ఈ పళ్ళు 12 తిని చూడండి || Singapore cherry uses in telugu || ఈ పండులో అన్ని ఔషదలే || free fruit

  Рет қаралды 509,355

tell me true

3 жыл бұрын

ఈ చెట్టు మీ ఇంటి చుట్టూ ప్రక్కల ఉందేమో అని వెతకండి వుంటే తప్పని సరిగా ఈ కాలం లో దొరికే ఈ చెట్టు పండ్లు తిని చూడండి .
ఈ పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది .
తప్పకుండా మీరు ఈ చెట్టు గురించి తెలుసుకోవాలి ఈ చెట్టు పండ్లు గురించి తెలుసుకోవాలి ఈ చెట్టు ఆకులు గురించి దాని ఔషద విలువలు గురించి తెలుసుకోవాలి .
ఈ నక్కరేగు పళ్ళు ఎంతో అద్బుతం అని చెప్పవచ్చు .
Here we try to explain Singapore cherry uses in telugu and jamican cherry medicinal uses in telugu .
Here we try to explain what are the other names of muntingia calabura and medicinal uses of muntingia calabura.
Music from KZbin audio library attribution is not required .
subscribe to my channel for more video on youtube :
kzbin.info/door/z3R35lzx0cG_C40TCDldXQ

Пікірлер: 1 309
@NagarajaN-zd7dp
@NagarajaN-zd7dp 3 жыл бұрын
Karnataka, Bangalore people calling this fruits, Gasagase hannu, we r eating from our child hood, but don't know effects, now we got good information from this vedio, thanks very much
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
Yes, you are right sir ..nagaraja garu
@mkjonesbabu1061
@mkjonesbabu1061 2 жыл бұрын
చాలా ధన్యవాదాలు సార్ 🙏 ఈ మొక్క మా గృహంలో కుండీలో వేశాము. చాలా మంచి సంగతులు తెలియజేసారు 🙏👍😀 ధన్యవాదాలు 🙏
@tellmetrue
@tellmetrue 2 жыл бұрын
మీకు ధన్యవాదాలు సార్
@devanshi.gopisetty2012
@devanshi.gopisetty2012 3 жыл бұрын
I found this plant growing in my house, not felt like plucking it, felt it was good plant. After searching in plants app I came to know it was medicated plant. Felt happy it was growing know we all eating them iam sharing with others and explaining their nutrition fact.thanks for sharing this video. My neighbors shared me this video 😊
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
Thanks for sharing mam
@devanshi.gopisetty2012
@devanshi.gopisetty2012 3 жыл бұрын
@@tellmetrue my pleasure
@sreedevihalaharvi811
@sreedevihalaharvi811 3 жыл бұрын
మా ఇంటి ముందు ఈ చెట్టు ఉంది.కానీ దీని గురించి ఈ రోజే తెలిసింది.ఇక మీదట మేంకూడా ఈ పళ్ళు తింటాం.ఈ చెట్టు మహిమ మాకు చాలా బాగా తెలియజేశారు.మీకు మా ధన్యవాదాలు.
@moinuddinmoinuddin1757
@moinuddinmoinuddin1757 3 жыл бұрын
Same...ma inti mundu kooda undi...e vidio chooaka nenu tinta
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
తప్పకుండా తినండి శ్రీ దేవి గారు
@hyperprotelugugamer
@hyperprotelugugamer 4 ай бұрын
Ma enti venuka umdi kani denigurimchi eipude telisimdi memu timtamu
@chennakesava.b4310
@chennakesava.b4310 3 жыл бұрын
గసగసాల చేట్టు అంటారు అనంతపురం జిల్లా లో
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
ఓకే సార్ ..నిజమైన గసగసాల చెట్టు వేరే ..
@chinnivlogs6793
@chinnivlogs6793 3 жыл бұрын
Avunu. guntur lo
@m.sreenivasulum.sreenivasu9795
@m.sreenivasulum.sreenivasu9795 2 жыл бұрын
Chitoor lo kuda
@Ron.9
@Ron.9 Жыл бұрын
మా ఇంటి దగ్గర ఈ చెట్టు ఉంది ఈ వీడియో చూసి నేను ఈ కాయలు తిన్నాను చాలా రుచిగా ఉన్నాయి
@tellmetrue
@tellmetrue Жыл бұрын
yes very tasteful
@raghavendrachilakala7066
@raghavendrachilakala7066 3 жыл бұрын
We have this tree in front of my house, these tree looks like a precious & these tree fruits are so sweet and I heard it can reduce or balance the sugar levels in the blood. Thank you for making the video on this tree to explore the valuable information to all of us.
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
thank you sir ragavendra garu
@krishangopal8955
@krishangopal8955 3 жыл бұрын
Sir i need seeds of this pls pls help if possible
@RAJU00001
@RAJU00001 3 жыл бұрын
Hi
@krishangopal8955
@krishangopal8955 3 жыл бұрын
@@RAJU00001 hiii
@lakshmiramakrishna1064
@lakshmiramakrishna1064 Жыл бұрын
ఈ చెట్టు మా ఇంటిలో వుంది ఈ చెట్టుగురించి పూర్తిగా వివరించినదుకు ధన్యవాదములు
@tellmetrue
@tellmetrue Жыл бұрын
లక్ష్మి గారు చూస్తూనే వుండండి { tell me true } ఈ చానల్
@Chinna_Reddy
@Chinna_Reddy 3 жыл бұрын
మా ఇంట్లో.. పెరట్లో వునవి.. చాలా స్వీట్.. గా పంచదార పల్లు
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
చాల మంచి పళ్ళు నిచ్చే చెట్టు సార్ ..చిన్న రెడ్డి గారు
@meghana4035
@meghana4035 3 жыл бұрын
Which village is this?
@karrevulabharathi8806
@karrevulabharathi8806 3 жыл бұрын
Chettu yela natukovali I want this fruit
@kishore5686
@kishore5686 3 жыл бұрын
West Godavari బిపి చెట్టు అంటం
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes really kishore garu
@mahalakshmi3911
@mahalakshmi3911 3 жыл бұрын
Avunu b p chettu antamu
@koppulasuneetha7376
@koppulasuneetha7376 3 жыл бұрын
Avunu
@k.vlalithakumari4519
@k.vlalithakumari4519 3 жыл бұрын
Yes BP chettu antam
@ijjinababurao8996
@ijjinababurao8996 3 жыл бұрын
Yes...
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 3 жыл бұрын
కొత్త రకం పండ్లు పరిచయం చేశారు ధన్యవాదాలు 🙏🙏
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
మీరు మా చానల్ చూసి కామెంట్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు
@dhanalakshmin3158
@dhanalakshmin3158 3 жыл бұрын
Ivi kotta rakam antunnaaru meeru baagaa kaliginavaallu anukunta... Road meeda nadustoo unte chaala c hetlu kanapadataayi. Kaani deeni gunalu mastram ippudu telisochindi yee pandlu memu tintu umtam.
@pradeepbondapalli7108
@pradeepbondapalli7108 Жыл бұрын
మా ప్రాంతంలో బీపీ చెట్టు అని చిన్న పొన్న అని కూడా అంటారు.
@tellmetrue
@tellmetrue Жыл бұрын
yes sir your right
@SanjayKumar-pc5vk
@SanjayKumar-pc5vk 3 жыл бұрын
😭na bike daily aa chettu kinda pedathanu kaani vatini nenu tinaledu vaati gurinchi teliyaka,epude start chesthanu tq sir good impremation🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes really good fruit sanjay garu
@chvarshini4478
@chvarshini4478 3 жыл бұрын
Wow naku ippativaraku teliyadu... Tq teacher
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
welcome varshini mam ..
@ganeshyoutubechannel4140
@ganeshyoutubechannel4140 3 жыл бұрын
మా విజియానగరం లో వేటినీ పంచదార పళ్ళు అంటారు..ఎంతమందికి తెలుసు తెలిస్తే ok like చేయండి.. bp,suger కీ కూడా బాగా పనిచేస్తుంది..నిజం tray చేయండి.తెలుసుకోండి..
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
అవునండి కొంతమంది అలనే అంటారు
@SandhyaVasantha
@SandhyaVasantha 2 ай бұрын
Avunandi memu alaney pilusthalam madhi bhogapuram same alaney pilustham nenu baaga thineydanni ippudu avi kottesaru but recent ga malli vesamu vachayi thintamu
@chocolatehasith6389
@chocolatehasith6389 3 жыл бұрын
మా ఇంటి దగ్గర వుంది. తింటే పిచ్చి ఎక్కుదేమో అని అనుకున్నాం. నాకు తెలియదు. ఇపుడే చూసా... tq
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
చాల మంచి మొక్క సార్
@odugunovahu5084
@odugunovahu5084 3 жыл бұрын
షుగర్ కాయ అంటారు అని తెలుసు. నేను చాలా సారులు తిన్నాను.
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
అవును సార్ ..మంచిది
@roseelithika6027
@roseelithika6027 5 ай бұрын
Thankyou sir... thankyou for your good impremation
@tellmetrue
@tellmetrue 5 ай бұрын
Keep watching
@threecreyasancerr5129
@threecreyasancerr5129 3 жыл бұрын
మాఇంటి దగ్గర వున్న ఈ చెట్టు పేరు సుగర్ చెట్టు అంటారు సుగర్ వున్నవారు ప్రతిరోజూ తీసుకువెళతారు
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
అవును సార్
@shekkhadarvali9764
@shekkhadarvali9764 Жыл бұрын
ధన్యవాదాలు సర్, పిల్లలు కు తినిపియవచ్చా సర్, ఏ టైం లో తినిపియాలి తెలియజేయండి సర్, నాకు కిడ్నీ స్టోన్స్ ఉన్నవి తినవచ్చున సర్
@tellmetrue
@tellmetrue Жыл бұрын
ఖాదర్ వల్లి గారు ఎవరైన తినవచ్చు మీరు కూడా తినవచ్చు ఇదే చానల్ లో కిడ్నీ స్టోన్ తగ్గించే మొక్కలు గురించి చెప్పటం జర్గినది మీ కాలి సమయంలో ఇదే చానల్ లో మిగతా వీడియోస్ కూడా చుడండి మీకు కావలిసిన సమాచారం లబిస్తుంది సర్
@chinna6555
@chinna6555 3 жыл бұрын
నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తింటూనే వున్న మా ఏరియా లో చాలా చెట్లు వున్నయి❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
మంచిది చిన్న గారు ..గుడ్ ఫ్రూట్స్
@venkatsendhil6841
@venkatsendhil6841 Жыл бұрын
Ee ooru bro
@ananthalakshmijonnakuti6274
@ananthalakshmijonnakuti6274 3 жыл бұрын
ఈ చెట్టు మాఇంటి వెనుక దానంతట అదే మొలిచినది అది పిఛి మొక్క అనుకున్న తీసి వేయాలి అని అనుకున్నాను కానీ ఈ వీడియో చూసాక దీని గురించి తెలిసింది ఇక తియము. తెలిసిన వారు బిపి పళు చెట్టు అన్నారు. నమస్తే 😊💐 మాది పశ్చిమగోదావరి జిల్లా , తాళ్లపూడి మండలం, మలకపలి.. మంచి వీడియో పంపారు 👌. 🙏
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
మంచి పళ్ళు నిచ్చే మొక్క అనంత లక్ష్మి గారు ..నీడనిస్తుంది ..పక్షులు వస్తాయీ ..
@nagarajs5209
@nagarajs5209 3 жыл бұрын
Bp పండ్ల చెట్టు అంటారు. పళ్లు తీయగా పుల్ల పుల్లగా రుచి గా వుంటాయి 🌸🌹
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
అవును సార్
@ravikiran7779
@ravikiran7779 3 жыл бұрын
మా ఊరిలో కూడా ఇలానే అంటారు
@syedkhaleel3365
@syedkhaleel3365 3 жыл бұрын
Ary...pullaga vundav ...sweet ga vuntyi....ma garden lo vunayii.
@vijayasakhumalla2300
@vijayasakhumalla2300 3 жыл бұрын
మా ఏరియాలో ఇంటింటికి ఒక చెట్టు ఉంటాది లోపల గసగసాలు లాగా ఒక చిన్న సీడ్ ఉంటది చాలా స్వీట్ గా ఉంటది బాగుంటది పిల్లలు చాలా ఇష్టపడతారు మేము తింటూనే ఈస్ట్ గోదావరి నది గోదావరి ఏరియా లాగా అనిపిస్తుంది చాలా బాగుంది మీ ఏరియా
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
మీరు చెప్పినది అంత కరెక్ట్ విజయ గారు ..ధన్యవాదాలు మీకు ..చూస్తూనే వుండండి మంచి సమాచారం కోసం ..ప్లీజ్
@hemasami995
@hemasami995 3 жыл бұрын
పళ్ళు చాలా తియ్యగా ఉంటాయి మా పాపకి చాలా ఇష్టం రోజూ ఇస్తాను
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
good fruits hema garu
@hemasami995
@hemasami995 3 жыл бұрын
అవును చాలా మంచి పళ్ళు
@k.narsireddy8479
@k.narsireddy8479 3 жыл бұрын
Very nice fruit, neutral, nenu tinnanu
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
very good fruit narsi reddy garu
@Sudakar-uo6xh
@Sudakar-uo6xh 3 жыл бұрын
Thank you for giving information 🙏🙏
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
welcome sir
@tekumanidhana7556
@tekumanidhana7556 3 жыл бұрын
I love this fruits,,,kanaoqdithe vadalanu ivitini ,,, maa side Seema regidi pallu antamu...,🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
ok sir dhna garu
@venkipavali480
@venkipavali480 3 жыл бұрын
విజయనగరం, విశాఖపట్నం, లో "పంచదార మొక్క"అని అంటారు.. మా ఇంటి బయట 4మొక్కలు నాటాను. కానీ, ఈ మొక్కలు 5నెలలు లో పెద్దవిగా అయితాయి....
@kpraju2448
@kpraju2448 3 жыл бұрын
Yes
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes correct sir ..venki garu
@Chinna_Reddy
@Chinna_Reddy 3 жыл бұрын
Correct ga చెప్పారు.. nadhi Vizag..
@SelvaSelva-jm7ox
@SelvaSelva-jm7ox Жыл бұрын
Medam ee mokka Deni dwaraa vasthundi ...meeru elaa naataaru.....I meen ee mokka verla dwaaraanaa?... Komma dwaaraanaa?.... Leka kaayala dwaraanaa...? Please tell me mam
@sridharraochippada455
@sridharraochippada455 3 жыл бұрын
B.p kudaa taggutundani vinnaam. soo sweet gaa chaalaa baguntai
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes correct sir ..sridha rao garu
@ravikumar-vu6ov
@ravikumar-vu6ov 3 жыл бұрын
Thank you sir 🙏
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
Most welcome ravi kumar garu
@ramaprasad7108
@ramaprasad7108 3 жыл бұрын
మీది నర్సాపురం ఆ ,చుట్టూ view చుస్తే వశిష్ఠ గోదావరి ల ఉంది , any way మా పూల కుండీలో నేను చూసాను , పిచ్చి మొక్క అనుకున్న , ఇంకా నయం పీకేయలేదు , చాలా thanks మంచి information ఇచ్చినందుకు 🙏🙏🙏
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
ధన్యవాదాలు మీకు రామ ప్రసాద్ గారు
@rajeswaribasavala4667
@rajeswaribasavala4667 3 жыл бұрын
Good explanation.thnq 👍
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
Keep watching rajeswari garu
@VENU1438
@VENU1438 Жыл бұрын
This is pullapuk tree.... awesome
@tellmetrue
@tellmetrue Жыл бұрын
good information venu garu
@dhanalakshmin3158
@dhanalakshmin3158 3 жыл бұрын
Memaite deenni gasagasala pandu antaam deeni vittanalu gasagasallaga untaayi ivi tini padukunte nidra baagaa paditundi.
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes correct mam
@dhanalakshmin3158
@dhanalakshmin3158 3 жыл бұрын
@@tellmetrue thank you 🙏
@attitudequeenpandu
@attitudequeenpandu 2 жыл бұрын
Ma side cherry fruit antaru 🙂 manchiga explain chesaru sir
@tellmetrue
@tellmetrue 2 жыл бұрын
thank you sir
@sanapalaappanna2254
@sanapalaappanna2254 3 жыл бұрын
మావూరిలోనే హై స్కూల్ లో సుమారు 20చెట్లు వరకు వున్నాయి మావూ రిలో కూడా చాలా చె ట్లు వున్నాయి మేము వీటిని చెర్రీ చెట్లు అని అంటాము చాలామంది పిల్లలు,పెద్దవారు ఈ పండ్లు తింటా రు
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
మంచిది సార్ ..రోజు పిల్లలు పెద్దలు అందరు తినవచ్చు
@pravipravi4020
@pravipravi4020 2 ай бұрын
Ma intlo undhi e chettu nenu roju tinta naku chala istam e kayalu
@tellmetrue
@tellmetrue 2 ай бұрын
ok sir
@DhanaLakshmi-fc7lk
@DhanaLakshmi-fc7lk 3 жыл бұрын
Mem gasagasa chettu antam ,nak chala istam aa kayalu😍😍😋
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes very good plant dhana lakshmi garu
@venkateshpentapalli1962
@venkateshpentapalli1962 Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాలో గజతినగరం లో బ్రిడ్జి పక్కన ఉంటాము మా ఏరియాలో పంచదార చెట్టు అని అంటారు. ఆ పళ్లుని పంచదార పళ్ళు అని అంటారు నాకు ఈ చెట్టు 8 years నుంచి తెలుసు. ఈ చెట్టు ఇప్పటికీ కూడా ఉంది మా వీధి లో ఉంది.
@tellmetrue
@tellmetrue Жыл бұрын
చాల మంచి విషయం తెలియజేసినారు వేకటేశ్ గారు గజాపతి నగరంలో మన చానల్ subscriber ఉన్నందుకు నాకు చాల సంతోషం ..చూస్తూనే వుండండి ఈ {tell me true channel } చానల్ ..ఒక like కొట్టండి ప్లీజ్
@gangadharsundaragiri9989
@gangadharsundaragiri9989 3 жыл бұрын
మీరు సింగపూర్ లో ఉన్నట్లైతే బుకం ఐలాండ్ లో చాలా ఉన్నాయి నేను రోజు తింటాను. టెస్ట్ చాలా బాగుంటాయి...వాటి ఉపయోగం ఏంటో నాకు తెలియదు..
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
సార్ మీరు సింగపూర్ నుంచి చూస్తున్నార ...ధన్యవాదాలు సార్ మీకు గంగాధర్ గారు
@gangadharsundaragiri9989
@gangadharsundaragiri9989 3 жыл бұрын
అవునండి నేను సింగపూర్ లోనే ఉంటాను...
@Manojkumar-vt1og
@Manojkumar-vt1og 3 жыл бұрын
Nenu thinnanu sir chala Super information bro
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
thank you brother ..manoj kumar garu
@Manojkumar-vt1og
@Manojkumar-vt1og 3 жыл бұрын
@@tellmetrue welcome bro
@muppaneniasharani4940
@muppaneniasharani4940 3 жыл бұрын
మా కాలనీ లో చాలా వుండేవి, ఏమొచ్చిందో మునిసిపాలిటీ వాళ్ళు అన్నీ తీసేసారు.. ఇప్పుడు ఒక్కటి కూడా లేదు మా area లో
@mvramalakshmi942
@mvramalakshmi942 3 жыл бұрын
Ayyo enduku thisesaru adagali thiyyanivvakudadu
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
మళ్ళి పెంచండి ..త్వరగా పెరుగుతుంది
@muppaneniasharani4940
@muppaneniasharani4940 3 жыл бұрын
@@mvramalakshmi942 , ఈ గవర్నమెంట్ లో ఏదైనా అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి వుందా అండి, పైగా ఎదురు దాడి కూడా... ఎంత మంది కలిసివస్తా రు చెప్పండి? ముందు డ్రైనేజ్ కి ప్రోబ్లం అన్నారు, తీరా చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ పరమ దారుణం గ వుంది... కాలువలు నిండి పోయి, పూడికలు తీయక దోమల బాధవర్ణనాతీతం
@muppaneniasharani4940
@muppaneniasharani4940 3 жыл бұрын
@@tellmetrue , ఎక్కడా ఒక్క మొక్క కూడా కనిపించటం లేదు అండి... ఎలాగూ మునిసిపాలిటీ వాళ్ళు తీసేస్తారు అని ఎవ్వరూ పెంచటం కూడా వేస్ట్ అని వదిలేశారు
@vykuntavasuji3349
@vykuntavasuji3349 3 жыл бұрын
Good information
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
thank you vasuji
@chandrakalam4541
@chandrakalam4541 3 жыл бұрын
Panchadhara pallu ani ma dhaggara antaru....vizag.😊👍🏻👍🏻
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
avunu chandra kala garu konni pranthalalo alge antaaru
@rattaiahventrapragada5908
@rattaiahventrapragada5908 3 жыл бұрын
Very Good vedieo,
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
thank you sir
@ankalaraomasimukku
@ankalaraomasimukku 3 жыл бұрын
ఈ వీడియో చూసే వరకు ఈ మొక్క గురించి నాకు తెలియదు.త్వరగా మా ఇంటి ముందు ఒక మొక్క తెచ్చి పెంచుకోవాలి
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
అవును సార్
@nagaprasanna449
@nagaprasanna449 3 жыл бұрын
Good information sir...
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
thank you naga prasanna garu
@madhiribuelah6277
@madhiribuelah6277 3 жыл бұрын
Sitha fall, ganuga, thipathiga plants are medicinal plants I found in this video sir
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes your correct sir ..good identification sir
@vamsiyadamreddy4260
@vamsiyadamreddy4260 3 жыл бұрын
Yes Tippa Teega Vundhi
@chandrasekharvitukuru1368
@chandrasekharvitukuru1368 8 ай бұрын
ఈ పండు చెన్నైలో బుట్టలో పెట్టి అమ్ముతున్నారు అప్పుడు దాని గురించి తెలియలేదు మీ వీడియో చూసిన తర్వాత తెలిసినది ధన్యవాదములు
@tellmetrue
@tellmetrue 8 ай бұрын
please share this videos sir ji
@vnagababu4784
@vnagababu4784 3 жыл бұрын
BP 🌱 plant East godavari in Uppalaguptam
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
correct sir naga babu garu
@sirishasivakoti2477
@sirishasivakoti2477 3 жыл бұрын
Yes Bp tree antaru
@rajanitadiparthi1367
@rajanitadiparthi1367 3 жыл бұрын
Ma voorilo suger kayala chettu antaru sir. Suger unnavallu tinochhu tinte manchidemo anukuntamu memu anthaku minchi teliyadhu. Tq sir manchiga chepparu memu kooda chala sarlu tinnamu teast bavunnayi....
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
ok thank you rajani garu
@krajesh5003
@krajesh5003 3 жыл бұрын
Bp పండ్లు మా ఇంటి venakatala వుంది, headache తగ్గడానికి పువ్వులు ఎలా use చెయ్యాలి.
@vradhaamma6881
@vradhaamma6881 3 жыл бұрын
Yes. Bp. Pandle
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
please watch full video without skip ..meeku thelusthundhi rajesh garu ..please
@princenanidrawings9745
@princenanidrawings9745 3 жыл бұрын
Nida catu
@oduguramesh6606
@oduguramesh6606 3 жыл бұрын
Idhi narasapurao bro ఫ్రూట్స్ chala baguntayyi bro
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes your correct sir
@sambaiahbarigala8960
@sambaiahbarigala8960 3 жыл бұрын
ఈ మొక్క మాఇంటి వద్ద ఉంది
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
మంచి మొక్క పళ్ళు తిని చూడండి ..అవసరమైతే ఆకులు వాడి చూడండి ..సాంబయ్య గారు
@sambaiahbarigala8960
@sambaiahbarigala8960 3 жыл бұрын
@@tellmetrue అలాగే థ్యాంక్స్
@pavankumarperuri1563
@pavankumarperuri1563 2 жыл бұрын
NICE video అన్న,🙏
@tellmetrue
@tellmetrue 2 жыл бұрын
thank you brother
@radhakumari7256
@radhakumari7256 3 жыл бұрын
Narsapuram,west Godavari..maa ooru
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes very good ..your correct radha kumari garu
@manjun3227
@manjun3227 3 жыл бұрын
GOOD
@AMRram-sd7jl
@AMRram-sd7jl 3 жыл бұрын
I love u
@sandhyavasantha96
@sandhyavasantha96 9 ай бұрын
Memu ayithey panchadara pallu chettu antaamu andi chinapudu baaga thineyvallamu baguntayi sugar candy smell after ending of eating of these fruits
@tellmetrue
@tellmetrue 9 ай бұрын
yes your right sandya garu
@tellmetrue
@tellmetrue Ай бұрын
అవును సంధ్య గారు నిజమే
@nakkanagaraju5062
@nakkanagaraju5062 3 жыл бұрын
మై తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా ఆ చెట్టు పేరు పందరకయలచెటు
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
ధన్యవాదాలు మీకు నాగ రాజు గారు ..గుడ్ ఇన్ఫర్మేషన్
@badra365
@badra365 3 жыл бұрын
నక్క న నాగరాజు నా పేరు మీసాల రామ్ భద్ర రావు మీరు నాకు తెలుసు అని అనుకుంటున్నాను నేను మీకు తెలుసా
@nakkanagaraju5062
@nakkanagaraju5062 3 жыл бұрын
మీరు నాకు తెలుసు అన్నారు మీ ఫోటో గాని ఫోన్ నెంబర్ తెలుసో లేదో మాది తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా
@nakkanagaraju5062
@nakkanagaraju5062 3 жыл бұрын
మీరు నాకు తెలుసు అన్నారు మీ ఫోటో గాని ఫోన్ నెంబర్ తెలుసో లేదో మాది తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా
@nakkanagaraju5062
@nakkanagaraju5062 3 жыл бұрын
మీరు నాకు తెలుసు అన్నారు మీ ఫోటో గాని ఫోన్ నెంబర్ తెలుసో లేదో మాది తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా
@madhubabu5814
@madhubabu5814 3 жыл бұрын
Thank you Sir..nice information Sir
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
welcome సర్ మధు గారు
@bhavanibhanu9120
@bhavanibhanu9120 3 жыл бұрын
Bp పళ్ళు చెట్లు అంటారు మా సైడ్.... హ్మ్🤷
@tadiparthidanny2522
@tadiparthidanny2522 3 жыл бұрын
Medhi e uru
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
correct mam ...bhavani garu
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
andhra pradesh
@prasadn7473
@prasadn7473 3 жыл бұрын
Ha
@koohamasthan2666
@koohamasthan2666 3 жыл бұрын
There are a lot of such trees infront of our house thank you for making this video such a nice video
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
It's my pleasure sir ..mastan garu
@kolliparaanuradha295
@kolliparaanuradha295 3 жыл бұрын
Bp fruits chettu antaru. West Godavari lo
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes correct anuradha garu
@koppulasuneetha7376
@koppulasuneetha7376 3 жыл бұрын
Avunu ma West Godavari lo alane antaru andi
@jeevangonuguntla5265
@jeevangonuguntla5265 3 жыл бұрын
Bp thagisthunda, leyda peyruguth7nda
@teegalaveenareddy8047
@teegalaveenareddy8047 10 ай бұрын
Hello andi memu Hyderabad nundi e video chusetha varaku theliyadhu e chettu pallu thinocch ani ma babu valla school lo undhi e chettu
@tellmetrue
@tellmetrue 10 ай бұрын
తినవచ్చు వీణ రెడ్డి గారు
@satyanarayanarajukothapall3377
@satyanarayanarajukothapall3377 3 жыл бұрын
Indian Cherry.
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
good information sir
@sreedevammar9513
@sreedevammar9513 3 жыл бұрын
@@tellmetrue Deenni gagase gida antàm Bangalore
@galikoteswararao4726
@galikoteswararao4726 3 жыл бұрын
Very nice
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
Thanks sir
@prabhavathicherukuri3704
@prabhavathicherukuri3704 3 жыл бұрын
Ma place lo undhi sir ,(Bangalore) chala kayalu untai
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes prabavathi garu good plant
@sunshineschool5205
@sunshineschool5205 3 жыл бұрын
Super fruit
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes sir ..really great fruit sir
@narasimhanayak298
@narasimhanayak298 3 жыл бұрын
ಕನ್ನಡದ ಲೀ ಗಸಗಸೆ ಹಣ್ಣ,ಮರ
@charanchery4157
@charanchery4157 3 жыл бұрын
Gasgsa pandu
@prasadprasad7119
@prasadprasad7119 3 жыл бұрын
Bpkayaluantaru
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes correct sir ..charan cheery garu
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
అవునండి కొంతమంది అలనే అంటారు
@narasingaraokatta3734
@narasingaraokatta3734 3 жыл бұрын
మా హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ లో తెల్ల చెర్రీ చెట్టు వున్నది. ఆ తెల్ల చెర్రీ ప్రతిరోజు తింటూ వుంటాము.
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
చాల మంచి ఇన్ఫర్మేషన్ సార్ నరసింగ రావు గారు
@revathics631
@revathics631 3 жыл бұрын
గసాల చెట్టు అంటారు.
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
konthamandhi ala antaru correct
@vaishuvlogs4223
@vaishuvlogs4223 Жыл бұрын
B.p kayalu antaru Naku b.p ledhu ga andhuke nenu yeppudu tinaledhu Tqs for the information
@tellmetrue
@tellmetrue Жыл бұрын
thank you vaishu garu keep watching @tellmetrue channel
@ravikumarmandalapu6146
@ravikumarmandalapu6146 3 жыл бұрын
సార్ మీ దగ్గర మొక్కల ఫోటోలు వాటి ఉపయోగలతో ఏమైనా బుక్స్ ఉంటే మాకు కూడా అమ్ముతరా ప్లీజ్
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
సారి సార్ నేను ఏమి సేల్ చేయను ..జస్ట్ ఇన్ఫర్మేషన్ ..మీకు బుక్స్ షాప్స్ లో దొరుకుతాయీ ట్రై చేయండి ..రవి కుమార్ గారు ..ప్లీజ్
@nakkanagaraju5062
@nakkanagaraju5062 3 жыл бұрын
ఆచెటుపెరు. పందరకయల. చేటుఅంటరు
@Nagarazpavan
@Nagarazpavan 2 жыл бұрын
మా ఇంటి ముందు కూడా ఉన్నది , దానికి ఫుల్ ఫ్రూట్స్ వున్నాయి
@tellmetrue
@tellmetrue 2 жыл бұрын
very good plant ..try to eat fruits
@Nagarazpavan
@Nagarazpavan 2 жыл бұрын
@@tellmetrue sure
@middeaharon9408
@middeaharon9408 3 жыл бұрын
Naku chalaistam I'm eat mor time
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes very good fruit sir
@kruthiabhimalla6330
@kruthiabhimalla6330 3 жыл бұрын
Mma Intidaggira chala mokkalu unnayikani meemu eppudu dheeniki intha prakyatha undhianukoledhu
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes..mam really good plant ..kruthi garu
@venkateshchiruyadav8010
@venkateshchiruyadav8010 3 жыл бұрын
మా ఇంటి ముందు కూడా ఈ చెట్టు🌳 ఉంది కాని దీని ఔషధ గుణాలు గురించి ఈ రోజే తెలిసింది ఇక నుండి మేము కూడా తినటానికి ప్రయత్నిస్తాం వేరే వాళ్ళకి కూడా దీని మంచి గుణాల గురించి తెలియజేస్తాం దీని గురించి వివరిస్తాను
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
చాల మంచి నిర్ణయం సార్ ..వెంకటేష్ గారు
@simhagirikona3118
@simhagirikona3118 3 жыл бұрын
Vizag corporation వాళ్లకు అభ్యర్ధన, బీచ్ రోడ్ లొ అటు ఇటు నాటండి, ఎంతో అందంగా ఉంటుంది, చాలా ఈజీ గా పెరుగుతుంది,
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
అవును సార్ ....చాల చక్కగా పెరుగుతాయీ ..నీడ నిస్తాయీ ..పళ్ళు నిస్తాయీ ..పెంచటానికి ఖర్చు చాల తక్కువ ...మంచి సలహా ఇచ్చినందుకు సింహగిరి గారికి ..నిజంగా ధన్యవాదములు ..
@sunandammatalluru4875
@sunandammatalluru4875 3 жыл бұрын
Uuduga tree antaru
@vasanthreddy108
@vasanthreddy108 3 жыл бұрын
Super
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
than you sir వసంత రెడ్డి గారు
@syamatungaturthy7632
@syamatungaturthy7632 3 жыл бұрын
This is tree of Nelli in medicinal plant.
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
good information syam garu
@syamatungaturthy7632
@syamatungaturthy7632 3 жыл бұрын
T Q this plant is so meny medicinal values.we are intradusing medicated plat for Nelli(Nemalinaaraa)It is good for helth and also one of the secreat thing is when broken bons also attached with out aparation.
@ranilaxmanm3501
@ranilaxmanm3501 3 жыл бұрын
Maa intlo penchukuntunnam sir good video
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
thank you rani laxman garu
@ramakrishna85096
@ramakrishna85096 3 жыл бұрын
Bp, చెట్టు అంటారు మా ఏరియాలో
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
అవునండి కొంతమంది అలనే అంటారు..krishna garu
@venkateshmudam7180
@venkateshmudam7180 Жыл бұрын
నే natanu పళ్ళు చాలా రుచిగా ఉంటాయి సింగపూర్ చెర్రీ
@tellmetrue
@tellmetrue Жыл бұрын
ok sir venkatesh garu
@venkateshmudam7180
@venkateshmudam7180 Жыл бұрын
@@tellmetrue ok bro 👍
@chintadakamesh2455
@chintadakamesh2455 3 жыл бұрын
సుగర్ fruite అంటారు
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes correct kamesh garu
@kanakamahalakshmi8417
@kanakamahalakshmi8417 3 жыл бұрын
@@tellmetrue panchadhara pallu chettu antaru
@malleswaridake5911
@malleswaridake5911 3 жыл бұрын
Ma ఊరిలో బీపీ పళ్ళు అని పిలుస్తారు
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
అవునండి మల్లేశ్వరి గారు
@kondabhaskarrao6334
@kondabhaskarrao6334 3 жыл бұрын
Good
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
thank you bhaskar rao garu
@jamesjack7578
@jamesjack7578 3 жыл бұрын
Dhinni memu B.p kayalu antamu ☺
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes correct ..james sir
@sagarofficial5284
@sagarofficial5284 3 жыл бұрын
Naku Chala istam 😘😘😘
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes very good plant ..everybody likes it
@singersneha9260
@singersneha9260 3 жыл бұрын
Sir narsapuram kada
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
avunu correct sir
@manjuprasadmp625
@manjuprasadmp625 3 жыл бұрын
Chakkara kayalantaru andhralo super unaty
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
avunandi..manju prasad garu
@csmchickencenter323
@csmchickencenter323 3 жыл бұрын
I ❤️ this
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes brother ..we are also
@rambabup152
@rambabup152 3 жыл бұрын
Maa office daggara vundhoch... Daily memu lunch time lo ee fruits ni tintunnam...i know...super tasteful fruits 👌
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes ...rambabu garu ..great fruits..
@sandhyanikhitha7224
@sandhyanikhitha7224 3 жыл бұрын
BP pallu chettu godugu pallu chettu antaru
@dasamkranthikumar3356
@dasamkranthikumar3356 3 жыл бұрын
Hai Hallo
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes good information sandya garu
@katrajumummidi4134
@katrajumummidi4134 3 жыл бұрын
Full sweet ga undhi
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
yes sir ..full sweet
@momslittleprincess6916
@momslittleprincess6916 3 жыл бұрын
Thyroid unna vallu tnocha sir
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
తినవచ్చు సుష్మ గారు
@bajjangikrishna2862
@bajjangikrishna2862 3 жыл бұрын
Super super super super super super super super super super sir
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
thank you krishna garu
@pravallikaganta7560
@pravallikaganta7560 3 жыл бұрын
Memu panchadara kayalu antam ma village lo
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
avunu pravallika garu ..konthamandhi alane antaaru ..
@kavithadreamhome8369
@kavithadreamhome8369 3 жыл бұрын
Super👍
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
thank you kavitha garu
@vargishmaidi6255
@vargishmaidi6255 3 жыл бұрын
మా దగ్గర బీపి కాయలు అంటారు
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
అవునండి
@vargishmaidi6255
@vargishmaidi6255 3 жыл бұрын
@@tellmetrue 🙏🏾
@satyaramanowpada716
@satyaramanowpada716 3 жыл бұрын
Kotha ga chepandi we know about this tree and its benefits. Science lo ee tree meeda chala research ayipothundhi ok.
@tellmetrue
@tellmetrue 3 жыл бұрын
ok sir
@theepicentertainments5088
@theepicentertainments5088 2 жыл бұрын
Maku teliyadu niku teliste chaladhu ga