Paata Paadumaa Krishna - పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునటుల

  Рет қаралды 138,811

Seetha Ramaiah

Seetha Ramaiah

Күн бұрын

Пікірлер: 65
@nmgodavarthy3680
@nmgodavarthy3680 3 ай бұрын
చాలా బాగుంది .. నాకు చాలా ఇష్టం అయిన పాట .. భగవంతుడు మీకు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ 🎉🎉🎉👏👏
@revuriprasanthi4333
@revuriprasanthi4333 2 жыл бұрын
వ్రాసిన భావుకుడికి.పాడిన అమృత గాయినికి సంగీతాన్ని అందించిన దిగ్దర్శకునికి ఎలా ధన్యవాదాలు తెలిపినా కూడా తక్కువే.శిరసు వంచి నమస్కరిస్తున్నాను.అమృతాన్ని కురిపించింది ఈ పాట.
@srinivasbukkapatnam651
@srinivasbukkapatnam651 2 жыл бұрын
ఆహా! ఎంత మధురమైన పాట*! ఎంత చక్కని సాహిత్యం,ఎన్ని సార్లు విన్నా కూడా, కించిత్తు బోర్* అనిపించ దు,యింకా యింకా వినాలన్పించే పాట! రసాలు వూరే* రాజేశ వరుడికి,నా నివాళి!
@kamalavurla3590
@kamalavurla3590 3 жыл бұрын
కృష్ణుని అడుగుతూ పాట చాలా బాగా పాడారండి స్వరము పాట చాలా బాగుంది థాంక్యూ సో మచ్ అండీ
@himageethagode2982
@himageethagode2982 3 жыл бұрын
ఒక సారీ పాడుతా తీయగా వేదిక మీద " రాజేశ్వరరావు గారు, వీల్ చైర్ లో వుండగా బా లుగరు సుశీ లమ్మ గారితో పాడించారు. ఈ పాట..👏👏👏👏👏
@RojavathiGangarapu
@RojavathiGangarapu Жыл бұрын
Very nice. Thank you very much.
@raghunandhkotike7305
@raghunandhkotike7305 2 жыл бұрын
చాలా బాగుంది జయలక్ష్మి గారూ.
@yeluguladiwakar5556
@yeluguladiwakar5556 4 жыл бұрын
నా చిన్నతనంలో (3/4సం.) మా ఇంట్లో ఒక విద్యుత్తు అవసరం లేని గ్రాంఫోను ఉండేది.అప్పట్లో గ్రామోఫోన్ ప్లేటు మీద తరచూ ఈ రాజేశ్వరరావు గారి పాటలు వింటూ పరవశించి పోయే వాడిని ఇప్పటికీ అవి నిత్య నూతనం. ఇప్పుడు నా వయసు 76సం లు
@gajjalabalachandrareddy5079
@gajjalabalachandrareddy5079 4 жыл бұрын
మీ అభిరుచి మెచ్చుకోదగ్గది దివాకర్ గారూ. నేనీమధ్యనే you tube లోఈపాటను స్వయంగా సాలూరు రాజేశ్వరరావుగారే పాడగా విన్నాను
@bandichandramouli4329
@bandichandramouli4329 3 жыл бұрын
మీ ఆనాటి కాలం అద్భుతం sir మీరు అదృష్టవతులు
@lakshmiprasad9950
@lakshmiprasad9950 2 жыл бұрын
@@bandichandramouli4329 n I
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
అవును మాస్టారు గారు . నా చిన్నతనంలో నేను కూడా చూశాను. హ్యండిల్‌తో తిప్పి రికార్డు తిరుగునట్లు చేసే వారు. అప్పుడు పల్లె ప్రాంతాల్లో కరెంటు సౌకర్యం రాలేదు.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
ఆహా! ఎంత చక్కగా పాడారమ్మా ! విన సొంపుగా వున్నది. ఈ పాట రసాలూరు రాజేశ్వర రావు గారు అదేనమ్మా S రాజేశ్వర రావుగారు కూడా బాణి కూర్చి ఎంతో మధురంగా పాడారు. ఆయన ఈ పాట ద్వారా చేసు కొన్న విన్నపానికి ఆ కృష్ణ భగవానుడు పరవశించి పాటపాడే వుంటాడు. పాడుతా తీయగా కార్యక్రమం లో SPB సార్ గారు ఆయనను వీల్ ఛైర్లో కార్యక్రమానికి రష్పించగా అనారోగ్యంతో వున్ననూ నా అభిమాన మధుర గాయనీ మణి సుశీలమ్మ గారు ఈ పాట నందుకోగా ఆయన 'కూడా గొంతు కలిపి పాడే ప్రయత్నం చేశారు. బహుశా ఇది 18, 20 ఏళ్ళ క్రిందటి విషయం ఆనుకొంటాను S రాజేశ్వర రావు గారి సంగీతమే కాదు వారు పాడిన పాటలు కూడా మధురంగా నేవుంటాయి. సంగీత దర్శకులలో ఒక్క ఘంటసాల మాస్టారు. గారిని తప్పించి తేమిగతా సంగీత దర్శకుల పాట / మాట ఎంతో ఆధ్వానంగా వుంటుంది వారి వారి మధుర సంగీతాలతో పోల్చితే. వారిలోS రాజేశ్వర రావు గారికి మినహాయింపు వుంటుంది. ఆయన ఈ పాట మాధుర్యం ఎంతటిది అంటే ఈ పాటని నేర్చుకొని అదే రాగ తాళ మెళవకువలతో పాడు కోవాలని అనిపిస్తుంది. ఈయన మాధుర్య సంగీతం తో పోల్చితే వీరి అబ్బాయిలు ** సాలూరి వాసూరావుగారు, కోటి గారు**10% కూడా సరి తూగ రే మో .. అలాగేT.V. రాజుగారి కొడుకు** రాజ్** కూడా . ఈ రాజ్ & కోటి లే కొన్ని వందల సినిమాలకు మ్యూజిక్ చేశారు. 80, 90 2000 ల సంవత్సరాలలో ' ఇద్దరు కూడా . ఆ మధ్యలోనే రాజ్, కోటిలు వేరు వేరుగా( ఏవో అభిప్రాయభేదాలు కలిగా యేమో) విడిపోయిన తర్వాత కోటి గారు ఎక్కువ సినిమాలకు చేయగా రాజ్ మాత్రం బహుతక్కువ సినిమాలకు చేశారు. రాజ్ చేసిన సినిమాలలో నాకు రెండు మాత్రమే గుర్తు న్నాయి.1. సిసింద్రీ,2) రాముడొచ్చాడు. ఏమైనా వారి తండ్రులు (S. రాజేశ్వరరావు గారు,T V. రాజు గారు)__(కోటి గారు_s/o. S రాజే శ్వర రావు గారు, రాజ్గారు s/o_.T.V. రాజు గారు_)కొన్ని వందల పాటలు ఎప్పటికే గుర్తుంచు కొనే స్థాయిలో వీరిద్దరి కలయికలో మాత్రం ఎన్ని వున్నాయి. ? వారి సంగీతం ప్యూర్ గోల్డ్ అయితే ఇవి రోల్ గోల్డ్( ఇదినా వ్యక్తిగత అభిప్రాయమే . ఈ విషయమై వాదించుటకు ఇష్ట ముండదు). A. మల్లికార్జున/ బెంగళూరు/25-06-22.
@avalasubramanyam7060
@avalasubramanyam7060 2 жыл бұрын
Amma. Excellent voice. Ninnu kanna Thallidamdrulaku padabivandanam
@parankusaraosiripragada6748
@parankusaraosiripragada6748 2 жыл бұрын
BANGARU THALLI ENTHA HAYIGA PADINDO,MA AMMA.
@saradananduri3430
@saradananduri3430 2 жыл бұрын
చాలా బాగా పాడారు విజయ లక్షి గారు. అభినందనలు .
@ganti6773
@ganti6773 4 жыл бұрын
అమ్మా ఎంత చక్కని గాత్రము. అద్వితీయమ్
@krishkrish7574
@krishkrish7574 Жыл бұрын
beautiful and effortless singing
@narasimharaoachanta9952
@narasimharaoachanta9952 Жыл бұрын
చాలా బాగా పాడవమ్మా.
@r.shekarreddy4041
@r.shekarreddy4041 4 жыл бұрын
శృతిలయాదులన్ని జేర్చి యతులు నిన్ను మదిలొదలచి అని పాడాలి.
@munagantichenchaiahchari3366
@munagantichenchaiahchari3366 16 күн бұрын
EXCELLENT SONG NAMASKARAM AMMA
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
** ఆనాడు భాషకు సంగీతాన్ని కూర్చారు. నేడు సంగీతానికి భాషను కూర్చారు.** అని మీరు మీ వ్యాఖ్యానంలో చెప్పారు సారు . దీనికి ఎంత తేడా వున్నది అంటే** నక్కకి నాగలోకానికి వున్నంత**. నాటి పాట భాష అచ్చ తెనుగు పదహారణాలు, కొన్ని వందల** కోహినూర్** వ జ్రాలకు సమానమైతే - నేటి పాట భాష__ ఎందుకులే నేటి ప్రజలకు కంటగింపుగా వుంటుంది నా అభిప్రాయం చెబితే. సాలూరు రాజేశ్వర రావు గారు ఒక దిగ్గజ సంగీత దర్శకుడే గాక ఆయనలో ఒక **మధుర గాయకుడు** కూడా వున్నాడని చాలా ఆలస్యంగా తెలుస్తోంది. ఆయన పాడిన ప్రతిలలిత గీతం మధురమైనదే . పాతతరం సంగీత దర్శకులు ' సినీ కవులు , గాయనీ గాయకులు నేటి తరాలకు మరియు రాబోవు తరాలకు ఒక** పెద్ద బాల శిక్ష** లాంటి వారు. A మల్లికార్జున/ బెంగళూరు/25-06-2022.
@sekharmanne2583
@sekharmanne2583 2 жыл бұрын
small correction : the lyric is "శ్రుతిలయాదులన్ని చేర్చి యతులు నిన్ను మదిని తలచె" not "yetulu"
@gajjalabalachandrareddy5079
@gajjalabalachandrareddy5079 4 жыл бұрын
వినసొంపైన కంఠస్వరం తో సుమధుర రాగాలాపన.
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
Excellent singing madam vijaya lakshmi, garu 👍very nice suitable to ur voice 👍
@nageshkop
@nageshkop 4 ай бұрын
Rajeswara rao garu, yela aithe gamakaalu palikaaro, atchu guddinattu alaage palikaaru jaya lakshmi garu. Hats off...!!
@venkataapparao6119
@venkataapparao6119 3 ай бұрын
Melodious song.very thrilling song sung very nice.Thank you so much,
@venkateswararaotadakamalla2880
@venkateswararaotadakamalla2880 3 жыл бұрын
Maa balyamulo radiolo sradhaga vinevallamu.
@purimetlakavita2306
@purimetlakavita2306 4 жыл бұрын
Madam like your voice and songs very much I also learned your songs ang singing in functions
@vedamarg
@vedamarg 3 жыл бұрын
చాలా చక్కగా పాడారండి !
@padmanabh48
@padmanabh48 3 жыл бұрын
Kowta Padmanabha Sarma , Hyderabad--Good Voice displayed while Singing a Nice Song.
@om-cc9nh
@om-cc9nh 2 жыл бұрын
God bless you amma
@tammuvenkateswararao4687
@tammuvenkateswararao4687 5 жыл бұрын
It is a great song created by our musical GOD'S: tvrao, machlipatnam
@balamuralidar7863
@balamuralidar7863 4 жыл бұрын
సాలూరుగారి బాణీకి జీవం పోశారండీ.
@venkataKrishnarao-xq1xz
@venkataKrishnarao-xq1xz 11 ай бұрын
nenu everyday night ee song vintoo padukumtanu very very sweet voice
@mastanvalishaik5703
@mastanvalishaik5703 14 күн бұрын
Chala baga padavamma
@ramchander1262
@ramchander1262 7 жыл бұрын
This is an amazing song. It's purely spiritual song and written with soul and with pen. Thanks allot sir for giving us such unforgetable song.
@krishnamohanboodaraju2877
@krishnamohanboodaraju2877 2 жыл бұрын
Very good madam
@eleswararaomylangam2806
@eleswararaomylangam2806 4 жыл бұрын
your voice is very melodius madam!!
@sekhariahkenche9062
@sekhariahkenche9062 4 жыл бұрын
This song is marvelous.to hear classic song.
@rajannayarappagowda5739
@rajannayarappagowda5739 5 жыл бұрын
Very good and remarkable melody songs.Y Rajanna.
@antaralokutube
@antaralokutube 3 жыл бұрын
👏👌 beautifully sung this melody 👍
@saibabasankepalli1476
@saibabasankepalli1476 2 жыл бұрын
Supervoice
@sudhakarreddy4914
@sudhakarreddy4914 5 ай бұрын
Super tone super singer madam garu
@brundarao4629
@brundarao4629 4 жыл бұрын
Beautiful!
@monebalraj7574
@monebalraj7574 2 жыл бұрын
Excellent
@girijadevimylavarapu9745
@girijadevimylavarapu9745 2 жыл бұрын
Superb
@kalakalama5407
@kalakalama5407 5 жыл бұрын
Super amazing naise good,etc
@RK-pk6sl
@RK-pk6sl 7 жыл бұрын
Chaala baaga paadarammaa... subhabhinandanalu..
@valasampathkumarrao4594
@valasampathkumarrao4594 4 жыл бұрын
9553113332 vala sampath kumar Rao madam chala excellent ga padaru
@Sri_kanna
@Sri_kanna 7 жыл бұрын
You are blessed Singar
@sangisiva81
@sangisiva81 7 жыл бұрын
Kanna Sikhile sirial
@venkataiahballemao2586
@venkataiahballemao2586 7 жыл бұрын
Very good mom
@venkataiahballemao2586
@venkataiahballemao2586 7 жыл бұрын
I have seen 1998 fesiliation to saluri rajeshwar Rao
@sindhuusha7983
@sindhuusha7983 6 жыл бұрын
V
@ratnadasi2239
@ratnadasi2239 7 жыл бұрын
Chaala baagundi
@matetyramani6693
@matetyramani6693 6 жыл бұрын
V
@nrahamthulla
@nrahamthulla 7 жыл бұрын
పాట పాడుమా కృష్ణా పలుకు తేనె లొలుకు నటుల మాటలాడుమా ముకుందా మనసు తీరగా శ్రుతిలయాదులన్ని చేర్చి యతులు నిన్ను మదిని తలచె సదమల హృదయా నిన్ను సన్నుతింతు వరనామము సామవేదసారము సంగీతము సాహిత్యమెగా దానికంతమగు గానము పాటకూర్చి పాడుమా -- సాలూరు రాజేశ్వరరావు
@padmavathisupersuperkethip8336
@padmavathisupersuperkethip8336 3 жыл бұрын
Super ga padav amma
@sitalakshmi7423
@sitalakshmi7423 3 жыл бұрын
🙏👍
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 2 жыл бұрын
దానికంతమదు నామము పాట కూర్చి పాడుమా..
@prasadyh3486
@prasadyh3486 Жыл бұрын
Chala శ్రావ్యంగా పాడావమ్మా.అభినందనలు.
@jagadis.sivaraman570
@jagadis.sivaraman570 2 жыл бұрын
Tr hh
@rajanik864
@rajanik864 4 жыл бұрын
Excellent
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 6 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 22 МЛН
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 34 МЛН
Nursultan Nazirbaev - Қай қала? (премьера песни) 2024
2:33
Nursultan Nazirbaev
Рет қаралды 1,2 МЛН
akimmmich & bimo - Sen baqytty bol (Mood Video)
2:23
akimmmich
Рет қаралды 78 М.
Amre - Күзгі қайың
3:00
Amre Official
Рет қаралды 551 М.
Marhaba Sabi - Qyz Bozbala (Official lyric video)
3:10
Marhaba Sabi
Рет қаралды 3,3 МЛН
МЭЙБИ БЭЙБИ - Hit Em Up (DISS)
2:48
МЭЙБИ БЭЙБИ
Рет қаралды 595 М.
JENNIE - Mantra (Official Music Video)
2:28
JENNIE
Рет қаралды 71 МЛН
Marhaba Sabi - Dem alam [Official lyric video]
2:58
Marhaba Sabi
Рет қаралды 208 М.