అమ్మా, శ్రీలలిత మీ వాయిస్ అద్బుతం, అత్యద్భుతం. ఇంతకన్నా గొప్ప పదాలు నాకు దొరకలేదు. శ్రీ కృష్ణ భగవానుడు నీకు తోడుగా ఉంటూ, నీవు కొన్ని వేల భక్తి గీతాలు పాడుతూ మమ్ములను , ఈ జగత్తును భక్తి మార్గం వైపు అడుగులు వేసేలా చేయాలని కోరుకుంటున్నా.
@nnkmmk5478 Жыл бұрын
UHAPPY
@prasadyvl29954 жыл бұрын
సూర్యుని ఎండ వేడిగ ఉండును చంద్రుని వెన్నెల చల్లగా ఉండును భమిడిపాటి శ్రీ లలిత గానం ఆహ్లాదంగా ఉండును...
@brahmaiahchinna69668 ай бұрын
భలాభలేగాఉండును+ము
@kambhampatiannapurna94802 ай бұрын
Suuuuuuper talli nipatalante naku chala istamu talli,
@kambhampatiannapurna94802 ай бұрын
🙌👌👌
@swaruparani34454 жыл бұрын
అమ్మా నీ పాటన్నా సాంప్రదాయంకంగా నీవు ధరించిన దుస్తులు అన్నా నీ గౌరవం పెంపొందేలా ఉన్నాయి తల్లీ.
@suryakantambhamidipati36753 жыл бұрын
Chalabagundi
@shashichakri29153 жыл бұрын
0
@karthikeya6433 жыл бұрын
Yes you are right
@parameswarakalimi68782 жыл бұрын
Yes 💯
@esquireprinters44249 ай бұрын
Very good 🎉🎉🎉 excellent 💯
@villagelifes80814 жыл бұрын
ఇంతటి గొప్ప మధుర గాయని..రెపు . సినీమా లో . అప్రతిష్ట పాటలు పొడల్సి ఉంటదని అలోచనె . మనసు లో బాదకలిగిస్తుంది.. ఈమె ఎప్పుడు ఆ దెవుడి పాదాల చెంత పువ్వు లా వందెళ్లు సంతోషం గా ఉండాలి
@hemmanurravindra77072 жыл бұрын
Thank you Sir. You have, with all your love, affection, and concern, voiced your, mine, and multitudes of her admirers' honest feelings. Gone are the times when filmdom, of ever language's, was decorated by the art-lovers. 1950 to '68. Degradation started thereafter to reach the base levels. Even movie watchers' preferences have completely derailed from laudable to loath. May THE MOTHER bless you దేవుడు.
@mallikarjunaalavala39925 ай бұрын
బిడ్డా! నీ ప్రతి పాటలో తేనెలు సెలయేరులై పారుతుంటాయి. శతకోటి శుభాశీస్సులునీకు 'నీ చక్కటి పాట వలే నీ వస్త ధారణకు కూడా ఫిదానే బేబీ!
@siamims4841 Жыл бұрын
ఆహా .. అసలు ఆ సంగీత సంస్కారం చూస్తుంటే ఎంత ముచ్చట వేస్తుందో.. ముందుగా వాళ్ళ అమ్మగారికి నమస్కారం పెట్టాలి.. అమ్మ చెప్తే మాత్రం ఎంత మంది పిల్లలు వింటారు.. బుద్దిగా అమ్మ మాట విని.. శ్రద్దగా సంగీత సాధన చేసిన లల్లీ లాంటి పిల్లలు ఉన్నంత కాలం సంస్కారం సంప్రదాయం అలా అజరామరం గా కొనసాగుతాయి.. 🙏🙏🙏
@pdathathreya60723 жыл бұрын
చాలా అద్భుతంగా పాడావు తల్లి ప్రతి కుటుంబంలో ఆడపిల్లగా పుడితే నీలాంటి తల్లులే పుట్టాలి 👌👌👍❤️
@ramaprasad80362 жыл бұрын
బంగారు తల్లి, వజ్రాల మూట. The only word EXCELLENT 👍 keep it up.
మీ పాటతో మామనసుకరిగి పోయింది. కృష్ణ పరమాత్మ కనబడుతున్నాడు. మరచి పోయిన అలనాటి పాత పాటను మరల ఆ పాత మధురం చేశారు. మీరు గొప్పగా వర్థిల్లాలి ! శుభమంగళము
@ramaraoavula7366 Жыл бұрын
జై శ్రీ కృష్ణ ❤ soooooo beautiful song soooooo nice ❤
@yegurusuresh74304 жыл бұрын
పూవు పుట్టగానే పరిమళిస్తుంది, కొందరు కళను కళాత్మకం చేయడానికే పుడతారు అంటే ఇదే కాబోలు.. superb..👌👍💐💐💐
@saivaibhav75404 жыл бұрын
Emi cheptiri ,emi cheptiri. Ipuday chepara or else childhood nunchi intay na Mr ,suresh.
@knl15472 жыл бұрын
ఆనందం లో తేలియాడే గానం హరే కృష్ణ 🦚
@nageswararaoavasarala76032 жыл бұрын
అమ్మ లలిత ఎంత మధురమైన గాత్రం , వింటున్నతసేపు మనస్సు హాయి గా ఎదో తెలియని ఆనందానికి లోనయిందమ్మ
@icreations90394 жыл бұрын
తెలుగు భాష మళ్ళీ నీ గొంతులో పరవసించాలి తల్లి ... 🙏 😘
@palakodetyvenkataramasharm21943 жыл бұрын
అద్భుతం. భగవంతుని కరుణ నీపై ఎప్పుడూ ఉంటుంది.
@srinivasulugudipati82811 ай бұрын
Happy new year2024 mee paata వింటుంటే భక్తి దారిలో నడిచి భగవంతుని వైపు పోతుంది.
@sastrych11293 жыл бұрын
ఎంత మాధుర్యం నీ గొంతులో తీపి పలుకులు ఆ సరస్వతి దేవి కటాక్షము వున్నది నీ కు👍👍👍
@vadlamanilakshmiganapathirao26 күн бұрын
పాటతో పాటు కల్ప నాచతురతకూడా బాగుంది
@srilalithasinger826325 күн бұрын
Thanks for your support 👉 Don’t forget to like, share, and subscribe for daily updates on this divine musical journey! 🎶🙏
@dinkarraogobburu77152 жыл бұрын
ఎంతో బాగా పాడావమ్మా శ్రీలత 👌. నీకు ఎల్లపుడూ ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం ప్రాప్తిరస్తు 🙏
@venkatraokocherlakota57524 жыл бұрын
Saluru Rajeswara Rao gari madhuramina paata ni dadaapu ade madhuryamtho paadaru. God bless you
@DivyasKitchen22 жыл бұрын
అత్యద్భుతం తల్లీ, అమృత గానం. మీ గాత్రం లో దైవత్వం ఉంది. అమ్మా, మీరు సంగీత ప్రపంచం లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి. తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏 ఇట్లు మీ అభిమాని
@radhakrishnakaipa96533 жыл бұрын
లలితగారూ స్వచ్ఛమైన మీరూపము ఆ ..లలితాదేవిలాగానే వుంటారు, అందరికీ అరుదు ..ఆరణాలతెలుగు ఆడపిల్ల మీలో తేజోరూపమై కనిపిస్తుంది...అన్నిటికీ పూర్వజన్మ సుకృతమే...
Ananta Koti Pranaams at the Divine Lotus Feet of My Beloved Swami 👏👏👏
@vivekmallampally42823 жыл бұрын
Great Composition by S.Rajeshwar Rao garu and Wonderful singing Srilalitha..God bless you abundantly.. mesmerizing voice.. Appreciate your traditional attire and praising the paramathma with your devotional songs..Please continue the same
@chandrasekhar-B3 жыл бұрын
మా బంగారం. ఎంత చక్కగా పాడావు తల్లి. ఇలా పాడి పిలిస్తే ఆ కన్నయ్య రాకుండా ఉంటాడా. God bless you talli.
@babubangaru64424 жыл бұрын
My older sister used sing this song when we were little on our big swing (Uyyala Balla). All kids (7 - 8) on the swing enjoyed the songs and the ride. She sat in the center and swing the swing. I always used to sit on the right side holding the chain. Thank you for taking me to my sweet memories of the past. We used to have 40 to 50 neighborhood kids in our house all summers until I left for college. We used to play all sorts of outdoor and indoor games. I can't imagine anything like that will happen in the future.
@nagarathna17446 ай бұрын
Krishan a... Truly words Venuvu... Vinipinchi nantha ga... Truly. Krishna.... Vacchadaa mana intiki... Beautiful great day👍 amazing amma yes you are truly 🎤... Yashhodha nu
@tmravicruise99334 жыл бұрын
ఈ పాటని స్వరపరచిన సాలూరి రాజేశ్వరరావు గారికి శతకోటి వందనాలు ❤️🙏🙏🙏🙏
@narendrag6184 жыл бұрын
Super tali
@parameswarakalimi68782 жыл бұрын
Excellent singing lalithamma 🙏🙏🙏
@kalpanagaryali23548 ай бұрын
ATI MADHUR ... ATI SUNDER GAYA AAPNEY SRILALITHA. VERY MELODIOUS
@laxmang31124 жыл бұрын
2.అప్పుడు ఆయన అదేమిటయ్యా భూలోక వాసులకు 100 వసంతాలే కదా అన్నాడు; లేదండి బ్రహ్మదేవుడు తనకి రాత రాసే సమయంలో జలుబు చేయడంవల్ల 100 రాసే సమయంలో తుమ్ము రావడం వల్ల 100 పక్కన ఇంకో 0 పెట్టేసాడు అండి కాబట్టి మీరు దిగులు చెందకుండా సంతోషంగా ఉండండి అయినా మీరు పాడిస్తే ఒకటి మీ తనయుడుపాడిస్తే ఒకటి నా అని అన్నాను ; ఆయన చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ అవునయ్యా మావాడు ప్రతిభను ప్రోత్సహించడంలో నాలాగే ముందుంటాడు అయినా ఇలాంటి మహా గాయకురాలి కి 1000 వసంతాలు చాలా తక్కువ అని "శత సహస్ర మాన యవ్వన భవతి" అని ఆశీర్వదించాడు అని చంద్రుడు నాతో చెప్పసాగాడు... this is 2nd chapter **************************************
@ravindrahemmanur33954 жыл бұрын
Wow, what a profound expression! She deserves this and lot more too. May MOTHER DURGA bless every one.
@essvecan734 жыл бұрын
I have become a big fan of you 🙏🏼
@gtvenkatacharyulu9119 Жыл бұрын
No comments,only blessings.Chiranjeeva...a Grand pa.
@anjaneyulunallapaneni82674 жыл бұрын
Sri Lalitha trend in music world will start soon.
@renukaerrabelli92374 жыл бұрын
పో 0
@visweswararaokolluru22123 жыл бұрын
Excellent in all respects
@mdsadikbai14403 жыл бұрын
wow very nice 👌👌👌👌👌👌👌👌👌👌 ra
@rajeswarimajeti52172 жыл бұрын
భగవంతుడు యిచ్చిన గొప్ప వరం తల్లీ. నీ.గా త్రం.చాలా చక్కగా.భక్తిగా. పాడా వు.
@rajuv56524 жыл бұрын
శ్రీ లలితా గారు మీ చిన్న వయసు నుంచి పాటలు మేము వింటూనే ఉన్నాం చాలా అద్భుతంగా పాడుతున్నారు
@saathviksharma14573 жыл бұрын
ఆహా.....శ్రీ లలితా అధ్బుతమైన గానం తల్లీ నీకు ✋
@giri.82244 жыл бұрын
చాలా బాగా పాడారు.. sister.. తెలుగు అమ్మాయి అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి....👏👏👏
@yathamniranjanyadhav15523 жыл бұрын
Chalabagapadarusrilalithasupar
@marlagopalakrishna46233 жыл бұрын
అమ్మా,శ్రీలలితా!స్వరాల రాజేశ్వర్రావుగారి పాట పాడి మళ్ళీ పాతరోజులు గుర్తు చేసావు.బాగా పాడావు.పేరుకి తగ్గట్లు నీగొంతులో లాలిత్యం..దానితో బాటు నీగానంలో సుధలు వర్షిస్తున్నాయి...ఆ లలితాపరమేశ్వరి కృపాకటాక్షాలు నీపై కురియాలని మరిన్ని పేరుప్రతిష్టలు రావాలని దీవిస్తూ...,,
@raghunandhkotike73054 жыл бұрын
చెన్నై కేంద్రం గా ప్రదర్శనలు చేస్తే ఎంతో మంచిది. గుర్తింపు, అవకాశాలు, పురోగతి తథ్యం
@ramanabulusu417510 ай бұрын
పదహారణాల తెలుగుదనానికి చక్కటి ఉదాహారణ ...... ఈ అమ్మాయి కట్టు ., బొట్టు ., పాట & అభినయం ....... నిజం గా వాక్దేవి ముగ్ధురాలు అవ్వాలి !!!
@lordshiva76054 жыл бұрын
మంచి పాటను పాడి ఆయనకు అంకితం ఇచ్చారు మీ పేరుకు తగ్గట్టు లలితంగా పాడారు.పాటా పాడి అటు సాలూరి రాజేశ్వరరావు గారి blessings ఇటు క్రిష్ణా గారి అభిమానాన్ని ఆదరను పొందారు
@vanajajilla81204 жыл бұрын
Chala baga padav nannu nenu marachanu
@pandurangareddysirigiripet84054 жыл бұрын
Ee paataku shree sathyasai babawaru enka konni charanaalu kalipi paadinaru avi kuuda meeru paadite chala bhagundeedhi ma Andariki jay sairama 🙏🙏🕉️🕉️👏👏🌹🌹🌷🌷🌼🌼
@saripallibabjeerao78614 жыл бұрын
శ్రీ లలిత గారు....మీ గాత్రం అద్భుతం......గా ఉంటుంది....👌👌👌👌👌👌👌👌
@ksaiprashanth73954 жыл бұрын
I am very very Big fan of u మన పదహారణాల తెలుగు అమ్మాయి 🙏మీరు
ఆహ..... 😊 కృష్ణుడు వేణువు ఊదితే ఇలా నే ఉండేది కాబోలు..........
@telegram17194 жыл бұрын
Nee channel lo nuvvu whistle dwaara paadina songs choosanu bro.superb.👌👌👌👌👌👌
@EelapataEshwar4 жыл бұрын
Tqqq
@ramanabulusu417510 ай бұрын
భావిడిపాటి వారింటి కాంతి శిఖరం ....... May divine Goddess SARASWATI bless her
@harishgoud17644 жыл бұрын
నిను నిను చిన్నపుడు స్టార్ మహిళ ప్రోగ్రాం లో చూసా అపటినుంచి బిగ్ ఫ్యాన్ నీ అమ్మ ❤️👍👍👍
@brahmaiahchinna6966 Жыл бұрын
ఆవిషయాన్ని బట్టి చూస్తే మ ⭐🌟⭐నిద్దరి 🎺🥁🪘🎷🎺💃🧘🕺కోసం.......... ఎందుకు చేసుకోకూడదు 👍😂😘😀💯💘👁️🩸👁️💋💘💯
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Excellent Singing RAGA : అభేరి / BHIMPLAS ఆరోహణ : స గ2 మ1 ప ని2 స అవరోహణ : స ని2 ద2 ప మ1 గ2 రి2 స
@venkatrajuchallagali6493 жыл бұрын
ఈ మధ్య మన తెలుగువారు కూడా సంప్రదాయ దుస్తులు ధరించడం లేదు కానీ నువ్వు సంప్రదాయ దుస్తులు ధరించడం s రాజేశ్వరావు గారి పాట మధురంగా పాడడం పంచామృతము తాగినట్లు ఉన్నది ఆశీస్సులు
@rizard054 жыл бұрын
చాలా బాగా పాడావు...God bless you బంగారు తల్లీ🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vanimamillapalli26142 жыл бұрын
బంగారు తల్లి!God bless you.roju పడుకునే ముందు నేను ఈ నీ పాట విని పడుకుంటాను.
@CineLokam4 жыл бұрын
చాలా అద్భుతమైన గాత్రము..🙏🙏🙏
@jagannathrao66892 жыл бұрын
शुभकामनाएँ. A class rendition. Melodious.
@srinivasamurthyk.l49344 жыл бұрын
Beautiful singing talli, God bless you
@avalasubramanyam70602 жыл бұрын
Amma, Ninnu kanna thallidamdrulaku padabivandanam. God bless you.
@Simhadrinaidu3694 жыл бұрын
Andanga vundevallani Manchi talent vunnavallani Manchivallani Endukoo panikirani vallu chala visayalalo mosam chestuntaru. Mukymga ammayilani. Becareful. Don't trust anybody except your mom and dad. Take care of your voice. God bless you Om Namo venkatesaya
@krishnamahi.goutham.68744 жыл бұрын
Wow excellent 👌🧘♀️ Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Om Namo bhagwate vasudevay Namah🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
Vishwamohanudu vinnadu Maduramainagaanam_ Madilovundipoyindi Tq amma
@rebalganesh50384 жыл бұрын
great singing 🎵 love your sweet voice..sri Lalita garu🎶🎶🎶🎶🎶
@mallikarjunk79693 жыл бұрын
Nee swaramu sakshat Saraswati Mata Pahadi Nath Undi Rama Rama Hare Hare Krishna Krishna Hare Hare❤🌹❤🌹❤🌹🙏🙏🙏
@mohanbabu65744 жыл бұрын
సాలూరి గారి స్వరకల్పనలో వచ్చిన ఆనిముత్యం దీర్ఘాయుష్ష్మాన్భవా
@challatirupathi4974 жыл бұрын
Aaha yentha madhuranga padaru.Amogham mee vouce👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌷
@NaliniBhat3 жыл бұрын
Divine voice!
@naraharimanne52403 жыл бұрын
శ్రీలలిత నీవు నిండు నూరేళ్లు మంచి గాత్రంతో వర్ధిలాలి 👏👌
@SatyaRamTeja4 жыл бұрын
Amazing rendering of the lovely blissful song... so peaceful and Soul stirring... Baba Blessings with you
@muralidharrao88154 жыл бұрын
మహా అద్భుతం సుమధు.ఆయుష్మాన్భవ రస్వరం
@farookbasha21524 жыл бұрын
Very beautiful songs, very nice voice, lalitha...
@nmgodavarthy36805 ай бұрын
చాలా బాగుంది . భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ అభినందనలు ❤
@prasadpechetty32883 жыл бұрын
Nice to listen such a song from young generations. Nicely sung!
@subrahmanyamtata45582 жыл бұрын
I am stunned by hearing this., because my father Late shri TATA Appa rao ji used to sing the same song with starting line, after lyrics were changes. 👍❤️🌹
@pranaymohanraogandra34154 жыл бұрын
May God bless u with all that sweet voice ever mesmerize us.
@prasadklb48794 жыл бұрын
నీవు పాడిన పాట చాలా బాగుంది. నీది పటే కాదు కట్టు,బొట్టు అన్ని బాగుంటాయి. వొక ఆడపిల్లకి ఉండవలసిన మంచి లక్షణాలు నీలో ఉన్నాయి. నీ పాట వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. కష్టాలు అన్ని మరచి నీ పాటలు వింటు ఈ లోకం మరచిపోయాను. నీవూ ఈ జనరేషన్ దానివే అయిన నీ సంప్రదాయం, కట్టుబాట్లు బాగుంటాయి. నిన్ను చూసి ఇప్పటి ఆడపిల్లలు ఎలాగ ఉండాలో చాలా నేర్చుకోవాలి అని నా అభిప్రాయము. నేను పెట్టిన కామెంట్ తప్పు అయితే క్షమించండి.
@mallikarjunaalavala3992 Жыл бұрын
అమ్మా! శ్రీలలిత ! మీరు స్వరాభిషేకం శీర్షికలో లేత వయసు నాటి నుండి శ్రావ్యమైన మీ గళాన్ని వింటూ వస్తున్నాను. ఆ సందిస్తున్నాను. మీరు ఎక్కువగా సాహిత్య సంగీత విలువలున్న మధురమైన పాటలను ఎంపిక చేసుకొని పాడుతున్నట్లనిపిస్తోంది. మంచి నిర్ణయం అమ్మా! ఈ పాట మీగళాన ఎంతో మాధుర్యాన్ని సంతరించుకొన్నది శుబాశీస్సులు . ఈ ఒరవడిని ఇలాగే కొన స్తారని ఆశ ! 6-9-23//// బెంగళూరు,
@harimusicalworld92174 жыл бұрын
No words to describe about ur SINGING srilalitha srilalitha anthe
@vaishnaviradhakishan54734 жыл бұрын
సంగీతం మన సంస్కృతిని ప్రతిబింబింబిస్తుంది. సంగీతం ద్వారా మన సంస్కృతిని అర్థం చేసుకోవచ్చు. అది అర్థం చేసుకోకుండా అన్య సంస్కృతిని ఆచరిస్తూ ఎంత సంగీతం పాడినా అది హృదయాలను తాకదు. నీ గాత్రం ఎన్నో మనసుల్ని తాకుతున్నది అంటే నీకు నీ తల్లిదండ్రులు గొప్ప సంస్కారం అందించారు అని అర్థమవుతుంది 🙏. తెలుగు సంస్కృతిని, భారతీయ సంస్కృతిని రక్షించడంలో స్త్రీ గొప్ప పాత్ర పోషిస్తుంది. ఇదే విధంగా ముందుకు సాగు... మా బంగారు తల్లి శ్రీ లలిత. ఓం శ్రీ మాత్రే నమః 🔱 ఓం భారత మాత్రే నమః 🙏🕉️🇮🇳
@kartikeydubey90104 жыл бұрын
I feel so relaxed after listening to this bhajan
@srinivasakubanooraya51212 жыл бұрын
What a sweet voice and bhakti.definitly bhagwan Srikrishna will give his darshan to you Srilalita.
@maradanapradeepkumar26734 жыл бұрын
Since your childhood I'm hearing your songs definitely you will become a world famous singer 🎤..Best of luck for your future endeavours 🙏💐..
@ravindra66662 жыл бұрын
Abbha Chitty thalli nee gaatram mugdha manoharam kanna Nijanga,,,,nuvvu ma Telugu vaari gundello chirastaiga nilavaalani Naa Chinna korika bangaaru talli,,, God bless you Chitty kanna
@narasimhaa_78672 жыл бұрын
పాట పాడుమా కృష్ణ పలుకుతేనెలొలుకునటుల మాట్లాడుమ ముకుంద మనసు తీరగా .. శ్రుతిలయాదులన్ని చేర్చి యెటులు నిన్ను మదినతలచే …. సదమలహృదయా నిను సన్నుతించు వరనామము సామవేదసారము సుంగీతము సాహితయమేగా …దానికందమగు గానము పాటకూర్చి పాడుమా
@raghuramaiahtamatam7349 ай бұрын
యతులు నిను మదిన తలచే...
@raghuramaiahtamatam7349 ай бұрын
దాని కంత మధు నామము పాట కూర్చి పాదుమా...
@venkataraodasari93804 жыл бұрын
Nice Saluri varini gurthu chesavu. Srilatha excellent ga undi nee swaram. God bless you for bright future
@jsriramprakash27744 жыл бұрын
చాలా బాగా పాడావు, శ్రీలలిత
@Rayaprolu.ViswaPrasad2 жыл бұрын
చిరంజీవి శ్రీలలిత ను ఆశీర్వదించి వ్రాయు విన్నపము. మరిన్ని భక్తి గీతాలు అందించాలని మా కోరిక. మీరు పాడిన "పాట పాడుమా కృష్ణా " నేను వందల సార్లు విని వుంటాను. ప్రతిరోజూ ఒక్కసారైనా వినాలనిపించేత బాగా పాడారు. దయచేసి సినిమా అశ్లీల పాటల జోలికి వెళ్లవద్దని మనవి. అమ్మవారు మీకు మరిన్ని గొప్ప అవకాశాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను
@swarnab13414 жыл бұрын
I am stunt by hearing your beautiful voice👏👏
@yadavallirajani95452 жыл бұрын
Blessings of Lord Sri Krishna always with u Sri Lalitha. 👍👍👍👌👌👌
@bhavanivenkata55334 жыл бұрын
పాట పాడుమా కృష్ణ పలుకుతేనెలొలుకునటుల మాట్లాడుమ ముకుంద మనసు తీరగా .. శ్రుతిలయాదులన్ని చేర్చి యెటులు నిన్ను మదినతలచే …. సదమలహృదయా నిను సన్నుతించు వరనామము సామవేదసారము సుంగీతము సాహితయమేగా …దానికందమగు గానము పాటకూర్చి పాడుమా.....
@suseelasurabhi33774 жыл бұрын
Chalabaga padevamma na chinnappudu ma amma garu pandaga vinna malli nee nota vintunna chala chala santosham vundi
@damarajujnanaprasuna40832 жыл бұрын
Adbhutam గా పాడావు బంగారు తల్లి. కృష్ణుడి నీ చూపించావు.
@HUNTER-dc5kk4 жыл бұрын
చెల్లి ........ నిన్ను కలిసి ఏదో ఒక రోజు రాఖీ కట్టిచ్చు కోవాలి..... నేను డిప్రెషన్ లో ఉన్న ప్రతీ సారీ నీ పాటలే వింటాను, ప్రశాంతంగా ఉంటుంది
@HUNTER-dc5kk4 жыл бұрын
Thank you రా తల్లి
@shalinipatnaik28494 жыл бұрын
😀😀
@hemanth71194 жыл бұрын
సాలూరు రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచిన కృష్ణ కీర్తనను అత్యంత అద్భుతంగా ఆలపించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.
@lalithakarajada39004 жыл бұрын
చాలా బాగా పాడావు అమ్మ 👌👌👌
@seshumadiraju28813 жыл бұрын
AMAZING NEWS FROM SRI LALITAS MUSIC DESK,EAGERLY AWAITITING
@frdzzoneofmusic58754 жыл бұрын
😍mind peaceful gaa vundhii😍 maa kosam balu garu song padandi okatii (padanaa thiyagaa kammani oka pataa) please🙏
@narasimharaorampally5693 жыл бұрын
శ్రీ లలిత ఏ పాట పాడినా పరిపూర్ణ న్యాయం చేకూరుస్తుంది. వాణి విశేషమైన దీవెనలు శ్రీలలితపై సదా మెండుగా వర్షిస్తుంటాయి.