My home tour|86 గజాల మాఇల్లు|3bedrooms|2halls|1kitchen|2bathrooms|Compact|Comfort|simple duplexhouse

  Рет қаралды 471,678

Mom and Me talks

Mom and Me talks

Күн бұрын

Hi friends in this video i have shared my home tour part 1. Check it out.
Boya Mic: amzn.to/2SMtrrn
tripod link: amzn.to/3jIrWVP
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting KZbin about a Copyright Infringement....Thank You..!"
Follow us on Instagram: ...
Email id: momandmetalks@gmail.com

Пікірлер: 1 000
@suribabuhanumanthu5546
@suribabuhanumanthu5546 3 жыл бұрын
ఇల్లు ఎంత.. చిన్నది అన్నది. కాదుమ ఎంత బాగా సర్దారనదే ముఖ్యం.. ఇల్లు చిన్నగా ఉండాలి. మనసు విశాలంగా ఉండాలి.అంతే అమ్మ 👍❤🙏🙏🙏🙏
@jyothikonathala3459
@jyothikonathala3459 3 жыл бұрын
100% correct
@syamalagunturu6800
@syamalagunturu6800 3 жыл бұрын
Correctga chepparu. Mee matatheeru chala baguntundi.Nice talk
@kumarimangipudi1790
@kumarimangipudi1790 3 жыл бұрын
హాయ్ అండి, మీరు జాబ్ చేస్తూ కూడా ఇల్లు ఇంత అందంగా నీట్ గా ఉంచుతారంటే మీరు నిజంగా చాలా గ్రేట్ అండి, నిజంగా నాకైతే చాలా నచ్చింది. అన్ని విధాలా అన్ని మీరు సమర్థవంతంగా చేయగలరు అనేది మీ ప్రతి వీడియోలో నేను చూస్తూ వస్తున్నా ను . మీ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాను.🙏
@ashwiniyalamanchili8872
@ashwiniyalamanchili8872 3 жыл бұрын
చాలా బావుంది అమ్మ ఇల్లు ఇరికైతే ఎంటి అమ్మ మనసు చలా పెద్దది
@velpulaswarnalatha7570
@velpulaswarnalatha7570 3 жыл бұрын
Yesterday Nirmala Reddy World channel lo mana Amma mata, ma mummy talks channel garinchi chala baga chepparu congrats Amma
@saip2025
@saip2025 3 жыл бұрын
మీ ఇల్లు, మీ మాటలు రెండూ బావున్నాయి అమ్మా.👍
@nvskantham6658
@nvskantham6658 3 жыл бұрын
అధ్భుతమైన ఇల్లు అవక్కర్లేదండి. ఆనందాలహరివిల్లు అయితే చాలండీ ప్రశాంతమైన ఇల్లు అన్న్యోన్న్యమైన దాంపత్యం ,బాధ్యతలనెరిగిన సమర్ధురాలైన ఇల్లాలు , ఇల్లాలిని గృహలక్ష్మిగా భావించి ప్రేమగా చూసుకునే భర్త , సత్సంతానం ఇంతకంటే ఏమి కావాలండీ . అందంగా అల్లకున్న ప్రశాంతి నిలయం చాలా బాగుందండీ .తెల్లవారేసరికి.ముగ్గులతో కళకళలాడే ముంగిలి ,ముచ్చటగా లక్ష్మీదేవిలా వుండే మిమ్మల్ని చూడముచ్చటగా వుందండీ .
@hemaj9023
@hemaj9023 3 жыл бұрын
Meru cheppindi 100%correct👍
@japarna5367
@japarna5367 3 жыл бұрын
Chala baga chepparu 💯 correct
@vanimettu5566
@vanimettu5566 3 жыл бұрын
Corret andi💯
@rajyalakshmiattaluri8168
@rajyalakshmiattaluri8168 3 жыл бұрын
Chala baga chepparandi
@syamaladevichindam1541
@syamaladevichindam1541 3 жыл бұрын
👌
@sreelakshmiboya6560
@sreelakshmiboya6560 3 жыл бұрын
86 గజాలు లో ఇల్లు ఐతే ఏమి,చాలా బాగుంది అమ్మా.ఆ మొక్కలు,ముగ్గులు సూపర్.. గోమాతలు రావటం మరి మరి ఇష్టం
@shireeshach5394
@shireeshach5394 3 жыл бұрын
మీలాగే మన ఇల్లు కూడ అందం గా , పద్ద తిగా చాలా బాగుంది అమ్మ........
@kavithareddy8827
@kavithareddy8827 3 жыл бұрын
Nice
@ushakumarivadlamudi7097
@ushakumarivadlamudi7097 3 жыл бұрын
మీ ఇల్లు మీలా ప్రసాంతంగా ఉంది మేడమ్
@Manakutunbam
@Manakutunbam 3 жыл бұрын
మీ మాట ఎంత pleasant గా ఉంటుందో మీ ఇల్లు కూడా అంతే pleasant గా ఉంది.
@madhuri5364
@madhuri5364 3 жыл бұрын
Manam anandamga vunde yentha chinna house ayina adhi bhrundavaname❤️
@umaramani7688
@umaramani7688 3 жыл бұрын
మీ ఇల్లు చాలా బాగుంది. నీటుగా వుంది. చిన్న దానిలో అయినా చాలా ప్లాన్ గా కట్టారు చాలా చాలా బాగుంది నాకు నచ్చింది 👌👌👌👌🙏🙏🙏🌹🌹🌹🌹♥♥♥
@kanekenagaraju1618
@kanekenagaraju1618 3 жыл бұрын
ఇల్లు చిన్నదా పెద్దదా ని కాదమ్మా ఎంత అందంగా ఉందో ఎంత పద్ధతిగా ఉందో ఉన్నదాంట్లో చాలా బాగా సర్దుకున్నారు అమ్మ
@nalinigarnepallyn6429
@nalinigarnepallyn6429 2 жыл бұрын
నమస్కారం మామ మీ ఇల్లు చాలా బాగుంది ఇల్లు ఎంత పెద్దగా ఉన్నది కాదు ఎంత నీట్ గా ఉన్నది ముఖ్యం 😘
@jakshan3400
@jakshan3400 3 жыл бұрын
మీ నవ్వు లాగా చాలా అందంగా వుంది మీ ఇల్లు 🙏🙏
@laxmifabs
@laxmifabs 3 жыл бұрын
Amma me house super 👌👌👌🙏👌 meru super 👌🙏🙏🙏🙏🙏🙏
@rajeswarihari2465
@rajeswarihari2465 3 жыл бұрын
హాయ్ అమ్మ ఇల్లు చాలా సూపర్ గా ఉంది అమ్మ చూపించినందుకు ధన్యవాదాలు అమ్మ చాలా నీటుగా ఉంది అమ్మ మీకు చాలా ఓపిక ఎక్కువ అమ్మ 👌👌👌
@bhaskarkonduri3862
@bhaskarkonduri3862 3 жыл бұрын
ఇల్లే ఇలలో స్వర్గమనీ ఇల్లాలే ఇంటికి దేవతనీ రుజువు చేశావు...... .... నీవు రుజువు చేసావు...........🥰
@anuradhakotte9890
@anuradhakotte9890 3 жыл бұрын
మీ. హౌస్.చాలా.బాగుంది.సిస్టర్.చిన్నప్లేస్లో.ఎలా.అంత.బాగా.కట్టరో.అనిపించింది.అది.కూడా. లేనివాల్లు.చాలా.మంది.వున్నారు.త్వరోలో.మంచి.హౌస్.కట్టుకోవాలని. కోరు.కుంటున్నాను
@sridevisista3900
@sridevisista3900 3 жыл бұрын
అమ్మ ఇల్లు ఎప్పుడు మనకి తగ్గట్టు ఉండాలి అని అంటారు. దీనికి ఒకసామెత ఉండేది ఇల్లు చిన్నది.ఇల్లాలు మనస్సు పెద్దగా ఉండాలి. అదే మీకు ఉన్నది .శ్రీ రామ రక్ష 🙏👌🏼
@ahalyachiliveri9368
@ahalyachiliveri9368 3 жыл бұрын
100%
@hemaj9023
@hemaj9023 3 жыл бұрын
Chala baga chepparandi
@kondabathinisunanda1843
@kondabathinisunanda1843 3 жыл бұрын
🙏🏽Jaya Garu.meeru cheptuntey nannu,nenu chusukunnattuga vundhi.t,q.
@rajyalakshmiattaluri8168
@rajyalakshmiattaluri8168 3 жыл бұрын
Exactly
@chinnikrishna9838
@chinnikrishna9838 3 жыл бұрын
Latest homes kante me illu baga nacchindhi amma... Simply superb amma....
@palliswapna256
@palliswapna256 3 жыл бұрын
అమ్మ❤❤❤మిఇల్లుచాలాబాగు0దిఅమ్మ.మిరుఎ0తప్రసంతగా.ఉ0టరొ.మిఇల్లుకుడ.అలగెఉ0ది.అమ్మమిరు.ఎప్పుడు.సూపర్.అమ్మ👌👌👌👌👌👌👌
@madhup4305
@madhup4305 3 жыл бұрын
Illu chinnaga unte enti aunty garu.. chala pedda manasu kavali.. adi chala mukyam.. me videos regular ga follow avthuntanu andi.. me matalu chala baguntayi useful information istaru. Keep posting more videos aunty garu.. uncle garu kuda meku support ga undatam naku baga nachindi.. lovely couple
@dharmavardhani3811
@dharmavardhani3811 3 жыл бұрын
రెండు సెంట్లలో ఇల్లు ఇలా ఎంత బాగా కట్టుకోవచ్చు చూపించారు. ఉన్నంతలో ఏంత హాయిగా ఆనందంగా పరిసరాలను మనకు అనుకూలంగా మార్చుకుని జీవించవచ్చో చూపించారు. ఇంటిని అందంగా మలచుకొన్నతీరు బాగుంది. మీ కల త్వరలో ఫలించాలి.
@luckyfashionvlogs8701
@luckyfashionvlogs8701 3 жыл бұрын
అంకణాలలో అయితే ఎన్ని andi
@ramyarams9233
@ramyarams9233 3 жыл бұрын
12
@padmashricollections740
@padmashricollections740 3 жыл бұрын
Amma.... 17 years back intha baga unna illu ante... Supper... Naku chala baga nacchindi... Saada seedaga undi ani meeru... Feel avvakandi.. Chala chala bagundi... Maa amma manasu lagane nirmalanga undi. 😘😘😘😘
@kandhidivya7231
@kandhidivya7231 3 жыл бұрын
Me enti కంటే మీ మనసు చాలా పెద్దది అమ్మ.😘❤️
@udayarekha2333
@udayarekha2333 3 жыл бұрын
Ntha patha illu ithe antha prena ekkuva untundhi..... Superb.... Old is gold... Anthe amma
@ammukutti3181
@ammukutti3181 3 жыл бұрын
Amma la kammaga unndhamma house❤️
@srreddy5111
@srreddy5111 3 жыл бұрын
Natural ga ...simple gaaa...happyga...cool ga undi....over showoff asal ledu maaaa...I really liked Ur homeee
@sridevikonduru2046
@sridevikonduru2046 3 жыл бұрын
నమస్కారాము అక్క గారు మీ మాటలు మీ నవ్వూ ఎంత మంచి గా వుందో అంతా మంచి గా మన ఇల్లు వుంది అక్క గారు మీ రు ఎపుడు నవ్వూ తు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ను
@chandanareddy4022
@chandanareddy4022 3 жыл бұрын
Amma.. me antha andham ga.. me matalu antha sweet ga undhi amma me 🏠
@chiruatozplumbingsolutions4680
@chiruatozplumbingsolutions4680 3 жыл бұрын
🏡మీ ఇల్లు చిన్నగా ఉన్నా......మీ మనసు చాలా పెద్దగా ఉంది అమ్మ..🥰 ఇంత మంచి వీడియో అందరికీ చూపించినందుకు చాలా ధన్యవాదాలు....🙏🙏🙏
@lalala07
@lalala07 2 жыл бұрын
Me abiruchitho illu enka andhamga vundhi ❤️,yentha manchiga illu kattina illali abhiruchi lekapothe adi. Andhaginchadhu ga ammaa,ur awesome ❤️❤️❤️
@vishwateja206
@vishwateja206 3 жыл бұрын
హాయ్ అమ్మ చాలా బాగుందమ్మ ఇళ్లు లోపల నుంచి మెట్లు చూడ్డానికి నీట్ గా ఉందమ్మా నిన్న నిర్మల రెడ్డి youtber మన అమ్మ మాట గురించి వారి మాటల్లో చాలా బాగా చెప్పరమ్మా
@padmashricollections740
@padmashricollections740 3 жыл бұрын
Evaru emanukunna Sare... Nijanga naku chala bagundi... Chala chakkani paintings.. Krishnaiah. Statue.. Pedda pedda cupboards.... Beautiful terrace garden... Oka car... Annintiki minchi... Iddaru.. Aadi dampathulu... Parvarti parameshwarlu.. 😇😇😇😇😇... Inkem kavali maaku... Meeru happy ga videos cheyandi.. Memu chustha😍😍😍😍😍... Maaku mee videos kavali anthe🤗🤗🤗🤗
@nidanakavirajani8441
@nidanakavirajani8441 3 жыл бұрын
Video starting lo ochina photos frames lo unna pictures Maa LIC calendar lo vi... 😊 😊 😊. As an LIC employee I give claps to you mam for good utilisation of our calendar 👏👏🙏
@pkkk5489
@pkkk5489 3 жыл бұрын
Which year calender ?
@bugederaju7437
@bugederaju7437 3 жыл бұрын
Which year calendar?
@nirmalaambati9797
@nirmalaambati9797 3 жыл бұрын
Which year calender???plz. Rly
@nidanakavirajani8441
@nidanakavirajani8441 3 жыл бұрын
May be 2009 or 2010
@Corona-ml3ce
@Corona-ml3ce 3 жыл бұрын
Haannnnn.. Nakooon kavaalli😭😭😭
@soumyamlk
@soumyamlk 3 жыл бұрын
Amma house bagundi . Mee manasu la chakkaga neet gaa vundi. House chala prasathanga vundi. Maku Mee house tho pani ledu mee perama , blessings maku yellapudu kavali. Convey my best regards to u and sir.💐💐🤗
@jamunavuradi4578
@jamunavuradi4578 3 жыл бұрын
నర్మలు ఇల్లుకదమ్మ లక్మిదేవి కల కల లాడుతు తిరిగే ఇల్లు ఎంత బగుందొ అమ్మ మిరే అలక్మిదేవి 💕💕🌺🌺లవ్యు అమ్మ
@sindhu5225
@sindhu5225 3 жыл бұрын
Mee house simple ga, neat ga, Haiga undi amma.. ekkuva furniture unte gandaragolam ga messy ga untund paiga maintenance kastami.. ilage neat ga bagundi.. . Simply superb amma👍👍👍
@trathnakumari8275
@trathnakumari8275 3 жыл бұрын
ప్రశాంతమైన జీవితం...seada తీరే కమ్మని ఇల్లు..ఇంకేమి కావాలి జయమ్మ్మా
@anithak1061
@anithak1061 3 жыл бұрын
House is made by people not lavish furniture etc Mee illu chaala bagundandi. Inthakanna yem kavali Understanding and cooperative husband wonderful daughters above all you are such a beautiful soul 😍👍✌️
@rafiyamohamad8636
@rafiyamohamad8636 3 жыл бұрын
Sandhya garu meru kuda home tour cheyyandi
@SuneetaAdithyasworld
@SuneetaAdithyasworld 3 жыл бұрын
Illu chala neat ga bagundi Amma, Naa concept kuda ade...Intlo samanu avasaram avinavarake undali ani. Appude Illu chudadaniki chala baguntundi. Thank you Amma for making this Home tour video.
@dalanetra1999
@dalanetra1999 3 жыл бұрын
The most wonderful place in the world is our home. It may not be a palace... It may be a hut but it is equal to palace when love is residing in that place. We love your truthfulness. Keep rocking.
@nagammachary2199
@nagammachary2199 3 жыл бұрын
మీ ఇళ్లు చాలా బాుందండీ నేను మీ హోం టూర్ వీడియో కోసం చాలా రోజులు వెిట్ చెసాను. 2 సెంట్లు లో చాలా బాగ కట్టారు . మీ videos అన్నీ బాగుంటాయి . Waiting for ground floor హోం tour.
@meghana5280
@meghana5280 3 жыл бұрын
Simple and sweet home❤
@vanirose5230
@vanirose5230 3 жыл бұрын
U r awesome aunty & Wonderful house .. Enta edigina odigi undataniki c/o address ante meere aunty.. Great.. Mee anta polite persons chala rare.. 😍
@lakshmirudra2541
@lakshmirudra2541 3 жыл бұрын
Hi Amma.... Miru yela unna... Home yela unna maku 100% ok Amma... U r my Sweet Ammaa🥰🥰
@brama2715
@brama2715 3 жыл бұрын
Illu elaa vunna mana manasu peddadi avvali. Meeru andulo chala matured. We are very happy with you. Keep spreading goodness like this. Naadi kudaa vizag.
@dhanalakshmi9913
@dhanalakshmi9913 3 жыл бұрын
కొత్త ఇల్లు కంటే మీ ఇల్లు బాగుంది అమ్మ మార్చకండి
@bhavanim8014
@bhavanim8014 3 жыл бұрын
Mee home tour kosam eppatinuncho waiting amma ...mee home mee family la mudduga ,andham ga presanthamgaa undhi ....naku chala nachindhi ...😘😘💐💐💐💐
@ambicapinkyteluguvlogspink1200
@ambicapinkyteluguvlogspink1200 3 жыл бұрын
Really ur my inspiration my mind freshner
@sureshgutta6788
@sureshgutta6788 3 жыл бұрын
Mee laga Mee illu superrrrr Amma. U r big inspiration for me amma.iam u r daily watcher
@ushaberu3170
@ushaberu3170 3 жыл бұрын
Illu entha grand ga undi, ane kante entha comfortable ga undi, andulo entha healthy ga entha cheerful ga unnamu annadi important. Ee vishayam lo meeru chala lucky. Mee first floor muchhataga undi.
@sailajathungapindi2360
@sailajathungapindi2360 3 жыл бұрын
Illu chaalaa baagunnadamma.... Meru korukunnattu meeku inka nacchina illu . Meku tappakunda isthadu . bagavanthudu.... . Meeru antha chakkakaga a devullanni pujisthunte. Chuse make rendu kallu saripovadam ledu. Alaantidhi antha chakkaga meechetha pujalandhukuntunna a bagavanthudu..meku kaka inkevarikisthadu talli... Meeru nurellu . Arogyanga, Anandanga. Undaalamma
@pallesirulu5646
@pallesirulu5646 3 жыл бұрын
అమ్మ.... ఆ రేకుల షెడ్డు మీద పూల తీగలు పాకించండి.. చాలా బాగుంటుంది
@akshayagardeningandcooking5779
@akshayagardeningandcooking5779 3 жыл бұрын
Nice Idea
@hemasundar3409
@hemasundar3409 3 жыл бұрын
Road vala babu sommu kadu
@rljanaki7804
@rljanaki7804 3 жыл бұрын
Mee మనసుల ఛాలా అందంగా undhi andi🙏🙏
@sadanandammacherla2449
@sadanandammacherla2449 3 жыл бұрын
Gd after noon అమ్మ 🙏🙏🙏 very బాబోయ్ beautiful HOUSE 🏠🏠🏠 overall super ❤️ TQ mom 🏡🏡🏡🏘️🏘️🏘️🏠🏠🏠
@protips4453
@protips4453 3 жыл бұрын
simple and beautiful palleturu la undi mee area ...dressing table dagara devudi photo bed back side ki marchandi...padalu baguvanthupai undakudadu
@janamlakmitha3224
@janamlakmitha3224 3 жыл бұрын
Amma maku antha matram house kuda ledu rented house amma madi me house chala bagundi amma
@ismartsmilyvlogs9863
@ismartsmilyvlogs9863 3 жыл бұрын
mee opika mee creativity ki hat's off amma
@mekalatha9868
@mekalatha9868 3 жыл бұрын
Chala bavuandhi anty neet GA 👌😘
@thecherry179
@thecherry179 3 жыл бұрын
Simply super amma chustunte chala baga anipinchindi kotta illu modern ga bagunna pata intlo chala gnapakalu vuntai super vundi mi house
@nikhilpathuri7572
@nikhilpathuri7572 3 жыл бұрын
Uhinchukunna danikanta bagundi
@pillianuradha1736
@pillianuradha1736 3 жыл бұрын
Hi మా రెండు సెంట్ లో ఇల్లు ఉన్న చాలా అందగా ఉంది ఇల్లు ఇరుకుగా ఉంది అన్నీ మాకు ఏమి అనిపించలేదు ఎందుకు అంటే నా అమ్మ మనసు చాలా పెద్దది కాబట్టి ఇంటిని చూసి ఇళ్ళ లిని చుడుఅంటారు మేము ముందే ఇల్లాలని చూసేసమ్ము మీరు simply సూపర్ మా
@harshithagadamsetti4987
@harshithagadamsetti4987 3 жыл бұрын
ఇల్లు సింపుల్ గా,చాలా నీట్ గా ఉంది.కానీ పాపం మా అంకుల్ గారితో రెండు అంతస్తులు బట్టలు బక్కెట్ మొయిస్థున్నారు ఇది అన్యాయం😯
@akan9978
@akan9978 3 жыл бұрын
I have we were w we were yy
@sadhguru6460
@sadhguru6460 3 жыл бұрын
Meeru unde iellu Lakshmi nevasam amma. Meeru eakkada unte aakada prasantha vathavaranam amma. Mee positive vibes intti motham untundhi
@ruparaju5811
@ruparaju5811 3 жыл бұрын
👏👏👏👏👏👏MA BANGARUTHALLI 💞💞❤️❤️❣️❣️💞💞
@brahmanandareddya825
@brahmanandareddya825 3 жыл бұрын
Superammma
@mandapakasreemutyam5188
@mandapakasreemutyam5188 3 жыл бұрын
Hi aunty... Me smile chala bhaguntundhi aunty.... Naku chala istam. Yendhukante meri chala natural ga navvutharu andhuku. Inka me house simple ga chala bhagundhi aunty....
@sirishagangavarapu604
@sirishagangavarapu604 3 жыл бұрын
Me navvu chala baguntundi🙏
@allugurunadh6439
@allugurunadh6439 3 жыл бұрын
miru navvuthutay devata navvinatuntundi.chala peaceful ga anipistadi.namasthe amma
@sonyboddapati7687
@sonyboddapati7687 3 жыл бұрын
Chala bagundhi Amma me home normal kadhu Amma old is gold super Amma simple ga neat ga undhi
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 3 жыл бұрын
Simple ga vunna house🏠 bhagutundhi.... Aunty garu.....
@leela5499
@leela5499 3 жыл бұрын
Illu yentha undi ani kaadu andi andulo yentha Happy ga unnaru annadi important. Meeru mee kids Happy ga unnaru adi chaalu.me videos chaala baaguntunnayi.
@akhilmani3502
@akhilmani3502 3 жыл бұрын
Chala chala chala chala chala bagundandi mee illu, suuuuuuper, mee manasu lagane 🙏🙏🙏
@santoshiv7606
@santoshiv7606 3 жыл бұрын
Mee house chala neat ga simple ga undi, bagundhi
@padmajaragi1616
@padmajaragi1616 3 жыл бұрын
Hi jayagaru, mee house parnasala laga entho mudduga muchataga vundi Andi. Size of the house never matters but our attitude towards it makes our life beautiful. You are such a beautiful person. 👏👏👏
@angasandhyarani8248
@angasandhyarani8248 3 жыл бұрын
Super ga vundhi me house mam me voice lo oka sweetness vuntundhi mam adhi vinadaniki chala bhaguntundhi
@sandeepgbks1546
@sandeepgbks1546 3 жыл бұрын
Chalabagundi mi house enta happy ga vunnamu anedi important manchi manasu vundali heart visalamga vundali bhadhyatalu ayyaka healthy gahappygavunnaru intakante manushulaki emi kavali amma 👍👍👍👍
@m.pnalinim.p9073
@m.pnalinim.p9073 3 жыл бұрын
House chala bagundi Amma photos chala bagundi nice video tq
@SantoshKumar-ng7rf
@SantoshKumar-ng7rf 3 жыл бұрын
మీ ఇల్లు చాలా బాగుందండీ. మీ మనసు మీ ఇంటి కన్నా చాలా విశాలం అయినది అమ్మా. చాలా చక్కగా పద్ధతి గా ఉంది. మీ అభిరుచికి మీ ఇల్లు అద్దం పడుతోంది. Thank you amma
@prameeladevi6173
@prameeladevi6173 3 жыл бұрын
Akka me house Chala neat ga chaka ga undi so nice neat ga petukunaru🎉
@Nezuu_editz3586
@Nezuu_editz3586 3 жыл бұрын
So sweet mom.. I like u mom.. Naku meeru eppudu role model.. Two daughters naku meela.. So meela valani penchali ani aim.. I never learnt frm my mom.. She always love sons much than daughter.. M blessing I have two daughters
@R.devansh
@R.devansh 3 жыл бұрын
Chala bagundhi amma.....manadhi ante mana sontham adi chinnadi aina peddadi aina. ....super amma...I wish to have a house like this in my life....
@komalakumari2322
@komalakumari2322 3 жыл бұрын
Chala bagundhi amma maku chala happy ga vundhi meeru cheppe vidhanam mee illu manadhi ane house Yentha vunna happy amma ,👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️♥️☺️❤️❤️❤️❤️
@nageswararao4141
@nageswararao4141 3 жыл бұрын
Thank you so much amma . Naa request ni vedio chysipettaru.Thanku .meeru yentoo kastapadi a roojuloo duplex kataruu .chala bagundhi amma .
@sirikota1
@sirikota1 3 жыл бұрын
Meeru cheppina vidhanamu lone mee illu entho andham gaa kanapadindhi andi naaku 😊 Illu choodadaaniki kaadhu andhulo undevaallu entha santhosham gaa unte antha adhamina illu ani cheppavachu all the best andi
@jyothik4659
@jyothik4659 3 жыл бұрын
Chala bagundandi mee ellu meeru chepe vidanam n chuppinche teeru Chala baguntaee
@nimmagaddarameshbabu393
@nimmagaddarameshbabu393 3 жыл бұрын
Mee illu chala bagundi, simplega neat ga vundhi amma
@ramajanardhana3105
@ramajanardhana3105 3 жыл бұрын
Mee gurinchi nirmala reddy chala goppaga chepparu ninna , chusaaraa akkayya, Nijaniki memandharam kuda thanalage anukuntunnamu 👏👏👏👏👏💐💐💐💐💐
@veenaboutiquevlogs3836
@veenaboutiquevlogs3836 3 жыл бұрын
Nenu na father ni Chala inspiration GA thesukuntanu ammagaru Ipudu mimalini Kuda nenu inspiration GA thesukuntunanu ammagaru .devudi blessings apudu Kuda meku ondali ammagaru
@dorajuluri
@dorajuluri 3 жыл бұрын
Your house managed nicely, far better than luxurious houses. Entlo peaceful ga vundali ante andi, all lights and all showoff to others.
@madhavik7588
@madhavik7588 3 жыл бұрын
Mee illu neat ga amarcharu anni chakkaga chaala baagundi Jaya garu
@aparnagundu5914
@aparnagundu5914 3 жыл бұрын
House chala bagunnadi mee manasu la swachhamu ga .👌👌👍
@GG-rc8us
@GG-rc8us 3 жыл бұрын
👌 adbutam ani miru cheppaka poina takkuva stalamlo anta baga kattincharante....nijamga chala...chala chaaaaaaala adbutamga undi.....👏👏👏👍👍👍🙏🙏🙏
@vasanthacheekoti5486
@vasanthacheekoti5486 3 жыл бұрын
అమ్మ మీకు మంచి అభిరుచి వుంది. చాలా బాగుంది. చక్కగా డెకరేట్ చేసారు.
@swarnaskitchen956
@swarnaskitchen956 3 жыл бұрын
great.86 యాడ్స్.లో హౌస్.can't even imagine.jaya garu.
@AaryanGautham5326
@AaryanGautham5326 3 жыл бұрын
nice Amma illu chusi me manasu chepochu, excellent amma u r organisation, house avanni kadu kani meru cheppe suggestions maku oka manchi book chadivite ala feel avthamo ala anipisthundi Amma, u r inspired for every one🤝🙏🙏🥰🥰🥰
@tummalamary752
@tummalamary752 3 жыл бұрын
Meeru annadi nijam yemi unndakunda untainai relax.memu cheyyalekapotunnamu pedda ellu.120 yards lo kuda present carparking tho duplex kadutunnaru.apparment culture kuda yekkuva aindi.cheyyaleka.challa neatga unndi bagundi amma
@vyshnavivyshu8858
@vyshnavivyshu8858 3 жыл бұрын
Chala bagundi amma house... And twaraloney God latest house esthadama... me istaniki house Evalani korukuntunanu... Love u amma.. ❤️❤️❤️
@padmakumari8754
@padmakumari8754 3 жыл бұрын
Namaste amma Me house naku baga nachhindi Paintings chala baagunnai
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 4,8 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 12 МЛН
Ee House loki velitene positive vibration modhalautundi
17:48
nirmalareddy Corner
Рет қаралды 446 М.