PV గారి గొప్పతనం ఏంటి అంటే తక్కువగా మాట్లాడటం ఎక్కువగా అభివృద్ధి పై దృష్టి పెట్టడం, అపర చాణక్యుడు మన PV గారు
@Latest_music_09-g7e Жыл бұрын
ఇప్పటి ప్రధాని ఎక్కువ మాట్లాడటం తక్కువ చేయటం ఎక్కువ డప్పు కొట్టుకోవటం
@updatenews86524 жыл бұрын
Pv గారు మా గుండెల్లో ఉన్నారు, గౌరవం దక్కకపోయినా యావత్ భారత దేశం గౌరవిస్తుంది 🙏🇮🇳, పీవీ గారు 1991 వ సమచ్చరంలో ప్రధాని అయ్యారు, నేను అప్పుడే పుట్టాను
@cbl.sprasad46343 жыл бұрын
Ho
@hinduunity80162 жыл бұрын
పీవీ ప్రధానిగా పోటీ చేసిన నంద్యాల లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నాను
@prasadpbrvv76428 жыл бұрын
నిజాయితీగా ఏవిధమైన గ్రూప్ లు కట్టకుండా ప్రధానిగా పనిచేసికూడా అక్రమార్జన లేక పోగా తన స్వంతభూముల్ని కొన్నివేల ఎకరాల్ని స్వచ్ఛందంగా అప్పగించిన దివాళాతీసే స్థితిలోనికి వెళ్తున్న దేశాన్ని తిరిగి తలెత్తుకొనేలా చేసిన పి వి గారికి ఈదేశంకానీ ఆంధ్ర ప్రదేశ్ కానీ పూర్తిగా అన్యాయం చేయలేదా?విజ్ఞులు ఆలోచింతురు గాక.
@IndianBro_Anumula11 ай бұрын
Subject vunnodiki kante bar dancer laki antha value malla 😂
@janardhanmacha49937 ай бұрын
😊
@manatelugusamskruthi34302 жыл бұрын
ఆర్థిక సంస్కరణలను చేపట్టి , కుప్ప కూలుతున్న మన ఆర్థిక వ్యవస్థని నిలబెట్టి , మన దేశ గౌరవాన్ని కాపాడిన మహనీయుడు , బహుభాషాకోవిదుడు , సరస్వతీ పుత్రుడు, అపర చాణుక్యుడు , స్థితప్రజ్ఞుడు , మితభాషి , మౌన యోగి అయిన పీవీ.నరసింహారావు గారికి , తీరని అన్యాయం , అవమానం చేశారు. ప్రధాన మంత్రులు అందరికీ అంత్యక్రియలు ఢిల్లీలో జరిగాయి. కానీ ఈయనకు మాత్రం అక్కడ చేయలేదు. సరిగ్గా జరగనివ్వలేదు కూడా. కనకపు సింహాసనం మీద విదేశీ శునకాలను కూర్చోబెడితే...... గొప్ప వారి విలువ ఏం తెలుస్తుంది? ఆ మహనీయునికి "భారతరత్న " ఒకరు ఇచ్చేది ఏమిటి? ప్రతి తెలుగు వాడి గుండెలో, ఆయన భారతరత్నమే !🙏🙏🙏
@subbu202411 ай бұрын
excellent excellent excellent words
@godisgreat18307 жыл бұрын
పీవీ నరసింహారావు గారి పుణ్యం తో తెలుగు వారు డిఫెన్స్ లో ఎక్కువ మంది చేరారు, మన తెలుగువాడు, అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన అపర మేధావి, ఢిల్లీలో తెలుగువారిని మద్రాసి అని పిలిచేవారు పీవీ నరసింహారావు గారి పుణ్యాన తెలుగువారిని తెలుగువారుగా గుర్తిస్తున్నారు , ఇక మన జీవితంలో ఇలాంటి తెలుగు ప్రధానమంత్రిని చూడలేము అనుకుంటా, we really miss a greatest telugu ex-PM
@madirasadanand73507 жыл бұрын
నాస్తికుడు నాస్తికుడు
@godisgreat18307 жыл бұрын
Madira Sadanand బ్రదర్
@saikirannaidu6 жыл бұрын
Nen avutha rendo Telugu pradani
@sarathkumar-fn7yu6 жыл бұрын
@@saikirannaidu Good
@sarathkumar-fn7yu6 жыл бұрын
@@saikirannaidu .
@rameshkaturi48595 жыл бұрын
ఒక మంచి వాని మౌనం చాలా ప్రమాదకరం. అందుకే కాంగ్రెస్ కి ప్రస్తుతం ఈ గతి పట్టింది..
So true.. Congress Party is not found by them but they took everything for granted. Within the party there is no democracy n freedom of speech, its following dictatorship they are not fit to rule a Democratic country. It’s most cunning and cold blooded party where they wiped off greatest and powerful leaders. There could be more untold and unfolded stories. I pray every day INC and TDP should vanish. Niyanthalu.. Varasatvam Nasinchali.. Youth nundi maha nayakulu puttali.. Jai Hind 🇮🇳
@sudhakarmallavarapu64024 жыл бұрын
@@GaneshKumar-kr5lq ..What about YSRCP Party sir..Why you are not talking about.....U Just mentioned INC N TDP Party..What about BJP..
@shashishekhar44227 жыл бұрын
పి వి నర్సింహారావు అంటే సోనియాగాంధీ కి ఒక్కదానికే ఇష్టం లేకపొవచ్చు కాని సోనియాగాంధీ అంటే ఇండియా మొత్తానికే ఇష్టం లేదు
@ratneswararao13946 жыл бұрын
He was brought about new direction in financial and economical growth. He is really most eligible for Bharat Ratna.
@rradhesyam99486 жыл бұрын
bev kuf prajalaku nijam telusu mi mata maku nacha ledu
6 жыл бұрын
PV responsible for today's Modi .. Right or wrong
@janaganamana65436 жыл бұрын
Anna super ga cheppav
@ambatipudisavitha26686 жыл бұрын
4
@krajender96645 жыл бұрын
పీవీ మన తెలుగువారి ఠీవి, పీవీ ని ఎవరు గౌరవించకున్నా చరిత్రమాత్రం గౌరవిస్తుంది అదే పీవీ గారి గొప్పదనం
@psraoponugumatla37734 жыл бұрын
Yes
@CHINTHALAGANGARAJU3 жыл бұрын
Good
@lakshmikanth64073 жыл бұрын
Lp o
@lakshmikanth64073 жыл бұрын
@@psraoponugumatla3773 0
@MrPoornakumar7 жыл бұрын
స్వాతంత్ర్యానంతరం ప్రధానులని వదిలితే, దేశానికి పురొగతివైపు నడిపించి చరిత్రలోనే చిరస్థాయి మిగిలాడు 'పీ వీ'. చాలామంది అత్యోత్తమ ప్రధాని అంటారు. తెలుగువాళ్ళకి అంతుపట్టడు. అది ఆయనకీ తెలుసు, కనుక వార్నుండి ఏమి ఆశించలేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తి అయిదేళ్ళు నడిపించిన ఘనత ఆయనది. యూ పీ లో కాంగ్రెస్ కి అంతిమ చరణం పాడడం దేశానికి మంచిదనుకున్నడేమొ. ఆనాటి తెలంగాణ నుండి స్వాతంత్ర్యపొరాటం లో పాలుగొన్న ఏకైక నాయకుడు. సుత్తారావాళ్ళు ద్వేషిస్తారు. ప్రపంచమంతా ఇండియా బెస్ట్ ప్రైం మినిస్టెర్ గా కీర్తిస్తారు. ఎవరిచ్చినా ఇవ్వక పొయినా ఆయనకి ఉన్నత స్థానం చరిత్రయే తనంతటతానే ఇస్తుంది.
@vamshikrishna-lp6iv2 жыл бұрын
Firstly, I'm surprised that why the best videos of Indian Statesman of these kind are least circulated? Secondly, during the worst economic depression by far in 1991, PV Narasimha Rao has delivered some outstanding achievements for the Indian economy. Furthermore, the bandwidth of ideas, intellect, discipline, adaptability, humbleness, pure heart to persistently help the country prosper always makes him special and best PM of all time. Lastly, there are plethora of aspects in PV that should be learnt by current politicians and ministers.
@kvnarayenrao6 жыл бұрын
భారత రత్న ఇవ్వాలి పి. వీ. గారికి
@karne79565 жыл бұрын
Yes
@umashankar-gg1zb5 жыл бұрын
S
@arunkumararunkumar40695 жыл бұрын
Yes
@Balakrishna-rk6ty5 жыл бұрын
Already bharataratna icharu
@raghavachary21165 жыл бұрын
@@Balakrishna-rk6ty BHARATARATNA ,ivvaledu
@vamshikrishnareddy89883 жыл бұрын
మామ బాబ్రీ మస్జీద్ కూల్చడం తప్పు కాదు,,, చాలా మంచి జరిగింది,,, పీ వీ నర్సింహా సార్ కి జై
@sanjeevkumar-id3dr8 жыл бұрын
దీన్నిబట్టి మనం తెలుసుకోవలసిన అంశం, మన తెలుగు వాళ్లకి ఎంత వేల్యూ ఇస్తున్నారని. కాంగ్రెస్ నేతల మరణానంతరం వారి అంత్యక్రియలు ఘనంగా నివాళులర్పించారు. కాని ఒక్క pv గారికి ఆ రకంగా జరగలేదు.ఆయన దక్కాల్సిన గౌరవం లభించలేదు.
@sumerafathima96778 жыл бұрын
Aaron Aksa ala ayana tappu cheyyadam valla ataniki ila jargindi god ki evari ki ila cheyyalu telusu ayana chesina karmala valla ayne ki itla ayyindi
@chenchulakshmi45287 жыл бұрын
sanjeev kumar
@bathuravan727 жыл бұрын
mee cheppinadhi nijam bro
@asrini4u7 жыл бұрын
Sumera Fathima Sonia ki salaam cheyakapovatam ayana chesina tappu.
@raghavkadapa65337 жыл бұрын
sanjeev kumar appudu congress party ne kada state lo ruling unnadhi INA kuda endhuku ala jarigindhi ee ysr time .
@pspython45 жыл бұрын
ప్రణబ్ ముఖర్జీ ఏమి చేసారో దేశ ప్రజలకి అంత స్పష్టం గా తెలియకపోయినా, పీవీ నర్సింహారావు గారు మాత్రం దేశాన్ని రక్షించిన మహానుభావుడు. అలాంటి వారికి భారత రత్న ఇవ్వకుండా ప్రణబ్ కి ఇవ్వటం ఆశ్చర్యమే..
@manoharvejandla3 жыл бұрын
THIS IS INDIA SIR ... INDIA 🥲
@manoharvejandla3 жыл бұрын
BUT I CANT SAY ONE WORDS . AWARDS CANT GIVE DEFINATION TO HIM. HE IS JUST LIKE LEGEND EVER GREEN
@girishm63352 жыл бұрын
Don't convert to Christianity bro from shiva shakti youtube channel
@lnreddy23172 жыл бұрын
Ade kada andaru anukonedi mana southindia mp s waste antaru chala mandi kaneesam okkaru kuda Mr pv gariki support cheyaledu donganakodukulu
@VenkyVijayReddiOfficial7 жыл бұрын
Hyderabad Airport should be renamed to: PVNR Airport. There's no connection between Rajiv Gandhi and Hyderabad.
@laxminarayanamaheshuni35356 жыл бұрын
I do agree with you
@keesarisravan42156 жыл бұрын
Crct...
@ambatipudisavitha26686 жыл бұрын
3
@chukkasrikanth19216 жыл бұрын
Yes absolutely correct your intention and agree with you
@Chelseafan6666 жыл бұрын
Agree with u
@shivoham64765 жыл бұрын
పి వి నరసింహారావు గారు ఒక మంచి నాయకుడు
@mvramalakshmi9424 жыл бұрын
Goppa nayakudu
@manjunathanae26116 жыл бұрын
pv నరసింహరావు గారు ఓక తెలుగు వారే కాదు ఓక భారతీయుడు కూడ 🙏🙏🙏
@sarathchandrakumartamira16736 жыл бұрын
Great pm sir
@DharmaShakti1305 жыл бұрын
Don't do slavery. Andhras has real talent to lead nation. But division its loosing. South is fast running horse, north is lagging but sitting on south to dictate. Rogues will argue about this truth
@mikejan23234 жыл бұрын
@@DharmaShakti130 shut up he is from telangana, he studied in Marathwada,
@sureshpr90382 жыл бұрын
@@mikejan2323 As per my knowledge the Comment . not relevant we are indians
@chinnapeddaiah47434 жыл бұрын
పివి గొప్ప మేధావి అపర చాణక్యుడు భారత దేశ చరిత్ర ఉన్నంత కాలం పి వి చరిత్ర గుర్తు ఉంటుంది పివీ మన తెలుగు కావటం మనకు గర్వ కారణం జోహారు పీవి నరసింహ రావు
@swaramayam7 жыл бұрын
an undeclared bharatha ratna. soniya Wii cry. నిజం ఎప్పటి కీ దాగదు
@venkatalugu30447 жыл бұрын
TUdaykiran Somayajula
@chanduaddanki36776 жыл бұрын
She has to
@mundrathisanjeevaiah86235 жыл бұрын
పి వీ గారికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం మామూలు విషయం కాదు ఈ రోజున గొప్ప మాటలు మాట్లాడే నాయకులకు పి వి గారు గుర్తుకు రాక పోవటం తెలుగు ప్రజల ధౌర్భాగ్యం
@mnrdev2 жыл бұрын
పి వి కు బిజేపి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా ఖాన్గ్రేస్ ఇవ్వలేదు. ఇదే కాకుండా, సర్దార్ పటేల్, అంబేద్కర్ కు కూడా ఈ ఖాన్గ్రేస్ రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఈ ఫేక్ గాంధీ కుటుంబం వలన ఈ రోజున దేశం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. 2024 తరువాత వీళ్ళు ఇటలీ లో సెటిల్ అయిపోతారు లే
@ramreddy25617 жыл бұрын
Honest people will suffer but cunnings will lead happylife this is truth pv is a great leader
@srinivaskakarla5907 жыл бұрын
He is most successful leader in India.
@truevoice5796 жыл бұрын
Well said
@angatiapparao84034 жыл бұрын
@@srinivaskakarla590 kjfzzjllp
@sureshpr90382 жыл бұрын
ಅವನೀತಿಪರಲು ಕೊಂತಕಾಲಂ ತರುವಾತ ಕನುಮೊರಗ್ಯರಾರು.
@Shivakumar-dr2xm5 жыл бұрын
పీవీ నరసింహారావు వంటి గొప్ప నాయకులు ఇపుడు లేకపోవటం చాలా బాధాకరం
@saidireddyy1391 Жыл бұрын
😂😂😂😂
@rams9161 Жыл бұрын
Mana chandranna unnaduga
@jaisriram.mahesh6267 жыл бұрын
అది కాంగ్రెస్ పార్టీ ఓన్లీ గాంధీకి సంబంధించిన వాలే వుంటారు వేరే వాలను ఎక్కువ రోజులు వుండనివ్వరు ... జై హింద్
@ysb20263 жыл бұрын
I'm from Rayalaseema - AP, before split we never had any difference in thoughts for Seema, Andhra or telangana people. In any case, we are so grateful for PV. Today's generation do not know about the greatest policy reforms that PV has done.
@girishm63352 жыл бұрын
Don't convert to Christianity bro from shiva shakti youtube channel
@@karimshaik805 please support ISIS terrorism and mutton. Shop Muhammad
@ppk24444 жыл бұрын
A right man in a wrong party... Proud to say this Chanakya is from my District...
@sureshpr90382 жыл бұрын
yes a right man in a wrong party.
@venkatannavadhanikompella55796 жыл бұрын
గాంధీ కుటుంబానికి వీర విధేయులందరికి చివరకు ఇదే గతి పట్టిస్తుంది కాంగ్రెస్.
@theegalatharuni78363 жыл бұрын
నిజం నిప్పులాంటిది అస్సలు దాగదు గర్వంగా ఉంది తెలుగు వాడిని అయినందుకు పివి నరసింహం గారు అమర్రహే🇮🇳🇮🇳🇮🇳
@SrinivasSrinivas-zo6ef2 жыл бұрын
అందుకే కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం ఐయ్యింది pv గారికీ వైఎస్సార్ గారికి చేసిన ద్రోహానికి దేవుడు ఇచ్చిన తీర్పు శిక్ష అనుభవిస్తున్న రు.
@cherukupallivenkateswarlu76467 жыл бұрын
P.V has committed several mistakes. Hence, the Congress hates him. First one is he had borne in South India. Secondly he did not belong to Gandhi Nehru family. Thirdly, he was not a chemcha of Sonia Gandhi. Lastly, he did not maintain groups or muthas, against the culture of the great Congress party.
@rafiahmed216 жыл бұрын
He became PM, because of Sonia Gandhiji, otherwise he don't have chance.
@etikalabalureddy47556 жыл бұрын
@@rafiahmed21 because he has talent and he can run the nation she has given,and who is she to give,is India owned by her.
@cherukupallivenkateswarlu76466 жыл бұрын
Rafi Ahmed. I don't agree with you. What I heard is that P. V became Prime Minister with his own talent and hard work. Sonia might have supported him at some point of time as there was no other alternative.
@sirichatusivakumar64164 жыл бұрын
S bro
@davidbilla80633 жыл бұрын
@@rafiahmed21 Sonia Gandhi is Bar dancer came from Italy she has no experience in indian culture, Politics, Economy at that time bruhhhh Congress luckily has experienced person has Rao gaaru that's why they choosen him they thought Same as man mohan singh we could Act him like our puppet bruhh he only care about india he opened our economy
@giridharmouryaeamcetneetbi68862 жыл бұрын
మీకు ఎప్పుడూ చంద్ర బాబు మాత్రమే గొప్ప. మాకు మాత్రం పి.వి గారు రియల్ పొలిటికల్ లీడర్
@shevagiri60437 жыл бұрын
మన తెలుగోళ్ళు అన్యాయం అవినీతి నాయకులకు విగ్రహాలు పెడుతారు జోహార్ పి వి జి
తెలుగు వారు నిజాన్ని తెలుసుకోరు. పనికిమాలిన వారికి మాత్రం పాదాభి వందనం చేస్తారు. కులానికి వర్గానికి మాత్రం జైకొడ తారు. పి వి గారు దేశ రాజ కీయాలలో తిరుగులేని నాయకుడు. నిస్వార్థంగా సేవసేసిన వారు.తన సంపదను కూడా పేదవారికి పాంచిపెట్టిన నాయకులు. పి.వి.గారు.అమరులు.జై హింద్.
@sureshpr90382 жыл бұрын
ಅಯಿನ ಮನ ಮನಸುಲೊವುನ್ನ ವಿಗ್ರಹಂ.
@mnrdev2 жыл бұрын
టిఆర్ఎస్ ఒక విగ్రహం పెట్టలేదా. బంగారు తెలంగాణ అంటూ స్టీరింగ్ ను తీసుకెళ్ళి యుఐయం చేతిలో పెట్టి శిక్కులర్ గేమ్స్ ఆడుతున్నారు.
@narsingrao13072 жыл бұрын
ఎవరో ఇవ్వాలా భారతరత్న భారత ప్రజలమైన మనమే భారత రత్న గా భావించ వచ్చు.
@seshasai18 жыл бұрын
ధన్య జీవి పివి
@harinarayana89355 жыл бұрын
మన తెలుగు వాళ్ళకి ఉన్న సమర్ధత అంటే ఢిల్లీ నాయకులకు కడుపుమంట. అలాగే ఒక విదేశీ వనిత తుగ్లక్ నిర్ణయాలతో మగ్గిపోతున్న AICC పార్టీ కి నా ప్రగాఢ సానుభూతి
@tvmurthyable8 жыл бұрын
PV declared that the only remaining agenda for Kashmir was 'LIBERATION OF POK''... A CALL YET TO BE FULFILLED..
@steelnerve7628 жыл бұрын
yeah, we need another capable PM like him to do that.
@ChaitanyaArige5 жыл бұрын
Modi
@sumanthota56725 жыл бұрын
Yes Modi will do it.
@Splashdevarakondarksarma44822 жыл бұрын
పార్టీకి విశ్వాసం లేకపోయినా ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.ఆయనకు చేసిన ద్రోహం వలననే భారత ప్రజలు ఆ పార్టీకి జన్మ జన్మలకు గుర్తుండిపోయే గుణపాఠం నేర్పి వదిలేశారు.చేసిన పాపానికి చెంపలేసుకున‌్నా అలాంటి పార్టీలను ఈ ప్రజలు క్షమించరు.
@kedarivenishetti75137 жыл бұрын
A great leader. I am very proud him as a native of Karimnagar Dist.
@veerlavenu50514 жыл бұрын
He was from warangal
@srinivasreddy83203 жыл бұрын
@@veerlavenu5051 Born in warangal but he was adopted and raised in Karimnagar
@veerlavenu50513 жыл бұрын
@@srinivasreddy8320 OK dude
@pericharlasai72426 жыл бұрын
We are proud of p v narasimha Rao garu.. He was a brilliant and kept India in growth track.
@humungous097 жыл бұрын
The finest prime minister in the history of India. Sri PV Narasimha Rao was the main reason for market economy and India's march towards prosperity! Congress and Fonia Gandhi have humiliated him. Congress will soon be wiped out!
@ramachandra94677 жыл бұрын
humungous09 ?
@satishvuyyuru76656 жыл бұрын
humungous09 rt
@preethimukund73194 жыл бұрын
I am proud to be PV Narasimha Rao is came from Telugu state and have given a great road map for INDIAs future. He is legend, we salute
@deepus81926 жыл бұрын
the luxuries n benefits which we are enjoying today are the fruits of SIR PV's hard efforts in early 90s
@raghavacharyulu2304 жыл бұрын
తెలుగునాడు కాంగ్రెస్ నాయకులు మొదటినుంచి డిల్లీ నాయకుల ప్రాపకం కోసం సాటి నాయకులకి అవమానం జరిగినా మట్లాడెవారు కాదు. ప్రకాశం పంతులుగారు పొట్టి శ్రీరాములు గారు pv నరసిమ్హారావు గారు అందరూ కాంగ్రెస్ పెద్దల చేతిలో అవమానించ బడినవారే. అందులో p v నరసిమ్హారావు గారి విషయం మరీ దారుణం.
@deepikayadav96766 жыл бұрын
The best man I ever heard and seen from Telangana. KCR please learn administration from PVNR.
@venkataramana6534 жыл бұрын
Deepika ...
@Splashdevarakondarksarma44822 жыл бұрын
పీ.వీ.గారు బీజేపీ లో పుట్టి వుంటే దేశాన్ని మరింత అభివృద్ధి పరచి వుండి వుండేవారు.
@godisgreat31847 жыл бұрын
శ్రీ పీవీ నరసింహారావు గారుదేశానికి అది నేత అహీనప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అతన్ని మన తెలుగు జాతి కీర్తిని పెంచిన మహానియుడు పీవీ నరసింహారావు గారిని సగం కాలిన తన శరీరాన్ని అలవదిలేసి వెళ్లడ తెలుగోడి ఆత్మాభిమానం దెబ్బతింది సోనియా గాంధి ని పార్టీని తెలుగు రాష్ట్రాలలోభూ స్థాపితం చేస్తాం జై హింద్ జై తెలుగుదేశం జై హింద్ జై భారత్
@bandipalli6 жыл бұрын
తెలంగాణ లో చేసేశాం..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తారా?
@steelbird78806 жыл бұрын
Silent killer of the babri masjid pvnr
@klvg40645 жыл бұрын
Congress is no where is both Telugu states
@krishnapriyak36165 жыл бұрын
@@steelbird7880 Peedapoyindi babri masjid kulipoyyi
@Latest_music_09-g7e Жыл бұрын
నా అభిమాన నాయకుడు PV గారు
@rammarthi57908 жыл бұрын
PV is great but not Nehru or Indira or Rajiv. They were responsible for 1990 Indian Economical Crisis
@mouryachunduru4307 жыл бұрын
100% right bro
@Reddylion7 жыл бұрын
spot on
@tejakopparapu95847 жыл бұрын
s really pv is great national leader. s nehru family responsible for 1991 crisis
@anandmohan90376 жыл бұрын
Nehru, is a Stalwart,a Great statesman,and Parliamentarian, builder of Modern India on systematic five Year plan & Public sector organizations ( around 250 )based on self sufficiency. Socialism is the order of those days except in Europe.You may Call to mind that ex finance Minister Shri Chidambaram said, India could withstand global crisis [ due to subprime loans problem of US ] only due to Public sector.The leaders after IndiraGandhi ( though emergency is a blot on her) are not worth mentioning [ except Shri Vajpayee ].all dominated by US hegemony. Nehru Built India & PV rented it to Global powers that's all. PV is not a Builder of Nation or even his own Party means responsible for BJP to come in to Power and blot on Secularism the constitution advocated. Hence his Party ignored him.The close down of factories and retrenchment of employees and wage cuts etc. to propitiate World bank & IMF is another untold story.Then the JMM bribing, these are underhand methods unbecoming of a National leader. His disciple is Dr. Manmohan sing, was chosen as Finance minister to win the trust of World bank;later prime Minister for the same reason.One thing is true. All Nations opened up their Economies, even China. But the difference is China has a compound wall and a Gate through which accountable business is going on. But India has no such compound wallat all. A free for all situation,whether Harshad mehta,kethan parek, Hawala money, Mmallys & neeravs etc The Non performing assets of the banks tell you that.So you are totally refracted in your assessment perhaps being too young to know your predecessors.A near hill appears bigger than distant Everest. By all means Nehru is a Towering personality.
@jaganrao3246 жыл бұрын
K
@peddyreddymaheshreddy5813 Жыл бұрын
దూరదృష్టి కలిగిన గొప్ప నాయుకుడు పి వి గారు. మీకు పాదాభివందనం చేస్తున్నాను. కాకపోతే ఇప్పటి యువతరానికి ఆయన గురించి తెలియక పోవడం చాలా బాధాకరమైన విషయం.
@kasimraza29497 жыл бұрын
One Man Legendary .. who lead India with one hand
@krishnaprasadsannidhi82884 жыл бұрын
P V Narasimha Rao garu, a great stratagist, reformer, architect of modern India & humble person. Pride of Telugu people & son of Bharat Matha! We should honour him by awarding him Bharat Ratna. 🙏
@bschakravarthy39737 жыл бұрын
PV narsimha rao is the real person who changed the face of india and helped to build india by his reforms.. the present economic developemnt of middle class is because of PV narsimha rao reforms and schemes.. He sacrificed his life for developing india.. he didnt come to politics to make money like NTR . NTR came to politics to make money and he got crores of rupees as everybody knows..NTR made politics like business and glamourised politics but.PV narsimha rao lived a very normal life like others..PV narsimharao to be given bharat ratna for his contribution to entire india with out showing any bias towards cast and religion..Jai Hind
@yenugudalanaidu49303 жыл бұрын
సోనియా గాంధీ ఇప్పుడు అనుభవిస్తుంది.ఆమె పి.వి.గారికి చేసిన అన్యాయం
@theyoungindianspage4 жыл бұрын
వాజపేయి గారు గౌరవించే ఒకే ఒక కాంగ్రెస్ వ్యక్తి పీవీ గారు..
@syamalakona25912 жыл бұрын
Pvsir honoured srivajpai with bestparlamentarianaward.
@shaikrahim11914 жыл бұрын
You are a good human being sir we miss you a lot and you are the true Indian
@dinakarvelagala8456 жыл бұрын
Sardar Patel would have solved Kashmir Problem if was First Prime Minister of Independent India.
@ramakrishnaraon4 жыл бұрын
yes
@madhusudhanrao20943 жыл бұрын
Yes exactly very patriotic leader Pv Narasimha Rao.
@snr59508 жыл бұрын
Mrs Sonia Gandhi n her family is going to pay heavy price for the injustices committed against Late PV Narasimha Rao garu.
@avsr19423 жыл бұрын
Excellent
@balunifty81186 жыл бұрын
Best PM's till date: LB Shastri, PV, Vajpayee...
@Satyanarayana-tv2yd11 ай бұрын
Super updated information.
@shivagoud44147 жыл бұрын
one of the great indian pm
@kosurikalyani55892 жыл бұрын
PV గారి శవం కూడా సాంతం కాలకుండా, సరైన instruction ఇవ్వని YS ఎలా పోయాడో అందరికీ తెలుసు.
@madhusudhanrao20943 жыл бұрын
Very Great Indian leader P.V. salute to his sacrifice dedicated for india. Thank you sir. 🙏🙏🙏🙏
@raghavrau43342 жыл бұрын
THANKS
@ramaraotenneti64117 жыл бұрын
Nevertheless, good piece of informative reporting about a great personality - Shri PV Narasimha Rao garu.
@sarathchandra31383 жыл бұрын
నిజం గా పి.వి.గారు గర్వించదగ్గ మహా వ్యక్తి మన తెలుగు వారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మహోన్నత వ్యక్తి మన పి.వి.గారు.ఆయనకు చేసిన ద్రోహం ఈనాడు కాంగ్రెస్ ఫలితం అనుభవిస్తున్నది.గత డెబ్బై సంవత్సరాలు గా ఈ కాంగ్రెస్ విషయం లో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కున్నారు ఎదుర్కుంటునే వున్నారు.ఇక నుండి ఈ తీరు మారాలి.మారాలంటే ఓ బలమైన నాయకుడు డిల్లీ పీఠం ఎక్కడం జరగాలి.ఆ మనిషి ఎవరో కాలమే సమాధానం చెప్పాలి.జై తెలుగు జాతి.జై జై హింద్
@vjbhaskara16 жыл бұрын
Iron Man, Apara Chanikya and Bharath Ratna...Jai Hind
@SaiSandeep5 жыл бұрын
vijay bhaskara
@sankarkumar2788 Жыл бұрын
Most intelligent PM, who turned the future of India to become a Successful India
@laxmanlaxman25436 жыл бұрын
Appudu pv gaaru....Ipudu modi gaaru.... Both of u great persons in india....
@n.purushothamrao63952 жыл бұрын
💯 correct గా చెప్పారు
@MrRvramana17 жыл бұрын
Dummy Congress leaders hated and Insulted Great PV Narasimha Rao garu, That Reaction now Rahul Become One of the ....
@Rammohan_Kasturi4 жыл бұрын
*జయహో నరసింహా.. మోదీ..* 🙏💐🙏💐🙏💐🙏💐🙏 ఒక సమర్థుడైన నాయకుడిని ఎదుర్కోవటానికి వెయ్యిమంది అసమర్థులు ఏకమౌతారు అనే పెద్దల మాట గౌరవనీయులైన మాజీ ప్రధాని పివి నర్సింహారావు విషయంలో నిజమైంది.. నేడు మనం అనుభవిస్తున్న అనేకమైన ఆర్థిక సంస్కరణలు అసామాన్య అసహాయ శూరుడు నరసింహుడు పెట్టిన భిక్షయే.. చేయని తప్పులకు మౌనంగా శిక్షననుభవించిన పివి ఆత్మఘోష తగిలి నేడు రాజకీయంగా అన్నమో రామచంద్రా అనే దిక్కులేని స్థితిలో కాంగ్రెస్ పడీపోయింది.. 😔😭😔😭😔😭😔😭😔😭😔😭😔 ఒకవైపు అసమర్థతకు మారుపేరుగా నిలిచిన రాహుల్ గాంధీ, చేతులు సంపూర్ణంగా కాల్చుకుని ఏమీ చేయలేని నిస్సహాయ దుస్థితిలో సోనియా.. మరొకవైపు అఖండ భారతావని గర్వించే స్థితిలో కాంగ్రెసును ఎప్పుడో నిర్దాక్షిణ్యంగా మట్టి గరిపించి ప్రచండమైన కమల వికాస వేగంతో దూసుకుపోతున్న నరేంద్ర మోదీ.. 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏 🎯 _RAMON_
@vswarup7 жыл бұрын
Sri Narasimha Rao is the real architect of modern India though Nehru was dubbed as the architect of modern India. He was a dreamer and PVN is a pragmatic soul .His preoccupation was the country and pulling out the nation from the depths of despair which could have gone the way of many banana republics .Biggest short coming was lack of charisma and opposition with in the congress by power seekers like Arjun Singh .He knew very well his priority was his country not the paying obeisance to Nehru Gandhi family. Even the telugus discarded him who were shamelessly submitting to the family.TDP in spite of its opposition to Congress had named the flyover in Hyderabad to Airport after his name. Thank god congress is wiped of in the state.He should be honored with Bharatha rathna at the least and a memorial should be erected in Hyderabad
@sridevisridevi19514 жыл бұрын
Up
@swapnass142 жыл бұрын
FYI, PVNR Expressway foundation stone was laid by Dr YS Rajasekhar Reddy garu CM by then and opened to public by Rosaiah garu, CM. TDP doesn't have any role in this. This was the dream project of Dr YSR to reduce the commuting time to and from RGIA.
@suryachandra97746 жыл бұрын
There is no match to PV sir. It was so wonderful to see two intellectuals- one Sri. PV sir and Sri vajpay in ruling and in opposition. After them, congress party headed by semi- literate Sonia Gandhi and what was happened to this country we have seen. It is the curse of PV sir fir sufferings we undergoing by us. We pray PV sir to excuse us.
@nageshpavan95928 жыл бұрын
p v n is grate man.....
@sumerafathima96778 жыл бұрын
nagesh pavan who think pv Is a great man de r worest man
@shivaprasadreddy46548 жыл бұрын
You are blinded by religious
@psn17297 жыл бұрын
SHUT UP JUST SHUT UP
@prasadgorrela41634 жыл бұрын
@@sumerafathima9677 lo abhi agaya thum jaise logon ko barabar prime minister and bjp govt.
@adarsh65705 жыл бұрын
Salute to great indian leader........
@vikasbarugurivikas40925 жыл бұрын
భారత రత్న ఇవ్వాలి P V గారికి
@mbrprasad6 жыл бұрын
Thank you for sharing good n about PVRao garu
@gosulaveeduykl97182 жыл бұрын
" He ( Former PM of India ) Imposed " New Economic Reforms " for the first time in India ( 1991-92 )". His reforms were called " L P G ( Liberalization , Privatisation and Globalization )".
@deepikayadav96766 жыл бұрын
The only deserved political leader till date. looking forward to such a leader.
@laxminarayanagurram3 жыл бұрын
PV గారు గొప్ప ప్రధానమంత్రి. ఆయనకు స్వర్గం లో కూడ గొప్ప పదవి ఇచ్చే ఉంటారు.
@sreenivasulunichenametla44812 жыл бұрын
The great man responsible for economic growth in Bhaarath....jayaho PV Narasimha rao
@rajeshbitlakunta526 жыл бұрын
PVN ante poorna vidya nidhi PV gariki salam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srimannarayanaala37372 жыл бұрын
Very good
@psp26977 жыл бұрын
Very shocking that SO MUCH attention on demolition of a mosque, while MANY, MANY temples get destroyed across India!! A mosque is just a place where people congregate to offer prayers to the Almighty.
@vasudevak2746 жыл бұрын
P.V. garu. very very very great person.
@bashabasha38615 жыл бұрын
PV ever Great pm from south INDIA.
@SURESHTEJA10002 жыл бұрын
Though I don't like congress party, I admire PVN, he was the most underrated PM.
@srinivasdoli73233 жыл бұрын
Subhash Chandra Bose is real hero of our nation.
@shivanandreddy39553 жыл бұрын
సర్ pv గారు చాలా గొప్ప వారు, పార్ట్ ఏ దీ ఐన గానీ, అతడు నిజమైన రాజ కీయ నాయకుdu, the greatest leader of our India, jai bharat jai hind
@reddyg6896 жыл бұрын
సోనియా , రాహుల్ నేడు అనుధవిశున్న పాపం ఇదే.
@RR-pd4nc5 жыл бұрын
Proud to be telugu person in pvnr gaaru
@leelalakshminarayana38305 жыл бұрын
ONE OF THE GREATEST P. M. IN INDIA.. P. V. NARASIMHA RAO... 😘🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dronamrajunagaratnam66452 жыл бұрын
LEADER OF WORTH FROM ANDHRA.
@balunifty81186 жыл бұрын
He is a person who knows, can speak 13 languages.,
@adi8393k2 жыл бұрын
నిజాయతీపరులకు ఎప్పడు అన్యాయం జరుగతు
@shashishekhar44227 жыл бұрын
greatest congress pm ever and ever jai Telangana ఇది తెలంగాణా బిడ్డ సత్తా
Marandi ba Ila andhra telangana rayala seema ani manalo manake vidadeeskuntam kabatte manamante vallaki lekkaledu Manam united ga unte evadu emi pikaledu Manakivvalsina gouravam istharu
Most of the people give credit to Manmohan Singh,but PVN deserves the honours.Not olny on economic front,but also his vision of Project Unigauge in Indian railways,transformed the entire face of IR, which started yielding results during,Lalu's tenure.
@Satyanarayana-tv2yd11 ай бұрын
Super video
@bathuravan727 жыл бұрын
telangana government PV ki gouravam evvali
@venkiamu7 жыл бұрын
నిజమే సోదరా..కానీ ఇలాంటి విషయాల్లో కూడా పార్టీ ఎజండాలనే ముఖ్యంగా భావించే నాయకులు ఉన్నారు ఇప్పుడు.
@ramapathapati60266 жыл бұрын
Ice doesn't all
@anandaraodevaki67284 жыл бұрын
Very very very real news about Sri P. V. Narasimha Rao
@veerababu72968 жыл бұрын
atanu telangana muddu bidda gurthipu vachhina raakapoina atanu bharatha muddubidda so we are all salute to the pv sir
@kovurumura-lee48785 жыл бұрын
Mee bangaru Telangana chusukondi bhaa etu pothundo🤔