పూర్వీకులు బలంగా 100 ఏళ్లు.. ఈ విత్తనాలే సీక్రెట్ | Ancient Seed varieties | Yadagiri

  Рет қаралды 10,246

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

#raitunestham #farming #seedcollection #agriculture
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన యాదగిరి శ్రీనివాస్.. వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తూ.. సొంతంగా వ్యవసాయం చేస్తున్నారు. అగ్రికల్చర్ డిప్లొమో విద్యను అభ్యసించిన ఆయన... నేర్చుకున్న పాఠాలను ఆచరిస్తూ.. వాటిని రైతులకి తెలియజేస్తున్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ... ఎక్కువ మంది రైతులు సహజ వ్యవసాయం చేసేలా కృషి చేస్తున్నారు. దాదాపు 350 రకాల పురాతన విత్తనాలు సేకరించి.. వాటి సంరక్షణ, అభివృద్ధికి పాటుపడుతున్నారు. విత్తనాల సేకరణ, పూర్వీకులు సాగు చేసిన పంటల్లో పోషకాలు, ఆయా విత్తనాల అభివృద్ధి తదితర అంశాలను యాదగిరి శ్రీనివాస్ రైతునేస్తం ద్వారా కర్షకలోకానికి వివరించారు.
పురాతన కాలం నాటి విత్తనాలు, విత్తన అభివృద్ధి తదితర విషయాలపై మరింత సమాచారం కోసం యాదగిరి శ్రీనివాస్ గారిని 93936 66693 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు ..
------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • పూర్వీకులు బలంగా 100 ఏ...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham​​​​​​​​

Пікірлер: 31
@manikanta-gc7tj
@manikanta-gc7tj 11 ай бұрын
నవరా బియ్యం మేము పండించి వాడాము..టిఫిన్ చేసుకుని వాడాము..ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్..చాలా ఎనర్జీ,మరియు ఆరోగ్యం ..
@venkateswarludaggumati3734
@venkateswarludaggumati3734 11 ай бұрын
I want seed
@subbareddy4839
@subbareddy4839 11 ай бұрын
శ్రీనివాసరావు గారు మీరు గో అదా రిత వ్యవసాయం చేయటం చాలా మంచి పరిణామం మీరు యువతకు ఇందులో వున్నా విషయాలు తెలిపి వ్యవ సాయరంగం వైపు మళ్ళీoచ వలనఅవసరం యాంత అయిన వున్నది
@ramaiahkd
@ramaiahkd 11 ай бұрын
Good work . అభినందనలు
@karunabyrraju6516
@karunabyrraju6516 11 ай бұрын
Memu kuda chestuunamu desi sesame grow chestunnamu inka chala rakala seeds develop chestunnamu
@srinivaschindam6421
@srinivaschindam6421 11 ай бұрын
Srinu super ga explain chestunnavu
@mshussain3563
@mshussain3563 11 ай бұрын
Good 👍👍
@suryakalaillendula9228
@suryakalaillendula9228 11 ай бұрын
Congratulations 🙏
@Sattihema
@Sattihema 11 ай бұрын
Great 👍
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 11 ай бұрын
ఈ విత్తనాలు కావాలి మీరు ఎక్కడ ఇస్తున్నారు....
@srisrikumar
@srisrikumar 11 ай бұрын
SAVE organisation Hyderabad
@srisrikumar
@srisrikumar 11 ай бұрын
Online lo samsgardenstore
@achandrakumari3802
@achandrakumari3802 11 ай бұрын
Sar namaste miru chaalaa varirakaalu daggadaggara naatlu chupaaru ila aina kalthy vithhu vacchu askaaramvundigada yela vivarana
@GangarajuT
@GangarajuT 11 ай бұрын
👍t. Gangaraju👍
@user-ed7ey5ej4l
@user-ed7ey5ej4l 11 ай бұрын
Good
@abdullahcode
@abdullahcode 11 ай бұрын
sir seeds kavali ante number provide cheyandi
@nadimpalliKesavaraju-nm5wv
@nadimpalliKesavaraju-nm5wv 11 ай бұрын
Nicetosrinivasusir
@soyamjagan886
@soyamjagan886 11 ай бұрын
Vithanalu kavali Yela contact kavvali sir
@Raitunestham
@Raitunestham 11 ай бұрын
యాదగిరి శ్రీనివాస్ 93936 66693
@GangarajuT
@GangarajuT 11 ай бұрын
My friend is agricultural🙏
@grajugraju9065
@grajugraju9065 11 ай бұрын
Ane alarm lo chasthunaru sir
@grajugraju9065
@grajugraju9065 11 ай бұрын
Ani alarm lo sagu chasthunaru sir
@vikramtatpurushashivam4976
@vikramtatpurushashivam4976 11 ай бұрын
🙏🙏🙏
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 11 ай бұрын
❤😂🎉.... నైస్ xplain
@ramulubathula9118
@ramulubathula9118 11 ай бұрын
👍🙏👍👍🙏
@surisuri7197
@surisuri7197 11 ай бұрын
మీ నెంబర్ ఇవ్వండి సారు
@shouryadeepu200
@shouryadeepu200 11 ай бұрын
9177868199
@Raitunestham
@Raitunestham 11 ай бұрын
యాదగిరి శ్రీనివాస్ 93936 66693
@venup4663
@venup4663 11 ай бұрын
Good 👍👍
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 48 МЛН