ఆటిజం తో బాధపడుతున్నారా, ఇది ప్రయత్నించండి | Solution for Autism issue | Nanduri Srinivas

  Рет қаралды 178,059

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

ఈ కాలంలో చాలా ఇళ్ళల్లో వస్తూన్న సమస్య Autism...
చాలా మంది Mails చేసి బాధ చెప్పుకుంటూన్న భయంకర సమస్య
కాంచీపురం వస్తానని మ్రొక్కుకొని ఇంట్లో ఇలా చేయండి
గట్టెక్కితే మాకన్నా సంతోషించేవారు ఎవ్వరూ ఉండరు!
Uploaded by: Channel Admin
PDF of these slokas in 4 Languages (Telugu, English, Kannada & Hindi)
drive.google.c...
-----------------------------------------------------------------------------------------------------
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu #autism #autismo #soundaryalahari #kamakshi
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 436
@immadisettyvlpsanthi1503
@immadisettyvlpsanthi1503 4 ай бұрын
మీరు ఇలాగే ఆటిజం కి హయగ్రీవ స్తోత్రం చేయిస్తే మంచిదని చెప్పారు.. అలాగే చేయిస్తూ therapies చేయించాము.. ఆశ్చర్యం గా 3 నెలల్లోనే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు, మామూలు స్కూల్ లో మామూలుగా వెళ్ళటానికి రెడీ అయ్యాడు
@ranicherupally7621
@ranicherupally7621 3 ай бұрын
Ela cheyincharu madam, pillalatho chadivinchara or else meeru chadivara..
@saravananbalakrishnan9832
@saravananbalakrishnan9832 3 ай бұрын
Vallu bidda bagu aindu varuku cheputharu Mari vere vallu ela chesaru ante no answer chepandi sir migutha vallu bagu padutaru kada
@Arunachalashiva7641
@Arunachalashiva7641 5 ай бұрын
గురువు గారు, చాల సార్లు, చాల మంది అడిగారు దక్షిణామూర్తి స్వామి స్తోత్రం మీ మాటల్లో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను
@lahariputrevu2136
@lahariputrevu2136 5 ай бұрын
Chepande
@nagatechsolutionsnagatechs1495
@nagatechsolutionsnagatechs1495 5 ай бұрын
Naynu kuda cala sarlu adegena guruvu garu plz chepandi guruvu garu
@pavanummadisetty4911
@pavanummadisetty4911 5 ай бұрын
Namaskaram Guru garu...5 years back you told on Druva Stuthi and Soundarya Lahari on 15,16 and 17 slokas to improve Kids studies and for removal of autism....To My surprise my Kid learnt and remembered ..So I started teaching him Soundarya Lahari from SLoka 1...Every Saturday & Sunday taught him 1 sloka per week...now he reached 80 slokas...All bcz of you Guru garu..he is learning Sondrya Lahari 🙏🙏🙏🙏
@gowtamioleti9331
@gowtamioleti9331 5 ай бұрын
Super
@SindhuKrishna-k9m
@SindhuKrishna-k9m 5 ай бұрын
గురువు గారు నమస్కారము. మా బాబు కి 5 సంవత్సరాలు, Hyperactive. ఒక చోట స్థిరముగా ఉన్నాడు. తమరు చెప్పిన చిత్త స్థిర శ్లోకాలను రోజు చెప్పి స్తున్నాను . దత్తాత్రేయ స్వామి, లలితమ్మ దయ వల్ల సాయంత్రం 6 అయితే తానే చదవడానికి పూజలో కి వస్తున్నాడు. భగవంతుడు దయ, తమరు ఆశీర్వాదం వల్ల తొందరలో చదువు కూడా బాగా చదువుతాడు అని నమ్ముతున్నాను. తమరు ఉపదేశం తో పూజలు బాగా చేస్తున్నాము , మా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. లలితా సహస్రం తప్పులు sari చేసుకున్నాము , varahi అమ్మ navaratrulu, తై amavasya, kanakadarastotram, శ్యామల దేవి దండకం, భారతం , మీ nanna గారు mee papa కి చేసిన lalitha సహస్రం తో చేసిన వైద్యం ఇలా చెప్పుకుంటూ పోతే మా ఆనందం కి, ఆశ్చర్యం కి avadhulu లేవు. తమరు లలితమ్మ దయ వాళ్ల ఇలాంటి జ్ఞానం మాకు చిరకాలం అందించాలి.మాకు అందించిన ఈ జ్ఞానం కి మేము ఎమ్ అందించgalamu ,ప్రతిసారీ మా పూజలో తమరు ని తలచుకొని కృతజ్ఞత చెప్పుకోవడం తప్ప. గురువులు మీరే. శ్రీ maatre namah.🙏🙏🙏
@lucky-omg
@lucky-omg 5 ай бұрын
Thank u very much for your experience
@Subhash_1_1
@Subhash_1_1 5 ай бұрын
Sir, కొంచం సమయం పట్టిన దయ చేసి సంధ్యావందనం గురించి పూర్తి వీడియో చెయ్యండి. అలాగే పాత వీడియో లో చెప్పారు, morning and afternoon కలిపి చేసే విధానం చెప్తా అన్నారు , అలానే సంధ్యావందనం పుస్తకాలు, నియమాలు , చేసే విధానం , చెయ్యకూడని పనులు , ఇలా వీడియో ఒకటి చేస్తే చాలా ఉపయోగపడుతుంది , తెలుగు youtube ఛానల్స్ లో ఎక్కడా సరిగా లేవు , కాబట్టి గుర్తిస్తారు అని మనవి….. శ్రీ మాత్రే నమః 🙏🏻
@bujji9095
@bujji9095 5 ай бұрын
Sandhya vandhanam ante chala nista vundali bro mundhu daniki process vundi thread marriage ani antaru జంజ్యం వేస్తారు అహ్ tarvata Gayatri mantram uppasanam chestaru adi kanaka sradhaga cheste Inka tirugu ledu Gayatri mantram evaru ite chestaro mind sharp avutadi + Face lo glow vastadi + Intelligent avutaru antha shakthi vundi Sandhya vandhanam ante evaru ite chestaro Sakshathu ah Gayatri Ammavariki appu chepatame inka ani ah Amma vare chuskuntaru enta badha vachina Kani chala nista vundali intlo NoN Veg vundakodadu non veg tinakodadu Daily morning and evening Sandhya vandhanam cheiyali + miku kudirte afternoon kuda chesta manchindi daily 3 tyms eee rojullo morning and evening chestunaru afternoon office and jobs lo vuntaru kabati Mi intlo vuna ఆడవలు మడ్డి ఆచారం పాటించాలి అంటే Ela padite ala kitchen వంటలు cheikoadadu valu kuda morning bath chesi head bath avasaram ledu apudu stove mida వంటలు చెయ్యాలి అమ్మ వారికి మీరు చేసుకునే నైవేద్యం పెటి అపుడు తినాలి ఇంట్లో ఎపుపుడు బూతులు మాట్లాడకూడదు smoke and drink చేయికొడదు నీతి నిజాయితి గా వుండాలి ధర్మం గా వుండాలి ఏ ఇంట్లో ఐతే నిత్యం శివ అభిచేకం చేసి అపుడు సంధ్య వందనం చేస్తారో అహ్ ఇల్లు ఎపుడు బాగుంటది only morning Shiva abhishekam evening akarledu Nenu kuda oka Brahmin kabati Naku telusu Naku జన్జ్యం vesaru kani nenu తీసేసాను నాకు అబ్బలేదు కాబటి
@Shivayyalo_Nenu
@Shivayyalo_Nenu 5 ай бұрын
ఈ కామెంట్ ని పిన్ చేసి వీడియో చేస్తే బాగుండు అన్న
@grandpa_bhai
@grandpa_bhai 5 ай бұрын
Guruvu gariki na namsakaralu nakoka sandeham terchagalaru pls kondaru china china vishayalaku pramanamlu chestu vuntaru andulo antha nijam undi. Amma meda kondaru devudu meda otlu petu kuntaru adi entha varaku corect tappu kada china pilala meda vestharu pls dayachesi chepandi
@thetruth2574
@thetruth2574 5 ай бұрын
S sir
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 5 ай бұрын
🙏🙏🙏 గురువు గారు, మీ దయ వలన చక్కటి పూజలు ప్రశాంతంగా చేసుకొంటున్నాము, కొంత మంది మీ పై విమర్శలు అబ్బో ఒక రకమైన ఈర్ష్య కన్పిస్తుంది, చాలా బాధ అనిపించింది, ఇక అటువంటి వి చూడను అని నిర్ణయం.
@PriyamachariPriyamachari
@PriyamachariPriyamachari 5 ай бұрын
🙏🏿🌹🌺మా కులదైవం అయిన శ్రీశ్రీశ్రీ కాంచీపుర కామాక్షీ ఏకాంబరేశ్వర స్వామి వారి పాద పద్మములకు శత - సహస్ర ప్రణామములు 🌹🌺🙏🏿శ్రీ గురువుగారికి నమస్కారములు............. ఆధ్యాత్మికతకు నేటి నవీన విజ్ఞానమును మేళవించి, నిరూపించే తమరు తెలియజేసే విషయాలు తెలుసుకోవడం మా అదృష్టం........... దాసోహం గురువుగారు 🙏🏿
@ashagupta7293
@ashagupta7293 5 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు మీ మీద ఎవరెవరో ఏమేమో చెప్తూ వీడియోలు చేస్తున్నారు మీ గురించి వ్యతిరేకంగా వినడం కూడా మాకు బాధ కలిగిస్తుంది గురువు గారు మీకేదో దిష్టి తగిలినట్టుంది స్వామి మిమ్మల్ని సదా దుష్ట శక్తుల బారి నుండి కాపాడమని అమ్మవారిని వేడుకుంటున్నాను శ్రీ మాత్రే నమః 🙏
@sureshboga
@sureshboga 5 ай бұрын
Naaku nijanga chala badhaga undi tellakagitham Antha vidichipetti andhulo unna oka chinna nalla machcha gurinche chepthunnaru vallu . Prathi pravachana karthaki ilanti oka samayam ochindi adi ipudu nanduri gaariki ochindi ani nen nammuthunnanu. Purvam ilage garikapativari meeda kuda chala vimarshalu vachay . Ilantivi vari pravachanam meeda prabhavam chupinchakudadhu ani manaspurtiga korukuntunnanu. Dharmam gurinchi poradadam chaala goppa . Adevidhanga Dharmanni kapaduthunna vari meeda ala video cheyadam correct kadhu . Evaro kondhar sugar patients valla ha video chesamu ani vaare chepthunnaru. Dhayachesi nanduri gaari fans andhariki oka chinna request dont give hype to them and their video 🙏🏻
@angelmanaswini2148
@angelmanaswini2148 5 ай бұрын
మా కష్టాలను తొలిగించాడాన్కి ఆ భగవంతుడు మీ రూపంలో వస్తున్నాడు...మా బాధలును మీ బాధాలుగా అనుకొని చాలా ఒరుపు తో వీడియోలు చేస్తూ ఉన్నారు...ఆ దేవుడు మిములని చాల్గా చూడాలి...
@nynahealthytips
@nynahealthytips 5 ай бұрын
నమస్కారం గురువు గారు మీ వల్ల చాలా నేర్చుకున్నా చక్కగా పూజలు వ్రతాలు చేసుకుంటున్నాం ఫస్ట్ comment pls rply ఎవ్వరచిన్న korika
@Bhoomi721
@Bhoomi721 5 ай бұрын
Shree Mathrenamah:
@SumangalaSumangalasham
@SumangalaSumangalasham 5 ай бұрын
Good
@vasanthapatil5620
@vasanthapatil5620 5 ай бұрын
🙏🌺🪷🏵️🌸🌼💮🌹👃
@raghumaniivaturi8567
@raghumaniivaturi8567 5 ай бұрын
నేను కూడా గురువు గారు వినాయకచవితి నుండి మొదలు పెట్టిన వీడియో లను సేకరించి సంవత్సరమంతా వస్తున్న పూజలన్నీ సునాయాసంగా చేసుకుంటున్నాను. గురుభ్యోనమః.
@Venkatesh-Venky
@Venkatesh-Venky 5 ай бұрын
meeru id vidam ga inka baga pujalu chesukovali ani korkuntunnanu madam . mee nyna channel kooda subscribe kooda chesanu
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 5 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏🙏 స్వామీ పిల్లలకు చాలా మందికి ఈ సమస్య వున్నది ... మీరు చెప్పినవి చాలా మందికి ఒక వరములా పనిచేస్తున్నాయి ... జై శ్రీ రామ్ 🙏🙏 ... ధన్యవాదములు స్వామీ ... నమస్కారములు 🙏🙏🙏
@janakiprasad9790
@janakiprasad9790 5 ай бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏మా కష్టం తెలిసి చెప్పారా అనిపించింది.కళ్ళలో నీళ్ళు తిరిగాయి.అమ్మ కరుణించింది అనిపించింది.అన్నా అని పిలవాలని అనిపించింది.మీ పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏
@meelonenu4631
@meelonenu4631 5 ай бұрын
మణిద్వీప పూజ ఎలా చేయాలో ఒక వీడియో చేయండి గురువుగారు
@karrababu3200
@karrababu3200 5 ай бұрын
విన్న కొలది వినాలని....సంస్కృత పదాల లోని శక్తిని...ఆ శ్లోకాల లో నిక్షేపం చేసిన మహాత్మ్యం ను...చాలా అద్భుతం గా చెప్పారు అండి.
@naveenraj742
@naveenraj742 5 ай бұрын
Sir repu veldham anukunna mee video vachindi.....
@santhipriya3143
@santhipriya3143 5 ай бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు.
@punnamramchander4029
@punnamramchander4029 5 ай бұрын
జై గురుదత్త శ్రీ గురుదత్త దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబర జై గురుదేవ దత్త శ్రీపాద రాజ్యం శరణం ప్రపద్యే 🌹🌹🌹🙏🙏🙏🙏
@venkateswararaomamidi5283
@venkateswararaomamidi5283 5 ай бұрын
మీరు మీ ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి విలువైన సమాచారం అందిస్తున్నారు మీకు ధన్యవాదములు నాదొక చిన్న విన్నపం, మీరు అందిస్తున్న శ్లోకాలు కొద్ది శ్రమకు ఓర్చి మీరు అందిస్తున్న PDF లో దయచేసి దాని అర్థం కూడా ఇవ్వగలరని నా మనవి ఎందుకంటే చదివేటప్పుడు శ్రద్దా భక్తీ ఉంటుందని మనవి
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 5 ай бұрын
గురువు గారు మీ వీడియోలు చూసి నా తరువాత.మనసు చాలా ప్రశాంతంగా ఉంది. సనాతన ధర్మం చాలా బాగుంది ❤❤❤🎉🎉
@PSSahasra2011
@PSSahasra2011 5 ай бұрын
Ma intlo pedda annaya laga Anne nerputhunnaru. Mee daya valla varahi amma Pooja cheskunnamu. Ma papa ki 8.5 years autism undi. Enno sarlu mimmalni kalavalani anukunna. But mee job mee research Ila annintiloo busy ga unna mimmalni disturb cheyatam ishtam leka meeru cheppinavi Anne try chesthunna andi. Mee intiki oka 5 mins dooram lo untanu. Mee runam theerchukolenu. Sreevani mee sriram and suseelamma ni kalisanu maa veedhi lo. All I want to say is ur like a blessing for me🙏🙏🙏. Can never repay you the wealth which u have given us in the form of poojas .
@bhaveshreddy3206
@bhaveshreddy3206 4 ай бұрын
శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా శిరిడీ మా పర్తి మా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా దీవెనలు మీకు నిండుగా ఉండాలి స్వామీ 🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍇🍇🥭🥭🍈🍈🌽🫖🫖🫖☕🍒🍒🍎🍌🍌🍚🍚🍯🍊🧆🍏🍏🍏🍏🥥🥥🍵🍵🍵🍵💰💰💰💰💰💰💰💰💰🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰🥰
@koushikkusumanchi6481
@koushikkusumanchi6481 5 ай бұрын
గురువు గారు మా పాపకి 7 వ సంవత్సరం మా పాపకి ఆంటీజం ప్రాబ్లమ్ వుంది మీరు చెప్పిన పూజ చేయించటానికి కూడా మా మాట పాపకి అర్ధం కాదు ఎం చేయాలి...
@ashagupta7293
@ashagupta7293 5 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు🙏🙏🙏
@SaiSri845
@SaiSri845 5 ай бұрын
I wonder every time I need some guidance on something your video will pop up on the same thing which I was thinking 😊. Thank you so much
@nityasri5931
@nityasri5931 4 ай бұрын
Day 12 of requesting శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గురువు గారు to do a video on శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం and it's meaning.
@krishnak.j
@krishnak.j 5 ай бұрын
Mee meeda yevo abhiyogam chesthu paamarulu videos peduthunnaru. Vaari matalani manasuki theesukokunda, me daya mameeda ilaane unchaalani manavi..🙏🏼
@lakshmi-cl1de
@lakshmi-cl1de 5 ай бұрын
గురువు గారికి నమస్కారములు మీరు ఒక ఇంటర్వ్యూలో రామాయణంలో బాలకాండ గురించి బాగా విశ్లేషణ గా చెప్పారు దానిలో ఒక్కొక్క కాండ గురించి ఏ ఫలితం ఉంటుందో వివరించగలరు🙏🙏
@shivanthr8403
@shivanthr8403 5 ай бұрын
గురువు గారు దయచేసి దక్షిణ మూర్తి శ్లోకం, కాళహస్తి లో చదవటానికి వీడియో చేయండి దయచేసి 🙏
@kamalakotrike
@kamalakotrike 5 ай бұрын
Nanduri garu meeru chese inta sahayam Ela meeku dhanya vadalu. Telupu kovalo teliyatam ledu. You are a modern Rushi for this modern world 🙏
@mayurmalleni4678
@mayurmalleni4678 4 ай бұрын
Dear Nanduri garu, I have watched your videos over the years … however this is my first comment. You have done seva to provoke good interest and spread the good of sanantana dharma in your capacity. Thank you for teaching good values and useful tips from sanatana dharma trying to do your bit for humanity. When you see critics, just know that the British ruled India by making Indians fight amongst themselves…. People should know that any difference of opinion should be expressed with aatmeeyata like you express to your family. Love, gratitude and respect from many NRIs who are grateful for and enjoy your content.
@satishreddy9230
@satishreddy9230 5 ай бұрын
🙏If Anyone Will Try as Guru Garu Explained ....Please Be Careful that use Good Kumkuma as your kid will take Tirtham which will get mixed with kumkuma .... Thank You Guru Garu.....❤🙏🙏🙏
@Harshinechannel-vb3xm
@Harshinechannel-vb3xm 3 ай бұрын
Thank you 🙏 guruvu garu. Ma papa ki 5yrs. Mild autism guruvu garu. Na samasyaku solution chepparu thank you very much guruvu garu. Thank you. Thank you guruvu garu. Aa amma vare Mee noti tho Naa samasyaku solution cheppincharu guruvu garu.. thank you guruvu garu.
@sweetkeeru15
@sweetkeeru15 5 ай бұрын
నమస్తే గురువు గారు. మీ మీద negativity పెంచుతున్నారు కొన్ని యూట్యూబ్ చానల్స్ వాళ్ళు. నాకు చాలా భాధగా ఉంది. నేను రెండు రోజుల నుంచి వారాహి అమ్మకి దండం పెట్టుకుంటున్న మీ మీద ఆ అభాండాలు పోవాలని. మీరు మంచి చేస్తుంటే ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు. మీరు జాగ్రత్త గా ఉండండి గురువు గారు.
@SaiLalitha-c5z
@SaiLalitha-c5z 5 ай бұрын
మందబుద్ది వున్నా పిల్లలకు తెలివితేటలూ తక్కువగా వున్నా పిల్లలకు పెద్దలకు ఆలోచనశక్తి తక్కువగా ఉన్నవాళ్లకు ఉపయోగపడే పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి గురువుగారు 🙏
@mahankalisrilaxmi9461
@mahankalisrilaxmi9461 5 ай бұрын
Listen hayagreeva slokam
@kamrajyadav4074
@kamrajyadav4074 5 ай бұрын
చెప్పారుగా ఇప్పుడే
@kamrajyadav4074
@kamrajyadav4074 5 ай бұрын
బాలకాండ రాముని గుణ గణాలు కలిగిన రామాయణo లో ని ది చదివించండి
@Rekha42564
@Rekha42564 5 ай бұрын
Shyamala dandakam chadavandi
@hariniira3293
@hariniira3293 5 ай бұрын
Mooka Panchasathi chadavandi
@allapunavyashree369
@allapunavyashree369 5 ай бұрын
Mee lanti vallu vundadam cheppatam maa lanti valla adrushtam meeru challaga vundalani aa Durga Mata ni korukuntunna 🙏🙏🙏🙏🙏
@shikathota6158
@shikathota6158 5 ай бұрын
Guruvu garu....... Nenu meeru cheppinattu gaa roju nitya pooja chesukuntunanu mukhyamgaa shoda shopa chaara pooja chestu unnanta sepu manasu yentha haayigaaa prashantam gaa untundoo maataloo varnincha lenu........ Asalu Pooja gadi vadali bayatiki kudaa ravalani kudaa aniipinchadu...........antha ala connect avutunanu devudu ki prati roju.........idhi antha mee chalavey Guruvu garu ...........❤❤🙏🙏🙏
@subbareddykonala2540
@subbareddykonala2540 5 ай бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@ChandanaManikantaa
@ChandanaManikantaa 5 ай бұрын
చాలా వీడియోస్ లోని అడుగుతున్నాను గురువుగారు.. నాకు తోచిన విధంగా దేవుడికి పూజ చేస్తున్నాను.. కానీ అత్త ఆడపడుచు టార్చర్ భరించలేక మానసికంగా కృంగిపోతున్నాను. అలాగే నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను.. ఇవన్నీ తట్టుకొని ఎలా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఒక గృహిణి...
@RADHAKRISHNA-yw9gz
@RADHAKRISHNA-yw9gz 5 ай бұрын
అమ్మ వారాహి మాత ను పూజించండి. సమస్యలు దూరమైతయి. అలాగే ఉద్యోగం లాభిస్తుంది
@vanimohan143
@vanimohan143 5 ай бұрын
Same problem andi
@sridivyarayaprolu9742
@sridivyarayaprolu9742 5 ай бұрын
చాలా సంతోషం. మా బాబు 13 సంవత్సరాలు. చిన్నప్పుడు నడిచాడు. 9 వ సంవత్సరం నుంచి నడవలేకపోతున్నాడు. Doctors ee జబ్బు కి మందు లేదు అని చెప్పేసారు. దయచేసి మాకు కూడా ఇలాంటి ప్రక్రియ ఇవ్వండి బాబూ తో చేయించేలాగ
@subbarayudu4848
@subbarayudu4848 5 ай бұрын
@@sridivyarayaprolu9742 avunu guruvu garu maa ammayi kuda 6th class varuku straight ga thananta thanu nadichedi kani 7th class nunchi body bend ippoindi and sariga nadavaledhu ameina pariskaram chappandi guruvu garu
@kavyareddy8761
@kavyareddy8761 5 ай бұрын
Prathi roju Lalitha sahasranamam chadavandi amma vibhudhi chethilo vunchukoni Puja ayyaka aa vibhuthi nillallo kalipi.babuki thapandi
@BannuMHindu
@BannuMHindu 5 ай бұрын
Master ek homeopathy clinic gurinchi Guruvugaaru chepparu chudandi,maa babu ki benifit indi meeru prayathninchandi
@arunachalamteja
@arunachalamteja 5 ай бұрын
Sree Vishnu rupay namah shivaya
@Sarvejanasukhinobhavanthu41
@Sarvejanasukhinobhavanthu41 5 ай бұрын
Thank you so much Nanduri annaya 🙏 We love you respect you so much for the honest sincere effort towards Hinduism sanatana Dharmam..to humanity meeru suseels gari efforts harshaneyam..spurthidayakam annaya 🙏👍👋👋👋😊 God bless you and family members Sarvey Jana sukhino bhavanthu..mana sanathana dharmam Rishula gnanam vardhilali..unity harmony among Hindus increase avvali. Mangalam Nitya Subha Mangalam 🪷
@telugufilms6582
@telugufilms6582 5 ай бұрын
గురువు గారు నాధీ ఒక విన్నపం శ్రీ పాతల సెఁఋ మురుగన్ ఆలయం గురించి మరియు karungali malai గురించి ఒక video చేయగలరండి. 🙏
@ramakrishnaa6383
@ramakrishnaa6383 5 ай бұрын
ఆటిజం ఉన్న పిల్లలు మీరు చెప్పినట్లు అంత స్థిరం గా కూర్చో లేరు, మనం చదివే శ్లోకాలు వినరు.
@RashmiPriyaR
@RashmiPriyaR 5 ай бұрын
Thanks for this video nanduri garu pls make the video about kalabhairava astaka with meaning
@shankart9993
@shankart9993 5 ай бұрын
నమస్కారం గురువు గారు!మహా భారతం పుస్తకాలు అమెజాన్ ఆప్ లో ఆర్దర్ చేసి కొన్నాను.మొత్తం వివిధ పర్వాలు కలిపి 7పుస్తకాలు వచ్చాయి.
@devik8099
@devik8099 5 ай бұрын
Guruvugaru mee pada padmamulaku sata koti namaskaramulu🙏🙏🙏🙏🙏
@Asdghjy55678
@Asdghjy55678 5 ай бұрын
ఓం కాంచీ కామాచీ దేవి యే నమః శ్రీ మాత్రే నమః
@kotiravula8659
@kotiravula8659 5 ай бұрын
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sailendra5831
@sailendra5831 5 ай бұрын
Thappu ga adigithe nannu kshaminchandi🙏🙏
@basavaraju8483
@basavaraju8483 5 ай бұрын
Chala manchi video 🎉
@TECHSTONETelugu
@TECHSTONETelugu 5 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@sailendra5831
@sailendra5831 5 ай бұрын
Nannagaru mee matalaki thaggattuga photo s kuda chala kalaga unnai especially ammavari padalu🙏🙏
@revathibirapaka
@revathibirapaka 5 ай бұрын
Andariki Vignyapti, Shlokas chadavadam rakapothe nerchukoni chadavadam mari manchi padhati, taluchukunte manam cheyalenidi edi undadu
@kotiravula8659
@kotiravula8659 5 ай бұрын
Om Kanchi kamakshi sametha Yakambaraswera swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sravanya-x8l
@Sravanya-x8l 5 ай бұрын
Namaskaram guru garu .... last year ma papaku 5 year matlalu raladu ani ,Nanu chala badhalo shyamala devi Damdakamu daily ma Papato kalishi puja chisanu andi ,eppudu ma papa telugu, and hindi language lu matladutudi ,chala samtoshamga undi ,guru garu ...
@battulalavanya6393
@battulalavanya6393 5 ай бұрын
Swami naa biddaki 10 years Maemu ee problem tho badha paduthunnamuuu Naa biddaki ki andaruu asissuluuu andichandiii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 5 ай бұрын
చాలా బాగా వివరించారు
@satyavenichundru7121
@satyavenichundru7121 5 ай бұрын
Hi guruva garu meku dhanya vadamulu
@sripriyanarasimha2395
@sripriyanarasimha2395 5 ай бұрын
Dhanavadhamulu meeku eanno kutubalu nilabadutayeee
@nagarjunav648
@nagarjunav648 5 ай бұрын
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@Thesanjuprabhas
@Thesanjuprabhas 5 ай бұрын
Guruvu garu EKALAVYA NI BOTANA VELU STORY CHEPPANDI GURUVU GARU 🙏🥺
@Madhusudhan-f8v
@Madhusudhan-f8v 5 ай бұрын
గురువు గారికి నమస్కారం నాకు డౌట్ స్వామి అరుణాచలం గిరిప్రదక్షిణ రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసి మళ్లీ రాజగోపురం దగ్గరికి వస్తే ప్రదక్షిణ పూర్తి చేసినట్టు గురువుగారు
@sravanthi6057
@sravanthi6057 5 ай бұрын
Namasthe swami....chala useful video swami..malanti atisum vunna pillalu ki chala use avutundi...chala thank you so much guruvu garu.........
@RamyaA-ti4tt
@RamyaA-ti4tt 5 ай бұрын
guruvuGaru ki namaskaram 🙏🙏🙏
@u.purushottamreddy361
@u.purushottamreddy361 5 ай бұрын
Guruvu Garu Meeku chaala krutagyatalu 🙏🙏🙏
@satyavathi9735
@satyavathi9735 5 ай бұрын
Sree gurubyonamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Pothana-z2f
@Pothana-z2f 5 ай бұрын
గురువు గారు "thirumullar" గురించి చెప్పండి 🙏🙏
@Rajee-s9n
@Rajee-s9n 5 ай бұрын
Dhaya chesi dhruva stuti meeru oka video chesi pettandi guruvu garu pillalu ki roju vinipinchataniki maku veeluga vuntundi
@tamarapalliravikumar4553
@tamarapalliravikumar4553 5 ай бұрын
🙏 guruvugaru, naa peru eswari. Mee videos chala chusthunnanu, mee video chusaka ramudu ante emito thelisindhi, mee interviewlo meeru chepperukadha anavasaramleni msg valla respond avadam manesanu ani, meeru enthomandhi lifes marchagalaru ani naa nammakam, dhayachesi avasaramaina msgki value ivvadi sir.
@padmajarayala9544
@padmajarayala9544 5 ай бұрын
Thank you so much 🙏🏼🙏🏼🙏🏼
@adavallysravya3992
@adavallysravya3992 5 ай бұрын
Namaskaram guruvu garu., Maanasa devi gurinchi theliyacheyandi., chala rojulanundi telsukovalani undhi amma gurinchi..🙏🙏
@sangeetharacharla146
@sangeetharacharla146 5 ай бұрын
Guruvu Garu shakuni history gurinchi oka complete video cheyandi pls , athani character konchem nachadu kani nijalento telusukovalani undi Pls 🙏🙏
@ramalakshmich
@ramalakshmich 5 ай бұрын
Namaskarams Guruvugaru. Please kindly let us know the process of Bhagavata Saptaham parayans kindly, I am keep requesting for the same since l9ng time. Please kindly 🙏 Guruvugaru Please kindly guide us, how to do Bhagavata Saptaham. Namaste 🙏
@MohanaLakshmi-nn1pt
@MohanaLakshmi-nn1pt 5 ай бұрын
Good information sir 🙏
@ggangadhar9153
@ggangadhar9153 5 ай бұрын
Sri matre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@meesalalavanya6722
@meesalalavanya6722 5 ай бұрын
Namaste Guruvu garu. Pillala kanti chupu merugu avvadaniki, memu cheyyagaligina stotram cheppagalaru.
@dasarirajalingam1470
@dasarirajalingam1470 5 ай бұрын
Thanks guruhugaru 🙏 sri matrenna maha 🙏
@venkatreddygudimetla2374
@venkatreddygudimetla2374 5 ай бұрын
Sri gurubyo namaha 🙏🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 5 ай бұрын
నమస్కారం గురువు గారు మా ఇంటి ముందు రెంట్ కి వచ్చిన అమ్మాయి కి ఈ ప్రాబ్లం ఉంది పాపం ఏం జరిగిందో తెలియదు ఆ భగవంతుడే సాక్షి ఆ అమ్మాయి చనిపోయింది ఏలా అంటే పిడ్స్ వచ్చింది అని చెప్పారు ఎక్కడ ఉన్నా ఆ పాప అత్మకి శాంతి స్వాంతన చెకురాలి అలాగే మంచి గతిని పొందాలి అని ఆ అమ్మ వారిని మనసారా కోరుకుంటున్నాను సర్వే జనా సఖినోభవంతు
@ronankitavitinaidu2204
@ronankitavitinaidu2204 5 ай бұрын
Namaskaram Swami Ji in addition nagin prasann ki video open Lo samadhan cheppandi
@arvinddundigalla6229
@arvinddundigalla6229 5 ай бұрын
Guruji kukke subramanyam video chaala bagundi one Doubt Garbha gudilo subramanya swami ki vasthram samarpisthe Black colourga change avuthadani vinnamu pl clarify
@chelluriaditya2001
@chelluriaditya2001 5 ай бұрын
Self confidence kosam best stotram ivvandi guru garu
@durgamrajkumar8314
@durgamrajkumar8314 5 ай бұрын
గురువుగారు భరత వర్ష అనే ఛానెల్లో నిన్న మీ గూర్చి బురద జల్లేలా మాట్లాడారు. వాళ్ళేం ఉపాసన పరులు కాదు. ఆ విడియో క్రింద అన్య మతాల వారు కామెంట్స్ చేస్తున్నారు.మీరు డబ్బుల కోసం, వ్యూస్ కోసం విడియో చేస్తే ఇంత కుటుంబాన్ని తయారు చేసుకునే వారు కాదు. వాళ్ళమీద అసహ్యం వేసింది.వాళ్ళు కలి పురుషుడి సంతానం లా ఉన్నారు.
@duggutalli
@duggutalli 5 ай бұрын
Meru elage manchi videos cheyandi.cinemalu chusi debates petoddu.
@swapnaa9016
@swapnaa9016 5 ай бұрын
Thank u guruvu garu nenu physiotherapist ni roju chala Mandi pillalni chusthu vuntanu em cheyala ani roju a devudini mokkuthunnanu kani mere a devudi rupam lo vachi cheppaaru
@BannuMHindu
@BannuMHindu 5 ай бұрын
Guruvu gaaru 🙏, mahaswami vaaru cheppina 16 sukravaaralu 16 deepala pooja gurinchi cheppandi Guruvugaaru, Sri maathre namaha 🙏
@PavanKumar-kaipa
@PavanKumar-kaipa 5 ай бұрын
Arjunudi goppatanam gurinchi, arjunudu paatinchina dharmam gurinchi oka video cheeyandi guruvu gaaru
@umadevi5716
@umadevi5716 Ай бұрын
Namasthe Guruji...meeru chese service ki hats off.. Naa samasya ki kuda edaina upayam cheppagalarani asisthunnanu...maa variki alzeimers vachindhi...cognitive skills thaggipoyayi daily routines ki kuda ibbandhi pade stage vachindhi...treatment ledhu antunnaru...roju roju ki progress avuthune undhi... Sanathana dharmam lo mana vedalo Edo oka parishkaram thappakunda untundhi ani Naa nammakam ...mee lanti guruvulu nakoka dhari chupinchagalarani Naa nammakam . Mee reply kosam eduru chustuntanu.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Ай бұрын
అమ్మా వారి వయస్సు ఎంతో రాయలేదు మీరు. బాగా పెద్ద వయస్సు అయితే కొంత సహజమే. రోజూ శ్యామలా దండకం, హయగ్రీవ స్తోత్రం వినిపించండి (పూజా మందిరంలో కూర్చోబెట్టి) దొరికితే సరస్వతీ లేహ్యం (వైద్యుడి అనుమతితో) ఇవ్వండి.
@umadevi5716
@umadevi5716 Ай бұрын
Meeku kruthangathalu Ela cheppalo theiyadam ledhu swamy...meeru antha busy ga undi kuda intha thondharaga reply chestharani nenu asalu uhincha ledhu...thanks a ton🙏 Ayya ayana vayasu 54 . 2 years nunchi start ayyindhi ee samasya. chala pedda pedda calculations kuda itte cheppese ayana ippudu gadiyaram lo time chusi cheppa leka pothunnaru. Battalu mundhu venakaku vesukuntunnaru, intlo washroom ekkada undho marchipoyi ekkadiki vellali Ani aduguthutaru...maa intlone idhi evari illu manam ikkada endhuku unnam Ani aduguthuntaru...chemakaina apakaram thala pettina manishi kadu ee janmalo .Mari ee janma lo nenu chesina papamo ayanaki sapamayindho
@jayakrishnag5608
@jayakrishnag5608 5 ай бұрын
బాంగ్లాదేశ్ హిందుస్ అన్యాయం గురించి ఒక వీడియో చేయండి
@tejaswithap1214
@tejaswithap1214 5 ай бұрын
Nanduri guruvu garu can these slokas also work for hearing problems.
@snkreddy83
@snkreddy83 5 ай бұрын
ధన్యోస్మి గురువు గారు...
@Rajesh_134
@Rajesh_134 5 ай бұрын
dakshinamurthy stotram and Shatpadi stotram with meaning chapandi guruvu garu
@RekhaTangella
@RekhaTangella 5 ай бұрын
Ayya namaskaram Mi tho Amma chepinchina sankam midha mantham nenu roju Amma dhaya valla cheppagaluguthunna Dhani valla ma Papa lo Chala marpu chusanu ma Papa ki 4 years ippudu matladuthondhi antha Amma dhaya Mi manchi manasi valla jarigindhi ani na nammakam
@unknownbody2959
@unknownbody2959 5 ай бұрын
Guru garu janthu balulu(kodi, meka, dunnapothu, gorre) chestharu kada ammavari ki mokkukunnam ani adi nijam ga ala cheyocha sastralalo unnaya koncham vati gurinchi oka video cheyandi koncham kanu vippu kosam. 🙏🙏🙏
@tejassai12
@tejassai12 5 ай бұрын
Severe digestive problems ki slokam cheppandi guru garu pls🙏🙏🙏🙏🙏
@manjulanallagari
@manjulanallagari 5 ай бұрын
Guruvugaru please kumbha vivaham vidhanam gurinchi vivarinchandi...aa devude me roopam lo Naku parishkaram chupistadu ani nammuthunna..Dhanyavadhamulu
@suvarnagaikwad7326
@suvarnagaikwad7326 5 ай бұрын
Tq guruji for hindi pdf
@BRAHMA-DEVOTIONAL
@BRAHMA-DEVOTIONAL 5 ай бұрын
thank you guruvu garu dhanyavadhalu
@ksdhanalakshmi2850
@ksdhanalakshmi2850 5 ай бұрын
మూకపంచశతి గురించి చెప్పండి
@SattibabuYellanki
@SattibabuYellanki 5 ай бұрын
Hare Krishna guru garu ammavari image pdf lo manchi pic okati petandi description lo
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН