రంగ నాయకి చివరి మాటలు సూపర్. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఉండే పాతివ్రత్యం కన్నా.. ఎన్నో లోటుపాట్లు, వేధింపులు భరిస్తూ సరుకు పోయేదే నిజమైన ప్రేమ, పాతివ్రత్యం.. మంచి కథ ను వినిపించిన మీకు ధన్యవాదాలు.
@arunagunti46068 ай бұрын
కథ చాలా బాగుంది . అలాంటి పతివ్రతలను నేను కూడా చూశాను . యింత చక్కటి కథ వినిపించినందుకు ధన్యవాదాలు
@lakshmibattala16856 ай бұрын
చాలా బాగుంది. Practical గా చెప్పారు పాతివ్రత్యం గురించి.
@tannirusujatha30577 ай бұрын
అక్క చాలా బాగుంది కథ థాంక్యూ అక్క చివర్లో రంగనాయకి మాటలు సూపర్
పావని నిర్మల ప్రభావతి గారిపాతివ్రత్యంకథ చాలాబాగుంది. వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంది.ఇంతమంచి కథను వినిపించి నందుకు మీకు నా ధన్యవాదాలు 🎉🎉🎉
@ValliMenta5 ай бұрын
Katha chala bagundi last lo ranganayaki super ga Chpendi😊❤
@shakunthala93998 ай бұрын
చాలా చక్కని కథ చాలా బాగుంది మీరు చాలా బాగా చదివారు మీకు ధన్యవాదాలు అండి లక్మి గారు ❤❤❤
@gamingwithnani3048 ай бұрын
కథ చాలా బాగుంది మేడమ్ సూపర్
@srishiva55908 ай бұрын
అమ్మ రంగనాయక చెప్పిన మాటలు సూపర్ గా ఉన్నాయమ్మ కథ రాసినాము గాని సూపర్ గా రాసింది
@satyagowriballa79138 ай бұрын
శారదకిి బాగా సమాధానం చెప్పింది రంగనాయకి....
@ammammapatalu80607 ай бұрын
Chala bagundi story viluvalu gurinchi chala baga rasaru rachaytri
@lakshmicheppekathalu7 ай бұрын
Tq🌹
@vasaviboddu67927 ай бұрын
Kadha chala bagundi. Last lo ranga Nayak dialogue bagundi.
@sugunaasundi51038 ай бұрын
She is one of my favorite waiters. ఆ కథలో మధ్య తరగతి గృహిణికి అనాలని ఉన్నా అవసరాలు అననీయకుండా ఆపేస్తాయే అవి అనుభవించేవారికే తెలుస్తుంది. నా అనుభవాలు గుర్తుకు వచ్చాయి.
@sugunaasundi51038 ай бұрын
Writers
@itsmeshanthi55648 ай бұрын
వావ్ చాలా బాగుంది
@Indian-wx8yw8 ай бұрын
జీవన చక్రం సాగిపోవాల్సిందే.
@bhanusadwikakeerthi98938 ай бұрын
Baaguntundhi Andi 🙏 story 👌
@vanimunjuluri83898 ай бұрын
Hi Lakshmi gaaru chaalaa manchi story select chesukuni chaalaa baagaa chadivaaru👍👍👍
@latharangu95468 ай бұрын
Chala bagundandi Laxmi garu❤
@ramasasikala95338 ай бұрын
Chaalaa baagundhi Madam
@padmavaddepally41698 ай бұрын
Story chala chala chala bagundi andi namaste
@SUNEETHABUDATI-sc3oe8 ай бұрын
Hai Andi story chala bagundi
@nanibujji1438 ай бұрын
Super super amma
@gouravaramchayadevi91968 ай бұрын
Katha chaalaa bagundi madam
@arpithap57528 ай бұрын
Lakshmi garu good story super
@lakshmicheppekathalu8 ай бұрын
Tq🙏
@madhaviambadasu69458 ай бұрын
Chala manchi katha❤
@lakshmicheppekathalu8 ай бұрын
Tq🙏
@krishnavenimusunuri59128 ай бұрын
Excellent story She is a wonderful writer
@lakshmicheppekathalu8 ай бұрын
🙏🙏
@vanampallimadhavi94998 ай бұрын
Very good story 👏 👌 🤝thank you ma'am 💐
@lakshmicheppekathalu8 ай бұрын
Thanks and welcome
@ramanmurthykv98238 ай бұрын
Super
@learnersplatform89798 ай бұрын
కథ చాలా చాలా బాగుంది
@lakshmicheppekathalu8 ай бұрын
Tq🙏
@sumangali98008 ай бұрын
❤
@swarnalathapeesapati29758 ай бұрын
Very nice story ❤
@lakshmicheppekathalu8 ай бұрын
Many many thanks
@lakshmihari827 ай бұрын
Heart touching and melting story… papam Ranganayaki… hmmmm sarada ane peru pettukunna burada mentality unna avida ni chooste ollu mandipoyindi…edava overaction….ranganayaki Manchi ga budhdhi vachchetatlu maatladindi…excellent dialogues….
@shivalingammashivama8 ай бұрын
Super❤❤
@lakshmicheppekathalu8 ай бұрын
Thanks 🔥
@Gayatri-k1g8 ай бұрын
👌 super 🎉🎉🎉🎉🎉😊😊😊
@lakshmicheppekathalu8 ай бұрын
Thank you so much
@nanibujji1438 ай бұрын
Mogudu poyadu ani manamu potha eka ma pramaki puttina pillalani avvaru chusukuntaru
@akki139988 ай бұрын
అగ్ని పరీక్ష మాదిరెడ్డి సులోచన పార్టీ 5 పార్టీ 6 లేవు ఉంటే పోస్ట్ చేయగలరు
@krishnavenimusunuri59128 ай бұрын
ఎంత మెచ్యూరిటీ వుందో స్టోరీ లో ఇలా రాయడం ఆవిడకే సాధ్యం