అమ్మ మీరన్నది నిజము . ఇంటి విషయాలు మగవాళ్ళు పట్టించుకోపోతే ఆ ఇల్లాలు కి ఉండే కష్టాలు అంత ఇంత కాదు .
@ushak75133 жыл бұрын
Me house akkada madam
@maggiehoney44943 жыл бұрын
నాకు జీవితంలో ఉన్న ఒకే ఒక కోరిక ఇల్లు కట్టుకోవడం
@kutananuradha73273 жыл бұрын
నమస్కారం అమ్మ. మీ నుంచి వచ్చే ఏ వీడియో అయిన నేను తెగ సంబరపడిపోతాను. నాకు మనసు బాగా లేకపోతే మీ వీడియో చూడటానికి ఇష్టపడతాను. ఏదొక విధంగా మనసు ఆనందాన్ని వెదుకుతుంది.మీ ఛానల్ అంటే అంత ఇష్టం నాకు. అమ్మ మాట ఆ పేరు ఎంత బావుంది అసలు. మీ లైఫ్ స్టైల్ అయితే నాకు ఒక way అనే చెప్పాలి. నాలో చాలా చేంజెస్ వచ్చాయి. మిమ్మల్ని చూస్తూ చాలా inspire అవుతున్నాను. మీ లైఫ్ స్టైల్ నాకు ఎంత గానో నచ్చింది.
@umat.urlakshmi40423 жыл бұрын
అమ్మ మీ ఇల్లు చాలా బాగుంది. ముఖ్యంగా మీరు ఇంటికి అయిన ఖర్చు డైరీలో రాసుకున్నారు . అది చాలా మంచి అలవాటు. మీ జీవితంలో జరిగిన అనుభవాల్ని మాతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.
@laxmipulmaddi60803 жыл бұрын
నాకున్న ఒకే ఒక్క కల ఇప్పుడు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి.అని. మీ ఆలోచన విధానం చాలా బాగుంటది అమ్మ
@smartideas61123 жыл бұрын
Hi amma .. ఉన్న దాన్ని లో ఎలా సంతోషం గా ఉండాలి... అని చెప్పారు... tnq amma
@satyateluguvlogsinusa70263 жыл бұрын
అమ్మ మీ 10 సంవత్సరాలు పడ్డ బాధలకు మీకు చాల ఊరటనిచ్చే విధంగా ఆ బాబా గారు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందించారు ... మీరు ఎప్పుడు ఇలాగె నిండు కుండ లాగా ఆనందోత్సాహాలతో ఉండాలని కోరుకుంటున్నాను 🥰👍🙏 కానీ కొంతమంది ని చూస్తే వాళ్ళు జీవితమంతా కష్టపడటానికే పుట్టారా అన్నట్టు , అసలు దేవుడు ఉన్నాడా అని ఉంటె వాళ్ళు పడే బాధలనుండి విముక్తి ఇవ్వడా అనిపిస్తుంది
@dronamrajusubramanyam69653 жыл бұрын
చాలా బాగుంది అమ్మ విడియో 86 గజాలు లో చాలా బాగా కట్టారు అమ్మ 🙏🏻🙏🏻
@ambatipriya5013 жыл бұрын
మీ సొంతింటి కల నెరవేరిన విధానం గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ 🙏🙏🙏🙏
@chaitanyavijaykumar49613 жыл бұрын
ఈ గృహం గురించి మీ గృహలక్ష్మి లో ఉన్న వాటి గురించి చెప్పినందుకు చాలా సంతోషం మీ మాటలు చాలా బాగుంటాయి
@kkb58883 жыл бұрын
Friend, మీరు చెప్పిన సంగతులు చాలా ఆనందాన్ని కలిగించాయి. మీ మాటలు positiveness ని కలిగిస్తున్నాయి. నేను కూడా మీ age group lo వుండే స్త్రీని. మీ మాటలు, మీ జీవన విధానం నాకు చాలా బాగా నచ్చాయి. Congrats Jaya garu. నా పేరు కరుణ.
@nirmalauppalapati49173 жыл бұрын
అమ్మా....🙏 మీ వీడియోలో మీ ఆనందం చూసి నా జీవితంలో కూడా ఇలాగే జరిగిందని చెప్పుకోవాలి అనిపించి ఈ మెసేజ్ పెడుతున్నాను. నేను పడ్డ కష్టానికి ఆ బాబా గారు నాకు మీలాగే మేము ఏమీ కష్ట పడకుండా అన్ని వసతులతో వున్న గృహాన్ని మాకిచ్చారమ్మ🙏🙏 విచిత్రం ఏమిటంటే నాదగ్గర ఉన్న బాబా గారి ఫొటో సైజ్ మాపూజ గదిలో పట్టేలా ప్రత్యేకంగా ఒక అర ఏర్పాటు చేసి ఉంది అది ఆయన కోసం వారే అలా చేశారని నానమ్మకం🙏🙏ఇంకో విషయం నాకు "ద్వారకామాయి" అనే నామం ఎంతో ఇష్టం ఆ నామం మా గృహానికి పెట్టి ఉంది 🙏🙏అందుకే నేను మీలాగే నా సంతోషాన్ని మీతో పంచుకున్నాను🙏మంచివాళ్ళకి ఆభగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటారు.🙏
@lookmyvlogs26143 жыл бұрын
చాలా బాగా మీ సంతోషాన్ని పంచుకున్నారు, కష్టాలు అందరూ చెప్పుకుంటారు, కానీ మీరు సుఖాలు కూడా పంచుకున్నారు, శుభం😊
@nirmalauppalapati49173 жыл бұрын
@@lookmyvlogs2614 🙏🙏🙏
@lookmyvlogs26143 жыл бұрын
మీరు ❤️ ఇచ్చినందుకు చాలా సంతోషం కలుగుతుంది,నేను ఊహించలేదు అండి, మీ ఛానల్ ఈ మధ్యే చూస్తున్నాను, నాకు బాపు గారి సినిమాలు చాలా ఇష్టం అందులో కథానాయికలు మీలాగే చారడేసి కళ్లతో, పాదాలకు. పసుపుతో, నుదుటన ఎర్రని బొట్టుతో అందంగా ఉంటారు,మిమ్మల్ని చూస్తే వాళ్ళని చూస్తున్నట్టే ఉంటారు ఇంకా చెప్పాలంటే వారికి మీరు ఏ మాత్రం తీసిపోరు, ఇదంతా మీ ఛానల్ చూడ్డం ఆరంభించిన రోజే చెప్పాలి అనుకున్నాను మీరు చూస్తారో లేదో అని ఆగిపోయాను, మరి ఇప్పుడు ఎందుకు చెపుతున్నాను అని మీకు సందేహం రావచ్చు , ఎందుకంటే నేను వేరేవరికో పెట్టిన కామెంట్ కి కూడా మీరు జవాబు ఇచ్చారు అంటే మీరు అన్ని కామెంట్స్ చూస్తారని అర్ధం అయ్యింది అందుకే వెంటనే ఇక్కడ నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను, మీరు ఇప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి, మరో విషయం మీలో నన్ను నేను చేసుకున్నట్టు గా ఉంటుంది మిమ్మల్ని చూస్తే, నాకు ఏలాంటి అభిలాషలు ఉన్నాయో అచ్చం అలాగే మీకు ఉన్నాయి, మీరు మీ జీవితాన్నిఆనందంగా ఆస్వాదిస్తు వస్తున్నారు, ఇలాగే మీరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ, నాపేరు కిరణ్మయిమీరు పెద్దవారు మీకు నా🙏, మరియు జవాబు ఇఛ్చినందుకు మీకు నా ధన్యవాదాలు .
@nirmalauppalapati49173 жыл бұрын
@@lookmyvlogs2614 కిరణ్మయి గారు నిజంగా❤️ ఇస్తే మనకు చాలా హ్యాపీ గా అనిపించింది. అమ్మ మీద నాకు సేమ్ ఫీలిగ్👍👍👍👍🙏
@MomandMetalks3 жыл бұрын
Chala thanks maa nenu anni comments chaduvuthanu...Meeru andharu chupinche prema naku kondantha balam...Tq so much maa
@srinubabukataris33113 жыл бұрын
మీ గృహలక్ష్మి లో.. అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని 🙏🙏
చాల మంచి విషయాలు చెప్పారు ,దేవుడు మంచి వాళ్ళ వెంట వుంటూ కాపాడుతూ వుంటాడమ్మ 🙏
@umamaheshwarikokkula13263 жыл бұрын
Mee నాన్నగారు మీరు ఫోటో చాలా బాగుంది అక్క
@bhaskarrao70923 жыл бұрын
మీ మాటలు జోల పాడుతున్నట్టు మనసుకు హాయిగా అనిపిస్తుంది...❤️❤️
@dandirani77783 жыл бұрын
పదాల చాటున దాగిన నిగూఢ అర్ధాల నిధులు అందాల వర్ణనలు,ఆవేదనల వివరణలు మనసు మాటున బావాల గుట్టువిప్పు కధలకి, కావ్యాలకి అల్లుకున్న అలంకారాలమ్మ మీ మాటలు...
@lavanyasuresh11043 жыл бұрын
Ammo emchepparu super👌
@neharikaamogha73303 жыл бұрын
Wowwww super ga chepparandi
@dandirani77783 жыл бұрын
@@neharikaamogha7330 tq andi
@laxmianasuyamullapudi47113 жыл бұрын
అమ్మ, ఒక మూడు నెలల క్రితం అరొగ్యం విషయం లో బాగ నలిగానండి. మీ మాటలు వింటూ ఉండేదాన్ని. మీకు తెలీకుండా నాకు బోళ్ళంత ధైర్యం ఇచ్చారు. చాలా థంక్స్!
@kvanaja12513 жыл бұрын
ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల ఉంటుంది అది అందికీ మీల జరగదు కానీ ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల మీల జరగలి అని నేను కోరుకుంటున్నాను🙏 your are lucky maa🙏
@lavanyaram77613 жыл бұрын
అమ్మ . . నాకు కూడా అచ్చంగా ఇల్లు ఇలానే దొరికింది . . ఏ కష్టము పడకుండా చాలా మంచి ఇల్లు భగవంతుడు ప్రసాదించాడు.
@ramaskitchen16103 жыл бұрын
Naku mee maataltho happyga vundi endukantey memu recentga apartment teeskunnamu kaani naku roju eppudey avasarama pillalu btech vacharu ani kaani mee maataltho kalisochindey anipistundi tq maam
@swathinarayana98503 жыл бұрын
Mee anamdhanni chustunte maaku chala santhosham ga undhi amma Prathi vishayamlo happiness ni enjoy chestharu meeru eppudu santhosham ga undali..
@pandug77592 жыл бұрын
Amma na peru pushpalatha mee videos anni chustunnanu manasu prashanthanga untundhi chala bavunnai mee matalu vine koddhi vinalanundhi love ma.
@VijayalakshmiG_14263 жыл бұрын
Chala బావుంది mee inti story madam.. Anand gari family pics kuda pettandi.. Mee adapaduchulu, marudulu, etc...
@sridevisanga76053 жыл бұрын
హాయ్ అమ్మ మీ ఇంటి గురించి అన్ని విషయాలు వివరంగా చెప్పారు చాలా సంతోషం మీరు ఎప్పుడు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడి నీ కొరుక్కుంటున్నాను
@madhuriaretis20593 жыл бұрын
Me old house naku gurthu undi Aunty adi kuda chala bagundedhi beautiful ga neat ga Sankranti ki meeru pettina bommalakoluvu chusanu vachinapudu its a beautiful memory
@radhaprasad62223 жыл бұрын
Good morning Amma, me Manchi manasuki Manchi jaregindhi, meru cheparu Kadha baba meku Manchi chesaranu Anni, for me also when I started worship baba, he saves me many situations after my marriage e Roju nenu ela vunnuantey grace of baba 🙏🙏🙏 wish you a Happy Anniversary of house warming amma🙏
అమ్మా మీరు గొప్ప గా చెప్పారు నిజంగా బాబా భక్తురాలైన నేను కూడా మీతో ఏకీభవిస్తాను అమ్మా🙏🙏🙏
@prameelaramireddy3 жыл бұрын
దైవం మానవ రూపేన...... ఇది అక్షర సత్యం మా జీవితంలో కూడా మా ఇల్లు అలానే వచ్చింది 💚🙏
@subbipadmavati71333 жыл бұрын
Chala happy andi me happy ma happy
@venugopal-yc8bh Жыл бұрын
అమ్మ నాకు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలని ఉన్నది కానీ మా అత్తగారు కట్టి కట్టిన ఇల్లు ఉంది కానీ నాకు మాత్రం మనసులో కష్టపడి కట్టుకోవాలని ఉంది.
@MLILLY-eh1yr3 жыл бұрын
అమ్మ మీరు అదృష్టవంతులు కృషి చేశారు మీ చాలా మంచి వారు కాబట్టి మంచి జరిగింది మీ చీర చాలా బాగుంది
@mallikarjunamaddirala20823 жыл бұрын
Namaste 🙏🙏🙏🙏 Amma. Mony Enta unna. Santhosam mundu balaadure Amma. Meeru cheppina Maatalu Akshrasathyalu 🙏🙏🙏🙏🙏
@venkatalaxmi19723 жыл бұрын
అమ్మా నాది కూడా సేం ప్రాబ్లం.మా వారు మెతక మనిషి మా ఇల్లు అనే కల ఈ జన్మలో తీరుతుందో లేదో తెలియదు
@fareedask31043 жыл бұрын
Chala Santhosham amma.mi videos chustunnappdu teliyani vishyalu eno telusukunnanu..large mi videos chustunnappdu manasu Chala positive feel avutundi...elanti videos Mari enno miru maku naku andinchalani asistunnanu...thank you amma
@chantiattha17053 жыл бұрын
మీ లానే మీ ఇల్లు బాగుంది. లవ్ యు అక్క ❤❤
@vijayalakshmi-ts5sy3 жыл бұрын
సొంత ఇల్లు అనేది ప్రతీ ఒక్కరి కల అండి . మీ ఇంటి కథ బాగుంది అమ్మా..నాకు మా ఇల్లు చాలా ఇష్టం. మేం స్థలం కొని చాలా కష్టపడి, ఇష్టపడి కట్టుకున్నాను..అందుకని ఆ కష్టం ఏంటో తెలిసొచ్చింది
@kirangadarla3 жыл бұрын
Mee matalu vintunte chala relaxed ga untundi
@msaianeessh75663 жыл бұрын
Super amma meeru.meelo Naku nachhina quality appati nundi ippati varaku chala baga ready avutaru.
@manikantapanchakatla6733 жыл бұрын
Me machi manasuku antha mache jarigidi me mata vintute Chala happy ga untudi prati vishayani matho sare chestunaru love you amma
@amruthareddy21562 жыл бұрын
It feels so good to listen to you amma...you are an inspiration amma🤗🤗miru young ga vunnappudu ela vunnaaro...mi pedda ammayi ippudu achu alaane vunnaramma
@Mad000072 жыл бұрын
Amma meeru ippudu sandhya elabundo appudu meeru alage vunnaru ante sandhya meelage vundi. Naaku sonthalillu kala vundi adi theeralani bless cheyandi 🙏🏻
@shashipriyanishtala33763 жыл бұрын
I have learnt quite a few values seeing your videos. I am so blessed to get connected to you 🙏
God be with u maa.... Amma meeru One of the inspiration in my life amma... Chala vishayaalu nrchukuntunna nenu mee nundi...😍
@seeth21883 жыл бұрын
Nice andhi baga explain chesaru
@sulupolineni43803 жыл бұрын
Hi అమ్మ, అదృష్టవంతులు అమ్మ మీరు
@kanyakumari53692 жыл бұрын
Avunu sister mi alochanalu ela vuntayo meku ala jarugu tunnadi👌👌👌
@himabindu39443 жыл бұрын
Very good amma.keep going like this with full of Self-confidence and Josh 💐💐👍
@komalakumari23223 жыл бұрын
Chala bagundhi amma Mee house chala anandham ga vundhi Naku meeru cheppe matalu andhanni esthayi Naku ❤️🙏
@anuradhamangaraju93553 жыл бұрын
అమ్మ నిజంగా సంతోషమే సౌభాగ్యం.. కోట్ల డబ్బులు ఇవ్వలేని ఆనందం సంతృప్తి ఇస్తుంది.
@latharaj243 жыл бұрын
Aunty Mee swachha Mina Manasu,Maata, navvu vintunte prashanthaga vuntundi. Meeru uncle garu eppudu santhoshamga vundalani korukuntunnamu
@sravanalakshmi39553 жыл бұрын
Naku mee home gurinchi vinaka happy ga vundhi Really miracle
@gajanancreatives53053 жыл бұрын
Chaala baaga chepparamma... Very inspirational...
@purnimachandragiri94433 жыл бұрын
మీరు అప్పుడున్న పరిస్థితుల్లోనే నేనున్నాను అమ్మ. నాకు ఎవరు సాయం చేయడానికి వస్తారో చూడాలి.
@padmajaallamaraju26893 жыл бұрын
Jaya garu. Meeru adrushtavantulu. Santosham manalo nundi ravali. Kotlu petti konna kondariki undadu. Meeru mee nitya jeevithamlo Muggu pettadam nundi govulaku aharam ivvadam varaku ishtamga chestaru. So the Happiness is inside you. Inner beauty is reflected outside also. Trying to live like you. Though I do most of the things end is that I feel I could have done in better way and not happy.
@muralidharap.a25303 жыл бұрын
Very nice Ms. Jaya. Mee manchi manasuku devudichhina varam. I'll anade chaala mukhyam life lo. God bless you
@kakarlakakarla27623 жыл бұрын
Mimlni chuste chalu maku Chala diryam vastundi
@satyapaladugu26673 жыл бұрын
Naku Mee video chustuntae kondanta balam vasthundamma situation edurukovadaniki thanks chelli
@mvijayaarts3 жыл бұрын
గృహమే కదా స్వర్గసీమ కుటుంబంతో కలకలలాడుతూ నిజంగా మీ ఇల్లు చాలా బాగుంది జయ గారు అమ్మగారు నాన్నగారు ఎంతో బాగుంది మీ ఫోటో
@anuradhamalleshwara76113 жыл бұрын
Hi jayanand garu. Photos lo meeru muddgunnaru. Meeru mammalini kutumba sabhuyluga anukoni kasta sukhalu cheppukuntunnaru. Menu chala lucky. Devudu challaga chudali meeandarini. 🙏
@subbuallinonechannel7383 жыл бұрын
Chala bavundi amma me illu. Baba garini Nammukunn vaariki Eppudu Manche jarugutundi amma🙏🙏
@polaganianuradha13883 жыл бұрын
జయ గారు మీ లాగే మీ ఇల్లు కూడా చాలా చాలా బాగుంది.👍👍
@hemalathag8703 жыл бұрын
Chala baga cheparu amma .chala santoshamga vundi
@swaroopanarayana81323 жыл бұрын
Chala bagundhamma .. mee nereekshana.. Illu.. rendu bagunnai. Santhosham..
@sitalakshmi23433 жыл бұрын
Amma mata choostuntey friends to koorchuni ento happy ga kaburlu cheppukuntunna feeling wastundandi nijam😄🙏
Maa Ammaa....bangaram. sai ni nammìna vallaku aappudu manchi jaruguthundi ammaaa.. om sai ram 🙏🙏
@kirannikhila21113 жыл бұрын
Apudu chala beautiful ga vunnarru meeru me eyes nose attracting ga vunnay
@jyothiganapuram27943 жыл бұрын
Amma mimmalni chustunte chaala happy ga vndi nenu kuda. Chala easy ga ne illu kattukunna meeru cheptunte nikame anipinchindi avaro okaru devidi laga vastaru
Ur attitude is sooperb ma, whatever we get, whatever we have should be celebrated and be thankful to it. U r a living example for the saying. I simply luv U very much.❤️
@Anjichakra3 жыл бұрын
We too bought our house for 6lakhs, very lucky house amma
@annapurnatallapaneni58993 жыл бұрын
Amma nijam gane inti mahatyam ,anduke govulu rooju vastunnayi,aalane meedi kuda manchi manasu amma🙏🙏🙏💐
@racharlasujata10182 жыл бұрын
Aunty meeru entha beautiful ga unaaro Laxmi kala utti paduthundhi mee mohamlo 🙏
@kalyanikonakanchi43753 жыл бұрын
Mi matalu vintay rojantha Prasanthamuga untundi
@harikrishnamouni53563 жыл бұрын
Chala bagaaa matladharu.... Mi matha vidhaanam bagundhi Aunty... @mounihari
@umaramani76883 жыл бұрын
మీరు చాలా అందంగా. చాలా ఫెయిర్ గావున్నారు సూపర్ ♥🌹🙏
@gangishettynagamani11053 жыл бұрын
I'm much
@mamathawonders65243 жыл бұрын
Dearest Amma I like ur biography and I like to watch ur vlog because I miss my mom last September but when I saw u look like my mom dear Amma next 14 June my home warning function is ther Amma u bless me and my family like my mother give full of blessings and love give me more positive love u ma my daughter's says I am just look like u ma love u lots and lots
@ismartvakula6383 жыл бұрын
Great అమ్మ మీరు మాకు inspiration
@shyamalaaketi23683 жыл бұрын
మాకూ కూడ బాబా ఇచ్చిన ఇళ్ల
@vasumathidevi80023 жыл бұрын
Nice andi e adrustam andariki untunda baba gari leelalu elane untaie andi
@nimmagaddarameshbabu3933 жыл бұрын
Chala santhoshamga vundi amma ,mee manchi manasuku antha manche jarugutundi
@alliswell99053 жыл бұрын
Amma meeru bavunte . Mee chuttu vunde vallu bavuntaru.antha mee manchi thanam
@vasukitm90943 жыл бұрын
Hi Aunty...Mee Manchi Manasu...anduke meeku Manchi illu dorikindi kashta padakunda...❤️👍
@madhusmiracles25723 жыл бұрын
Mi Manchi manasu , mi Prema gunam mi goppadanam mdm
@praveenn76883 жыл бұрын
Very Happy to listen the happiness of your Home Opening ..
@teja14553 жыл бұрын
నిజం అమ్మ ఇల్లు కట్టడం కంటె కొనుక్కోవటం చాల సుఖం. మా డాడి తో ఇల్లు కట్టించడం అంటె అయిపోయింది మా పని. ఇక ఇల్లు అంటె మేము కొనుక్కోవటమె. అమ్మ ఇప్పుడు కూలీ 750రు