Padutha Theeyaga | Series 23 | 22nd January 2024 |Full Episode | SP.Charan,Sunitha,Chandrabose | ETV

  Рет қаралды 303,646

etvteluguindia

etvteluguindia

6 ай бұрын

#paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga to perform energetic songs.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
Chapters
04:42 Kalanaina kshanamaina Song | SP Charan Performance
07:38 Panta Chenu Song | Yashwitha Performance
14:35 Pakkinti Ammayi Song | Ridhi Performance
22:06 Midisi Pade Deepalivi Song | Sai Vedanth Performance
29:47 Baba Sai Baba Song | Ujwal Performance
38:13 Medante Meda Kadhu Song | Likhila Performance
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 113
@Ajay-ev9nq
@Ajay-ev9nq 6 ай бұрын
SP.Charan Garu - intro song మీ వర్షన్ చాలా కొత్తగా బాగుంది.. మీరు ఇతర గాయకుల పాటలు పాడడానికి ఇష్టపడరు.. మీ నాన్నగారి పాటలే చాలా ఉండగా మీకు ఇతర గాయకులు పాటలు పాడవలసిన అవసరం కూడా లేదు లేండి కానీ ఈసారి పీబీ. శ్రీనివాస్ గారి పాట ఎంచుకున్నారంటే ఏదైనా ప్రత్యేకత ఉందా...
@sunnym4259
@sunnym4259 6 ай бұрын
2:28 wow.. Charan garu singing non SPB song 👌..singing doesn't mean imitating the original singer's voice..even Balu sir used to say that never imitate original singer's voice..so, Charan garu, I loved your voice, version & rendition of this song 👍
@Shankar-wz3ud
@Shankar-wz3ud 6 ай бұрын
అవును ..original సింగర్ వాయిస్ imitate చేస్తే performer own వాయిస్ texture ఎలా తెలుస్తుంది !!అందుకే బాలు సార్ ఒరిజినల్ సింగర్ వాయిస్ ని imitate చేయొద్దు అని చెప్పేవారు ..పైగా ఫిలిం ఇండస్ట్రీకి ఉన్న వాయిస్ యే ఎందుకు కొత్త వాయిస్ కావాలి కదా..
@ShirishaReddy-pe5os
@ShirishaReddy-pe5os 6 ай бұрын
Sweet singing by Charan Garu ❤❤..I just listened to the original song, that generation loved PB Srinivas sir version our generation liked SP Charan sir version, he is best in his own singing style. Why compare one with the other, no need to compare.. Charan version really sounds like a teenage girl being teased by a young boy, his voice was very youthful ❤
@peru2212able
@peru2212able 5 ай бұрын
shut up
@ShirishaReddy-pe5os
@ShirishaReddy-pe5os 5 ай бұрын
@@peru2212able mind your tongue, first you better shut up !
@asmaanzumpisari
@asmaanzumpisari 6 ай бұрын
9:43 Charan sir ela cute ga navvithe meeru chala handsome ga untaru. Andaruni ata pattistu, adipistu chala cute cute allari chestu, still u r a kid sir. ❤️❤️❤️
@MMadhu-bq2ib
@MMadhu-bq2ib 6 ай бұрын
Charan sir intro song nice singing ❤..I absolutely love your performance & the way your voice flows melodiously 👌👏
@venkateshannarayanswamy4762
@venkateshannarayanswamy4762 6 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@vijayalakshmigr3959
@vijayalakshmigr3959 6 ай бұрын
Nice intro song charan sir, super cute voice with sweet expressions. 🥰😘😍
@Shankar-wz3ud
@Shankar-wz3ud 6 ай бұрын
ఈసారి అమ్మాయిలు కన్నా అబ్బాయిలు చాలా బాగా పాడుతున్నారు ..ఆల్ ద బెస్ట్ పిల్లలు❤💐
@NOOBGAMINGFFMAX
@NOOBGAMINGFFMAX 6 ай бұрын
L
@padmavathimadhavapeddi9236
@padmavathimadhavapeddi9236 5 ай бұрын
Avunu
@vineethbangalore3254
@vineethbangalore3254 5 ай бұрын
Yes
@ks-mh9wv
@ks-mh9wv 6 ай бұрын
వచ్చే వారం కోసం ఎదురు చూస్తున్న నేను ......చాలా బాగుంది సార్ పాడుత తీయగా....
@shwethamohan6214
@shwethamohan6214 6 ай бұрын
@Charan Garu...💯% True & agree OLD is GOLD, no doubt you sing any song amazingly but from the start of New season till today you are singing all old songs..why ?.. Now some youngsters following this program for you, every time listening to old songs will get bored..it would be good if you sing at least songs from the year 2005... SPC, if you sing such black & white songs again, we will quit your program 😅 🤣..this is a sweet warning for our beloved SP.Charan sir 😜❤️😂🙏
@asmaanzumpisari
@asmaanzumpisari 6 ай бұрын
Cute singing Charan sir.. I have never heard this song before. E song first time meru padutunte vintunnanu. Ur voice, ur entry, ur style, everything is too good. Love you soo much Charan sir 💕
@rktho2020
@rktho2020 6 ай бұрын
Charu bro 👌 comdey antey medey ❤❤❤
@SaiKiran-oo6bp
@SaiKiran-oo6bp 6 ай бұрын
Only for chairan sir
@Vikram-lh1pq
@Vikram-lh1pq 6 ай бұрын
41:59 So, సునీత గారు మీ మనసు గెలవాలంటే ఏడవాలన మాట😅.. 42:01 ఓఓ, OO..చరణ్ గారి రియాక్షన్ 😂😂 ..I'm sure, off camera చరణ్ గారు సునీత గారికి కౌంటర్ వేసి ఉంటారు ..ఏంటమ్మా మీ మనస్సు గెలవాలంటే మా పిల్లలు ఏడవాలాని🤣😂
@janardhanm7413
@janardhanm7413 5 ай бұрын
Judges అందరూ మరియు చరణ్ sar కూడా పిల్లలు kantey మీరు చిన్న పిల్లలు అయిpoyinaru excellent Judges 🌷🌷🍒🍒🌶🎸🎧
@siamims4841
@siamims4841 6 ай бұрын
Surprising intro song selection by Charan.. he could have selected Balu song.. but he chose P B Srinivas song.. not easy to sing in such a velvety voice like PBS for anyone...
@abcxyz4844
@abcxyz4844 6 ай бұрын
some old intro song, which was never heard before, but well sung by sri.charan garu.., all child contestants singing well...
@user-sx5dg7ug6m
@user-sx5dg7ug6m 6 ай бұрын
Love you charan babu🎉🎉🎉🎉🎉🎉
@vanisreekollipara586
@vanisreekollipara586 6 ай бұрын
పాడుతా తీయగా ప్రోగ్రాం అదృష్టం మీరు ఉండడం చరణ్ సార్
@user-xl9ex1mc5g
@user-xl9ex1mc5g 6 ай бұрын
Brain dead. He is screwing / spoiling the program.
@Shankar-wz3ud
@Shankar-wz3ud 6 ай бұрын
చరణ్ గారు - P B. Srinivas గారి పాట చాలా బాగా పాడారు 👌👍👏 పాత తరం గాయకులను ఈ తరం పాటలు పాడమంటే ఎలా ఉంటుందో ఈ తరం గాయకులు పాత పాటలు పాడుతుంటే అలానే ఉంటుంది.. ఎవరిని ఎవరితో పోల్చ వలసిన అవసరం లేదు.. ఏ తరానికి ఆ తరం గొప్ప ..ఎవరికి వారే గొప్ప.. పాత పాటలుూ ఎంజాయ్ చేస్తున్నాము కొత్త పాటలుూ ఎంజాయ్ చేస్తున్నాము ..అయితే చరణ్ గారు పాత పాటలు పాడుతునా ఆయన పాటలో జీవం ఉంటుంది గాత్రంలో మాధుర్యం ఉంటుంది వినేకొద్దీ వినాలనిపిస్తుంది .. ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సింగర్స్ ని పాత పాటలు పాడమంటే చరణ్ గారి కన్నా బాగా ఎవరు పాడలేరు..
@user-xl9ex1mc5g
@user-xl9ex1mc5g 6 ай бұрын
He was really horrible.
@Shankar-wz3ud
@Shankar-wz3ud 6 ай бұрын
⁠@@user-xl9ex1mc5g ఇప్పుడే మీ ప్రీవియస్ కామెంట్స్ అన్నీ చూశాను మీకు చరణ్ అంటే కోపము, ద్వేషము అతను ఈ ప్రోగ్రాం లో ఉండటం మీకు ఇష్టం లేదు అది మీ వ్యక్తిగత అభిప్రాయం ..మీ అభిప్రాయాన్ని అందరిమీద రుద్దలని చూస్తే ఎలా ??.. ఈటీవీకి చరణ్ కి మంచి సఖ్యత ఉన్నంత వరకు అతను ఈ ప్రోగ్రాంలో కొనసాగుతాడు ..చానల్స్ ,సెలబ్రిటీస్ మన కామెంట్స్ చూడరు పరిశీలించరు. ఏదో మన తృప్తి కోసం కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము.. ఈటీవీ కి ఎవరితో ఉపయోగం ఉంటుందో వారితోనే పని చేయించుకుంటుంది ..మనం పాజిటివ్ కామెంట్స్ చేసినంత మాత్రాన ఆ ఆర్టిస్ట్ ని నెత్తిన పెట్టుకోదు మనము నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేయడం వలన వాళ్ళని తొలగించదు ..మీరు ప్రతి episode లో అతని గురించి నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేయడం వలన ఏ ఉపయోగం లేదు .. ఇంకొక విషయం ఈ ప్రోగ్రాం చేయడం వలన Charan కి అపారమైన ఉపయోగం లేదు అపారమైన నష్టము లేదు..
@Shankar-wz3ud
@Shankar-wz3ud 6 ай бұрын
@@user-xl9ex1mc5g నేను ఈటీవీ స్వరాభిషేకం ప్రోగ్రాం లో చూశాను బాలు గారు తన సొంత పాటలు తప్ప ఇతర గాయకులు పాటలు సరిగా పాడలేక పోయేవారు కానీ ఎస్పీ చరణ్ గారు ఘంటసాల గారి పాటలు కూడా చాలా బాగా పాడేవారు ..Charan performance కి అందరూ positive feedback ఇచ్చారు ..ఉదాహరణకి పాటలు..Vennelalone vedi , Neevvulleka Nimusamina, Virisindhi Vintha Hayi, Oho Meghamala, .. ( Vinave bala - song-original singer -Relangi garu ) etc ..ఘంటసాల & రేలంగి గారి పాటలనిన్న Charan ఎంత బాగా పాడారో 👏👏 అతని పాట మీకు నచ్చకపోతే మా అందరికీ కూడా నచ్చదనుకుంటే ఎలా ??
@Shankar-wz3ud
@Shankar-wz3ud 6 ай бұрын
@@user-xl9ex1mc5g మనము ఇతరుల గురించి మంచిగా మాట్లాడకపోయినా పరవాలేదు కానీ వాళ్లను అగౌరపరచకూడదు ..కళాకారుల కళను మెచ్చుకోకపోయినా పరవాలేదు గానీ చులకన చెయ్యకూడదు..
@tvsagar
@tvsagar 5 ай бұрын
One of the best episode after a long time, Vedansh Adhurs! Title winner!
@John-ls2fi
@John-ls2fi 6 ай бұрын
28:07 మీ ఇద్దరు కలిసి పాడిన పాట అంటే సునీత గారు చరణ్‌ గారు కలిసి పాడిన పాట... పాట పేరు - చాలు చాలు సినిమా పేరు - శ్రీ రామదాసు ..ఈ పాట పాడడానికి చరణ్ గారు చాలా మొహమాట పడ్డారంట ఇబ్బంది పడ్డారంట ..ఈ విషయం ఆయనే స్వయంగా ఈటీవీ స్వరాభిషేకం ప్రోగ్రాం లో performance తర్వాత చెప్పారు😂😂😂
@Shankar-wz3ud
@Shankar-wz3ud 6 ай бұрын
మనము ఇతరుల గురించి మంచిగా మాట్లాడకపోయినా పరవాలేదు కానీ వాళ్లను అగౌరపర్చకూడదు. కళాకారుల కళను మెచ్చుకోకపోయినా పరవాలేదు కానీ వాళ్ళనీ చులకన చేయకూడదు ..నిజానికి వాళ్లకు ఉన్న మ్యూజికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ముందు మనము ఎంత ?? మనకు కనీసం 5% Musical knowledge కూడా ఉండదు కానీ మన దగ్గర మొబైల్ ఉంది కాబట్టి వాళ్లు మనకు నచ్చరు కాబట్టి మనకు నచ్చిన కామెంట్ మనం పోస్ట్ చేస్తుంటాము ..ఇది ఎంతవరకు న్యాయం ??
@kavitisaikumar5774
@kavitisaikumar5774 5 ай бұрын
చాలా చక్కగా చెప్పారు సోదరా 😊
@bhaskarrao8802
@bhaskarrao8802 6 ай бұрын
Ujwal singing very cute❤a song ki ha expressions so sweet 🙌
@SasiKala-tc1dl
@SasiKala-tc1dl 6 ай бұрын
నమస్తే చరణ్ గారు. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
@kgfteja1993
@kgfteja1993 6 ай бұрын
Charan Garu మీరు counter 11:29 వేసిన ఈ ప్రోగ్రాం followers కి ఎంజాయ్ చేయడం రాదు లేండి..అంతా పాత చింతకాయ పచ్చడి batch ...అసలు ఈ program చేయకండి..మీరు హ్యాపీగా Business, Tamil shows, Concerts చేసుకోండి లేదు తెలుగులో కూడా ఒక ప్రోగ్రాం చేయాలనుకుంటే aha, zee, Star Maa shows ok..మీరు క్రిందటి సారి ఆ channels కీ guest గా వెళ్ళినప్పుడు ఆ shows followers చాలామంది చరణ్ గారిని permanent గా ఇక్కడే ఉంచండి కనీసం ఆయన comments చూసైనా ఇప్పుడున్న Judges జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలో నేర్చుకుంటారు, contestants తో ఎలా behave చేయాలో నేర్చుకుంటారని comments post చేశారు, మీరు ఎక్కడున్నా మేము మిమ్మల్ని fallow అవుతాము ..ఒకసారి ఈ విషయంపై ఆలోచించండి sir..
@sunnym4259
@sunnym4259 6 ай бұрын
నేను కూడా ఎప్పటినుంచో మీలాగే అనుకుంటున్నాను కానీ చరణ్ గారు వారి నాన్నగారి ప్రోగ్రాం వదిలి ఇతర ఛానల్స్ కి వెళ్ళలేరు కదా..
@shashidhar8893
@shashidhar8893 6 ай бұрын
Ridhi extraordinary performance don't cry 😭 maa god bless you
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 6 ай бұрын
Charan gari kosame chuse vallu yentha mandi okaa like only for charan garu
@user-xl9ex1mc5g
@user-xl9ex1mc5g 6 ай бұрын
Don’t watch then.
@vishwag2855
@vishwag2855 5 ай бұрын
😂
@somaachyuthreddy4943
@somaachyuthreddy4943 6 ай бұрын
1.vedhansh.. fresh voice .. loved his singing 2. Ridhi .. did well
@SeenuSeenu-mu9sc
@SeenuSeenu-mu9sc 5 ай бұрын
అనిర్వచనీయం ఈ కారయక్రమాన్ని మాటల్లో చెప్పడం..... ఈ కార్యక్రమాన్ని మాకు అందిస్తు కారకులైన అందరికీ శతకోటి వందనాలు......
@seethachandrapati
@seethachandrapati 6 ай бұрын
RIDHI - Amazing voice❤❤
@radhamandalaparti8773
@radhamandalaparti8773 6 ай бұрын
Excellent bujjigaallu, chaalaa chaalaa baagaa aadutunnaaru.
@vijayauppali502
@vijayauppali502 6 ай бұрын
Nenu yeppudu Monday vastundaa Ani 1000 eyes tho wait chestuntaanu ❤🎉🎉
@user-dv3xi7vo1c
@user-dv3xi7vo1c 6 ай бұрын
Charangari vaise spb garidhi Mahesh gariki set authumdhi Padimcha vachu kadha
@rajkumarsabhavath
@rajkumarsabhavath 6 ай бұрын
Ujwal❤
@mandalikakalpana9210
@mandalikakalpana9210 6 ай бұрын
Waiting for this episode 😊😊😊
@sivaprasadduvvuri2491
@sivaprasadduvvuri2491 6 ай бұрын
Telugu master chaala baaga telugu grammar ni explain chestunnaru. Hats off sir
@Ajay-ev9nq
@Ajay-ev9nq 6 ай бұрын
Contestants..okay..nice singing...need to do more sadhana..good luck children🎉❤
@chandanaabbineni18
@chandanaabbineni18 6 ай бұрын
All the best vedansh, go for it
@prasadnedunuri9242
@prasadnedunuri9242 6 ай бұрын
Manasuku entha hai ga Undi ❤❤❤❤🎉🎉🎉😂
@siamims4841
@siamims4841 6 ай бұрын
Great modulation and improvement by Vedansh...
@syedsheikshavali1471
@syedsheikshavali1471 5 ай бұрын
Vendash superb
@janardhanm7413
@janardhanm7413 5 ай бұрын
Excellent Chiranjeeva gapadaru
@indiatechnicalvideos264
@indiatechnicalvideos264 6 ай бұрын
sir vijay prakash your judgement is good y because you will give the judgmenet with fun and sunitha will give judgment with sruthi compulsory and bose sir will give poetry judgement thank you all judges are good ujjwal sridatta your are rock singer
@gorlagopal1728
@gorlagopal1728 6 ай бұрын
నిజం గా చెప్పాలంటే అమ్మాయిల voice బాగుంటది కానీ ఇప్పుడు uzwal వేదన్ష్ సూపర్ గా పాడుతున్నారు uzwal సాంగ్ చూడటం కోసం ప్రతి episode Waite చేస్తున్నాను all the best చంద్రబోస్ సార్ ప్రకాష్ సార్ చరణ్ సార్ సునీత మేడం చెప్పినట్టు నీ పేరు లోనే వుంది వుజ్వల భవిష్యత్ టైప్ చేయటం నాకు పెద్ద గా రాదు తప్పులుంటే క్షమించు god bless you nanna నువ్వు పాడుతుంటే నాకు ఆనందం తో పాటు ఏడుపు కూడా వస్తుంది నీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను ఏడుపు ఎందుకంటే నీ లాంటి వారిని నాకు ఫ్రెండ్ గా ఇస్తే దేవుడు బాగుండు అనుకుంటున్న నా ఫ్రెండ్ రా అక్కడ సాంగ్ పాడేది అని కనీసం చెప్పుకుందేవడిని tq సో మచ్ ఈ జనరేషన్ లో పుట్టినందుకు అంటే నేను జన్మించినందుకు
@shobadevi5712
@shobadevi5712 6 ай бұрын
Good relaxing program
@vani8987
@vani8987 6 ай бұрын
ఓహో లైలా singing best
@YarrayyaYARRAYYA-lx6wv
@YarrayyaYARRAYYA-lx6wv 6 ай бұрын
All the best children's andaru Baga singing chesaru
@kalyanika8852
@kalyanika8852 6 ай бұрын
Super super super pilla rakshasalu 🙌🙌❤❤
@vijayauppali502
@vijayauppali502 6 ай бұрын
Extraordinary programme Paadutha theeyagaa
@sivaprasadduvvuri2491
@sivaprasadduvvuri2491 6 ай бұрын
No words about music team. Extremely very very good
@prasadaddagarla7927
@prasadaddagarla7927 6 ай бұрын
Wow great sir
@vasundhrabandaru6308
@vasundhrabandaru6308 6 ай бұрын
పాడుతా తీయగా చాలాబాగుంది
@suryam-iw1bn
@suryam-iw1bn 5 ай бұрын
Hi Baalaraam There is Divine Gender for raamanaam it is simply audio and visible flower of raamanamam
@gourideviv6035
@gourideviv6035 6 ай бұрын
Bose gari visleshana chala bagundi.
@kadduramshankar2187
@kadduramshankar2187 6 ай бұрын
Super 👌👌👍
@prkreddy4722
@prkreddy4722 6 ай бұрын
I see this program for Sunitha
@pujithachaganti8115
@pujithachaganti8115 6 ай бұрын
Super songs
@kumarch2773
@kumarch2773 6 ай бұрын
super sinning
@seshakumari3271
@seshakumari3271 6 ай бұрын
Thank you so much for this program to Enjoy with my self ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@srinivaschilagani678
@srinivaschilagani678 2 ай бұрын
A sorry...wonderful, Vijay comments please, otherwise I will over rule it. Regards, Sri
@rajkumarsabhavath
@rajkumarsabhavath 6 ай бұрын
Vedansh🔥
@SaiKiran-oo6bp
@SaiKiran-oo6bp 6 ай бұрын
@rajaiahpilli4872
@rajaiahpilli4872 6 ай бұрын
Happy
@vinayakvinayak6024
@vinayakvinayak6024 6 ай бұрын
Namaskar hara hara mahadev shambo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp
@ShirishaReddy-pe5os
@ShirishaReddy-pe5os 6 ай бұрын
33:30 అయ్యో తెలిసిపోయిందా 😂..అంటే ఏమి చెప్పదలుసుకున్నారు విజయ్ ప్రకాష్ గారు 😅..అంటే అది మీ పర్సనల్ మ్యాటర్ అనుకోండి , మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవులెండి🤣
@subbalakshmisubramanyam242
@subbalakshmisubramanyam242 6 ай бұрын
Chal baga paduthunnaru pillalu
@kiran15121
@kiran15121 6 ай бұрын
🎉❤
@dhanunjayas330
@dhanunjayas330 5 ай бұрын
👌👌
@kiran15121
@kiran15121 6 ай бұрын
❤❤❤❤🎉🎉🎉🎉
@GaneshNaidu-to3ge
@GaneshNaidu-to3ge 6 ай бұрын
Supershoo
@siamims4841
@siamims4841 6 ай бұрын
Yashvita.. nice selection of song.. great support by the chorus folks..
@shakthimata
@shakthimata 6 ай бұрын
Ridhi❤❤❤
@appasanisuryaprabha2887
@appasanisuryaprabha2887 6 ай бұрын
Shavukaru movie lo songs padinchandi
@madhumamidi3465
@madhumamidi3465 6 ай бұрын
రిది మంచి సింగర్ సార్. రిధి గురించి నా ఆశీస్సులు
@santoshimangipudi7374
@santoshimangipudi7374 6 ай бұрын
A small boy singing nice
@janardhanm7413
@janardhanm7413 5 ай бұрын
ఇక వాయిద్య బృందం మరి చిన్న పిల్లలకు రాజ్యాంగం మరీ చిన్న పిల్లలయి పోయి బాగా వాయించారు
@reddyda
@reddyda 6 ай бұрын
For the last singer who had voice cracking I suggest to chew throat lozenges before singing
@ajayn3743
@ajayn3743 6 ай бұрын
Lillla song remembering Risheel
@nistalamohanarao
@nistalamohanarao 6 ай бұрын
👍🌹🌹🌹🙏🌹🌹🌹👌
@siamims4841
@siamims4841 6 ай бұрын
Ridhi.. she has great talent.. but whether she is really serious about singing is up to herself to decide...
@srinivaschilagani678
@srinivaschilagani678 6 ай бұрын
I still get paid even ad commentators 😂 Sri
@siamims4841
@siamims4841 6 ай бұрын
Superb song selection by Ujwal.. could have had more energy...
@siamims4841
@siamims4841 6 ай бұрын
What is teasing about the song sung by Likhila?
@srinivaschilagani678
@srinivaschilagani678 6 ай бұрын
We stopped singing songs we only comment because I am choosen as a commentator, I am no more playing Cricket 🏏 because they choosen me as commentators of Cricket match 😢, Sri
@prakkisatyamurty953
@prakkisatyamurty953 6 ай бұрын
Hi Charan, just say 'next contestant is ...'. Need not say 'going to be ..'.
@mahendrapothugunta867
@mahendrapothugunta867 6 ай бұрын
Baalu gari tharuvatha ee program ki corect judges ni yempika chesindi etv brundam
@peru2212able
@peru2212able 5 ай бұрын
by a kid named ishan sui
@sivaprasadduvvuri2491
@sivaprasadduvvuri2491 6 ай бұрын
Ee song Yoga priya chaala baaga paadindi
@seetharathnam9584
@seetharathnam9584 5 ай бұрын
Cctv
@srinivaschilagani678
@srinivaschilagani678 6 ай бұрын
Jenny Babai, ChandraBosu is s PAGAL, but he officiating on behalf of Balasubramanian, on a Padutha Theeyaga 😢, Sri 😅
@peru2212able
@peru2212able 5 ай бұрын
why you listen to this crap
@user-xl9ex1mc5g
@user-xl9ex1mc5g 6 ай бұрын
Charan sang horrible and the worst this time. He does not even compare toe nail to these little kids. Not even able to show feelings. All these Charan this / that are all fake.
@prasadpaul8498
@prasadpaul8498 6 ай бұрын
S P Balu sir is good but his son is bad and useless fellow.
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 6 ай бұрын
Nuvve useless fellow
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 5 ай бұрын
Nuvve useless fellow
@user-qh1dt6zz2q
@user-qh1dt6zz2q 6 ай бұрын
E.song.yagapriya.gontu.lone.bagundi
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955 6 ай бұрын
All are singing wonderfully. Who wins is not my job to judge. Absolutely enjoyed. 💥👌👌👍👍
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
9 PM | ETV Telugu News | 31st July 2024
23:35
ETV Andhra Pradesh
Рет қаралды 331 М.
Vasantha Kokila | 25th July 2024 | Full Episode No 21 | ETV Telugu
21:55
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 13 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
0:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН
Вилка для консервов 🥒
0:51
Сан Тан
Рет қаралды 3 МЛН
The cat chose the right one 🥰🥳😸
0:32
Ben Meryem
Рет қаралды 46 МЛН