// Palakayatippa village // Hamsaladeevi // Diviseema uppena // Krishna river Ending point /

  Рет қаралды 1,256,030

harshasriram77

harshasriram77

Күн бұрын

కృష్ణాజిల్లా లోని కోడూరు మండలానికి చెందిన హంసలదీవి గ్రామానికి చెందిన పాలకాయ తిప్ప అనే ప్రదేశంలో కృష్ణానది చివరిగా సముద్రంలో కలిసే గ్రామం. ....
ఈ గ్రామం 1977 దివిసీమ ఉప్పెన కు వందలాది మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు... ప్రస్తుతం ఈ గ్రామం ఎలా ఉందో ఈ వీడియో లో చూద్దాం...
#village #diviseema #hamsaladeevi#palakayatippa
#village #konaseema #godavari #harshasriram77 #eastgodavari #river #sea #beach #fishmarket #westgodavari #uppena #toofan #avanigadda #krishana

Пікірлер: 720
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
పాత జ్ఞాపకాలను విషాద భరితమైన అంశాన్ని గుర్తుచేశారు ఎంతో విచార కారమైన మరచి పోలేని హృదయ వినాయక మైన ఆ సంఘటనను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@bnsharmacs
@bnsharmacs 2 жыл бұрын
చాలా కష్టపడ్డారు.కెమెరా ఎక్కువసేపు సముద్రం వేపు ఉంచారు.నది సముద్రాన్ని ఢీ కొట్టడం చూపిస్తారనుకున్నాను.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi..try చేశాను..కుదరలేదు అండి
@srilakshminannapaneni412
@srilakshminannapaneni412 2 жыл бұрын
P9p
@haripriya-sv1td
@haripriya-sv1td 2 жыл бұрын
Avunu
@knvprasad6466
@knvprasad6466 2 жыл бұрын
Yes....that is missed.
@abbulukoti5746
@abbulukoti5746 2 жыл бұрын
Risk not bearable. TQ
@sarkar7883
@sarkar7883 2 жыл бұрын
ఉదయం లేవగానే కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం మాకు పరిచయం చేస్తూ ఉన్న నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు బ్రదర్ 🤗🤗🤗🍵🍵🍫🍫🍫🍫🍧🍧🍧🍧🥤🥤🥤🥤👈
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@vennamvaraprasadarao7883
@vennamvaraprasadarao7883 9 күн бұрын
నా చిన్నతనం కోడూరు హంసలదీవి మధ్యలో స్వతంత్ర పురంలో 1950 నుంచి 1960 వరకు గడిచింది . చాలా బాగుంది మీ వీడియో.ప్రతి ఏటా హంసలదీవి తిరునాళ్ళకు వెళ్లి సముద్ర స్నానం చేసి వచ్చేవాళ్ళం.
@harshasriram77
@harshasriram77 9 күн бұрын
Thank you so much
@manuj521
@manuj521 2 күн бұрын
I am from swathantrapuram.
@satyapriya9493
@satyapriya9493 2 жыл бұрын
ధన్యవాదాలు శ్రీరామ్ గారూ చక్కటి వీడియో...ఎంతో కష్టపడి తీసారుGod bless you 🙏&your family 👪
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@ramannabp8512
@ramannabp8512 2 жыл бұрын
చాల కష్టపడుతున్నావు బాబు,ధన్యవాదాలు 👏🏻👏🏻
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@lalithakumarilalithakumari9389
@lalithakumarilalithakumari9389 2 жыл бұрын
​@@harshasriram77
@7hillsvehicles
@7hillsvehicles 2 жыл бұрын
అబ్బురపరిచే విషయాలు చెప్పారు ధన్యవాదాలు 🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@subbarayudu9881
@subbarayudu9881 2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్తూ వీడియో చూపిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@bhuvanvenkateshbhogadi
@bhuvanvenkateshbhogadi 2 жыл бұрын
చల్లపల్లి రాజా గారి కోట, ఘంటసాల భౌద్దారామం, అదేవిధంగా క్రృష్ణానదీ పరివాహక ప్రాంతం లో ఉన్న లంక గ్రామాలు మామిడి తోటలు,ఎదురుమొండి దీవులు కనులవిందు గా ఉంటాయి
@shaiajagaddam6222
@shaiajagaddam6222 2 жыл бұрын
Good 🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok andi .తీస్తాను
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@kubramujahed4960
@kubramujahed4960 2 жыл бұрын
ధన్యవాదాలు శ్రీరామ్ గారు 🙏🏻 చాలా అద్భుతంగా అరుదైన ప్రదేశాలు తెరకెక్కించుతున్నారు మాకు పరిచయం చేస్తున్నారు. మీ సహనానికి మరోసారి ధన్యవాదములు 🙏🏻
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@phanimadhuri4087
@phanimadhuri4087 2 жыл бұрын
Memu putti perigina diviseemani maku chupinchinanduku chala chala thanks.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sankaraiahv9762
@sankaraiahv9762 Жыл бұрын
కీ శే. కృష్ణ గారు దివి సీమ ఉప్పెన సంఘటన చిత్రంద్వారా రాష్ట్రప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించారు గుండె చాలా బరువెక్కుతుంది ,హృదయ విదారకంగా మత్స్య కారులు జీవితాలను ఊ హకందని విధంగా పరమాత్ముని సృష్టి ఇ లావుంటుందా? అనిపించింది శ్రీరాం గారు మీరు ఆత్మ బందు వండి 👌👌🙏🙏 video ద్వారా అనుభూతిని అందించారు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@singireddyanjaneyulu8922
@singireddyanjaneyulu8922 2 жыл бұрын
తిరిగి వెళ్తుండగా తెలియని బాద. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అని అనిపించింది TQ BRO ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@rameshgodi8365
@rameshgodi8365 Жыл бұрын
సార్!మీరూ ప్రకృతి ప్రేమికుడిలా ఉన్నారు మీ వీడియోస్ రెగ్గులల్ గా చూస్తున్నాం చాలా విషయాలు చెబుతున్నారు... మీకూ మీ ఛానల్ కి ధన్యవాదములు సార్ 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@rameshgodi8365
@rameshgodi8365 Жыл бұрын
@@harshasriram77 Sir,, Plz Upload Nakka Rameswaram Recent Video...
@nagarajuvallu5339
@nagarajuvallu5339 2 жыл бұрын
ఈ ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం కూడా సర్వనాశనం అయిపోయింది!! ఇంతకు ముందు చడటానికి, వెళ్ళటానికి కూడా చాలా అనువుగా ఉండేది!!
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@battukirankiranbedi6178
@battukirankiranbedi6178 2 жыл бұрын
జగన్ ప్రభుత్వం వచ్చిన కే అక్కడ అభివృద్ధి జరిగింది హంసలదీవి బీచ్ తెలియకుండా మాట్లాడకూడదు బ్రదర్ మాది కోడూరు పది రోజులు ఒక్కసారి వెళ్తాం హంసలదీవి బీచ్ కి
@chowdaryvampugadavala5052
@chowdaryvampugadavala5052 2 жыл бұрын
చాలా కష్టపడ్డావు తెలియని వాళ్ళకి ఎప్పుడూ కూడా చూడని వాళ్లకి కళ్ళకు కట్టినట్లు చూపించే నీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు బ్రదర్.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@krishnaswami5640
@krishnaswami5640 2 жыл бұрын
very good my place is there only but i never went to this beach because off ur vedio i saw this tq bro my village is ootagudam
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok andi
@a.v.prasad4724
@a.v.prasad4724 4 күн бұрын
Very good and clear information on Hamsa adavulu ( forests) given by this explainer.
@kishorechintalacheruvu7398
@kishorechintalacheruvu7398 2 жыл бұрын
సార్ మీరు ఒక బోటనీ సార్ చెప్పినట్టు మడ అడవులు గురించి చెప్పారు. నేను కూడా బోటనీ లెక్చరర్ ని నాకు బాగా నచ్చింది. Ch. Kishore.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@rishitha4003
@rishitha4003 Жыл бұрын
Memu chudani places meru chupistunaumduku so many thanks harshagaru
@saralavuddagiri5382
@saralavuddagiri5382 Жыл бұрын
Thank you so much for showingfantastic places thank you thank you
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@rajeshwarbabu9627
@rajeshwarbabu9627 2 жыл бұрын
Beautiful pictures shown and good information about the Sagara Sangam. Thank you
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@indiantata7548
@indiantata7548 2 жыл бұрын
18:45 what a slang that is enta sepu vinna vinali anipinche language and atmosphere na dream car lo godavari and konaseema mottam mottam choodali ani simply beautiful
@phaniisfunny1355
@phaniisfunny1355 2 жыл бұрын
Idi divisema
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Good
@hariprasadnaidurangineni6508
@hariprasadnaidurangineni6508 2 жыл бұрын
వెరీ నైస్ విడియో.బాబు చాల రిస్క్ తీసుకోనీ మేము చూడలేని ప్రదేశాలను మాకు చూపించినందుకు థాంక్స్.అల్ ది బెస్ట్.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@mallikarjunaraochintala7031
@mallikarjunaraochintala7031 2 жыл бұрын
ధన్యవాదాలు, ఎప్పుడో ముప్పై రెండు సంవత్సరాల క్రితం 1990 మే నెలలో వచ్చిన తుఫాను సహాయక చర్యలలో భాగంగా నాటి పీపుల్స్ వార్ పార్టీ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని నిర్మించిన సందర్బంగా నేను ఈ గ్రామానికి ప్రక్కనే ఉన్న కమ్మవారి చెరువు అనే గ్రామంనుడి రాత్రిపూట నడుచుకుంటూ వెళ్ళాను..గ్రామం రూపురేఖలు పూర్తిగా మారి పోయాయి.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@abbulukoti5746
@abbulukoti5746 2 жыл бұрын
You are taking very Risk place. Very good 👍 TQ
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@indiranair7557
@indiranair7557 2 жыл бұрын
Brother U hv done great job. Iam senior citizen. I know the story of Avanigadda floods. That was in 1977 I think. Iam from krishna dist only. But that time i wass in khammam dist for my training. When i heard bout diviseema flood i got frightened. From that time where is this diviseema I don't know. But ur vedio u gave total picture. Brother u took so much risk to show the location. Thanq very much babu take care. Anthervedipalem also U show to us. I cant travel everywhere. Thru media we can watch. Thanq once more babu.
@nideep2370
@nideep2370 2 жыл бұрын
Hi Harsha, I started watching recently, amazing thank you. I live in UK the valuable information and views all these videos I feel I am in India. Thanks for your effort.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@Shankarallinone-g9s
@Shankarallinone-g9s 8 күн бұрын
అన్ని నీళ్ళు ఉన్నా అక్కడ చాలా వరకు పంటలు లేవు బీడు భూములు కనిపిసున్నవి. అదే రాయలసీమ లో ఉంటే అలాగా మాకు కరువు ఉండదు😢😢. వర్షం కోసం ఎదురుచూపులు ఉండవు.అక్కడ అతివృష్టి, మాకు అనావృష్టి 😢
@deepakprasad9774
@deepakprasad9774 2 жыл бұрын
మాది దివిసీమ బ్రదర్....అహ్ place చాలా బావుంటుంది♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@deepakprasad9774
@deepakprasad9774 2 жыл бұрын
@@harshasriram77 Thanks bro and ...small suggestion please improve video quality, rest of the things are good ♥️♥️♥️♥️♥️♥️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok andi.. quality 1080 petti చూడండి....thank you so much
@deepakprasad9774
@deepakprasad9774 2 жыл бұрын
@@harshasriram77 yes bro it's good in 1080p♥️♥️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@sujathakumarvoosala2764
@sujathakumarvoosala2764 2 жыл бұрын
Tq so much 💖 Harsha garu for sharing us beautiful views showing sagarasangamam
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@seelamjohnearnest
@seelamjohnearnest 2 күн бұрын
You took a lot of risk. Great. Thanks for your efforts.
@trivikram2079
@trivikram2079 10 ай бұрын
Hello Harsa Sir.....visited this place today ...Thanks for the videos
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
So nice of you
@ramanaprasad9052
@ramanaprasad9052 2 жыл бұрын
అంతకు ముందు వెళ్ళినపుడు 1987 లో పాలకాయ తిప్ప నుండి బోటులో వెళ్ళి నదిలో, సంగమంలో మరియు సముద్రంలో స్నానం చేశాము మాఘ పూర్ణిమనాడు.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@dadforever112
@dadforever112 2 жыл бұрын
Super bro chala Baga Manchi ga Chupincharu Chala Kashtapadaru brother Exlent bro EX MPTC Chunduri Padmavati Tangutur Prakasam
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@mohanamohana5413
@mohanamohana5413 2 жыл бұрын
Chala chala clear ga chepparu and chupincharu super,👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@ysrmurthy7148
@ysrmurthy7148 2 жыл бұрын
కంగ్రాట్స్ హర్ష శ్రీ రామ్ గారు ఫర్ one million వ్యూస్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@thirupathiusharani1291
@thirupathiusharani1291 2 жыл бұрын
Tq so much andi chala baga risk chesaru I miss u the place
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 2 жыл бұрын
Chala bagundi video💚💚🌊. nice village
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@jayanthvardhan
@jayanthvardhan 2 жыл бұрын
Chala Baga kastapaddaru..and so much information gathered....nice video...good work brother
@Rajuroy123..
@Rajuroy123.. 2 жыл бұрын
Anna samudram chala munduku vachindi anna nenu... Velli nappati kanna inka munduku vachindi😱
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@rsrinivasrao5699
@rsrinivasrao5699 11 күн бұрын
Very adventurous vedeo, thanks so much
@harshasriram77
@harshasriram77 8 күн бұрын
Glad you enjoyed it
@sivakilaru5406
@sivakilaru5406 2 жыл бұрын
1977లో ఉప్పెన సమయానికి నా వయసు 23 సం. ఉప్పెన తరవాత నెల రోజులకు, 1977 డిసెంబరు లో కొంతమంది మిత్రులము, పాలకాయతిప్ప గ్రామాన్ని సందర్శించాము. మేము తీసుకు వెళ్ళిన సామగ్రిని ఆయా బాధితులకు పంచాము. గ్రామంలో రెండుగదుల ఇటుకగోడల పాఠశాల కట్టడం మాత్రమే మిగిలింది. దానిలోనే తలదాచుకొనిసుమారు 200మంది బ్రతికారుట. పాఠశాలలోకి చేరుకున్న వారిలోకూడా, ఒక్కొక్క అల రావటం కొంతమందిని లాక్కుని పోవటం జరిగిందట. చాలామంది వ్యక్తులు, సంస్థలు వారికి మందులు, ఆహారం, మంచినీరుఇస్తున్నారు(అప్పుడు) హర్ష శ్రీరామ్ కు అభినందనలు.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@murthyramana6547
@murthyramana6547 Жыл бұрын
Chaala baaga undi. Sagar sangamam enka shoot cheste baagunde. But your difficult journey very much appreciable.
@SkSaleem-w9e
@SkSaleem-w9e 25 күн бұрын
సూపర్ లొకేషన్ మా కృష్ణాజిల్లా హంసలదీవి సూపర్ బ్రదర్ నీ వీడియో❤
@harshasriram77
@harshasriram77 24 күн бұрын
Thank you so much andi
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 2 жыл бұрын
VERY recently I started watching your videos...Most of your videos shot in DIFFERENT VILLAGES of East GODAVARI are simply awesome....Excellent interaction with the local people & present a nice picture of the places visited....Great effort....
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@kanyakumari6542
@kanyakumari6542 2 жыл бұрын
Thank you very beautiful place and sagar sangamam we have seen
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@vijayarekha1230
@vijayarekha1230 2 жыл бұрын
Memu chusaamu ....mopidevi subhramanyeswara swaami ni darsanam chesukunna tharvaatha ikkadiki vachhaam......Superrr place adi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@salmonbokinala9952
@salmonbokinala9952 2 жыл бұрын
Iam waiting for thic video
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@phanindrarohit3169
@phanindrarohit3169 2 жыл бұрын
మేము చూడలేని ప్రాంతాలు ఎన్నో చూపిస్తున్నావ్ తమ్ముడు థాంక్యూ
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@dr.seshubabudevineni6235
@dr.seshubabudevineni6235 24 күн бұрын
i am travel krishna river birth place mahabaleswar to hamsaladev vgood video
@harshasriram77
@harshasriram77 24 күн бұрын
Thank you so much andi
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Absolutely wonderful video with proper information, great job 👌 many more to go thammudu harsha , congratulations for 30.k 💐
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u bro
@sitaramarajuchikkala8141
@sitaramarajuchikkala8141 2 жыл бұрын
Nee hardworking ...Passion And Dedication ki ....TAKE A BOW HARSHA BHAI
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
Harsha garu video chala bagundi beautiful views showing sagarasangamam madaadavuluni sundara vanam ani kuda antaru❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@wonderzjobs2243
@wonderzjobs2243 2 жыл бұрын
3:28 Forest - Adavi Thatha English to Telugu translation Superb 😂😂🤣
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@rathaiahyv3469
@rathaiahyv3469 2 жыл бұрын
nice video i could see hamsaladivi coast/beach
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@jessy4245
@jessy4245 2 жыл бұрын
Tq sooooooo much anna really I love this place sooo much
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 6 күн бұрын
Inbetween river &sea... nicely sir
@neelimanaidu9069
@neelimanaidu9069 2 жыл бұрын
Excellent Video, thank u very much Iam from Machilipatnam.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@pvsnraju5463
@pvsnraju5463 2 жыл бұрын
super ga chala clarity ga ardham aayala chupincharu thank you
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sujathawilson9543
@sujathawilson9543 2 жыл бұрын
Super brother.. This place is my childhood dream to see...now at least i have seen .TQ so much..God bless u
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sanjaydasari7387
@sanjaydasari7387 2 жыл бұрын
Harsha Garu beautiful locations 👌👏👏👏😇❤️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@anithak1730
@anithak1730 2 жыл бұрын
Chala sahasamtho, kudinadhi.take care.bro
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@vijjiogirala25
@vijjiogirala25 2 жыл бұрын
Anna.. Super.. Anna Machilipatanam beach 🏖 kuda chupinchandi.. Sunday chala baguntndhi.... Paanduranga swami temple... Beach area shivalayam.... Nd saibaba temple... Fish market
@sarkar7883
@sarkar7883 2 жыл бұрын
మీది పశ్చిమ గోదావరి జిల్లా కదా మేడమ్ గారు 🤔
@vijjiogirala25
@vijjiogirala25 2 жыл бұрын
No andi
@sarkar7883
@sarkar7883 2 жыл бұрын
@@vijjiogirala25 ద్వారకా తిరుమల (చిన్నతిరుపతి) పక్కన ఉన్న గుండుగోలనుకుంటలో ఉన్నాయి ఒగిరాల అనే ఇంటి పేరు గల పది కుటుంబాలు .
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok andi...చూపిస్తా...
@chinthaiahk.c.s3767
@chinthaiahk.c.s3767 2 жыл бұрын
TQ bro information👌👌👌👌👍👍👍👍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@satyavathiyesodha5484
@satyavathiyesodha5484 2 жыл бұрын
Idi... Maa vuru thamudu
@subhashsp1705
@subhashsp1705 2 жыл бұрын
Good video sir, chala baga kastapaddaru, very good 👍 super 👌.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@mearn_ctaftsman
@mearn_ctaftsman 2 жыл бұрын
Thank you brother, good view 🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@smlikrishna1
@smlikrishna1 2 жыл бұрын
Excellent job, really great,
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@nagaprasad4313
@nagaprasad4313 2 жыл бұрын
Super 👌 Anna.super memu yappudu chudaladhu tq Anna 😊 🙏🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@saahogamer5908
@saahogamer5908 2 жыл бұрын
Antrvedi sangamamm tooooo hamsala Dive sangamamm 🤷🤷👏👏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@divyaluckey8464
@divyaluckey8464 Жыл бұрын
ఉద్యగ కోసం ఎక్కడెక్కడికో వెల్లి బ్రతకడం వల్ల మన ప్రక్కనే ఉన్న ఎంతో అందమైన తీర ప్రంతాలను చూడలెక పొతున్నమన్న. నీవల్ల కనీసం ఇల ఐనా చూడగలుగుతున్నాం
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@surekhachilukoti863
@surekhachilukoti863 2 жыл бұрын
Chala manchi veshayalu teleparu. Thankyou.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@prasannakumar8476
@prasannakumar8476 2 жыл бұрын
Harsha, great hard job, riding vehicle inthe water of river and sea shore is hard and difficult, narration is clear and crystal
@sivasankar2743
@sivasankar2743 2 жыл бұрын
👍👍 రెండు వీడియో లు చూసాము భాగున్నా యి
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@sivakrishna4935
@sivakrishna4935 2 жыл бұрын
Hello bro, I would like to say some points to you. 1. your videos are good. Thanks bro for sharing beautiful locations in Andhra Pradesh Coastal. This Andhra Pradesh Government should develop tourism in these areas which helps our AP. 2. I went to palakayatippa in 2018 and 2021. i). In 2018, beach was very good. We can go to sagarasangamam easily. ii). In 2022, beach was not good like in 2018. Because, Sea Water comes at least 30 feet ahead and it also damages road. This is due to Pollution and Global Warming. This sort of things also happen in some parts of Godavari sea coastal villages. iii). Apart from doing this videos, Please educate the people to avoid using the plastic and save the Mother Nature and animals through your videos. This is my humble request. iv). Finally, God bless you and keep it up.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable information
@swathi.p4449
@swathi.p4449 2 жыл бұрын
Omg 😳 maa area వచ్చారా tq nice explanation 🥰😊😊
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అవును అండి ...Thank u so much for your valuable comments
@shaikmuneer7635
@shaikmuneer7635 Жыл бұрын
చాలా అద్భుతంగా చేసేరు,1977 తూఫాన్ చాలా ప్రభావం చూపింది ఈ ప్రాంతాoమీద, మాది నెల్లూరు జిల్లా, మీ కోనసీమ ప్రాంతాన్ని చూడాలి మీ ఫోన్ no ఇవ్వండి.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@trinadharaonulu315
@trinadharaonulu315 2 жыл бұрын
Very good.chalàbaga shoot chesaru.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@venkateswararaopv4546
@venkateswararaopv4546 2 жыл бұрын
పక్కనే పులిగడ్డ వారధి ఉంటది రేపల్లె birdge 3కిలోమీటర్ల ఉంటది ,పులిగడ్డనుంచి రేపల్లె బీర్డ్జ్ రేపల్లె లో రాజుగారి కోట ఉంటది ,పక్కనే 5కిలోమీటర్స్ లో రాచురు village ఉంటది అక్కడ కూడా రాజుగారి కోట ఉంటది రెండు కోటలు ఒక్కరే పరిపాలించారు చూపెట్టండి
@chadsekh
@chadsekh 2 жыл бұрын
u mean mopidevi bridge
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok andi
@mslaxmi5335
@mslaxmi5335 2 жыл бұрын
Hamsala divini chala baga chupincharu brother chala bagundi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sivaparvathi4071
@sivaparvathi4071 2 жыл бұрын
Ma area ni ila andhariki chupinchinandhuku thank you broo, thank you soooo much
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@nlgreddy2321
@nlgreddy2321 2 жыл бұрын
Mee videos baguntai Music , Mee voice, language n presentation chala baguntadhi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@thrinadhasarika9656
@thrinadhasarika9656 2 жыл бұрын
Anna chala bagundi very beautiful place chupinchavu
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@somethingssizzling..4435
@somethingssizzling..4435 Жыл бұрын
Omg lot of research and info given. Too impressed by video. Would follow more. keep going 👍
@vanajashiny2737
@vanajashiny2737 2 жыл бұрын
Meeru yentho sremapadi memu chudaleni mukyamainapradesalu chupinchi nanduku chala thanks
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@pasamnagamalleswararao8768
@pasamnagamalleswararao8768 2 жыл бұрын
Ma Ganapeswaram temple gurinchi vedious cheyandi, ganapati devudi peru mida ganapeswram ani vachhinadi Nagayalanka mandal ganapeswaram
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@srinivasmurthymoparthy1919
@srinivasmurthymoparthy1919 2 жыл бұрын
Very nice Coverage, keep it up 👍👍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@giridhar8012
@giridhar8012 2 жыл бұрын
కృష్ణ నది సముద్రంలో కలిసే చోటికి ఇప్పుడు వెళ్ళడం కష్టం అన్న వర్షాల కారణంగా వెళ్ళే దారిలో ముళ్ళ చెట్లు పడ్డాయి. హంసల దీవి పక్కన ఉల్లి పాలెం అనే ఊరు ఉంది అక్కడ విష్ణు మూర్తి గుడి ఉంది అది చాలా బాగుంటుంది లోపల చాలా ఎత్తైన విష్ణు మూర్తి విగ్రహం ఉంటుంది.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@ahammadvalishaik8592
@ahammadvalishaik8592 2 жыл бұрын
Hi sir really great sir. Exellent job ur doing
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@kvramana006
@kvramana006 2 жыл бұрын
బ్రో .... మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మన గోదావరి యాస చాలా బాగుంటుంది. నేను విజయవాడలో ఉన్నా కూడా మీ మాటలు వింటుంటే మన ప్రాంతంలోనే నేను ఉన్నట్టు ఫీల్ అవుతాను. బ్రో మీరు మా ఊరు కూడా సందర్శించాలి. మాది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , అద్దంకివారిలంక పంచాయతీ లోని పల్లపులంక అనే ఒక కు గ్రామం. దయచేసి మా ఊరిని కూడా సందర్శించి మీరు వీడియో పెట్టాలి.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
తప్పకుండా వస్తాను ఆండి
@srinivasand5585
@srinivasand5585 2 жыл бұрын
Tnq friend.. good video
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much
@YoshithaM-r2d
@YoshithaM-r2d Жыл бұрын
Hi.Harsha. me videos super Andi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much 🙂
@ravikiran6083
@ravikiran6083 8 күн бұрын
Super
@harshasriram77
@harshasriram77 8 күн бұрын
So nice
@krishnaveeraballi1361
@krishnaveeraballi1361 2 жыл бұрын
Anna super ga vundi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@nenumeenani
@nenumeenani 2 жыл бұрын
Good morning bro..Nice videos.. #nenumeenani
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Good morning bro
@bhavanikollati2632
@bhavanikollati2632 2 жыл бұрын
Anna ni anchoring chala maryadapurvakamga undii anna Great anchor
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@mallikaduru6140
@mallikaduru6140 2 жыл бұрын
మీ భాష యశకు లవ్ u🥰
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@delipnani307
@delipnani307 2 жыл бұрын
కొన్ని ప్రదేశాలలో పరిస్థితి మాటలలో వేవరించలేనిది.... చాలా కష్ట పడ్డారు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@satyanarayanachalla2425
@satyanarayanachalla2425 2 жыл бұрын
Congratulations on your 1M views.😍🥰🥳🥳🥳
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@dadforever112
@dadforever112 2 жыл бұрын
Enka chudalani Vunnadi brother super apude Aepoenada Ani pisthunnathe
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 85 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 16 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 11 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 957 М.
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 85 МЛН