ప్రదన్యకు చరణ్ గారు ఇచ్చిన మరో అవకాశం ,,అవకాశమే అధ్బుతంగా మార్చుకొంది,
@shwethamohan62147 ай бұрын
"పుణ్యభూమి నాదేశం"- గొప్ప పాట 🙏🙏...అటువంటి పాటలు విన్నప్పుడు భావోద్వేగానికి గురవడం కాదు.. దేశానికి మనం మంచి చేయకపోయినా పర్వాలేదు గాని నష్టం కలిగించే పనులు చేయకూడదు ముఖ్యంగా Politicians, Central & State Government Officers, Corporates - Adani , Vijay Mallya etc.. of course every citizen responsibility....
@boinilalithadevi23777 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@laxmisyamala60787 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SinghBondili-bb1bi7 ай бұрын
😊😊😊😊😊😊
@vadaliprasanthi9997 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@mahanthumrudubhashini73537 ай бұрын
No😮😮😮😅😅 50:28 Nice mediciñe Uno Gy iu uh @lax bu gy😊misyamala6078
@utukurisreenivasulu59367 ай бұрын
Pradanya winner ainanduku చాలా సంతోషంగా ఉంది😍😍...hard work pays the prize.. 🙏thank you charan గారు judges thank you 😍😍
@mmr99987 ай бұрын
ముగ్గురు ఎవరికీ వాళ్లే సాటి, తమకు ఎవరూ లేరు పోటీ అన్నట్టుగా పాడారు.. సూపర్👌👌..congratulations kids ❤
@masthan86277 ай бұрын
10:37 she really deserve that flying kiss from SP Charan sir.. it is not easy for an American girl to sing that song... Yet..she nailed it ❤
@jannijagannadham39347 ай бұрын
చరణ్ సార్ మీ యెక్క ఈ గొప్ప అలోచనలకు కృతజ్ఞతలు చిన్న పిల్లలకు కూడ వారి యొక్క స్టాలెంట్ లను గుర్తించి చిన్న పిల్లలను మెదలై వారే future singer లు మార్చలన మీ గోప్ప అలోచనకు కృతజ్ఞతలు సార్
@madhavaraokoruprolu95567 ай бұрын
అద్భుతం జడ్జెస్..సింగర్స్.. ఆర్కెస్ట్రా..స్పాన్సరర్స్..ఆల్ ఈజ్ వెల్ అదరహో పాడుతా తీయగా.. జయహో ఈటీవీ..గ్రేట్ గ్రేట్ గ్రేట్ నో అదర్ వర్డ్స్ హాట్సాఫ్ టూ మై బిలవెడ్ రైటర్ చంద్రబోస్ గారూ..సునీత గారి స్పందన అపురూపం.. విజయప్రకాష్ గారూ.. చరణ్ గారూ మీరంతా ఎస్ పీగారి ఆత్మకు అద్భుతమైన నీరాజనాలు సమర్పిస్తున్నారు.. హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సుమాలు అందరికీ 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🎄🎄🎄🎄🎄
@pallavithriveni45387 ай бұрын
చరణ్ గారు చాలా గ్రేట్... ఆ అమ్మాయి టాలెంట్ గుర్తించి, ఎలిమినేట్ చేయకుండా ఆపి, దానికి ఛాన్స్ ఇప్పించారు... నిజంగా ఆయన చేసిన మంచి పని వల్లే ఆ అమ్మాయి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.. జడ్జెస్ కూడా చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు... ప్రదన్య కూడా చాలా బాగా పాడి, పట్టుదల తో సాధన చేసి, తనని తాను నిరూపించుకుంది... చరణ్ గారు హ్యాట్సాఫ్ మీకు...
Charan Meeru Tandri ni minchina Koduku superb evaru cheyagalaru vijay Prakash garu sunita madam chandrabose garu bangaru pillars program ki marvellous
@ramachandhramn83087 ай бұрын
I'm soo happy to sharing this msg Pradhanya winner of padutaa teeyaga. ....God bless u maa...tq u soo much Charan sir and judges of padutaa teeyaga.....
@avantsaprasad73707 ай бұрын
విజయ్ ప్రకాష్ గారు ఇళయరాజా గారి తో స్టేజ్ మీద పాడినప్పుడు విన్నాను., ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా పాడారు.మీ గొంతుక లో ఏదో చెప్పలేని మెలోడీ ఉంది.ఈపాట వింటూంటే ఒళ్ళంతా గగుర్పాటు ఏడ్పడింది.మీరుచాలా అద్రుష్టవంతులు సార్,శివుని దయ మీకు ఉంది.
@shwethamohan62147 ай бұрын
Pradhanya - Fast learner & Silent Killer 🥰... congratulations Pradhanya 🏆 Congratulations to Vidya, Sai Vedansh🎉❤
@bhaskararaoreddy89283 ай бұрын
ఎంతటి మూర్ఖుడు అయినా సరే ఈ షో చూసిన తరువాత,, ఏడవడం పక్కా...మరువలేని షో......కన్నీటి బిందువు కి విలువ తీసుకు వచ్చే షో ఇది....
@kampellisathish84807 ай бұрын
ప్రాధాన్య❤❤❤❤ చిత్రం బాలారే విచిత్రం సాంగ్ 👌👌👌👌👌👌👌పాడుతా తియ్యగా విన్నర్ ఈ టైటిల్ విన్నర్ నువ్వే బంగారు తల్లి 💐💐💐💐💐💐💐
@chintajayasree88017 ай бұрын
ఈ ఎపిసోడ్ అద్భుతంగా వుంది.సింగర్స్ అందరూ బాగా పాడారు.పిల్లలు అద్భుతంగా పాడారు.judges n Charan gaaru అందరికీ నమస్కారములు.ఇంత మంచి ప్రోగ్రాం అందిస్తున్న ETV వారికి ధన్యవాదములు
@vaddiramanaswamy1427 ай бұрын
ప్రధన్య 👏👏నీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంది. సురవరపు విద్య, వేదాన్స్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు. అందరికి అభినందనలు 🌹❤️
@indiradevikunda51337 ай бұрын
ముగ్గురు చిన్నారులకు హృదయ పూర్వక అభినందనలు & ఆశీస్సులు వీరు భవిష్యత్తులో సంగీత విద్వాంసులుగా ఎదగాలని,ఎన్నో సంగీత శిఖరాలు అధిరోహించాలని,మంచి గాయనీ గాయకులుగా పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను 👌👌👌👏👏👏👍👍👍🌺🪷🌹🏆🏆🏆
@avantsaprasad73707 ай бұрын
విద్య సురవరపు చాలా కష్టమైన పాట తీసుకున్నావు తల్లి, అయినా చాలా అద్భుతంగా పాడావు.
@sanjeevkmr15-cc3dd7 ай бұрын
మ్యూజికల్ ఛాలెంజ్ ఒక్క పాడుతా తీయగా లో మాత్రమే ఉంటుంది. బాలు గారి ప్రమేయం వలన, వేరే ఏ మ్యూజికల్ ప్రోగ్రామ్స్ లో ఇంత లోతైన అవగాహన ఉండదు. Happy birthday to our one and only బాలు గారికి జన్మదిన శుభకంక్షలు 🎉❤
@John-ls2fi7 ай бұрын
గ్రాండ్ ఫినాలే పార్ట్ 2 లో పిల్లలు అదరగొట్టేశారు..God bless you 🙌❤️
@jyothiraniguntupalli7907 ай бұрын
సింగెర్స్ ముగ్గురు చాలా బాగా పాడారు కంగ్రాట్స్ ❤ ప్రోగ్రాం చాలా బాగుంది
@sivanandareddy6487 ай бұрын
❤❤ప్రదాన్య నీ పాట చాల బాగుంది ... అమ్మ ❤❤నీకు భవిష్యత్తు అంతా మంచిగా జరగాలని దేవుడిని పూజిస్తాను అమ్మ 💞💞👍👍🤗🤗👍👍
@ananddanturti7807 ай бұрын
Superga padavu talli
@ananddanturti7807 ай бұрын
Balu garu peru nelabadutunaru meru anta sir
@mybommarillusuneethaskitch93297 ай бұрын
దేశభక్తి గీతం ఎంత బాగా పాడారు నాన్న కళ్లు నాన్న చెమ్మగిల్లాయి వేదన్స్ ఇటువంటి దేశ భక్తి గీతలు ఎన్నో వ్రాయాలి బోష్ గారు
@devastudio33667 ай бұрын
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా, ఎన్ని చానెల్స్ లో ఎన్ని పాటల పోటీలు వచ్చిన ఈ tv పాడుతా తీయగా ను మించింది లేదు 👏.
@param94666 ай бұрын
Exactly
@Sreenivas934 ай бұрын
భలే చెప్పారండీ...👍👍
@prassadnammeda67622 ай бұрын
Vr nice
@ShirishaReddy-pe5os7 ай бұрын
Congratulations to Pradhanya, Vidya, Sai vedhansh 💐❤️ గుంటూరు ఆడియన్స్ కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ కన్నా screen పై NTR గారి పిక్స్ చూడగానే బాగా కనెక్ట్ అయ్యారు అనిపించింది.. మరి ఆయన తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారు ..రాజకీయ నాయకుడిగా కూడా .. He is a LEGEND 👏..ఆమాత్రం ఉంటుంది గా...
ఈ ఎపిసోడ్ అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది, ETV మరియు స్పాన్సర్‌లు, న్యాయనిర్ణేతలు, SP చరణ్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు 🌱🌱💕💕🙏🙏
@ahahaemipadhyam5 ай бұрын
అద్భుతం గా పాడే వు.విద్యా. మే God bless you.
@sreedevirampati98297 ай бұрын
Hats off to all three kids ,hearty congratulations 👏👏👏👏👏👏👏👌👌👌👌👌maaku Ananda bashpalu vachayi andi ,Rocking finals of padutha theeyaga season 23 never before never after
@mahendrababulake4 ай бұрын
పుణ్య భూమి నా దేశం పాట చాలా చక్కగవద్భుతం గా పాడావు చిన్న..సూపర్..
@madhavaraokoruprolu95567 ай бұрын
సర్ కళాసరస్వతీ మూర్తీజీ చంద్రబోస్ గారూ పాదాభివందనాలు 🌹🙏🌹🙏🌹🙏🌹💖💖💖🦜
@annapoornasiripurapu36677 ай бұрын
సాయివేదాంశ్ నా ద్రుష్టి లో ఫస్ట్ లలిత ప్రియకమలం పాట తోనే రుజువు చేసుకున్నాడు. ❤😊
@sanjeevkmr15-cc3dd7 ай бұрын
చరణ్ గారు మీరు చేస్తున్న విధానం అద్భుతం🎉
@mohanreddykusajagan90177 ай бұрын
Emiti adi.??
@John-ls2fi7 ай бұрын
@@mohanreddykusajagan9017మట్టి బుర్ర.. ఆమాత్రం అర్థం కాలేదా ??..చరణ్ గారు కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారని ఆ కామెంట్ కి అర్థం...
@kanakadurgaayyagari90617 ай бұрын
ఈ కార్యక్రమం ఒక అద్భుతం. బాలూ గారికి శతకోటి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 చరణ్ గారూ నాన్నగారికి ధీటుగా కార్యక్రమాన్ని కొనసాగించిన మీకు శుభాభినందనలు.👏👏👏👏
@mvsmanyam32945 ай бұрын
శివశంకరి అబ్బబ్బా ఈ పాట పాడటం మహానుభావులు ఘంటశాల గారికే కష్టమైంది అనేవారు అలాంటిది ఈ అమ్మాయి ఇంత🎉సునాయాసంగా ఈశ్వర కృప నిజంగా చాలా ధైర్యం సాహసం చేసింది ఈ అమ్మాయి .❤❤
@jayalakshmich4742Ай бұрын
Lllpppi 👌 👟p
@SubramanyamAkkali7 ай бұрын
అన్నగారి అపురూపమైన పాటలతో అద్భుతః అనిపించిన పిల్లలకు అభినందనలు 🌹🌹🌹
@bharathimalapaka22872 ай бұрын
Excellent presentation all. Charan sir great going 🎉🎉nanna garini gurthu chesthu mee voice adbhtham. 🎉🎉 congratulations winners 🎉🎉
@himabindubontha40667 ай бұрын
I got goosebumps..omg..marvelous performance by three precious gems..vidhya also did a superb presentation..really shocked and overwhelmed by her performance...
@ghantasalajagapathi14335 ай бұрын
గెలిచేది ఎవరైనా నా ఓటు నా కలలో నుంచి కన్నీరు వస్తుంది సార్ నా మనసు దోచుకున్నాడు పుణ్యభూమి నాదేశం నమో నమామి❤❤❤❤❤
Congrats to all 3 kids. Andaru ento baga padaru. Personally I love Vidhya’s performance. She has tremendous understanding about music and notes. Being born and raised in US I understand how much of a Herculean task for her compared to others who are natives of India. She has to do double the work to get to this level. I am a mom from US and i commend Vidhya’s parents for such a fantastic upbringing 🙏
న్యాయ నిర్ణేతలైన గౌరవనీయులు,ఆస్కార్ విజేత శ్రీ చంద్రబోస్ గారికి,శ్రీ విజయ ప్రకాష్ గారికి & శ్రీమతి సునీత గారికి ధన్యవాదాలు🙏🙏🙏 ఈ కార్యక్రమం ఇంతగా ప్రజాదరణ పొందడానికి ముఖ్య కారకులైన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారికి మరియు తండ్రికి తగ్గ తనయునిగా వారి గౌరవాన్ని ఇంకా పెంచే కొడుకుగా,వారి వృత్తికి తగిన న్యాయం చేస్తూ, పిల్లలను ఉత్సాహ పరుస్తూ వారితో ఎంతో ప్రేమగా,సరదాగా ఉంటూ,పిల్లల మనసులతో బాటు ప్రేక్షకుల,వీక్షకుల మనసులు గెలుచుకుంటున్న శ్రీ S.P. చరణ్ గారికి వాద్య బృందానికి మరియు సహా గాయనీ గాయకులకు హృదయ పూర్వక అభినందనలు & ధన్యవాదాలు🙏🙏🙏
@madhavaraokoruprolu95567 ай бұрын
నాన్నా వేదాంస్ శుభాకాంక్షలు బంగారు తండ్రీ జయహో 💐💐💐👍💐👍💐💐💐💐💐💖💖💖😊😊🦜
@kanakadurgaayyagari90617 ай бұрын
విద్యా! బంగారు తల్లీ! ఆనందబాష్పాలు జాలువారాయమ్మా నీ పాట విని. చిరంజీవ సుఖీభవ నీగానామృతం చిరకాలం కొనసాగించు తల్లీ🙌🏻🙌🏻🙌🏻 నీకు అనేకానేక ఆశీస్సులు
@SeshadriBR7 ай бұрын
We are congratulating vijayaprakash garu, sunitha garu, chandrabose garu. Thank you sp Charan for conducting padutha theeyaga.
@madhavaraokoruprolu95567 ай бұрын
విజయప్రకాష్ గారూ పాదాభివందనాలు 🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹
@KrishnamurthyYadalam3 ай бұрын
Best performance of Pradhanya with good expressions. God bless to her. She becomes a good singer in her feature tennure.
@madhavaraokoruprolu95567 ай бұрын
హాయ్ బంగారు కన్నా వేదాంస్ సూపర్ నాన్నా.. హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు 👍💐💐💐💐💖💖🌹🌹🦜🎇
@asmaanzumpisari7 ай бұрын
Pradanya.. congratulations. god bless you nanna. Charan sir u r the special attraction to the show. 💕
@Shankar-wz3ud7 ай бұрын
78th birth anniversary of the LEGEND SP Balu sir 🙏🙏 Let's celebrate him !! SPB Lives on ❤
@lakshmialuri70817 ай бұрын
This program is the best ever after never before 🎩 Congratulations especially beautiful three singers 🎉🎉🎉❤❤❤
@aparnaremani22587 ай бұрын
Congratulations to all 3 winners. They all sang so good 👌👏👏👏
@pradeept42347 ай бұрын
44:28 రామారావు గారు చిత్రం తెర మీద కనబడగానే 🙏🙏🙏✊✊✊ 46 :55 చంద్రబోస్ గారు ఉద్వేగానికి గురి అయ్యారు 😢 బాగా పాడావు తమ్ముడు 👍
@JayaLakshmi-ex7vx7 ай бұрын
WOWWW CHEERFUL BEAUTIFUL WONDERFUL GRAND FINALE CHARAN SIR COSTUME SWEET HOSTING FANTASTIC CONGRATS YOU ARE SUCCESSFULLY HOSTING PADUTHA THERYAGA PROGEAMME AND ALL THE BEST FOR UPCOMING SERIES TAKING FORWARD THE LEGACY OF GREAT SPB SIR FATHER IN A GOOD MANNER WE ALL FANS ARE HAPPY GOOD LUCK SIR🙏🏼🙏🏼🙏🏼🙏🏼🥀🥀🥀😀😀😀😀🎂🎂🍬🍬🙏🏼🙏🏼🎧🎧🎧🎤🎤🧡🧡🧡🧡🧡🧡🧡🧡💙💙💙🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭
@sagirajuanuradha994 ай бұрын
పాడుత తీయగ చిన్నారుల, దివ్య ఆశీశులతో......... అలనాటి నాటి మేటి, పాడుత తీయగ చిన్నారుల కార్య క్రమం. చాల బాగుంది........ పాడుత తీయగ వారికి, ధన్యవాదములు...🎉🎉🎉🎉🎉🎉 ఎస్.పి. చరణగారు వారి నాన్న గారి సంస్కారమున కనిపిస్తున్నారు.... మరిచిపోలేని పాడుత తీయగ...🎉🎉 🎉🎉🎉🎉🎉🎉🎉
@renukadevi44987 ай бұрын
Got goose bumps to your song ' punyabhoomi naa desam. Hats off Vedansh
@nagendranaidu53897 ай бұрын
Vidya suravarapu Your an incredible singer❤ God bless you maa🎉❤
@Vikram-lh1pq7 ай бұрын
ఎవరి పాటని వాళ్ల పరిధిలో వాళ్ళు చక్కగా పాడారు... వయసుకు మించి అద్భుతంగా పాడారు..congratulations cuties !!
@kanakadurgaayyagari90617 ай бұрын
సాయి వేదాన్ష్ సార్థక నామధేయుడివి నాయనా! నీలాంటి పిల్లల్లో ఈ దేశభక్తి వేళ్లూనుకున్న నాడు మనదేశం ప్రపంచంలో అగ్రగామి. అందులో సందేహం లేదు.👌👌👌🙌🏻🙌🏻🙌🏻🥰🥰 నాకాళ్ళు కన్నీటి చెలమలయ్యాయి నీ భావోద్విగ్నతకు. ఎంత చక్కని భావం ప్రకటన? అద్భుతం అద్భుతం.అంతే
@madhavaraokoruprolu95567 ай бұрын
జయహో ప్రదన్య హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు బంగారు తల్లీ 👍💐💐💐💐💐💐🎄🎄🎄💖😊😊💖🦜
@padmashastry59517 ай бұрын
Congratulations Pradhanya. అద్భుతముగా paadavu తల్లీ. Wish you great future. Congratulations to vidya and vedansh. Finals lo కీర్తన paadinappudu ఇప్పుడు pradhanya padinappudu ఆనంద bhashpalu వచ్చాయి. Charan sir your cindycting in a super way.
@bonthuteja7 ай бұрын
గ్రాండ్ ఫినాలే లో పాడిన ఆ ముగ్గురు పిల్లలకి నా హృదయపూర్వక నమస్కారాలు మీరు పాడి మమ్మల్ని అలరించి నందుకు మీకు శుభాభినందనలు ఓం నమశ్శివాయ శంభో శంకర😊😊😊
@ahahaemipadhyam5 ай бұрын
Wonderful PRADANYA. THE BEST PERFORMANCE. అత్యద్భుతం.🌹🌹🌹👍👍👌💐🍫🍫🍫🍬🍬🌺
@koyyanaresh71017 ай бұрын
నిజంగా ఇలాంటి ఫైనల్ పాడుతా తీయగా లొ నేను ఎప్పుడు చూడలేదు పిల్లలు టాలెంట్ సూపర్ 🙏🙏❤❤
@ibrahimshaik77177 ай бұрын
I always support Pradanya, love u thalli, Have a great future
@AnuRadha-fm7sz7 ай бұрын
Maha sangramam paduta teeyaga super charan garu meeru yedustunte maku kannillu vastunnaye Charan garu advance happy birthday Balu garu
@shanthisreevenigalla88677 ай бұрын
ETV Vari Paadutha theeyaga karyakramam chala bhagundi.Charan garu,Judges kalisi program ni bhaga chesthunnaru,naaku Chandrabose garu Pata meeda cheppe vishleshana chala ishtam.Patalu naa pranam.pradhanya,Vidya & Sai Vedhanksh anni patalu excellent ga padaru.Andharu vijethale.Hearty Congratulations to all of you ❤❤❤💐💐💐
@B.janakiramarao7 ай бұрын
ప్రధన్య హృదయ పూర్వక అభినందనలు💐 చిత్రం భళారే విచిత్రం చాలా చక్కగా పాడావు తల్లి God bless you💐🎉❤❤❤
@avantsaprasad73707 ай бұрын
సాయి వేదాంత్ మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు.చాలా బాగా పాడుతున్నావు.
@atreyasarmauppaluri69156 ай бұрын
ప్రధాన్య “విలువైన గాయని” --అని ఎంతో విలువైన సత్యాన్ని చాటారు సాహితీ భూపాలుడైన చంద్రబోస్!!!
@rajkakkirala97072 ай бұрын
Sivashenkari. Song also. Ultimate baga padavu. Thalli
@potnuruchandrasekhar4757 ай бұрын
Congratulations pradhanya Naku first nunchi nammakam undi neevu winner avutavani
@Ajay-ev9nq7 ай бұрын
ముగ్గురు చక్కగా పాడారు.. హృదయపూర్వక అభినందనలు..
@MMadhu-bq2ib7 ай бұрын
3 singers enchanted the audience with their soulful performance...congrats🎉
@atreyasarmauppaluri69156 ай бұрын
“స్ఫూర్తి దేవత” --అని బాల గాయని ప్రధాన్యను- ప్రస్ఫుటంగా ప్రకటించిన సాహితీ నవరస మూర్తి--చంద్రబోస్--గారికి నిలువెత్తు అభినందనలు. చిన్నారి ప్రధాన్యకు ఇది ఎంతో చక్కని, స్ఫూర్తి దాయకమైన బిరుదు!!! లక్షలాది మంది--వయోభేదం లేకుండా--చిట్టి ప్రధాన్య ను చూసి నేర్చుకోవలసిన. అవసరం ఉంది--అలాంటి వారిలో--77 ఏళ్ళ నేను మొదటి వరుసలో ఉంటాను.
@naveeshthoughts78977 ай бұрын
పాడుతా తీయగా మహా సంగ్రామం నిన్నటి ఎపిసోడ్ చాలా బాగుంది. డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు గుడ్👍
@rajkakkirala97072 ай бұрын
Punyabhoomi song very ultimate. Baga padavu babu vedhansh
@B.janakiramarao7 ай бұрын
విద్య చాలా బాగా పాడావు తల్లి శివ శంకరీ శివానంద లహరి👍👌💐
@sanjeevkmr15-cc3dd7 ай бұрын
Eagerly waiting for the episode ❤
@simhachalam18617 ай бұрын
Excellent excellent 😢😢😢😢😢❤❤❤ what a wonderful for the first time in paduthathiyyaga programlo elanit perfect noise. God bless to all
@Ppppuser7 ай бұрын
Punya bhumi song ki Chandrabose gari aa okka maata chaalu nanna sai vedansh, nee talent entoo teliyadaniki❤🎉 kudos for presenting this song in such a way..!
@JayaLakshmi-ex7vx7 ай бұрын
WISH YOU HAPPY BIRTHDAY TO GREAT GANA GANDHARVA PADUM NILA GREAT SPB SIR TODAY 4TH JUNE YOU ACHIVED A LOT AND SOOO KIND HUMBLE PERSON WE ALL MUSS YOUBUT YOU ARE ALWAYS IN OUR HEART AND THINK SWEET MEMORIES SONGS WHICH YOU LEFT AND HAPPY HEAVENLY BIRTHDAY AND WE KNOW YOU ALWAYS BLESS ALL🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🎂🎂🍬🍬😀😀🍭🍭🎤🎤🎧🎧🎧🎧🎤🎤🎤🌹🌹🌹💙MISSACHIEVED
@kalyanika88527 ай бұрын
Nanna thara ee episode ge wait yaru yaru maduthidere KZbin nalli😊😊🙌🙌💯💯
Extremely extraordinary programme, hats off to everyone of you...and the entire episode. Hearty congratulations. All the very best.🎉❤😊
@kanyakumari62127 ай бұрын
పుట్టిన రోజు శభాకాంక్షలు బాలు sir. Mee పాటలతో, కమ్మని గొంతుతో భాష వున్నన్ని రోజులు మీరు బతికే వుంటారు. మిమ్మల్ని ముందు తరాల వాళ్ళు కూడా గుర్తు వుంచుకుంటారు మీ పాటల ద్వారా. మిమ్మల్ని మర్చిపోటం అనే ప్రశ్నే లేదు. మీరు భాష వున్నన్ని రోజులు జీవించి వున్నట్టే. దరిద్రపు చైనా కరోనా మిమ్మల్ని మింగేసింది. మీరు లేని లోటు తీరనిది. కానీ మీ వారసుడు చరణ్ ద్వారా మాకు ఊరట లభించింది. మీరు స్వర్గం లో పాటలు పాడుతూ సంతోషం గా వుండాలి.
@venkateswarlumekala47527 ай бұрын
నా మనసు ఆనందంతో నిండిపోయి కళ్లనుండి ఆనందబాష్పాలు ఉప్పోంగాయి నా బాధ కూడా తీరిపోయింది తీరిపోయింది
@saichandu73526 ай бұрын
Hatsoff Ra Tammudu Kanneru rakunda apalekapoyanu mundhu amma nannaki thanks cheppali god bless you ra My hero
@satyaboda7 ай бұрын
Very close competitions and result! All three contestants did a n excellent job! Great Season!