ఇది ఎలాంటి ప్రయత్నం అంటే విత్తనం వేసిన నేలను నీటితో తడపడమే తప్పక ఆ జ్ఞాన విత్తనం ఒక అద్భుమైన ఆధ్యాత్మిక పువ్వు తో భవిష్యత్తు లో ఎదుగుతుంది... అద్భుతమైన వీడియో స్నేహితుడా....!
@Knr9channel51010 ай бұрын
పోతన గారి పుట్టిన నెలలో పుట్టడం పిల్లల అదృష్టం, అలాగే మిమ్మల్ని కలవడం వారు చేసుకున్న మహా అదృష్టం
@randomblasts258010 ай бұрын
ఈ అబ్బాయిల చేత మంత్రం చెప్పించారు అంటే మీరు గ్రేట్ గురువు గారూ 🙏
@vaishnavikrishnamahenderke335310 ай бұрын
మీ ప్రయత్నం ప్రతీ వీడియోలోనూ చూస్తే రామానుజాచార్యుల వారు గొంతెత్తి 17 ప్రయత్నాల తర్వాత తెలిసికొనిన మోక్ష ప్రధాన మంత్రాన్ని గాలిగోపురం మీద నారాయణ మంత్రం ప్రతి నరుడికి తెలియ చేసినట్లు, శంకరాచార్యులవారు భజగోవిందం అంటూ ప్రతీ మూఢుడ్ని మేల్కొలిపినట్లు పిల్లలకు ఎంత చక్కగా తెలిపారు....... అడియేన్🙏🙏🙏🙌🙌🙌🥹🥲.
@ramaswamymohangoud37389 ай бұрын
హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ
@satyanarayanaravikanti22210 ай бұрын
జల్సాగా తిరిగే ఈ పిల్లలకు చక్కటి కర్తవ్యబోధ చేసారు , వాళ్లలో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టారు 20 నిమిషాల్లో వాళ్లలో నిద్రాణమై ఉన్న మంచిని మేల్కొలిపినారు
@rjdazzle9 ай бұрын
Sir.swamiji anna maatallo..meeru yedhavalu..pottodaa..chain dhooram.nundi visreyadam.ivi vaallani athma nyunatha ki dhaggara chese charyalu....hathukonni okka saari Jai shree ram.meeru super ra ante yetla vundedhi vuhunchukondi...guruvu gaaru ivi konchem maarchukondi.otherwise his service towards hindhua is inevitable and excellent.Thank you.jai shree ram
@MTELUGUNEWS9 ай бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం బ్రతికి ఉండాలి
స్వామిజి మీ అన్నీ వీడియో లలో.. ఈ వీడియో నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది. యువతకు మేల్కొల్పు. God Bless You.
@renukavadaga91202 ай бұрын
Jai sri krishna guruvu garu🙏 ee pillalu chala adrusta vantulu guruvu garu Mee lanti guruvulu anukokunda kalavadam vaallu chesukunna adrustam🙏 jai sri ram
@Surya_vlogs510 ай бұрын
గురువు గారు మీలాంటి గొప్ప మహనీయులు ఉండబట్టే హిందుత్వం ఇంకా బ్రతికే ఉంది.. మన హిందూ ధర్మం వర్ధిల్లాలి.. జై శ్రీ రామ్ 🙏🙏🙏
@jaiveerabrahmendra603310 ай бұрын
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణం అన్నమే గాని మెరుగు బంగారము మ్రింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దానధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటి గలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర |జై వీర బ్రహ్మేంద్ర స్వామి
@srinubarla746010 ай бұрын
గురువుగారు యువతను మేల్కొలిపే వీడియోస్ మరెన్నో ఇలాంటి చేయాలని కోరుకుంటున్నాను
@padmajab203610 ай бұрын
పిల్లలకు చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు.🙏🚩🙏
@nageshroyals27869 ай бұрын
చాలా మంచి ధర్మ ప్రచారం చేస్తున్నారు స్వామి...ఇలా చేయకే మతం మారుతున్నారు మన హిందువులు
@breathofnature56149 ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@nareshkumar-zn6nq10 ай бұрын
ఈ కాలం కుర్రాళ్ళతో ఎలా మాట్లాడాలో నేను నేర్చుకున్నాను ధన్యవాదములు గురువుగారు
@PadathapuManikanta-dj4ve9 ай бұрын
మీరు ఎంత చదువుకున్నారండి తెలియజేయగలరు
@malli36310 ай бұрын
మీరు సనాతన ధర్మం గొప్ప దనాన్ని చాటి ప్రపంచానికి తెలియచేస్తున్నారు ధన్యవాదాలు
@truthordare21010 ай бұрын
తినడానికి మూడు పుట్ల తిండి, కట్టుకోడానికి బట్ట, కష్టాపడి సంపాదించడానికి ఏ అవిటి తనం లేనివాడు, చుట్టూ మన మంచి కోరే వాళ్లు ఉన్న ప్రతి ఒక్కడు అదృష్టవంతుడు.. ఎందుకంటే ఇవి లేని వాళ్లు చాలా మందే ఉన్నారు.. 😊
@mulaviratcreations454010 ай бұрын
ఈ వీడియో చూస్తే నాకు చాలా సంతోషం వేసింది
@perumallaobulaiah96610 ай бұрын
అన్నింటిని ప్రసాదించే భగవంతుడు అయితే అలాంటి పరమాత్మను తెలుగు వారందరికి అందించిన పరమాత్మ స్వరూపుడు పోతన గారికి ఏమి కృతజ్ఞాతగా చెసిన తక్కవే కావున ఆయన పాద పద్మములను మనుసునందు స్మరించనందును పరమాత్మను పొందెదను. జైశ్రీరామ్
ఏ సినిమాలు చేయలేని గొప్ప మార్పు తెచ్చారు గురువు గారు. నమస్తే. అలాగే వీరికి సినిమా హీరోలు తాగే సిగరెట్ మందులు కాదు ఆదర్శం అది ఆరోగ్యాన్ని నాశనం చేసే మార్గం అని చెప్పండి.
@Omsri131510 ай бұрын
నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్లని ధర్మ మార్గన నడిపిస్తే వాళ్ళే ధర్మ రక్షకులుగా మారుతారు. 🎉. జై శ్రీరామ్ ❤
@rushirajpagoti565610 ай бұрын
చాలా సంతోషం ప్రభూ. హరే కృష్ణ.
@MuraliC-k4u10 ай бұрын
దొమ్మరులకుసైతం దిమ్మతిరిగేలా బమ్మెరపోతనగారు భాగవతసారామృతాన్ని అమ్మలా కమ్మగా అమ్ములా తినిపించేందుకు తెనుగీకరిస్తే... ఆంగ్లమహమ్మారనే దొంగతుమ్మెర జొర్రి తొర్రి చేసిన ఈ దేశదిమ్మరిబట్టలుకట్టిన యువకుల తిమ్మెరెక్కిన డొర్రిమెదళ్ళను కర్రికాల్చి వాతెట్టి ఆ మట్టిబుర్రలకు గట్టిగా మలిచేందుకు యత్నిస్తున్న ఓ ధర్మకుమ్మరీ, మీకు నా అభివందనం. 🙏🙏
@RadhaManoharDas10810 ай бұрын
🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🚩🚩
@sanarikarimelli1339 ай бұрын
గురువుగారు నమస్కారం... మీ వీడియో అన్ని చూస్తాను... ఈ వీడియో చూసి చాలా హాపీ గా ఉంది... గురువుగారు పోతన గారి సమదిని చూసాను... మీకు ధన్యవాదములు... 🙏🙏🙏🙏
@livenationalmedia91588 ай бұрын
గురువు గారు కారణ జన్ములు మీరు హిందూ ధర్మ రక్షణ ఆధ్యాత్మిక ఐక్యతా స్థాపన గొప్ప గురువు మీరు, మీకు నమస్కారములు, కొందరు మిమ్మల్ని స్వలాభం కోసం మాట్లాడుతూ ఉన్నారు శాఖాహారులు మాంసాహారులు అంటూ మళ్ళీ అందులో మళ్ళీ కులాలు బ్రాహ్మణులు అంటూ విభేదాలు సృష్టిస్తూ విషయాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు, మీరు అజరాముడు మీ భావం ఒకే మార్గం హిందుత్వం అదే కనువిప్పు మన భారతమాత గొప్పది జై హిందూస్తాన్, దేశమంతా హిందువులు ఒక్కటే, దేవుడు ఒక్కడే, దయచేసి మీ మాటల్లో హిందువుల్లో మళ్ళీ కులాలు లేవు, అది మీ ఉద్దేశం కాదు, మీ ప్రస్తావన అంతకంటే కాదు అని ఈ విషయం కూడా మీ బావాల్ని తప్పుగా వ్యక్తికరించే వాళ్ళను ప్రస్తావిస్తూ గుర్తుచేయగలరు, మత మార్పిడి ఎలా ఏర్పడిందో చెబుతూ, హిందువులంతా ఒక్కటే ఇందులో మళ్ళీ కులాలు లేవు అని మీ పంథాలో చెప్పండి, మీ గురుతత్వానికి నమస్కారములు.
@SuperMahification10 ай бұрын
aa pillalu cheskunna adrushtam mimmalni kalavadam and mantropadesham chesaru vallaki 🙏👏👏vallu thappakunda edugutharu!!
@polaniamrutha5016Ай бұрын
Mee mataluvinatam vala adrustam guruvu garu jai sri ram 🙏
@Agricultureadmin9 ай бұрын
పలికెడిది భాగవతమాత ఎం చేపవ్ర తమ్ముడు గొప్ప మన ధర్మం సురక్షితం❤🎉
@katariramakrishna88910 ай бұрын
గురువు గారితో కలసి మాట్లాడటం మీ అదృష్టం అబ్బాయిలు
@shrikrishna301710 ай бұрын
❤🤩🙏🙏🙏🙇🙇🙇👏👏👏 రాధా మనోహర్ గురూజీకి జయము జయము మీ కు శ్రీరామరక్ష🙌🙌🙌🙏🙏🙏🤩 ఇప్పటి తరాలకు అర్థమయ్యేలాగా మంచి బోధనలు చేస్తున్నారు❤❤❤
@harshasthoughts918910 ай бұрын
నమస్కారం స్వామి.. మాది నెల్లూరు జిల్లా బుచ్చి మండలము మీ తీరిక సమయములో ఒక్కసారి వీలు చూసుకుని రండి తప్పకుండా చేయండి స్వామి
@subbu202410 ай бұрын
Great great work for Maa Bharti. very very hard work every day. we need swamy like you for Hindu society. We don't want self puja Swamy's. they were doing nothing for Hindu society and unity.
@gchff0fhff10 ай бұрын
పిల్లోడు పద్యం చెపితే నాకు కన్నీళ్లు వచ్చాయి స్వామి
@sureshballakari472010 ай бұрын
అయ్యా నమస్కారం పాల్కురికి సోమనాథుడు కూడా అక్కడే ఆయన గురించి ఒక విడియో చేయండి
@vasudhachirala54468 ай бұрын
Meeru chesthunna krishi, especially youth ki hindu matham gurinchi awareness kaliginchadam great.. chaduvukunna valle manakivanni anavasaram.. memu chala modern., ivanni maku avasaram ledu anukuntunna rojulivi 😢
@prasadkalisetti37497 ай бұрын
సమయఖ్యభారతి రచయిత బామ్మేరాపోతన 👍
@ravindrababud10 ай бұрын
‘Gnanabhoda’by swamy through Telugu poem is great and fantastic. Long live Telugu Padua Peetam, Tirupati.
@padmajab203610 ай бұрын
పోతన గారికి నా హృదయపూర్వక నమస్కారములు
@EChakradhar-n1w8 күн бұрын
Jai shree Ram 🚩🚩
@manoharmanu15210 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bairagonivinodgoud4340Ай бұрын
జై శ్రీరామ్ 🕉️🙏🏻
@adityasampathgrandhi8739Ай бұрын
🕉️ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏 జై శ్రీరామ్ ❤❤❤
@I_am_DvАй бұрын
Sir Mee prayatnam chala gopadi...Your being change in people by your actions.Very inspiring guru ji.God bless you 🙏🏻👌🏻👏🏻❤️🕉️Hare Krishna
@ramchandermamidala26989 ай бұрын
మీరు స్ఫూర్తి
@satyanarayanamanchala647610 ай бұрын
Swamy variki padhabhivandanalu.. Ee tharam vallanu kuda meeru darilo pettagaligaru, meelo edo sammohana shakthi undi..❤ Om Namo Bagavathe Vasudevaya.. Om Namo Bagavathe Venkateshaya..
@gorantlav52210 ай бұрын
Bhala clear and clarity ga chapru swamy 🚩🚩🚩
@Today-Devotion10 ай бұрын
జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩
@ReddiRaani-dx4sp10 ай бұрын
Your motivating so many young people your great person guru garu.we are thankful to Krishna and your Krishna for us guru garu
@umaprasannadonkada868210 ай бұрын
Guru garu, you changed their attitude very patiently. We all want to see change in the kids. Surely visit again to observe the change in the kids 🙏🙏🙏
@chandu_54610 ай бұрын
గురువుగారు ఇహపర సాధన ఇది ఒకటే అనే కీర్తన పాడండి 🙏🙏🙏
@harikumar49102 ай бұрын
కొజ్జా రాధ మనోహర్ దాస్ జి గారికి శతకోటి ప్రణామాలు, మీరు కలిగిస్తున్న ప్రేరణ కచ్చితంగా పిల్లల్లో మార్పును తీసుకుని వస్తుంది. హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే. భారత్ మాత కి జై
@Nellorekitchen3 ай бұрын
మంచి పిల్లలు స్వామి 🙏 జై శ్రీరామ్ 🙏
@satyaundrakunta11549 ай бұрын
Guruji gariki sathakoti vandavnaluuu 🙏🙏🙏🙏🙏
@ramk646010 ай бұрын
Welcome to warangal swamy 🚩🚩🚩
@pavankumarreddy352110 ай бұрын
Dasoham guruvugaru excellent message
@sunkannayagite4444 ай бұрын
Jai shree ram
@manoharyadav912110 ай бұрын
Wow great Youngsters ni ila develop cheyyali Guruvu garu , HARI BOL , HARI OM 🙏
@visalakshik575810 ай бұрын
Chalaa baaga chepperu pillalaku 🙏
@divyamadhu931410 ай бұрын
Hare Raama Hare Krishna 🙏,manchi prayatnam Guru garu
Meerichina time viluva mantram viluva gurtiste dharmamga jeevistaaru Jai gurudeva🙏🙏🙌🏻🙌🏻vinayam vundi 😅goppollavutaaru
@sreemunna88689 ай бұрын
Ma poragallanu jera daarilo pettinlu,Heart touching video, guruvugaru,meeru chesina Anni videos lo edi the best......❤ From Telangana warangal
@RadhaManoharDas1089 ай бұрын
+919490062627
@adinarayanakunche871410 ай бұрын
Chala baga chepparu Swamy.... Jai Sriram
@billakavitha83910 ай бұрын
Krishnayya Thandri mee rupamlo vachcharu anpistundi guruvu garu ma adrushtam mee videos chudatam😊🙏
@REDHUNT48010 ай бұрын
Excellent 👏👏edey Pani (andariki vidhya) (all are equal) BC kalamlo chestey 1- no reservation 2-no untouchability 3-no backward classes Jaihind
@sunkannayagite4444 ай бұрын
Jai shree ram jai shree ram
@BharathiNagireddy3 ай бұрын
Jaisreekrishna.
@samalakiran34869 ай бұрын
అద్భుతః , స్వామీజీ నమస్సులు.
@venkateshvenkat984110 ай бұрын
Hare Krishna guruvugaru ma guruvugaru mogadura chala Santosham guruvugaru
@ismtv110 ай бұрын
నిజంగా ఆ పిల్లలు ఎదుగుతారు 👍👍
@anasuyareddy81049 ай бұрын
ఈ తరం పిల్లలు సినిమా ప్రభా వంలో పడి ప్రేమ దోమ అనుకుంటూ ఆత్మ హత్యలు చేసుకొనే కాలంలో గొప్ప సత్యాన్ని గ్రహించిన బిడ్డలు పుణ్యాత్ములు.
@valipimuralidhar23749 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare Rama Rama Rama hare hare
@nageshroyals27869 ай бұрын
Jai Sri krishna
@MYaks-wc6xs10 ай бұрын
పలికెటిది భాగవతంమట పలికించేవాడు రామభద్రుండుంట.🙏
@VandebharatpropertyMadhusudhan10 ай бұрын
Great kids good. Guruji thanks elane pillalanu motivation cheyyali meru vivekanand gari la vunnaru.
@Mounika-w1x8 ай бұрын
Ur great sir,ur patience
@iliysan_huda1qq610 ай бұрын
Great job guruvugaaru❤❤❤
@dakenageshwarrao880710 ай бұрын
గురువుగారికి నమస్కారం 🙏🙏🙏
@RamaraoChebrolu-b1f9 ай бұрын
Great Guruv Garu
@akshaykumardandotikar4999 ай бұрын
Radhe radhe swamiji....
@nareshbabu510710 ай бұрын
ఓం నమః శివాయ
@janakivarma10 ай бұрын
Pillalaki baga manchi vivaram gaa chepperu🙏
@kiranadhikarla657510 ай бұрын
Hare Krishna Nice preaching pr...
@Yuvauva10 ай бұрын
Jai shree Krishna Jai shree ram
@saigoudg109010 ай бұрын
Hare Krishna 😊🙏🙇🏻
@Parasa_sai9 ай бұрын
Chala goppa ga undi sir .. ee vayasu abbayilaku ilantivi nerpeedam manchi cheppadam vatillo meeru pedutuna time and efforts ki hats off.. hare krishna hare krishna krishna krishns hare hare.. hare rama hare rama rama rama hare hare.. mi lanti vallu inka chala mandi puttali… matha maarpideelu aagipovalo mana hindu desam lo..
@maryadaramanna4719 ай бұрын
ఈ ఊరి పేరేంటి గురూజీ
@shivvannollayashavatha5719 ай бұрын
Suparu gurugaru suparu bro
@ramadevimandla556210 ай бұрын
Jai srimannarayana 🙏
@nrstales85569 ай бұрын
Really superb video i watched twice. Great motivation 🙏🙏
@LeelavathiSesetty10 ай бұрын
Pillalu super
@gangarapunarasimharao697510 ай бұрын
Miru panchutunna gnananmrutam.paroxanga .nenu kuda grahistunnami Ila mi vidios dwara .chal krutagnatulu guruji.jai sri raam
@ramsisirgaming10 ай бұрын
Mana Indians chala mandii work chestunnaru andari team work valana inventions avutai I know so many of our friends Indians contributed in inventions first you must know that