పూర్తి ఆడియో నవలలు||complete audio novels||ఆడియో పుస్తకాలు: kzbin.info?list... కథలు: • కుటుంబ కథలు హాస్య కథలు: • హాస్య కథలు
Пікірлер: 33
@user-fo7sz9tf8g2 ай бұрын
కథ చాలా బాగుంది లక్ష్మి గారు, మీరు చదివే విధానం ఇంకా బాగుంటుంది. ఈ కథ చదువుతుంటే నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం జరుగుతున్న టైం లో మా చుట్టాలబ్బాయి కి, తెలంగాణ అమ్మాయికి పెళ్లి కుదిరింది, పెళ్లి అమ్మాయి గారి ఇంట్లో వరంగల్లో మా వాళ్లంతా ట్రైన్ లో టికెట్స్ బుక్ చేసుకుని వెళ్తున్నారు, ఆ ట్రైన్ లో ఉన్న తెలంగాణ వాళ్ళు మా వాళ్ళని ఏదో పాకిస్తాన్ వాళ్ళని చూసినట్టు చూసి చాలా మాటలు అన్నారు, ఆంధ్ర వాళ్లకు సిగ్గు లేదు వెళ్ళమన్నా వెళ్ళకుండా మా ఊళ్లోని పట్టుకొని వేలాడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు మాత్రమే ఉన్నారా హైదరాబాదులో, తెలంగాణ వాళ్లు వేరే రాష్ట్రం వేరే దేశం వెళ్లటం లేదా అక్కడ పని చేసుకుని బతకటం లేదా వాళ్ళు కూడా ఇలానే అంటే వాళ్లకి ఎలా అనిపిస్తుంది వీళ్ళు ఏమన్నా మమ్మల్ని పెట్టి పోషిస్తున్నారా, ఎవరో రాజకీయ నాయకులు చేసిన చెత్త పనులు కోసం అన్నదమ్ముల ఉండేవాళ్ళ కొట్టుకొని చచ్చాం. ఆంధ్ర వాళ్ళు పండగలకి వాటికి ఆంధ్ర వచ్చేస్తే హైదరాబాదులో 70 శాతం జనాభా ఉండరు .
Very nice story about village life and organic vegetables and fruits. And Lakshmi garu your excellent way of reading is incomparable to anyone who read the stories. Anyone is only after you in reading the stories or novels
@vijayalakshmit2166Ай бұрын
Thelangaanaa vudyamam nadichetappudu memu khammamm lo vunnaamu(1968,--72)chaalaa ghoram gaa vundedi paristhithi, andhraavaallu thappa migathaavaru stryke cheyadam valla maa varu office ki kooda bhayapaduthoo vellevaaru thappanisari paristhithilo chaala darunamgaa vundedi, start ayinadi nenu pregnent ni, maa owners iddaroo teachers, oka laareelo vachchi vaalla inti mundu aapi mee yintlo aandhra vaallu vunnarantakadaa bayataku piluvu ani aravasaagaru, maa vaaru office nunchi inkaa raaledu aa janam lo students koodaa vunnaaru aameku ontlo baagalenappudu nenu tution cheppedaanni, adi koodaa marachipoyi vaallu aravasaagaru,, appudu aame andhraa vaallu vellipoyaaru, maa menagodalu yillendu nunchi puritiki vachchindi ani cheppi vaallanu pampinchi vesaaru,, next nenu delivory ki vizag vellivachchesariki khammam lo thaggumukham patti migathaa places ku praakindi,, maa adrushtam koddee
@HemaLatha-de2kf2 ай бұрын
చాలా బావుంది.
@lakkojusrinu566329 күн бұрын
Chaalaa baagundi story. Mi voice lo inkaa baagundi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
A very nice story of annapoornamma who eager to see great grand son is snubbed by Anupama .Sarathiforcing Anupama to visit her grandmother with son and wife and realisation of Anu nicely penned. The description of backyard is very pleasant and true to village life style. Good presentation