్డి పక్కా బిజినెస్ మేన్ , కక్ష సాధింపు తీర్చుకోవటానికి తాను అధికారంలోకి వచ్చాడు అదే చేశాడు.
@varaprasadization
@varaprasadization 3 ай бұрын
ఒక ఫ్యాక్షనిస్ట్ కు, ప్రజాస్వామ్య విలువలను నేర్పించడానికి ప్రయత్నిస్తున్నా ప్రొఫెసర్ గారి, సాహసాన్ని అభినందించాలి మనమందరం. Ignorance మరియు arrogance వున్నా వ్యక్తికి ఏమీ చెప్పినా, మనకు కంఠ శోష తప్ప, ఏమీ లాభం ఉండదు Sir.
@aradhyasathwik1274
@aradhyasathwik1274 3 ай бұрын
Jagan garu ఫాక్షనిస్ట్ ayite TDP vaallu Ela dadulu cheyadaniki saripotara TDP ఫేక్షనిస్ట్ party worst party
@maheshvenkata4770
@maheshvenkata4770 3 ай бұрын
​@@aradhyasathwik1274avuna andukena masks levu ante vizag doctor sudharni pichodu ani mudra vesi kotti champesina mahanbavudu maa jagan
@chandraR-j6g
@chandraR-j6g 3 ай бұрын
Chandra babu kanna ఫ్యాక్షనిస్ట్ e desam lo yavvadu ledu, ఎన్టీఆర్ and Ranga ni champina rowdysheetr CBN
@maheshvenkata4770
@maheshvenkata4770 3 ай бұрын
@@chandraR-j6g Proofs unte cheppu alegation kaadu 100 alegation neniu chepta nee meeda nijam avvadu kada . sonta babai ne goddali potu tho lepasadu mari mana jagan kana nara hantakudu evadu ledu so proof kavala cbi chargesheet undi pettamantava
@maheshvenkata4770
@maheshvenkata4770 3 ай бұрын
@@chandraR-j6g Proofs unte cheppu alegation kaadu 100 alegation neniu chepta nee meeda nijam avvadu kada . sonta babai ne goddali potu tho lepasadu mari mana jagan kana nara hantakudu evadu ledu so proof kavala cbi chargesheet undi pettamantava
@srenivasas4800
@srenivasas4800 3 ай бұрын
ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలలో ప్రతిపక్షాల బాధ్యతలను చాలా చక్కగా వివరణ ఇచ్చారు..అలాగే ప్రదానపక్ష బాధ్యతని రిషీసునక్ చెప్పకపోయినా మీరైనా కనీసం రెండు వ్యాఖ్యల్లో చెప్పుంటే శాసన సభ్యులకు మరీ ముఖ్యంగా అటు ఇటు సమర్డించుకుంట్టున్న ప్రజలకి పార్లమెంటరీ వ్యవస్థల ఔన్యత్తం ఇంకా బాగా అర్ధమయ్యేది..
@MohanReddyKalluri
@MohanReddyKalluri 3 ай бұрын
బెంగాల్, కేరళ, తమిళనాడు, పంజాబ్ లో జరిగే అరాచకం గురించి కొంచం జనానికి చెప్పు కంపు నీచ
@JanithkumarReddy
@JanithkumarReddy 3 ай бұрын
మణిపూర్ మరచిపోయావ్.😭😭 మొదట చెప్పాల్సింది అదే 😜😜🤣🤣🤣
@MohanReddyKalluri
@MohanReddyKalluri 3 ай бұрын
@@JanithkumarReddy మణిపూర్ గురించి నిజం చెప్పమని నాగిని అడుగు. వాడు నిజం చెప్పాలే డు
@MohanReddyKalluri
@MohanReddyKalluri 3 ай бұрын
@@JanithkumarReddy నేను మరిచి పోలేదు. అసలు విషయం మీ లౌకికవాదులు చెబితే మేము వింటాము. సంపద అనేది రాష్ట్రంలో అన్నివర్గాల వారు సమానంగా వినియోగించుకోవాలి మతం ఆధారంగా కాదు అమ్మా .90 శాతం భూభాగాన్ని ఇటలీ మతం నా కొడుకు ఆసరా చూసుకొని 50 శాతం ఉన్న హిందువులకు దక్కకుండా చేయాలని కుట్ర
@gopalarao4401
@gopalarao4401 2 ай бұрын
దున్నపోతు చర్మం ఎంత ఫినోయిల్ పోసి కడిగినా కంపు పోదు
@తెలుగోడు-డ5ఘ
@తెలుగోడు-డ5ఘ 3 ай бұрын
కూటమి కార్యకర్తలు ప్రమాణస్వీకారానికి ముందే రాక్షసుల వ్యవహరించారు నీది కూడా అలానే వ్యవహరిస్తున్నారు అలాంటి వారితో ఎలా ప్రవర్తించాలో అందరికీ తెలుసు
@gudalaajaybabu8725
@gudalaajaybabu8725 3 ай бұрын
మీరు కారక్ట్ గా చెప్పారు 🙏🙏🙏
@garlankasrinivasarao1927
@garlankasrinivasarao1927 3 ай бұрын
రాహుల్ గాంధీ అపోజిషన్ టు టైమ్స్ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి సోనియాగాంధీనే ఎదిరించాడు సొంతంగా పార్టీ నిర్మించాడు అధికారం లోకివచ్చాడు రాహుల్ గాంధీ రిషి సునాక తొ చంద్రబాబు ఇట్లాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డిని పోల్చకు అయ్యన్నపాత్రుడు స్పీకర్ పదవికి అర్హుడు కాడు అంటారు కానీ అయ్యన్న మాటలు ఉద్దేశం పార్టీ అంటే పోయింది కానీ జగన్మోహన్ రెడ్డి బ్రతికే ఉన్నాడు ఎప్పటికైనా వస్తాడు అని ఉద్దేశం నాగేశ్వర్ గారు నీ కన్నా ప్రజలు బాగా అర్థం చేసుకోగలరు
@garlankasrinivasarao1927
@garlankasrinivasarao1927 3 ай бұрын
Thank you
@sivashankar692
@sivashankar692 3 ай бұрын
ఇన్నాళ్లుకు మంచి సందేశం ఇచ్చారు నాగేశ్వరరావు గారు❤❤
@paavanavenkatesh
@paavanavenkatesh 3 ай бұрын
రిషి సునక్ ను చూసి ఖాన్ గ్రేస్ నేర్చుకోవాలి సీట్లు ఓట్లు శాతం ఒకేలా వుంది అహంకారం తో హిందుత్వం ఓటమి రామ మందిరం ఉద్యమం ను ఓడించాము అని అన్నాడు అది చెప్పండి ..
@gk7046
@gk7046 3 ай бұрын
Matha picchi, chippa chethiki vachaka vaduluthundi le. Congress deshaniki oka margam chuoina party. Whatspp histpry kakunda, books lo undi chaduvu.
@shivshankarposham6998
@shivshankarposham6998 3 ай бұрын
U r just an IT cell person
@ChellaPradeepreddy
@ChellaPradeepreddy 3 ай бұрын
​@@shivshankarposham6998నీయమ్మ మోగుడు
@Vinayak79953
@Vinayak79953 3 ай бұрын
Sanghi first Listen RAHUL GANDHI speech after speaker elected
@sidsiddhus
@sidsiddhus 3 ай бұрын
Knee-jerk spotted
@johnratnakarnalli9677
@johnratnakarnalli9677 3 ай бұрын
Civilized countries always respects themself and work for their country development but not humiliation and revenges which leads country backwards. Thank you sir, for presenting wonderful information.
@avulabasappa8528
@avulabasappa8528 3 ай бұрын
విదేశీ పార్లమెంటు మర్యాదలు మనకి చాలా తేడా ఉంది గురువుగారు.పోల్చడం సరికాదు
@lankaapparao9793
@lankaapparao9793 3 ай бұрын
Mari mana culture prapanchanike adarsham antaaru ante saripodu chetallo vundali Ma poorveekulu chesaru Manam yemi chesamo adi keelakam ma tatalu nethulu taagaru ma moothulu vasana choodandi ante culture respect peragadu
@Fgyytddgiiiuy34
@Fgyytddgiiiuy34 3 ай бұрын
Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳
@Santhu196
@Santhu196 3 ай бұрын
వీడ్ని అక్కడ వారితో పోల్చి నవ్వుల పాలు కావొద్దు
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 3 ай бұрын
ఒక్క జగనే పాపాత్ముడా.మిగతా నాయకులను కూడా ప్రస్తావిస్తే మీ ప్రసంగానికి ప్రామాణికత ఉండేది.
@rajendraraj8757
@rajendraraj8757 3 ай бұрын
Sir.. బ్రిటన్ లో కులాలు లేవ్ కానీ ఇండియాలో ఉన్నాయి. సో మనోళ్లు ప్రజాసేవకోసం కాకుండా కుల ఆధిపత్యం, డబ్బు సంపాయించడం కోసమే రాజకీయాలు చేస్తారనే నిజాన్ని తెలుసుకుని, ఆ భయంకరమైన నిజాన్ని నిజాయితీగా అందరికి చెప్పండి
@Fgyytddgiiiuy34
@Fgyytddgiiiuy34 3 ай бұрын
Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳
@polepeddisharma9004
@polepeddisharma9004 3 ай бұрын
Wonderful speech of zBritish.opposition.leader Rishi Sunank. Ruling and opposition leaders Ust respect.the recently formed people elected and formed legislature.
@INSIDE2024
@INSIDE2024 3 ай бұрын
ఈ నీటి తగాదాలు, విభజన హామీలు ,ప్రత్యేక హోదా ఈ జన్మ కు రావు. ఒక్క సారి రాష్ట్రం విడి పోతే మిగిలిన వి చిటిక లో పరిష్కారం చేస్తా ము మాకు రాష్ట్రం ఇస్తే చాలు అన్నారు, ఎవరు ఇక్కడ నష్ట పోయినది. Great ఇందిరమ్మ ఇవి ఊహించినది, సోనియాకి ఏమి తెలుసు, AP గురించి
@Progressacademi
@Progressacademi 3 ай бұрын
అర్థం కాలేదు సార్
@govindareddy3279
@govindareddy3279 3 ай бұрын
There is a difference in UK & AP, both are not same
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 3 ай бұрын
Ayana opposition sir...mana jagan after all mla 😂
@joelbharat1149
@joelbharat1149 3 ай бұрын
Elections mundhu varaku mana pk sangathenti bro
@mrspushpanjali8881
@mrspushpanjali8881 3 ай бұрын
Rendu chotla vodipoyinavadu
@raviakunuri-ek4hl
@raviakunuri-ek4hl 3 ай бұрын
​@@joelbharat1149 pk direct ga deputy CM ienadu, mana Anna CM nundi MLA ienadu. Adi kuda 3 lakshala kotlu DBT chesi, tadepalli kompalo countdown vesukuni.
@joelbharat1149
@joelbharat1149 3 ай бұрын
@@raviakunuri-ek4hl abba gelupu otamulu sahajam naku namnakam undhi malli gelustham ee five years em chestharo cheyandi tharvatha miku start avuthundhi music wait chestha anna
@Rams-wr3bt
@Rams-wr3bt 3 ай бұрын
Arey pasupu billa UK veru India veru political leaders in UK very dignified ga untaru
@rockkhan8429
@rockkhan8429 3 ай бұрын
good analysis sir ఇలానే balance గ చేయండి
@sureshmedabalimi6842
@sureshmedabalimi6842 3 ай бұрын
అసలు జగన్ CM మెటీరియల్ కాదు,😂😂😂😂😂😂😂😂
@reddysrinivas9574
@reddysrinivas9574 3 ай бұрын
Yes... he is unfit
@rp.v6958
@rp.v6958 3 ай бұрын
100% .No leadership qualities
@majji.prasadreddy1159
@majji.prasadreddy1159 3 ай бұрын
మన నాయకులందరూ నేర్చుకోవాలి.
@rajuk3229
@rajuk3229 3 ай бұрын
10వ తరగతి ఫెయిల్ గుండగాడికి ఏమి తెలుస్తుంది సార్ డోంట్ కాంపారే
@dasarikoteswararao1696
@dasarikoteswararao1696 3 ай бұрын
That is really formidable gesture shown by Sunak, Jagan should have been in same way to get sympathy of wise educated public. Very good clip and really hats up too your impartial and friendly suggestion every opposition leader Nageswar garu.
@chris111666
@chris111666 3 ай бұрын
Politics in AP are very different,
@Fgyytddgiiiuy34
@Fgyytddgiiiuy34 3 ай бұрын
Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳
@sudhakarnaidu8586
@sudhakarnaidu8586 3 ай бұрын
No AP politics different only Jagan different
@chmohan4722
@chmohan4722 3 ай бұрын
Excellent analysis sir thank you Jai Hind Jai Bharat
@srinivase7490
@srinivase7490 3 ай бұрын
ఎవరి ద్వారా ఏమి అశీసుస్తునవ్ ఆచార్య, నీకు మతి బ్రమించింది 😂😂
@sivasankargobburu8095
@sivasankargobburu8095 3 ай бұрын
Prof garu, your analysis on Rishi Sk's then PM of UK excellent speech is excellent
@gvt949
@gvt949 3 ай бұрын
విచక్షణ తెలివి బాధ్యత లేని వ్యక్తులు విమర్శించడమే మన డ్యూటీ అన్నట్లుగా వ్యవహరిస్తారు అది తప్పు మిత్రమా మొత్తం కొట్లాట కులం కొట్లాట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది తప్ప అభివృద్ధిని పెంచదు ఎవరు తప్పు చేసినా మనం గమనించిన తప్పును అది తప్పు అనాలి తప్ప మా పార్టీని మేము విమర్శించుకోవడం అనంతకాలం మన దేశం అభివృద్ధి చెందదు
@sureshreddy6596
@sureshreddy6596 3 ай бұрын
ఆదేశాన్ని ఈ రాష్ట్రం తూ పోల్చలేం, ఇక్కడ ప్రతిపక్షం వేరు. ఇక్కడ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం.
@gvt949
@gvt949 3 ай бұрын
హిందుత్వం శ్రీరాముడు అభివృద్ధికి సూచికలు కావు అభివృద్ధి వేరు రాజకీయం వేరు శ్రీరాముడు హిందుత్వం వేరు వీటన్నింటినీ కలిపి మాట్లాడము తెలివి తక్కువ తనమే అవుతుంది రాజకీయంలో గెలిచినవాడు ప్రజలు మా పైన పెట్టిన నమ్మకానికి మేము సేవ చేస్తాము అంటారు ఓడిన వాడు సవరించు కుంటాము అనడం సంస్కారం
@bossisback3366
@bossisback3366 3 ай бұрын
గుడ్ అనాలసిస్ సార్ 👌👌
@psrelectricalzonetelugu
@psrelectricalzonetelugu 3 ай бұрын
వాడు ఎవడు మాట వినాడు....😊😊
@anandbvs8606
@anandbvs8606 3 ай бұрын
Excellent analysis sir...
@samueldblessington7724
@samueldblessington7724 3 ай бұрын
Sir. British Parliament is the mother of all parliaments అనేది మనందరకూ తెలిసిన విషయమే…. మీరు అక్కడి former PM Rishi Sunak ను మన former CM తో చక్కగా పోల్చారు…. బాగుంది… కానీ అలాగే అక్కడ ఇప్పుడు గెలిచిన Keir Starmer Buckingham Palace నుండి వచ్చిన తదుపరి మాట్లాడుతూ తనకు ముందు పనిచేసిన Rishi Sunak ను అభినందించడం మీరు చూడలేదా….? మరి ఆ పోలికను ప్రస్తావించలేదెందుకని….? నాణానికి ఒకవైపేకాదు రెండవ వైపుకూడా చూడాలి చూపించాలి సార్ మీలాంటి అనుభవజ్ఞులు…
@ks9072
@ks9072 3 ай бұрын
Yes
@garalamunormal5316
@garalamunormal5316 3 ай бұрын
Unfortunately he sometimes forgets that there is nothing like universalism in politics .... political behaviour is more tremulous in the South India
@khuddusshaik8486
@khuddusshaik8486 2 ай бұрын
ఇక్కడ స్పీకర్ చరిత్ర చూడండి ఒకసారి ఆయన భాష ప్రవర్తన A.p లో ప్రజలు 5ఇయర్స్ చూశారు మీకు బాగా నచ్చినట్లు వుంది స్పీకర్ చరిత్ర
@cvenkat7766
@cvenkat7766 3 ай бұрын
రాహుల్ ఖాన్ నేర్చుకో వద్దా ?
@venkateswararaojyothula3779
@venkateswararaojyothula3779 3 ай бұрын
Adbhutam sir
@amaranadhareddysadhu8449
@amaranadhareddysadhu8449 3 ай бұрын
కనకపు సింహాసనమున శునకము......
@satyanandaraodakoju4873
@satyanandaraodakoju4873 3 ай бұрын
రిషి సునక్ pride of India. సంస్కృతి సంప్రదాయాలు నాగరికతకి పెట్టింది పేరు భారతదేశం. మాజీ బ్రిటిష్ ప్రధాని రిషి శునక్ గార్ని మనః పూర్వక ధన్యవాదాలు సమర్పితం. అదే సమయంలో ప్రొ. నాగేశ్వర్ రావు గారి కి అభినందనలు తెలుపుతున్నాను.
@satyanandaraodakoju4873
@satyanandaraodakoju4873 3 ай бұрын
మన
@satyanandaraodakoju4873
@satyanandaraodakoju4873 3 ай бұрын
మనభారతదేశం గొప్పతనం.
@srinivasarao4820
@srinivasarao4820 3 ай бұрын
విజయసాయి రెడ్డి రాసలీలలు గురించి మీరు వీడియో చెయ్యండి
@haiandhappy7595
@haiandhappy7595 3 ай бұрын
😂
@narayanareddy1696
@narayanareddy1696 3 ай бұрын
Supperrr sir ,bhale adigaaru mana professor sir ni
@narayanareddy1696
@narayanareddy1696 3 ай бұрын
Supperrr sir ,bhale adigaaru mana professor sir ni
@narayanareddy1696
@narayanareddy1696 3 ай бұрын
Ante aayanaki elanti vishayalu theliyakapovachu.mana Vijaya sai reddy mana professor sir ki malli oka moota vaste appudu respond avuthadu mana professor sir
@mahinaresh0079
@mahinaresh0079 3 ай бұрын
Ni intlo ki durada rathri?
@mendhikarshankar8262
@mendhikarshankar8262 3 ай бұрын
Yes this is principal of Democracy. 🎉❤
@INSIDE2024
@INSIDE2024 3 ай бұрын
ఇంకా విశాల దృక్పథం అని చెప్పారు, తెలంగాణ separate రాష్ట్రం కావాలని ,కోరిన అప్పుడు ఏమైన ది ఈ విశాల హృదయం .చెప్పండి ఇప్పుడు దోపిడి తగ్గినదా,ప్రజలు జీవితాలు మారిపోయాయ ?
@srinivasarao2331
@srinivasarao2331 3 ай бұрын
Ap britan ki comprisan chala tappu Akkada journalism lo frankness veru Ap lo journalism lonarrowness undhi uk lo broad ga untadhi sir
@koti6650
@koti6650 2 ай бұрын
నాగేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు ఎవరి మాటా వినడు ఆయనకు రాగద్వేషాలు ఎక్కువ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు తెలియవు❤
@Nature_lovers_travel
@Nature_lovers_travel 3 ай бұрын
ఆపవయ్యా ఆపు ఇంకా కరెక్ట్ అంటే ఏంటి అక్కడ లండన్ లో స్పీకర్ వ్యతిరేకత వ్యక్తి చంపండి చంపుతాము అని వీడియో చెయ్యలేదు, కానీసం స్పీకర్ గారు సైలెంట్ గా వుండేవారు అయింటుయే కచ్చితంగా గౌరవించ వచ్చు అసెంబ్లీకి వచ్చి , అసెంబ్లీకి వెళ్ళే 2 రోజులు రోజుల క్రితం వీడియో లీక్ అయిందిఅది చూసి ఎలా అతణ్ణి గౌరవిస్తారు ఇంకొకరు వుంటే గౌరవిస్తారు, తప్పలేదు నేను మాట్లాడలేదు అని ఋజువు చెయ్యమనండి అప్పుడు అసెంబ్లీ కి వస్తారు ఓటు వేసిన ఒక వ్యక్తి గా చెప్తున్నా జగన్ అన్నా అసెంబ్లీ కి అవసరం లేదు సమస్యలు నీ మాట్లాడటానికి అసెంబ్లీ అవసరం లేదు ఇంటర్నెట్ వుంది యూట్యూబ్ బయట మీడియా ఉంది
@ks9072
@ks9072 3 ай бұрын
Yes 100% UK politics are different, CBN started 2014-19 , Jagan continued
@sivakumarigogineni2789
@sivakumarigogineni2789 3 ай бұрын
మీఅజ్ఞానానికి 😂
@Nature_lovers_travel
@Nature_lovers_travel 3 ай бұрын
@@sivakumarigogineni2789 నీది జ్ఞానమా brother😂😂😂😂
@Nature_lovers_travel
@Nature_lovers_travel 3 ай бұрын
@@sivakumarigogineni2789తప్పు ఒప్పు అనే చెప్పేవారే అంటావా ఈ కాలాన్ని😂😂😂😂
@Nature_lovers_travel
@Nature_lovers_travel 3 ай бұрын
@@sivakumarigogineni2789మీరూ జ్ఞాన పరులము అనుకొంటున్నారా brother 😂😂😂😂😂😂😂😂😂
@malleswararaomettairts7270
@malleswararaomettairts7270 3 ай бұрын
What a wonderful speech given by Mr Risi Sunak !
@neworissatptvzm1057
@neworissatptvzm1057 3 ай бұрын
మంచి వీడియో చేసారు సార్ 🙏
@Gudipati-ix4wk
@Gudipati-ix4wk 3 ай бұрын
British ex-P.M, Sunak's speech is so loving and affectionate towards the Speaker and the newly elected UK, government.. "He spoke with dignity and respect." But, Jagan's behavior was filled with the spirit of "resentment, grudge and anger". He could not maintain his dignity as a former CM of AP. "Jagan should "learn" from Sunak an Indian born...PM of the British.
@sanjeevareddybommu9189
@sanjeevareddybommu9189 3 ай бұрын
Meru akkada స్పీకర్ ను ekkada స్పీకర్ కు పోలిక ekkada ఉన్నది ఎవరో వారి పర్సనాలిటీ ఏమిటో అందరి కి తెలుసు
@VenkatacharyBandikatla
@VenkatacharyBandikatla 3 ай бұрын
HATSAF.RESHI.SUNAK
@raghuvarran8053
@raghuvarran8053 3 ай бұрын
స్పీకర్ కి... ఈ స్పీకర్ కి పోలిక ఎలా పెడుతున్నారు.... ఆవ్యాక్యాల్ని ఈ స్పీకర్ గురించి ఏ మనిషి అయినా అలా ఎట్ట చెప్పగలుగుతాడు
@dvenkateswararao4522
@dvenkateswararao4522 2 ай бұрын
జగన్ గారు నీ మనసు లోని భావాన్ని వెల్లడించాడు
@rajshekargudapaty1741
@rajshekargudapaty1741 3 ай бұрын
ప్రతి ఎదవ ఉచిత సలహాలు చెప్పేవాళ్ళే!
@Anna_Swamy_Nageshwar
@Anna_Swamy_Nageshwar 3 ай бұрын
ప్రతి ఎదవ ఉచిత సలహాలు చెప్పేవాళ్ళే! what about you
@SAP_BASIS_GMK
@SAP_BASIS_GMK 3 ай бұрын
Professor also have same feeling😂😂😂😂
@NKS1982
@NKS1982 3 ай бұрын
నువ్వు కూడా మంచి జర్నలిజం నేర్చుకోవాలి.
@RP_050
@RP_050 3 ай бұрын
ప్రొఫెసర్ గారు, "ఈ వీడియో చూస్తున్న YCP వాళ్ళు అనవచ్చు.. ఏం చంద్రబాునాయుడు చూపెట్టాడా అని.." "దానికి ఎప్పుడు ఆన్సర్ ఉండదు" అవును చంద్రబబునాయుడు చాలా ప్రజాసవామ్య విలువలతో స్పందించారు.. మీరు పాత వీడియోలు వెతికి చూడవచ్చు. దానికి ఆన్సర్ వుండదు అని చెప్పటం సరి కాదు
@krishnamohanvaddiparthi6257
@krishnamohanvaddiparthi6257 3 ай бұрын
సర్, రెండింటికీ చాలా తేడా వుంది. ఇక్కడి ప్రజలకి అక్కడ ప్రజలకి, ఇక్కడి so-called నాయకులకి అక్కడి నాయకులకి. ఇల్లాజికల్ కంపారిజన్.
@INSIDE2024
@INSIDE2024 3 ай бұрын
Sir అది uk ఇక్కడ వాళ్ల డెమోక్రటిక్ వాల్యూస్ లో 10% అయి నా ఎవరైనా పాటి స్తున్నా రా, 2009,2019 లో cbn ,స్పీకర్ విషయం లో ఇవి పాటవం చారా, మోడీ రేవంత్ ఎవరు Sir విలువ లు పాటించి న ది, మీ lecture కి జగన్ ఒక్కడు కనబడ్డారు
@gudurilazarus9830
@gudurilazarus9830 3 ай бұрын
You are Totally 100%correct sir
@Fgyytddgiiiuy34
@Fgyytddgiiiuy34 3 ай бұрын
Professor has given answer to those who think Ap politics are different ..by saying....❤"Your are the master of your own consciousness"... "Strength of argument is important than strength in number".. ❤ Jai Hind.. 🇮🇳
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,3 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Naa Anveshana
Рет қаралды 488 М.
KA Paul Open Heart With RK || Full Episode || Season - 3 || OHRK @OHWRK
1:29:10
Open Heart With RK
Рет қаралды 3,8 МЛН