Chamanthi moggalu muduchukoni untunnay vippukovadam ledhu any solution cheppandi
@user-iv9be4lj1f2 сағат бұрын
అమ్మ అమ్మ మీరు పాయింట్ కి రాకుండా ఎంత సుత్తి ఎంత రామాయణం ఉందో చెబుతున్నారు అంత సోది వినయ్ అంత టైం చాలామందికి ఉండదు అందుకే కరెక్టుగా పాయింట్ కి రావాలిమీ వీడియో రెండు మూడు నిమిషాల్లో కంప్లీట్ అయిపోవాలి అని మా మనవి ఏమి అనుకోవద్దు అంటే ఇలా కామెంట్ పెడుతున్నా అనేసి
@MokkalathoManam2 сағат бұрын
మీకు రెండు మూడు నిమిషాల్లో వీడియో కావాలంటే షార్ట్స్ ఉన్నాయి చూడండి పూర్తి వివరాలు కావాలి మొక్కలకి మనం తెలిసి తెలియకో చేసే పొరపాట్లని సరిదిద్దుకోవాలంటే మాత్రం కంప్లీట్ గా వీడియోని చూడండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలామంది వీడియోల్ని ఫర్టిలైజర్ కోసం మాత్రమే చూస్తున్నారు కొంతమంది ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా ఎటువంటి ఫలితం ఉండట్లేదు అని నన్ను అడుగుతున్నారు వాళ్ళ కోసం నేను వీడియోలన్నీ కొంచెం శ్రమ తీసుకొని చేయవలసి వస్తుంది. నిజం చెప్పాలంటే అంత వీడియోస్ చేయాలని నాకు ఏమి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్క విషయం పూర్తిగా చెప్పాలని ఉద్దేశంతోటి వీడియో అనేది కొంచెం సమయం అనేది పడుతుంది అర్థం చేసుకోండి.