విజయ్ రామ్ గారి గురించి, వారు అవలంబిస్తున్న ప్రకృతి వ్యవసాయ (నిజ వ్యవసాయ) విధానాల గురించి మాకు ముఖాముఖి రూపంలో అందించిన అంజలి గారికీ, వరప్రసాద్ రెడ్డి గారికీ శతకోటి ప్రణామాలు. సమాచార విప్లవ శకంలో ఉన్నా, ఇలాంటివారి గురించి ఎవరో ఒకరు పరిచయం చేస్తేనేగానీ జనానికి తెలియదు.
@shivaramputtananjammagari4466 Жыл бұрын
Thank you vijayaramaraogaru
@ravinderguthikonda8642 Жыл бұрын
ఒక స్వాతి ముత్యం సినిమా చూసిన అనుభూతి..ఇరువురి గొంతులో మాధుర్యం..!
@Ramesh-mt2mw Жыл бұрын
కొన్ని సంత్సరాల తరువాత చాలా మంచి ఇంటర్వ్యూ చూసాను, చూపించిన స్టూడియో వాళ్ళకి, అంజలి మేడం గారికి... ధన్యవాదములు... విజయ్రామ్ గారికి ధన్యవాదములు అంటే తక్కువే... ఏం చెప్పాలి, ఎలా చెప్పాలో తెలియటం లేదు... ఓం నమఃశివాయ... ఓం నమో నారాయణాయ.. 🙏🙏... జైహింద్...
@mgavaralakshmichukka1021 Жыл бұрын
ప్రకృతి వ్యవసాయం నేను స్టేట్ చేసి 2 సంవత్సరాలు అయింది సరైన సలహా ఇచ్చేవాళ్ళు లేక చాలా నష్టపోతున్నాం మీరొక కాల్ సెంటర్ పెట్టి రైతులకు ప్రోత్సహించండి
@Agritv007 Жыл бұрын
Same here!! Its better if we have some more guidance
@sitalakshmi742311 ай бұрын
అవునండీ విజయరామ్ గారు, మాది కూడా అదే పరిస్థితి, ఎవరైనా పొలం చూసి సలహా ఇవ్వగలగాలి,అందరినీ పోగు చేసి రైతులకు నేర్పాలి
@dharmaguptapedamallu178811 ай бұрын
Plz contact Vijaya Ram garu
@Agritv00711 ай бұрын
@@dharmaguptapedamallu1788 not able to reach him. If there is a training camp for a day or two. It would help. It’s tough to teach one by one.
@pramodreddy225211 ай бұрын
Indira park, R.K math daggara veeri office undi.
@sureshkumaryakkaladevara5042 Жыл бұрын
పాదాభివందనం విజయరా0 గారు. మీరు నెక్స్ట్ జనరేషన్స్ కాపాడే కలియుగ దేవుడు. యాంకరమ్మ ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయండమ్మ..🙏🙏🙏
@srinukotipalli6423 Жыл бұрын
అధ్బుతం అయిన ప్రోగ్రాం చేశావు తల్లీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు
@sanathianuradha4492 Жыл бұрын
రాజీవ్ దిక్షిత్ భారత దేశ ఆత్మ కి ప్రాణం పొసేడు మోదీ ఆ ఆత్మని పెంచి పోషిస్తున్నాడు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajukarri3461 Жыл бұрын
మీలాంటివాళ్ళు ఈ దేశానికి అవసరం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anilbusa276910 ай бұрын
మీరు మాకు స్ఫూర్తిదాయకం అన్న మీకు ధన్యవాదాలు అన్న గారు నేను మీరు చేప్పే విధంగా పక్రృతి వ్యవసాయం చేస్తాను నాకు ఉన్న రెండు ఎకరాల విస్తీర్ణంలో చేస్తాను మీ దగ్గర కు వస్తాను అన్న కానీ లాభం కోసం కాదు నాకు పండిన పంటను చూసి కనీసం పది మంది చేసే విధంగా కృషి చేస్తాను మా యెుక్క ఫ్యామిలీ అందరం తినే విధంగా చూస్తాను. అన్న ధన్యవాదాలు
@all_in_one3004 Жыл бұрын
ధన్యవాదాలు అంజలి గారు, మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది, విజయ్ రామ్ గారు చెప్పిన విదానం, ప్రకృతి వ్యవసాయం పట్ల అయనకున్న ఆరాటం, చాలా బలనీయమైంది. ఇంకా మీరు లాస్ట్ లో చెప్పిన వినయ్ రామ్ గారి గురించి, మీరు అయన చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని మరీ విజయ్ రామ్ గారికి చెప్పినందుకు ధన్య వాదాలు, నేను వినయ్ రామ్ గారి ఫ్రెండ్ ని అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చివరగా ఒక మాట, విజయ్ రామ్ గారికి వినయ్ రామ్ గారికి ఒకటే అక్షరం తేడా, ఆలోచన ఒక్కటే, నియమం ఒక్కటే, టార్గెట్ ఒక్కటే, కాకపోతే వారు ఎంచుకున్న దారులు వేరు, గమ్యం ఒక్కటే ❤
@sreyassri2654 Жыл бұрын
ప్రకృతి పుడమి తల్లి ప్రియ పుత్రులు విజయరామ్ గారికి ధన్యవాదములు.
@vyavasayapatasala1338 Жыл бұрын
వ్యవసాయం అంతరించిపోయే స్థాయికి ఎందుకుచేరిందో మీకు తెలిసిన వివరణ బాగా చెప్పారు❤ప్రతిఒక్కరూ రోజూ ఒకఆవుపిడకకాల్చి దానిపై10గ్రాముల ఆవు నేతిని వేయమని చెప్పండి మీవల్ల కొంతమందిని ఈపనిచేయవచ్చు🙏
@VenkataratnamPodila Жыл бұрын
వ్యవసాయానికి సాయం చేస్తున్న విజయరామ్ గారికి పాదాభివందనం కాచిక తో పళ్లు తోమి తాటాకుతో నాలుక గీరి చల్లన్నం తిని బడికి వెళ్లిన అదృష్టం నాది అంజలి గారికే నమస్కారం gata 5 ఏళ్లలో మగ్గిన దోస పండు ఎవరైన తెన్నర వారు ఆరోగ్యవంతులు ఆ వాసన కూడా చూడలేదు అది హైబ్రీడ్ అంటే EDI మన దరిద్రం
@AvadhaniMylavarapu11 ай бұрын
కచిక
@shobharanikandi951411 ай бұрын
Na chinnatanam gurtuchesaru thanks
@subbu.atmakuri Жыл бұрын
ఇక్కడ అనవసరం అక్కడ అవసరం 19:19 మా తాతయ్య కూడా ఇలాగే రోడ్డు మీద ఉన్న పేడ తీసి చెట్లకు వేస్తూ ఉండేవారు అప్పట్లో నాకు తెలిసేది కాదు ఏంటి ఈయన ఇలాంటి పని చేస్తున్నాడు అనుకునేవాడిని 😮❤
@Kkdboys639 Жыл бұрын
మీ సేవ అభినందనీయం గురువు గారు ❤
@harimadharam346911 ай бұрын
మీరు ఇలాంటి ప్రోగ్రాం మరిన్ని చేయాలి మేడం 🙏
@venugopalnagumalla88356 ай бұрын
చాలా గొప్ప విషయాలు చాలా చాలా చక్కగా విజయ్ రామ్ గారు వివరించారు. నిజానికి ఒక సినిమా లా అన్ని ధియోటర్స్ లోనూ ప్రదర్శన చెయ్యవలసిన వీడియో ఇది. అంజలి గారు చేసిన ఇంటర్వ్యూ లలో ఇది చాలా గొప్పది.
@yataprasannalakshmi301811 ай бұрын
మీకు చాలా చాలా కృతజ్ఞతలు తాత. మిమ్మల్ని కలిసే రోజు కోసం ఎదరు చూస్తున్నాను.
@suresh.farmerr6 ай бұрын
వీడియో చిన్న స్కిప్ లేకుండా చూసాను చాలా విషయాలు నేర్చుకున్నాను చాలా ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@madhukarreddychityala1038 Жыл бұрын
58:25 చక్కగా చెప్పారు అమ్మ.. మంచి ఆలోచన కూడా..ఈలాంటి విషయలు నాకు ముందుగా తెలియదు..తెలిస్తే నేను ఐతే కచ్చితంగా వెళ్ళేవాడిని...😊😊
@adv.satyanarayana3787 Жыл бұрын
రెండు నిముషాలు మీ వీడియో చూద్దాం అనుకున్న... కానీ రెండు వీడియోలు చూసాను. టైం తెలియలేదు. సూపర్... సార్. త్వరలో మిమ్మల్ని కలవాలని వుంది. 🙏🙏🙏
@somasekhargutala5678 Жыл бұрын
విజయ రామ్ గారిలాగా ప్రకృతిని చూసి స్పందించే గుణం అందరూ అలవర్చుకోవాలి. ఎలా బ్రతకాలో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నాలో వ్యవసాయం చెయ్యాలనే కోరిక మరింత బల పడింది. ఆ రోజు తొందరలో రావాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 🙏
నేను 4 ఇయర్స్ నుండి ఈ రకాల బియ్యం వాడుతున్న మా చుట్టు పక్కల ఉన్న బియ్యం కొట్టుల లో ఈ పేరు లు చెప్పి వున్నాయా అంటే ఆ పేరులే విన్లేదు అంటున్నారు . మేము వాడుతుంటే ఎగతాళి చేస్తున్నారు. ఏమిటో ఈ జనం😂 ఈ బియ్యం రకాలు వాడుతుంటే మా health చాలా బాగుంటుంది
@UmeshKumarthunikipati10 ай бұрын
సంతోషం అమ్మ ! మేము అనుకున్న మార్పు ఇదే వినియోదర్లు పెరగడం మరియు కొనుగోలు, అమ్మకాలు జరగాలి , రైతులు బాగుపడాలి
@all_in_one3004 Жыл бұрын
Thanks Anjali garu, mee interview chala bagundi, Vijay Ram garu cheppina vidanam, prakruthi vyavasayam patla ayanakunna aaratam, chala balaneeyamaindi. Inka meeru last lo cheppina Vinay Ram gari gurinchi, meeru ayana cheppina maatalu gurthupettukoni maree ayanaku cheppinanduku Danya vaadalu, nenu Vinay Ram gari friend ni ayinanduku chala proud ga feel avutunna. Chivariga oka maata, Vijay Ram gariki Vinay Ram gariki okate aksharam teda, aalochana okkate, niyamam okkate, Target okkate, kakapote varu enchukunna darulu veru, Gamyam okkate ❤
@savitrip16496 ай бұрын
ఏమని మాట్లాడాలో తెలియనంత బాగుంది ఈ వీడియోలో ఉన్న సమాచారం విజయ్ రామ్ గార్కి నా నమస్కారములు 🙏🙏
@sbvrjearswamy783011 ай бұрын
Super vijai ram garu thanks అంజలి గారు
@phanikumpatla8712 Жыл бұрын
Nenu eeyana video oka 4 or 5 years back choosa. Appatinundi chalasarlu malli aa video kosam try chesanu Kani dorkaledu. Ippudu ila dorakadam chala santhosham ga undi 😊
@GStudioSoftwares11 ай бұрын
చాల మంచి ఇంటర్వెయూ చూసాను సిగ్నేచర్ స్టూడియో వారికీ ధన్యవాదాలు
@rickyanish Жыл бұрын
అద్భుతమైన పరిచయం...
@rajyalakshmiyadav632 Жыл бұрын
Thank you so much Anjali garu, for introducing such a great person.
@srivanivaka Жыл бұрын
Inspirational interview..
@muthineniyugandharvarma482 Жыл бұрын
నాకు పకృతి వ్యవసాయం చేయాలన్న కొరిక బలంగా వున్న ఆర్థిక నిధులు సరిగా లెవు కనీసం ఒక్క ఎకరంలొ అయిన చేయాలి.
@klr718 Жыл бұрын
చాలా విషయాలు చెప్పారు గురువుగారు 🙏
@AnilYarlagadda Жыл бұрын
Great work by Vijayaram garu. He deserve real appreciation and everyone should follow his farming practices for our better health and for our own country development .
@vanivizapurapu78011 ай бұрын
ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంది చాలా చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు మేడం విజయరామ్ గారు లాగా అందరూ ఆలోచిస్తే మనదేశంలో ఉన్న అన్ని రోగాలని సంపూర్ణంగా నాశనం చేయొచ్చు ధన్యవాదాలు అండి
@yogi7151 Жыл бұрын
పండించడానికి పొలం వుంది.ఒంట్లొ శక్తి ఉంది కాని బోర్ వేయడానికి డబ్బే లేదు.బతికితే మీలా బ్రతకాలి గురువు గారు....
@vamsikrishna363 Жыл бұрын
bore ki entha avtado cheppandi.. i will arrange
@2003ikrishna Жыл бұрын
Yogi meeru respond avvandi. Help Chala Mandi munduku vasthaaru
@Ragnarok_7917 Жыл бұрын
సమాధానం ఇవ్వండి, వంశీ గారు ఇస్తాను అని రిప్లయ్ ఇచ్చారు
@dasarikrishnamohan5089 Жыл бұрын
Valuable information 😊
@annapurnasanchi804211 ай бұрын
Great guru&lovely human being Beautiful interview Sir
@sriramalakshmij35846 ай бұрын
Ayyo narayana analedu because narayana tho matladutunnaru kabatti spreading great knowledge🙏🙏
@rathnagovind558011 ай бұрын
Mi matalaku goosebumps 😇🤩🙏🙏🙏
@vijaykumar1659 Жыл бұрын
You are very inspiring
@kadapaammayi11 ай бұрын
The Real Nature Lover 🙏🏽 20 years back Road widening lo kottipadesthunna chettuni thana swantha dabbulatho derooting chesi Indira Park lo naatinchi kaapaadina Vriksha Mithrudu yee Mahaanubhaavudu 🙏🏽
@gurrappad406811 ай бұрын
One of best interview madam
@RakshithLuckyboy11 ай бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ చూసామండి ధన్యవాదాలు 🙏🙏🙏
@nareshjampala7140 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏 నమస్కారం అంజలిగారు🙏🙏🙏
@srujanakumar227212 күн бұрын
Such a great interview 🙏🏻🙏🏻🙏🏻 Truly inspiring younger generation move towards nature & organic farming 🙏🏻🙏🏻
@vineelan958411 ай бұрын
Nijam ga.....🙏🙏🙏🙏🙏🙏
@sivapaturu5784 Жыл бұрын
Thanks for uploading Full interview
@mshanthi6697 Жыл бұрын
Great personality inspiring and essential for the nation and nature 🙏🙏🙏
@suryavamshetripuranenii5552 Жыл бұрын
One of the greatest inspiring personalities I have ever met..!!
@vinayreddy8647 Жыл бұрын
I really appreciate the anchor She’s really helping people like us who are unaware of all these good lessons Hats off madam!!!
@narender64 Жыл бұрын
ఈమెకు ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసే అర్హత లేదు ! ఈమె మంచిదే , కానీ అర్హతకు తగ్గట్టు చేస్తే పర్వాలేదు !
మీరు మోడీ గారిని కలవాలి! రాజకీయ నాయకులు తోడ్పడాలి !
@rajashekargudipudi228111 ай бұрын
1:32:04 PawanKalyan ❤
@kumarpavan1392 Жыл бұрын
అద్భుతమైన పరిచయం..Villages are to be protected so that country will be protected.Agriculture is main source of food.Young generation to be attracted and trained in agriculture.Food is everything for health of human beings and also for thought process.Thanks to Anjali gariki and Vijayram gariki.
Really admiring! We are with you. Definitely we should look in to it. We have to embrace the earth.
@cherupalliswaminath8159 Жыл бұрын
Miku paadabhi vandanalu Sir
@sbvrjearswamy783011 ай бұрын
Thanks to varaprasad reddy garu
@ranganayakulubodavala363711 ай бұрын
🙏🙏🙏 he is a Rishi in theory and practice. How blessed we are to live in his times
@srinupasula3807 Жыл бұрын
It's very useful information, 2 young యూత్, 2 protect our culture and nature and food, thnq somuch both of u , am very interest 2 do agriculture
@laxmiswarupa6244 Жыл бұрын
I had a opportunity to interact with him at my kids school from then I was inspired to do organic farming Hope he also gives training to people like us
@Ragnarok_7917 Жыл бұрын
Yes he teaches abt farming... okasari valla office or farm visit cheyyandi
@arogyadhanrocksalt875811 ай бұрын
విజయ్ రామ్ గారి కృషి వల్ల భూమాతకు గౌమాత రైతుల ఎంతగానో మేలు జరుగుతుంది వారు ప్రతినెలా 25 రోజులు పర్యటనలొనే వుంటారు నగరంలో 5రోజులే ఉండేది వారు ఇల్లు వ్యాపారం వదిలిపెట్టి కేవలం సమాజానికే సమయం వెచ్చిస్తున్నారు ప్రతి నెల లక్షలు ఖర్చు పెడుతున్నారు ప్రజలకొరకు ఇలాంటి వారు చెప్పే విషయాలు ఆచరిస్తే ఆదేచాలు
@venkateswararao9792 Жыл бұрын
Heart touching interview 🌺🌺🙏🙏
@UshaRani-st5fc11 ай бұрын
Great interview Anjali
@mshanthi6697 Жыл бұрын
Thank you Anjali garu
@subhadramedisetty65974 ай бұрын
Really sooperb
@Ravi9A Жыл бұрын
Mahanubhavulu.
@DrMallikarjunsai Жыл бұрын
thanks sir and mam
@gandikota296 ай бұрын
Excellent ji 🙏
@vanisripulluru84995 ай бұрын
అవునండీ మీరు చెప్పింది కరెక్ట్ ఎవరు చదువుకోకపోయినా బర్రెలను కపిస్తానని ఊరికే అనేవారు అందుకు విలువ తక్కువ అయిపోయింది
@MKRAMU123 Жыл бұрын
Ayya 🙏
@Saparae11 ай бұрын
Informative video ❤❤
@xman2451 Жыл бұрын
This man's character is as strong as the mother earth which bears him ❤️ stay blessed sir, you're an inspiration 💯 would love to follow your path someday 🌻
Even I like agriculture but Every month Big EMI,s is not leaving mee But definitely in after 3 years definitely i will start natural farming
@sun_raise_ap5 ай бұрын
All the best brother🎉🎉🎉
@EshwarReddy-r8w3 ай бұрын
Thanks brother Future is agriculture @@sun_raise_ap
@muralilakshmi906511 ай бұрын
👍👍
@degondakumar538 Жыл бұрын
నమస్తే 🙏 నేను సౌదీ అరేబియా లోఉంటా ఇక్కడ ఎండాకాలం, చలికాలం అంతే ఇక్కడికి వచ్చాక మన భారతదేశం ఎంత గొప్పదో 6 ఋతువులు, 3 కలలు పచ్చని ప్రక్రుతి పశుసంపాద పట్టణాలకంటే పల్లెల్లో పుట్టిపెరిగిన వారు అదృష్టవంతులు ,మనదేశం వేదభూమి, యజ్ఞబూమి, ధర్మభూమి, ఎన్నిచెప్పినతక్కువే విజయరం గారు గోవు గొప్పతనం చెపుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .అసలు మనభారతదేశాన్ని ఎవడు నాశనము చేశాడో సంస్కృతి సంప్రదాయ లని కానీ. 🌾తల్లి వారాహి సస్యదేవతనాభారతదేశనికి పూర్వవైభవమ్ రావాలని అనుగ్రహించు తల్లి..🌾🌾🌾
@janapalasowreddy9575Ай бұрын
Amma..your program is very very good and useful. No words to say. God bless you 🙏
@krishnaraomorampudi915911 ай бұрын
Good job sir
@ravindrababud11 ай бұрын
Nature Farming is Future Farming for India. VijayaRam is Shri Ram from Telugu lands. Namaste Vijaya Ram Garu.
@bshaamala11 ай бұрын
Simple yet great thinking and philosophy! Hope as many Indians as possible will embrace it!
@srinivasaraoaddagarla9711 ай бұрын
awesome kanha ashram ... very lucky to be there many times... pranaam
@MrNaiduavr Жыл бұрын
I feel this interview will be more informative and how to be respectful to our mother earth.
@drmprakashrao11 ай бұрын
He is totally correct. A great person. Real Indian.
@DhanalakshmiKonakanchi Жыл бұрын
Super sir
@venkatasathyasambasivaredd366911 ай бұрын
The above programme is so so excellent and I known so many things through the above programme and finally I am very much thankful to you sir
@chvittal2111 Жыл бұрын
నమస్కారం గురువు గారు🙏 నాకు ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం sir🙏 అలాగే గోవులు అంటే కూడా🙏 మీరు వ్యసాయం గురుంచి చెప్పిన మాటలు ప్రతి ఒక్క మాట విన్నా రాత్రి 1 గం,, ఔతున్నా నాకు వ్యవసాయం చెయ్యాలని ఉంది, మా అమ్మమ్మ గారి ఊరు థరూర్ గ్రామమే. మీ వ్యసాయ పొలానికి వచ్చి కలుస్తాను sir 🙏
@ashwathbhavik557617 күн бұрын
Trining estara andi akkada
@meenakshimardam-cc8fw Жыл бұрын
Thanks vijayram garu
@LaxmiAnushaMunugoti Жыл бұрын
Nenu Ivala me Vanam vachi chusi nattu feel ayyanu e video dwara 😊
@shankargowry3545 Жыл бұрын
Jayaho Bharath 🇮🇳🙏🕉🙏💐Jai Kishan🙏🇮🇳🙏🙏🙏💐
@venkatareddymylapur5 ай бұрын
great sir, future health master
@waheedabegum7232 Жыл бұрын
Namasthe amma. Vijay ram garu laanti vyakthulu aruduga untaaru. E laanti vaari aalochanalu vaari jeevithavidhanam vaari theli amogham Naajeevitham lo best video chusaanu manchi vishayaalu vinagaligaanu. Alanaati jeenana vidhanam thelisindi. V. V. Thanks. Meeku. Vijaya ram gaariki Chaala thanks
@pottalaswathi23646 ай бұрын
Super
@saishashankyadavalli21398 ай бұрын
Though I have not met shri Vijayatam garu, but practicing SPNF fully in my pakala natural farm established at village ISAI PET near kamareddy. Small gosala, fully natural as per SPNF. Great person and great ancor. Lucky to have this type of episodes.