నమస్తే పద్మగారు. మీరిద్దరూ కలిస్తే మాకు ఆనందంగా ఉంది.మీ అభిరుచులతో ఇరువురు మరింత గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను
@arunodayatelugu2 жыл бұрын
భలే అని పించింది. మీ ఇద్దరి కలయిక. సంతోషం మిమ్మల్ని ఆదర్శం తీసుకొవాలి. అందరూ.
@padmajap47722 жыл бұрын
చాలా చాలా ఆనందంగా ఉంది అమ్మ మిమ్మల్ని శ్రీదేవి గారిని చూస్తుంటే.శ్రీదేవి గారు ఎంత బాగా కలిసి పోయారు. చాలా సహజంగా ఉన్నారు . అమ్మ ఈ వీడియో లో ఉన్న మీ ఆనందం ఇంకా ఏ వీడియో లోనూ లేదేమో అనిపించింది అంతగా వెలిగిపోతోంది మీ మొఖం అమ్మ మీకు శుభాకాంక్షలు💐💐💐 మూడు లక్షల మంది మన కుటుంబ సభ్యులు అయినందున .ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏
Iam so happy Mee edharini vokedhaggara chudam meeru chala abhimanam chupistaru padmagaru.real ga plants ki elanti information iyyinamee dhaggare dhorukothundhi once again iam so happy
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
థాంక్యూ సుశీల గారు
@lillychoppra62772 жыл бұрын
అమ్మకి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. You are a beautiful 😍 ❤️ awesome, loving adorable 🥰🥰🥰🥰🥰🥰🥰 kind hearted person, are superb from in side and out. మీ బాహ్య సౌందర్యము అంతరంగ సౌందర్యం అన్ని చక్కగా ఉట్టిపడతాయి మీ మాట మంచి అన్ని మీ యొక్క పనిలో రిఫ్లెక్ట్ అవుతాయి యువర్ సూపర్ వుమెన్ థాంక్యూ.
@swathivuddemarri78682 жыл бұрын
చాల చాల సంతోషంగాఉంది మీరు ఇద్దరు కలసి మాట్లాడుకోవడం మీరు ఇద్దరు నాకు ఇష్టం
@sailajaranijudicialpamiset34412 жыл бұрын
This is best vedio I ever seen ..both off you soo nice .....amma me matalu ....me paddathi....ma lanti young generation vallu chala nerchukovali amma lovevyou ammaa
@ratnakumarigowrisetty96002 жыл бұрын
పద్మ గారు! చాలా బాగుంది మీరు ఇద్దరూ ఇలా కలవటం. ఇద్దరూ సహజంగా మాట్లాడుతారు అతిశయం లేకుండా!! మీకు లాగా ఇంకో ఆమె మాధవీ గారు. ఆమె కూడా నాకు ఇష్టం. చాలా బాగా చేశారు అతిధి మర్యాదలు!!! మీకు లాగా మా ఇంట్లో కూడా మిద్దె తోట మొదలు పెట్టమని చెబుతుంది మా అమ్మాయి. కానీ మా husband సహకరించి తే మేము కూడా start చేస్తాము. దేవుని దయ వల్ల.
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
రత్న కుమారి గారు త్వరలో మొక్కలు పెంచుతారు
@padmadokuburra63162 жыл бұрын
sridevi garu padma garu chala kastpadtharu mee iddarini chusi nenu ani nerchu kuntunnanu iddariki thanks andi
@kavithakavi24732 жыл бұрын
Superb Andi Mee garden chala bagundi
@kumarimary27552 жыл бұрын
Hello aunty garu namasthe aunty. Kalaguragampa sridevi Akka. All family members andhariki namasthe. Kanulapanduga undhi. First gardening vedios harvest vedios chuse vallamu kani eppudu aunty vedios istam u. Happy GA feel avutham aunty gari vedios chusi
@tulasipuppala67252 жыл бұрын
Hi Padma garu chala happy ga vundi sridevi garu me house vachharu me garden chuse chala happy ga vunnaru best utubers meeru Padma garu thank you andi
@ranimoses57662 жыл бұрын
మిద్ది తోట ఫ్రెండ్స్ వంటలు చాలాబాగున్నాయి ఆంటీ గారు fish curry yummy 👌👏👏
@lakshmimurali77042 жыл бұрын
Chala bagundi video maaka istamayina iruvuru okedaggara vundatam Happy ga vundi
@syamalasaka9142 жыл бұрын
మిమ్మల్ని, శ్రీదేవి గారిని ఒకే చోట చూసి నాకు చాలా సంతోషం కలిగింది పద్మగారు మీ ఇద్దరూ నాకు ఇష్టమైన వారు ప్రతి రోజు మీ ఇద్దరి వీడియో చూస్తాను
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
థాంక్యూ శ్యామల
@srinivasaraopolavarapu42002 жыл бұрын
good night Padma gaaru 🙂🙏💐 వీడియో ఆధ్యంత ము మాకు భలే సంతోషము అన్పించింది . దన్యవాదములు అండి🙂🙏💐
@ushadandu91312 жыл бұрын
Super 👌 mee iddaru kalavatan. Iddaru simplicity ki maru peru. Naku baga nachutondi. Sridevi garu andarini kalavatam.
@anusuyaravoori3172 жыл бұрын
ఆంటీ గారు శ్రీ దేవీ గారి family తో సంతోషంగా ఉంది. ఒకే సారి రెండు చానల్ చూస్తుంటే sow happy. 👌🌹❤️
@vandanavishnu72762 жыл бұрын
ఆనందంగా ఉంది..అందరిని ఒకదగ్గర చూడడం..💐💐💐👌😊
@dasiamaravathi17582 жыл бұрын
Chala bagundi andi.. Mimmalni iddarni memu follow autham....great to see you both...
@padmakoya29382 жыл бұрын
Hello your garden looks beautiful
@prabakaradukumarasmy96422 жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది సాయిరాం🙏
@konapalalalitha88062 жыл бұрын
Hai padma gaaru super video
@bhavanimantripragada79362 жыл бұрын
అబ్బ super అండి. అన్నిట్లో కి ఈ vidio చాలా బావుంది యెంత friendly homely గా వుందో.నాకుచాలా చాలా కుళ్ళు గా వుంది మీరిద్దరూ అలా enjoy చేస్తుంటే. మీరు ఇద్దరూ ఇద్దరే great Congratulations
@prasanthinimmagadda16002 жыл бұрын
Iddaru Manchi Manushulu kaliste inta Prema ga vuntunda........ Inta positivity.........super
@madhurinagulapally83422 жыл бұрын
No words to express happiness... Seeing both in one frame... 🥰
@mvlramani31502 жыл бұрын
Yes 👍👍
@veena70422 жыл бұрын
Veena Madhuri?
@chinnavemula15332 жыл бұрын
మీ ఇద్దరినీ ఇలా చూస్తే చాలా హ్యపీగా వుంది
@lakshminamburi4962 жыл бұрын
Super combines మీ ఇద్దరి నీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది.😍😍😍😍. ఇద్దరు వనదేవతలు కలిసి పకృతిని పులకరింప చేసింది.మీఇద్దరినీ ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా వుంది 😍😍😍😍😍
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
థాంక్యూ లక్ష్మి
@srilakshmi84072 жыл бұрын
లత గారు అన్నది అక్షరాల రైట్. శ్రీదేవి గారు మీ ఇంటికి రావటం, మీరు ఎంతగానో సంతోష పడటం. అది చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది పద్మ గారు
@vnandini20102 жыл бұрын
Sridevi garu and aunty chala bagundhi video. Feeling very happy to see both of you.
@indiraterracegarden2532 жыл бұрын
మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అమ్మ అన్ని వంటలు మీరు ఒక్కరే ఎలా చేయగలిగారు 🙏🙏
@ratnakumari74722 жыл бұрын
పద్మ గారు, మీ videos చూస్తాను మీకు మొక్కలను చాలా ప్రేమగా, శ్రద్ధ గా పిల్లలు మాదిరిగా చూస్తారు. శ్రీదేవి గారు, కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినట్లు హ్యాపీ గా అనిపించింది. నేను మొదటిసారి గా comment పెట్టా ను
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
థాంక్యూ రత్నకుమారి గారు
@girijaakula52332 жыл бұрын
Hare Krishna Padma garu mi kabhurlu kuda chala bhaghunaei 👌
@sumalathap60052 жыл бұрын
chaala santosham Amma....sridevi garu lucky ...Mee chethi vanta Ruchi chusaru...
@vanajalathapulla42332 жыл бұрын
Hi Padma garu.Sreedevi me intiki vachinandu nenu very happy andi eddaru prakkutini aradinche vanadevatalu 🙏🙏❤️
@venkatavaralaxmiolibiri33192 жыл бұрын
పద్మగారు sridevi garu chala happy ga ఉంది మాడంస్ మియపు జేపీనాగర్ లో నెల రోజులు వున్నాను మిమ్మల్ని ఎలా కలవాలి పద్మ గారు sridevi gar pl
@arunavanamala44882 жыл бұрын
Me edharini okka frame lo chudadum chala chala happy ga anipenchindi.. super Amma.. 👌👌
@kalyanikotari46242 жыл бұрын
Wow anty good combination iieadfaru..preMaga mataladathRu anty 👏👏👍👍👍👍💞💖
@zanegarden75922 жыл бұрын
Hai andi Padma garu happy to see you both gardeners kalagura gampa and patnam lo palleture really enjoy 👍👍
@pathannasrin97732 жыл бұрын
One video two you tubers ,chala happy ga undi meeru iddaru kaliste, video chuste maku chala Santosham anipinchindi.chala happy ga undi , Padma garu mannu ante emiti ekkada dorukutundi chepparu plz
@basheeruddinmohammad35892 жыл бұрын
Very very nice video, both are very nice utubers.
@padmamaganti87902 жыл бұрын
Very happy to see both families Sreedevi garu and Padma garu
@mabujjithotamadhavi65432 жыл бұрын
మీ పట్నంలో పల్లెటూరిలో కలగూర గంప శ్రీదేవి గారు రావటం చాలా హ్యాపీగా ఉండండి శ్రీదేవి గారు అన్నట్టు నిజమే అండి.
@elurisudha83832 жыл бұрын
Eantha happy ga undho aunty ...vake video maku favorite idharu u tubers ...aunty eantha opika enni varieties chesaru aunty ...really great aunty miru...idhari prematho full happy aunty...
@haardhikbva73012 жыл бұрын
Aunty very happy to see you both. It's a type of relationship which we are developing in this era. Great going. All good people should meet and spread good thoughts.Hats off to you ladies 👍
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
🙏
@gurrampuspa86022 жыл бұрын
Mekekadu maku kuda chala happyga umdi Padma garu Naku chala chala istamina iddaru youtubers alla kalisthe super emtha enjoy chesam memu
@surenderreddykasireddy49862 жыл бұрын
Very nice video 💐💐💐💐
@imrankhan-pl9xw2 жыл бұрын
Two Honest & pure hearted people in one frame.. Delight to watch 🤩
@golinagarani83402 жыл бұрын
Super andi 👌 ఇద్దరు కలిసి వీడియో చేశారు మేము ఇద్దర్నీ కలిసి చూడగలిగాను
Maku kuda chala chala santhoshamaga undi...edduru eddure gatanigatulu.....bye andi ani baje chepparu mee dialogs ni Sridevigaru.
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
థాంక్యూ ఉమ గారు చాలా రోజులైంది మీతో మాట్లాడి
@jennypeter34462 жыл бұрын
Really excellent Garden. I too started the garden by seeing your videos. So impressed
@shailajaborukati15542 жыл бұрын
చాలా సంతోషం మీ ఇద్దరు కలిసినందుకు అలాగే అమ్మ శ్రీదేవి గారు వచ్చినప్పుడు మీరు మైక్రోఓవెన్ లో చికెన్ పెట్టి వండుతున్నారు మీకు ఒవేన్ రెసిపీస్ వస్తే చూపించండి 🙏😊
@srilaxminivas5382 жыл бұрын
Sredevi gaaru kalavadam chaalaa happy ga undi amma meeru elaunna naaku valuable vedeo pettadam naaku happy Garden intha Baga neat ga maintain cheyyadaanike saripotundi Me hair ni yevaru observe cheyyaru amma garden tips intha baga chepthunnaru Tea powder wash cheyyakunda veyyocha amma please cheppandi amma🙏
@girijanaiduvlogstelugu23692 жыл бұрын
Wow super aunty meerandaru kalavatam maaku kuda chala happyga undi. Mee iddari youtube video's chusthanu.
@NareshKumar-bd4re2 жыл бұрын
Nice video Amma
@purnagarden2 жыл бұрын
Me eddarini ela chustunte chala santhosham ga vundi padma garu
@nagalaxmichidella6242 жыл бұрын
Super andi pandagala vundi
@bhavanamjyothi23072 жыл бұрын
Nice video, nice gathering meet madam
@anuradhamalleshwara76112 жыл бұрын
Hi padma garu. Mee family & sreedevi family kaliste happy ga anipinchindi, sreedevi antha bisy ga unna video meevi chustundadam chala great . 🙏
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
🙏
@padmadokuburra63162 жыл бұрын
super iddaru iddare iddaridi manchi mansu God 🙏 bless you
@mahalakshmisirigineedi28952 жыл бұрын
Chala chala happy ga vunnaru unti garu. Vedio chala super ga vundhi
@lakshmidasari45022 жыл бұрын
Padhama garu sridevi gari ni vachinapudu miru chala Happy ga unnaru naku chala happy anupichinadhi mana vayasuku e happy nes chalu miru happy ga udalpi
@suhasinikoya2272 жыл бұрын
శ్రీ దేవీ నన్ను కూడా మీరు వచ్చేయండి మా ఇంటికి మిమ్మల్ని పెంచుకుంటాను అన్నదండి పద్మగారు.మంచి మనసు కల మనిషి.
@shyamskitchengarden58602 жыл бұрын
పద్మగారు మిమ్ములను చూస్తుంటే ఇద్దరు youtubers ని చూసినట్లు లేదు ఇద్దరు కుటుంబ సభ్యులను పక్కనే ఉండి చుసినంత ఆనందంగా వుంది.
@ramaphanitirumalasetty71282 жыл бұрын
Meeru Ela kalusukuntey maku chala anamdhaga vundhi....
@padmajasivaraju44272 жыл бұрын
చాలా బాగుంది శ్రీదేవి గారు మీ ఇంటికీ వచ్చి హ్యాపీ గా ఉన్నారు నేను శ్రీదేవి గారు వీడియోలు కూడా చూస్తుంటాను. తను కూడా చాలా బాగా పలకరిస్తుంది.
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
అవును పద్మజ గారు శ్రీదేవి కళ్యాణ్ ఇద్దరు చాలా బాగా మాట్లాడతారు చాలా హ్యాపీగా ఉంటారు అందరితో కలిసి పోతారు
@padmajasivaraju44272 жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma మీ మాటలు కూడా ఇంకా బాగుంటాయి మీ మొక్కలు లాగా అందంగా పలకరిస్తూ ఉంటారు . 💐❤️
@padmavathiyakkati81992 жыл бұрын
Chala chala bagundhi Padma garu
@swapna19632 жыл бұрын
mee iddarini oka frame lo choodatam chaala happy ga undi andi, neenu mee iddariki veera abhimaani ni. both siple and nice people came together.
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
Tq Jyothi
@kusumaprattipati18552 жыл бұрын
Nijam amma evaryna me video chuste chalu subscribe chesukuntaru.Meru adaganavasaram ledu . Hats off amma me opika ki, knowledgeki.🙏
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
Tq Kusuma
@anandarao17812 жыл бұрын
Rajeswari padma garu mee face veligipothundi santhoshamtho sridevi garu family tho vachhinanduku nijamga naakkuda chala happyga vundi meeriddaru oke video lo kanipinchinanduku padmagaru mimmalni chusthe maa intlo oka memberla anipisthaarandi yenduko mari first nunchi anthenandi, chinni baga enjoy chesindi mana gardenlo vuntaanandi
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
రాజేశ్వరి గారు నేను కూడా మన కుటుంబం అనుకునే న్యాచురల్ గా మీ ముందు ఇంట్లో ఎలా ఉంటాను అలాగే వచ్చి వీడియోలు చేస్తాను మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను
@priscillakagitha98832 жыл бұрын
Super video manam yeppudu kalusukuntamo amma, and sridevi vadhina
@reshmarizwana7662 жыл бұрын
Good 😊💕 iddaru ni chustuntey rendu kallu saripola chala happy 😊💕😊💕
@mrunaliniinampudi55012 жыл бұрын
I am subscriber to both of you happy to see
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
థాంక్యూ అండీ
@smartvijji32442 жыл бұрын
Padma garu annagaru matladatam chuusanu soo happy enjoy 👍💐
@beegeesquare2 жыл бұрын
Awesome video!!
@narendharnani792 жыл бұрын
Ento ma favret channels valu kalusukuntaru ani anukoledhu chala santhosham ga vundhi
@vijayasunkara55112 жыл бұрын
Me videos eppatinudi choostunnanu to day both of one place lo choodatam very happy meru ma house ki thappaka ravalani korukontunnanu
@devara.rajenderdrajendar12422 жыл бұрын
Amma rice cookerlo enko rice bowl elaa pettaru elaa oka video cheyandii please
@maheshwariu6627 Жыл бұрын
Apyayatha anuragala vindhu bagundi
@anuradhapadmam37832 жыл бұрын
Hi Amma you are best mother 🙏sridevi garu miru lucky Amma prema pondaru video chala bagundi love you Amma 🙏👌❤️
@lalitha74112 жыл бұрын
🙏(“Buy one get one )“ “one video two you tubers “Good luck ladies parvathi Devi intiki Annapoorna Devi vachhinatluga undi 🙏
శ్రీదేవి గారు ,,మీరు అంటే చాలా ఇష్టం .. . అలాంటిది మీ ఇంటిలో ఇద్దరూ కలుసు కోవడం మాటల్లేవ్ పద్మ గారు .. నాకు మనవడు వచ్చాడు .. ఆశీర్వాదము ఇవ్వండి మీరు అందరూ
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
శ్రీలక్ష్మి మాకు చాలా సంతోషంగా ఉంది మీకు మనవడు పుట్టినందుకు
@srilakshminc41642 жыл бұрын
థాంక్యూ పద్మ గారు ..
@alekhyakorlepara21012 жыл бұрын
Two great ladies at one place😍🤩very happy to see u together.
@kbharathikbharathi5772 жыл бұрын
పల్లెటూరు లో గంప ను చూస్తుంటే నా కన్నుల పండువగా ఉంది ఆంటీ గారు
@milkyasmrhub2 жыл бұрын
Aunty garu dragon fruit plant mottam macha machaliga vachi endipotundi plz daniki emina solutions cheppandi aunty garu
@vahidashaik2442 жыл бұрын
Aunty uncle garu Mee opikaki hatsaf very beautiful congratulation sridevi garu
@lakshmimurthy37752 жыл бұрын
Double damaka 👌👌😍😍 very nice andi
@lakshmisrinivasgunupudi21872 жыл бұрын
👌👌👌andi mee garden
@mahalakshmig77322 жыл бұрын
Chala chala happy ga vundandi mee iddarini ala chustunte ananda bashpalu vachinavandi
@chd13082 жыл бұрын
Aunty very very happy to see you together Nenu texas usa lo untanu Mee inspiration tho chinna yard maintain chestunnam
@lekhchandunagam252 жыл бұрын
Superb amma 😍😍😍😍 Really Me tips superb Amma 😍
@SSR_262 жыл бұрын
Video chaala bagundhi aunty garu
@narayanrao91422 жыл бұрын
Super ga ಶ್ರೀದೇವಿ ಮೇಡಮ್ ಕಲ್ಯಾಣ್ ಚಿನ್ನಿ ni welcome chesharu Amma. Chala baga nachhindi ಈ video. Star mahilalu. 🎊💐🌟🌟💐🎊
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
Tq andi
@srilakshmisaidapet35902 жыл бұрын
Vlog chala bavundi Amma. Sridevi is very homely person.. Me palleturu varshalaki chala happy ga vundi.
@girijaakula52332 жыл бұрын
Hare Krishna Padma garu , Sridevi Kalyan,chini srinivas garu andariki hi Hare Krishna 👍👏👏👏👏👏
@jalaridivya89282 жыл бұрын
Aunty garu namaste Andi meru chupenchina nema power ekada purchase cheyali andi online lo available ga unda andi