ఏమి తేలదంటూనే అన్నీ అందరికి తెలిపావు. You are really great. --Your Grandpa from USA
@jaganmohanraokoganti596311 күн бұрын
GOD BLESS YOU 🙏
@gopalrao655914 күн бұрын
Very cute singing
@jaganmohanraokoganti596311 күн бұрын
వీళ్ళు చిన్న పిల్లలు కాదు చిచ్చర పిడుగులు వారి తల్లిదండ్రులకు వందనాలు 🎉
@bulusueshwarkumar140715 күн бұрын
Blessings talli, sangitham nerchuko. Baga padavu.
@satyanarayanal257615 күн бұрын
భాష రాదు - పల్లవి అయినా పాడలేను అంటూనే పాటంతా ప్రాధాన్యం తో పాడిన "ప్రాధాన్య". నిన్ను ఏమని అనాలి? బంగారు తల్లి నువ్వు దేవుని ఆశీస్సులతో - సుఖ సంతోషాలతో వర్ధిల్లు తల్లి.