పట్టు పురుగులు అమ్మడం మా పని | Sericulture Chawki Centre

  Рет қаралды 16,156

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

పట్టు పురుగుల గుడ్లను తెచ్చి.. పట్టు పురుగులను రెండు దశలు పెంచి.. పట్టు గూళ్లు సాగు చేసే రైతులకు విక్రయించే చాకీ సెంటర్ నిర్వహణ తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలంలోని ధన్నసరి గ్రామంలో గత ఆరు సంవత్సరాలుగా ఈ చాకీ సెంటర్ నిర్వహిస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : పట్టు పురుగులు అమ్మడం మా పని | Sericulture Chawki Centre
#RythuBadi #పట్టుపురుగులు #ChawkiCentre

Пікірлер: 13
@BhupatiKumar-y1i
@BhupatiKumar-y1i 10 ай бұрын
Useful information broo
@anantapadmanabhachar9104
@anantapadmanabhachar9104 10 ай бұрын
Manchi vishyam chupinchunaru alage kunkuma puvu sagu gurinchi video cheyandi
@kondalarao7105
@kondalarao7105 10 ай бұрын
Super
@sambathinisaikumar154
@sambathinisaikumar154 7 ай бұрын
Nice
@mandalaraju7612
@mandalaraju7612 4 ай бұрын
Reeling unit గురించి ఒక వీడియో చేయండి
@indiansaree9492
@indiansaree9492 10 ай бұрын
Anna rolling industry visit chesi video thiyandi
@RameshRamesh-rx3pp
@RameshRamesh-rx3pp 10 ай бұрын
Aana sumaru 15 years plants moka viras aatak kaindi andi pothuni present 1 year plant kuda yendi pothunai chala medisins vadamu madi sss district madakasira madal mysore sentral silk bord valu viti pina resources cheyali konta madi farmers tholagisthunaru v1 mokalaku ekuva M5 gani S36 gani local mokalaku Eviras radu
@jagilisreenivasababu3107
@jagilisreenivasababu3107 10 ай бұрын
అన్న రైతు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను పట్టు పురుగులు పెంపకం చెయ్యాలి అనుకొంటున్న
@SivaVSiva-km9dn
@SivaVSiva-km9dn 5 ай бұрын
అన్న చాకి సెంటర్ ఓనర్ గారి ఫోన్ నెంబర్ సెండ్ చే అన్న ప్లజ్
@kalyanraopatil30
@kalyanraopatil30 5 ай бұрын
Ok
@ramureddy123
@ramureddy123 10 ай бұрын
3 acres 8 lacks vasthunte 8 acres lo 10lavks em labam miku asalu
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 14 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Successful Silk Farmer ఐలయ్య | Sericulture Interview
17:19
తెలుగు రైతుబడి
Рет қаралды 9 М.
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 14 МЛН