Praise the lord 🙏 hallelujah God bless you brother Chala Chala baguoga chepharu devudu memulanu dhivinchu gaka amen devudu memulanu andharini dhivinchu gaka amen God bless to all India's amen thank God Jesus Christ balsh to all world amen
@danialnani92022 жыл бұрын
🙏
@yesebumerugu27272 жыл бұрын
May God bless you brother
@kondaparthikumarirajkumari22942 жыл бұрын
Praise the Lord brother
@santaratnam17852 жыл бұрын
Praise the Lord brother Glory to god 🙏🙏
@rishikarra6482 жыл бұрын
Price the lord my dear brother 🙏🙏.!¡! From Kuwait..!!!!
@LionofGod-s3l2 жыл бұрын
Wonderful presentation Anna God bless you
@lipsy9032 жыл бұрын
Praise the lord annaya
@jesusloveofficial5552 жыл бұрын
Haa Praise the lord
@sameerakoyya...karthikeya2472 жыл бұрын
Praise the Lord brother 💐🙏🙏🙏💐god bless you brother 💐🙌💯🙌💯💐👌💐💐very good message brother 🙏 ❤
@kaverikabdregala30362 жыл бұрын
Praise the Lord Annayya garu
@lokeshkumar-eo1lt2 жыл бұрын
అన్న నాకు చిన్న డౌట్. పాతది వదిలేసి క్రొత్తది పాటించు అని మీరు అంటున్నారు. కొంతమంది ముర్కులు అంటున్నారు మరి పాత నిబంధనలో మోషే ఆజ్ఞలు ఉన్నాయి కదా వాటిని పాటిస్తారు పాటించారు అని అడిగారు. మీరు దీనికి సమాధానం ఇస్తారని నేను కోరుతున్న అన్న 🤔🤔🤔🤗🤗😘😘
@b.manohar11822 жыл бұрын
పాత నిబంధన చదువు నపుడు అది క్రీస్తు నందు కొట్టి వేయబడెనని. 2 కొరింథీ 3 :14. నిబంధన అనగా ఒడంబడిక లేక ఒప్పందము. పాత నిబంధన అనగా దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన పాత నిబంధన. ఇదియే మేషే ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రములోని పది ఆజ్ఞలతో సహా సున్నతి అర్పణలు బలులు హోమములు పాపపరిహార బలులు నైవేద్యములు దశమభాగములు క్రీస్తు నందు కొట్టి వేయబడెను. ఇందులోని పాటించవలసిన ఆజ్ఞలు సవరింపబడి క్రొత్త నిబంధనలో వ్రాయబడినవి. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై ఉన్నాడు. రోమా 10 :4.
@vishalandravishala55932 жыл бұрын
Vandanalu brother 🙏🙏🙏
@sofinalli78792 жыл бұрын
Praise the Lord brother 🙏
@chellamanoharpaul85602 жыл бұрын
PRAISE THE LORD ANNA 🙏
@suryaraj4702 жыл бұрын
Vandanalu 🙏 annaiah
@fearlessgaming7762 жыл бұрын
Vandanalu annya god bless you annya chala baga chepparu annya tq annya
@chantisali33562 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@mandasrinuvasulu35502 жыл бұрын
అన్నయ్య వందనాలు 💐💐💐💐🙏🙏🙏🙏
@gamos7962 жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏
@sumaaa39822 жыл бұрын
🙏🙏🙏 annaya
@sujathavanka83352 жыл бұрын
Vandhanalu 🙏🙏 anna
@ryesu74372 жыл бұрын
వదనలు ఆయన 🙏🙏🙏🙏🙏❤️
@ramakotik49622 жыл бұрын
🙏🙏💐🙏💐
@kavyakanaparthi94122 жыл бұрын
Annaya chala bhadhagundhiii......... please annaya Russia Ukraine war gurinchi edhaina matladava .....😔
@mohankrpatoz90212 жыл бұрын
Wonderful అన్నయ్య super గా చెప్పారు 👌👌👌👌👌
@Madhu_Kumar-1232 жыл бұрын
*సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు*, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి. యెషయా గ్రంథము 52:7
@bagirifle69752 жыл бұрын
Chala baga vivarincharu anna🙏
@karraashokkarraashok18602 жыл бұрын
Good answer to the brother
@sarellaparimala85212 жыл бұрын
Vandanalu annyya
@shobaraj32402 жыл бұрын
Vandanalu thamudu
@rkrao22802 жыл бұрын
Lord Jesus is for Lord of Israel
@manumanohar98772 жыл бұрын
🙏
@Deva79992 жыл бұрын
ఈ సందేశం ముందు షాలేం, రంజిత్ ఓఫీర్ లకు పంపండి అన్న. వాళ్లకు ఈ తేడా గురించి బొత్తిగా తెలువదు.
@superworld19442 жыл бұрын
Full message pls
@b.manohar11822 жыл бұрын
పాత నిబంధన చదువు నపుడు అది క్రీస్తు నందు కొట్టి వేయబడెనని.. 2 కొరింథీ 3 :14. నిబంధన అనగా ఒడంబడిక లేక ఒప్పందము. పాత నిబంధన అనగా దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన పాత నిబంధన. ఇదియే మేషే ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రములోని పది ఆజ్ఞలతో సహా సున్నతి అర్పణలు బలులు హోమములు దహన బలులు పాపపరిహార బలులు నైవేద్యములు దశమభాగములు క్రీస్తు నందు కొట్టి వేయబడెను. ఇందులోని పాటించవలసిన ఆజ్ఞలు సవరింపబడి క్రొత్త నిబంధనలో వ్రాయబడినవి. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై ఉన్నాడు. రోమా 10 :4.
@sastri.sastriji2 жыл бұрын
Adenti Sir, im cant agree 🙏🏻 devudu నిన్న నేడు రేపు okate ani cheptharu mari old testimony devudu raasindi, adi ledu new testimoney use chestunaru, malli konni years aipoyaka, inkoti vasthadi adi follow avuthara?
@rkrao22802 жыл бұрын
Please Cut old testament and throw
@nbsrtv86182 жыл бұрын
Malli okasaari karunakar suguna ku churakalantinchu Vijay prasad reddy anna praise the Lord
@mohankrpatoz90212 жыл бұрын
అన్నయ్య కొంచం కరుణాకర్ గురించి మాట్లాడండి పౌలు గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు నాకు చాలా బాధగా ఉంది
@sailajakuramana9112 жыл бұрын
Nijame
@getisriram17762 жыл бұрын
Yes brother according to New Testament but music visyamlo New Testament prakaramga unty baguntadi
@vijayprasadreddyiforgod2 жыл бұрын
New Testament music నిషేధం అని ఎక్కడా చెప్పలేదు బ్రదర్
@getisriram17762 жыл бұрын
Use chyamni kuda chepaledu kadha brother. Music instruments valla pechi dance lu kuda putiki vastayi brother. Instruments valaa song style kuda narthundi use chyamni chepanapdu Andhuku brother mana happy kosam chyadam. Manaku nachinatuu undakudahu ani antaru ga brother meru mari music instruments visyamlo andhuku brother antha pattu dhala me valaa chala learn chesanu but songs instruments lekunda kuda wonderful ga padagalmu kadha Andhuku allari sravyamyna songs mansy e instruments. Dani valaa pechi stepalu kuda veyali anipsitundi. Me preaching valla a penthuchost vadili dance vadili church of Christ ki vasty malli akadaku pampisturu. Music instruments use chyamni chepi please Prasad anaa
@everythingforyou56842 жыл бұрын
ఆ Thumbnail ఏంట్రా బాబు
@narenderyadav5762 жыл бұрын
Jesus Christ is the real god 🙏
@paulpedireddy37312 жыл бұрын
అయితే దశమభాగం తీసుకోవద్దు అది ఇశ్రాయేలు నిబంధన
@sunkaraeliya28892 жыл бұрын
మంచి కౌంటర్ ఇచ్చావు బ్రదర్!
@vijayprasadreddyiforgod2 жыл бұрын
Yes దశమభాగం క్రైస్తవులకు ఇవ్వబడిన ఆజ్ఞ కాదు అని ఎప్పటినుండో చెబుతున్నాము
@sunkaraeliya28892 жыл бұрын
@@vijayprasadreddyiforgod యేసుక్రీస్తు క్రీస్తు పౌలు ప్రకారం 100%దేవుడే. పౌలు తండ్రియినా దేవుడు అని యోహావను గురించి బోదిస్తూనే కుమారుడిన దేవుడు అని యేసుక్రీస్తు ను క్రైస్తవ్యానికి పరిచయం చేశాడు. దీనిని ఎవరు ఖందించలేరు. అలా ఖండించే వాడు క్రైస్తవుడే కాదు. మీరు ఎప్పుడైనాను దేవుడిని (తండ్రియినా దేవుడిని )చూచి యుండలేదు. తండ్రి రొమ్మునానుకొనియున్న అడవితీయ దేవుడే(begotten god )(కుమారుడిన దేవుడే )ఆయనను (తండ్రియినా దేవుడిని )బయలు పరచేను -యోహాను 1st చాప్టర్ దేవుడు కుమారుడిని గూర్చి యితే "దేవా!(కుమారుడిన దేవుడిని గూర్చి )నీ సింహాసనం నిరంతరం నిలుచును..... ...... అందువల్ల నీ దేవుడు (తండ్రియినా దేవుడు )నిన్ను హెచ్చించి యున్నాడు -హెబ్రీ 1st చాప్టర్. నీవు మనుష్యుడవి అయ్యియుండి దేవుడవని (కుమారుడిన దేవుడివని )చెప్పుకునుచున్నావు....... యేసుక్రీస్తు :మీరు దై వాములంటినని (న్యాయది పతులు )మీ గ్రంధామాందు రాయబడియుందాలేదా దేవుని వాక్యం వచ్చిన వాళ్ళు (న్యాయడిపతులు )దేవుళ్లుగా పిలువబడినప్పుడు దై వాదుషణ కానప్పుడు తండ్రి చేత అభిషేకము పొంది వచ్చిన నేను దేవుని కుమారుడిని (కుమారుడిన దేవుడిని )అని చెప్పుకుంటే డైవ దూషణ ఎలా అవుతుంది? యేసుక్రీస్తు ను దేవుడు అని క్రైస్తవులు పిలుచుకోవటంలో నేను తప్పు పట్టడంలేదు కాని పౌలు బోదించిన కొన్ని అబద్దాలు నాకు నచ్చలేదు.
@b.manohar11822 жыл бұрын
@@sunkaraeliya2889 పౌలు ఏమి అబధ్ధాలు బోధించాడు?
@manohar.jchurchofchrist.ho13902 жыл бұрын
పాత నిబంధన మనది కాదు అని చెప్పి పాత నిబంధన ను అనుసరిస్తున్న vpr గారు క్రీస్తు సంఘ సభ్యుడు కాదు కారణం క్రొత్త నిబంధన ప్రకారముగ లేడు పాత నిబంధన ప్రకారం వాయిద్యాలు ఉపయోగిస్తున్నారు. 4. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడియున్నారు, కృపలో నుండి తొలగిపోయి యున్నారు. గలతీ 5:4. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడియున్నారు, కృపలో నుండి తొలగిపోయి యున్నారు.
@rkrao22802 жыл бұрын
Brother he don't know what he is speaking
@rkrao22802 жыл бұрын
Sigarate company example??
@rkrao22802 жыл бұрын
Jesus is Lord for Israel, why he is using Jesus and filling his stomech
@vijayaamoni12552 жыл бұрын
Anna aposthula karyamulu 9:7, 22:9 gurinchi vivarinchandi
@AnandRaj-anjili2 жыл бұрын
దేవుని పది ఆజ్ఞలను సర్వలోకమునకు చట్టంగా పెట్టాడు... మరి అన్ని పాటిస్తున్న మనం సబ్బతును అనగా విశ్రాంతిదినాన్ని ఎందుకు పాటించము ...
@rkrao22802 жыл бұрын
Brother, great
@rkrao22802 жыл бұрын
What he is speaking, he don't know
@b.manohar11822 жыл бұрын
రెండు కారణాలు. పాత నిబంధన చదువు నపుడు అది క్రీస్తు నందు కొట్టి వేయబడెనని... 2 కొరింథీ 3 :14. నిబంధన అనగా ఒడంబడిక లేక ఒప్పందము. పాత నిబంధన అనగా దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన పాత నిబంధన. ఇదియే మేషే ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రములోని పది ఆజ్ఞలతో సహా సున్నతి అర్పణలు బలులు హోమములు పాపపరిహార బలులు నైవేద్యములు దశమభాగములు క్రీస్తు నందు కొట్టి వేయబడెను. 2. దేవుడు ఆరు దినములు సృస్టి చేసిన దానికంటే లోక పాప పరిహారము చేయుటకు ఎక్కువ శ్రమ పొంది సిలువ పొంది యున్నాడు.
@bandiraju50872 жыл бұрын
Bible బాగా chadavaali brother ప్రజలకు ఏదీపడితే అది bodinchakudadu క్రొత్త నిబంధన కూడ ఇశ్రాయేయు లకే Jer 31:31-33 Vsaritho ne రెండవ nibandana దేవుడు chessadu
@bandiraju50872 жыл бұрын
ఆది నేడు మనకు ఎలా varthisthumdo Cheppali
@LionofGod-s3l2 жыл бұрын
ఏడిశావు విజయ్ గారికి చెప్పేటంత జ్ఞానం నీకు లేదు నీకు అంత మైండ్ లేదు... కొత్తనిబంధన ఇశ్రాయేలుతో పాటు సర్వలోకానికి ఇచ్చాడు యూదుడని గ్రీసుదేశస్ధుడని ఏ బేధము లేదు..కానీ పాతనిబంధన only ఇశ్రాయేలుకే..
@bandiraju50872 жыл бұрын
Ade ego miku
@bandiraju50872 жыл бұрын
@@LionofGod-s3l refrence please
@chakrienglandvlogs76802 жыл бұрын
Yes brother you are correct
@Mahipalnani98272 жыл бұрын
Praise the lord Anna ,i have a DOUBT enti ante పాత నిబంధన లో కొన్ని తినకూడని జంతువులు కొన్ని వున్నాయి కదా మరి కొత్త నిబంధన లో జంతువులను తిన వచ్చా,(కుందేలు,డేగ, మొదలగునవి......).reply me Anna 🙏🙏
@bandiraju50872 жыл бұрын
1 Timothy 4:1-5
@Chp-zh5dr2 жыл бұрын
Thinachu
@satyanarayanagumpula15542 жыл бұрын
Sir, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. బైబిల్ లో పాత నిబంధన గ్రంధములోని పుస్తకములు మరియు క్రొత్త నిబంధన గ్రంధములోని పుస్తకములు అని ఉన్నాయి. అలాగే నిబంధన మరియు గ్రంధము రెండు ఒకటి కాదు అని తెలుస్తుంది. అంటే పాత నిబంధన మరియు పాత నిబంధన గ్రంధము ఒకటి కాదు. అంటే సర్ మీరు చెప్పినట్టు పాత నిబంధన అంటే 39 పుస్తకములు కాదు అని లేఖనములు చెపుతున్నాయి. అలాగే క్రొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు రక్తము వలనైనా నిబంధన అని చెప్పారు. అంటే క్రొత్త నిబంధన 27 పుస్తములు కాదు అని చెప్పారు. సర్, అయితే అసలు నిబంధనకు మరియు గ్రంధమునకు తేడా చెప్పండి. అలాగే దయచేసి పాత నిబంధన ఉండగా క్రొత్త నిబంధన ఎందుకు వచ్చిందో వివరించగలరు. అసలు ధర్మశాస్త్రము ఆంటే ఏమిటి. పాత భావ జలము ఎలా పోతుంది. పాత నిబంధన సమాచారము తెలుసుకొంటే మనకు ఏమి ఉపయోగము. అసలు పూర్వికులు మోయలేక చేతులెత్తిసిన ఆ link documents మనకు ఎందుకు సర్. దయచేసి దేవుని రక్తముతో కడుగుబడిన వాడుగా అడుగుతున్నాను వివరించగలరు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@b.manohar11822 жыл бұрын
పాత నిబంధన చదువు నపుడు అది క్రీస్తు నందు కొట్టి వేయబడెనని... 2 కొరింథీ 3 :14. నిబంధన అనగా ఒడంబడిక లేక ఒప్పందము. పాత నిబంధన అనగా దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన పాత నిబంధన. ఇదియే మేషే ధర్మశాస్త్రము. ఇందులోని పది ఆజ్ఞలతో సహా సున్నతి అర్పణలు బలులు హోమములు పాపపరిహార బలులు నైవేద్యములు దశమభాగములు క్రీస్తు నందు కొట్టి వేయబడెను. ఇందులోని పాటించవలసిన ఆజ్ఞలు సవరింపబడి క్రొత్త నిబంధనలో వ్రాయబడినవి. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై ఉన్నాడు. రోమా 10 :4.
@appalanaidu34552 жыл бұрын
మికు istam vachinattu marchesi కుంటారు taruvatha new version vadthadhi
@paulsudhakarnatsarim66962 жыл бұрын
VPR Brothers First Learn the definition of Sin. Sin is the Transgression or Violation of the Law of Moses. (1John 3:4) apudu mee dapudu bodha chedurugaani.. meeku mundu basics teliyavu🙏
@venkat77562 жыл бұрын
Adirindi ayya tandrine link document chesesaru ide pilla vachi guddu ni vekkirinchindanta, ante yehivaki sarva manavali vundani telidu only Israel lokam anukunnada 😂😂😂
@rkrao22802 жыл бұрын
Read Bible carefully, don't preach however you want
@b.manohar11822 жыл бұрын
పాత నిబంధన చదువు నపుడు అది క్రీస్తు నందు కొట్టి వేయబడెనని.. 2 కొరింథీ 3 :14. నిబంధన అనగా ఒడంబడిక లేక ఒప్పందము. పాత నిబంధన అనగా దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన పాత నిబంధన. ఇదియే మేషే ధర్మశాస్త్రము. ఇందులోని పది ఆజ్ఞలతో సహా సున్నతి అర్పణలు బలులు హోమములు పాపపరిహార బలులు నైవేద్యములు దశమభాగములు క్రీస్తు నందు కొట్టి వేయబడెను. ఇందులోని పాటించవలసిన ఆజ్ఞలు సవరింపబడి క్రొత్త నిబంధనలో వ్రాయబడినవి. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై ఉన్నాడు. రోమా 10 :4.
@balakrishnaramapogu5102 жыл бұрын
పాత niబంధనననికూడా దేవుడు నిత్య నిబంధనగానే చెప్పాడు కదా బ్రదర్ . ఒకసారి దేవుడు నిత్య నిబంధన గా చెప్పినది ఇప్పుడు లేదు అని ఎలా చెప్పగలము .అంటే అది కేవలం ఇశ్రాయేలీయులకే నిత్య నిబంధన న లేక అందరిక ? వారికి మాత్రమే ఎందుకు ఆ నిబంధన ఇచ్చాడు
@rkrao22802 жыл бұрын
Then don't take Ththe
@lokondadasaradharaolokonda18342 жыл бұрын
హలో బ్రదర్ దయచేసి యోహాను 17-3 చిన్న విషయానికి గమనించండి... యోహావ, యేసయ్య తెలుసుకొనుటయే నిత్య జీవితం అని వుంది మరి...?
@rkrao22802 жыл бұрын
Dot belive Israel God
@kruparaogarlanka36472 жыл бұрын
Kotha nibandana waste
@sunkaraeliya28892 жыл бұрын
కల్పనా కథలు బాగా చెపుతావు పాపం ఇక్కడ ఉన్న వారంతా అదే నిజమని గొర్రెల్లగా తల ఊపుతూ ఉంటారు. మరి మూడో comany ఇస్లాం కూడా వచ్చింది కదా క్రైస్తవ్యాన్ని వదిలేసి దాంట్లోకి వెళ్ళవచ్చుకదా.పాటనిబంధనను ఎవరు కనుమరుగుచేస్తారు చెయ్యగలరు? క్రైస్తవ మతాన్ని స్థాపించి ప్రచారం చెయ్యాలనుకుంటున్న నువ్వు నీ దిక్కుమాలిన లీడర్ అయిన పౌలు. పౌలు అబద్దాలు మీరు తెలుసుకుంటే క్రైస్తవ్యం ఎంత ఫేక్ మీరు గ్రహించి వదిలేస్తారు. అబద్దాలపై నిర్మించబడిన క్రైస్తవ్యంమతమే కాదు.
@telugubakingknowledge37202 жыл бұрын
కరుణాకర్ వీడియోస్ చూసి అలా మాట్లాడుతున్నావా??
@sunkaraeliya28892 жыл бұрын
@@telugubakingknowledge3720 లేదు నేను బైబిల్ చదివి తెలుసుకున్నాను
@sunkaraeliya28892 жыл бұрын
@@telugubakingknowledge3720 సరే నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. యేసు క్రీస్తు తన ద్వారా సృష్టి జరిగింది అని తన బోధలలో ఎప్పుడైనా చెప్పాడా?
@sunkaraeliya28892 жыл бұрын
@@telugubakingknowledge3720 సరే మరొక ప్రశ్న వేస్తున్నాను. ఆదాము ద్వారా పాపము, పాపము ద్వారా మరణము వచ్చింది అని పౌలు బోదిస్తున్నాడు. మనకు పాపము చేయటం వల్ల మరణం వస్తుందా? ఈ విషయాన్నీ ఆత్మీయ మరణంగా వక్రీకరిస్తావా? ఐతే ఆదాము ఆత్మీయంగా చనిపోయాడని నిరూపించగలవా?నువ్వు నిరూపించలేకపోతే ఆదాము ఆత్మీయంగా చనిపోలేదని మనకు ఆదాము ద్వారా మరణం రాలేదని, ఆదాము ద్వారా పాపము రాలేదని పౌలు అబద్దికూడని నేను nirupista100%సాక్ష్యాలతో.
@sunkaraeliya28892 жыл бұрын
@@telugubakingknowledge3720 ధర్మశాస్త్రం కనుమరుగు అవుతందని పౌలు చెపుతున్నాడు, ధర్మశాస్త్రం ఆచరించటం కష్టము అని పౌలు చెపుతున్నాడు. ధర్మశాస్త్రం కనుమరుగు కాదని, ధర్మశాస్త్రం ఆచరించటం ఈజీ అని నువ్వు వాదించటానికి వీలులేని విధంగా నిరూపిస్తాను మరియు పౌలు పెద్ద అబద్దికూడని.
@lokondadasaradharaolokonda18342 жыл бұрын
ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం
@lokondadasaradharaolokonda18342 жыл бұрын
బ్రదర్ నేను పంపింది తండ్రి చేసే అద్భుతమైన కార్యాలు, తన శీస్సులు చేసే త్యాగం కోసం, మన రాజాధి రాజు అయినా ఏ సేయ్య కోసం తన శీస్సులు చేసే త్యాగం కోసం... తెలుసుకొనుటయే నిత్య జీవితం ... బ్రదర్...అది విడిచి పెట్టండి ఇది పట్టు కొండి అని చెప్పటం వాళ్ళ... చిన్న బాధ కలిగింది.... థాంక్ యూ బ్రదర్ 🙏🌹