Padma Bhushan Bala krishna: నాకు పద్మ భూషణ్ కాదు.. బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు | HT Telugu

  Рет қаралды 252

HT Telugu

HT Telugu

Күн бұрын

తనకి పద్మ భూషణ్ కాదని.. నాన్నకు భారత్ రత్న రావాలని హిందూపురం MLA
నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో మాట్లాడిన హీరో బాలకృష్ణ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తనకు పద్మభూషణ్ అవార్డు కంటే.. నాన్నకు భారతరత్న అవార్డు రావాలని కోట్లాదిమంది తెలుగు ప్రజలు ఆకాంక్ష అని తెలిపారు. కచ్చితంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వస్తుందని బాలకృష్ణ ఆశాభవం వ్యక్తం చేశారు.
#padmaaward2025 #balakrishna #ramarao #modi #hindupuran #httelugu #todaynews
హిందూస్తాన్ టైమ్స్ వీడియోలు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత సమస్యల గురించి మీకు వార్తలు, వీక్షణలు మరియు వివరణలను అందిస్తాయి. వీలైనంత త్వరగా వార్తలను నివేదించడానికి, మిమ్మల్ని మరింత మెరుగ్గా చేరుకోవడానికి కొత్త సాంకేతిక సాధనాలను ఉపయోగించడానికి మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీకు బాగా అర్థం చేసుకోవడానికి 360 డిగ్రీల వీక్షణతో కథలను చెప్పడానికి మేము ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాము.
Hindustan Times Videos bring you news, views and explainers about current issues in India and across the globe. We’re always excited to report the news as quickly as possible, use new technological tools to reach you better and tell stories with a 360 degree view to give you a better understanding of the world around you.
Visit Us:
News Website: telugu.hindust...
FB: / httelugu
Twitter: / httelugu

Пікірлер
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
Зачем Путин сменил главу «Роскосмоса»?
25:32
BBC News - Русская служба
Рет қаралды 22 М.