హ్యాట్సాఫ్ ప్రకాష్ గారు అండ్ గంట చక్రపాణి గారు థాంక్యూ మేడం కవిత గారు 👌👍💪✊👊🙏🙏💐💐 జై తెలంగాణ✊💐
@madhusudhanrao20946 ай бұрын
Fantastic explanation by Sri professor chakrapani garu &Sri v.prakash garu 🎉🎉🎉🎉❤❤❤
@ramdaslavudya94576 ай бұрын
తెలంగాణా లో 93% BC, SC, ST ప్రజలు వున్నారు, వారి జనాభా లో 70% ప్రజలు పేదరికం తో రెక్కడితే దొక్కడని స్థితిలో వున్నారు, మనము తెలంగాణా వస్తే ఇంటర్నేషనల్ స్థాయి లో ఫ్రీ ఎడ్యుకేషన్, కార్పొరేట్ స్థాయిలో వైద్యం, రాష్ట్రము లో 60 వేల బిచ్చగాళ్ళకు కుడు, గూడు, గుడ్డ, విద్యా, వైద్యం,.... ఉపాధి, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రవేట్ కావచ్చు వారికి స్కిల్ నేర్పిచండము. ఇవి ఉద్యమ అకంక్షాలు.... ఇవి ఇవ్వాక పోక కాళేశ్వరం లాంటి పనికి మాలిన ప్రాజెక్ట్,150 లక్షలా కోట్ల తో కట్టి ప్రజలా నెత్తిన 10 లక్షలా కోట్లు అప్పు చేశారు, 100 year సరిపడా సెక్రటరియేట్ ఉండగా 2 వేల కోట్లతో అనవసరం గా కట్టి నాశనం పట్టించారు, విద్యా, సూచికలో దేశములో నే అట్టడుగునా తీసుకో వెళ్లారు కులం సంఘాల పేరిట భవిష్యత్తు తరాలకు అవసమువుండే వేల కొట్లా భూములు అప్పనగా ఇచ్చారు,2014 నుండి ఆల్కహాల్ చిన్నా పిల్లలు 8,9 th పిల్లలు తాగడము అలవాటు అయ్యేటట్టు చేశారు, కాళేశ్వరం కింద వున్నా భూములో 80%% రెడ్డి వెలమ కమ్మ, కర్ణం... చేతులో నే వున్నాయి..........ప్రజలా పైన నిజమైన ప్రేమ వుంటే వాళ్లకు జంతువులు లాగా చూడా కుండా 5 పనులు చెయ్యాలి,1 పేద వాళ్లకు కనీసం 2 ఎకరాలు భూములు,2, అమెరికా, యూరప్, జపాన్, స్థాయిలో ఉచిత KG TO PG విద్యా,3హెల్త్ సర్వే చేసి ప్రజలు అందరు 100 TO 120 YR జీవించే విదంగా సంపూర్ణ ఆరోగ్యం ఏర్పాటు,4, చేతినిండా పనులు,5 ఎలాంటి కులం, మత, లింగ బేధం లేకుండా కలసి వుండే సోదరాబావము, స్వేచ్ఛ, సమానత్వం, వుండే వాతావరణం కావాలి.... అది నిజమైన అభివృద్ధి, కాని సమాజములో 10TO 20% ప్రజలా అభివృద్ధి అందరి అభివృద్ధి కాదు, సర్
@simonpeter42046 ай бұрын
It is a happy movement to debate together V. Prakash garu and Ganta Chakrapani garu.
@harikrishnacheruku98126 ай бұрын
Two icons in one frame .. excellent debate ... thank you I dream .
@mailivittal2313Ай бұрын
కెసిఆర్ ❤❤
@thurlapatikalyani73026 ай бұрын
విడిపోయాము గతం గతః. మళ్ళీ కలిసి రెండు రాష్ట్రాలు నష్ట పోవద్దు. చిత్త శుద్ధితో ఎవరి రాష్ట్రము వాళ్లు డెవలప్ చేసుకోవాలి. ఒకరికొకరు సహాయం, సహకారమునకు ప్రయత్నించాలి. స్వార్థ్తానికి ప్రజలను బలి పెట్టానియకూడదు.
@userfdrscv-ci2fh6 ай бұрын
Ala jarige paristhiti ledhu amma. Evarina prayatnisthey malli udhyamam cheyadaniki venakadam.
@bunny56796 ай бұрын
KCR పెట్టిన స్కీములు ❤❤ రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్.... 😂 మోడీ గొడి చేసిన పనులు, ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు, BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది.... కానీ ఇండియా -- Hunger index worst లాస్ట్, హ్యాపీనెస్ index లాస్ట్, Percapita income లో లాస్ట్ , GDP గ్రోత్ లో లాస్ట్, Employement లో లాస్ట్, రైతుల ఆత్మ హత్య లు peak, హిందూ ముస్లిం గొడవలు, ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు...... జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్ఇఒడ్డి
@venkatswamy40496 ай бұрын
Bunny 5679 YOUR great brother
@disztan6 ай бұрын
Scimulu కాదు స్కాములు.
@bunny56796 ай бұрын
@@disztan దమ్ముంటే ప్రూవ్ చెయ్యి బోసిడికే
@manjulakasa51906 ай бұрын
అధికారం ఉన్నోడిదే కదరా రాజ్యం ఎట్లా ప్రూఫ్ చేస్తాము సెంట్రల్ లో వొచ్చాక మేము చూపిస్తాం ఎవడు ఎన్ని scams చేసాడో @@bunny5679
@uma70346 ай бұрын
Telangana ni saadhinchi entha development chesina KCR gaari paina anni abadhalu pracharam chesi adhikaram loki vacchi na dhurmaargap palana anthamai malli mana KCR gaari palana raavaali, vasthundhi. KCR gaaru God father of Telangana. KCR gaari sceam la gurinchi chaala chakkaga cheppinaru, great bro.
@kiranchaitanya026 ай бұрын
Really Super discussion heared recently. Thanks
@mailivittal2313Ай бұрын
❤❤
@srinivasg97466 ай бұрын
Exallent analysis by two icons
@suveenkali11016 ай бұрын
Excellent debate 👏
@thammadipadmarao47635 ай бұрын
C కెసిఆర్ గారికి. ఇద్దరు భజనపరులు. ఒక దగ్గర. భజన చేస్తున్నట్టు ఉంది. గంట వీరమల్లు
@krishnarv74296 ай бұрын
Kcr ❤
@venkatbandari85666 ай бұрын
You are 100% correct Respected Gantapani garu.
@satyan63616 ай бұрын
Namasthe madam, This is very useful and worthy conversation,Plz make a video for each industry growth with comparison from other state 🙏
@bhaskarpendyala99666 ай бұрын
KCR ✊💪👌
@JaiSreekrishnaJai12346 ай бұрын
కల్వకుంట్ల కవిత బతుకమ్మ పాటని రహ్మాన్ తో పాడించారు చక్రపాణి గారు మీరు ఎంత కవర్ చేసిన వేస్తే గద్దర్ లాంటి మనిషిని బయట నిలబెట్టినప్పుడు తెలియదా మీకు కళాకారునికి గౌరవం ఇవ్వాలని
@rajenderreddygangasani55296 ай бұрын
Excellent explanation both are did analysis good discussion thanks to idream media
@rmsrlk76366 ай бұрын
ఇద్దరు మేధావులు తెలంగాణ గురుంచి సరైన సమయంలో తెలంగాణ సమాజానికి కావలసినది ఏమిటో చర్చించినారు. NTR వల్ల తెలుగు వాళ్లకు, KCR వల్ల తెలంగాణ వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
@kishoregaremella6285 ай бұрын
Ganta chakrapani gadu medhavi kadhu langa gaadu…
@venkatbandari85666 ай бұрын
It's wonderful & Meaningful analysis. This type of debate should have been done before assembly elections.
@harishramana80816 ай бұрын
Exlent debate thanks to idream
@shravank38416 ай бұрын
Good analysis Sir, BRS MLA's and Leaders needs to share this debate to entire Telangana state.
@VEDA-VLOGS-CREATOR6 ай бұрын
Super Interview ❤
@sunkarinaresh20216 ай бұрын
Exllent explained by both of you sir..very good initiative Madam... hat's off 🎉🎉
@bajrangbajaj12346 ай бұрын
What a combination of analysis….mr. Proffesser nageswer shd learn from these guys ..how to interpret and narrate the anchor questions in simplest versions with greater past & foreseen consequences…..
Felt very sad debate ended so quickly...request to plan again....
@bhaskarpendyala99666 ай бұрын
Kaleshawram great project 💪👌
@RaghuArrola6 ай бұрын
Great discussion and message. Thank you.
@gurubaradwaj1396 ай бұрын
Two good intellectuals and a good introspection
@rajusiramdas17486 ай бұрын
తెలంగాణ రాష్ట్ర గీతానికి మ్యూజిక్ ఇవ్వడానికి వందేమాతరం శ్రీనివాస్ తెలంగాణ ప్రాంతం అతను సరిపోడు అట.. ఆంధ్ర అతను కీరవాణి కావాలట ఈ కాంగ్రెస్ వాళ్లకి...
@revanthkumar85936 ай бұрын
Mari kaleswaram contractor
@srikanthmadani62166 ай бұрын
Nice analysis, people not accept we should ignore them
@deshavenigangadhar14546 ай бұрын
Good Telangana
@Vikram-kw6cn6 ай бұрын
Two great intellectuals, good work from iDream news.
@srikanthmadani62166 ай бұрын
Telangana developed lot
@tatabhatlajanardhan77556 ай бұрын
విద్యావ్యస్థ ను బాగుచేస్తే అన్ని బాగుపడుతాయి
@tatabhatlajanardhan77556 ай бұрын
ప్రతి రంగం లో పోటీ తత్వం నెలకొల్పాలి అప్పుడు అభివృద్ధి బాట పడుతుంది రాజకీయ లంచగొండితనం పోవాలి అప్పుడే ప్రజలు నిజాయితీ ఉండే ఆస్కారం ఉంది
@jolapuramsudarasanareddy78195 ай бұрын
రాజధాని, సెక్రటేరియట్ ఉన్న వారే సర్దుకొనడానికి అంత time తీసుకొంటే , ఏమీ లేని వారికీ ఎన్నిరోజులు కావాలి
@arjunreddy21706 ай бұрын
Nice information video everyone Telangana person should watch it
@janardhangaarichinnabbai47055 ай бұрын
అయిటి మూనింది అంటే ఆ భయం నాకు తెల్సు. మా నాన్నని చాలాసార్లు చూసాను😢
@mallikarjunaraoemmadi99116 ай бұрын
కలవటం అసాద్యం...విడిపోయినా...పరస్పర సహకారంతో ముందుకుసాగితే చాలు
@venkateshamlukki6 ай бұрын
అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు, అధి కారం లోకి వచ్చిన వారు అంతా తమ ఇస్తాను స్సారం అధికార చిహ్నం లాంటివి మార్చడం ద్వారా మనకు ఒక అస్థిత్వం అనే ది లేకుండా పోతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ అదికార చిహ్నం,రాజ ముద్ర ను మారిస్తే, రేపు ఇంకో పార్టి అధికారంలో కి వస్తె వాళ్లకి ఇష్టం అయింది పెట్టుకుంటే అప్పుడు విలువ ఏముంటుంది.
@GelluSampath6 ай бұрын
Super explain, chakrapani, గారికి,v prakash, గారికి, అభినందనలు.
@padminihemraj30526 ай бұрын
Many thanx for i dream channel for presenting views of two TState top political analyst’s clarity on the present political scenario n thanx to journalist mam also👍
@srikanthbabupendem92705 ай бұрын
All this interview discussion need to be telecasted in major Telugu media channels, not only KZbin channels, so that our Telangana people will realise and know what is actual what is false
Excellent explanation..make short bit clips out of it , very useful.
@srikanthbabupendem92705 ай бұрын
Now as from our side Telangana people need to elect like these people irrespective of caste and income levels
@JaiSreekrishnaJai12346 ай бұрын
ఆహా మీకు దళితుల మీద ఎంత ప్రేమ చక్రపాణి సారు ... కవరింగ్ బాగా చేశారు కానీ ఒకసారి విజయ రామరావు గారిని అడగండి బయటపద్తుంది మీ కవరింగ్ ..ఆహా..
@srinuj69726 ай бұрын
ఇంకొక దశాబ్దం పాటు, తెరాస అంతటి గుర్తింపు పొందిన పార్టీ, తెలంగాణ అవసరాలకై పోరాడే పార్టీ లేకపోతే మల్లి రెండు రాష్ట్రాలను కలపడమో, లేక హైదరాబాద్ ఉమ్మడి ప్రదేశామో, లేక UT చేయడమో ముమ్మాటికీ సాధ్యమే! TRS ని కాపాడండి. KCR తో పోరాడండి, TRS తో కాదు, TRS లో పోరాడండి!
@srikanthbabupendem92705 ай бұрын
Sir, it's true, nation vide and international vide got Telangana got recognition, earlier even our MLAs MPs not got ministers and important positions
@hanmanthreddynakkala21936 ай бұрын
Nice analysis, before this of late you both analyzed in a biased way, this one creates Telangana spirit
@mrr53586 ай бұрын
AP lo; పెన్షన్స్ 3000 రెవెన్యూ రికార్డు క్లియర్ ఆరోగ్య శ్రీ అన్ని హాస్పిటల్స్ ఇస్తారు రైస్ క్వాలిటీ బెటర్ తెలంగాణ తీసుకొచ్చి కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడ్డది కానీ జనం కాదు
@జైభీమ్-జ8చ5 ай бұрын
కలవడానికారా 1200 అమరుల బలిదానం
@swamykallaboina57726 ай бұрын
కుహానా మేధావి వర్గం ఘంటా,ప్రకాష్, దేశపతి, అల్లం ఇది తెలంగాణకి చాలా ప్రమాదం.
@sriharikrishnadhara17566 ай бұрын
I drem 👌👌👌👌మంచి డిబేట్ పెట్టారు కానీ మా కళ్ళు nu తెరిపించారు
@JaiSreekrishnaJai12346 ай бұрын
7 లక్షల కోట్ల అప్పులూ........ఏది చాలు దొర ....మేము ఎర్రిపప్పలము
@srikanthmadani62166 ай бұрын
Telangana is Developed lot by KCR
@swamishetty52976 ай бұрын
ప్రస్తుతం ఆలోచిస్తే kcr సరైన నాయకుడు, జై KCR..
@bhaskarkumarbhagyanagar81566 ай бұрын
ఇంద్రవెల్లి లో గిరిజనులను చంపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇపుడు కెప్టెన్ కుక్ మాదిరిగా గల్లల ఉప్పు ప్యాకింగ్ చేసి విక్రయించడం మొదలు పెట్టినట్లు అనాటి అమరవీరుల రక్తం వృధాకాకుండా టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలనుకుంటున్నది. ఇది నిజంగా గాంధీ రెడ్డి భవన్ నుంచి జరుగుతున్న ప్రజాపాలన ......!! సామాజిక అంతరాలు లేని రాచరిక వాసనలు లేని ఆదర్శపాలన
@srikanthbabupendem92705 ай бұрын
Intha jarigina manam kutumba palana, kalvakuntla family palana Ani odinchamu, kaani kaani malli family members ne gelipinchamu, ministers kuda ayyaru okka family nunchi iddaru
@chkarunakarreddy10455 ай бұрын
Jai k cr jai telagana
@mahigamer66733 ай бұрын
AP లా ఏమి లేదు తాడు లేదు దబ్బలం లేదు చంద్ర బాబు అక్కడ ఆఫీస్ లు అన్నీ కట్టు కున్నాడు డబ్బు ఉన్న రాష్ట్రం తెలంగాణ లేక పోతే KCR వల్ల కాదు
@kongarapuramu43266 ай бұрын
Real hero kcr gaaru.super ga chepparu
@kandikantiharigoud44935 ай бұрын
మరి ఇంత వరి పడితే బియ్యం రేటు యేందుకు, తగ్గలేదు..
@srikanthmadani62166 ай бұрын
JAI TELANGANA JAI KCR
@vidyadharkotta13466 ай бұрын
Sushma Swaraj contribution in achieving Telangana is ignored. Suitable memorial should be setup in Hyderabad
@reset.india206 ай бұрын
Jai seperate Raayalaseema....
@ganeshrampally88353 ай бұрын
No way it is acceptable to Telangana people If CNB uses his weapon against Telangana he will face consequences
@RameshBabu-vf8yv6 ай бұрын
thank you sir. 11.06.24. basavaiah. bosu babu. ashok babu.m b sekhar anu yani aradana
@JaiSreekrishnaJai12346 ай бұрын
వినే వెర్రిపప్ప తెలంగానోడు అయితే చెప్పే వాళ్ళు BRS కార్యకర్తలు. మంచిగుంది మీ ఇంటర్వ్యూ
@arjunreddy21706 ай бұрын
Only this two legends know about kcr garu , only two people know about complete information about Telangana
@bhaskarrao98475 ай бұрын
రాజకీయ నాయకుల స్వార్ధ ప్రయోజనాల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది తెలుసుకొంటే చాలు. మళ్ళీ రెండు రాష్ట్రాలు ఒకటిగా ఐక్యం కావాలని లేదు గానీ తెలుగువారంతా ఒక్కటిగా ఐకమత్యంగా ఉండాలి. అనుమానాలతో ఒక్కటిగా ఉండటం కంటే వేరే రాష్ట్రాలుగా ఉన్నా పరస్పర అవగాహనతో ఒకరి కోసం ఒకరు త్యాగబుద్దితో ఐకమత్యంగా "తెలుగుజాతి"గా దేశానికే గర్వకారణంగా, ఆదర్శంగా నిలవాలి.రాష్ట్ర ప్రభుత్వాలు రెండైనా కర్తవ్యం తెలుగుజాతి అభ్యున్నతి కోసమే. కేసీఆర్ ప్రాంతీయ భేదాభిప్రాయాలు ద్వేషం సృష్టించి విడదీశాడు. కుల మత ప్రాంతీయ పిచ్చితో మనుషులను విడదీయడం వల్ల ప్రజలు శాశ్వతంగా నష్టపోతారు. రాష్ట్రాలు వేరైనా "తెలుగుజాతి"గా సమైక్యంగా ఉందాం.ఆంధ్రోళ్ళు రాక్షసులు అని రెచ్చగొట్టే నాయకుడు జాతిపిత కాడు. నిజాయితీతో రోజుకు 18 గంటలు మనకోసం పనిచేసే మన శ్రేయోభిలాషి చంద్రబాబు నిజమైన నాయకుడు.
@bAnGaRaMmm16 ай бұрын
Congress agam chesthondi telangana
@cnureddy64sri746 ай бұрын
Sir's both are telangana big assets.
@MrTvnkishore6 ай бұрын
Prakash garu correct ga chepparu
@swamykallaboina57726 ай бұрын
ఘంటా చక్రపాణి టీడీపీఎస్సీ కి ద్రోహం గురించి చెప్పడానికి లోపలికి రానియలేదు.
@vidyadharkotta13466 ай бұрын
When their was no objection for handing over contracts to Andhra Contractors why then to Keeravani
@sriharikrishnadhara17566 ай бұрын
ప్రకాష్ అన్న 5ఏఅండ్లు కాదు సమైక్య వదులు వెళ్లిపోయే వరకూ kcr ఉండాలి
@ChanduGuntupallu6 ай бұрын
Me telangana vadu maku cbn CM aite chalu next city mark my words AMARAVATI
@reset.india206 ай бұрын
విడిపోయి తెలంగాణ అభివృద్ధి చెందింది అంటున్నారు. రాయలసీమ కు కూడా అవే దీన పరిస్థితులు వున్నాయి. ప్రత్యేక రాయలసీమ అయితే అది కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడి మేధావులు, విద్యార్దులు చేవ చచ్చారా ? ఆంధ్రులు కూడా పట్టు వస్త్రాలు పెట్టీ మరీ ఒప్పుకుంటారు. కేవలం మరో kcr, సోనియా కావాలి అంతే...రెండు గా విడిపోయినప్పుడు మూడు గా విడిపోతే తప్పు ఏముంది.?
@jolapuramsudarasanareddy78195 ай бұрын
వీరిని అడిగేతే ఎన్ని states అయినా సీగేసుక్కంది అంటారు
@gandhamvenkateshwarlu44046 ай бұрын
10 సంవత్సరాల నుంచి దోచుకోవటానికి ఏమీ దొరకలేదా...! ఎందుకు ఇంకా పరాన్నజీవులు గా బతకాలి అనుకుంటున్నారు...వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకటం నేర్చుకుంటే, ముందు తరాల వాళ్ళు అయినా సంతోషపడతారు...
@vijayamothukuri77096 ай бұрын
గత 10సంవత్సరాలనుండి మీడియా ముందుకు రాని చక్రపాణి, ప్రకాష్ గార్లు. ఇప్పుడు ఎవరిని రెచ్చగొట్టి చంపటానికి.
గొంతెంన ఆశలు పెట్టుకోవడము అసంభవము.రెండు తెలుగు రాష్ట్రాలు ఇక యెన్నాటికి కలువని రైలు ప ట్టాలు అని గ్రహించాలి. ఆంధ్ర వాళ్ళు ఆశలు పెట్టుకున్నా తెలంగాణా ప్రజా కాదు అంటారూ
@voorugondaraju68766 ай бұрын
KCR is god father of Telangana malli కలిపితే రాష్ట్రం అగ్నిగుండం అయితది
@vadapallisathish23616 ай бұрын
10 సంవత్సరాలు ఏమి చేయలేదు వీరి నుంచి ఏమీ కాదు
@krishnakatkam79886 ай бұрын
Cm postlu Chalu Telugudu Pm kaavali...
@sudarshanrao49156 ай бұрын
Kcr kante Telangana gurinchi evvaru baga think cheyaru He is father of Telangana
@khwjashaik64326 ай бұрын
భారతదేశపు రెండవ రాజధానిగా అమరావతి నే ప్రకటించాలి😅😂 29 గ్రామాలను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించాలి😀😆
@Adarav6 ай бұрын
Poorararandi mana K. Amaravathi kapital we demand Capital spelling to Kaptial
@nadipellysrinivasrao36026 ай бұрын
5 Acers no prablem how to give more than 5 Acers it's not correct.Dalitha bandu 10lakhs also fals why because give barosa to nurdyogiki emitante study complete ayina person don't see govt job don't waste time.Govt help to nirdyogi like as loan.loan also give direct online.
@rampayam42906 ай бұрын
Swayam prakatita Methavulu
@swamykallaboina57726 ай бұрын
ఇంకా మీరు మోసం చేస్తున్నారు. వీరిని తరిమి కొడతారు జనం.