నేను మీ యొక్క ప్రసంగం చాలా బాగా వింటాను. అయ్యా గారు ఈ దినములలు మీ లాంటి సేవకులు లేరు. Amen
@laxminunna361310 күн бұрын
అందరి కి వందనాలు అయ్యగారు త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానము సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
దేవుని చూపించడం తగ్గిపోయింది, మనుషులను చూపించుకోవడం ఎక్కువ అయిపోయింది. యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ప్రభుని చూపించే ప్రయత్నాలు చేయండి.