హాయ్ అమ్మ నమస్తే అమ్మ నేను తెనాలి మొక్క కొనుక్కుంటుంటే నాకు ఇక్కడ నర్సరీలో జామ మొక్క అంటుంటే చనిపోతుంది అమ్మ ఐదారు సార్లు కన్నా నమ్మక బతకట్లేదు అమ్మ మీరు ఆన్లైన్లో తెప్పించుకుంటారు కదా అమ్మ ఆ లింకు తెలుగులో పెడితే మా చిన్న తెప్పించుకుంటాను చిన్నమ్మాయికి చెప్పి ఆ మొక్క తెప్పించుకుంటానమ్మ నేను ఎల్జి విత్ గారి వీడియో చూస్తారు అమ్మ వాళ్ళని అడిగాను హలో బస్టాండ్ కి వెళ్లి తీసుకోవాలి అన్నారు అమ్మ మీరు మొక్కలు కొనుక్కుంటే ఇంటికి వచ్చేస్తున్నారు కదా అమ్మ మీరు కొనుక్కునే మొక్కల లింకు పెడితే చిన్నమ్మాయికి చెప్పి మొక్క తెప్పించుకుంటానమ్మక్క ఏమనుకో మాట మిమ్మల్ని అడిగానని ఆ మొక్కలు అంటే మా చిన్న మనవరాలుకిష్టవమ్మా ఆ మొక్కలు తెప్పించుకుంటానమ్మ కొంచెం తెలుగులో పెట్టరా అమ్మ నమస్తే అమ్మ
Hi Amma హాయ్ అమ్మ నమస్తే Amma i మాది తెనాలి అమ్మ ఇక్కడ మొక్కలు కనుక్కున్న జామ మొక్క మా ఆవిడ మొక్క కంట చనిపోతున్నాయి అమ్మ Mere మీరు ఆన్లైన్లో మొక్కలు కొంటారు కదా అమ్మ ప్రతిగా లింక్ తెలుగులో పెట్టరా అమ్మ చిన్నమ్మాయికి చెప్పి నేను మొక్కలు తెప్పించుకుంటానమ్మ ఈ వ్యక్తి గారి వీడియో చూస్తూ ఉంటాం అమ్మ నన్ను అడిగితే వాళ్ళు బస్టాండ్ కి వెళ్ళాలి అన్నారు ఎలిజిబెత్ గారి వీడియో చూస్తూ ఉంటాం అమ్మ వాళ్ళు బస్టాండ్ కి వెళ్లి తెచ్చుకోవాలి అన్నారు మా ఇంటికి బస్టాండ్ కి దూరం అమ్మ మీరు మొక్కలు ఇంటికి తెప్పించుకుంటూ ఉంటారు కదా అమ్మ ఆ లింకు పెడితే మమ్మల్ని చెప్పే నేను మొక్కలు తెప్పించుకుంటాను అమ్మ ప్లీజ్ అమ్మ పెట్టరా ప్లీజ్ అమ్మ పెట్టరా నాకు బయటకు కొంటాను తెలియదు అమ్మ బయటికెళ్ళి కొంటా నాకు తెలియదు అమ్మ అందుకని మిమ్మల్ని అడుగుతున్నా అమ్మ ప్లీజ్ అమ్మా లింకు పెట్టరా అమ్మాయికి చూపించి మొక్కలు తెప్పించుకుంటాను