చాలా ప్రసిద్ధమైన దేవాలయం ఇప్పుడు... 41 years back మా అమ్మమ్మ అక్కడ ఎవరో రైలు లో చెపితే మొక్కుకుంది. అప్పుడు నేను పుట్టాను అని మా అమ్మని,మూడు నెలల నన్ను తీసుకొని ఆయన దర్శనానికి వెళ్ళారు. అప్పట్లో అంటే, చాలా కష్ట పడి, దారి కూడా తెలియకపోయినా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి