క్రైస్తవ మాఫియా కుట్రలు బయలుపరుస్తూ శివశక్తి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన #జై భీమ్" సినిమా ను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.. సినిమా ని లైక్ చేయండి, లింక్ షేర్ చేయండి. శివశక్తి ఆరునెలల కార్యక్రమ ప్రణాళిక కోసం చేపట్టిన నిధిసమీకరణకు మీ వంతు సహకారం అందించండి.. SUPPORT SHIVASHAKTHI Google Pay/Phone Pay/Paytm: 720 730 740 8 72 888 09 000 SHIVA SHAKTHI FOUNDATION A/C NO: 50200050695710 IFSC : HDFC0009609 Call or Whatsapp*: *8886600412 or 7288809222 Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support. JAI SRIRAM.
@Ramakrishna.N2 жыл бұрын
మూవీ బంపర్ హిట్టు " 🔥 🥁 అన్నొయ్...
@sureshballakari47202 жыл бұрын
9:28 to 9:29 ఏసు వడ్రంగి పని చేశాడని కమ్మరి వారిని అని ఉంది కానీ అది తప్పు వడ్రంగి పని చేసే వారు విశ్వ బ్రాహ్మణులు లేదా తెలంగాణ బాషలో వడ్లవాళ్ళు అని అనాలి
@Ramakrishna.N2 жыл бұрын
@@sureshballakari4720 చిన్న చిన్నవి పొరపాటులు సహజం
@sureshballakari47202 жыл бұрын
@@Ramakrishna.N ok బ్రో
@nagabhairava12462 жыл бұрын
Pastorlu chesey dharidhrala gurinchi Baga chuppincharu Jai bheem
@naidu3772 Жыл бұрын
Superb jai sri ram
@Sanathanadharmavaibhavam2 жыл бұрын
భవిష్యత్ లో మీ ఈ సినిమా చూసి, సినిమావాళ్ళు కూడా inspire అయి ఇలాంటి ఆలోచన రేకెత్తింప చేసే సినిమాలే తీయాలని కోరుకుంటున్నాను
@veerujha36392 ай бұрын
trance movie chudu brother
@brahmareddy72742 жыл бұрын
చాలా బాగా ఉంది..మన హిందువులలో మార్పు మొదలవుతుంది... మన దేశ సంస్కృతి సంప్రదాయం తెలిసిన ఎవరూ కూడా మతం మారడు...వాళ్ళకి తెలిసేలా చెయ్యడమే,మన కర్తవ్యం. జై శ్రీరామ్.
@indian55462 жыл бұрын
అవును సోదర జైశ్రీరామ్ 🙏🕉️🚩
@sudhayerbagker73952 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Mr_reddy.__2 жыл бұрын
Avunu broo
@lakshmichegireddy31852 жыл бұрын
Awareness to Hinduism good concept
@VamsiKrishna-rq5hv2 жыл бұрын
@@lakshmann6018 సూద్రుడు అంటే ఎవరు? వివరించు.
@sairamtejnemala97502 жыл бұрын
ధర్మమే గెలుస్తుంది కొద్దిగా లేట్ అవుతుంది జై శ్రీరామ్🙏🙏🙏🙏 జై భీమ్👌👌👌
@@kristurakshanaministrie2195 Devuni thandri Peru cheppu😂😂😂
@raghaVapedamallu47982 жыл бұрын
కరాటీ కళ్యాణి కారెక్టర్ సూపర్ ఇమిటేషన్ 👍👍👍👏👏👏 సూపర్. సుచరిత గారి నటన సూపర్ 👏👏
@film_actress_sucharitha2 жыл бұрын
Tq
@raghaVapedamallu47982 жыл бұрын
@@film_actress_sucharitha super acting madam 👏👏
@sivasuryafarms10232 жыл бұрын
@@film_actress_sucharitha super acting madam 👌
@a.mallikarjun3402 жыл бұрын
@@film_actress_sucharitha 🙏
@film_actress_sucharitha2 жыл бұрын
My sincere thanks to all
@631sri2 жыл бұрын
ఇది సినిమా లాగా లేదు.. ప్రతి ఊరిలో జరిగే నిజమైన సంఘటనే.... ప్రార్థనల పేరిట చేసే మోసానికి ఎందరో బలి అవుతున్నారు..... జై హింద్...
@conversion7212 жыл бұрын
kzbin.info/www/bejne/p2XFqJyYhJqfh9k
@indianuser6632 жыл бұрын
అవును మా ఊరిలా 50 % కన్వెర్ట్ అయ్యారు...
@niharikahighness9991 Жыл бұрын
Yedsd
@RealRandomVideos26 күн бұрын
@@indianuser663ippudu ela vundi?
@bigdreams24502 жыл бұрын
కరుణాకర్ అన్నా, హిందూ మతానికి మీరు చేస్తున్న సేవ అనిర్వచనీయం.
@Ramakrishna.N2 жыл бұрын
ఇది కచ్చితంగా నిజం 🥁 🔥
@nagabhairava12462 жыл бұрын
Yes that's true
@BrahmaGoud2 жыл бұрын
Yes
@indian55462 жыл бұрын
అవును సోదర జైశ్రీరామ్
@jayarajugrace67722 жыл бұрын
Seva ante naluguriki sayapadi naluguri kadupu nimpi naluguriki adharisthe naluguriki manchi chesthe seva antaru Ela etharulpai buradha jallatam kadhu
@user-xx9jn3hs4t Жыл бұрын
ఈ పాస్టర్లు చేసే...అరాచకాల గురించి,...అమాయకులకు...అర్థం అయ్యేలాగా తెలియజేస్తున్నారు...కరుణాకర్ గారూ.. ఈ దరిద్రాన్ని...పారద్రోలడానికి...మొదటి అడుగు...మీరు వేశారు. మీ ధైర్యానికి శతకోటి వందనాలు...🙏🙏🙏🙏🙏
@chandumonapati71922 жыл бұрын
సినిమా అద్భుతం గతిసారు పెద్ద పెద్ద సినిమాకోసం కూడా ఇంత ఎదురు చూడలేదు శివ శక్తి మాబ్రతుకులనే మార్చేసింది మా ప్రాణం పోయేవారికి హిందూత్వని విడిచిపెట్టం జై భీమ్ జై శివ శక్తి 🙏🙏🙏
@durgajvl89022 жыл бұрын
Lov u bro
@srigowri9922 жыл бұрын
✋🚩🕉️
@Srk16402 жыл бұрын
Super
@hindusthapower26402 жыл бұрын
@@lakshmann6018 సంఖ్యా కాండం,,31,,17,,18,, కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవారిని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి పురుష సంయోగం నేరుగాని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బ్రతకనీయుడి
@natureloversaikumar37982 жыл бұрын
Lakshman అక్కడ ముందు నుంచి చదివితే కధ తెలిసేది అక్కడ ఏమి చెప్పారో నేను చెబుతాను చదవండి మహాభారతం అనుశాసన పర్వం 135 వ అధ్యాయము బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః భోజ్యా వైక్షత్రియస్య హ వర్జనీయాస్తు వై శూద్రాః సర్వభక్షా వికర్మిణః || 3 క్షత్రియుడు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యుల ఇంట భుజించ వచ్చు. అన్నింటినీ తింటూ, శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించే శూద్రుని ఇంటి అన్నాన్ని పరిహరించాలి. (3) చూసారా ఎటువంటి వారి ఇంట్లో తినవద్దు అన్నారు ఏది పడితే తినే వాళ్ళ ఇంట్లో తినవద్దు అన్నారు. ఆ ముందు శ్లోకం తొలగించి చెబితే ఎలా లక్ష్మణ్.
@prasanthkumar2582 жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెబుతూ అలానే అంబెడ్కర్ గారి గురించి నివురు గప్పిన నిప్పులా పైకి కనపడకుండా ఉన్న వాస్తవాలను చెప్పి మతమార్పిడి కి అంబెడ్కర్ గారిని వాడుకుంటున్న వాళ్ళ నోర్లు మూయించారు. చాలా అద్భుతం గా వచ్చింది జై శ్రీరామ్
@venkatmalasala68652 жыл бұрын
Avunuuu brother 💯
@indian55462 жыл бұрын
అవును బ్రదర్ ఇది కచ్చితంగా నిజం
@prasanthmarri45822 жыл бұрын
చాలా బాగుంది అన్నా, జై భీమ్, జై భారత్
@LakshmiKommoju-n8m4 ай бұрын
చాలా చాలా బాగుంది మూవీ జై కరుణాకర్ అన్నా మీరు ఆయురారోగ్యాలతో వుండాలి అని కోరుకుంటున్నా.... జై హింద్ జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై....
@nareshpower482 жыл бұрын
శివశక్తి సంస్థకు కరుణాకర్ గారికి హృదయపూర్వక అభినందనలు ఇలాంటి మరెన్నో చిత్రాలు తీసి ప్రజల్లో అవగాహన కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకీ జై
@jesusandbiblearefalse66872 жыл бұрын
యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం
@natureloversaikumar37982 жыл бұрын
Lakshman అక్కడ ముందు నుంచి చదివితే కధ తెలిసేది అక్కడ ఏమి చెప్పారో నేను చెబుతాను చదవండి మహాభారతం అనుశాసన పర్వం 135 వ అధ్యాయము బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః భోజ్యా వైక్షత్రియస్య హ వర్జనీయాస్తు వై శూద్రాః సర్వభక్షా వికర్మిణః || 3 క్షత్రియుడు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యుల ఇంట భుజించ వచ్చు. అన్నింటినీ తింటూ, శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించే శూద్రుని ఇంటి అన్నాన్ని పరిహరించాలి. (3) చూసారా ఎటువంటి వారి ఇంట్లో తినవద్దు అన్నారు ఏది పడితే తినే వాళ్ళ ఇంట్లో తినవద్దు అన్నారు. ఆ ముందు శ్లోకం తొలగించి చెబితే ఎలా లక్ష్మణ్.
@jesusandbiblearefalse66872 жыл бұрын
@@lakshmann6018 ఆదికాండం 19 : 31-38 అక్క చెల్లెలిని చూసి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని ఈ రాత్రి నీవు అతనితో శయనించు . ఆ విధంగా లోతు ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులైరి వారి సంతానమే యేసు వంశానికి మూల పురుషులు. వావి వరుసలు లేని వంశంలో పుట్టిన వాడు దేవుడెలా అవుతాడు. వావి వరుసలు లేని జాతి రాక్షస జాతి. ఆదికాండము 20:12 అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు . ఆమె నాకు భార్యయైనది. అంటే తన తండ్రికి పుట్టిన చెల్లి తో సమానమైన వారిని కూడా పెళ్లి చేసుకోవాలని చెబుతోంది.అందుకేనేమో క్రైస్తవ దేశాలలో వావి వరసలు ఉండవు. 2 సమూయేలు 13 : 11,14 నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి ఆమెతో శయనించెను. సొంత చెల్లిని రేప్ చేయడం కూడా బైబిల్లో ఉంది 🤭🤭🤭🤮🤮🤮 ఆదికాండం 35:22 రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. అంటే తన తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే ఆమె తో కూడా పడుకోవడం. పిన్నిని కూడా 🤮🤮🤮🤭🐑 2 సమూయేలు 11 : 2-27 దావీదు తన దగ్గర పనిచేసే సైనికుని భార్యను ఉంచుకొని మొగుడిని చంపించాడు. అక్రమ సంబంధాలను కూడా ఏసు సమర్థించాడు. 🤮 ఆది కాండం 38 : 6-30 యూదా తన కోడలు తామారుతో సంసారం చేసి పెరెసును కనెను.ఇతను ఏసు వంశంలో 5 వ వాడు. ఏసు పుట్టిన వంశంలో అందరూ వావివరసలు లేకుండా పుట్టిన వారే ఎక్కువ. అలాంటి వాడు దేవుడెలా అవుతాడు 🤮🤭🐑 కలి పురుషుడు అవుతాడు. తల్లి , చెల్లి , కోడలు , కూతురు , వదిన ఎవ్వరిని వదలలేదు అందరితో .......... చేయమని చెప్పి బైబిల్ పవిత్ర గ్రంధమా ? 2 సమూయేలు 12:11 నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వాని కప్పగించెదను.పగటి యందు వాడు దానితో శయనించును. ఇంత నీచంగా మాట్లేడేవాడు మీ దేవుడా? ప్రసంగి 7 : 28-29 స్త్రీలు వలల మాదిరి ప్రమాదకారులు వాళ్ళ హృదయాలు వలల్లాంటివి . వాళ్ళ చేతులు గొలుసుల్లాంటివి . స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటే హీనం.వెయ్యి మందిలో ఒక్క స్త్రీ కూడా మంచిది కనిపించలేదు. మాతృమూర్తులపై మీ అభిప్రాయం ఇదేనా? అందుకేనేమో క్రైస్తవ దేశాలలో 1917 వరకు కూడా స్త్రీలకు ఓటు హక్కు కనిపించలేదు 🤮 మెషయా 54 : 1 భర్త గల స్త్రీ కంటే ఒంటరి స్త్రీ ఎక్కువ మంది పిల్లలను కంటుంది అని యెహెూవా చెబుతున్నాడు. స్త్రీ కించపరిచేలా మాట్లాడిన వాడు దేవుడు ఎలా అవుతాడు? నిర్గమ 20 : 3-5 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు . దేని రూపమును , విగ్రహము చేసుకొనకూడదు . వాటిని ప్రార్ధించ కూడదు . ఏలయనగా నీ దేవుడనైన యెహెూవానగు నేను అసూయ , ఈర్ష్యగల దేవుడను. దేవుడనేవాడు అందరిపట్ల సమా భావంతో ఉంటాడు. నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను అనే వాడు దేవుడెలా అవుతాడు. సైకో అవుతాడు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా రోడ్లమీద చర్చిలో ఏసు , మేరి , సిలువ బొమ్మలు ఎందుకు పెడుతున్నారు ? ద్వితియోపదేశము 22 : 5 పురుషుల బట్టలు స్త్రీలు ధరించకూడదు . పురుషులు స్త్రీల బట్టలు ధరించకూడదు. ఇలా చేసే వారంటే యెహోవాకు అసహ్యం. మరి మతం మారిన గొర్రెలకు జడ వేసుకోవడం , చీర కట్టుకోవడం హిందూ సాంప్రదాయం అని మీకు తెలియదా? నిర్గమకాండ 21:24 ప్రాణానికి బదులుగా మరొక ప్రాణం తియ్యాలి కంటికి కన్ను , పంటికి పన్ను , చేతికి చేయి , పాదానికి పాదం , వాతకు వాత , గాయానికి గాయం. బైబిల్ నీతి ఇదేనా ? పైగా మా దేవుడు కరుణ గల దేవుడు దయ గల దేవుడు అనే మతం మార్చే దాకా చెబుతారు. తర్వాత వాళ్లను పుట్టిన ధర్మాన్ని కూడా అసహ్యించుకునేలా తయారు చేస్తారు. అపోస్తాలుల కార్యములు 2:32 ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము. అంటే యేసు దేవుడు కాదా? ఏసు కంటే ఇంకొక దేవుడు ఉన్నాడా? మరి ఎందుకు రా ఒకటే గ్రంథం,ఒకటే దేవుడు అని డబ్బాలు కొడతారు.
@rajubandameedi31002 жыл бұрын
చాలా మంచి సందేశం, ఇలాంటి చిత్రాలూ మరిన్ని రావాలి.... జై బీమ్
@induanu24582 жыл бұрын
మనలో unity ఉంటే, ఎవరూ మనల్ని ఏం చెయ్యలేరు 🇮🇳 ఆ unity కోసం మీరూ చేస్తున్న ప్రయత్నానికి 🙏🙏🙏 ✊ జై శ్రీ రామ్
@harikrishnayadav48772 жыл бұрын
🚩జై శ్రీ రామ్
@pprasad57382 жыл бұрын
Jai sri ram
@vadugurunagavishnuvardhan7867 Жыл бұрын
Jai shree ram 🚩🚩🚩
@parameswarb87172 жыл бұрын
ఈ చిత్రాన్ని ప్రతి ఊరిలో వెయ్యలి. జై శ్రీరామ్
@kammaribramham89674 ай бұрын
అవును🚩
@doityourself_go2 жыл бұрын
ఒకే బాణంతో ...రెండు లక్ష్యాలు చేదించారు..కరుణాకర్ గారు 👍🎉🚩 జైభీం,జై భారత్,
@thadukavikram61602 жыл бұрын
చాలా బాగా తీశారు సినిమా. హిందువులు మీకు రుణపడి ఉంటారు
@himavamsi2472 жыл бұрын
సూపర్ అన్న బాగా వివరించారు మీ లాంటి వారి సేవ ఎప్పటికి మరువలేము జై బీమ్ జై శ్రీ రామ్
@santoshhkumar7592 Жыл бұрын
Jai Shiva Shakti 👌👌👌👌👍👍👍👍👍👍🔥🔥🔥🔥🔥
@Trinadh.Ogirala2 жыл бұрын
✍️🚩💪🤝🤘 వండర్ఫుల్ గా ఉంది మూవీ ప్రతి ఒక్క భారతీయుడు తెలుకోవాల్సిన నిజాన్ని బాగా వివరించారు కరుణాకర్ అండ్ టీం..అభినందనలు..💐 జై భారత్ జై హిందు..🚩💪🇮🇳
@syamallreddy18632 жыл бұрын
జై శివ శక్తి. అస్సలాపద్దు...ఆపద్దు ఏమైనా తేడా వస్తే మేము చూసుకుంటాం...🇮🇳🇮🇳🇮🇳
@anusurisuryanayana77252 жыл бұрын
Super
@merabharatmahaan5282 жыл бұрын
Jai Bhim. Jai Baba Saheb Ambedkar. karunakar gaadu mosagaadu vachyadu. Ee video lo chupichindi oka trap. Karunakar surguna o mosagaadu. Jai Bhim Peru wadukune arhata wadiki ledhu. Jai Bhim oka aadarsham O swabhimaam. Assalu shudrulu ane Padam kevalam hinduismlo undi. Ye Bible,khuran,sikh,bhuddhist,Jainism lo lene ledhu. Mari ithihaasam chebuthundi Ambedkar ni bhaada pettindi mathonmadule ane. Karunakar sugguna oka mathonmadi. amayakulanu daari thappinchadame veedi pani. Aandhra Pradesh, telangana, India or poorthi prapanchamu lone unnaru Baba Saheb followers. Ilanti karunakar laanti mathonmadi ippudu baba Saheb Ambedkar perutho prajalallo visham posthunnadu. Gathamulo Brahmins ilanti vishanni posyaru. Ippudu veedu posthunnadu karunakar gaadu oka mathonmadi. Vishwasam anedi hrudayaniki sambhandinchindi. Ye manishi kuda aaradya devudini maravadu. Veedu bharata deshaniki o cheeda purugu, daridramu. Again jaati perutho ee karunakar dhonga, amayakulaina prajalanu daari thappinchi malli mathonmadamutho Dalitulanu . Haindava sahodurulanu mosam chesthunnadu. Veedini encourage cheyakandi. Baba sahebunu hrudayamutho gouvravinche prati manishi, ilanti matonmadi traplo padaru. Padithe inka waalla karma. Jeevithallu bhaga padalante Baba saheb Ambedkar aadarshalu chaalu. Maku ye mathonmadi natakam avasaram ledhu. Baba sahebunu bhada pettina matonmadulanu memu khandistham. Aa motonmadamulo karunakar sugguna nuvvu okkadivi. Khabardaar.... Baba Saheb Peru wadukoni ma sahoduralanu mosam chesthe.
@merabharatmahaan5282 жыл бұрын
Jai Bhim. Jai Baba Saheb Ambedkar. karunakar gaadu mosagaadu vachyadu. Ee video lo chupichindi oka trap. Karunakar surguna o mosagaadu. Jai Bhim Peru wadukune arhata wadiki ledhu. Jai Bhim oka aadarsham O swabhimaam. Assalu shudrulu ane Padam kevalam hinduismlo undi. Ye Bible,khuran,sikh,bhuddhist,Jainism lo lene ledhu. Mari ithihaasam chebuthundi Ambedkar ni bhaada pettindi mathonmadule ane. Karunakar sugguna oka mathonmadi. amayakulanu daari thappinchadame veedi pani. Aandhra Pradesh, telangana, India or poorthi prapanchamu lone unnaru Baba Saheb followers. Ilanti karunakar laanti mathonmadi ippudu baba Saheb Ambedkar perutho prajalallo visham posthunnadu. Gathamulo Brahmins ilanti vishanni posyaru. Ippudu veedu posthunnadu karunakar gaadu oka mathonmadi. Vishwasam anedi hrudayaniki sambhandinchindi. Ye manishi kuda aaradya devudini maravadu. Veedu bharata deshaniki o cheeda purugu, daridramu. Again jaati perutho ee karunakar dhonga, amayakulaina prajalanu daari thappinchi malli mathonmadamutho Dalitulanu . Haindava sahodurulanu mosam chesthunnadu. Veedini encourage cheyakandi. Baba sahebunu hrudayamutho gouvravinche prati manishi, ilanti matonmadi traplo padaru. Padithe inka waalla karma. Jeevithallu bhaga padalante Baba saheb Ambedkar aadarshalu chaalu. Maku ye mathonmadi natakam avasaram ledhu. Baba sahebunu bhada pettina matonmadulanu memu khandistham. Aa motonmadamulo karunakar sugguna nuvvu okkadivi. Khabardaar.... Baba Saheb Peru wadukoni ma sahoduralanu mosam chesthe.
@merabharatmahaan5282 жыл бұрын
Jai Bhim. Jai Baba Saheb Ambedkar. karunakar gaadu mosagaadu vachyadu. Ee video lo chupichindi oka trap. Karunakar surguna o mosagaadu. Jai Bhim Peru wadukune arhata wadiki ledhu. Jai Bhim oka aadarsham O swabhimaam. Assalu shudrulu ane Padam kevalam hinduismlo undi. Ye Bible,khuran,sikh,bhuddhist,Jainism lo lene ledhu. Mari ithihaasam chebuthundi Ambedkar ni bhaada pettindi mathonmadule ane. Karunakar sugguna oka mathonmadi. amayakulanu daari thappinchadame veedi pani. Aandhra Pradesh, telangana, India or poorthi prapanchamu lone unnaru Baba Saheb followers. Ilanti karunakar laanti mathonmadi ippudu baba Saheb Ambedkar perutho prajalallo visham posthunnadu. Gathamulo Brahmins ilanti vishanni posyaru. Ippudu veedu posthunnadu karunakar gaadu oka mathonmadi. Vishwasam anedi hrudayaniki sambhandinchindi. Ye manishi kuda aaradya devudini maravadu. Veedu bharata deshaniki o cheeda purugu, daridramu. Again jaati perutho ee karunakar dhonga, amayakulaina prajalanu daari thappinchi malli mathonmadamutho Dalitulanu . Haindava sahodurulanu mosam chesthunnadu. Veedini encourage cheyakandi. Baba sahebunu hrudayamutho gouvravinche prati manishi, ilanti matonmadi traplo padaru. Padithe inka waalla karma. Jeevithallu bhaga padalante Baba saheb Ambedkar aadarshalu chaalu. Maku ye mathonmadi natakam avasaram ledhu. Baba sahebunu bhada pettina matonmadulanu memu khandistham. Aa motonmadamulo karunakar sugguna nuvvu okkadivi. Khabardaar.... Baba Saheb Peru wadukoni ma sahoduralanu mosam chesthe.
@merabharatmahaan5282 жыл бұрын
Jai Bhim. Jai Baba Saheb Ambedkar. karunakar gaadu mosagaadu vachyadu. Ee video lo chupichindi oka trap. Karunakar surguna o mosagaadu. Jai Bhim Peru wadukune arhata wadiki ledhu. Jai Bhim oka aadarsham O swabhimaam. Assalu shudrulu ane Padam kevalam hinduismlo undi. Ye Bible,khuran,sikh,bhuddhist,Jainism lo lene ledhu. Mari ithihaasam chebuthundi Ambedkar ni bhaada pettindi mathonmadule ane. Karunakar sugguna oka mathonmadi. amayakulanu daari thappinchadame veedi pani. Aandhra Pradesh, telangana, India or poorthi prapanchamu lone unnaru Baba Saheb followers. Ilanti karunakar laanti mathonmadi ippudu baba Saheb Ambedkar perutho prajalallo visham posthunnadu. Gathamulo Brahmins ilanti vishanni posyaru. Ippudu veedu posthunnadu karunakar gaadu oka mathonmadi. Vishwasam anedi hrudayaniki sambhandinchindi. Ye manishi kuda aaradya devudini maravadu. Veedu bharata deshaniki o cheeda purugu, daridramu. Again jaati perutho ee karunakar dhonga, amayakulaina prajalanu daari thappinchi malli mathonmadamutho Dalitulanu . Haindava sahodurulanu mosam chesthunnadu. Veedini encourage cheyakandi. Baba sahebunu hrudayamutho gouvravinche prati manishi, ilanti matonmadi traplo padaru. Padithe inka waalla karma. Jeevithallu bhaga padalante Baba saheb Ambedkar aadarshalu chaalu. Maku ye mathonmadi natakam avasaram ledhu. Baba sahebunu bhada pettina matonmadulanu memu khandistham. Aa motonmadamulo karunakar sugguna nuvvu okkadivi. Khabardaar.... Baba Saheb Peru wadukoni ma sahoduralanu mosam chesthe.
@buragapuraju76752 жыл бұрын
చాలా బాగుంది, ముందు మన హిందువులు ఏకమై అన్ని పూజలు, కులాలు కు అతీతంగా జరుపుకుంటే ఇలాంటి జీవములేని మతాలు ఎన్నివచ్చిన ఎం చేయలేవు,జై భారత్,జై హింద్
@gayatribhavani6004 ай бұрын
జై...కరుణాకర్ సుగ్గున....❤
@ravikumarguna48442 жыл бұрын
కరుణాకర్ అన్న మీ ఎంట్రీ అదిరిపోయింది జైశ్రీరామ్ మీరు హిందుత్వం కోసం ఎంతో ముందుండి పోరాడుతున్నందుకు మా తరఫున మీకు ధన్యవాదాలు
@Ramakrishna.N2 жыл бұрын
ఆహా... ఆదివారం ఏ సినిమా చూడాలని ఆలోచిస్తున్న.. అనుకున్నదే తడవుగా మంచి సినిమా వచ్చింది... థాంక్యు అన్న 👍 💐 *జై శివశక్తి... జై కరుణాకర్ అన్న...* 🚩🕉️
ధన్యవాదములు కరుణాకర్ సుగ్గున గారు చివరిలో ఆపేద్దాయన చెప్పిన మాటలకి నాకు కన్నీళ్లు వచ్చాయి 🙏🚩
@durgajvl89022 жыл бұрын
S
@cherrycherry68582 жыл бұрын
Avnu anna
@indian55462 жыл бұрын
Yes brother
@saikishor_world2 жыл бұрын
Yes....జై శ్రీరాం..🚩🚩🚩🚩🚩
@jesusandbiblearefalse66872 жыл бұрын
@@saikishor_world యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం
@eripalliramesh6836 Жыл бұрын
ఇలాంటి సినిమాలు మీరు ఇంకెన్నో తియ్యాలి అన్న జై భీమ్ జై శ్రీరామ్
@eslavathrajupawaar502 жыл бұрын
మంచిగా ఉంది సినిమా సినిమా గురించి వర్ణించాడనికి మాటలు సరిపోవడం లేదు మీ కృషి ఫలించి అందరిలోనూ మార్పు రావాలని కోరుకుంటున్నాను జై భవాని
@Madhureddy072 жыл бұрын
చాలా బాగా తీశారు.. కర్నూల్ జిల్లాలో ఈ పాస్టర్లు దోచుకోవడం ఎక్కువ అయ్యింది అని మాకు తెలిసిన స్నేహితులు చెప్తున్నారు
@manohar3992 жыл бұрын
Yes kurnool lo yekkuve
@lasmaiahgarise39802 жыл бұрын
ఈ మూవీ వల్ల హిందువులలో కంటే క్రైస్తవులలో మార్పును మనం ఆశించోచ్చు.జై భీమ్
@jesusandbiblearefalse66872 жыл бұрын
యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం
@Nani-yz1sc2 жыл бұрын
@@jesusandbiblearefalse6687 నీ జన్మ ఒక fake. నువ్ ఎప్పుడు పుట్టావో నీకే తెలియదు
@a.mallikarjun3402 жыл бұрын
@@jesusandbiblearefalse6687 ఏసు ఒక లోఫెర్ యెహోవా పెద్ద బ్రోకర్
@prasanthsurya15402 жыл бұрын
అది ఎప్పటికి జరగదు.... జీసస్ ni నమ్మేవాడు చనిపోయే వరకు జీసస్ నే నమ్ముతారు.... Inka మీ హిందువులు anta మారిపోతారు chudu
@prasanthsurya15402 жыл бұрын
@@jesusandbiblearefalse6687 పోరా జఫ్ఫా... వరల్డ్ god ra జీసస్... Lockal దేవుళ్ళ మీ దెయ్యాలంట
@ntakur24292 жыл бұрын
ఈ చిత్రం ఎంతో ముఖ్యమైన విషయం చెప్పింది. నిజానికి విద్యలేని అమాయక ప్రజలు ఎంతో మంది ఏది చెబితే అది నమ్ముతున్నారు. వారిని భయపెట్టడం త్రోవ తపించడం చాల తేలిక. మీరు అన్నట్టు చివరకు రిక్షా కార్మికులు, రోజు కూలి వారి నుంచి కూడా దశమ భాగం కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ నిర్లజ్జగా దోచుకుంటున్నారు. వారు అందరూ మేలుకోవాలి అని మీరు చేస్తున్న ప్రయత్నం సర్వధా అభినందనీయమ్. ఏమాత్రం వీలువున్నా తప్పని సరిగా ఈ చిత్రం సీక్వెల్ తీయాలని కోరుతున్నా. అంబేద్కర్ ఆలోచన మత మార్పిడి మీద ఏమిటో దానిని వీళ్లు వక్రగతి పట్టించడం వల్ల సమాజాన్ని ఎలా ముక్కలు చేశారో చెప్పాలని కోరుతున్నాను అలాగేమీ మిగిలిన చిత్రాల కంటే నిర్మాణ విలువలతో కూడిఉంది. ఇలాంటి మరిన్ని జాతిని జాగృతి పరిచే చిత్రాలు తీయాలని అన్ని భాషలలో ఈచిత్రాలను అనువాదం చెయ్యాలని కోరుతున్నాను. ఆ భగవంతుని అనుగ్రహం మీ పట్ల శివ శక్తి సభ్యుల పట్ల సంపూర్ణం గా ఉండాలని ప్రార్థిస్తున్నాను. జై భీమ్ జై భారత్.
@pithaninarasingarao15942 жыл бұрын
విద్య వున్నవాళ్ళే ఈరోజుల్లో దొంగతనాలు, హత్యలు, మానబంగాలు చేస్తున్నారు
@venurao932 жыл бұрын
This is the realistic movie i watched in my life. Shiva shakthi team 💥💥
@gamespace76182 жыл бұрын
సినిమా అదిరిపోయింది ఇక వాళ్ళకి చుక్కలే జై శ్రీరామ్ జై భీమ్
@mallikarjunreddy8742 жыл бұрын
Very nice information. Bharat Matahku jaai
@LuCipher3212 жыл бұрын
దర్శకత్వం అద్భుతంగా, ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది. పాత్రల ఎంపిక, పరిచయం భేషుగ్గా ఉంది. సినిమా 👌👌🙏
@Ramakrishna.N2 жыл бұрын
చూడండి రేపటి రోజున హై వ్యూస్ కలిగిన మూవీ అవుద్దీ ఇది భీమ్ ఫాన్స్ ఆన్ ఫైర్...🔥 😎
@jesusandbiblearefalse66872 жыл бұрын
యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం
@pprasad57382 жыл бұрын
Good
@Kattarhindu12-e3m6 ай бұрын
@@jesusandbiblearefalse6687bro username super bro😂😂😂
@haridasurajakumar458Ай бұрын
Edi avvaledu ga. Asalu fuels vunda.
@suryam53712 жыл бұрын
థియేటర్ లో సినిమా కి టికెట్ తీసుకొని చూస్తాం... మన ధర్మం కొసం ఎంతో పొరడుతుంది శివ శక్తి మనకు అర్థం అవ్వడం కొసం షార్ట్ ఫిల్మ్ తీసి చూపిస్తున్నారు ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది... మీకు తోసినంత శివ శక్తి పంపిస్తే ఇటువంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయ్... దయచేసి శివ శక్తి కి సపోర్ట్ చెయ్యండి 🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🚩🚩🚩
@veerabhadrudu36802 жыл бұрын
తప్పకుండా
@shaiknagulmeera2741 Жыл бұрын
Nice అన్న మంచి మెసేజ్ ఇచ్చారు
@Sk108492 ай бұрын
Okasari... Twitter lo Hate detector, Youth against hate, hindutva watch ane twitter pages chudu... Daily India lo Muslims, chritians meeda attack chese vaalu kanpadatharu akkada...
@GiriNaidu2 жыл бұрын
I already watched it 3 times !! Who are with me ?? No doubt it comedy is good and points are interesting !! Ambedkar was not Christian !! such a nice message !! We need part 2 for this movie !!
@jagadishlinganaboina17432 жыл бұрын
Yes he is a Buddhist
@Datta003 Жыл бұрын
True
@HappinessAndPeaceAlwaysMatters2 жыл бұрын
ప్రజలని చైతన్య పరుస్తున్న మీ సంకల్పానికి మా జోహార్లు.... మీ మాటల తూఠాలు పాస్టర్ల గొంతులకు సంకెళ్లుగా మారుతున్నాయి. No words.... Goose bumps....Great Work From Shivashakthi 🙏🏾🙏🏾🙏🏾 Jai SriRam 🚩🚩🚩🚩 భారత్ మాతాకీ జై 🚩🚩🙏🏾🇮🇳🇮🇳🇮🇳
@bnraju24562 жыл бұрын
క్రైస్తవులు హిందువుగా మారడానికి మంచి అవకాశం, కరుణాకర్ గారికి హృదయ పూర్వక అభినందనలు 💐💐✊✊
@GollaSami-k6t Жыл бұрын
Cristian lu hidhuvulu gaa maratharu anukovadam bramara Ramulori temple lekuda chesam akkada 1500 hidhuvulu Cristian gaa maripoyaru e movies chuste evadiki upayogam ledu Nellore dist seetharampuram mandal sompalli village Mee Siva sakthi lucha gaadu okkarini marchandi hidhuvulu gaa chudam
ఇన్ని రోజులు భయం ఉండేది నా హిందూ సమాజం ఏమైపోతాది అని ఇప్పుడు ఆ భయం లేదు ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది నా సమాజం మేల్కొంటుంది అని జై భీమ్ జైశ్రీరామ్ జై వీర శివాజీ
@KrishnaReddy-mg3nb2 жыл бұрын
ఈ సినిమా 70mm లో రిలీజ్ అయ్యుంటే దీనమ్మ క్రైస్తవం ఒకే సంవ్సరంలో సంకనాకి పోయేది ... జై హింద్ జై శ్రీరాం జై భారత్ జై శివశక్తి.,.
@Prakash-md3ss2 жыл бұрын
70mm లో కాదు ప్రపంచం అంతా రిలీజ్ చేసినా.... క్రైస్తవ్యం ఈక కూడా పీకలేరు.
@iloveweb33982 жыл бұрын
@@Prakash-md3ss modda gudu naadi,🤌😩
@Prakash-md3ss2 жыл бұрын
@@iloveweb3398 నీ హిందూ గ్రంధాలలోని కల్పిత దేవుళ్ళ మీకు నేర్పించింది ఇదే కదా.... మంచి సంస్కారం మే నేర్చుక్కున్నావ్.🤦🏻♂️
@chandu_5462 жыл бұрын
@@Prakash-md3ss 42 countries lo back meeda tannaru Bible ni andukena 😂😂😂
@Prakash-md3ss2 жыл бұрын
@@chandu_546 అబద్దాలు, కల్పితాలు నమ్మడం మీకు అలవాటేగా...
@edigashivakumar2732 жыл бұрын
One of the best short film from shiva Shakthi. Thanks to Shiva Shakthi team....
@siripragadaramani88852 жыл бұрын
చాలా చాలా బావుంది short film మీ సందేశం అందరికి చేరింది శివ శక్తి team కి అభినందనలు🔥🔥🚩🚩🎊🎊
@prasadaraodesamsetty81782 жыл бұрын
సినిమా చాలా బాగుంది. సమాజాన్ని జాగృతం చేసే విధంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎంత మెచ్చుకున్నా తక్కువే.. హాట్స్ ఆఫ్ కరుణాకర్ సుగ్గుణ👌👌👌🙏🙏🙏💯
@sandrakumar6942 жыл бұрын
It's not a movie.. It's a revolution.. Keep it up sir. Jai shree ram
@princemuralart23072 жыл бұрын
సినిమా చాలా బాగా వచ్చింది క్రైస్తవం లో మునిగి మోసపోతున్న వారికి కళ్ళు తెరిపించెలా చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చాలా బాగా తీసారు sir జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్
@VamsiKrishna-rq5hv2 жыл бұрын
సమాజానికి మన దేశానికి ఉపయోగపడే ఇంత అద్భుతమైన సినిమా అందించిన కరుణాకర్ సుగ్గున గారికి ధన్యవాదాలు. ఈ చిత్రం నేను ఉచితంగా చూడాలనుకోవడం లేదు. నేను నా వంతు సహాయంగా 100 రూపాయలు ఇచ్చాను. శ్రీ రామ జయం జై శివశక్తి🙏🏻
@durgajvl89022 жыл бұрын
Same
@girimothukuri2 жыл бұрын
same 101 paid
@santhoshdeekonda17692 жыл бұрын
Paid 111
@sarathneelapu33972 жыл бұрын
😂😂 నేనైతే 1000రూ ఇవ్వలనుకున్న 😭😭😭
@sanju5482 жыл бұрын
@@sarathneelapu3397 ivemi dashama bhaagaalu kaadu.....forced ga or mandatory ga ivvaali ani ....conditional ga chptaniki, Follow avandi...ani dikkumalina commandments chpdaaniki...!!!! It is voluntary. Isthe ivvochu...lekapothe silent ga chudochu.
@reddypradeep45452 жыл бұрын
పార్ట్ -2కావాలి ఖచ్చితంగా... జై హింద్ 🇮🇳
@chikkelaharikrishna52872 жыл бұрын
జై శ్రీ రామ్ కరుణాకర్ అన్న మన దేశాన్నీ ధర్మాన్నీ కాపాడుతున్నరు మీరు చేస్తున్న సంకల్ప దీక్ష కృషి కి నా ధన్యవదములు జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్
@navinlalitaditya6692 жыл бұрын
Thanks for your hard work Karunakar sugguna garu
@rajarajeshkumarmiriyala37462 жыл бұрын
అన్నా మాలాంటి వారికి ఙ్ఞానం కల్గిస్తున్న మీకు ధన్యవాదాలు...ఇంకా జీవితం లో చర్చిలో అడుగు పెట్టాను..జై భీమ్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@mohanrao94022 жыл бұрын
👍❤️
@rajukadimi24642 жыл бұрын
జై శ్రీరామ్
@maheshpati81632 жыл бұрын
Jai Sri Ram bro
@ranapdpt30692 жыл бұрын
జై హింద్ జై శ్రీ కృష్ణ
@hanumantharayudu20432 жыл бұрын
Anna jai Bhim jai sri Ram Bharat matha ki jai.
@kotasreenukotasreenu75852 жыл бұрын
హీరో రాజా క్యారెక్టర్ కూడా పెట్టి ఉంటే బావుండు అలానే సినిమా ఇండస్ట్రీ లో వున్న సుత్తి వేలు, జయసుధ, విజయకుమార్, కమెడియన్ సుధాకర్, సింగర్ కల్పన వీళ్ళ గురించి కూడా ఒక short ఫిల్మ్ కూడా చెయ్యగలరు 👍
@kaladar53772 жыл бұрын
ఏంటి సుత్తి వేలు కూడా కన్వెర్ట్ అయ్యాడా. నమ్మలేకపోతున్నా
@ajeyavijayeendra83252 жыл бұрын
@@kaladar5377 లేదు, అతను జన్మతః బ్రాహ్మణుడు..నాకు తెలిసినంత వరకు అలా జరగలేదు..
@chandumonapati71922 жыл бұрын
జయసుధ కాదు బ్రో జయప్రద
@ajeyavijayeendra83252 жыл бұрын
@@chandumonapati7192 లేదు జయసుధ.. ఆమె మొదటనుండీ ఆ కిరాస్తానీ మతం అంటే ఇష్టం, ఆమె చదివింది వాళ్ళ స్కూల్స్ లొనే
@kotasreenukotasreenu75852 жыл бұрын
@@chandumonapati7192 కాదు జయసుధ తెలుగు ఫిల్మ్ industry క్రిస్టియన్ యాక్టర్ అని చూడు
@psrlrpatrudu9553 Жыл бұрын
చాల చక్కని సందేశం
@praneethrajmytreyarajvardh24442 жыл бұрын
అన్నా ఎన్ని రోజుల తర్వాత కడుపు నిండా భోంచేసినట్లైంది.ధర్మ పరిరక్షణలొ అందరం తలో చేయివేద్దాం.జై శ్రీమన్నారాయణ ❤🌺🙏🙏
@ilovemyindia45402 жыл бұрын
ఇంకెందుకు ఇకనుండి భోజనం చేయటం,తినటం మానేసి మీ అన్న వీడియోస్ చూసుకుంటూ ఉండు సిగ్గులేకపోతే సరి చి..చి..🤭😂🤣
@praneethrajmytreyarajvardh24442 жыл бұрын
@@ilovemyindia4540 మా అన్నచేసే పనుల్లో ధర్మం వుంది.అది ఆయన్ను కాపాడుతుంది.అందరి భరతం పడుతుంది
@ilovemyindia45402 жыл бұрын
@@praneethrajmytreyarajvardh2444 ధర్మం అయితే కాపాడుతుంది అధర్మం అయితే .....నేను చెప్పనక్కర్లేదు ఇంకా మీరే ఆలోచించుకోండి మీ అన్న బుర్రతో కాదు మీ బుర్రతో మీ మనఃసాక్షినే అడగండి
కరుణాకర్ గారు నేను క్రీష్టియనిట్ వదిలి సనాతన వైదిక ధర్మం గురించి తెలుసు కున్నను మి వల్లనే అందుకు న ధన్యవాదాలు హరహర మహదేవ
@maheshkoppinedu94142 жыл бұрын
Iethe meru Christ ni teluskoledu inka
@P.Nikunj7062 жыл бұрын
And please influence others about your life and change the people in Christianity to Hinduism. Jai Sriram
@venkatalaxmi703 Жыл бұрын
Jai Sanatana dharmam Jai Hind
@Lottapis5558 ай бұрын
జై శ్రీ రాం
@LakshmiKommoju-n8m4 ай бұрын
సూపర్ వెరీ గుడ్ మీరు ఇంకొంత మందికి స్పూర్తి గా వుండాలి జై శ్రీ రామ్
@veerangulu2 жыл бұрын
చాలా అద్భుతంగా తీశారు , మతము మారిన వారికి ప్రతి ఒక్కరికి కనువిప్పు అవుతుందని ఆశిస్తున్నాను, జై భారత్ మాతాకీ జై
@నవ్యశెట్టి4 ай бұрын
Loveu jesus ❤
@v.srinivasasarma6255 Жыл бұрын
మీ ఈచిత్రం చూచి హిందువునైన నాకే కళ్ళలో నీళ్ళు వచ్చినవి కరుణాకర్ గారూ మాలాంటి వాళ్ళు పుట్టినా గిట్టినా పెద్దగా ఈలోకానికి ఏనష్టం ఉండదు మహాను భావా మీవంటి వారు లోకకళ్యాణం కోసం ఆవిర్భవిస్థారు నేను నమ్మిన ఆ ఈశ్వరుడే మిమ్మలను పంపి వుఞటాడని నమ్ముతున్నాను మా అందరి ఆయువూ పోసుకుని కలకాలం ఆయురారోగ్యాలతో మీరు జీవించాలని నాతండ్రినీ కోరు కుంటాను మీ పాద రేణువు శ్రీనివాసశర్మ కాకినాడవాసి నమస్కారాలు తండ్రీ
@sreenivashulebeedu9031 Жыл бұрын
Super anna elagy continue cheyandi
@kirangodishelas2 жыл бұрын
Excellent Shiva shakti team 🙏🏻🙏🏻.. someone should take a hard stand, Karunakar sugguna you are a real hero 👏👏🤝👌👌 I’m not worried much about Christian’s ,pastors but real threat is our own Hindus like karate Kalyani and her team.. hope they will realize their mistakes and support Karunakar sugguna
@kandijagan93442 жыл бұрын
Nice movie . congratulations to SHIVA SHAKTI team for their team effort..
@uraju-bharath2 жыл бұрын
మూవీ చూసిన ప్రతీ దేశ భక్తుడు...10/- నుండి ... మీ శక్తి మేర టికెట్ రుసుము రూపంలో చెల్లించండి... సనాతన ధర్మ పరిరక్షణ ఊపిరిగా సాగుతున్న శివశక్తి కి అండగా నిలవండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️
@pradeepmaharshi9312 жыл бұрын
how to donate
@rmrstatus79752 жыл бұрын
@@pradeepmaharshi931 see pinned comment
@pprasad57382 жыл бұрын
Yessdd
@mohanareddy1022 жыл бұрын
@@pradeepmaharshi931 షార్ట్ ఫిలిం చివర్లో గూగుల్ పే ఫోన్ పే నెంబర్లు ఇచ్చారు
@maheshmahi16942 жыл бұрын
Super anna jai bheem
@boyajayaram5604 Жыл бұрын
Super anna భారత్ మాతాకీ జై
@PrasadK62 жыл бұрын
ఇది ఒక మంచి సినిమా అనడం కంటే, మతం మారుతున్న వాళ్ళను గడపలోనే ఆపి, నిజం వైపు నడిపించి, ఆలోచింపచేసే ఒక మంచి ప్రయత్నం అని అంటే ఇంకా బావుంటుంది. (గడపలోపలే కులం, గడప దాటితే మనం అందరం హిందువులం అనే మాట గుర్తుకు వొస్తుంది ఈ సినిమా చూస్తుంటే.) మీ... శ్రీరామ్ దళ్ ధర్మ జాగరణ 🚩
@thehindu48252 жыл бұрын
Jai sriram. Hindus unity is strength. Unity among hindus is required irrespective of caste and language.
@jesusandbiblearefalse66872 жыл бұрын
యేసు ఒక కల్పిత పాత్ర
@rmrstatus79752 жыл бұрын
Yes
@singamsaraswathi14322 жыл бұрын
జై భీమ్, జై కరుణాకర్. ఈ ఫిల్మ్ చాలా మంది లో మార్పు తెస్తుంది
@Anandkumar-vy4lx Жыл бұрын
Super anna prajent jarugutunnadi baga cheppinaru miku a devudu manchi arogyanni prasadinchalani manaspurthiga korukuntunnanu.jai shree ram.🙏
@gntechnologiescctvsolution98772 жыл бұрын
అద్భుతం వాస్తవం జై భీమ్ 🚩
@VamC_K2 жыл бұрын
కరుణాకర్ గారు, మూవీ అద్భుతంగా వుంది. చాల ముఖ్యమైన విషయాలు చాల బాగా వాదించారు. అంబేడ్కర్ గారి వైపు నుంచి చాల బాగా చూపించారు. అంబేడ్కర్ గారు క్రైస్తవంను ఎందుకు వ్యతిరేకించారు, క్రైస్తవంపై ఆయన అభిప్రాయాన్ని అందరికి తెలియచేస్తూ దీనికి పార్ట్ 2 కూడా ఖచ్చితంగా చేయాలనీ కోరుకుంటున్నాను.
@maheshpati81632 жыл бұрын
Yes bro
@lingamjala56022 жыл бұрын
Super good information Thanks
@puneethkumar53232 жыл бұрын
I request to the public to share and spread this short film to everyone. So that they know what pastor are doing to uneducated people.
@jesusandbiblearefalse66872 жыл бұрын
yes broo
@anywayitsme87652 жыл бұрын
Anna వొళ్ళు జలదరించింది...హిందూ మతం కోసం మీరు చేస్తున్న ఈ పోరాటం ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...జై హిందూ ఘర్ వాపసి
కరుణాకర్ గారు మీకు మీరే సాటి, జై భీమ్ చాలా బాగా చిత్రికరించారు, ఇది మన హిందూ సమాజానికి కనువిప్పు కావాలి. జై హింద్, జై భారత్.
@Amar_Sanatani_Sena Жыл бұрын
Super film bro Very good message to the society
@r.a.j.a.n.r.g12122 жыл бұрын
Thank you Karunakar Sugguna sir for uniting hindus of Telugunadu both Telengana and Andhra. Please also provide english subtitles so that we not knowing telugu language people also will understand and support you sir. Jai hind. Vandemataram.
Really Great educational and motivational Short file. With this people will understand their false believing's and walk themselves to truth... Great work done by Mr. Karunakaran Sugguna and his team showing the dark side of Pastors and educating the innocent people. We need to protect our Hindu religion and show them of our divineness religion. I encourage every Hindu would take their oath to protect their regelions and do not let others to simply point fingers at out side. All the best....to Siva Shakthi... Om Namah Sivaya....
@RywaTaka2 жыл бұрын
I completely accept your words.
@asarma3572 жыл бұрын
❣️❤️💕💗
@varalakshmi9454 Жыл бұрын
శివశక్తి టీం అందరికి అమ్మవారు ఇంకా ఇంకా ధైర్యం మానసిక శక్తిని.. ఇవ్వాలి... 🙏🙏🙏🙏
@jeedipallynaveenreddy84802 жыл бұрын
జై బీమ్ జై శ్రీరామ్ 🙏🏼🚩సూపర్ అన్న మూవీ ఇటువంటివి ఇంకా తీసి ప్రజలలో చైతన్యాన్ని తీసుకొని రావాలని కోరుకుంటూ మీ అభిమాని 🙏🏼🚩
@dr.harsha76812 жыл бұрын
Contributed 500. Will do on regular basis from now. From a small seed to a big tree with strong roots, growth of Shiva shakthi is Phenomenal 🙏🏻🙏🏻🙏🏻. Jai Hind !
@jesusandbiblearefalse66872 жыл бұрын
యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం
@srimanarayanareddychirla2 жыл бұрын
Thank you broo
@deepusandeep11752 жыл бұрын
🤝🙏👍🫡
@ganeshdevarapalli56292 жыл бұрын
జై మాతంగి మాత 🚩🚩🚩
@Mr_reddy.__2 жыл бұрын
Jai sriram
@giridharkosgi8092 жыл бұрын
అన్నగారు అద్భుతమైన చిత్రం 🙏🙏🙏❤️🌹
@techwave77112 жыл бұрын
I was a secular Hindu. One day, I accompanied my Christian friend to Church, our parents or religion doesn't teach us to differentiate any god. After sometime, the pastor cracked a joke on Hindus worshipping idols, all the people present in the church were laughing. I felt very bad. After we came out of church, I told my friend, this pastor is a fraud, instead of supporting me, he was defending that pastor. That's the day I decided, It's useless to be secular with these idiots. I became a Sanatani Hindu where I wear my religion with pride. JAI SHREE RAM, JAI HIND ❤️
@Deepika-942 жыл бұрын
Wish every blind secular learns this realilty and realises secularism is betrayal 🤨
@senthil_ganesh2 жыл бұрын
2008 neenu intermediate chadhivepudu hotel middha paina student okathanu Bible gurinchi manchi matalu chepthanante vellamu 1st day Bible lo manchi matalu cheppadu NXT day madevudu okkade devudu migatha vallantha sathanulu annadu Ela Ani prasnisthe samadhanam ledhu appudu decide ayyanu christiyanity ni namma kudadhani
@indianamerican63622 жыл бұрын
That's how most of the people are from Judaism, christianity and islam. They never accept other gods as gods. They don't even respect them. People those read their scriptures completely by themselves will never stay in those religions. But unfortunately many are brainwashed to believe those religions to be true.
@acharipurnachandra90832 жыл бұрын
Finally u did it
@SivaPrasadorcuit2 жыл бұрын
This happened in my life as well.
@vijaybharath79352 жыл бұрын
Jai hind 🚩🚩🚩 Jai bharath 🚩🚩🚩 Jai sri ram 🚩🚩🚩 Bharath mata ki jai 🚩🚩🚩
@suryam53712 жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏🚩🚩 జై భీమ్ 🙏🙏🚩🚩 జై భారత్ మాతా 🙏🙏🚩🚩 జై శివ శక్తి 🙏🙏🚩🚩 జై కరుణాకర్ 🙏🙏🚩🚩
@indian55462 жыл бұрын
జై భీమ్ అనేకమందికి నిజాలు తెలియాలి తెలియజేయాలి ప్రచారం చేయాలి తద్వారా అనేక మందికి ఘర్ వాపసీ ఆయే అవకాశం ఉన్నది జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై . జై శివశక్తి 🙏🕉️🚩🇮🇳💐🌹🎇
@koppulasrinuksrinivasarao63182 жыл бұрын
రిలీజ్ అయిన ఒక్క గంటలో 3500 చూడటం 650 కామెంట్స్ చేయడం అంటే అద్భుతమైన విషయం ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థమౌతుంది ఇలాగే శివశక్తి భారతదేశ వ్యాప్తంగా ఆదరణ ఆర్థిక అభివృద్ధి ప్రతి రాష్ట్రంలో శివశక్తి చానల్ సభ్యులు ఆఫిస్ ఫాలోవర్స్ ఉంటూ దిన దిన అభివృద్ధి చెందాలని ఆ సర్వేశ్వరుని కొరుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారత్ జై శివశక్తి జై భిమ్ 🇮🇳🕺🕉️ 🌹👍💐 🌺🙏🌻
@chetankumarpativada51632 жыл бұрын
చాలా బాగుంది .... అంబేద్కర్ క్రైస్తవుడు కాదు అనే వాస్తవం ఇంకొంచెం గట్టిగా చెప్పాల్సింది.... మత ప్రబోధ పాత్రల్ని బాగా తక్కువగా వాడుకున్నారు... నిడివి పెంచండి.... దెబ్బ గట్టిగా తగల్లేదు అనిపించింది... డేనియల్ పాత్ర చాలా తెలివిగా design చేశారు... వాళ్ళ మధ్యే తిరుగుబాటు రావాలి అనే అంశం నాకు నచ్చింది...
@jayabharthinagella1926 Жыл бұрын
Very good Akuma theliyani knowledge chala undhi
@SuperHarnath2 жыл бұрын
మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఆ పరమేశ్వరుడు కృప మీకు ఎల్లప్పుడూ తోడు వుంటుంది. ఓం నఃశివాయ.
@srinivassrinivas55792 жыл бұрын
🙏🏻🚩 జై శ్రీరామ👌👌 షార్ట్ ఫిలిం బాగా ఉంది అన్న మీరు ఇంకా ఇలాంటి షార్ట్ ఫిలింలో ఎన్నో తీయాలి తీస్తూ ఉండాలి ప్రజలకు అవగాహన తీసుకురావాలి🚩 జై శ్రీ రామ్ 🚩🙏🏻
@mailasn222 жыл бұрын
జై భీమ్....జై కరుణాకర్...జై శివశక్తి
@VijayaLakshmi-fg5nh Жыл бұрын
చాలా చాలా బాగుంది కరుణాకర్ గారు👌👌👌👌👋👋👋👋
@VijayaLakshmi-fg5nh Жыл бұрын
వెయ్యి రూపాయలే కద మనము మన కోసం ఎంత ఖర్చు పెట్టుకో వడం లేదు అందరమూ ఇద్దాము ఇలాంటివారికి అండగా వుందాం పాస్టర్లకు దశమ భాగాలు ఇచ్చే బదులు ఇలాంటి సినిమాల ఖర్చులకి ఇద్దాం జై భీమ్
@swamykasagani42982 жыл бұрын
అన్న పార్ట్ 2 కావాలి వెరీ గుడ్ మూవీ జై కరుణాకర్ జై భీమ్