No video

పాత సీన్ అయినప్పటికీ తల్లిదండ్రులందరు చూడాల్సిన సీన్ ఇది అప్పట్లో తియ్యాల్సిన సినిమా కాదు

  Рет қаралды 4,792,244

Mana Telugu Paatalu

Mana Telugu Paatalu

Күн бұрын

Пікірлер: 2 500
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 4 жыл бұрын
1968 లొ నేను టెన్త్ క్లాస్. రిలీజు అయిన రోజే సినిమా చూడ్డం ఆనాటి ముచ్చట.అప్పట్లో anr, ntr సినిమాలంటే ప్రాణం. నేను మరో ఇద్దరం తిరుపతి వెళ్లి సుడిగుండాలు సినిమా చూసి పుత్తూరు కు ఆరాత్రి బస్సు లేక రేణిగుంటకు టెంపోలో వచ్చి చెక్పోస్ట్ వద్ద లారీ ఎక్కి ఇల్లు చేరాం. ఇంట్లో చెప్పనందుకు తిట్లు తిని క్రమశిక్షణ లేక నడచుకొన్నందుకు పేరెంట్స్ Hm శ్రీ రామానుజాచారి గారికి కంప్లైన్ట్ చేసారు. బెత్తం దెబ్బలు బాగా పడ్డాయి. అంతేగాక ఆ రోజంతా క్లాస్ బయట నిలబెట్టారు. సుడిగుండాలు సినిమాలొ విద్యార్థులు ఎలా దారి తప్పుతున్నారో అనడానికి మా ప్రవర్తన ఓ చక్కటి ఉదాహరణ. టెన్త్ ఫస్ట్ బ్యాచ్ పబ్లిక్ ఎగ్జామ్స్ . నాటి పనిష్మెంట్ పుణ్యమా అని 1969లొ 110 మందికిగాను 33మంది పాస్ అందులో నేనూ ఒకడిని. తర్వాత ఇంటర్, డిగ్రీలు పూర్తిచేసి టీచర్ ఉద్యోగం చేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నా. ఇదంతా తియ్యటి జ్ఞాపకాలుగా మిగిలి పోయాయి. నాడు నాతోబాటు సినిమాకు వచ్చిన మిత్రులు విజయ్, సుబ్రహ్మణ్యం నేడు శాశ్వతంగా నానుండి దూరమైనారు.ఈ ముచ్చట్లు పంచుకుందామంటే.
@satyakl
@satyakl 4 жыл бұрын
You are great Sir🙏
@rajanishganapuram3119
@rajanishganapuram3119 4 жыл бұрын
Tq for sharing ur experience n memory sir
@ankammaraou936
@ankammaraou936 3 жыл бұрын
Thanks sir
@kbsvarmasupermarket
@kbsvarmasupermarket 3 жыл бұрын
Super 👌
@jyothipagadala7306
@jyothipagadala7306 3 жыл бұрын
Good memories sir
@imissyoudaddy1795
@imissyoudaddy1795 8 ай бұрын
పాత సినిమాలే బాగుంటాయి అని ఎంత మంది కీ ఆనిపిస్తే లైక్ చేయండి💞
@sadasivareddy8645
@sadasivareddy8645 3 жыл бұрын
1968 లో తీసిన సినిమా ఈ రోజు జరుగుతున్న వాటి కళ్ళకి కట్టి నట్టు తీసిన సినిమా ఎంత చక్కటి సందేశం ఇచ్చిన నిర్మాతకు మరియు దర్శకుని కి హాట్స్ అప్.
@naziyanaziya3433
@naziyanaziya3433 3 жыл бұрын
Ur right sir
@nareshgundeepalli1139
@nareshgundeepalli1139 3 жыл бұрын
అవును సమాజం మరాలి
@hero.sffgameing3272
@hero.sffgameing3272 3 жыл бұрын
🙏🙏
@kannamummy2596
@kannamummy2596 3 жыл бұрын
Movie name
@srinivasaraoasapu5658
@srinivasaraoasapu5658 3 жыл бұрын
@@nareshgundeepalli1139 p
@malaprameela3499
@malaprameela3499 3 жыл бұрын
అక్కినేని నాగేశ్వర్రావు సూపర్.. కోర్టులో వాదనలు.. విచారణ ఏంతో చక్కగా సాగించారు.. అందుకే అక్కినేని నటసామ్రాట్ అయ్యారు.. So you miss you తెలుగు రాష్ట్రాల ప్రజలు
@ramjigampa8882
@ramjigampa8882 4 жыл бұрын
ఎటువంటి అసభ్య పదజాలం వాడకుండా అసభ్యం ఉన్న ప్రతి చోటా ఎంత చక్కగా భావాన్ని పలికించారు ఇప్పటి దర్శకులు చూసి నేర్చుకోవాలి బూతులు వాడకుండా ఎంత చక్కగా విమర్శనాత్మకంగా చెప్పారు ఆ చిత్ర దర్శకుడు
@yuruwadajanardhan7303
@yuruwadajanardhan7303 4 жыл бұрын
kzbin.info/www/bejne/e6fKd2Cmh6hjfK8 watch till end
@sahadevuduchinnakonda5704
@sahadevuduchinnakonda5704 4 жыл бұрын
సూపర్
@santhipvvsn7292
@santhipvvsn7292 4 жыл бұрын
Yes bro
@sudharshanchenna7727
@sudharshanchenna7727 4 жыл бұрын
0
@sumathiadimoolam8569
@sumathiadimoolam8569 4 жыл бұрын
True
@SanjanaVolgs888
@SanjanaVolgs888 4 жыл бұрын
నిజంగా ఇలాంటి మాటలు ఇప్పటి దర్శకులు చూసి నేర్చుకోవలి proud of you ANR garu
@narsimhagoud4375
@narsimhagoud4375 3 жыл бұрын
ఈ రోజులలో తీయాలి ఇలాంటి సినిమాలు👌🙏🙏 నాగేశ్వరరావు గారు
@vaedaadhyaisuryaprakash
@vaedaadhyaisuryaprakash 3 жыл бұрын
అద్భుతమైన చలనచిత్ర భాగం. చాలా ఆనందంగా ఉంది. ఈ రోజులలో కూడా ఇటువంటి సినిమాలను గుర్తుంచుకుని సభ్యులకు కూడా చూపించడం చాలా బాగుంది. నేను ఈ సన్నివేశాన్ని చూడటం ఇదే మొదటిసారి. ఒక సంవత్సరం కొడుకు ఉన్న నాకు ఇది చక్కని సందేశాన్ని ఇచ్చింది. ఈ సమూహానికి నా ధన్యవాదాలు.
@viswanadhamkolavennu9680
@viswanadhamkolavennu9680 7 ай бұрын
చాలా మంది కీ కనువిప్పు కలిగేలా చేస్తుంది అని అంటాను నేను కే విశ్వనాథం గుంటూరు జిల్లా మ్యారేజ్ బ్యూరో వారు అని అంటామ్ అంతే కాకుండా కోంత మంది కి పైగా నచ్చదు కోంత మంది కి ఆనందం గా ఉంటుందని వారి అభిప్రాయం తెలుపుచున్నాను అని అంటామ్
@maheshvarma6455
@maheshvarma6455 4 жыл бұрын
నేటి సమాజంలో రావలసిన చిత్రం. 1960లలో ఎలా ఇంత చక్కగా తీశారో అసలు. ఆంగ్ల పదాలు మాటలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో. ఇటువంటి మంచి చిత్రం గురించి రాసే మాటలు మాత్రం తెలుగు లోనే రాయటం నాకు ఉన్న అలవాటు.
@drrajababunavudu413
@drrajababunavudu413 4 жыл бұрын
నిజంగా ఆ రోజుల్లో కాకుండా ఈరోజుల్లో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో విడుదలైతే మంచిది, చాలా thanks మీలాంటివారి వల్లనైనా ఈ video బయటకి వచ్చింది.
@SRIKANTH...
@SRIKANTH... 4 жыл бұрын
Ss
@comedyraja9009
@comedyraja9009 4 жыл бұрын
Movie name
@SRIKANTH...
@SRIKANTH... 4 жыл бұрын
@@comedyraja9009 sudigundalu
@subhashsampathi9348
@subhashsampathi9348 4 жыл бұрын
Ippudu Ilanti movies vastey secularism ani name cheppukuney Vallu oppukoru
@yadagiribommagani5191
@yadagiribommagani5191 4 жыл бұрын
subhash sampathi g6
@kannurianandrao9517
@kannurianandrao9517 3 жыл бұрын
నేటి తరానికి అవసరం.నేటి పరిస్థితికి దర్పణం.వర్తమాన కాలంలో జరుగుతున్న సామాజిక స్థితి గతులను నాడే చెప్పిన రచయితకు వందనం.దర్శకుని అభివందనాలు🙏
@lavanyagattu7717
@lavanyagattu7717 3 жыл бұрын
ANR గారు నటించలేదు జీవించారు.......👏👏👏.......wonderful movie ever
@Sourya22
@Sourya22 4 жыл бұрын
ఎప్పటికీ సజీవంగా నిలిచిపోయే అరుదైన ఆణిముత్యం ఈ కోర్టు సీను.
@krr2867
@krr2867 4 жыл бұрын
అప్పటి రోజుల్లో జరుగుతున్న విధానాన్ని భవిష్యత్తులో ఎలా ఉంటుందో గ్రహించి ఈ కథను రాసినట్లు ఉంది ప్రస్తుతం అలాగే జరుగుతుంది దీని ముఖ్య కారణం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే మైనార్టీలో తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష వేయాలి అలా చట్టం రూపొందించి తే సమాజం బాగుపడుతుందని నా అభిప్రాయం
@vishnavirajj8252
@vishnavirajj8252 4 жыл бұрын
It is real
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 3 жыл бұрын
చక్రవర్తి చిత్ర అనే సంస్థ ద్వారా ఎన్నో ఉదాత్తమైన ఆశయాలతో ఆదుర్తి..అక్కినేని ల ఆలోచనా లోచనాలను తొడుక్కొని నిర్మింపబడిన ఈ "సుడిగుండాలు" అనే చలన చిత్రం ఆ నాటీకన్నా నేడే అత్యావశ్యకం. రాబోయే తరాలు ఎలా ఉండబోతున్నాయో కొంత ఊహించి,మరికొంత నాటి సంపన్న వర్గాల జీవితాలను దగ్గరగా పరిశీలిస్తూ ,సమాజం లో మంచి మార్పులు రావాలన్న గొప్ప ఆశయం తో నిర్మింప బడిన ఈ చిత్రం నిజంగా కనువిప్పు కలిగించే సినిమా. ఆనాటి ఆ మహానుభావుల బాధ్యతను ఙ్ఞప్తికీ చేసుకుంటే , కొన్నాళ్ళ క్రితం బాధ్యతారాహిత్యంగా నిర్మింపబడిన "చిత్రం" నేటి నిర్మాతల వ్యాపారాత్మక దృక్పథం ఎన్ని నైతిక విలువలను దిగజార్చుతుందో ఇట్టే తెలిసిపోతుంది. అక్కినేని ఆదుర్తి లకు సవినయంగా జోహార్లు సమర్పించుకుంటూ.... ఈ విశ్వం.
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 3 жыл бұрын
ఈ సినిమా రచయిత , దర్శకులకు , నిర్మాత, సంభాషణల రచయిత , సాంకేతిక వర్గానికి సమాజ శ్రేయస్సు కోసం తీసినందుకు వీరికి పాదనమస్కారములు. మీ ఛానల్ ద్వారా ఇప్పుడు మాకు చూపినందుకు మీకు మా ధన్యవాదాలు. హిందూ సాంప్రదాయాలను ప్రతిబింబించిన ఇలాంటి గొప్ప చైతన్యమైన సినిమాలు ఇంకా ఇంకా ఎప్పటికిీ కావాలి మళ్ళీ మళ్ళీ రావాలి. జై శ్రీరామ్ జై హింద్.
@npsbabu1
@npsbabu1 10 ай бұрын
సుడిగుండాలు నిర్మాతలు శ్రీ అక్కినేని నాగేశ్వరావు గారు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు మాటలు ఎన్ ఆర్ నంది కథ ఎన్ ఎస్ తాప
@aksubramanyam3649
@aksubramanyam3649 2 ай бұрын
Super court seen, still God is there for Humanity to show from some/a few people
@malladimurthy3681
@malladimurthy3681 4 жыл бұрын
Excellent. ప్రతి ఒక్క తల్లి తండ్రులు, పిల్లలను ఎలా పెంచాలో ఆనాడే చాలా చక్కగా చెప్పినారు. ఈ సుడిగుండాలు చిరస్థాయి ga
@anand120556
@anand120556 4 жыл бұрын
ఇది ఒక గొప్ప తెలుగు సినిమా. నాగేశ్వర రావు గారికి నష్టం తెచ్చిన సినిమా. లాభ నష్ట సినిమా ల కంటే ఇది ఒక్క గొప్ప సినిమా ,
@vasamsettiprasadrao6188
@vasamsettiprasadrao6188 4 жыл бұрын
బాలుడు నడవాల్సిన తోవనువానికి చిన్న వయసులోనే దేవుడు గురించి తెలియచేలి తలి తండ్రి లను గౌరవం చాలి
@divyaatluri5213
@divyaatluri5213 4 жыл бұрын
Movie name chepandi plz
@vimalam163
@vimalam163 3 жыл бұрын
@@divyaatluri5213 sudigundaalu
@salomid3261
@salomid3261 3 жыл бұрын
Avunu
@krishnavenipuli1050
@krishnavenipuli1050 3 жыл бұрын
Cinema peru
@nageshwarraomamunoori8628
@nageshwarraomamunoori8628 Жыл бұрын
ఒళ్లు గగుర్పొడిచి, దృదయం ద్రవించి, ఆత్మ విమర్శణ తో ప్రతిఒక్కరితో కన్నిరుపెట్టించే దృశ్యము.
@user-us8bb5ru7h
@user-us8bb5ru7h 3 жыл бұрын
సమాజంలో పాశ్చాత్య ధోరణి మోజులో,ప్రజల్ని జాగ్రృతపరచడానికి తప్పుడు దారులు అనుసరిస్తూ జనం ఏవిధంగా మనోవికలంగులుగా తయారై ఉన్నారో తెలియజెప్పిన గొప్ప సందేశాత్మక చిత్రం...ఇలాంటి గొప్ప చిత్రం పూర్వమే తీయడం చాల గ్రేట్...
@smjustjock4787
@smjustjock4787 3 жыл бұрын
Movie name
@gudaanitha4010
@gudaanitha4010 3 жыл бұрын
@@smjustjock4787 sudi gundalu
@sreesumalathakarnati2638
@sreesumalathakarnati2638 4 жыл бұрын
నేటి కాలంలో నే ఈ పరిస్థితులు ఉన్నాయనుకున్నాను. సుమారు 50 సంవత్సరాల క్రితం కూడా గుండెల్ని పిండేసే ఇటు వంటి సన్నివేశాలు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం గా ఉంది. నిజమే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సన్నివేశం. థాంక్స్ ఫర్ షేరింగ్.
@devanandamnandu5988
@devanandamnandu5988 4 жыл бұрын
APPATIVE EPPUDU KAPI KODUTHUNNARU
@creativecrafts6338
@creativecrafts6338 4 жыл бұрын
Me alochana same to same
@ramakoteswararao9174
@ramakoteswararao9174 4 жыл бұрын
@@devanandamnandu5988 4é455
@devanandamnandu5988
@devanandamnandu5988 4 жыл бұрын
@@ramakoteswararao9174 HA CODE ANTIDI
@sodhans7021
@sodhans7021 4 жыл бұрын
పరిస్థితులు యెపుడూ ఒకటే అందుకే కాలాన్ని చక్రంతో పోల్చారు
@MGRTalks
@MGRTalks 4 жыл бұрын
ఇది పాత సినిమా అంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది.
@ravindrasetty809
@ravindrasetty809 3 жыл бұрын
Kannada
@ninginelacreations
@ninginelacreations 3 жыл бұрын
ఎంత బాగుందో సినిమా 😊డైరెక్టర్ కి & నాగేశ్వరరావు గారికి అభినందనలు 🙏🙏
@devinarala1193
@devinarala1193 Жыл бұрын
ఎంతో అద్భుతం ఈ సీన్ వర్ణించలేనిది❤❤,
@veerabhadrakannai2561
@veerabhadrakannai2561 4 жыл бұрын
నిజమే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సన్నివేశం. థాంక్స్ ఫర్ షేరింగ్ జీవితం కల్లెదుట సూసినట్లుంది.ఈ రోజుల్లో ఇటువంటి సినిమా 100000% అవసరం
@satyanarayanach3038
@satyanarayanach3038 4 жыл бұрын
ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమై ఉంటుంది cinema అనేది ఎంత గొప్ప medium ani సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురా గలిగే శక్తి దానికి ఉన్నది అని...ఇప్పుడు తీస్తున్నారు...ఫ్యాన్స్ కోసం అనే సాకుతో ఎంత దరిద్రాన్ని ప్రజలపై రుద్దుతూ ఉన్నారో....అప్పటి సినిమా సమాజంలో మార్పుకోసం తపన పడితే ఇప్పటి సినిమా సమాజ వినాశనానికి దారి తీస్తుంది....!
@venkatchokkara671
@venkatchokkara671 3 жыл бұрын
చాలా మంచి చిత్రం ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చాలా అవసరం కానీ యూత్ చూడ్డానికి ఇష్టపడటం లేదు
@rajum.l.r5698
@rajum.l.r5698 3 жыл бұрын
చాలా చక్కటి నైపుణ్యం గల layer garu nageswara rao గారికి అభినందనలు తెలియజేస్తున్న.....మంచి చక్కటి సందేశం చెప్పినందుకు మీకు ధన్యవాదములు
@kesavarao9608
@kesavarao9608 4 жыл бұрын
ఈనాటి సమాజానికి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి.
@SRIKANTH...
@SRIKANTH... 4 жыл бұрын
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేయ వలసిన అవసరం ఎంతైనా ఉంది
@srmohanraju5297
@srmohanraju5297 4 жыл бұрын
Mohan Raju Yes
@padichandrasekhar9330
@padichandrasekhar9330 4 жыл бұрын
Yes
@vijuvijaykumar8747
@vijuvijaykumar8747 4 жыл бұрын
Super
@shanigaramashok6808
@shanigaramashok6808 4 жыл бұрын
Soßsszkzxmx As in ex CS mxpaaàiajsnxn ccoznzjsnnczjskmànmfddscc Kzjajxjzkzjxkk asaampled eSxm. ,
@srekhaseshu3935
@srekhaseshu3935 4 жыл бұрын
@@srmohanraju5297 t
@mekalapauldinakar2964
@mekalapauldinakar2964 2 жыл бұрын
ఇలాంటి సినిమాలు నేటి తరానికి(యుగానికి) ఎంతో అవసరం .నిజంగా ఈ సినిమా కళ్ళకి కట్టినట్టి నాగేశ్వరారావు వివరించడం జరిగింది. ఒకసారి చూసిన మళ్ళీ మళ్ళీ మళ్ళీ ప్రతి రోజు చూడలనిపిస్తుంది . 👌👌👌👌👌👌👌 👋👋👏👏👏
@bhavanireddy5955
@bhavanireddy5955 3 жыл бұрын
2021 lo chusevaallu like kottandi...
@happylife-tg2ox
@happylife-tg2ox 3 жыл бұрын
Hi
@pagadalaanjaneyulu6565
@pagadalaanjaneyulu6565 3 жыл бұрын
@@happylife-tg2ox నేను
@ATm0883
@ATm0883 3 жыл бұрын
@@pagadalaanjaneyulu6565 k
@rajubhashaveni6713
@rajubhashaveni6713 3 жыл бұрын
U and Me 😜😜😜
@bhavanireddy5955
@bhavanireddy5955 3 жыл бұрын
@@rajubhashaveni6713 haha
@mnarasimharao43
@mnarasimharao43 4 жыл бұрын
హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేసే మౌలిక భాగంగా, వసుధైవ కుటుంబకం అనే సూత్రం దిశలో ప్రయాణానికి తోడ్పడుతుంది. సామాజిక, ఆర్ధిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు, కొత్త తరానికి సంస్కారాలు, విలువలు నేర్పే ముఖ్యమైన మాధ్యమంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది. బహుళ కేంద్రీయ తత్వమే హిందూ సమాజపు శాశ్వత మనుగడకు కారణం. కుటుంబ వ్యవస్థ ఈ కేంద్రాల్లో ముఖ్యమైంది. మన పవిత్రమైన సాంస్కృతిక వారసత్వానికి అత్యుత్తమ ప్రతీక అయిన మన కుటుంబ వ్యవస్థ ఇటీవల విచ్చిన్నం అవుతున్నట్లు కనిపిస్తోంది. కుటుంబ వ్యవస్థ చెదిరిపోవడానికి ప్రధాన కారణం స్వార్థం, భౌతికవాద ధోరణి. భౌతికమైన అవసరాలపై దృష్టి పెట్టె ఆలోచన కారణంగా, స్వార్థ పూరితమైన, ఎబ్బెట్టుగా ప్రవర్తన, అదుపులేని కోరికలు, దురాశ, ఒత్తిడి, వైవాహిక సంఘర్షణ మొదలైనవి పెరిగిపోతున్నాయి. మన ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి. అతి చిన్న వయసులోనే పిల్లలను హాస్టల్ లో పెట్టె ధోరణి కూడా పెరుగుతోంది. కుటుంబం నుంచి వచ్చే మానసికమైన భద్రత లేక, యువతరంలో ఒంటరితనం పెచ్చరిల్లుతోంది. దీని కారణంగా, మత్తు పదార్ధాలకు అలవాటు పడడం, హింస, హేయమైన నేరాలు, ఆత్మహత్యలు ఆందోళనకరమైన స్థాయికి చేరుతున్నాయి. కుటుంబ రక్షణ లేక వృద్ధాశ్రమాలు కూడా పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. మన కుటుంబ వ్యవస్థలో చైతన్యవంతమైన, విలువలతో కూడిన లక్షణాన్ని కాపాడేందుకు సమగ్రమైన, పటిష్టమైన ప్రయత్నం జరగాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ విశ్వసిస్తోంది. మన రోజువారీ ప్రవర్తన, నడవడిక ద్వారా, మన కుటుంబ జీవనం వ్యక్తిత్వాన్ని, జీవన విలువలను పెంపొందించి, పరస్పర సంబంధాలను పటిష్ఠపరచేలా చూసుకోవాలి. భోజనం, ప్రార్థన, పండుగలు, తీర్థయాత్రల ద్వారానూ, మాతృభాష వాడకం, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, కుటుంబ సామాజిక సంప్రదాయాలను కాపాడడం ద్వారా కుటుంబ జీవనం ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబం, సమాజం పరస్పర పూరకమైనవి. సామాజిక బాధ్యత ఉండేలా ప్రేరేపించడం, సామాజిక, ధార్మిక, విద్యా కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చేలా ప్రోత్సహించడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం కుటుంబ వ్యవస్థలో లక్షణాలు కావాలి. తల్లి మన కుటుంబ వ్యవస్థకు కీలకం. మాతృశక్తిని గౌరవించడం ప్రతి కుటుంబ సభ్యుడికి నేర్పించాలి. సమిష్టి నిర్ణయాలు కుటుంబంలో అలవాటు కావాలి. హక్కులు కాక, బాధ్యతలు, విధులు ప్రాధాన్యతగా కుటుంబంలో చర్చలు జరగాలి. మన విధులను మనం నిర్వర్తిస్తేనే ఇతరుల హక్కుల పరిరక్షణ జరుగుతుంది. కాలం గడుస్తుంటే, మన సమాజంలోకి కొన్ని వక్రీకరణలు, కొంత ప్రతికూలత వచ్చి చేరాయి. వరకట్నం, అంటరానితనం, వివక్ష, భారీగా దుబారా ఖర్చు, మూఢ నమ్మకాలు మదలైనవి మన సమాజం సర్వతోముఖాభివృద్ధికి ఆటంకాలుగా పరిణమించాయి. మన కుటుంబాల నుంచి సమాజం వరకు అందరూ ఈ దురాచారాలను లోపాలను పెకలించి, విలువలు ఆధారితంగా ఉండే సామరస్యపూర్వకంగా సమాజం కోసం కృషి చేయాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ పిలుపునిస్తోంది. పరమ పూజనీయులైన సాధువులు, సామాజిక, మత, విద్యా, వైజ్ఞానిక సంస్థలు సామాజికాభివృద్ధిలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కుటంబాన్ని పటిష్టపరిచేందుకు ప్రయత్నించాలని ప్రతినిధి సభ వారిని కోరుతోంది. సమాజానికి విలువలు నేర్పడంలో మీడియా మంచి సాధనం. ఆ రంగంలో ప్రముఖులు కుటుంబ వ్యవస్థ మూలలను బలపరచి, కొత్త తరం భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా చూసేందుకు స్ఫూర్తిదాయకంగా చిత్రాలు తీయడం, ఇతర కార్యక్రమాలు రూపొందించడం చేయాలనీ ప్రతినిధి సభ కోరుతోంది. విద్యా విధానాన్ని రూపొందించేటప్పుడు, కుటుంబ సంబంధ చట్టాల రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వాలు కుటుంబ వ్యవస్థ పటిష్టపరిచే విధంగా ఆలోచించాలని కూడా కోరుతోంది.
@Geetha.digitaldd
@Geetha.digitaldd 4 жыл бұрын
ఎంత గొప్ప డైరెక్టర్.......రైటర్....వెలకట్టలేనిది ఈ దర్శకత్వం
@salomid3261
@salomid3261 3 жыл бұрын
Avunu elanti movies e time lo chala Avasarum .eppudantha fashion show iepoendhi
@guttasangamitra5452
@guttasangamitra5452 3 жыл бұрын
👍👍
@shaikreshma1264
@shaikreshma1264 3 жыл бұрын
@@guttasangamitra5452 😭😉😉😉😉😉😉😉😉😉😉😉😉
@kiran79061
@kiran79061 3 жыл бұрын
Yes
@smjustjock4787
@smjustjock4787 3 жыл бұрын
Y movie name
@madanmohanvemulapalli4468
@madanmohanvemulapalli4468 3 жыл бұрын
50.60 సంవత్సరాల ముందే ఇప్పటి పరిస్థతులకు తగ్గట్టు రాసిన రచయితలకు.తీసిన దర్శకులకు (అభినవ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి లకు)నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatraok7787
@venkatraok7787 3 жыл бұрын
చక్కనైన చందమామ మా అక్కినేని గారు, మీరు ఎక్కడున్నా మా గుండెల్లో మీరు అమరులు sir
@kollurijawaharkumar797
@kollurijawaharkumar797 4 жыл бұрын
ANR గారు 50 ఏళ్ల నాడు పలికిన ప్రతి మాట ఈ నాటికి అక్షర సత్యం. " మనిషిని మార్చడం కష్టం. ఏమార్చడం తేలిక'. "ఏ చైల్డ్ ఈజ్ బోర్న్ సిన్ ఫ్రీ. బ్రాట్ అప్ ఈజ్ నాట్ సిన్ ఫ్రీ' . ఎంతో సామాజిక బాధ్యత ఉంటే తప్ప ఆషామాషీగా రాసే dialouges కావవి.
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
Excellent gaa చెప్పారు
@raji141
@raji141 3 жыл бұрын
ఈ నాటికే కాదు ఏ నాటికైనా...excellent words
@prathapaninagaraju6048
@prathapaninagaraju6048 3 жыл бұрын
సినిమా పేరు చెప్పండి ప్లీజ్
@kollurijawaharkumar797
@kollurijawaharkumar797 3 жыл бұрын
@@prathapaninagaraju6048 సుడిగుండాలు
@karisekumar174
@karisekumar174 3 жыл бұрын
Reflecting present days happenings. Superrr !!!
@tamvadasantharam4693
@tamvadasantharam4693 4 жыл бұрын
నిజమే! సుడిగుండాలు చిత్రం చాలా బాగా తీసారు. తెలిసి తెలియని వయస్సులో యువతీ యువకులు తీసుకున్న నిర్ణయం పసివాడిని బలి తీసుకుంది. నట సామ్రాట్ పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరావు నటన అద్భుతం. నభూతో న భవిష్య తి. కోర్టు సీన్లలో ఆయన కనబరచిన అసమాన నటన అద్భుతం. ప్రతి ఒక్కరు అంటే టీనేజర్స్, తల్లితండ్రులు తప్పక చూడవలసిన సినిమా. ఇంత గొప్ప సినిమా తీసిన నిర్మాతకు కృతజ్ఞతలు. 👏👍👌
@Bhashvikanetwork1
@Bhashvikanetwork1 3 жыл бұрын
ఈ సినిమా పాతది అంటే నమ్మలేకపోతున్నాను ఇప్పటీ సినిమా లాగా ఉంది ఈ సీన్
@khasimshaik7475
@khasimshaik7475 3 жыл бұрын
Karlmunnas
@salomid3261
@salomid3261 3 жыл бұрын
Yes exactly
@juttarajesh5555
@juttarajesh5555 3 жыл бұрын
S
@jayasrikomatireddy682
@jayasrikomatireddy682 3 жыл бұрын
Pillalatho chuse cinema lu ravali good massage
@user-fu5ug4jt4j
@user-fu5ug4jt4j 3 жыл бұрын
2021 లో చుసిన వారెందరో
@prabhkarreddy9891
@prabhkarreddy9891 4 жыл бұрын
సుడి గుండాలు సూపర్ మూవీ. DD లో తెలుగు వెర్షన్ మొదలైనపుడు మొదట ప్రదర్శించిన సినిమా. చిన్నపుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఇలాంటి సినిమాలు అవసరం ఎంతైనా ఉంది.
@MaheshMahesh-co2ou
@MaheshMahesh-co2ou 4 жыл бұрын
సమాజాన్ని ఆలోచింపజేసే, చైతన్యవంతులుగా మార్చే శక్తి సినిమా కు ఎంతైనా ఉందని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క సీన్ చాలు....
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం నమః శివాయ. యిలాంటి సందేశాత్మక చిత్రాలు , పిల్లల కన్నా , తల్లి తండ్రులే చూడాలి. స్నేహం కూడా మంచిదై వుండాలి.
@almaberachagurindapalli9991
@almaberachagurindapalli9991 3 жыл бұрын
2021 march lo chusina Vallu Oka like vesukondi
@irfanshaik8247
@irfanshaik8247 3 жыл бұрын
Your so cute
@neelakanteswarareddyambati9119
@neelakanteswarareddyambati9119 3 жыл бұрын
2
@arrojukrushna7188
@arrojukrushna7188 3 жыл бұрын
April chusa
@julavenkanna7481
@julavenkanna7481 4 жыл бұрын
1968,, ఆలోచనలు,లోతుగా అధ్యయనం చేసిన తీరు సినిమాలే నిదర్శనం.ఈరోజు మనం ఏం చేస్తున్నాం అని తెలిపారు ధన్యవాదాలు.సుడిగుండాలు
@rajagopalareddyrajareddy6445
@rajagopalareddyrajareddy6445 4 жыл бұрын
ఇలాంటి సంఘటనలు నిజజీవితంలో కూడా ఎందరో అభాగ్యులు అనుభవించి చూసిన తర్వాత ఈ సినిమా కథ వ్రాసి చలనచిత్రం నిర్మించారని అనుపిస్తుంది.. ఏది ఏమైనా ఒక గొప్ప కుటుంబ కథా చిత్రం...
@chiranjeevichellapilla1927
@chiranjeevichellapilla1927 2 жыл бұрын
ఈ సినిమా సుమారు 55 ఏళ్ళ క్రితం రిలీజ్ అయ్యింది. ఈ రోజు అది కనుమరగయ్యింది. నిజానికి ఇలాటి సినిమాల అవసరం ఈరోజు ఎంతో ఉంది. ప్రతి తల్లి,తండ్రి తప్పక చూడవలసిన సినిమా.
@gousemohammad4405
@gousemohammad4405 4 жыл бұрын
మన తెలుగు పాటలు సూపర్.ఇటువంటి సీన్స్ మరెన్నో తీయాలని కోరుకుంటున్నాం
@ramakrishnaiahchalla5177
@ramakrishnaiahchalla5177 4 жыл бұрын
సుడిగుండాలు లోని యీ సన్నివేశం 1970ల లో వచ్చింది .అక్కినేని oratory is impressive. Histrionics is good in an actor దీనిని రికార్డుగా కూడా market చేశారు అని గుర్తు. Dialogue delivery is always great in Rao Gopala Rao because of his asset : VOICE ANR did not have any such voice & yet did a wonderful job in this sequence
@bonthularamanamma584
@bonthularamanamma584 2 жыл бұрын
సందేశాత్మకంగా. చిత్రీకరించిన సినిమా చాలా బాగుంది ధన్య వాదాలు అందరికీ వందనాలు
@telugusathyaiahsathyaiah1700
@telugusathyaiahsathyaiah1700 3 жыл бұрын
మాటలు రాసిన రచయిత కు శతకోటి వందనాలు
@goldiehans7683
@goldiehans7683 4 жыл бұрын
What a superb performance by Sri.Nageswara Rao! We can not call it acting. It’s a life performance and he expressed his agony from the depths of his heart so truthfully. Who cares if that movie was not successful commercially.
@arunabhavaraju703
@arunabhavaraju703 2 жыл бұрын
Yes ANR lived in this రోల్.excellent performance
@sandyoct3545
@sandyoct3545 3 жыл бұрын
Wow..అప్పట్లో ఈ సినిమా వచ్చింది అంటే. చాలా advanced
@lokeswarareddy6101
@lokeswarareddy6101 3 жыл бұрын
ఆకాశంలోని నక్షత్రాల న్నీ దగ్గర దగ్గర ఉన్నట్లే కనిపిస్తాయి....కానీ వేటికవే ఒంటరిగా/ఏకాకిగా ఉంటాయి
@suseelarudra2885
@suseelarudra2885 3 жыл бұрын
Nice dailog bro this movie
@lokeswarareddy6101
@lokeswarareddy6101 3 жыл бұрын
@@suseelarudra2885 thankoo....
@sammireddy3220
@sammireddy3220 3 жыл бұрын
ఇంత సహజంగా నటించడం అనితర సాధ్యం. అందుకే ఒక సామాన్యుడు నటసామ్రాట్ గా దేశంలో జేజేలు అందుకున్నారు.
@kattayaswanthkatta6893
@kattayaswanthkatta6893 4 жыл бұрын
ఈ రోజుల్లో ఇటువంటి సినిమా 100000% అవసరం
@polamallaashokkumar8437
@polamallaashokkumar8437 3 жыл бұрын
Ever Green cinema, relevant even today,Hats off 🙏🙏
@JasmineJessy39
@JasmineJessy39 4 жыл бұрын
అప్పట్లోనే ఇంత ముందు చూపుతో మూవీ తీశారు అంటే...కచ్చితంగా ఇప్పటి generation behave ni guess చేశారు కరెక్ట్ ga ఇప్పుడు youngers culture.... Behave అలానే వుంది. నిజంగా...hatsoff to that directors....actors....prati ఒక్కరూ characters lo జీవించారు...👏👏👏👏👏👏👏
@anujessie9082
@anujessie9082 3 жыл бұрын
I never seen d's kind of message.... Really everyone should listen this massage.... Thank u for updating thiss......
@bramadesam1142
@bramadesam1142 3 жыл бұрын
సినిమా Release అవ్వకముందే NATIONAL AWARD DECLARE చేయబడిన అద్భత చిత్రం.
@rajulatvi2893
@rajulatvi2893 9 ай бұрын
Movie name please
@gudisesrivalli3284
@gudisesrivalli3284 8 ай бұрын
​@@rajulatvi2893 sudigundalu
@historicalmotorider6541
@historicalmotorider6541 4 жыл бұрын
ఒళ్ళు గగుర్పాటుకు లోనయ్యింది నేను ఒక లా విద్యార్థిని ఈ సీన్ చూసి నేను ఇంకా ఎంతో నేర్చుకోవాలి అనిపించింది.. అసలు ఇప్పటి సమాజం గురించి ఆలోచిస్తేనే భయమేస్తోంది.... so sad... save culture.... save india...
@babjinalli6338
@babjinalli6338 4 жыл бұрын
ఈ సినిమా మళ్లీ relese చెయ్యాలి కొంతైనా సమాజం మళ్లీ మంచి గాడిలో కి వస్తాది.
@gangadharkolusuryakolusury8873
@gangadharkolusuryakolusury8873 3 жыл бұрын
అద్భుతమైన చిత్రము ఈ రోజుల్లో వస్తే బాగుంటుంది
@cheekati_sunil
@cheekati_sunil 3 жыл бұрын
Vakeel sab movie chusina taruvata chusina varu oka like vesukondi 👇
@skrahman2164
@skrahman2164 3 жыл бұрын
6
@venkataramanar1391
@venkataramanar1391 4 жыл бұрын
ఈ సినిమా అప్పట్లోనే తీసారు అంటే అప్పుడే మొదలైంది మన పతనం. ఇదీ ఎప్పుడూ ఉండవలసిన సినిమా సైకోలు ఎలా సులువుగా తయారవుతారో చూపించారు
@seshakv
@seshakv 4 жыл бұрын
Well said
@telikaramu
@telikaramu 4 жыл бұрын
వాడు హీరో నో విలన్ అర్ధం కాదు.
@prabhakarj931
@prabhakarj931 4 жыл бұрын
@@telikaramu Prapancham alaage untundi.
@SurendraKumar-ez6zm
@SurendraKumar-ez6zm 4 жыл бұрын
లేదండీ మనకు మనం నర్ణేతలం ఏ సీయమ్మో,పీయమ్మో,బ్రిటీష్ వాడో, అమెరికా వాడో కాదు ఆఖరికి ఆదేవుడికో భయపడకూడదు .సమాజం పట్ల మన పట్ల భాధ్యత గా ఉండాలి (అంతే గాని కలియుగం అని యుగాల మీద దేవుడిమీద నెపం వేయకూడదు.
@omnamahshivayom5691
@omnamahshivayom5691 3 жыл бұрын
Our OTT platforms of today are well described in this half hour scene... and that too, it was so well described 50 years back itself....
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 4 жыл бұрын
మంచి సందేశాత్మకమైన సన్నివేశం ఏయన్నార్ గారు చాలా బాగా నటించారు
@pvijayalakshmi2670
@pvijayalakshmi2670 4 жыл бұрын
Goo
@BalaReddy1437
@BalaReddy1437 3 жыл бұрын
ఇటువంటి scene చూడటం నా జన్మ ధన్యం... ఒక్కో మాటకి వెలకట్టలేని అర్ధాలు 👌👌👌
@shankaraiahmoluguri3467
@shankaraiahmoluguri3467 3 жыл бұрын
👍👍🙏🙏 Ilantivallni penchi posinche thallidandrulunna manadesham yelabagupaduthundi prather thallidandrulu jagratjaga pillala I chusukovaali yemagavadayeena ilanti pellillu chesukokudadsni koruchu ienyastanamulo vafinche nyavadi pranalanu sayitham lekkacheyaka poradi gunde potutho poyaadu yennadu maaraali esamaajam jaihindhu
@nvenkatesh5562
@nvenkatesh5562 3 жыл бұрын
ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి సందేశాత్మక మైన సినిమాల అవసరం ఎంతైనా ఉన్నది.
@omnamahshivayom5691
@omnamahshivayom5691 3 жыл бұрын
Our OTT platforms of today are well described in this half hour scene... and that too, it was so well described 50 years back itself....
@rexoctalish
@rexoctalish 4 жыл бұрын
నేటి సమాజానికి ఈ విడియో చాలా అవసరం ఉంది. ఇలాంటి మంచి సీన్ ఒక్క మిలియన్ కూడా వ్యూస్ రాలేదు. మొన్నటికి మొన్న రిలీజ్ అయిన ఏడు చేపల కథ అనే ట్రైలర్ కు మిలియన్ ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఇది నేటి నా సమాజం. సిగ్గు చేటు
@anasuyareddy8104
@anasuyareddy8104 4 жыл бұрын
Ee film ni ippudu release cheyyandi thappaka hit avuthundi.
@ananthamadhava5918
@ananthamadhava5918 3 жыл бұрын
S eppudu riles cheyandi
@rabanu5884
@rabanu5884 3 жыл бұрын
RIP society
@vinayvaravdekar2834
@vinayvaravdekar2834 4 жыл бұрын
సమాజపు భవిష్యత్తు 30 సంవత్సరాల క్రితం ఊహించిన దార్శనికత కలిగిన మేధావులు ఆదుర్తి సుబ్బారావు, విశ్వనాథ్, అక్కినేని నాగేశ్వరరావు గార్లు. మానవ జీవన విలువల గురించి సుదీర్ఘ అవగాహన కలిగిన మేధావులు. అందుకే వారందరూ మహనీయులు. 🙏🙏🙏
@supriyavakativ217
@supriyavakativ217 9 ай бұрын
1968లో కాదు ఈ సినిమా 2023లో ఇప్పుడు అవసరం ఇలాంటి సినిమా
@subhramanyagangadharasastr6356
@subhramanyagangadharasastr6356 10 ай бұрын
ANR 's legendary action excellent. None can beat him. R.I.P.
@srinivasyedlapalli4005
@srinivasyedlapalli4005 4 жыл бұрын
నాగేశ్వర్రావు గారు నిజమైన మీ నటనకు జోహార్లు 🙏🙏🙏🙏🙏
@atchuthapolisetti4
@atchuthapolisetti4 4 жыл бұрын
Super sir
@srinivasyedlapalli4005
@srinivasyedlapalli4005 4 жыл бұрын
Thank you sir
@SurendraKumar-ez6zm
@SurendraKumar-ez6zm 4 жыл бұрын
అందుకే ఆయనకు అన్ని అవార్డు లు..
@dharmapalputta7184
@dharmapalputta7184 4 жыл бұрын
ఇలాంటి వారు ఇప్పుడు వుంటే బాగుంటుంది సార్
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
Superb acting by ANR
@santgadikana
@santgadikana 3 жыл бұрын
I can proudly say that these 33mins are the best worthy minutes...what an excellent screenplay and excellent action by ANR sir.. Without any vulgarity.. covered entire scene... Especially step mom part was literally appreciable...Kudos to the entire team of the picture..
@nagamanisurampudi9439
@nagamanisurampudi9439 2 жыл бұрын
Neti paristiki niluvutaddam.naa vooha telisaka chusina modati T.V.film.appude samajaniki yedo cheyali ane sankalpam naalo prepinchindi ee film.letamanassulu muriki chestunna manam buddhi techukoni neti pasimoggalu vasi vadakunda vikasinche paristitulu manam ante samajam,chattalu,prabhutvam chepattalisinde
@manjunathmupperi3440
@manjunathmupperi3440 10 ай бұрын
Yes 🙏
@m.r.prasad
@m.r.prasad 9 ай бұрын
ఇప్పటి హీరోలు వాళ్ళు డైలాగ్ చెప్పరు . వేరే ఎవరో చెబుతారు . అంతా డబ్బింగ్ మహిమ .
@EEJAMEEL
@EEJAMEEL 2 жыл бұрын
A future visionary director&great anr sir performance =we salute both of them.
@sathishchanda5099
@sathishchanda5099 3 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మళ్ళీ వస్తాయా
@laxman9862
@laxman9862 4 жыл бұрын
ఈ సినిమా పేరు సుడిగుండాలు ఒక్క పాట కూడా ఉండదు సినిమా మొత్తం వాద ప్రతి వాదలతోనే ఉంటుంది ఇప్పటి సన్నాసులు లంగా డాన్స్ లు సమాజాన్ని భ్రస్టు పట్టించే సినిమాలు తీయడం లో నంబర్ 1 ఈ సినిమా లాంటి ఆణి ముత్యాన్ని తీయడం వీళ్లా వల్ల కనే కాదు మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అని ఒక హెడ్డింగ్ .
@bapaturangareddy5821
@bapaturangareddy5821 4 жыл бұрын
Wanting healthy fuchar
@RRCreatorOfficial
@RRCreatorOfficial 4 жыл бұрын
S bro nice movie
@rishischoolboduppal602
@rishischoolboduppal602 4 жыл бұрын
Nice
@samapras
@samapras 4 жыл бұрын
Ee cinema aadaledhu apudu kuda sariga
@mohammeddarweshquadry8059
@mohammeddarweshquadry8059 4 жыл бұрын
హహహహ్హ
@ss-wn8mg
@ss-wn8mg 4 жыл бұрын
ANR Garu అద్భుతమైన నటన
@nsrajucoc3766
@nsrajucoc3766 3 жыл бұрын
కళ్ళు మూసుకుని పోయిన కామాంధుల తల్లిదండ్రలందరికీ డబ్బు ఉంటే చాలు బాధ్యతలు మరిచి పోయిన వారికి కనువిప్పు కావాలని కోరుతూ సాల్మన్ రాజు
@simhagirikona3118
@simhagirikona3118 Жыл бұрын
... మనం చేసిన, చేస్తున్న తప్పు అర్ద మావుతోందా?... సమస్య చేతులు దాటిపోలేదు, మేధావులు, శారీరక, మానసిక బలంతో పాటు మంది మద్దతు ఉన్నవారు , మంచి మనస్సు తో " మన జీవితాలు ఎట్లాగూ పోయాయి, మన తర్వాత తరాలు అయినా బాగు చేద్దా మనే తలంపుతో ముందుకు రండి..
@j.visweswararao8233
@j.visweswararao8233 4 жыл бұрын
హీరో అంటే ఇట్లా కూడా నటించాలి.ప్రతి పదం అర్ధమయ్యేదిగా ఉండాలి. ఇప్పటి హీరోలు వంద మందిని ఒక్కడే తంటాడు. ఆడపిల్లలని ఎడిపించటం, తాగటం, మాట్లాడితే ఏమాటా అర్థం కాదు.నోరు పూర్తిగా తెరిసి మాట్లాడరు. పళ్ళు బిగించి మాట్లాడతారు. ఇప్పటి పాటలూ అంతే మిమిక్రి ఆర్టిస్టుల్లాగా పాడతారు. గొంతును ఫ్రీగా వదలరు. వీళ్ళ పాటను సంగీతం మింగేస్తుంది. పాత పాటలు అన్ని హిట్టే ఇప్పటికి వినాలనిపిస్తుంది. ఇప్పటి పాటలు రెండోసారి వినలేము 1% తప్ప.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 4 жыл бұрын
ఏం చెప్పారు సార్ ఈ రోజుల్లో సినిమాల గురించి.
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq 4 жыл бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం.
@sailaja4241
@sailaja4241 4 жыл бұрын
Chala baga chepparu sir.
@mulamahan1522
@mulamahan1522 4 жыл бұрын
Yes you are right...bro
@rajendraprasaddondapati8739
@rajendraprasaddondapati8739 4 жыл бұрын
Sudigundalu - A master piece in film history. In this story parents are the real culprits. Their worst and irresponsible behaviour showed influence on their Parents are the real criminals . ANR gari action superb . This movie is the real happenings in many families in this modern society. Though it may not get more remuneration. But it punch every one heart to think about each and every one role in the modern society. Scientifically man may succeed in all aspects but mentally or by character he was in hell.
@kamaleshgoud4526
@kamaleshgoud4526 3 жыл бұрын
Aa movie thesna director gariki Vandanalu athyatbhutham amogham anirvachaniyam and special kudos to Akkineni Nageswar Rao Garu what a splendid mind blowing acting no words to praise miku rendu chethulatho namskaristhunanu eenati samajam ela vundho aa rojullone chala goppa chupincharu one of the great movie in19th century
@rameshvizag.
@rameshvizag. 2 жыл бұрын
It's not only in 1968, the situation still exists and will be there for ever. Parenting is not as easy as giving birth. The great artist Sri ANR , his Excellency. He portrayed such a strong role with his lagacy. Hats off to director & their team for teaching public about the problems which still exists. 🙏🙏🙏
@bhamidipatiseshagirirao3217
@bhamidipatiseshagirirao3217 9 ай бұрын
Great movie and situation remains same and it has become more violent after the techology is in hands of kids. Parenting is more important.
@user-ji6xq7rp4o
@user-ji6xq7rp4o 9 ай бұрын
​@@bhamidipatiseshagirirao32171qAqq😊
@chinnaladaniel5906
@chinnaladaniel5906 8 ай бұрын
Gjjgjgjjjggjhogkgghljgjjigjgijgkjjgkhjhhghhjgjkhggjjjjjjghhjh iihit65iituyoiyooutiugugiyutiiytuiugutiiiugijgjghlygg
@chenchalaraokakarla6384
@chenchalaraokakarla6384 Жыл бұрын
ఎంత మంచి సినిమా! అక్కినేని నటన అజరామరం....ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాలి.
@VijayShankar-kr6km
@VijayShankar-kr6km 2 жыл бұрын
ఆనాటి దర్శక నిర్మాతలు . నటి నటులు. గొప్పవారు. మరపురాని వారు.నేటి. కథ. మనకు. తెలిసినదే?
@kavithapavani2966
@kavithapavani2966 3 жыл бұрын
Cinema ante oka guruvu ani Vedavyasula vaarantaaru... Ee dailoguelato guruvugaa tana kartavyanni nirvarthinchi aadarshangaaa nilichindi... Ee video nu upload chsinandulaku dhanyavaadaalu... Jai Hind 🙏🙏🙏🙏
@guttasangamitra5452
@guttasangamitra5452 2 жыл бұрын
ఈ రోజుల్లో అందరికీ వుచతింగా చూపించాలి 👍
@hosannay5621
@hosannay5621 4 жыл бұрын
నిజంగా ఈ కాలం లో రావాల్సిన సినిమా.
@youngforest8793
@youngforest8793 3 жыл бұрын
I miss you
@VasanthKumar-fy4ey
@VasanthKumar-fy4ey 3 жыл бұрын
అప్పటికి ఇప్పటికి ఎప్పటికి సామాజిక ఇతి వృత్తం చిత్రం సుడిగుండాలు. అక్కినేని నటన మాటల రచయతగా మొదుకూరి జాన్సన్
@harikrishnak9009
@harikrishnak9009 2 жыл бұрын
ఆ రోజుల్లో. ఈ మూవీ ఫ్లాప్ అయింది anta మూవీ తీసిన ఆదుర్తి సుబ్బారావు గారికి నాగేశ్వరరావు గారికి 4 లక్షలు నష్టం వచ్చింది...ఎందుకనీ అంటే..ఆ రోజుల్లో మిడిలు క్లాస్ below middle class vaalaki movie concept ఎక్కలేదు... ఇప్పుడు జరుగుతుంది...e movie nr
@anithadevara8743
@anithadevara8743 3 жыл бұрын
Super undhi 14_3_2021 lo chusana vallu like chayandi
@charanp9345
@charanp9345 3 жыл бұрын
Hello Anitha Devara, nenu ippude chsanu
@saiyasuda6197
@saiyasuda6197 3 жыл бұрын
19-3-2021
@charanp9345
@charanp9345 3 жыл бұрын
@@saiyasuda6197 hello
@saiyasuda6197
@saiyasuda6197 3 жыл бұрын
@@charanp9345 hi
@charanp9345
@charanp9345 3 жыл бұрын
@@saiyasuda6197 how are you
@pranavidayyala6871
@pranavidayyala6871 3 жыл бұрын
అప్పుడు ఇ పరిస్థితి ఉందో లేదో తెలీదు.eppudu సమాజము ఇలాగే వుంది రీమేక్ చేసి ఇ సినిమా ను సమాజంలోకి తీసుకు రావాలి.🙏🙏🙏🙏
@nirmalakumari7714
@nirmalakumari7714 9 ай бұрын
అవును ఇలాటి సినిమాలు రీమేక్ తప్పకుండా చేయాలి. నిర్మాతలు, డైరెక్టర్ లు ఆలోచించండి.
@bvrrao8876
@bvrrao8876 4 жыл бұрын
భారత దేశంలోనే 3 పద్మాలు, ఫాల్కే అవార్డు అందుకున్న మొట్ట మొదటి హీరో ANR....ఇటువంటి మహానటునికి ఏ అవార్డు ఐనా తక్కువే....డైలాగ్స్ డెలివరీ లో ఇంత పర్ఫెక్షన్ వున్నా ఈ నటునికి సాటి ఎవరు.
@arunabhavaraju703
@arunabhavaraju703 2 жыл бұрын
Correct gaa chepparu
@Raju-wr5zx
@Raju-wr5zx 2 жыл бұрын
Sss exactly perfect actor
@vijayapotluri-jv2uk
@vijayapotluri-jv2uk Жыл бұрын
Really it's a Indian film industry protecting our culture among citizens but it's very important to see this film parents n children as Gandhi Move shown to children in theatre s
@challa3539
@challa3539 8 ай бұрын
I'm 22 years old, but I'm interested to watch this type of old meaningful movies.
@COUNTRYTHOUGHTS
@COUNTRYTHOUGHTS 4 жыл бұрын
2020 lockdown లో చుసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
@AVSPRIMENEWS
@AVSPRIMENEWS 3 жыл бұрын
@@umakarsingathi6949 of
@reyaanshtv1573
@reyaanshtv1573 3 жыл бұрын
R Bi.@@umakarsingathi6949>()2202ฅ'ω'ฅฅ'ω'ฅฅ'ω'ฅʕ•ﻌ•ʔ. Awqqq bu..dvaฅ'ω'ฅʕ•ﻌ•ʔʕ•ﻌ•ʔO(≧▽≦)Oarjfp😁🅰🅰😁😁😁😁😁 🅰😁😁🅰😁😁🅰😁 🅰🅰🅰🅰😁🅰🅰🅰 🅰😁😁🅰😁😁🅰😁 🅰😁😁🅰😁😁😁😁➕➕🅰🅰🅰➕✨💎💎✨💎💎✨ 💎💎💎💎💎💎💎 💎💎💎💎💎💎💎 ✨💎💎💎💎💎✨ ✨✨💎💎💎✨✨ ✨✨✨💎✨✨✨ GOOD 😊 MORNING! ☁✨✨☁✨✨☁ ✨✨✨✨✨✨✨ ✨✨✨✨✨✨✨ ☁✨✨✨✨✨☁ ☁☁✨✨✨☁☁ ☁☁☁✨☁☁☁ 🌻 MY SUNSHINE ✨💎💎✨💎💎✨ 💎💎💎💎💎💎💎 💎💎💎💎💎💎💎 ✨💎💎💎💎💎✨ ✨✨💎💎💎✨✨ ✨✨✨💎✨✨✨ ✨💎💎✨💎💎✨ 💎💎💎💎💎💎💎 💎💎💎💎💎💎💎 ✨💎💎💎💎💎✨ ✨✨💎💎💎✨✨ ✨✨✨💎✨✨✨ ✨💎💎✨💎💎✨ 💎💎💎💎💎💎💎 💎💎💎💎💎💎💎 ✨💎💎💎💎💎✨ ✨✨💎💎💎✨✨ ✨✨✨💎✨✨✨ 🍸🌹🌹🍸🌹🌹🍸 🌹🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹 🍸🌹🌹🌹🌹🌹🍸 🍸🍸🌹🌹🌹🍸🍸 🍸🍸🍸🌹🍸🍸🍸 🍸🍸🍸🌹🍸🍸🍸 🍸🎁😊❤☺🎁🍸↖(^ω^)↗↖(^ω^)↗`(*∩_∩*)′ヘ(^_^)ヘヘ(^_^)ヘ`(*∩_∩*)′ノ(・ω・)ノヘ(^_^)ヘ\( ö )/`(*∩_∩*)′ヾ(≧▽≦*)oヾ(≧▽≦*)o↖(^ω^)↗↖(^ω^)↗ヾ(≧▽≦*)oヾ(≧▽≦*)o(σ≧▽≦)σ(σ≧▽≦)σヾ(≧▽≦*)oヾ(≧▽≦*)o:-]:-/:-/:-/@};-@};-@};-@>-;-@>-;-@>-;-@};-@};-@};-@};-@};-@};-@};-@};-@};-@};-@};-:-/:-/:-/:-/:-/:-/:-/:-/:-@:-@:-@:-@@};-:-&:-||:-I 🍀🍀😊😊😊🍀🍀 📖📖🙏🙏( ̄3 ̄)(●´з`)♡( ̄3 ̄)(●´з`)♡(●´з`)♡ Nj hh x eeR📖📖 FrrfrfffDFg m. VVpdrel
@annapoornar2644
@annapoornar2644 3 жыл бұрын
@ksp1408
@ksp1408 4 жыл бұрын
You will be surprised to know that I acted in a small role in Sudigundalu while I was studying in my 6th std in Methodist School, Abids, Hyderabad. The scene can be watched at 52:00 in the movie on KZbin with me holding white box birthday gift with ANR garu. I had a couple of dialogues too. The shooting was held at ANR gari residence. It was a really great cinematic experience for me.
@praagnikas4362
@praagnikas4362 3 жыл бұрын
That’s nice sir
@ushakathyayani8875
@ushakathyayani8875 2 жыл бұрын
so nice to hear that
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 2 жыл бұрын
U r great sir, in 1970లో దసరాబుల్లోడు సినిమా చూసిన తర్వాత పుత్తూరునుండి hyd. చూడ్డానికి టూర్ వేశారు. అన్ని సందర్శనా ప్రదేశాలు చూసి పనిలో పనిగా anr గారిని చూడ్డానికి ఆయనతో అభిమానులుగా ఫోటో దిగాలని మంచి ఎండలో వారి ఇంటి గేట్ ముందు నిలబడ్డామ్. అప్పట్లో ఆయన ఇంటిముందు 10అడుగుల చెట్టు ఉండేది. అ నీడలో ఆ సెగలో నిలబడ్డామ్ దాహం. కానీ ముందు అనుమతి లేదని, అభిమానులు ఇలా పిచ్చిగా రాకూడదనే అభిప్రాయం తెలుసు కొని నిరాశగా వెనుదిరిగాము. ఇది ఓ చేదు అనుభవం. తర్వాత మేం విన్నదేమంటే చదివే విద్యార్థులు ఇలా నటుల మీది అభిమానం తో సమయాన్ని,వారి తల్లీ దండ్రుల సంపాదనను వృధాచేయ్యడం ఆయనకు ససేమీరా నచ్చదని నాటి విజయచిత్ర పత్రిక ద్వారా తెలుసుకున్నాం. నాటి రోజుల్లో anr, ntr అభిమాన సంఘాలు ఊరికి ఒకటుండేది. సినిమా రిలీజ్ అయితే చాలు తలా 10,20పైసలు వేసుకొని పోస్టర్లకు పూలదండలు కట్టి ఆనందించే వాళ్ళం. అవి మా చిన్ననాటి అనుభవాలు.
@kris4117
@kris4117 2 жыл бұрын
I also studied in Methodist school. My class mate chandra sekhar fell in love with the girl in this movie (Rani) during his medical school. My English teachers name was David sir. Luke was our principal.
@kris4117
@kris4117 2 жыл бұрын
Can you give the correct link. 52 min link does not show it.
@jaganvangala4175
@jaganvangala4175 9 ай бұрын
Best cinima sudigundalu 1968 మరల release cheyandi sir Nagaarjun
@srikanthreddy1694
@srikanthreddy1694 3 жыл бұрын
Excellent... I wondered, Wat a heart touching script with neat explanation.. Hatsoff 2 legendary ANR 🙏🙏🙏
@gktechviews2603
@gktechviews2603 4 жыл бұрын
It is the most responsible movie towards real humanity by an evergreen hero ANR
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 13 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 13 МЛН
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 31 МЛН
9 PM | ETV Telugu News | 19th August "2024
23:11
ETV Andhra Pradesh
Рет қаралды 161 М.
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 13 МЛН