కథ చాలా బాగుంది. మీరు చదివిన తీరు మరీ బాగుంది. కల్ల ముందు జరుగుతున్న భావన కలిగింది 👌
@ammammapatalu8060 Жыл бұрын
చాలా బాగుంది కథ అందమైన అనుభుతులతోను నిండినది చాలా చక్కగా రాశారు రచయిత చాలా చక్కగా చదివారు 🌈
@lakshmicheppekathalu Жыл бұрын
Tq🙏
@kavitharani17444 ай бұрын
కథల్లోలాగా సినిమాల్లోలాగా జీవితాల్లో కూడా కథ సుఖాంతం అయితే చాలా చాలా బాగుంటుంది
@vardhanij3086 Жыл бұрын
Katha bagundhi. Asusual narration super. 😊
@Phanindra-m8o10 ай бұрын
Super Chala chala chala bagundi
@lakshmihari827 ай бұрын
Wowww superrrr undi story... లక్ష్మి గారి స్వరం లో ఇంకా బాగుంది... హమ్మయ్య విహారి జీవితం లో వసంత తో పాటు వసంతం కూడా వచ్చేసింది... అల్ప సంతోషి వసంత.. నమస్తే..
@gannuumadevi9388 Жыл бұрын
Chalabaguntundhi meeru cheppevidanam n mee varnana
@ramachandramurthyammanabro7112 Жыл бұрын
Chala bagundi madam
@Saritha-cc7ys5 ай бұрын
Beautiful story ❤❤❤❤
@lakshmicheppekathalu5 ай бұрын
Thank you 😊
@m.d.shanmugamharisree21476 ай бұрын
Excellent story
@prabhareddy6563 Жыл бұрын
Superr
@tanishqumaprasad6829 Жыл бұрын
Super
@radhaanne342511 ай бұрын
🙏🙏🙏🙏🙏
@galaxyworld0099 ай бұрын
Unfortunately chala mandi husbands ilane vuntaru… mothers should teach their son how to behave and respect with his wife ( as they teach their daughters)….
@aithalsujatha Жыл бұрын
Very Beautiful Analysis by Manigaru❤ Majority of couples lack this MANSICA SANGATHYAM😫 Like it was mentioned, it's not praising, just few kind words or thankfulness to show their Appreciation ♥️ But unlike Vasantha, we are all not good @ writing our AATHMA KATHALU😂
@lakshmicheppekathalu Жыл бұрын
Thank you so much 🙂
@gopalsrungavarapu63305 ай бұрын
Nannu nenu chusukunna addam la anipinchindhi ee kada...kani idi kada kabatti konni nimishalallo katha sukhantam ayipoindhi....kani ilanti oka roju kosam enni samvatsaralu vechi chudalo kada...
@satyagowriballa7913 Жыл бұрын
ఇల్లాలికి విలువెక్కడుందీ
@pundhamallisanthi5761 Жыл бұрын
శుభ మధ్యహనం అమ్మ 🙏🙏🙏
@lakshmicheppekathalu Жыл бұрын
🙏
@maruna5551 Жыл бұрын
90% husband's andaru intey.
@bhargavikairamkonda7 ай бұрын
Same as my life story... kakapothe na husband ki einka jnanodhayam avaledhu mam anthe...😢
@lakshmicheppekathalu7 ай бұрын
ఎవరిలోనైనా మార్పు తప్పకుండా వస్తుంది 🌹
@BHARATHICh-n9f19 күн бұрын
ఇది మొత్తం నా కథా నే కాని అతను మారిడు కాని మా ఆయన మారాడు మారలేడు మారడు
@lakshmicheppekathalu19 күн бұрын
అంత విరక్తిగా మాట్లాడకండి. మారే రోజు వస్తుంది ఎదురు చూడండి
@skgowada2107 Жыл бұрын
Bagundi kadha amma
@lakshmicheppekathalu Жыл бұрын
Tq🌹
@lakchanna82003 ай бұрын
Idi katha kaadu.. just a dream that people will change. In real life, Indian men don’t change so easily Except in this generation
Super lakshmi garu na jivitham present elany undi andi akkada Happy ending ekada apudooooo?
@lakshmicheppekathalu Жыл бұрын
బాధ పడకండి. తప్పకుండా మంచి రోజుల్లోస్తాయి
@bogireddyrevathi8709 Жыл бұрын
రచయిత గారు చాలా చక్కగా రాశారు. భార్యా భర్తల మధ్య ప్రేమ రాహిత్యం ఉండకూడదు.. మంచి కథ ఎన్నుకున్నారు లక్ష్మీ గారు.😅
@lakshmicheppekathalu Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@shaik6828 Жыл бұрын
This is my story
@maruna5551 Жыл бұрын
Konta mandi husband's ki open ga cheypithey kani ardam kadu.
@sridevib2972 Жыл бұрын
ఇంకా కొంత మంది కి చెప్పినా అర్థం కాదండీ😮
@pillimadhavi2816 Жыл бұрын
లక్ష్మీ గారు ఏంటండీ ఇది అసలు... హౌ.. మీరు ఎలా మర్చిపోయారు ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పలేదు ఏంటండీ...y........ ఊరికే అడిగాను లక్ష్మీ గారు యాక్చువల్గా మేము క్రిస్మస్ ఫెస్టివల్ చేసుకో అండి... మేము హిందువులం పూజలు చేసుకుంటాము... మసబ్స్క్రైబ్ల లో.. ఎవరైనా క్రిస్మస్ చేసుకునే వాళ్లకు మీరు విషెస్ చెప్పండి లక్ష్మీ గారు.......
Nice gesture. Respecting all religions which is to be followed by all. Unfortunately it not done by many. Many Educated & illetrate behave alike in this matter.