ఓ పాస్టర్ రేపు రా || Latest Telugu Short Film || Shivashakthi

  Рет қаралды 333,415

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

4 жыл бұрын

SUPPORT SHIVA SHAKTHI:
www.shivashakthi.org/donate-f...
AC NO: 5020 0027 6096 46
IFSC: HDFC0009168
IF TRANSFER FROM SBI
IFSC: HDFC0000045
Google Pay: 7207307408
Phone Pay: 7288809000
Follow Shiva Shakthi On
Facebook: / bharathashivashakthi
Twitter: shivashakthiorg?l...
Our Website: shivashakthi.org/
Follow Karunakar Sugguna On
Facebook: / karunakarsuggunapage
Twitter: / ksugguna
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః

Пікірлер: 4 300
@sri6709
@sri6709 Жыл бұрын
కరుణాకర్ గారు చల్లగా ఉండాలని ప్రతి హిందువు దేవుడను కోరుకోవాలి. ఇంటికి 100 రూపాయలు ఇచ్చిన చాలు శివశక్తి నడపడానికి జై శ్రీరామ్ 🙏🙏
@srinivasulusurupagu113
@srinivasulusurupagu113 4 жыл бұрын
చాలా బాగా చూపించారు చిన్నవీడియోఅయినా అర్థం అయ్యే లాచేశారు.ఇలాంటిపాయింట్లతో చాలా వీడియోలు తీసి పంపుతూ ఉండండి.జైశ్రీరామ్
@valmiki4179
@valmiki4179 3 жыл бұрын
కరుణాకర్.... Great ఇటువంటి లఘు చిత్రాలు చాలు... సినిమాలు అక్కర్లేదు... శివశక్తి హిందూధర్మ సంరక్షణ చేస్తుంది అని నమ్ముతున్నాను...🙏🙏🙏
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 2 жыл бұрын
yes sir
@gpurushotham5995
@gpurushotham5995 3 жыл бұрын
ఓ పాస్టర్ రేపు రా 🙏👌లఘు చిత్రం సూపర్ 👌జై అఖండ హిందూ ధర్మం భారత్ మాత కి జై హింద్
@gwdsyam2050
@gwdsyam2050 3 жыл бұрын
Laccha na kudu larra
@gwdsyam2050
@gwdsyam2050 3 жыл бұрын
Akkada baratam vs bible win bible
@ayyapagariyadagoud8765
@ayyapagariyadagoud8765 3 жыл бұрын
ఓ.హిందూ. ఇకనైన.మేలుకోండి. ఇలా. ప్రతి. ఒక్కరు.ఎదిరించే. వరకూ. ఇ.ఎదవలు. మరారు
@Ramanarao-qr4rd
@Ramanarao-qr4rd 3 жыл бұрын
@@gwdsyam2050 అరె గొర్రె ఎం రాస్తున్నవ్ నీకన్న అర్దం అవుతుందా రా ఎం రసవో
@Ramanarao-qr4rd
@Ramanarao-qr4rd 3 жыл бұрын
@@gwdsyam2050 బైబిల్ లో ఉన్న దరిద్రులు ఎంత మంచిగా చేపిన అదే గొప్ప అంటే ఇంకా మేం ఎం చెప్పాలి రా మీకు గొర్రె ల్లార
@sbitbpalem5100
@sbitbpalem5100 4 жыл бұрын
ఆ పెద్దాయన యాక్టింగ్ చేసినట్లు లేదు.... జీవించాడు.... సూపర్ సూపర్
@dontcollapsewavefunction7339
@dontcollapsewavefunction7339 4 жыл бұрын
నేనే దేవున్ని సినిమా చూసాక మీరు ఏ వీడియో పెట్టినా కుతూహలం కలుగుతుంది కరుణాకర్ గారు🙏
@mnrmnr3992
@mnrmnr3992 2 жыл бұрын
kzbin.info/www/bejne/hprFgZ5tndCZeLs
@Jaisriram5799
@Jaisriram5799 Жыл бұрын
2 years tarvatha chusina ... same feeling. Jai shiva sakti...Jai sriram.
@beinpresent
@beinpresent 6 күн бұрын
after four years
@bangarubangaru6997
@bangarubangaru6997 Жыл бұрын
చాలా బాగా తీశారు sir . నమస్తే.మీలాంటి వాళ్ళకి వందేళ్లు ఇవ్వాలి.ఆ భగవంతుడు.🙌🙏
@sandhyanaresh3720
@sandhyanaresh3720 4 жыл бұрын
జై శ్రీరామ్ అన్న గారు... వీడియో మొత్తం చూశాక నాకు నచ్చిన అంశాలు :- 1. పెద్దాయన యాక్టింగ్ సూపర్... 2. విడియో క్వాలిటీ సూపర్... 3. బ్యాంక్ గ్రౌండ్ సౌండ్స్ సూపర్... 4. విడియో చివరలో పాస్టర్ దీనముఖంతో అలా నడుచుకుంటూ పోవడం ఇంకా సూపర్... 5. బాధాకరమైన విషయం :- విడియో డౌన్ లోడ్ ఆప్షన్ ఇవ్వకపోవడం ( 2, 3 రోజుల్లో ఆ ఆప్షన్ కూడా పెడతారని ఆశిస్తూ...)
@venkatanageswararaom5767
@venkatanageswararaom5767 4 жыл бұрын
ఆలోచింపజేసే ఇలాంటి లఘు చిత్రాలు మరిన్ని రావాలి. వాటిని ముఖ్యంగా మతం మారిన మారిన వారు, మారడానికి సిద్ధం గా ఉన్న వారు, సందిగ్ధంలో ఉన్న వారు తప్పనిసరిగా చూడాలి. చూసి ఊరుకోకుండా షేర్ చేద్దాం!
@user-mr8ri1kl9w
@user-mr8ri1kl9w 3 жыл бұрын
దయచేసి అన్నగారి నెంబర్ మాకు ఇచ్చి మా గ్రామంలో హిందుత్వాన్ని కాపడటనికి సహాయం చేయండి
@kundrapuharitha5187
@kundrapuharitha5187 3 жыл бұрын
పాత అమ్మోరు సినిమాలో సన్నివేశల్ని, అరుంధతి సినిమాలో సన్నివేశాల్ని ఒక్కసారి బాగా అలోచించి విసిదీకరిస్తే గ్రామాల్లో ప్రజలు అటువైపు ఒక్కడు కూడా వెళ్ళడు.
@S.Srinivas
@S.Srinivas 3 жыл бұрын
Account number ista money pampu aa yedavaku !
@aeiu1823
@aeiu1823 2 жыл бұрын
@@S.Srinivas nuvu mee gorre pastor edavaku pamputhunnava ledha??
@Mounika.131
@Mounika.131 2 жыл бұрын
@@S.Srinivas gorre paster ki ivvatleva dashamabhaham.......gorrega
@mylarimylarinaikal5054
@mylarimylarinaikal5054 3 жыл бұрын
Guruji i am in Karnataka but I always whacing u'r channel so I like your all video thanku brother 🙏🙏🙏🙏🙏
@sriramspiritualandmeditation
@sriramspiritualandmeditation 4 жыл бұрын
Excellent.. ఇప్పటికి అయినా మతం మారిన హైన్దవులు మళ్ళీ హిందు మతం తీస్కొని పరాయి మత ప్రలోభాల కు లోను కావద్దని కోరుకుంటూ.. జైశ్రీరామ్
@narayanappal7688
@narayanappal7688 4 жыл бұрын
Sarvejana sukhino bhavantu Nagara
@Wishva737
@Wishva737 3 жыл бұрын
@Warren Elisha get away you spammers
@dasibannu1256
@dasibannu1256 3 жыл бұрын
Rip in advance 😂
@k.johnweslyk.johnwesly848
@k.johnweslyk.johnwesly848 3 жыл бұрын
pagili poddi
@kishoretadikonda7001
@kishoretadikonda7001 2 жыл бұрын
@@dasibannu1256 దీనిలో కరుణాకర్ చెప్పిన తప్పేంటో చెప్పకుండా.......... తిడుతున్నావంటే సమాధానం లేదు అంతేగా. అన్ని తప్పులు మీదగ్గర పెట్టుకుని ఇంకా ఏంది ఇది..... చి చి చి
@reddy43218
@reddy43218 2 жыл бұрын
Super anna. జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 2 жыл бұрын
yes bro
@tejagurrala2733
@tejagurrala2733 Жыл бұрын
ఇలాంటి చిత్రాలు ఎన్నో తీసి మన హిందువులని ఒకటిగా చేయాలి🙏🙏🙏🙏
@kollivenkateswararao5997
@kollivenkateswararao5997 2 жыл бұрын
ఇలాంటి వీడియోలు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ 🙏🙏🙏
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 2 жыл бұрын
yes broo
@sivap2102
@sivap2102 2 жыл бұрын
సూపర్ గా ఉంది అన్న జై హిందు జైజై హిందు
@sateeshgajula2608
@sateeshgajula2608 3 жыл бұрын
జై శివ శక్తి జై జై శివ శక్తి 🙏🙏🙏🙏
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 2 жыл бұрын
jai sri ram
@pavandasari5219
@pavandasari5219 3 жыл бұрын
“O gorre repu ra” :-D ani pettalsindi title.
@banalamangapathirao8720
@banalamangapathirao8720 3 жыл бұрын
😆😆
@sivaKumar-hd4xe
@sivaKumar-hd4xe 3 жыл бұрын
👏👏
@Srikanth-ex7rl
@Srikanth-ex7rl 3 жыл бұрын
😆😆
@k.johnweslyk.johnwesly848
@k.johnweslyk.johnwesly848 3 жыл бұрын
pagilipoddi
@pavandasari5219
@pavandasari5219 3 жыл бұрын
@@k.johnweslyk.johnwesly848 meedi already pagulthundi devuni bidda
@nagarajumogiligunta141
@nagarajumogiligunta141 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది మరియు మంచి సందేశం ఇచ్చారు అన్న 👏👏👏👏👏 జై శ్రీ రామ్
@kingsrt2009
@kingsrt2009 4 жыл бұрын
Excellent shot film. Everything is properly configured. Old man acted very naturally. Congratulations to entire team and Shiva shakthi. Looking for more such videos. BHAGAVAD-GITA IS TRUE WORD OF GOD SRIKRISHNA and SANATHANA DHARMAM is eternal forever. Jai Sri RAM
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 2 жыл бұрын
jai sri ram
@user-mr8ri1kl9w
@user-mr8ri1kl9w 3 жыл бұрын
వారి నుండి మన హిందుగువులను మన సనాతన హిందూ ధర్మాన్ని కాపడటానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం వారు పోలీస్ వారితో కలిసి మమ్మల్ని లెక్క చేయకుండా అక్రమంగా వారు అలాగే నడిపిస్తున్నారు మేము అన్నా గారి ధ్వారా కొన్ని సలహాలు సూచనలు తీసుకోవాలి
@munnangirajasekharreddy7994
@munnangirajasekharreddy7994 Жыл бұрын
బాగా చెప్పారు అన్న గారు, ఇలాంటివి ఇంకా ఎన్నో తలియజేయగలరు .🙏🙏🙏
@lkameshwararao1223
@lkameshwararao1223 Жыл бұрын
మన హిందూ ధర్మము వారందురు ప్రజలకి శివ శక్తి ఈ వీడియోలు చూడమని మరియు చూపించి ప్రచురించాలని కోరుకుంటుననాను. జయ శ్రీ రామ జయ్ శివ శక్తి 🙏
@Vsl2015
@Vsl2015 4 жыл бұрын
🙏🙏 లోక సమస్త సుఖినో భవతు సర్వే జన సుఖినో భవ 🙏🙏🙏🙏
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 2 жыл бұрын
yess broo
@chnareshnaresh7595
@chnareshnaresh7595 4 жыл бұрын
శంభో శంకర హర హర మహాదేవ నా దేవుడు
@BaluBoaz
@BaluBoaz 3 жыл бұрын
kzbin.info/www/bejne/aGmnmWCul92Yj7c
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 2 жыл бұрын
yess
@user-mr8ri1kl9w
@user-mr8ri1kl9w 3 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమోనరాయనాయ జై శ్రీరామ్
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 2 жыл бұрын
good bro
@venkateshvizag9897
@venkateshvizag9897 2 жыл бұрын
🚩 జై శ్రీరామ్ 🕉️ జై శివశక్తి 🛕 జై శ్రీ కృష్ణ 🪔 జై దుర్గాదేవి 🔱 జై కాళీమాత 🇮🇳 జై హిందుస్తన్ 🙏 జై సనాతనధర్మం.
@ravikiran2090
@ravikiran2090 4 жыл бұрын
జై సనాతన ధర్మం.
@casuhas4938
@casuhas4938 4 жыл бұрын
ఓం నమః శివాయః...
@kuthalivenugopal256
@kuthalivenugopal256 Жыл бұрын
చాలా అద్భుతం గా నిజాన్ని నిర్భయంగా చక్కగా వివరించి చూపారు
@hindusthapower2640
@hindusthapower2640 2 жыл бұрын
జై శివశక్తి జయహో కరుణాకర్ సుగుణ🙏🙏
@venkatakiranbeegala3789
@venkatakiranbeegala3789 4 жыл бұрын
ఓం నమో నారాయణాయ
@sivakrishna7783
@sivakrishna7783 2 жыл бұрын
Proud to be Indian & Hindu
@gudikandulasudharani3233
@gudikandulasudharani3233 2 жыл бұрын
Super anna....jai hindu...jai sri ram...
@jyothiadapa9568
@jyothiadapa9568 4 жыл бұрын
Super film. Good teachings to Hindus. Pls don't convert. Respect ur religion. Our bhagavatgita.
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 2 жыл бұрын
yess
@happyhandsome8670
@happyhandsome8670 2 жыл бұрын
Hahahaha.... 😀 This is not a super video bro... This is false teachings. No religion will teach you to disrespect other religions.... If your religion is teaching you the same then it's high time that you start putting on your thinking caps... 👍
@jvnKumar-qi9ed
@jvnKumar-qi9ed 4 жыл бұрын
All your channel vedeos gave more insight into what exactly their holy book preaches. This movie is very short and crisp but sent a strong message to the society...In fact the respect towards Hindu Dharma increases multi fold to every one , who watches your vedeos about the actual content in the other religion.
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 2 жыл бұрын
yes
@happyhandsome8670
@happyhandsome8670 2 жыл бұрын
Which religion provokes you to disrespect other religions? I find it here... The more they disrespect others the more they are burrying the good msg coming from their scriptures. STOP DISRESPECTING OTHERS... only then God will respect you 🙏 Let God open your spiritual eyes and know the truth 🙏🙏
@happyhandsome8670
@happyhandsome8670 2 жыл бұрын
Hindu dharma will only increase when you start teaching what is said in the scriptures and not by criticizing others.... It is your foolishness to expect that hindu dharma will increase by humiliating other religions... Start preaching your own religion to save your society or community.... Stop depending on other religions to make your count increase... Stop comparing to other religions.. 🤦🤦
@user-mc8di5nh1x
@user-mc8di5nh1x 2 жыл бұрын
@@happyhandsome8670 then why ur christian pastors beggers are going to other religion houses and begging to convert to their bullshit christianity?
@gandhibollepalli3432
@gandhibollepalli3432 Жыл бұрын
@@happyhandsome8670 why don't you buy a quality mirror?
@indieithihas2831
@indieithihas2831 4 жыл бұрын
Wonderful video! My christians open their eyes!
@gajjasrinuvasarao8124
@gajjasrinuvasarao8124 2 жыл бұрын
Great speech sir Om namah sivayya
@rashminama2897
@rashminama2897 Жыл бұрын
Ee okka short film chalu, andari kallu teripinchadaniki.Hats off team for the great work.
@thepinkpearl6146
@thepinkpearl6146 3 жыл бұрын
This is the first comment of mine. These many days i was Just following n Watching vedios.but This is an awesome n great vedio.all bible to know in for lines. Thank you karunakar garu...
@harekrishna9865
@harekrishna9865 3 жыл бұрын
Jai Shri ram jai Shri Krishna jai bhavani devi har har mahadev jai rss bjp jai hind everyone vote bjp protect hindu dharam
@pushpalathalatha8571
@pushpalathalatha8571 11 ай бұрын
షాట్ ఫిల్మ్ చాలా బాగుంది
@kallepallisai878
@kallepallisai878 3 жыл бұрын
Super short film bro. Jai sree ram 🚩🚩🚩
@trinaddhantrinaddhan27
@trinaddhantrinaddhan27 4 жыл бұрын
Wonder full message
@vitalpratapvarma1472
@vitalpratapvarma1472 4 жыл бұрын
Nice video. Straight to the point and thought provoking.
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo Жыл бұрын
వీళ్ళు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా కూడా సనాతన ధర్మమే గెలుస్తుంది.
@nareshgupta6344
@nareshgupta6344 2 жыл бұрын
👌👌👌SUPER SHORT FILM JAI SRI RAM 🚩🚩🚩🚩🇮🇳 🇮🇳🇮🇳🇮🇳
@praveendaggupati394
@praveendaggupati394 4 жыл бұрын
జై శివ శక్తి
@harishracharla1660
@harishracharla1660 3 жыл бұрын
జై శ్రీరామ్ జై శివాజీ జై హిందూ ✊ 🕉️ 🇮🇳
@freerewards2urewardsforeve821
@freerewards2urewardsforeve821 3 жыл бұрын
Great
@chinnagollori791
@chinnagollori791 2 жыл бұрын
నీ గ్రంథము నీకు తెలియదు బైబిల్ మీద సినిమానా
@venujavvajispoorthi378
@venujavvajispoorthi378 2 жыл бұрын
చాలా సమార శ్యంగా మహా అద్భుతంగా నర నరాలకు ఎక్కేలాగా ఉంది, మంచి పద్ధతి అందరికి హర్షనేయం, కానీ కొందరికీమాత్రరం, ఏ బసలో చెప్పిన అర్ధం కాదు, వారికీ టైం పడుతుంది 👍🙏
@bhaktigeethalu2450
@bhaktigeethalu2450 3 жыл бұрын
Jai sri ram
@rajagoud8674
@rajagoud8674 4 жыл бұрын
జై శివ శక్తి 🌷🌹💐💐💐🚩🚩🚩
@nagaranga7862
@nagaranga7862 3 жыл бұрын
ఓంనమః శివాయ జైశ్రీరాం
@vemuricreations3272
@vemuricreations3272 10 ай бұрын
Wow excellent 👌👌👌
@haribabu9224
@haribabu9224 3 жыл бұрын
om namah sivaya
@Samsung-tk7fc
@Samsung-tk7fc 3 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👍👍👍💑😆😆😆😆🤗😆
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 2 жыл бұрын
yes bro
@satishkumar-wb9qc
@satishkumar-wb9qc 2 жыл бұрын
మీకు పరిచయం ఉన్న ప్రతి పాస్టర్ కి ఈ షార్ట్ ఫిలిం షేర్ చేయండి
@RameshRamesh-fb6cj
@RameshRamesh-fb6cj 2 жыл бұрын
అద్భుతమైన చిత్రం ఇటువంటి చిత్రం చూసైనా సరే దయచేసి మారిన హిందువులారా దయచేసి మన సనాతన ధర్మం లోకి రండి
@grkr7842
@grkr7842 4 жыл бұрын
Simply superb and spectacular. 👍👌👏🙏🇮🇳✊
@rajusouta9832
@rajusouta9832 2 жыл бұрын
జై కరుణాకర్ అన్న 🙏🙏🙏🙏
@rajeshwarappileti8448
@rajeshwarappileti8448 Жыл бұрын
Super Karunakar garu manavaallaku kallu theripisthunnaru meelantivaariki memunnam
@pravenpravi5511
@pravenpravi5511 4 жыл бұрын
Jai sriram
@vineelreddy595
@vineelreddy595 3 жыл бұрын
ఇలాంటివి మరిన్ని తీసి మన హిందూ ధర్మానికి కాపాడాలని న ఆవేదన .... జై శ్రీరామ్
@footballtocricket6989
@footballtocricket6989 3 жыл бұрын
Super
@janardhanreddy6446
@janardhanreddy6446 Жыл бұрын
Super andi shot film , nenu always forward chesthuntanu elantivi, simply super and great.
@sandeepgarshakurthi3135
@sandeepgarshakurthi3135 4 жыл бұрын
I support shivashakthi
@pkpavankumar2664
@pkpavankumar2664 4 жыл бұрын
1కోరింథీయులకు 1: 18 సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
@dineshroyal8795
@dineshroyal8795 4 жыл бұрын
Asalu yesu siluva meeda chacchadu ani proof unda
@pkpavankumar2664
@pkpavankumar2664 4 жыл бұрын
@@dineshroyal8795 undi
@dineshroyal8795
@dineshroyal8795 4 жыл бұрын
@@pkpavankumar2664 avna, avnu bible devudu yesa yehova na
@pkpavankumar2664
@pkpavankumar2664 4 жыл бұрын
@@dineshroyal8795 thandri, kumara, parishudhathma thriyeka devudu aayana (trinity)
@dineshroyal8795
@dineshroyal8795 4 жыл бұрын
@@pkpavankumar2664 haha manchi trance lo undavu avnu mee pastor le cheptunnaru srusti jarigi 6500 years avtondi ani but millions of years manavula silajalalu bayata padutunnai mee yehova cheyakamunde inko srusti undannamata em antavu pavan kumara
@vanajashiny2737
@vanajashiny2737 3 жыл бұрын
Thandri yehova kumarudu yesayya parishudhatma neeke sthotram tandri
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 3 жыл бұрын
Sir, karunakar garu very good cinema sir. Good set back to fraud paster.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 4 жыл бұрын
గ్రేట్..... జైహింద్.... జైశ్రీరామ్
@PrasadPrasad-vp3ne
@PrasadPrasad-vp3ne 4 жыл бұрын
Jai sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajuavadurthi4686
@rajuavadurthi4686 3 жыл бұрын
Wow super good film sir karunakar
@kamallgajja5715
@kamallgajja5715 2 жыл бұрын
Superb speech Anna Jai sri ram Jai sri ram
@gopalb8640
@gopalb8640 3 жыл бұрын
Jai Sri ram
@lakshmisrikaduluri45
@lakshmisrikaduluri45 3 жыл бұрын
మంచి జ్ఞానోదయం. సర్వేజనా సుఖినోభవంతు. జై హింద్. జై జన్మభూమి . హిందువులారా స్వధర్మమును మించిన ధర్మం ఈ ప్రపంచంలో ఎంత వెదకినా దొరకదు.
@umamaheshdangeti3790
@umamaheshdangeti3790 Жыл бұрын
Thank you team making this video😊😊😊😊😊
@raghavenderreddypatlolla4909
@raghavenderreddypatlolla4909 4 жыл бұрын
Prayer oil tho rogam, kerchief tho bhogam enti eee pichhi janaaladi. Marandraaa ika nainaa, kodigaa pasters ni chupinchu ko Mani chepandi
@lakshmim3828
@lakshmim3828 4 жыл бұрын
Jai bharath
@chekrasena
@chekrasena 4 жыл бұрын
Jai Shiva Shakthi🙏
@sureshkotikalapudi5952
@sureshkotikalapudi5952 2 жыл бұрын
Inka mundhu mundhu kalam lo okko jathiki okko devudu vasthadu...
@pulipatibalakrishna3488
@pulipatibalakrishna3488 10 ай бұрын
Super , super superb 🚩🚩🚩🙏🙏🙏👌👌👌
@kbryogaandspiritualvideos5697
@kbryogaandspiritualvideos5697 4 жыл бұрын
Great Sir... You are correct... I support you
@nissiajay8714
@nissiajay8714 4 жыл бұрын
కామెడీ మూవీ చాలా బాగుంది
@naveenroyal
@naveenroyal 4 жыл бұрын
నిజం కామెడీ గానే ఉంటుంది..
@GSNaidu-yo9tb
@GSNaidu-yo9tb Жыл бұрын
Sir Super very good shot film jai shreeram
@batturajendhar4531
@batturajendhar4531 3 жыл бұрын
Super 👌
@angarekulasreenu7223
@angarekulasreenu7223 4 жыл бұрын
మీరూ బైబుల్ ఉన్నప్రకారేమే చెప్పారు చాలా మంచిది
@palakani2911
@palakani2911 4 жыл бұрын
దేశం కోసం ధర్మం కోసం నేను సైతం జై హింద్ జై శ్రీ రామ్
@anantha5845
@anantha5845 Жыл бұрын
Desaniko devudundadu
@jyothip4604
@jyothip4604 Жыл бұрын
Chaka manchi video thanq so much sir🙏
@roopsagarg953
@roopsagarg953 3 жыл бұрын
Excellent film bro 👌👌👌👌👌👌👌👌
@kodamasimham8153
@kodamasimham8153 3 жыл бұрын
Zoo and aquarium with everything else looks interesting to see you tomorrow morning at Present how to me movement bio na more
@shahastragyan.7659
@shahastragyan.7659 4 жыл бұрын
Karunakar anna nuvv keka i love you👁💌u
@jesusmoses143
@jesusmoses143 4 жыл бұрын
ప్రకటన గ్రంథం 21: 8 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. you?
@horrorAk
@horrorAk 4 жыл бұрын
👏👏👏👏👏
@naveenroyal
@naveenroyal 4 жыл бұрын
జై హింద్.మీరు సపోర్ట్ చేస్తునందుకు సంతోషం సోదరా..
@user-xs2xr1bt2y
@user-xs2xr1bt2y 3 жыл бұрын
excellent
@MKvlogs681
@MKvlogs681 3 жыл бұрын
Superbbb
@jesusmoses143
@jesusmoses143 4 жыл бұрын
మీకా 7:19: ఆయన మరల మనయందు జాలిపడును, మన దోష ములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. మత్తయి 12:31: కాబట్టి నేను మీతో చెప్పునదేమనగామనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మార్కు 2:10: అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి యోహాను 8:46: నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?
@ngowthamkumarreddy3118
@ngowthamkumarreddy3118 4 жыл бұрын
E video lo chepabadinavi bibile lo unaya
@mamidisatyanarayana1964
@mamidisatyanarayana1964 3 жыл бұрын
Beautiful
@ankemsuman4669
@ankemsuman4669 Жыл бұрын
హిందువులు అంత ఒక తాటి పైకి రావాలి అప్పుడే ఈ మత మారప్పిడి ఆగుతుంది..... జై శ్రీ రామ్ జై శివ శక్తి
@srinivas.s5071
@srinivas.s5071 4 жыл бұрын
ప్రసంగి 7: 24 సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు 1 కొరింథీయులకు 1:18,19 సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.౹ ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది. 2థెస్సలొనికయులకు 2: 11,12 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
@gangqganga759
@gangqganga759 4 жыл бұрын
Yes bro
@krishnakrishna-hk7zr
@krishnakrishna-hk7zr 4 жыл бұрын
Ante memu abaddanni nammutunnam sare kani memu ala namela chestundhi kuda a jesus kadha ante ayana select chestunnada meru nammutaru meru nammaru ani
@krishnakrishna-hk7zr
@krishnakrishna-hk7zr 4 жыл бұрын
Nammakapovadaniki shakthi kuda devudu pamputunnadu antunnaru rnto🙄
@srinivas.s5071
@srinivas.s5071 4 жыл бұрын
@@krishnakrishna-hk7zrనీతిని అంగీకరించక దుర్నీతినందు అభిలాష ఉన్నవాడు . సత్యాన్ని ఎలా నమ్ముతాడు.సత్యాన్ని పక్షపాతం లేకుండా సత్యంగా వెదకాలి అప్పుడే అది మనకు దొరుకుతుంది.ఏదో డబ్బు కోసమో, స్వల్పకాల భోగాలు కోసమో దాన్ని వెదికితే అది దొరకదు.మనం నమ్మేది సత్యమే అయితే ఈ మాట ఎందుకు చెబుతాం. అసతోమ సత్గమయా,తమసోమ జ్యోతిర్గమయ,మృత్యోర్మ అమృతంగమయా అని మొరపెట్టిన భక్తుడీకి మనం నమ్మిన దేవుల్లో ఎవరూ సమాధానం చెప్పలేదు కానీ నా భారతదేశం పెట్టిన ఆ మొరను భూమికి నట్టనడుమ పుట్టినవాడు ఇలా చెప్పుతున్నాడు. యోహాను - 14:6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. ఏదయినా తండ్రికి ఉంటుంది కానీ ప్రేమ భయటవాడికి ఉంటుందా ? యెషయా - 49:15,16 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా యరచేతుల మీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి May God Bless You Brother !
@krishnakrishna-hk7zr
@krishnakrishna-hk7zr 4 жыл бұрын
Srinivas S. Devullu evaru samadhanam cheppaledhu ani neekevaru chepparu asalu appativaraku em aypoyadu me devudu 2000 years mundhu gurtocchindha bhumi jesus ki
@trinadhs30
@trinadhs30 4 жыл бұрын
jai bharath jai sriram
Pastor Paraar Telugu Short Film | Karunakar Sugguna | Shiva Shakthi
9:02
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Samantha Is Pregnant.? | Naga Chaitanya | Red Tv
9:54
RED TV
Рет қаралды 5 М.