Coconut. Canta. Gas. Cost. Extra. Amma. Think. Once
@ashalathavoruganty8230 Жыл бұрын
Evi andariki already telisinave west time okey
@HasiniRachapudiKitchenvlogs Жыл бұрын
Ok andi,tq
@orkprabhakar339 Жыл бұрын
Miru brahmins auna
@HasiniRachapudiKitchenvlogs Жыл бұрын
Kaadhandi
@hakshatfashion123011 ай бұрын
మీ వీడియో అంత పెద్దది ఎందుకు అయ్యోందంటే ఒక మాట నీ రెండు మూడు సార్లు మళ్లీ మళ్లీ చెప్పింది, తల నొప్పి వస్తుంది,అన్నిసర్లు వింటుంటే,అంత అవసరమా?
@HasiniRachapudiKitchenvlogs11 ай бұрын
Avuna
@MadhuPasumarti Жыл бұрын
మేడం గారు మీరు కోపం తెచ్చుకోకుండా మా మాట వినండి. ఇప్పుడు మీరు చేసిన ఈ 15 నిమిషాల వీడియోలో ఒక్కటి కూడా పనికి వచ్చేది లేదు. కొబ్బరికాయ అనేది పుట్టి వేల సంవత్సరాలు అయినది వేల సంవత్సరాల నుంచి అందరూ చెప్పినదే మీరు చెప్పారు. స్క్రూ డైవర్ తోటి పీస్ తీయడం, చాకు తోటి చిన్నగా ముక్కలు కోయటం తడి లేకుండా ఆరబెట్టడం ఇటువంటివి అన్నీ కూడా వేల సంవత్సరాల నుంచి వస్తున్నది అందరి ఇళ్ళలోనూ చేసేవి. మీరు కొత్తగా చేసినది ఏమీ లేదు. ఈ వీడియో చూసే వందలాది మందిని 15 నిమిషాల మీరు టైం వృధా చేశారు అది తప్ప ఇందులో మాకు ఏమీ కనిపించలేదు. దయచేసి ఈ దఫా ఎప్పుడు కూడా ఇటువంటి బుద్ధిలేని జ్ఞానం లేని వీడియోలు చేయవద్దు అని మీకు మనవి చేసుకుంటున్నాను.
@HasiniRachapudiKitchenvlogs Жыл бұрын
మీకు నచ్చకపోతే skip చేయండి
@HasiniRachapudiKitchenvlogs Жыл бұрын
ఈ జనరేషన్ లో ఇప్పటి కాలం లో తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, దయచేసి తప్పు గా అనుకోవద్దు
@HasiniRachapudiKitchenvlogs Жыл бұрын
ఈ వీడియో నచ్చకపోతే 1k likes రావు.
@ashalathavoruganty8230 Жыл бұрын
Meeru juttu lekunda teesthe chetniki ye panikosthadi ,devudiki kadu
@HasiniRachapudiKitchenvlogs Жыл бұрын
Madam nen video chesindhi kooda chutney kosame..pacchi kobbari ni ela store cheskovali ani video lo cheppa
@ramcharan5830 Жыл бұрын
పిలక లేకుండా ఎలా కొడతారు
@HasiniRachapudiKitchenvlogs Жыл бұрын
అది పచ్చడికి అందుకే అలా కొట్టాను
@rajeshwarisivaram7178 Жыл бұрын
టెంకాయ కి జుట్టు లేకుండా కొట్టకూడదు మీరు పీచు అంతా తీసివేసి నారు