Payaninche O Chiluka - మహిళల నోట ఘంటసాల పాట

  Рет қаралды 247,733

Seetha Ramaiah

Seetha Ramaiah

Күн бұрын

FRIENDS, DO NOT DOWNLOAD VIDEOS FROM THIS CHANNEL AND RE-UPLOAD IN YOUR CHANNEL IN ANY FORMAT AS KZbin MAY BLOCK YOUR CHANNEL PERMANENTLY DUE TO COPYRIGHT INFRINGEMENT. READ KZbin'S COPYRIGHT RULES. KZbin CHANNELS/VIDEOS OF SOME OF OUR SINGERS WHO VIOLATED KZbin COPYRIGHTS WERE ALREADY BLOCKED. SO BE CAREFUL.
Seetha Ramaiah Sangeetha Seva Trust presented Ghantasala Songs by Female Singers on 27-01-2013 from 6 PM at Kalabharathi Auditorium, Visakhapatnam.
మహిళల నోట ఘంటసాల పాట
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు
కులదైవం - 1962
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: సముద్రాల జూనియర్
పాడినవారు: ఘంటసాల
పాడుతున్నవారు: శశిరాణి

Пікірлер: 148
@tirupativenkatalakshmanrao3020
@tirupativenkatalakshmanrao3020 Ай бұрын
అమ్మా,, నమస్తే,, అద్భుతమైన గాత్రం కళ్ళ ముందు సినిమా సన్నివేశాలు కనిపిస్తున్నాయి ధన్యవాదాలు
@kotaiahmaheswaram9324
@kotaiahmaheswaram9324 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నానో ....ముఖ్యంగా కోవిడ్ సోకినప్పుడు...చాల మంది మిత్రులకు ఫార్వర్డ్ చేసి వాళ్ళతో ఈ పాట లో ఉన్న వేదాంతాన్ని చర్చింటం జరిగింది..ఈ పాటను ఆలపించిన గాయిని గారికి వాయిద్య సహకారం అందించిన కళాకారులకు అభినందనలు..🎉
@HPamarthy
@HPamarthy 7 ай бұрын
సాహసించి ఈ కఠినమైన దీర్ఘమైన పాటని ఎంచుకుని చక్కగా పాడిన శశిరాణి గారికి అభినందనలు!👏👏👏👏👍🎉
@maheshchetla1176
@maheshchetla1176 Жыл бұрын
అతిశయోక్తి కాదు ఘంటసాలగారి తర్వాత మీ వాయిస్ లో ఈ పాట వింటే మనసులో ఎంతో అనుభూతి కలిగింది
@bayyasubhashchandrashekhar2208
@bayyasubhashchandrashekhar2208 2 жыл бұрын
అద్భుతంగా ఆలపించారు శ్రీమతి శశి రాణి గారు, ఇంత మంచి పాటని మాస్టరు ఘంటశాల వారి శ్రావ్యమైన స్వరం నుండి విన్న మమ్మల్ని మీ శ్రావ్యమైన స్వరంతో అద్భుతం చేశారు. చాలా ధన్యవాదాలు మీ అందరికి .
@hussain-nf1kj
@hussain-nf1kj 2 жыл бұрын
ఇ లాంటి పాటలు ఎన్ని సార్లైనా వినాలని అనిపిస్తుంది
@rajendwrrajender7696
@rajendwrrajender7696 Жыл бұрын
Chala Baga padaru thalli
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 Жыл бұрын
అమ్మా..శశిరాణిగారు...చాలా బాగా పాడారమ్మా..కళ్లు మూసుకుంటే,అప్పటి చిత్రంలో సన్నివేశం కనిపించింది...అభినందనలు..
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 5 ай бұрын
పురుష గానం ఎంచుకొని సాహసం చేసినప్పటికీ సఫలీకృతులు అయ్యారు .Hat's off .
@divakarannadanam3333
@divakarannadanam3333 2 жыл бұрын
ఆహా.... ఒరిజినల్ పాటను యథా తథంగా దించేశారు అండి. అభినందనలు💐💐🙏🙏
@srinivasareddy6347
@srinivasareddy6347 8 ай бұрын
అమరగాయకులు ఘటసాల గారు అత్యద్భుతంగా పాడినపాటని fimale voice లో చాలా బాగా వినిపించారు .చాలా వరకు కృతకృత్యులైనారు .ధన్యవాదములు
@prasadpalaparthi6067
@prasadpalaparthi6067 2 жыл бұрын
చాల బాగా పాడరమ్మా . superb.
@sivaprasad6040
@sivaprasad6040 Жыл бұрын
ఘంటసాల గారు వదలిన కొన్ని జిలుగులు కొండొకచో లేకపోయినా, చాలా బ్రహ్మాండంగా పాడావు తల్లీ. అభినందనలు👍
@vijayakumarbheemavarapu8569
@vijayakumarbheemavarapu8569 2 жыл бұрын
Excellent madam we feel like ghantasala garu same feelings
@mangakumar3696
@mangakumar3696 2 жыл бұрын
కుమార్....నూజివీడు..... చాలా బాగా పాడినారు మేడం.........!! సంగీతం :- సేమ్...గా..ఉంది. పాట ఎవరు పాడినిది కాదు ఆ....మధుర గానం అర్థం చూడాలి...... ఘంటసాల గారి ఒక మహిళ పాడినందుకు... మీకు అభినందనలు...మేడం..!! !!!!!!!!!!!!!!!!!!!!!
@adapakurmadas8370
@adapakurmadas8370 Жыл бұрын
నా జీవితం లో మరచి పోలేని చక్కనైన పాట🙏
@subbarao7015
@subbarao7015 Жыл бұрын
ఏడి ఆనాటి గాయకులు రచయితులు సంగీతంఅందించిన మహనీయులు ఇపుడు లేరుకాని వారిగురుతులు మన మనసులొ నిలచి ఉంటాయి వారు చిరంజీవులే
@anandaprasad4124
@anandaprasad4124 2 жыл бұрын
👌👌super ಘಂಟಸಾಲ garu is here with us sister shashi garu bhagundi dhanyawadagalu from bengalur 🙏🙏
@venkatalakshmi2893
@venkatalakshmi2893 6 ай бұрын
Bagaa kastapadi paadaaru, Abhinandanalu
@madankonda
@madankonda Жыл бұрын
అద్భుతంగా అసమానమైన గానం చేశారు ఘంటసాల మాస్టారు గారి పాట అదే సొగసుగా పాడారు 👏 👏 👏 🙏🙏💐💐
@dumpalanarasimhulu5561
@dumpalanarasimhulu5561 2 жыл бұрын
చాలా బాగా పాడి నారు మేడం మీకు అభినందనలు.
@venugopalkorchipati7608
@venugopalkorchipati7608 Жыл бұрын
🙏excellent
@vedulasreenivasarao1089
@vedulasreenivasarao1089 8 ай бұрын
ప్రయోగం బాగుంది. అభినందనలు. మ్యూజిక్ బాగుంది. అయితే సినిమాలో ఈ పాట మూడు వెర్షన్స్ లో వస్తుంది. ఆ మూడు వెర్షన్స్ లో ఘంటసాలగారి గాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హిందీలో రఫీ గారు అనుకుంట పాడారు. అయితే ఘంటసాలగారు పాడిన వెర్షన్స్ చాలా బాగున్నాయి.
@shanthisumadhura4123
@shanthisumadhura4123 Жыл бұрын
ఎంత బాగా పాడినారు ఓహో... సూపర్ 👌👍
@indumatim7751
@indumatim7751 Жыл бұрын
చాలా చాలా బాగ పాడారు శశిరాని గారు సూపర్ అమ్మా
@srinivasdhulipala8163
@srinivasdhulipala8163 2 жыл бұрын
Critical song Mastari beautiful song Good presentation Good post
@m.r.prasad
@m.r.prasad Жыл бұрын
శశి రాణి గారు అద్భుతంగా పాడతారు . సీతారామయ్య గారి కీ బోర్డు ప్రతిభ అత్యద్భుతం .
@ramaseshaiahmaddipatla2536
@ramaseshaiahmaddipatla2536 Ай бұрын
Amma SasiRani gaaru mee Namratha mee Swaramu Chakkagavundi Namassulu
@wajidpasha5787
@wajidpasha5787 28 күн бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వెసిన పునాది ఇంక వందె ళ్ళు పొయిన పుడుతూనే ఉంటుంది గాని దినికి చావు అనెదె లెదు మనం సచ్చీ పొయిన ఘంటసాల గారి పొడిన పొట్లు. మనవళ్ళు వాళ్ళ బిడ్డలు కూడా విని ఆనందిస్తారు
@sadhulasrikanth2070
@sadhulasrikanth2070 2 жыл бұрын
baga padaru madam kodhiga akkadakka
@hariraghavarao
@hariraghavarao 8 ай бұрын
🙏 Sasi rani garu chesina ee paata gaanamu 11 va vasanthamulu purti chesukonu sandarbhamulo aameki, Sangeeta Trust vaariki, hrudaya purvaka Subhakankshalu.😊🎉🙏
@saiammathota7372
@saiammathota7372 7 ай бұрын
Mam chalabagapadaaru manasuki hattukunela👌👌👌👌👌🙏🙏🙏
@raviprakashsiddavatam4740
@raviprakashsiddavatam4740 2 жыл бұрын
Super
@vijayagopalpotukuchi2336
@vijayagopalpotukuchi2336 Жыл бұрын
శశిరాణి గారికి అభినందనలు
@proframreddyacademyofbiolo899
@proframreddyacademyofbiolo899 2 жыл бұрын
చాలా చక్కగా పాడవమ్మా . Congrats.
@sreedharvootla
@sreedharvootla 2 жыл бұрын
your singing is ecxellent madam... according to feelings you sang.. aardratha baga choopinchaaru..
@sreedharvootla
@sreedharvootla 2 жыл бұрын
why this song removed from youtube channel.. I got it after a long time.. a good song a good singing by madam sudharani..
@SeethaRamaiah
@SeethaRamaiah 2 жыл бұрын
The old version was uploaded in the year 2013 in worst video format since no good computers or high speed internet were not available and those days very poor BSNL internet speeds could not take up big size videos. Since technology improved, I started making the same videos in 1080 HD and removing old, worst video quality uploads. Hope you understood.
@venkateswarluboorla6003
@venkateswarluboorla6003 7 ай бұрын
Excellent performance MADAM,
@doragalluramachandra3330
@doragalluramachandra3330 2 жыл бұрын
Exlent Madam Chala Chakkaga Padinaru Naku Baga Istamuayina Pata Madam Thank You Very Much Madam
@pratapp6976
@pratapp6976 Жыл бұрын
Aa goppa gaayakuni swaram nundi vinina paatane Chaalaa sraavyanga paadi vinipinchaaru. Great madamgaaru 👋👋👋
@suryaprakashraochadaram829
@suryaprakashraochadaram829 Жыл бұрын
Good song from you r voice thankyou 🌷🌷👌👍
@pratapp6976
@pratapp6976 Жыл бұрын
Chaalaa bagaa padaaru madam. Ghantasaala gaari swaraanni gurthu theppinchaaru. Thank you for your great performance.
@subrahmanyamtata4558
@subrahmanyamtata4558 Жыл бұрын
At first Madam Mrs. Shasi Rani ji, please accept my heartiest warm regards, for your dare effort by singing renowned legendary Godjeous Singer s voice, being a female and reached up to the mark. First of all myself whole heartedly congrats to her, and entire sporting music lovers family. Lord of arts, SHIVA may shower his fullest blessings to her and entire music lovers family. 👍👍🌹🌹❤️❤️🙏
@MVSwamy-rv8fl
@MVSwamy-rv8fl 9 ай бұрын
అద్బుతంగా ఆలపించారు తల్లీ మీ గొంతులో మాధుర్యం అమోఘం
@venkataramana5153
@venkataramana5153 Жыл бұрын
చాల బాగా పాడారు. మీ స్వరం జమున రాణి గారి స్వరం పోలిఉంటుంది
@kongararazendra6957
@kongararazendra6957 Жыл бұрын
Super duper Madam garu chala bagundi voice is amazing
@bhargavipillai2643
@bhargavipillai2643 4 ай бұрын
Amma padhabhi vandandanam chala Baga padaru
@perepaprabhakarasarma3150
@perepaprabhakarasarma3150 2 жыл бұрын
Marvelous. Cinema Directors must watch this vocals
@venkatachalamp4208
@venkatachalamp4208 Жыл бұрын
చాలా చాలా చక్కగా / మనోరంజకంగా ఆలపించారు. మీకు ధన్యవాదములు
@satyanarayanav6103
@satyanarayanav6103 11 ай бұрын
Very sweet and the best voice. Very great of you Madam Garu. Keep it forever.
@vijayakumar-pz4mm
@vijayakumar-pz4mm Жыл бұрын
Very nice presentation music and madem style is so nice it's my favourite song
@sastrytelikepalli118
@sastrytelikepalli118 10 ай бұрын
ఏమి గొంతు, ఏమి మాధుర్యం!సూపర్.😊😊😊😊
@koteswararaosiddi926
@koteswararaosiddi926 2 күн бұрын
చాలా చాలా బాగా పాడావు తల్లీ
@kitturamgiridesigners2999
@kitturamgiridesigners2999 Жыл бұрын
Shashirani garu wonderful voice what a sweet voice thank u
@NrajuMudhiraj
@NrajuMudhiraj 2 ай бұрын
Super superb🎉
@kolishettysudhakarrao4234
@kolishettysudhakarrao4234 Жыл бұрын
Excellent singing madam 👌👍🙏🙏👋👋👋👋👋👋
@ramadasatmakuri1237
@ramadasatmakuri1237 7 ай бұрын
Excellent singing
@Chandra806
@Chandra806 2 күн бұрын
What a voice 🙏🙏🙏
@NandruPrasadrao-rj6ij
@NandruPrasadrao-rj6ij 3 ай бұрын
Superb. 🎉
@RamanaGarimella
@RamanaGarimella Жыл бұрын
ee pata ghantasala garu padi nappatinunchi, ippatidaka yevaru- lady singer prayatninchina dakhalalu levu. you deserves a place (at least a single line) in the history book of sri Ghantasala garu.
@vijayasri6441
@vijayasri6441 Жыл бұрын
Sodarulu seetaramayya garu abhinandanalu. Gayani cheta excellent ga padincharu.
@mallelarajasekhar2197
@mallelarajasekhar2197 Жыл бұрын
Excellent shashegaru i remember my old days thanks
@NageswaraRao-b3q
@NageswaraRao-b3q 3 ай бұрын
Excellent madam
@mohanmaddiboina9395
@mohanmaddiboina9395 8 ай бұрын
Sharing Rani garu a wonderful sung of beautiful song thanks medam
@bpsheel
@bpsheel 3 ай бұрын
Very well sung. Can give 95 marks.
@veeraprakashbarla2.319
@veeraprakashbarla2.319 2 жыл бұрын
AMMA GARU WONDERFUL GA PADARU. MEEKU NA PADAABI VANDANAALU🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
@sreenivasarao2601
@sreenivasarao2601 2 жыл бұрын
Excellent singing madam garu 🙏🙏🙏
@gvratnam116
@gvratnam116 2 жыл бұрын
Very Excellent
@Venugopal-cr5cd
@Venugopal-cr5cd Жыл бұрын
Smt , Shashirani గారు Excellent చాలా బాగా పాడినారు I like this song. ನಾನು ಕನ್ನಡಿಗ MNV Social Activist.
@kvr8137
@kvr8137 Жыл бұрын
ఇనసొంపైన స్వరం . ధన్యవాదాలు
@laxmanbabu148
@laxmanbabu148 2 жыл бұрын
Great redention Mrs.Sashi Rani ji...👌👍🎤🎶✅💯👑👸🏆💐🙋
@srisathyasaibalavikasichap2814
@srisathyasaibalavikasichap2814 Жыл бұрын
Excellent sitaramy garu very nice rending music.verynice voice singe r smt shashiranigaru 👌💐🙏
@adilakshmitirugabattini7720
@adilakshmitirugabattini7720 2 жыл бұрын
Sasi Rani garu manasu ardramipoindandi ye gutiki vellalo teliyani lokalaku vellanu ghntassla gari patani meeru padinanduku dhanyavadslu madam.
@AgireddySheelam
@AgireddySheelam Ай бұрын
Amma ki naa deevanalu aa devunni kuda challachudaalani koruthu enka chaala balanni evvalani vedukontunnanu❤😂😂
@obannamro4627
@obannamro4627 10 ай бұрын
Mam Namaste namaste Super ga padinaru Hat's off mam Music super
@kallurisubrahmanyam4350
@kallurisubrahmanyam4350 2 жыл бұрын
👍👍👍 thank u . Great initiative.
@bhanukumar9816
@bhanukumar9816 2 жыл бұрын
మేడం చాలా బాగా పాడారు
@solomonpeter8033
@solomonpeter8033 8 ай бұрын
Super brother congratulations God bless you accordion peter potla
@vijayakumar-pz4mm
@vijayakumar-pz4mm Жыл бұрын
Nice presentation madem thanks a lot for your attempt.
@solomonpeter8033
@solomonpeter8033 8 ай бұрын
Super Medam congratulations God bless you accordion peter potla
@RamaKrishna-zd1pr
@RamaKrishna-zd1pr 2 жыл бұрын
Sasi raani gaari Baga padaru.
@tirupatierroju66
@tirupatierroju66 Жыл бұрын
చాలామధురమైనపాట
@lingireddyjaysimha8676
@lingireddyjaysimha8676 2 жыл бұрын
Madam,fabulous singing
@DineshKumar-xo7ho
@DineshKumar-xo7ho 10 ай бұрын
Wonderful singing madam i could learn by ur song how to sing high notes
@manupalla2293
@manupalla2293 2 жыл бұрын
Awesome mam 👏👏👏👏👏👏
@RamanaGarimella
@RamanaGarimella Жыл бұрын
9/10 fully justified.great
@ramadevinandanavanam7467
@ramadevinandanavanam7467 11 ай бұрын
Rani garu super ga swing chesar thanks od memorable song
@parameswararao2702
@parameswararao2702 6 ай бұрын
S Rajeswara Rao.MasteVenu.Pendyala.K.v.mahadevan are God given gift to Telugu people.parameswara rao.
@mvr1950
@mvr1950 2 жыл бұрын
అద్భతమైన చెవుల విందు
@pamidipatilakshminarasinga8767
@pamidipatilakshminarasinga8767 7 ай бұрын
Sisster chala baga pata vinipincharu 🙏🏻🙏🏻🙏🏻
@sivashankarraopeddapati2050
@sivashankarraopeddapati2050 7 ай бұрын
Chala baga padinaru.Adbhutham.
@munagantichenchaiahchari3366
@munagantichenchaiahchari3366 6 ай бұрын
EXCELLENT SONG NAMASKARAM AMMA
@krishnakumarimelam2063
@krishnakumarimelam2063 7 ай бұрын
Wonderful song Thalli. Keep it up
@sanamurali4156
@sanamurali4156 Жыл бұрын
సూపర్
@venkatarajubhavaraju8778
@venkatarajubhavaraju8778 2 жыл бұрын
Excellent performance
@NageswaraRao-b3q
@NageswaraRao-b3q 3 ай бұрын
👏👏👏👏👏👏
@mallelarajasekhar2197
@mallelarajasekhar2197 Жыл бұрын
Shashe garu your younus very melodious i like your song aande
@ramayya1954
@ramayya1954 Жыл бұрын
Melodious rendering !
@sharadhabalagam9971
@sharadhabalagam9971 5 ай бұрын
Superrrrrr. Mam🎉🎉🎉
@vvenkateswarlu3369
@vvenkateswarlu3369 Жыл бұрын
అభినందనలు మేడం గారు
@chundurisuryanarayanamurth1959
@chundurisuryanarayanamurth1959 Жыл бұрын
👌 ga paderu madam dhanyavadamulu
@Shettyy1593
@Shettyy1593 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@purnateacher
@purnateacher 2 жыл бұрын
Chala Baga padaru.
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 6 күн бұрын
🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹♥️♥️♥️
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 79 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,3 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
TWO GREAT LEGENDS : Ghantasala-Rafi : Series-I.flv
18:28
Dr.G.Rama Narayana
Рет қаралды 130 М.
Amma Ani Arachina
9:23
Seetha Ramaiah
Рет қаралды 620 М.
నన్ను ఎవరో తాకిరి | NANNU EVARO THAKIRI |
8:40
Ctv colors of life | chandraja vadapalli
Рет қаралды 378 М.
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 79 МЛН