"పది వేల" మందితో "సుభాష్ పాలేకర్" గారి పది రోజుల శిక్షణా తరగతులు||పూర్తి వివరాలు త్వరలో||vijayaram

  Рет қаралды 14,256

Back to Roots

Back to Roots

Күн бұрын

పది వేల" మందితో "సుభాష్ పాలేకర్" గారి పది రోజుల శిక్షణా తరగతులు||పూర్తి వివరాలు త్వరలో
Interested in Promoting Your Product /Bussiness
Reach out to us at +91 "9052286688" for more details on:
Sponsorship opportunities
Product placements
Business collaborations
Advertising inquiries
Welcome to "Back to Roots"
Embracing a Healthy & Happy Lifestyle, Naturally
Join us on a journey to rediscover the simplicity and beauty of nature. Our channel, "Back to Roots," promotes a holistic approach to living,
1. Natural Farming: Cultivating life-giving food without harm.
2. Cow-Based Farming: Leveraging the benefits of desi cow products.
3. Natural Health: Nourishing body, mind, and spirit.
4. Healthy Eating: Savoring wholesome, chemical-free food.
Subscribe to "Back to Roots"
Disclimer :-
Copyright Disclimer under section 107 of the copyright act of 1976, allonce is made for "fairuse"for perposes such as cricticism, coment, news reloting, Teaching, Education Scholarship ans eesearch. Faie use is a use permitted by copyright statute that might otherwise be infringing...
Channel Link:
/ @backtoroots1
Facebook Page:
www.facebook.c...
#BacktoRoots #backtoroots

Пікірлер: 192
@KYCvlogs.
@KYCvlogs. 4 ай бұрын
మీరు చేసేది పెద్ద ఉద్యమం.... కార్పొరేట్ కెమికల్ కంపెనీ లు ఒక సైడ్.. మీరు ఒక సైడ్... మా సపోర్ట్ ఉంటది... 10k మెంబెర్స్ లో నేను ఉంటా
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
ముందస్తు శుభాకాంక్షలు
@రేపాకుల.కొండలు
@రేపాకుల.కొండలు 4 ай бұрын
విజయ్ రామ్ సార్ నేను మిమ్మల్ని 1st టైం చూసింది 2014 జూన్ 1st తారీఖున పద్మనాయక కల్యాణ మండపం, కరీంనగర్ లో! మాది గణపవరం, కోదాడ, సూర్యాపేట!
@AshokAshok-ow2tw
@AshokAshok-ow2tw 4 ай бұрын
@@KYCvlogs. Program akkada ala register chesukovali?
@Savenature2024
@Savenature2024 4 ай бұрын
ధన్యవాదాలు
@durgakatta3848
@durgakatta3848 4 ай бұрын
సుభాష్ పాలేకర్ గారు విజయరామ్ గారు మన భారత దేశం అభివృద్ధి చెందాలని చాలా కృషి చేస్తున్నారు ఈ కృషికి సహాకరించే వారందరికీ చాలా ధన్యవాదములు 🙏
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు
@balakrishnarasamalla1259
@balakrishnarasamalla1259 4 ай бұрын
మహోద్యమం తప్పకుండా జయప్రదం అవుతుంది ఇది turning point sir
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
గొప్పగా చెప్పారు
@AppalanaiduYelisa-cf7tm
@AppalanaiduYelisa-cf7tm 4 ай бұрын
నేనుకూడా నా స్నేహితులతో కలిసి ఈ ట్రైనింగ్ కి హాజర్వుతాను 🙏🙏
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
సంతోషం మంచి నిర్ణయం తీసుకున్నారు
@StortBlogs
@StortBlogs 2 ай бұрын
Register ela avvali velladaniki....very much interested
@rkbl3800
@rkbl3800 4 ай бұрын
మీరు మన యువతక్ స్పోర్టి సార్
@VILLAGETOCITY2017
@VILLAGETOCITY2017 4 ай бұрын
nenu ma husbend kuda విజయ రాము garini fallow అవ్వాలి అంకుంటున్నం...జాబ్ పర్పస్ హైదరాబాద్ లో ఉన్నాం....ఊర్లో పొలం లేదు sir...బట్ eppatkina polam కొని ఇది స్టార్ట్ చేయాలని మా కోరిక..విజయ రామ్ గారు మాకు దేవుడితో సమానం....
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
మీ అభిమానానికి ధన్యవాదములు
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 4 ай бұрын
Em job chestharu
@durgakatta3848
@durgakatta3848 4 ай бұрын
విజయరామ్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు దేశీయ ఆహారంతో బోజనాలు చేయించే అవకాశం ఉంటుందా అండి 🙏
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
తప్పకుండా ఉంటుంది, ఒకసారి సేవ్ ఆఫీస్ కి వచ్చి వివరాలు తెలుసుకో గలరు
@chinnahanumanth9454
@chinnahanumanth9454 Ай бұрын
​@@backtoroots1నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను బ్రదర్... ఈ ప్రోగ్రాంకు అటెండ్ అవ్వాలని కానీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలియడం లేదు.... మీరు కొంచెం ఏమైనా హెల్ప్ చేయగలరా...
@Savenature2024
@Savenature2024 4 ай бұрын
ఈ ఉద్యమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా శ్రీ వేంకటేశ్వరుని కోరుకుంటున్నా..
@ramuyadav9288
@ramuyadav9288 3 ай бұрын
చెడు చేయాలి అంటె క్షణం పట్టదు కాని అదే మంచిని పంచాలి మంచిని పెంచాలి అంటె కొన్ని యుగాలు పడుతుంది. ఆ శ్రీకృష్ణుడే మిమ్మల్ని ముందుండి ఈ కార్యమానికి ముందు ఉండి నడిపిస్తన్నాడు జై శ్రీకృష్ణ 🙏💐🤝💪✊🤝🚩🚩🚩🚩🚩🚩
@dhanalakshmiphani5443
@dhanalakshmiphani5443 4 ай бұрын
మేము ఈ కార్యక్రమానికి జంటగా హాజరు అవుతాము విజయరామ్ గారు🙏🏻(W G Dt, vempa village,AP)
@srinivasg338
@srinivasg338 4 ай бұрын
Eagerly waiting for 10 days training programme. దయచేసి వివరాలు తెలియచేయండి
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
త్వరలో చేస్తాము
@srinivasg338
@srinivasg338 4 ай бұрын
@@backtoroots1 Thank you
@anjaneyuluaddagarla4778
@anjaneyuluaddagarla4778 4 ай бұрын
ఎప్పుడు ఏక్కడ సర్ కొంచం వివరంగా చెప్పండి
@lifewitNature
@lifewitNature 4 ай бұрын
Great Effort Sir, It should be supported by the Govt. Officials, It will be the turning point!! thank You VijayRam Ji......
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
So nice of you
@SatyaPappu
@SatyaPappu 4 ай бұрын
really Amazing Sir!!! Govt. should promote this Event..... Great Effort by You VijayRam Sir!! thanks a lot!!
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Yes, you are right
@sreeramulukottam8931
@sreeramulukottam8931 4 ай бұрын
తప్పకుండ విజయవంతమవుతుంది
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
ధన్యవాదములు
@anjaneyuluaddagarla4778
@anjaneyuluaddagarla4778 4 ай бұрын
శ్రీరాములు గారు ఎప్పుడూ ఏక్కడ జరుగుతుంది కొంచెం వివరంగా చెప్పండి
@AppalanaiduYelisa-cf7tm
@AppalanaiduYelisa-cf7tm 4 ай бұрын
విజయరాం సార్ ని నేను 2016 కాకినాడ పది రోజులు subhaspalekar గారి ట్రైనింగ్ program లొ చూసాను 🙏🌹❤
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
ధన్యవాదములు
@nagalingamsajjala8342
@nagalingamsajjala8342 4 ай бұрын
సర్, మీ, మన program success కావాలని సర్వేశ్వరు ని ప్రార్థిస్తున్నాను
@durgakatta3848
@durgakatta3848 4 ай бұрын
విజయ్ రామ్ గారి గ్రూప్ లో చేరాలంటే ఏమి చెయ్యాలో వివరణ తెలపగలరు🙏
@paletisrinivasulu3808
@paletisrinivasulu3808 4 ай бұрын
Chemicalslto kudina food chustunte next generation gurunchi chala bayamestundi sir
@suma4crazy
@suma4crazy 4 ай бұрын
Programme ముందే chanel లో తెలిపితే ఇంకా చాలా మందికి చేరుతుంది
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
తప్పకుండా ముందుగానే తెలియ పరుస్తాము
@sureshbaabuvelpula326
@sureshbaabuvelpula326 4 ай бұрын
ఇది మహోద్యమం... మహానుభావా 🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు
@anjaneyamurty
@anjaneyamurty 4 ай бұрын
జై ఆంజనేయ శ్రీరామ జయరామ జయజయరామ చాలామంచి కార్యక్రమం. పెద్ద కార్యక్రమం. అందరం విధిగా సహాయసహకారాలు అందించాలి. ఈకార్యక్రమంలో పాలుపంచుకుందా
@srinivasarajukarampudi4596
@srinivasarajukarampudi4596 4 ай бұрын
Vijay Ram sir, you are a great soul. I will attend surely. Wide publicity is required.
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Sure we are on the work
@HarithaReddy-l4h
@HarithaReddy-l4h 4 ай бұрын
Pls make sure that upcoming video of 10k trainers is titled properly sir. Thank you
@swadeshinaturalspiritual3752
@swadeshinaturalspiritual3752 4 ай бұрын
గొప్ప సందేశం
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
ధన్యవాదములు
@bobbyrblbobbyrbl
@bobbyrblbobbyrbl 4 ай бұрын
జై జై గోమాత జై జై రైతు 🙏🙏❤️❤️
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Jai గోమాత
@gopiguvva5473
@gopiguvva5473 4 ай бұрын
Chala manchi ga cheptaru vijayaram yadav garu
@anjaneyuluaddagarla4778
@anjaneyuluaddagarla4778 4 ай бұрын
మిరు చెప్పేది వినడానికి మేము సిద్ధం ప్రకృతి వ్యవసాయం పై మాకు ఆసక్తి ఉంది ఏ తారీఖున ఏ నెల వివరంగా చెప్పండి
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
తప్పకుండా త్వరలో పూర్తి వివరాలతో కూడిన వీడియో విడుదల చేస్తాము
@suryachandrapatamsetti3450
@suryachandrapatamsetti3450 4 ай бұрын
అద్భుతమైన కార్యక్రమం
@rvreddyandassociates
@rvreddyandassociates 4 ай бұрын
GREAT GOING
@somalakondaiah1614
@somalakondaiah1614 3 ай бұрын
హజరు కావాలి అనుకొంటున్నము ఎలా రిజిష్టర్ చేసుకోవాలో తెలియజేయండి గురువు గారు
@SiriIshappy23
@SiriIshappy23 4 ай бұрын
Only polam unnavare ravala andi.. Mundu nerchukuni ee method follow avalanuke varu ravacha?
@rajashekaryadavs1508
@rajashekaryadavs1508 3 ай бұрын
Thank you sir 🙏🙏🙏
@guruvuan2671
@guruvuan2671 4 ай бұрын
Thank you so much sir I’m from Srikakulam naaku avakasam kalpindi please
@ramulun1838
@ramulun1838 4 ай бұрын
Feb 2025 న జరగబోయే కార్యక్రమానికి నాతో పాటు నా మిత్రులతో కలిసి వస్తాము సార్
@AshokAshok-ow2tw
@AshokAshok-ow2tw 4 ай бұрын
Address Akkada ala velthunnaru amaina registration chesukovala
@StortBlogs
@StortBlogs 2 ай бұрын
Register ela avvali
@amruthaboominaturalorganic3633
@amruthaboominaturalorganic3633 4 ай бұрын
Great job 👏
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Thank you so much
@ramuyadav9288
@ramuyadav9288 3 ай бұрын
జై గోమాత జై జై గోమాత 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@educational1889
@educational1889 4 ай бұрын
I am waiting eagerly for this event last 3 to 4 months
@mupparajuveeranji5113
@mupparajuveeranji5113 4 ай бұрын
How to enroll
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Wait few more days enrollment is about to start
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Few more days please wait
@educational1889
@educational1889 4 ай бұрын
It is free of cost event or paid event sir
@gourisankarreddybasireddy3749
@gourisankarreddybasireddy3749 4 ай бұрын
100 rupees for one day
@rajumetro7145
@rajumetro7145 4 ай бұрын
I am also supporting ❤🎉
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Thank you
@SRINIVASULUNAIDUP
@SRINIVASULUNAIDUP 4 ай бұрын
Sir Plastic bags ki main Mulam lo apucheyakunda manam Anni cheppina budidalo posina Panneere🎉🎉🎉🎉
@sampathreddy9088
@sampathreddy9088 4 ай бұрын
సార్ తేది,ప్లేస్ చెప్పండి.
@priyanga24
@priyanga24 2 ай бұрын
Great
@StortBlogs
@StortBlogs 2 ай бұрын
Very much interested Please let me know registration process
@lax143
@lax143 4 ай бұрын
Please make sure, the programs are recorded and preserved it's a treasure for future Generations. 🙏
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Sure sir, thank you so much for your valuable suggestion
@paletisrinivasulu3808
@paletisrinivasulu3808 4 ай бұрын
Present poision foodni tintunnam
@kaleswarnadella3981
@kaleswarnadella3981 3 ай бұрын
I will join with my friends
@gharithaswamy1755
@gharithaswamy1755 4 ай бұрын
Meeru chepe parthi visyalu nenu anusarithunnaa guru garu
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
ధన్యవాదములు
@rajendharreddysurakanti9092
@rajendharreddysurakanti9092 4 ай бұрын
నేను గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాలకుంటున్న, కానీ ప్రణాళిక కోసం ఎదురుచూస్తూన్నా... పూర్తి వివరాలు & తేదీ & స్థలం తెలియచేయండి. రిజిస్ట్రేషన్ ఏమైనా వుంటుందా.
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
రిజిస్ట్రేషన్ ఉంటుంది, దయచేసి గమనించగలరు
@BabuP-u4w
@BabuP-u4w 4 ай бұрын
E program ki ela register cheskovalo koncham cheppagalara
@bushivalmiki6904
@bushivalmiki6904 3 ай бұрын
తప్పకుండా నేను నా మిత్రుడు కలిసి వస్తాము
@swethabeeravolu6221
@swethabeeravolu6221 4 ай бұрын
5 layer model in vijayawada or surrounding areas : who is doing it. Can u please share some details . Please sir .
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
తరగటూరు లో ఉంది, ఇది మచిలీ పట్నం కి 16 కీమీ ముందు ఉంటుంది
@paletisrinivasulu3808
@paletisrinivasulu3808 4 ай бұрын
Sir, Nanku prakriti veyasasam chayali undi.Present joblo unnanu hydlo
@vidyasful
@vidyasful 4 ай бұрын
I am very much interested . Please inform me. How to register for program
@karrikutumbarao6161
@karrikutumbarao6161 4 ай бұрын
Super sir ❤🎉
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Thank you so much
@shivaramakrishnamachuri9412
@shivaramakrishnamachuri9412 4 ай бұрын
Sure
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
ధన్యవాదములు
@gharithaswamy1755
@gharithaswamy1755 4 ай бұрын
Meeru chesthunna krushi kii🙏🏼🙏🏼🙏🏼 guruvu garuu nenu kuda pagonali anukuntunna
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
ధన్యవాదములు తప్పకుండా హాజరు కావాలని ఆశిస్తున్నాను
@gharithaswamy1755
@gharithaswamy1755 4 ай бұрын
@@backtoroots1 ee program kii sambandhichina వివరాలు video levu kadha sir program place okte cheparuu mari yela purthi vivaralu chepaglaruu 🙏🏼🙏🏼
@rkstarartspresent7007
@rkstarartspresent7007 4 ай бұрын
Anna srikakulam lo koda pettali.
@sameerkhasab2791
@sameerkhasab2791 4 ай бұрын
💯 success avvalani korukuntunnanu, veelaite nenu kuda vastanu
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
తప్పకుండా హాజరు కావాలని కోరు కుంటున్నాను
@satyabobbireddi8464
@satyabobbireddi8464 4 ай бұрын
Nenu kuda e program lo thappakunda vundali ani korukuntunnanu
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
తప్పకుండా హాజరు కాగలరు
@ashokm2432
@ashokm2432 4 ай бұрын
Nenu ee karyakramam tappakunda haajaru avutanu .. registration process telupa galaru
@swethaforever
@swethaforever 4 ай бұрын
Details tappakunda teliya cheyagalaru..nenu wait chestu unnanu...
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
త్వరలో విజయరామ్ గారితో పూర్తి వివరాలు తెలియచేస్తూ వీడియో చేస్తాము
@GPR-n3f
@GPR-n3f 4 ай бұрын
❤Nice 🎉ice 😂news gives😢 thanks😅 🙏🏼😊
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Thank you Anna
@baskarranjarla7586
@baskarranjarla7586 3 ай бұрын
Supar sir
@rsragrifarm8443
@rsragrifarm8443 4 ай бұрын
Sir place ekkada(HYD/గుంటూరు )sir madi AP, అనంతపురం జిల్లా sir
@srinivashanumandla8286
@srinivashanumandla8286 4 ай бұрын
Jai javan jai kisan jai go mathaji
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Jai జవాన్ జై కిసాన్
@dr.k.sunanda5586
@dr.k.sunanda5586 4 ай бұрын
Eagerly waiting to undergo this training Sir..How to register..plz let me know
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Please wait
@kalluriprakashamchowdary7352
@kalluriprakashamchowdary7352 4 ай бұрын
, వివరాలు తెలియజేయండి
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
తప్పకుండా తెలియ పారుస్తాము, కన్హా శాంతి వనం తిమ్మాపూర్ లో ఉంటుంది అక్కడ జరుగుతాయి, వివరాలు త్వరలో
@srikanththallapelli9767
@srikanththallapelli9767 4 ай бұрын
Sir, nenu ravalanukuntunanu please help me
@mahendermunavath9531
@mahendermunavath9531 4 ай бұрын
Sir Nenu Naaku unna 6 acres bhumi lo ZBF Cheyalani 4 years nundi Sri Subhash gaari videos chusthunna & mee Videos chusthunna kaani dhiniki thodu practical ga forming chusi training thiskovalani search chesthunna sir Date and place cheppandi sir
@Hanuman-r6s
@Hanuman-r6s 4 ай бұрын
Feb 15-25 , 2025 Kanha meditation center, Hyderabad
@kalluriprakashamchowdary7352
@kalluriprakashamchowdary7352 4 ай бұрын
శిక్షణా తరగతులు ఎక్కడ జరుగుతున్నాయి తెలియజేయగలరు
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
కన్హా శాంతి వనం తిమ్మాపూర్ లో ఉంటుంది అక్కడ జరుగుతాయి, వివరాలు త్వరలో
@raokumar8303
@raokumar8303 4 ай бұрын
I am Also waiting That Program Sir.i am Very Interested to Meet You sir
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Please welcome
@raokumar8303
@raokumar8303 4 ай бұрын
@@backtoroots1 schedule Please Update sir.
@jagadishp8080
@jagadishp8080 4 ай бұрын
E sankalpam lo nenu participate cheyyali anukuntunnanu daya chesi maku vivaralu teliya cheyyandi plz Jai organic kisan
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
తప్పకుండా త్వరలో పూర్తి వివరాలతో ఒక వీడియో పెడతాము
@KDorababu-q5x
@KDorababu-q5x 4 ай бұрын
Sir directga ravacha
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
రిజిస్ట్రేషన్ ఉంటుంది
@veera222
@veera222 3 ай бұрын
మీ గుండె కు 🫡🙏🚩🇮🇳
@hussainmogal6601
@hussainmogal6601 4 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
ధన్యవాదములు
@anjaneyuluaddagarla4778
@anjaneyuluaddagarla4778 4 ай бұрын
రిప్లై ఇవ్వండి డేట్ & టైం చెప్పండీ
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
త్వరలో వీడియో చేస్తాము పూర్తి వివరాలతో
@rajkumarrathod1184
@rajkumarrathod1184 4 ай бұрын
Please sir Date and year Currect Ga chyppamdi sir
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
ఇది టీజర్ మాత్రమే, ముందు రోజుల్లో పూర్తి వివరాలు మీకోసం తెలియ పరుస్తాము, కార్యక్రమం Feb 2025 లో జరుగుతుంది
@MVDCREATIONS
@MVDCREATIONS 4 ай бұрын
How to register andi pls tell me
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
పూర్తి వివరాలతో వీడియో చేస్తాము
@Naresh-jy7ve
@Naresh-jy7ve 4 ай бұрын
ఎప్పుడు వుంటది training,,
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Feb 2025 లో ఉంటుంది
@ksforms9588
@ksforms9588 4 ай бұрын
How to register the program
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Inform you soon
@anithanjir
@anithanjir 4 ай бұрын
Eagerly waiting
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Feb 2025
@kalluriprakashamchowdary7352
@kalluriprakashamchowdary7352 4 ай бұрын
ఎక్కడ జరుగుతుంది సార్ ట్రైనింగ్
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
కన్హా శాంతి వనం తిమ్మాపూర్ లో ఉంటుంది అక్కడ జరుగుతాయి, వివరాలు త్వరలో
@vishnuvardhanreddy5619
@vishnuvardhanreddy5619 4 ай бұрын
విజయరాం sir office hyd లో ఎక్కడ ఉంది address ఇవ్వండి
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
SAVE office, Lower tank bund
@venkatareddyjanga7933
@venkatareddyjanga7933 4 ай бұрын
Nenu vastanu yela apply cheyyali eddaram vastamu
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
త్వరలో పూర్తి వివరాలతో కూడిన వీడియో విజయరామ్ గారితో చేస్తున్నాము
@swarnalathareddy7820
@swarnalathareddy7820 4 ай бұрын
Sir I want to join
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Please welcome
@hariguttula8441
@hariguttula8441 4 ай бұрын
Hi
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Hello
@hariguttula8441
@hariguttula8441 4 ай бұрын
Im join her sir
@hariguttula8441
@hariguttula8441 4 ай бұрын
Im interested to joining sir
@LKGtoPGMaths-lc3cr
@LKGtoPGMaths-lc3cr 4 ай бұрын
Feb 15 ki yela register avvali sir
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
త్వరలో పూర్తి వివరాలతో కూడిన వీడియో విడుదల చేస్తాము
@LKGtoPGMaths-lc3cr
@LKGtoPGMaths-lc3cr 4 ай бұрын
Tq sir
@gangadharnyaraboina2353
@gangadharnyaraboina2353 4 ай бұрын
10వేలమంది రైతులతో కార్యక్రమం జరిగిందా లేక కార్యక్రమం చేస్తారా. చేస్తే తప్పకుండ సక్సెస్ అవుతుంది.
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
పది వేల మందితో చేయాలని విజయారామ్ గారు కంకణం కట్టుకున్నారు ఇది 2025 ఫిబ్రవరిలో జరగబోతుంది
@gangadharnyaraboina2353
@gangadharnyaraboina2353 4 ай бұрын
@@backtoroots1 ఆ పుణ్యకార్యక్రమం లో తప్పకుండ పాల్గొనాలి అనివుంది తప్పకుండ పాల్గొంటాను.ప్లేస్ డేట్ మీరు మాకు మీ ఛానల్ ద్వారా ప్రచారం చేయండి.
@patelcreationsss5057
@patelcreationsss5057 4 ай бұрын
నేను కూడా పాల్గొంటాను
@vaddisrivastha8454
@vaddisrivastha8454 4 ай бұрын
Hello bro
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Hello
@devenderembadi2705
@devenderembadi2705 4 ай бұрын
Waiting
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Details will be informed soon, kindly register
@nirmalaa9831
@nirmalaa9831 4 ай бұрын
Only rithule ravala?
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
మీరు ఇక్కడ తెలుసుకున్న సమాచారం పది మందికి చెప్పగలిగే వారు అయినా సరే, సమాజానికి మేలు చేసే వారు అయినా కూడా రావచ్చు, త్వరలో విజయ రాం గారితో వివరంగా దీని గురించి ఒక వీడియో చేస్తాము
@gudavprakashrao1797
@gudavprakashrao1797 4 ай бұрын
How to register my name
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Soon you can
@9177672668
@9177672668 4 ай бұрын
Direct ga ravaccha, registration chesukovala?
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Need to register
@RadhaKanna-d9x
@RadhaKanna-d9x 4 ай бұрын
To whom we have to contact to join that
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
త్వరలో ఒక వీడియో పూర్తి వివరాలతో చేస్తాము
@subramanyamchenchu8874
@subramanyamchenchu8874 4 ай бұрын
ఫిబ్రవరి 15..2025 లోనా...గురువుగారు
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Feb 2025 లో ఈ కార్యక్రమం జరుగబోతుంది, దయచేసి గమనించగలరు
@subramanyamchenchu8874
@subramanyamchenchu8874 4 ай бұрын
@@backtoroots1 నేను తప్పనిసరిగా హాజరు అవుతాను..జూన్ లో 5 layer వ్యవసాయం మొదలుపెడుతాను
@sunkarayukeshkumar6856
@sunkarayukeshkumar6856 4 ай бұрын
@@subramanyamchenchu8874 నేను సైతం
@vijaykumarG2408
@vijaykumarG2408 4 ай бұрын
నమస్తే గురువుగారు 🙏 How can i register this program please suggest..
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Kindly wait we do one full video regarding total information with Vijayaram garu
@LingamRamesh-ig9jj
@LingamRamesh-ig9jj 4 ай бұрын
గురువు గారు నేను ఈ ప్రోగ్రామ్ కు వస్తాను. నేను రావాలంటే ఏం చేయాలి. ఎట్లా పేరు రిజిష్టర్ చేసుకోవాలి తెలియచేయగలరు
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
మీరు రావాలని ఆశిస్తున్నాము, త్వరలో పూర్తి వివరాలతో కూడిన వీడియో విజయ రామ్ గారితో చేస్తాము
@VILLAGETOCITY2017
@VILLAGETOCITY2017 4 ай бұрын
Hello sir...am Divya...want to buy khadi cloth from weavers...pls share number sir..
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
Hello Divya garu, మీరు హైదరాబాద్ లో ఉంటే గాంధీ భవన్ ప్రాంగణం లో ఖాదీ బండార్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయ గలరు
@NarasimhaNaari
@NarasimhaNaari 4 ай бұрын
Back to roots channel మెసేజ్ చేసిన ప్రతి వారికి రిప్లేయ్ ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు. నేను వస్తానంది నేను రిజిస్టర్ చేసుకుంటాను తెలియజేయండి దయచేసి.
@rajkumarrathod1184
@rajkumarrathod1184 4 ай бұрын
Replay eny one ple
@backtoroots1
@backtoroots1 4 ай бұрын
2025 feb month
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
Cheppalani Vundi | Natural Farming Expert Vijay Ram with DN Prasad
48:19
ETV Andhra Pradesh
Рет қаралды 223 М.
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН